నా మరికొన్ని జ్ఞాపకాలు మీతో 🤗🙏|| B like Bindu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024
  • నా ఇతర వీడియోలు
    ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
    మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
    ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
    ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
    నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
    కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
    భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
    Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
    oui అంటే: • Observe,Understand,Imp...
    గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
    ప్రశాంతతనిచ్చేవి:
    బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
    గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
    Life at Farm: • Life at Farm😊||B Like ...
    గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
    • A Beautiful Rainy day ...
    • సంక్రాంతి శుభాకాంక్షలు...
    ఆరోగ్యకరమైనవి:
    • Healthy Meal for healt...
    • Healthy Meal for Healt...
    • Healthy Meal for healt...
    ఉపయోగకరమైనవి:
    రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
    300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
    పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
    తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
    గృహోపకరణమైనవి:
    డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
    • Samsung Dishwasher Com...
    ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
    అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
    ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
    గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
    పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
    ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
    హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
    రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
    వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
    • నేను నా రెసిపీ వీడియోస...
    నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
    ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
    ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
    ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
    పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
    పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
    వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
    పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
    పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...

ความคิดเห็น • 431

  • @newzwaves3171
    @newzwaves3171 ปีที่แล้ว +57

    గతంలో రేగిన గాయాలను మాన్పించే లేపనం కాలం. మరపు అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. అదే లేకపోతే ఙ్ఞాపకాల సమాధుల నుంచి బయటపడేవన్నీ చేదు అనుభవాల శకలాలే.

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 ปีที่แล้ว +16

    బిందు నీ లాగా నూటికి ఒక్క రూ మాత్రం వుంటారు నీ న్ను చూసిన తర్వాత కొంత మంది అయినా వుండాలి i wish you all the best బిందు 🙌🙌🙌🌹🌹🌹🌹🌹🌹🌹💐

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 ปีที่แล้ว +10

    Hai బిందు మీరు అమ్మ లేరని బాధగా ఉందన్నారు కానీ అమ్మ ప్రకృతి లో మీ తో నే వున్నా రూ బాధ పడ కు నువ్వు happy గా సంతోషంగా వుండాలి అమ్మ చూస్తూ వుంటారు

  • @krishindian...
    @krishindian... ปีที่แล้ว +38

    నమస్కారం🙏
    జై శ్రీరామ్ అక్క 🏹
    ఈ వీడియో మా కోసం మాత్రమే పెట్టారు అని తెలుస్తుంది. మీ వీడియో లను చాలా కాలం నుంచి చుస్తున్నాను అక్క. మిమ్మల్ని ఇలా ఎప్పుడు చూడలేదు. మీలో ఏదో వెలితి కనిపిస్తుంది అక్క. దిగాలుగా, నీరసంగా ఉన్నట్టు అనిపించింది. నాకు తెలిసి మా ప్రేక్షకులు అందరికీ ఇలానే అనిపించి వుండవచ్చు...
    జ్ఞాపకం మనిషి బతికిస్తుంది, జ్ఞాపకం మనిషిని నడిపిస్తుంది...
    We want you to back with great happiness and full energy akka 🙏🥰

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +22

      నమస్కారం 😊🙏.జై శ్రీరామ్ 🙏🙏 మా. అవునమ్మా ఈ నెల అలుపెరుగని పనుల వల్ల, నిద్ర సరిపోకపోవడం వల్ల కొంచెం అలా ఉన్నాను. కొంచెం వెసులుబాటు దొరకగానే మళ్ళీ మాములు అయిపోతాను.ఒకటే బాధ ఇప్పుడు అమ్మ ఉంటే ఇదంతా చూసేవారు కదా!తనకు ప్రకృతి అంటే విపరీతమైన ఇష్టం.నేను జీవిస్తున్న ఈ జీవితం అసలుకి అది తను జీవించాలి అనుకున్న జీవితం. నేను ఇలాంటి జీవితం జీవిస్తున్నాను అన్న విషయం అమ్మ చూడలేదు అని బాధ.అసలు ఇంట్లో నుండే బయటకు రాని నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారు అని మా అమ్మకు చెప్పుకోవాలి అని నా కోరిక.కానీ ఇవన్నీ అమ్మకు తెలియదు కదా అని కొంచెం బాధ.అమ్మ చనిపోయేనాటికి నా వ్యక్తిత్వం వేరు ఇప్పుడు వేరు.పరిపక్వత వచ్చిన తర్వాత మా అమ్మ నన్ను చూడలేదు కదా అని కొంచెం బాధ మా.అలా అని రోజంతా బాధ పడుతూ ఉండను.ఎంత కష్టంగా ఉన్నా నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను.ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే అలా బాగా అమ్మ గుర్తుకు వచ్చి బాధ అనిపిస్తుంది.

    • @krishindian...
      @krishindian... ปีที่แล้ว +17

      @@BLikeBINDU మీ వృద్ధిని ఆవిడ చూస్తూ, ఆశీర్వదిస్తున్నారు కాబట్టే మీలో ఈ వికాసం, ఈ మార్పు సాధ్యం అయ్యాయి..
      మళ్ళీ వచ్చే vlog లొ గడ గడ మాట్లాడే బిందు అక్క back అని మేము అనుకోవాలి... 😀🥰

    • @padmajatanikella2987
      @padmajatanikella2987 ปีที่แล้ว +5

      @@BLikeBINDU Bindu garu, chudatamledu ani anukovaddu andi, amma garu chusthunnaru kani adi manaki telidu. Tana blessings and tanaki ishtam ayinivi anni miru chesela, mimmalni inspire chesela chesthunnaru.. atleast aavidiki ishtam ayinivi miru chesthunnaru..ala cheyyaleni vallu kuda chala mandi vunnaru.🙏😊

