వేటపాలెంలో నాణ్యమైన జీడిపప్పు తయారీకి విశేషమైన కృషి చేసిన వ్యక్తులలో శ్రీ ప్రత్తి వెంకట సుబ్బారావు గారు ప్రముఖులు, ఇప్పటికీ నాణ్యమైన జీడిపప్పు అందిస్తున్న ప్రత్తి వెంకటసుబ్బారావు గారికి ధన్యవాదములు....మీ వ్యాపార అభివృద్ధిని నిరంతరం కోరుకుంటున్నాము...👌💐💐💐💐👌
సుబ్బారావు, అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంటూ కూడా వారసత్వ వ్యాపారం కొనసాగించటం చెప్పుకోతగ్గ, ఆనందదాయకమైన విషయం. నీ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను.
many times i have said kindly use dual mic for one for yourself and one for the client it would be better for audio experience , not able to hear what questions your asking, kindly provide quality output
కాల్చిన జీడిపప్పు ఇప్పుడు వేటపాలెం లో లేదు. ఎక్కువ శాతం మోరి,దేవరపల్లి లో కొనుక్కుని వచ్చి అమ్ముతున్నారు. Boild నీ రోస్టెడ్ అని చెప్పి రేట్ అమ్ముతున్నారు. ఒరిజినల్ రోస్టేడ్ cashew కావాలి అంటే మెసేజ్ చేయండి.
వేటపాలెంలో నాణ్యమైన జీడిపప్పు తయారీకి విశేషమైన కృషి చేసిన వ్యక్తులలో శ్రీ ప్రత్తి వెంకట సుబ్బారావు గారు ప్రముఖులు, ఇప్పటికీ నాణ్యమైన జీడిపప్పు అందిస్తున్న ప్రత్తి వెంకటసుబ్బారావు గారికి ధన్యవాదములు....మీ వ్యాపార అభివృద్ధిని నిరంతరం కోరుకుంటున్నాము...👌💐💐💐💐👌
సాధారణంగా మేము షాపులలో వేటపాలెం జీడిపప్పు కావాలని అడిగి కొంటాం కర కర లాడుతూ బాగా రుచిగా ఉంటుంది
సుబ్బారావు, అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంటూ కూడా వారసత్వ వ్యాపారం కొనసాగించటం చెప్పుకోతగ్గ, ఆనందదాయకమైన విషయం.
నీ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను.
Yes...💯
Wow, vetapalem jidipappu prasidhi Ani inthaku mundula vinnanu, ippudu kallara chusanu.. dhanyawadalu
My native place
రాజకీయ నాయకులకు, జీడిపప్పు దండలు వేయటం వేటపాలెం ప్రత్యేకత సంతరించుకుంది.
Good evening loknath annaya❤❤❤😊😊😊
Nice video 📷📷📷❤❤❤
ధన్యవాదాలు అనీల్ గారు
@@LOKFOODBOOK 😍😍
many times i have said kindly use dual mic for one for yourself and one for the client it would be better for audio experience , not able to hear what questions your asking, kindly provide quality output
Address please
Cost?
ఏ వెరైటీ sir...
Hai sir
నమస్కారం విశ్వనాథ గారు
Paluku zedi papu cast
శుభ సాయంత్రం
ధన్యవాదాలు రాంబాబు గారు..
@@LOKFOODBOOK 🙏🙏😍😍❤️❤️
నమస్తే అన్నా జీడిపప్పు వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను నాణ్యమైన జీడిపప్పు ఎక్కడ దొరుకుతుంది వారి మొబైల్ నెంబర్ ఇస్తారా రేటు కొద్దిగా తక్కువ ఉండాలి
Prices?
కాల్చిన జీడిపప్పు ఇప్పుడు వేటపాలెం లో లేదు.
ఎక్కువ శాతం మోరి,దేవరపల్లి లో కొనుక్కుని వచ్చి అమ్ముతున్నారు.
Boild నీ రోస్టెడ్ అని చెప్పి రేట్ అమ్ముతున్నారు.
ఒరిజినల్ రోస్టేడ్ cashew కావాలి అంటే మెసేజ్ చేయండి.
వేటపాలెము జీడిపపు అంతమెషమె
If you provide address and details of person, it will be helpful for viewers, other wise no use of seeing video
వేటపాలెం, బాపట్ల, జి ల్లా