Gajendramoksham||Pothana Padyalu ||పోతన పద్యాలు||9550313413|Pathuri Kondalreddy||Padyaparimalam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • #Gajendramoksham#గజేంద్రమోక్షం#padyaparimalam#పోతనపద్యాలు#telugupadyalu

ความคิดเห็น • 31

  • @Padyaparimalam
    @Padyaparimalam  ปีที่แล้ว +4

    పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. ప్రస్తుతం 5గురు సాంకేతికనిపుణుల (technicians)సహాయంతోనేను చెప్పిన పద్యాలు మీకు వీడియోల రూపంలో అందుతున్నాయి రానున్న రోజుల్లో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు.
    గూగుల్ పే:9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank:HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch:Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

  • @krishnamurthy524
    @krishnamurthy524 ปีที่แล้ว +6

    మిత్రమా,ఇతర కారణాల వలన మీ ఛానెల్ చూసి చాలా కాలమయింది.ఇకనుండి క్రమం తప్పకుండా చూసి ధన్యుడను అయ్యెదను.ధన్యవాదాలు

  • @venkataramayya7058
    @venkataramayya7058 ปีที่แล้ว +5

    ఈ రోజు గజేంద్ర మోక్షము ప్రారంభించి నారు సతోషం
    నేను 8వ తరగతి లో ఆ పద్యాల లో పాటు గద్యం కంఠస్థం చేయించారు
    అది నాకు ఉపాధ్యాయ ఉద్యోగ ఇంటర్వ్యూ లో కొన్ని చెట్టు పేర్లు చెప్పమనప్పుడు ఆ గద్యం నాకు తోడ్పడింది అందరి మన్ననలు నేను పొందాను ఇప్పుడు ఎవ్వరూ చదవలేదు చదివించాలి పద్య పరిమళం గొప్పగా తోడ్పతుంది
    అయ్యగారి వెంకట రామయ్య

  • @durgaprasad-sr8ph
    @durgaprasad-sr8ph 2 หลายเดือนก่อน

    ధన్యవాదాలు గురువు

  • @chinnarimata6330
    @chinnarimata6330 ปีที่แล้ว +4

    గురువు గారికి ఉపాధ్యాయ దినోత్సవం. అమోఘమైన పద్యాలు చక్కగా పాడి వినిపించారు చాలా చాలా బాగుంది. ఆనాటి పోతనామాత్యుడు కాలంలో విహరించినట్లే ఉంది.

  • @kunchamchandrasekhar5920
    @kunchamchandrasekhar5920 25 วันที่ผ่านมา

    Jai srirama

  • @nnreddy22
    @nnreddy22 2 หลายเดือนก่อน

    Excellent voice sir…padhyamulu vivaristhe maaku helpful ga untundhi

  • @sst1438
    @sst1438 ปีที่แล้ว +2

    Padyalu chala vivanga chepuchunaru chala chala t q sir t sr h n k

  • @chinnarimata6330
    @chinnarimata6330 ปีที่แล้ว +2

    మీకు పాదాభివందనం గురువు గారు.మీ పద్యపరిమళం ఆజన్మాంతం పరిమళిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా తెలుగు భాషాభిమానులు మన ఈ చానల్ వీక్షించి మాతృభాష కాపాడేందుకు కృషి చేయాలి. ఇటువంటి గురువులను కాపాడుకోవాల్సిన ఆవస్యకత ఎంతైనా ఉంది అని నా మనవి మిత్రులారా. రమేష్ బాబు, నెల్లూరు జిల్లా. ప్రకృతి విధానం ద్వారా అన్ని రకాల వ్యాధుల్ని నయం చేస్తాను.

  • @user-qk6ru1pf4z
    @user-qk6ru1pf4z 4 วันที่ผ่านมา

    Excellent

  • @aliveluakondy9072
    @aliveluakondy9072 4 หลายเดือนก่อน +1

    Adbhutam ga chepparu vachanam anta.meeku padabhi vandanalu sir.

  • @Usthili-Saketh-Sathvik-Rama
    @Usthili-Saketh-Sathvik-Rama ปีที่แล้ว +2

    చాలా బాగా వివరణ ఇచ్చారు 😊

  • @narsimhanamani7227
    @narsimhanamani7227 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmasreek3988
    @padmasreek3988 5 หลายเดือนก่อน

    Dhanyavadalu sir

  • @chikkalasubrahmanyam456
    @chikkalasubrahmanyam456 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు 🙏

  • @Venkat1954
    @Venkat1954 2 หลายเดือนก่อน

    From 70th poem, he got doubt on winning chances and important to hear daily.
    The sorrowful feeling came out from the singer"s voice.

  • @prasadsola6912
    @prasadsola6912 ปีที่แล้ว

    చాలా చాలా కృతజ్ఞతలు సర్

  • @RameshKumar-ej8sh
    @RameshKumar-ej8sh 10 วันที่ผ่านมา

    🙏

  • @veeranarayanareddychennam7494
    @veeranarayanareddychennam7494 ปีที่แล้ว +1

    ఓం నమో నారాయణాయ

  • @murarimohan5064
    @murarimohan5064 7 หลายเดือนก่อน

    Namovakamulu meeku mithramaa🙏

  • @gpksarma3582
    @gpksarma3582 ปีที่แล้ว

    Padyalu chala vivaranga chepparu sir . ❤

  • @rambabudevulapally4533
    @rambabudevulapally4533 4 หลายเดือนก่อน

    Adhbutam Ga vunnai

  • @mallikarjunakathi2612
    @mallikarjunakathi2612 3 หลายเดือนก่อน

    ఈ పద్యాలు విన్న వాడి జీవితం నిజంగా ధన్యం

  • @mekalasadaiah9618
    @mekalasadaiah9618 26 วันที่ผ่านมา

    .Bavam chppandi

  • @satyanandimedala2025
    @satyanandimedala2025 2 หลายเดือนก่อน

    శ్రీనాధ కవి పద్యం కావాలి విడియపు కర్పూరం ,తూగుటుయ్యాల వర్ణన వీడియో చేయ మనవి

  • @srinivasgoudmanthapuri2719
    @srinivasgoudmanthapuri2719 ปีที่แล้ว

    👌👌

  • @gpksarma3582
    @gpksarma3582 ปีที่แล้ว

  • @KondareddyP-t8s
    @KondareddyP-t8s หลายเดือนก่อน

    This is going too fast and some pause or explanation of each poem before going to next poem may help.

  • @suryakiranmurthy3218
    @suryakiranmurthy3218 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narayanareddy7156
    @narayanareddy7156 6 หลายเดือนก่อน

    🙏

  • @jagannadharaonadella593
    @jagannadharaonadella593 ปีที่แล้ว

    🙏