క్రైస్తవ స్త్రీలు షర్ట్స్ జీన్స్- ప్యాంట్స్ ధరింపవచ్చా? ll Dr.Negala Joshua ll Dont Miss It ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 131

  • @rameshbaburachapudi5131
    @rameshbaburachapudi5131 10 หลายเดือนก่อน +6

    దేవునికి స్తోత్రం పాస్టర్ గారు.ఇన్ని సంవత్సరాలలో ఇటువంటి subject పై ప్రసంగం వినటం నేను ఇదే మొదటిసారి . దేవునికి మహిమ కలుగును గాక .

  • @r.jcgfchanel5911
    @r.jcgfchanel5911 10 หลายเดือนก่อน +12

    ఆయన చెప్పేది వాక్యమే ఇప్పుడు అందరూ అలాగే వున్నారు పాస్టర్ పిల్లల తో సహా అందరూ దేవుని నామనికి అవమానం కలుగ జేస్తున్నారు😔😔🙏

  • @Devi-nl5pg
    @Devi-nl5pg 10 หลายเดือนก่อน +1

    Praise the lord brother 🙏🙏🙏 meeru manchi vishayaalu cheppaaru

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 10 หลายเดือนก่อน

    Praise the Lord Sir వందనాలు 🙌🙌🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @sultanraheemjoseph7649
    @sultanraheemjoseph7649 10 หลายเดือนก่อน

    Praisethe Lord pastor garu super message anna JESUSBLESS YOU AND USE YOU MIGHTILYFOR HIS KINGDOM FOR HIS GLORYJESUS NEVER FAILS

  • @jcagm
    @jcagm 11 หลายเดือนก่อน +11

    వందనాలు పాస్టర్ గారు 🙏🙏👍

  • @monikaveronikagosa4775
    @monikaveronikagosa4775 10 หลายเดือนก่อน +1

    Glory be to Jesus.Praise the Lord anna

  • @VijaybabuMallavarapu
    @VijaybabuMallavarapu 9 หลายเดือนก่อน +1

    Amen

  • @KamalaKamala-ge1iw
    @KamalaKamala-ge1iw 10 หลายเดือนก่อน +1

    Priase the lord bro

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 10 หลายเดือนก่อน

    Thank you very much sir 🙏❤❤❤

  • @JesusJesus-b2y
    @JesusJesus-b2y 10 หลายเดือนก่อน

    Super ga chepparu sir

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb 10 หลายเดือนก่อน +1

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎక్స్లెంట్ మెసేజ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajaRR7
    @RajaRR7 10 หลายเดือนก่อน

    Pastor is right speaking

  • @prashanthithulasi5374
    @prashanthithulasi5374 11 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏

  • @sahithi669
    @sahithi669 10 หลายเดือนก่อน +1

    Dress anedi country culture ni batti change avutundi ayyagaru, foreign countries lo sarees, vere dresses dorakavu ga, konni sarlu country ki taggattu vellali

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 10 หลายเดือนก่อน

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏 మంచి సందేశం చెప్పారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్

  • @nagalakshmithota4170
    @nagalakshmithota4170 10 หลายเดือนก่อน +4

    వందనాలు పాస్టర్ గారు 🙏
    మీరు చెప్పింది 💯 కరెక్ట్ కానీ ఇప్పుడు ఎవరూ పాటించడం లేదు
    తల్లుల కూడా ఎక్కువ మంది వీటికే సపోర్ట్ చేస్తున్నారు
    ఇంట్లో వృద్దుల మాటలు ఎప్పుడో వినడం మానేసారు
    కొంతమంది దైవజనుల కుటుంబాలలో ఇలాంటి వి వేసుకుంటున్నారు, వాళ్ళే వేసుకుంటే మనం ఎందుకు పాటించాలి అని అంటున్నారు.
    క్రైస్తవ బిడ్డలు ప్రత్యేక మైన వారము గానే వుండాలి బ్రతకాలి.