    • @rathnakumari5900
      @rathnakumari5900 ปีที่แล้ว +1

      Thappakonda me amma garu chusthune untaru bindhu

    • @santhakavuluri3189
      @santhakavuluri3189 ปีที่แล้ว +4

      @@BLikeBINDU Hai Bhidu ne video chusaka naku chala clarity ga anipinchindi,
      Kani neto panchukovataniki matalu ravatam ledu 😌 nevu yeppudu anamdam ga prasantam ga vuntavu 🌹🙌
      God bless you 👍
      Wish you all the best 💞💐

  • @seshakumarigadi4553
    @seshakumarigadi4553 ปีที่แล้ว +20

    మీ వీడియో లు చూస్తుంటే మనసుకి ఒకలాంటి ఆనందం..ఎక్కువగా నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి అలలు అలలుగా...మీకంటే మీ సచిన్ కి ధన్యవాదాలు చెప్పాలి..మీకు అన్నివిధాల support చేస్తున్నందుకు..మీ అభిప్రాయాలను విలువ ఇచ్చి మీతో ముందుకి వెళ్తున్నందుకు🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +17

      నమస్తే అండీ 😊🤗🙏. థాంక్యూ సో మచ్ అండీ....ఈ వీడియోస్ చూస్తుంటే మీకు మీ చిన్నతనం గుర్తుకువస్తుంది అంటే చాలా సంతోషం. సచిన్ ని మీరు మెచ్చుకున్నారు అని తనకు చెప్పను.చెప్పాను అనుకోండి..చూశావా నేనెంత సపోర్ట్ చేస్తున్నానో అంటారు.అందరికీ తెలుస్తుంది. నీకు మాత్రమే ఆ విషయం తెలియడం లేదు అంటారు.😅😄🤗. కానీ వాస్తవానికి సచిన్ మరియు నా అభిప్రాయాలు అభిరుచులు ఆలోచనలు 99% ఒకేలా ఉంటాయి అండీ. కేవలం నా కోసమే చేయాల్సి వస్తే ఎక్కువ కాలం కొనసాగించలేరు. తనకు అదే ఇష్టం(చెప్పాలంటే నా కన్నా కొంచెం ఎక్కువే ఇష్టం) వల్ల కాస్త కష్టమయినా శ్రమ ఉన్నా చేసేస్తారు.

    • @seshakumarigadi4553
      @seshakumarigadi4553 ปีที่แล้ว +2

      You are sooo soo blessed bindhu..all the best..God bless you both with health and happiness always,...

    • @kandiharesh9721
      @kandiharesh9721 ปีที่แล้ว

      @@BLikeBINDU మీలో ఇలాంటి FUNNY character ఊహించనిది.

  • @chudamani1525
    @chudamani1525 ปีที่แล้ว +9

    Hi bindu, అమ్మ లేక పోతే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు,వీడియో చూసినంత సేపూ మా అమ్మ నే గుర్తు చేసుకున్న, అమ్మ లేని వాళ్లు ఆస్తి లేని వాళ్ళ కన్నా హీనం, by the way nee dimple chin super, maa ammai ki kuda alane vuntundi
    😚

  • @anniesvlogs1731
    @anniesvlogs1731 ปีที่แล้ว +32

    First comment..... Bindu garu meru naku chala estam ..... Nature ki chala dagaraga jeevistunaru ...I like your style & passion...

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 ปีที่แล้ว +7

    బిందు గారూ నిజంగా సూర్యోదయం చాలా అద్భుతంగా ఉంది అందులోనూ City లో ఉన్న వాళ్ళు అస్సలు పట్టించుకోని ఈ అద్భుత అవకాశం మీకు మీ ద్వారా మాకు కలిగింది. మీరు నిజంగా మంచి life style maintain చేస్తున్నారు. ఈ కాలం పిల్లలు మీ నుంచి చాలా నేర్చుకోవాలి. Really i appreciate you bindu

  • @nandhureddy5605
    @nandhureddy5605 ปีที่แล้ว +4

    Naa పేరు లక్ష్మి బిందు గారు naa ఏజ్ 33 హెల్త్ problems తో విసిగిపోతున్న నాకు మీ వీడియో స్ చుసిన మీ మాటలు విన్న మనసుకు ప్రశాంతంగా ఉంటుంది 🙏🙏

  • @ushamothukuri9246
    @ushamothukuri9246 ปีที่แล้ว +1

    Hai Bindu..meeru same mee amma laage vunnaru.
    జ్ఞాపకాలు ఎప్పుడు మనతోనే వుంటాయి. అవి మంచివి అయినా చెడ్డవి అయినా.

  • @pranavsiddhartha370
    @pranavsiddhartha370 ปีที่แล้ว +16

    I too lost my mother in very young age till I didn't come out of her thoughts.. I hv son but I always remember my mom.. it is such a bond... from anantapur 💕

    • @ramulus8962
      @ramulus8962 ปีที่แล้ว

      Paina kattina home vedio pettandi.. After completion

  • @manimuralipatalam1666
    @manimuralipatalam1666 ปีที่แล้ว

    మీ వీడియో చూస్తుంటే చాలా సంతోషంగాను బాధగా అనిపించింది అమ్మ లేకపోతే ఎవరికైనా చాలా బాధగా అనిపించింది లైఫ్లో చాలా మిస్ అమ్మ నీ

  • @lalithapasumarthy7647
    @lalithapasumarthy7647 ปีที่แล้ว +12

    12 noon! Bindu you are so hardworking and so generous to the nature and the community need people like you.

  • @eshwarin5053
    @eshwarin5053 ปีที่แล้ว +7

    I never seen such a simple and hard working woman like you ma'am. I learnt lot of things from u.

