50Years Famous Dosa | Naguluppalapadu | Ongole | Food Book

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 46

  • @SILLYWINDOWSYNDROME
    @SILLYWINDOWSYNDROME หลายเดือนก่อน +8

    అన్నా, ఎంత చక్కటి తెలుగు...ఎన్నాళ్ళయిందో ఇంత తెలుగు విని. తెలుగు కు ప్రాణము పోస్తున్న మీరు ఆ శ్రీ వేంకటెశ్వరుని దయవల్ల నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  หลายเดือนก่อน +4

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @Deshabhakthudu
    @Deshabhakthudu หลายเดือนก่อน +3

    ఎంత చక్కటి బాషా.. తెలుగు కి తెగులు పడుతున్న సమయంలో తెలుగు యొక్క మాధుర్యం పరిచయం చేస్తున్న మీకు పాదాభివందనాలు అన్నా

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  หลายเดือนก่อน

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @anil7581
    @anil7581 29 วันที่ผ่านมา +1

    ఇంట్లో వేసుకొనే కొలతలు. 😮
    Amazing!
    నమస్కారం స్వామి!

  • @bhargavdigivinti7948
    @bhargavdigivinti7948 หลายเดือนก่อน +1

    అన్నా మీరు మంచి పాకాశాలాలను ఎంచుకునే విధానం అద్భుతం అమోఘం 👏🏻👏🏻👏🏻....

  • @sureshbabumudipalli1271
    @sureshbabumudipalli1271 หลายเดือนก่อน +1

    శుభ సాయంత్రం లోక్ నాథ్ గారు మీ ప్రసారం, మీ ఎంపిక చాలా చక్కగా ఉంది,. ❤❤❤

  • @RajeshJoshi-df2sd
    @RajeshJoshi-df2sd หลายเดือนก่อน

    మంచి రుచి శుచి తో చేస్తున్నారు వీళ్లు రుచి ఎలాగు చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇడ్లీ ఆరోగ్యానికి చాలా మంచిది అందరూ ఇడ్లీ తినండి ఇలాంటి హోటల్ మా ఊర్లో ఉంటే రోజు వెళ్లి తినేవాడిని కానీ మా ఊర్లో పెద్ద పెద్ద హోటల్లు శుచి లేకుండా 40 రూపాయలకు నాలుగు ఇడ్లీలు మాత్రమే ఇస్తారు రుచి కూడా అంత మాత్రమే మీరు చూపిస్తున్న హోటల్లు నిజంగానే స్వచ్ఛతతో మంచి రుచితో ఉంటాయని నీ వీడియోస్ ద్వారా తెలుస్తుంది ధన్యవాదములు మిత్రమా

  • @varunkumarrajasathuluri5116
    @varunkumarrajasathuluri5116 12 วันที่ผ่านมา +1

    They are my relatives. Great people. Lot of child hood memories during my summer break!. Love their breakfast and lunch...still we get the nallakram from them to us. Infact to all my family friends..

  • @subhashinibommisetty9394
    @subhashinibommisetty9394 หลายเดือนก่อน +1

    అది మా అన్నయ్య హోటల్ సూపర్ 👌🏻👌🏻

  • @chinni7909
    @chinni7909 หลายเดือนก่อน +1

    Looks yummy. Super

  • @paruchurisaimadhav736
    @paruchurisaimadhav736 หลายเดือนก่อน +1

    Yummy and Delicious food. Hygiene and homely taste tiffins.

  • @naughtynarendra9159
    @naughtynarendra9159 หลายเดือนก่อน +2

    Excellent tiffins in that area❤❤❤❤❤

  • @gowtham8176
    @gowtham8176 29 วันที่ผ่านมา +1

    5:25 min Nadendla Krishnamurthy master garu

  • @Sonytunus392
    @Sonytunus392 29 วันที่ผ่านมา +1

    Super bro ❤🎉😊

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 หลายเดือนก่อน +1

    Good video Anna 💚💚

  • @Nagyadav1998
    @Nagyadav1998 หลายเดือนก่อน

    Good way to ur showing tasty food

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 หลายเดือนก่อน

    Great and delicious tiffins.

  • @parimianilanil1122
    @parimianilanil1122 หลายเดือนก่อน

    Good evening annaya
    Nice video 💯📸
    ❤❤😊😊
    Have a nice day ☺️☺️💕💕

  • @danthoju.venkat5532
    @danthoju.venkat5532 หลายเดือนก่อน

    శుభ సాయంత్రం సోదరా

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 หลายเดือนก่อน

    శుభ సాయంత్రం

  • @krishc-p7d
    @krishc-p7d หลายเดือนก่อน

    Nice video anna

  • @Nagyadav1998
    @Nagyadav1998 หลายเดือนก่อน

    Hii anna first viewer

  • @vrvspavankumar5393
    @vrvspavankumar5393 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌

  • @krishnachaitanya8003
    @krishnachaitanya8003 หลายเดือนก่อน

    Super

  • @Mounidakshi
    @Mounidakshi หลายเดือนก่อน

    Hi annayya very good video🎉🎉😊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @bapathubrahmareddy847
    @bapathubrahmareddy847 หลายเดือนก่อน

    మంచి వీడియో లోక్ నాధ్ గారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @nukaladatthathreya9414
    @nukaladatthathreya9414 หลายเดือนก่อน

    Voice is super Lokhnath Garu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  หลายเดือนก่อน

      హృదయ పూర్వక ధన్యవాదాలు సార్

  • @VenkaReddyKaja
    @VenkaReddyKaja หลายเดือนก่อน

    Great work

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @kishorebabu3320
    @kishorebabu3320 หลายเดือนก่อน +1

    Voice super anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  หลายเดือนก่อน

      ధన్యవాదాలు

    • @asadisivareddy6245
      @asadisivareddy6245 หลายเดือนก่อน

      Super hotel bojanam baguntundi

  • @KarthikeyaKk-g8k
    @KarthikeyaKk-g8k หลายเดือนก่อน

    Super bayya

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  หลายเดือนก่อน

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @sarathkumar6293
    @sarathkumar6293 หลายเดือนก่อน

    Anna ethamukkala bose gari mixture chyandi please anna.please

  • @imursri
    @imursri หลายเดือนก่อน

    my friends hotel..

  • @vinaysheel4898
    @vinaysheel4898 27 วันที่ผ่านมา

    Loknath garu meeru address aney English padhanni vadaru koncham saricheskondi

  • @ManishKumar-ni3yw
    @ManishKumar-ni3yw หลายเดือนก่อน

    Address???? Location tag pls

    • @bhanudadazzling
      @bhanudadazzling หลายเดือนก่อน

      Naguluppalapadu mandalam, near bus stand.

  • @harishdandikayadavtelangan9407
    @harishdandikayadavtelangan9407 หลายเดือนก่อน

    Hi hello

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  หลายเดือนก่อน

      హాయ్

  • @Tanufoodis
    @Tanufoodis หลายเดือนก่อน

    Hi anna @ BHADRACHALAM