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 10 หลายเดือนก่อน +2

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @stevenpraisy6427
    @stevenpraisy6427 11 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🏻 anna, glory to our JESUS only 🙏🏻🙏🙏

  • @KarunaGundi
    @KarunaGundi 11 หลายเดือนก่อน +3

    Praise the lord brother 🙏

  • @RajaSekhar-q2i
    @RajaSekhar-q2i 11 หลายเดือนก่อน +1

    వందనాలు పాస్టర్ గారు👌❤️💕🙏🙏

  • @DevaDasu-vx2qf
    @DevaDasu-vx2qf 11 หลายเดือนก่อน +2

    వందనాలయ్యా పాస్టర్ గారు 🙏🙏

  • @pedapudidevika8907
    @pedapudidevika8907 7 หลายเดือนก่อน

    Namaste Anna 🙏

  • @marybejjenki1159
    @marybejjenki1159 11 หลายเดือนก่อน

    Wonderful message annayya 🙏🙌

  • @sumavetti7520
    @sumavetti7520 10 หลายเดือนก่อน +2

    Ayyagaru narulu ante andulo sthreelukuda unnarandi purushulu matramekadu andaru aayanapolike aayanaku mahimenandi memu aayana polikantunnarendhi mari sthreelu evaripolikandi

  • @MiriyalaSrinu-gh2po
    @MiriyalaSrinu-gh2po 11 หลายเดือนก่อน +1

    మీకు నిండు వందనాలు

  • @sudharanisaka2242
    @sudharanisaka2242 11 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru🙏🙏🙏🙏

  • @Lakshmi-kf4vl
    @Lakshmi-kf4vl 10 หลายเดือนก่อน +1

    వందనాలు పాస్టర్ గారు

  • @rambabua7091
    @rambabua7091 11 หลายเดือนก่อน +2

    🙏🙏🙏 వందనాలు అన్నయ్య

  • @venkidondapati5165
    @venkidondapati5165 11 หลายเดือนก่อน

    Praise the Lord brother garu amen🙏🙌 Amen

  • @johnmanohar8032
    @johnmanohar8032 11 หลายเดือนก่อน

    Praise the Lord annayya

  • @Indian-rc7il
    @Indian-rc7il 11 หลายเดือนก่อน +1

    Superrrrrb❤
    God bless you 💝🥰♥️😘🙏

  • @jakaryajack8194
    @jakaryajack8194 11 หลายเดือนก่อน

    Praise the lord sir 🙌🙌🙏🙏

  • @pattikasureshpattikasuresh8589
    @pattikasureshpattikasuresh8589 11 หลายเดือนก่อน +1

    Gud message sir

  • @manojkumarmintumunganda104
    @manojkumarmintumunganda104 11 หลายเดือนก่อน

    Praise The Lord Anna Yes It's true msg anna 🛐🎙️🙌🏻

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 11 หลายเดือนก่อน +2

    AMEN praise the lord brother Garu and naku job kosam prayer cheyandi brother Garu 🙏🙏🙏

  • @prasaddasi2316
    @prasaddasi2316 11 หลายเดือนก่อน

    Praise the LORD annaya 🙏🙏

  • @rameshbabugujjarlapudi757
    @rameshbabugujjarlapudi757 10 หลายเดือนก่อน

    Parise the Lord annayya devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer

  • @AKavitha-x6r
    @AKavitha-x6r 11 หลายเดือนก่อน +4

    Praise the lord anna plz prayer for my pregnancy anna plz prayer cheyyamdi anna

  • @gundabattinajagan5637
    @gundabattinajagan5637 10 หลายเดือนก่อน +1

    PRAISE THE LORD🙏 AMEN✝️🛐

  • @suseelkumar710
    @suseelkumar710 11 หลายเดือนก่อน

    Praise the lord brother

  • @LachmiLachmi-b2o
    @LachmiLachmi-b2o 11 หลายเดือนก่อน

    Vandanalu annayya 🙏🙏🙏

  • @manjulashyamala1840
    @manjulashyamala1840 11 หลายเดือนก่อน

    Praise the lord anna 🙏🙏🙏

  • @shaikfathima9324
    @shaikfathima9324 11 หลายเดือนก่อน

    Praise the Lord anna

  • @Deena-q9l
    @Deena-q9l 11 หลายเดือนก่อน

    సూపర్ అన్న 👌👌వాదనలు అన్న 🙏🙏

  • @arung9272
    @arung9272 10 หลายเดือนก่อน

    వందనాలు అన్నయ్యా గారు🙏🙏

  • @BDhana-yq3eh
    @BDhana-yq3eh 11 หลายเดือนก่อน

    Super.❤❤❤

  • @jesusesther
    @jesusesther 11 หลายเดือนก่อน +2

    Praise the lord annaya 🙏 mi hlth bagundha annaya.mikosam pray chesthunna.ma churchki ala vochevallu unnaru 😢chaala badhapanipistubdi😢 correct ga nenu matladithe nannu na familyni nindhusthunaru😢

  • @syamalakatam4090
    @syamalakatam4090 11 หลายเดือนก่อน

    Praise the lord Aman 🙏🙏🙏

  • @vinayvinny7758
    @vinayvinny7758 10 หลายเดือนก่อน +3

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు అసలు వేషం అంటే డెఫినేషన్ చెప్పగలుగుతారా ఒక స్త్రీ జీన్ ప్యాంట్ టీ షర్ట్ ఏసినంతమాత్రాన మీరూ వారిని పురుషుడు అనుకుంటావా లేదంటే స్త్రీ అనుకుంటావా వేషం అంటే ఒక స్త్రీ గాని పురుషునిగా కనబడాలని తాపత్రయపడడం వేషం లేదా ఒక పురుషుడు స్త్రీలాగా కనబడాలని చూయించుకోవడం అదొక వేషం కానీ స్త్రీలు పంజాబీ డ్రెస్సులు వేసుకోమని లేదా చీర మాత్రమే కట్టుకోవాలని బైబిల్ లో ఎక్కడ ఉంది పాస్టర్ గారు అలాగే ఇజ్రాయిల్ గాని అమెరికా గాని ఇంకా ఏ వేరే దేశాలైన చీరకట్టు గురించి గానీ పంజాబీ డ్రెస్ గురించి గానీ ప్రస్తావిస్తున్నాయా ఆలోచించండి వేషం అంటే నాకు తెలిసినంత మాత్రం తమ నిజమైన స్వభావాన్ని అంటే స్త్రీ స్వభావాన్ని విడిచి పురుషుని లాగా కనబడాలని తాపత్రయం అంతేకానీ టీ షర్ట్స్ వేసినంతమాత్రాన స్త్రీలు పురుషుల కనిపించరు. వేషం అంటే పురుషుడికి ఉండే మీసం గడ్డం కృత్రిమంగా తయారు చేయించి పెట్టుకోవడం అలాంటివి వేషానికి కిందకు వస్తాయి అలాగే జుట్టు విషయాన్ని ప్రస్తావించారు అసలు ఆదిమ కాలంలో పురుషుడు మాత్రమే జుట్టు కత్తిరించుకునేవాడని స్త్రీలు జుట్టును అలాగే పెంచుకున్నారని ఎక్కడైనా ఉందా సరే సంసోను విషయంలో మీరేమంటారు అతని జుట్టుపై కత్తెర పడకూడదని దేవుడు చెప్పాడుగా సో అతను జుట్టు కత్తిరించుకోనంత మాత్రాన స్త్రీ వేషం వేసినట్టా. ఇంటెన్షన్ అనేది ముఖ్యం అని నేను భావిస్తాను కానీ ప్రతి అమ్మాయి అబ్బాయిల కనబడాలని టీ షర్ట్స్ జీన్స్ వేసుకోదని నా అభిప్రాయం. ఏమైనా తప్పుగా భావించి ఉంటే నన్ను క్షమించండి.