  • @AsmaBegum-xn8de
    @AsmaBegum-xn8de ปีที่แล้ว +1

    Hi Bindu gaaru🙏
    Mee AMMA gaaru mee manchithanam lo, mee chuttu unna prakruthi lo sadaa untaru🙏🌄🌳🌺🌻☘️👍

  • @Ruth-c4q
    @Ruth-c4q ปีที่แล้ว

    Akka Radio lo songs ante Naku chala chala istaamu.maa ammama vallu intlo Naa chinnapudu ekkuva ga vinedani. Iam really Radio lover.

  • @gowthamorton
    @gowthamorton 2 หลายเดือนก่อน +1

    😂Suria Bagvaaaaan came to us aftrrr vizzziting AMERIKAAAAS 😅...
    HE iz great 🌛🦜

  • @godavarthipadma9709
    @godavarthipadma9709 ปีที่แล้ว +6

    mother ni miss ayyina, meeru enko mother tho connect ayyaru
    Bindu garu ,mother earth

  • @kjmbj9496
    @kjmbj9496 ปีที่แล้ว +4

    ఆకాశం అద్భుతం ga ఉంది బిందు గారు.. మీ వీడియో చూసి మనసు ఏటో వెళ్ళిపోయింది 👌💚

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +1

      ధన్యవాదములు అండీ 😊🙏

  • @ShwaaraVLogs
    @ShwaaraVLogs ปีที่แล้ว +1

    కాలంతో పరిగెడుతూ, వచ్చే మార్పుని అలవాటు అవుతు, కొన్ని అసలు మరిచిపోయాను కానీ మీ వీడియోలు చూస్తుంటే అబ్బ ఒకప్పుడు జీవితం ఇలా ఉండేది కదా... ఎంత సాఫీగా సరదాగా ఉండేది కదా అనిపిస్తుంది. అసలు ఈ వీడియోలు లేకపోతే వచ్చే తరం మాట తర్వాత మేం కూడా మర్చిపోయేలా గా ఉన్నాము.

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +1

      హలో అండీ ఎలా ఉన్నారు?🤗🤗😍మీరు కామెంట్ రాసిన రోజే మీకు రిప్లై రాశాను. కొంచెం పెద్దగానే రాశాను.మొత్తం రాశాక ఎంటర్ కొట్టినప్పుడు ఇంకేదో బటన్ ప్రెస్ అయిపోయి మొత్తం పోయింది.మళ్ళీ టైపు చేసే ఓపిక లేక ఇక రాయలేకపోయాను.బట్ మన చిన్న నాటి జ్ఞాపకాలే రాశాను అండీ . మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను.😘

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs ปีที่แล้ว +1

      @@BLikeBINDU నిజమే బిందు, మన జ్ఞాపకాలు మన ఊహలలో మన అందరితో చెప్పుకోవాలా? ఏముందిలే అని అనుకునేదాన్ని కానీ నేను ఒక మంచి పనిని చూసి నేను ఎంత మార్పు చెందుతుననా తెలుసాక, నన్ను చూసి ఇంకొకరు ఒక మొక్క పెడతారని మీ ఆలోచనలు చాలా నచ్చింది. నాకు మీ ఛానల్ అందుకే ఇప్పుడు వీడియో రిలీజ్ అయిన తప్పకుండా మొదటి 1hr లో చూస్తాను.
      మేము పిల్లలు అందరూ క్షేమం. మీరు కూడా చాలా పనులతో సతమతమౌతుంటే ఒక పక్క బాధ మరోపక్క ఆనందం కలిగిస్తుంది.

  • @nishitapotluri6547
    @nishitapotluri6547 ปีที่แล้ว +11

    Bindu am regular follower of u r videos and just like the way ur simple and organic living .Never I have commented on any video but this video of urs touched me .U guys are amazing and big inspiration to many .Best wishes .

  • @SwarupaRavella
    @SwarupaRavella ปีที่แล้ว +4

    మీరు ఆనందంగా ఉంటే మీ అమ్మగారు కూడా ఆనందం గా ఉంటారు. Just enjoy the life & live in the moment the way you are living బిందు గారు. బొప్పాయి పోయిందని బాధ వద్దు. ఈసారి సక్సెస్ ఔతారు. pilot project laga చేసి తర్వాత large scale lo try చేయటం బెటర్ ఏమో ఆలోచించండి. Sankranti రైతు పండుగ. next పండుగకి మీ పోలం లో వీలైనంత సాగు చేసి పండుగ ఆనందం గా చేసుకుంటారని కోరుకుంటున్నా. 🙏

  • @avisaswathipriya3297
    @avisaswathipriya3297 ปีที่แล้ว

    Akka మీరు amma గురించి మాట్లాడుతుంటే చాలా ఏడుపు వచ్చింది. U r a very good person akka. మీరు ఎప్పుడు happy గా ఉండాలి. U r very genuine person akka.

  • @SampathKumar-up2fk
    @SampathKumar-up2fk ปีที่แล้ว +1

    Tappadhu Akka,life journey lo mundhuku saagi povatamay.....Evaru evariki saaswatham kaadhu...Vallu manatho unnantha varaku aa journey ni happy saaganivvatamay....every soul has its own journey.