    • @earupularaju805
      @earupularaju805 10 หลายเดือนก่อน

      Nu cheppina mataku reference cheppu bro chuddam

    • @vinayvinny7758
      @vinayvinny7758 10 หลายเดือนก่อน

      @@earupularaju805 bro ye mataku bro edhi naa abiprayam matrame brother if it wrong i will change my perception

    • @earupularaju805
      @earupularaju805 10 หลายเดือนก่อน

      But reference clear ga undi ga chudu bibile lo

    • @vinayvinny7758
      @vinayvinny7758 10 หลายเดือนก่อน

      @@earupularaju805 adhe vesham ani undhi kada bro if oka girl jeans vesthe vesham vesindhi ani miru anukuntara ? So anduke intention anedhi chudali ani naa opinion.
      alage narahataya cheyavaddu ani undhi bible lo burder lo army chala mandini chaputundhi but intension is different so may be its not wrong thing according to god.

  • @sukumarrr
    @sukumarrr 10 หลายเดือนก่อน +5

    Mari devudi bhumidha unapudu...prajalu andaru...okaey lanti battalu vesukunar ga...!?? Full skirt type...mari apudu jeans lantivi levu kabati vesukoled....so acc to my knowledge girls jeans vesina antha matrana em.kaadu thala paina chunni cover chesukovali thappa....etla jeans vesukunte thappu anadam em matram crrct kadu mari foreign countries lo vala culture jeans eh!? Daniki m antaru?? Its not at all about dresses....but mana hrudayam etla unadho chusukovali annadhi na point

    • @KranthiKumar-ek7yi
      @KranthiKumar-ek7yi 10 หลายเดือนก่อน

      Abba Mari enduku bro rapes Anni jarugurunnayai sarees vesukunna sollu appi nijam telusuko

    • @sukumarrr
      @sukumarrr 10 หลายเดือนก่อน +1

      @@KranthiKumar-ek7yi bro ekada rapes gurinchi kaadu topic...girls and boys vala dressing sense gurinchi..okaro dressing sense ni batti vakaki God ante bayam bakthi ni judge cheyadam tappu Ani antuna...
      Mundhi ne sollu musukoni...comment sariga chadhuvu bro

  • @AssisiCreations
    @AssisiCreations 11 หลายเดือนก่อน +1

    God bless you🙌🙌🙌

  • @b.chaitanyachanel9837
    @b.chaitanyachanel9837 11 หลายเดือนก่อน

    Very good mesege Sir

  • @johnpashaShaik-h2o
    @johnpashaShaik-h2o 7 หลายเดือนก่อน

    Devudey vachi cheppiina e janam eduru prasnalu vestaaru anna

  • @suvarnasuvarna5057
    @suvarnasuvarna5057 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏👍👍👍ఆమెన్

  • @SodiArjun-kx7ud
    @SodiArjun-kx7ud 5 หลายเดือนก่อน

    ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @charlescharles6230
    @charlescharles6230 11 หลายเดือนก่อน

    Yes pastar garu

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 11 หลายเดือนก่อน

    Baga cheparu ayagaru

  • @SathishRapolu-d1l
    @SathishRapolu-d1l 11 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @pudiadinarayana8519
    @pudiadinarayana8519 11 หลายเดือนก่อน

    Praise the Lord brother... Wonderful mesg

  • @rajud8131
    @rajud8131 11 หลายเดือนก่อน +1

    ❤❤

  • @AnchulaSwathi
    @AnchulaSwathi 11 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @AppalnaiduKorprolu
    @AppalnaiduKorprolu 11 หลายเดือนก่อน

    Anna nuv chlabaga cheepav

  • @leviinstitute-
    @leviinstitute- 10 หลายเดือนก่อน +3

    బాబు పాస్టర్! దేశాల సంస్కృతిని బట్టి బట్టలు ఉంటాయి. ఆయా దేశాలకు చెందిన మనుషులు బట్టలు స్త్రీ, పురుషులు వాతావరణానికి తగిన విధంగా బట్టలు ధరిస్తారు... దేశాలకు తగిన విధంగా బట్టలు వేసుకోవచ్చు... చీరలు అన్నీ దేశాలలో ఉండవు.

  • @JohnFrancis524
    @JohnFrancis524 7 หลายเดือนก่อน

    upayogapade vaakyam cheppu bro we sodi enduku

  • @SathishKumar-rj6fn
    @SathishKumar-rj6fn 10 หลายเดือนก่อน

    Uk lo vesukuntaru vallu

  • @reddybaburao8505
    @reddybaburao8505 11 หลายเดือนก่อน

    Supper

  • @ServantsOfgod491
    @ServantsOfgod491 10 หลายเดือนก่อน +2

    ఇతర దేశాలలో ఉండే స్త్రీలు పరిస్థితి ఏంటి..? పాస్టర్ గారు
    ఇజ్రాయిల్ అమెరికా రష్యా మరియు ఇతర ఇతర దేశాలలో ఉండే స్త్రీలు ఎలాంటి వస్త్రాలు ధరించాలి...?

    • @Ravi2020.
      @Ravi2020. 10 หลายเดือนก่อน

      ఎక్కడైనా బైబిల్ ఒక్కటే బ్రదర్

    • @pabbathilakshmiranga6473
      @pabbathilakshmiranga6473 10 หลายเดือนก่อน

      ​@@Ravi2020. S correct brother world lo ఎక్కడైనా బైబిల్ ఒక్కటే అందరికీ ఒకటే బైబిల్

  • @kingssaviourministries
    @kingssaviourministries 11 หลายเดือนก่อน +2

    అన్నా.. వందనాలు.. మందిరములో చెప్పులు, షూస్ వేసుకోని వాక్యము బోధించవచ్చా.. తెలుపగలరు🙏

    • @drnegalajoshua
      @drnegalajoshua  11 หลายเดือนก่อน +1

      Next vedio lo Cheputa bro

    • @blessingplacetossipudi4060
      @blessingplacetossipudi4060 11 หลายเดือนก่อน

      పరిశుద్ద స్థలములో వేసుకొనకూడదు... బోదించకుడదు...కొన్ని దేశాలలో...జరుగుతుంది

  • @sumavetti7520
    @sumavetti7520 10 หลายเดือนก่อน +1

    Devudu meekucheppinavanni meeru chestunnara mundhu adi paatistunnara anusaristhunnara gaikontunnara chuskondi

  • @BDhana-yq3eh
    @BDhana-yq3eh 11 หลายเดือนก่อน

    b.dhana. ❤❤❤

  • @godisgreat3987
    @godisgreat3987 11 หลายเดือนก่อน +2

    అన్న please నాకు 5 సబ్జెక్ట్ పెండింగ్ లో ఉన్నాయి ఇంక ఒక్క ఛాన్స్ ఉంది please ప్రార్థన చేయండి

  • @blessingplacetossipudi4060
    @blessingplacetossipudi4060 11 หลายเดือนก่อน

    Yes

  • @battulavijaybabu5830
    @battulavijaybabu5830 11 หลายเดือนก่อน +1

    షూ వేసుకుని వాక్యం ఎలా చదువుతున్న పాస్టర్ గారు

    • @ChandhuK-k9v
      @ChandhuK-k9v 11 หลายเดือนก่อน

      అవి బూట్లు కాదు బ్రో సాక్స్లు

  • @user-dh7bb5lq5v
    @user-dh7bb5lq5v 11 หลายเดือนก่อน

    Correct 100%

  • @VANAVASI
    @VANAVASI 10 หลายเดือนก่อน

    ఇతర దేశాలలో కూడా ఉంది క్రిస్టియన్ మతమే కదా, మరి వాళ్ళు బికినీలు, బట్టలు లేకుండ కూడా ఉంటారు..... వాయి వరుసలు ఉండవు