  • @saraswathivennapusa1974
    @saraswathivennapusa1974 ปีที่แล้ว

    బిందు గారు మీరు మీ తల్లి గారు లేకపోయినా.....ప్రకృతి అనే తల్లి ఒడిలో సేద తీరుతున్నారు...ఎంత మందికి ఆ అదృష్టం ఉంటుంది చెప్పండి...మీరు చాలా అదృష్టవంతులు

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 ปีที่แล้ว +2

    మీ చిన్నప్పటి photo చాలా బాగుంది బిందు గారూ. మీ అమ్మ గారు ఎలా పోయారు అన్నది ఇంతకు ముందు video లో చూసా. ఉత్తరాయణ పుణ్యకాలం లో అనాయాస మరణాన్ని పొందిన ఆమె జన్మ ధన్యం. కాకపోతే తల్లిని పోగొట్టుకున్న పిల్లల బాధ మాత్రం ఎవరూ తీర్చలేినిది. అది నాకూ అనుభవమే. మీలాగే నేను కూడా అనుభవించా

  • @manimuralipatalam1666
    @manimuralipatalam1666 ปีที่แล้ว

    కపివర వేప జూస్ అంతకు ముందు తెలీదు ఈ వీడియో చూశాక నాకు తెలిసింది ఒక రెండు నెలల నుంచి నేను వాడుతున్నాను చాలా బాగుంది థాంక్యూ బిందు

  • @saiprasannadoma7665
    @saiprasannadoma7665 ปีที่แล้ว

    Chinnapudu amma nanatho gadipina kshanalu chala baguntay. Adapillaki pelli ayyaka amma tho kaneesam 25years varaku support avasaram ante motivation, work, affection, love, support etc., acchata mucchata antaru kadha adhi. mee paine evaru theerchaleru bindhu garu. Meeku meeru strong avvalani korkunrunnanu. Mee mother eppudu meethone vuntaru. God bless you and family. And I am a big fan of you eppudu comment pettaledhu kani endhuko ee video ki msg cheyali anipinchindhi

  • @bharatadesam
    @bharatadesam ปีที่แล้ว +2

    Bindu today's video made me remember my mother too, who passed away in 2015 in a fire accident, may our mothers rest in peace, I can feel your loss, but I am sure your mum must be proud of you

  • @kgm659
    @kgm659 ปีที่แล้ว

    Mi Amma garini miss avutunna feeling mi face lo kanapadutundi Bindu garu,tanaki ishtamaina vidamga miru nature tho jeevanam gaduputunnaru ekkada unna mi ammagaru chusi thanu santhosistaru miku blessings istumtaru Bindu garu

  • @tummalamary752
    @tummalamary752 ปีที่แล้ว

    Valuable memories anni na life lo. amma ma papa ala gurthu vacharu.photos tho pattu. Nijamai kada .kani meeru bada padakandi . Happy ga unndalani korukuntunnanu.

  • @anithaaromas
    @anithaaromas ปีที่แล้ว +3

    హాయ్ బిందుగారు ఎలావున్నారు అని అడగలేను మీరు అమ్మని తలచుకుని చాలా ఫీల్ అయ్యారు మీరు మీ జ్ఞాపకాలను మాతో పంచుకోవడం వలన మీకు కొంత ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటున్నాను . నెక్స్ట్ వీడియో చాలా జోష్ గా చెయ్యండి బిందుగారు మీ పాప చిన్నప్పటి ఫొటోస్ క్యూట్ గా వున్నాయి

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว

      హాయ్ డియర్ అనిత గారు.😊🤗🙏. ఎలా ఉన్నారు? అవునండీ ఒక్కోసారి అలా సడన్ గా మరీ దిగులు వచ్చేస్తుంది అండీ. కొంతసేపు తర్వాత మళ్ళీ మాములుగా అయిపోతాను.sure అండీ తప్పకుండా జోష్ తో ఉంటాను.ధన్యవాదములు అండీ.

  • @tejamanik2314
    @tejamanik2314 ปีที่แล้ว +3

    Getting very emotional, Bindu talli intaka mundu amma lerani cheppav Kani intala kadu.ammalane vunnavu,amma neelone vundi,enta manchi values to pencharu ninnu,mee parents dhanyulu.viswa bhagavanudu enta andamga vunnadu bhogi roju,manasuki celebration ante ide kada ma sarada Ganga kadigina mutyallaga chestav,Bindu talli u r bangaram🥰🙏🙏🙏God bless u always 🙏 ❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว

      Namastey andi🤗🙏🙏. Thank you so much for you love and blessings andi.

  • @gopinath4119
    @gopinath4119 ปีที่แล้ว

    We have bought Swaraj code andi, its good for weed management. As you people have 3 acres and its easy. We have 10 acres and we too fedup with these workers and bought second hand swaraj code.

  • @S4sadhanala
    @S4sadhanala ปีที่แล้ว

    Really... heart touching memories you shared with us Bindu garu... we also recollected such occasions in our olden(golden) days...thank you very much...

  • @naganishthaandakshajshow9665
    @naganishthaandakshajshow9665 ปีที่แล้ว

    Me videos kosam chala eager ga wait chestam andi avi choostoo vuntey mind peaceful ga vuntundi

  • @shanthimnp6593
    @shanthimnp6593 ปีที่แล้ว +4

    Hi Bindu how are you? మీ వీడియోలకోసం ఎదురుచూస్తాం కానీ బలవంతం పెట్టలేముకదా. మీరు చెప్పిన ప్రతి విషయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది . I am waiting for your weed management final decision video 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +1

      Hi dear Santhi garu. 🤗😍🙏. Elaa unnaru andi. Memu bagunnamu. Nannu ardham chesukuni mee andaru chala prema chupistunnaru. Inthakanna anandam santrupti emuntundi cheppandi.🤗🙏

  • @guthulapadma2116
    @guthulapadma2116 ปีที่แล้ว +1

    Bindu garu 🙏, నేను నా జీవితం లో చాలా పెద్ద దెబ్బ తిన్నాను ఇప్పటికీ రాత్రిళ్ళు నిద్ర రాదు కాని జీవితం కదా 😢 కాల చక్రం అగదు కథ, మీ ఫ్యామిలీ మీరే కాదు పాప, భర్త ఉన్నారు వాళ్ళ గురించి అయినా పండగ చెయ్యాలి నాకు ఉగాది కీ ఎఫెక్ట్ ఐయ్యింది కానీ భాద దిగ మింగుకొని ఉగాది మరుసటి రోజు వూర్లో తీర్థం జరుగుతుంది నైవేద్యం పెడతాను మా ఊరి గుడికి వెళ్లి పల్లు ఇచ్చి వస్తాను తప్పదు మన పిల్లలకి culture నేర్పాలి,next పొలం కీ దుక్కు దున్న డానికి నేను society lo swaraj tracter ki apply చేశాను loan midha Naku 2.50లక్షల ది 90 వేలకి వస్తుంది గ్రూపులో పెట్టుకున్నాను పొలంలో కాలువ లోంచి నీరు తోడి తోటలకి పెట్టడానికి మీరు చిన్న tracter with తొట్టి తో plove అన్నీ తీసుకోండి డ్రైవర్ని మీరు మీ పుల్సింగ్ నీ చూడ మనండీ , పొలం దున్నడానికి ముందు చెత్త లేకుండ వర్కర్స్ తో శుభ్రంగా ఉండాలి చెట్లు కొట్టిన మోడులు లేకుండ plove తో కాకుండా first 5 నగాళ్ళ దానితో దున్నాలి ఎందుకంటె మీది ఎర్ర మట్టి తడి ఆరిపోయింది కాబట్టి ok మీకు time వేస్ట్ చెస్తే sorry bindu garu buy take care bhi happy 👋

  • @sugunadiaries7587
    @sugunadiaries7587 ปีที่แล้ว +1

    Hi బిందు గారు నమస్తే మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం 💐మనసు లో ఏదో తెలియని ఉచ్చహం బిందు గారు శారద గంగ ని అడిగానని చెప్పండి 💐నేను ఆవు తీసుకొని వచ్చాను 🌻నామకరణం చేసాము శారద అని పేరు పెట్టాము శారద ఇప్పుడు కడుపుతో వుంది 🌻

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +1

      హాయ్ అండీ..నమస్తే 😊🙏. మీరు రాసింది చదివాక నాకు ఇంకా సంతోషం కలిగింది అండీ.శారదమ్మ ను తెచ్చుకున్నారా ?చాలా చాలా సంతోషం😍🤗. ఇప్పడు ఈ క్షణాన నేను శారద గురించే ఆలోచిస్తున్నాను.ఇవాళ అక్కడికి వెళ్ళలేకపోయాను. ఈలోపు మీరు ఇది రాశారు.సూపర్ అండీ

    • @sugunadiaries7587
      @sugunadiaries7587 ปีที่แล้ว +1

      హాయ్ బిందు గారు శారదమ్మా ఆడబిడ్డ కు జన్మనిచ్చింది 🌜ఫస్ట్ మీకే చెప్తున్నాను.. పేరు గంగ అనుకున్నాము పూజారిని అడిగాము తను పుట్టిన టైం కి కళ్యాణి బాగుంది అన్నారు.. మీకు చెప్పాలని అనిపించి నా మనసులో మాటలు మీకు ఇలా పంపిస్తున్నాను 💐💐🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว

      నమస్తే అండీ 🙏🤗.నేను ఇవాళ ఉదయం పని చేసుకుంటూ గుర్తు చేసుకున్నాను. డెలివరీ అయి ఉంటుందా అనీ.చాలా సంతోషం అండీ కళ్యాణీ పేరు చాలా బాగుంది.😊😍🙏.

  • @TELUGUTHOTA13
    @TELUGUTHOTA13 ปีที่แล้ว +1

    Hii akka మీ వీడియో చూస్తుంటే హాయిగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.😍

  • @kandiharesh9721
    @kandiharesh9721 ปีที่แล้ว +1

    ఏదో హౌస్ వీడియో కోసం వచ్చి, ఆ ఛానల్ పేరు చూసి నార్మల్ వీడియోలు అనుకున్న, కానీ ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు( because, I'm not from Village back ground and we don't have any forming lands). ఈ వీడియో వల్ల కొంత నేర్చుకోగలిగాను. మీరు మాట్లాడే భాష, చాలా వరకు మా రాయలసీమ భాష లా ఉంటంది. ఒక బుక్ లో తెలుగు లో రాసారు (I'm impressed). చివరగా మీ వీడియోలో నాకు ఎక్కువగా ఇస్టమైనది "గంగా బుజ్జీ"🐄, చాలా ముద్దుగా ఉంటుంది. Sachin gaaru, you're so great.

  • @malleswarimorampudi1953
    @malleswarimorampudi1953 ปีที่แล้ว +1

    నిజమేనండి మన శరీరానికి మించి ఎక్కువ కష్టం మన శరీరానికి పెట్టకూడదు ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకి సాధ్యం కానటువంటి విషయం. చాలామంది ఈ పని ఒత్తిడి వల్లనే ఎక్కువ స్ట్రెస్ కి గురవుతున్నారు. మన వరకు వచ్చేటప్పటికి కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటాం.. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి మరిచిపోలేని జ్ఞాపకాలు అవి మంచివైనా చెడవైనా ఉంటాయి. మరి ముఖ్యంగా మన మనసుకు దగ్గర వైన విషయాలు అయితే వాటి నుంచి బయటపడటం చాలా కష్టం. చాలా బాగుంది మీ వీడియో.

  • @vijayalakshmicherukuri5642
    @vijayalakshmicherukuri5642 ปีที่แล้ว +11

    Bindu talli your mom always with you. Be strong and be happy.

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +6

      Thank you so much for your love andi. Sure I will be happy with all your blessings 😍🤗🙏

    • @venuvadladi7089
      @venuvadladi7089 ปีที่แล้ว

      Ur.a.medicated &dedicated women keepitup

  • @sunithas2543
    @sunithas2543 ปีที่แล้ว +1

    బిందు గారు ఎలా వున్నారు మీ లాగా జివించాలని నాకు చాలా ఆశ కానీ ఏదో ఒక రోజు నేను కూడా మీ లాగే ప్రకృతి లో జివింసత్సను బాధ పడకండి బిందు గారు అమ్మ ఎప్పుడూ మీ తోనే వుంటాడు మేము అందరూ మీతో వున్నము అమ్మ అనీ శారదా అని పిలుస్తారు కదా శారద మి అమ్మ అనూకోండి నేను ఏమైనా తప్పు మటలడితే చమించండి

  • @umadivyadeepumadivyadeep5285
    @umadivyadeepumadivyadeep5285 ปีที่แล้ว

    God Bless 'U' Bindhu Garu 👍👍

  • @sasidil
    @sasidil ปีที่แล้ว

    Poyinolu andaru mancholu unnolu poyinola tipigurutulu gnapakaalu. Bindugaru your vlogs always bring us positive vibes.

  • @nagaranik7267
    @nagaranik7267 ปีที่แล้ว +5

    Amma...... pure love❤❤❤❤❤

  • @sulochanagudapati5256
    @sulochanagudapati5256 ปีที่แล้ว +1

    Mi శక్తి కి మించి పనులు చేస్తున్నారు అది నిజము health chusukondi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว

      తప్పకుండా అండీ.. ధన్యవాదములు 🤗😊🙏🙏

  • @Shine_Daily1
    @Shine_Daily1 ปีที่แล้ว +1

    Nenu kuda chala health problems tho lonely ga unnanu bindu garu.me ru cheputhunte i cried a lot.At the same time mimmalni meru mould Chesukoni andariki inspiration ga unnutunnaru.🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว

      నిజం చెప్పాలి అంటే గత నెల రోజులుగా చాలా లో గా డిప్రెషన్ లో ఉన్నాను.కారణమేమీ కూడా లేదు.అలా ఉన్నాను అంతే.మెదడు మొత్తం అచేతనంగా అయింది. అయినా నేను దానిని కూడా స్వీకరించాను.కొన్ని సార్లు మానసిక ఒత్తిడి ఉండడం కూడా మంచిదే.అది తర్వాతి రోజుల్లో మనల్ని ఇంకా బలవంతుల్ని చేస్తుంది. రోగం వచ్చి తగ్గిన తర్వాత మన శరీరం ఎలా అయితే ఆ రోగానికి విరుద్ధంగా రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందో అలాగే డిప్రెషన్ తర్వాత మానసిక ఆరోగ్యం కూడా బలమైన నిరోధక శక్తిని పెంచుకుంటుంది.అందుకే డిప్రెషన్ ని వద్దు అని దాన్ని ఆపే ఏ ప్రయత్నము చేయను. ఒంటరిగా ఉండడం బాధ అనుకోకండి. మీ కంటే గొప్ప స్నేహితులు మీకెవరు ఉంటారు? నేను ఎప్పుడు ఎక్కువ ఒంటరిగానే ఉంటాను.ఎంత పెద్ద సమస్య ఉన్న చాలా ఉల్లాసంగా ఉంటాను.అరుదుగా ఇలా మానసిక ఒత్తిడిలోకి వెళ్తాను.మీరు కూడా అనారోగ్య సమస్యలని మానసిక ఆనందంతో జయిస్తారని కోరుకుంటున్నాను.😍🤗🙏

    • @Shine_Daily1
      @Shine_Daily1 ปีที่แล้ว

      Tq so much madam meru reply icchinanduku.naku akka,chellu leru. Entha happy iyanante naku oka manchi suggestion iche sister undhi annathaga.Me family Eppudu happy ga undali ani manaspoorthiga.korukuntunnu

  • @godavarthipadma9709
    @godavarthipadma9709 ปีที่แล้ว +1

    Bindu garu rainy season lo pillipesara veyandi,naaku thelasi janumu kanna manchidi soil ki

  • @jangamsrilatha6158
    @jangamsrilatha6158 ปีที่แล้ว +2

    Be brave dont sad....may god gives u enough strength nd patience to out come of this. .

  • @vijayaneelamraju9047
    @vijayaneelamraju9047 ปีที่แล้ว

    Weed fabric (one kind of plastic fabric) use cheyandi. Amazon lo search cheyandi. Nenu usa lo untanu me videos chustanu. Living traditions ane chanel lo video chudandi. Vallu garden lo weed control ki aa fabric recommend chesaru. Please watch.
    Thanks,

  • @deviv5843
    @deviv5843 ปีที่แล้ว

    Amma marchipovatam adi janmalo jaragani Pani kani manam happy ga undali adhey amma korukunedhi be happy andi
    Naku kuda ma amma cancer tho poyaru Saturday roju every Saturday automatically i get in my brain today is Saturday amma went away everyday I spoke to mom a lot for hours but after no body is there to call me n spoke like that but amma always says to me be happy
    Every mother's wish so be happy Bindu garu

  • @dileepvangsarkar6097
    @dileepvangsarkar6097 ปีที่แล้ว +1

    aunty is always with you bindu .. om shanthi aunty .. be happy.tc...!

  • @sravaniboreddy5464
    @sravaniboreddy5464 ปีที่แล้ว

    Always inspiring bindhu Akka, meeru navvuthu vunte chala baguntaru.Amma eppudu meethone vuntundhi Mee navvu ne korukuntundhi.🙂

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 ปีที่แล้ว

    Swaraj code చూడడానికి చాలాబాగుంది కొంటే బాగుంటుంది అనుకుఃటుంన్నాను.

  • @zeenathbommareddy8249
    @zeenathbommareddy8249 ปีที่แล้ว +13

    Bindu, your mom wanted you to live happily and celebrate life. Don't be sad and make her feel sad. She is always with you. Be strong and be happy.

  • @sujanithtottempudi2991
    @sujanithtottempudi2991 ปีที่แล้ว +3

    Loss of loved ones is never processed

  • @pavanisreddy8980
    @pavanisreddy8980 ปีที่แล้ว

    Namaskaram bindu garu, menu me every video chusthanu me nundi chala nerchukunnanu, lazy ness purthiga thaggipoyindi tq so much andi

  • @umamaheswarareddy9002
    @umamaheswarareddy9002 ปีที่แล้ว

    Ganga baga perigindi chala bagundi Sister

  • @GS-um6ww
    @GS-um6ww ปีที่แล้ว +1

    Wish and bless you to Come out of depression quickly..

  • @bhagyachivukula6155
    @bhagyachivukula6155 ปีที่แล้ว +3

    You are such an amazing woman Bindu. Mom is always with you.🙏

  • @barthavarshi8482
    @barthavarshi8482 ปีที่แล้ว

    మనంపండుగలు వంటరి తనం పొగడ తాయి జీవితం
    ఆ గ దు .కదా బిందు గారు ప్రకృతిని ప్రేమించి పరిచయం చేస్తూ ఇలాగే సాగo డి .

  • @MythiliMeeNestham
    @MythiliMeeNestham ปีที่แล้ว +1

    Permanent ga vunde MANGO and NIMMA chetlu veyyandi bindu garu

  • @happymoulali1619
    @happymoulali1619 ปีที่แล้ว +1

    Mee Videos Chudatam valla Chala Peace of Mind దొరుకుతుంది, Thanks Andi

  • @ecopanels7819
    @ecopanels7819 ปีที่แล้ว +1

    dont feel bindu garu me videos kosam memu wait chestuuntamu me daughter ki meru oka inspiration mother

  • @priyag3013
    @priyag3013 ปีที่แล้ว +1

    Me mother gurinchi cheptunte chala badha anipinchindandi , me mother ekkada vunna thana athma ki shanti kalagalani aa devunni korukuntunnanu .

  • @raghubaritham7266
    @raghubaritham7266 ปีที่แล้ว +1

    Hi Bindu garu. U r the one who gives good content in the videos. Feel great about you the way developed the farm. Sankranthi celebrate chesukondi Mee Amma garu pai nunchi chusi anandapadataru. Meeru celebrate chesukokapothe na gurunche kada chesukovatam ledu Ani guilty feel avutaru. Naku anipinchindi cheppanu don't mind.

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +1

      Hi andi..Thank you so much..sure andi thappakunda celebrate chesukuntamu...🤗🤗🙏🙏

  • @meditationmantra6658
    @meditationmantra6658 ปีที่แล้ว

    Hi Bindu garu mi gnapakalanu panchukunanduku chala happy ga undi ammagaru epudu nithone untaru

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +1

    God bless Bindu.👍🍀🍀☘️🌱🌿🍐🍇🍋🍋🍋

  • @sarvarikrishna6721
    @sarvarikrishna6721 ปีที่แล้ว +2

    Mottam mango garden cheyyachu kadha risk vundadu ,future planing kuda.

  • @raghava-xt5jd
    @raghava-xt5jd ปีที่แล้ว +1

    I like your videos sister..... I'm big fan of you because of meeru nature ki daggaraga vuntaru

  • @6nakumari
    @6nakumari ปีที่แล้ว

    Mimmalni yeppudu diguluga vundatam choolledu Bindu garu
    Yentati kastanni ayina dhairyam ga chala opika ga yedurkuntaru anipistundi mee manasulo vunna aa baruvu telika padaalani korukuntunna vachhe sankranthi manchiga jarupukovali adi choosi amma aanandinchaali 🙂

  • @trathnakumari8275
    @trathnakumari8275 ปีที่แล้ว +3

    Binduu..nuvvu cheaptuntea gundea pindeasinatlaindammmaa....cheappaleananta baadha...nee gundeallo inkeanta baadha vundo.. binduutallee meamandaram vunnaamuraa...be happy ..nuvvu srustinchu kuntunna prapamcham lo nuvvu life long challagaa vundaalammmaaa...

    • @srideviyeravelli5201
      @srideviyeravelli5201 ปีที่แล้ว +1

      Nenu cheppalankunnadi meeru rasarandi tq.. bindu garu mi amma mimmalini chusthu garvapadtu vuntadi a lokamlo vunna .. entha bangaru talli kuturu inanduku

  • @middichaithanyanagendra1031
    @middichaithanyanagendra1031 ปีที่แล้ว

    నమస్కారం బిందు గారు మీరు మొక్కజొన్న పంట పండిచండి
    తక్కువ ఖర్చుతో కూడుకున్నది పని తక్కువ కలుపు మొక్కలను గడ్డి మందు ద్వారా నివారించవచ్చు ఎటువంటి చీడపీడలు ఉండవు

  • @kakarlakakarla2762
    @kakarlakakarla2762 ปีที่แล้ว +2

    Ur inspired a lot of thoughts to me

  • @anjalidasari2697
    @anjalidasari2697 ปีที่แล้ว

    Hiiiii bindu akka Ela vunnaru Naku chaala happy ga vundi ninnu chusaka manasu asalu bagoledu ninu chusaka happy vesindi akka 😘😘🥰.love u alot 🥰🥰🥰 nv entha manchi ga vuntav ninnu chusi chaala nerchukovali

  • @anusantosh2956
    @anusantosh2956 ปีที่แล้ว +1

    Hello Bindu garu... Waiting for your video.
    Me video naku chala relaxation isthundi 🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว

      Hello andi ..Namastey😊🙏. Thank you so much andi

  • @vaddichinni7834
    @vaddichinni7834 ปีที่แล้ว +1

    Naku me videos ante chala estam Miru naku chala inspiration Bindhu garu ❤

  • @kethana8039
    @kethana8039 ปีที่แล้ว +6

    Hi bindu
    Don't feel about your mother be like your mother to your daughter
    You are looking very stressed take care of yourself and be happy

  • @amrutha9021
    @amrutha9021 ปีที่แล้ว

    Ma Nana garu kuda Jan 12 na sivakyam chendaru. Naku festival interest poyindi. Loss nunchi bayatiki raleka poyanu.