  • @ymary7704
    @ymary7704 10 หลายเดือนก่อน

    Church is one of the fashionable today in out of country which dress they are wear in churches ?in hyd only what they are wearing dresses on sunday worship? Did you get it inside and outside fellings? Now a days its very common attraction for youth change in the parents not others say raise your voice and say before stand in the presence of God in your own church

  • @mjoseph8659
    @mjoseph8659 10 หลายเดือนก่อน

    Meraite church Lo boots vesukO vachhu 😊

    • @amruthraj1314
      @amruthraj1314 6 หลายเดือนก่อน

      Avi shoes kadhu.. Socks 😂

  • @reddybaburao8505
    @reddybaburao8505 11 หลายเดือนก่อน

    Sir napunsakulaparisthiti

  • @RajaSekhar-q2i
    @RajaSekhar-q2i 11 หลายเดือนก่อน +1

    అన్న నీకు వందనాలు ఎవరైనా చనిపోయినప్పుడు చర్చికి వెళ్ళకూడదు మహిళ అంటారు అది నిజమా అబద్ధధారణ

    • @VijayVarigeti
      @VijayVarigeti 11 หลายเดือนก่อน

      Ala em ledhu ,devuni Sannidhiki vellochu brother/Sister

    • @DIVYABandaru-zo2rp
      @DIVYABandaru-zo2rp 5 หลายเดือนก่อน

      Manam dukamlo vunappudu devude manaku aadaram church ki velladamlo tappuledu

  • @PendurthiHemanthKumar
    @PendurthiHemanthKumar 10 หลายเดือนก่อน +1

    ఎవరు ఏమి ధరిం చేసుకుంటే నీకే మినొప్పి నువ్వు బెల్టు టక్కు తీసి సేవకు నిలా ఉంటే

  • @j.suvartharaj3148
    @j.suvartharaj3148 10 หลายเดือนก่อน +2

    మూర్ఖుడు నేను పట్టుకున్న కుందేలు కు మూడే కాళ్లు అని నీకు లాగాఅను కుంట డు ముందు వాక్యం చదువు

  • @Avinash-st2rm
    @Avinash-st2rm 11 หลายเดือนก่อน

    ilaanti prasangalu avasarama..nijam ga devudni nammukunte ilaanti questions endukosthay?

    • @prabhukumarpresents5277
      @prabhukumarpresents5277 10 หลายเดือนก่อน

      మీ ఇష్టం వేసుకోండి
      కాని వస్త్రధారణ విషయంలో వినేవారికి మత్రమే ఈ మాటలు, అంగీకరించని మీలాంటి వారికి కాదు.

  • @sumavetti7520
    @sumavetti7520 10 หลายเดือนก่อน +1

    Neeku vakyam telusa ayyagaru vakyanni meeku anukulamga marchukini bodhinchakandi Bible unde saapalanni pondhukogalaru jagrathaga bodhinchandi sthreelu devuniki chala viluvaina varu devudu vaallani chala premisthunnadu merevaru vaallani kinchaparachadaniki thakkuva chesinmatladdaniki meeku right ledu telisthe vakyam matrame cheppandi lekunte urukondi sir

  • @godisgreat3987
    @godisgreat3987 11 หลายเดือนก่อน

    I am praveen anna ప్లీజ్ prayer cheyandi😢

  • @sangamaelevators853
    @sangamaelevators853 10 หลายเดือนก่อน +3

    స్రీ లు ఎలా ఉండాలి.. అబ్బాయిలు ఎలా ఉండాలి అని కాకుండా అని కాక దేవుని వాక్యము బోదిoచండి