  • @priyaragalu1459
    @priyaragalu1459 ปีที่แล้ว +1

    Please check use of weedmat for management..they are available on Amazon.. even we faced same problem..so before planting fruit trees we have to place these weed mats

  • @srikanthmaagam5356
    @srikanthmaagam5356 ปีที่แล้ว

    Ee video lo unna old song naku ma thata garu vinipincharu ,malli me video lo vinna , nice 🎵song

  • @ideasforanything795
    @ideasforanything795 ปีที่แล้ว +2

    Namasthe bindu garu, na peru indira. Memu mee regular followers andi. Kani ippude phone lo subscribe chesanu endukante tv lo watch chesthamu. I don't know how to like n subscribe a channel in it. U won't believe mam recently I am learning handling social media. I like u so much andi. Never feel low andi because ur one of the rare people who lives ethically 😊n respecting complete nature now a days.

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว

      నమస్తే అండీ ఇందిరా గారు.😊🙏. అచ్చు మీ లానే అండీ..యూట్యూబ్ ని వాడుతూ ఫోన్ లో ఎలా ఆపరేట్ చేయాలో నాకు కూడా తెలీదు అంటే బహుశా అస్సలు నమ్మశక్యం కాకపోవచ్చు.నేను ఫోన్ అస్సలు వాడను.అది నా దగ్గర లేకపోతే మనశాంతిగా ఉంటుంది.నేర్చుకోవాలి అంటే ఎంత సేపు అండీ.. సోషల్ మీడియా కు దూరంగా ఉంటేనే మంచిది అనుకుంటాను. ఎంత వరకు ఉపయోగించుకోవాలో మనకు ఆ పరిమితి తెలిస్తే చాలును అండీ.మీకు ఇప్పటి వరకు సోషల్ మీడియా హ్యాండ్లింగ్ తెలీదు అన్నందుకు అది ఒక లోటులా కాకుండా ఒక వ్యక్తిత్వంలా అనిపించింది. మంచిది అండీ.sure అండీ తప్పకుండ ..అప్పుడప్పుడు కాస్త అలా దిగులు వచ్చి పోతుంది అండీ 😊🙏

  • @smartlikeswathi
    @smartlikeswathi ปีที่แล้ว

    Me videos naku inspiration esthai andi🤗

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 ปีที่แล้ว

    Hello bindu garu meeru entha andamyna prakruthi lo vunaa me manasu amma jnyapalatho mugaga badha paduthundi srusti entha chitramynado migilina vaari kosam badhanu digamingukuni munduku saagamani manaki hope isthundi aacharyamyna manishi jeevitham mana time varaku anni bharisthu devuni smaristhu saagipovaali sarada ganga ki hai

  • @artandcrafts9864
    @artandcrafts9864 ปีที่แล้ว +1

    Hi bindu garu yala vunnaru me video kosam yanta vait chastunnanante roju vudayam phon teyagane me vedio vachinda leda chek chasukuntunnanu ivala chudavane na face lo oka chinna smile ma pillalu nannu aata pattistuntaru me bindu akka video ante chevi kosukuntavu yanduku maa ani teliyadhu andi miru ante Naku anta abhimanam

  • @swethatrinadh1215
    @swethatrinadh1215 ปีที่แล้ว

    Hii bindu garu cast iron dosa tawa tisukovali ante edi best oo suggest cheyandi edaina miru chepthe 100% trust untundi maku plzz

  • @sucharithar9825
    @sucharithar9825 ปีที่แล้ว +1

    Ammaku🙏🙏🙏🙏

  • @madhu79
    @madhu79 ปีที่แล้ว

    oh sorry to hear bindu aunty ekkadunna ninnu blesschestharu kabatti u r living good and best life

  • @ShriLa24
    @ShriLa24 ปีที่แล้ว

    Mulching can help you reduce weed.

  • @saivarmanaturelove
    @saivarmanaturelove ปีที่แล้ว +1

    You Are sooo cool madam😇

  • @adapasatyanarayana3241
    @adapasatyanarayana3241 ปีที่แล้ว +2

    Very nice 👌 video 📸 Bindu garu 😍

  • @gayathribollepalli2182
    @gayathribollepalli2182 ปีที่แล้ว +7

    We are with you ❤️❤️❤️ Bindu garu, don't worry

  • @vanajarani5987
    @vanajarani5987 ปีที่แล้ว

    Madm when i see your.videos i feel very enthusiasm.feel very peaceful. Tq for giving us such a nice video

  • @sujanithtottempudi2991
    @sujanithtottempudi2991 ปีที่แล้ว

    Inolden days for festival even children used help inside house, lots of holidays were available...but now no help no holiday...so it's tough to celebrate festivals. For us we have to whole day on festival and then celebrate in the evening

  • @ramyadeepikap
    @ramyadeepikap ปีที่แล้ว +1

    Hi Bindu garu, meeru use chese dishwasher liquid link kavali andi, last time mee vere vedio lo chusanu but miss ayindhi.

  • @divya4026
    @divya4026 ปีที่แล้ว +1

    Hi Bindu garu dnt worry about your mother.ur mother is always with u andi.meru chese farming lo ,me pets tho ,a nature lo eppuddu methone vuntaru.t c dnt be stress.t c andi.me exotic flowers super.avocado plant chupinchandi.me pets are lovely .bye andi

  • @lakshmidhanireddy5273
    @lakshmidhanireddy5273 ปีที่แล้ว +1

    Wow car journey so beautiful and plesent

  • @rtpfreshflowerslocalfloris8724
    @rtpfreshflowerslocalfloris8724 ปีที่แล้ว

    Camelias ki winter lo temperatures chala thakuva vundali. Apudu spring lo manchiga poosthayee .