  • @Kushi666
    @Kushi666 11 หลายเดือนก่อน

    America lo ladies emi vesukuntaru

  • @satishkumarm2742
    @satishkumarm2742 10 หลายเดือนก่อน +1

    ఇప్పుడు అన్ని చర్చ్ స్ లో ఇలాగే వస్తున్నారు , పాస్టర్ పిల్లలు అయితే ఒక అడుగు ముందుకు వైశారు , టైట్ t-shirts తో వస్తున్నారు, అంత అందుకు పాల్ దినకరన్ పిల్లలు చూడండి మీకు అర్థం అవుతుంది

  • @Navyapothana
    @Navyapothana 10 หลายเดือนก่อน

    Avna iethe devudu valani kodataru lendi meeru manchi ga undandi devudu unte valani marustadu k

  • @ColourGrading-r1z
    @ColourGrading-r1z 10 หลายเดือนก่อน

    Yendhukandi anta gattiga arustunnaru

  • @Anand143-w
    @Anand143-w 10 หลายเดือนก่อน

    Anna vaallu vesham vesukoledhu , purusha Dress lu matrame vesukunnaru

  • @bilalsheik6590
    @bilalsheik6590 10 หลายเดือนก่อน

    Muslim womes dress culture very very very good

  • @venkataramarao9015
    @venkataramarao9015 10 หลายเดือนก่อน

    సార్ మీరు ఎంత చెప్పినా దేవుని వదిలారు ట్రెండ్ అని లోకంలో పడ్డారు వాలు వినరు

  • @Raju123Bhaskar-px6rk
    @Raju123Bhaskar-px6rk 10 หลายเดือนก่อน

    Evadeke vadu nenu gana vanthudanu anukuntunadu stree purushude vesham yakudadu antai ardham teleyane vallu kresthu gurenche prasngaluchiyadam

  • @pagalasudheerkumar428
    @pagalasudheerkumar428 11 หลายเดือนก่อน

    Endhuku arusthaaru maadhigollaki maaru manasu raadhu entha arsina ani loka sametha undhi mee vakyam trova pakkana padina vithame madhigollu sangam lo unte

    • @rathnakumarkomala6395
      @rathnakumarkomala6395 10 หลายเดือนก่อน

      మరి సంఘం లో రెడ్డి గారు బ్రహ్మిన్స్ ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడా.... మరి దేవుడు ఎవరికి దేవుడు...

    • @vinayvinny7758
      @vinayvinny7758 10 หลายเดือนก่อน

      ప్రైస్ ది లార్డ్ బ్రదర్ కులాల ప్రస్తావన బైబిల్లో అసలు ఎక్కడ ఉందో చెప్పగలుగుతారా అలాగే మాదిగోల్ల ప్రస్తావన ఎక్కడుందో చెప్పండి ఏది నోటికి వస్తే అది వాడడం కాదు ఆలోచించి మాట్లాడాలని మనవి చేస్తున్నాను మాదిగోళ్ళు మాట వినరని వాక్యం వినరని వాక్యం పాటించరని నువ్వు ఎలా తీర్పు తీరుస్తున్నావు బ్రదర్ దేవుడు నిర్ణయిస్తారు ఎవరు ఎలాంటి వారో

  • @rameshlaveti7479
    @rameshlaveti7479 10 หลายเดือนก่อน

    😂😂😂 jali vesthundi mimmalni chusthe

    • @padmasinivas
      @padmasinivas 10 หลายเดือนก่อน

      Yesu rakada tharvta jaali padalsindi em undadhu anna

  • @gangadhargangadhar1307
    @gangadhargangadhar1307 10 หลายเดือนก่อน

    ವಂಡರ.ಪುಲ.ಪಟ್ಸರ್

  • @Rajusam-t2e
    @Rajusam-t2e 7 หลายเดือนก่อน

    Amen

  • @gopipastam1209
    @gopipastam1209 11 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @kathaprashanth4271
    @kathaprashanth4271 11 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru