91.How to Make NEEM OIL at home. Neem oil organic pesticide. Neem oil for skin and hair care.

แชร์
ฝัง

ความคิดเห็น • 85

  • @narenmanu3538
    @narenmanu3538 3 หลายเดือนก่อน +1

    Useful information thanku sir

  • @mallaiaht6665
    @mallaiaht6665 2 ปีที่แล้ว +5

    ధన్యవాదములు సార్ చాలా మంచి విషయాలు తెలిపారు. 🇮🇳జైహింద్.

  • @pravallikanavya2954
    @pravallikanavya2954 ปีที่แล้ว +2

    చాలా చాలా మంచి ఆలోచన సార్. నిజం గా అన్ని రకాలుగా కూడా చాలా ఉపయోగకరం సార్ ఎక్స్ల్లెంట్ idea 👏👏👏👏👏👏👏

  • @lakshmikarnati3465
    @lakshmikarnati3465 2 ปีที่แล้ว +2

    నిజంగా చాలా చాలా బెస్ట్ neem oil sir
    Neni చేసి వాడాను బాగా పని చేసింది thank u sir

  • @nemalipadma4461
    @nemalipadma4461 2 ปีที่แล้ว +1

    Thanks brother chalaa manchi margam dhorekind for neam oil thq soooo much 🙏🇮🇳⛩️😱

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 7 หลายเดือนก่อน +1

    మీ వీడియోస్ చాలా బావుంటున్నాయి సార్

  • @swarnalata120
    @swarnalata120 3 ปีที่แล้ว +2

    Chala chala bagaa cheppparu ...general ga direct ga gas painaa pettestaru....meeru chesae process chala correct
    Thank U for teaching us

  • @satraj2815
    @satraj2815 2 ปีที่แล้ว +1

    Very nice video. Well explained.

  • @rayapallirangavalli5331
    @rayapallirangavalli5331 3 ปีที่แล้ว

    Useful video sir.

  • @syedmujahidhussain119
    @syedmujahidhussain119 3 ปีที่แล้ว

    Hi andi very nice information video andi thank you andi

  • @muthukumars.d731
    @muthukumars.d731 8 หลายเดือนก่อน +1

    Fantastic! THANK YOU,

  • @bhukyaraju6396
    @bhukyaraju6396 2 ปีที่แล้ว +1

    Sir good information

  • @isaacskelly5782
    @isaacskelly5782 2 ปีที่แล้ว +1

    Thank you sir 👍

  • @trivenigudimetla2977
    @trivenigudimetla2977 3 ปีที่แล้ว +1

    Nice video 👍

  • @pitchaiahmallampati6875
    @pitchaiahmallampati6875 3 ปีที่แล้ว

    థాంక్స్ andi

  • @shaikruksana3848
    @shaikruksana3848 3 ปีที่แล้ว +1

    Super 👌🏻👌🏻

  • @Kimtaehyung-we2fg
    @Kimtaehyung-we2fg 2 ปีที่แล้ว +1

    Thank you sr

  • @paladugubharathi4539
    @paladugubharathi4539 ปีที่แล้ว +1

    Chala baga explain chesharu .Thank you . Meeru cheppinatle process antha cheshanu. But mixy pattina paste oil kalipi direct ga boil cheshanu. Vadavachhandi.

  • @hanumanthuanandrao6104
    @hanumanthuanandrao6104 2 ปีที่แล้ว +1

    Very nice

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 ปีที่แล้ว +1

    థాంక్యూ జీ 🙏

  • @annapurnapalparthy8834
    @annapurnapalparthy8834 3 ปีที่แล้ว +1

    Thank you so much

  • @leelakumari8930
    @leelakumari8930 3 ปีที่แล้ว

    Chala manchi vishayam cheppinandhuku TQ very much sir

  • @papaiahkonatham8039
    @papaiahkonatham8039 11 หลายเดือนก่อน +1

    Chala information icharandi thanks Andi kakarikayalu pindelu padi ventsne yellow colour Loki maripothunnayandi maku suggestion ivvagalaru

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  11 หลายเดือนก่อน

      1. పోషణ లోపం
      2. పండు ఈగ కుట్టడం వల్ల.
      పండు ఈగకు melon frut fly ట్రాప్ లు దొరుకుతాయి అవి పెట్టండి. Bactrocera cucurbitae..... Amazon లో కూడా దొరుకుతాయి.
      ట్రాప్ కుదరక పొతే కాయ కు ఈగ కుట్టకుండా ఏదైనా కవర్ తోడిగేయ్యండి.

  • @manojagra1981
    @manojagra1981 3 ปีที่แล้ว

    Namaste sir 🙏🙏🙏
    Happy independence day
    Happy gardening 🌿🌿🌿

  • @noushadshaik9249
    @noushadshaik9249 3 ปีที่แล้ว +1

    Excellent video 👌👌👌👌

  • @munikanthaeedala37
    @munikanthaeedala37 5 หลายเดือนก่อน +1

    Manchigaa vivarinchaaru

  • @srk6641
    @srk6641 3 ปีที่แล้ว +2

    అన్నా 3 months back నేను నీ ఛానెల్ నీ subscribe chesukunna, గంట సింబల్ కూడా press chesanu mee notification evi kuda ravatam ledu.

  • @bharatiknath73
    @bharatiknath73 2 ปีที่แล้ว +1

    Prasad garu , pls can you suggest a nice organic pesticides for powdery mildew, and leaf curl

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว

      Powdery mildew
      పచ్చిపాలు 100 ml.. ఒక లీటర్ నీటిలో కలిపి ఆకులన్నీ తడిసేలా చల్లండి. 3 రోజులకు ఒకసారి ..అలా 3, 4 సార్లు చేయండి..చాలు.
      Leaf curl రాకుండా..పుల్లటి మజ్జిగను బాగా పలుచగా చేసి ఒకలిటెర్ కు ఒక స్పూన్ పసుపు, అర స్పూన్ ఇంగువ కలిపి స్ప్రే చేస్తే లీఫ్ క్యూర్ల్ రాదు. 5 డేస్ gap తో నీం ఆయిల్ స్ప్రే చేయాలి..కొద్దిగా ఉన్న పోతుంది..ఎక్కువైతే మందులేదు.మొక్క తీసి కాల్చేయడమే..అది వైరస్ ఇన్ఫెక్షన్ వేరే మొక్కకు పాకవచ్చు..అందుకే ఒకే జాతికి చెందిన మొక్కలు దగ్గర దగ్గరగా పెట్టకూడదు.

  • @panugantinageswararao3976
    @panugantinageswararao3976 3 ปีที่แล้ว

    Shall we extract neem oil from vepa beradu Prasad garu

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 ปีที่แล้ว

      ఆకుల నుండి గాని గింజల నుండి గాని తీసినది powerful గా పనిచేస్తుంది అండీ..

  • @_Yochitha
    @_Yochitha 3 ปีที่แล้ว +1

    Desert rose plant blooming ravatledhuu flowers ravali antey em cheyali

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 ปีที่แล้ว

      నీరు ఎక్కువగా ఇవ్వవద్దు.. compost మొక్కకు నెలకు ఒకసారి ఇవ్వండి.ఎండ ఎక్కువ కావాలి. ముదిరిన ఆకులు తీసేస్తూ ఉండండి..

  • @tadi.dhanalakshmitadi.dhan227
    @tadi.dhanalakshmitadi.dhan227 2 ปีที่แล้ว

    💚💚💚💚💚❤❤☝☝☝

  • @bharatiknath73
    @bharatiknath73 2 ปีที่แล้ว +1

    Can I add 1tablespoon of compressed neem oil ( bought in the market) in 5 litres water and spray

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว

      5 ml per liter water also add liquid soap 5 drops per liter water...Mix well and spray

  • @mb6092
    @mb6092 3 ปีที่แล้ว +1

    Prasad garu namaste maku Meka meeda aratimokka undi Danilo gela vachhindi kani kayalu peragatam ledu Danilo unna puvvu teyyamantara puvvu var aku kayalu vachhinayi nela meeda mokka

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 ปีที่แล้ว

      వెర్మి కంపోస్ట్ కలపండి మట్టిలో నూ.. మేడ మీద ఉన్న కుండీ లోనూ..బలం సరిపోవడం లేదేమో.

    • @mb6092
      @mb6092 3 ปีที่แล้ว

      @@PrasadGardenZone meda meeda kadandi Nepali puvvu cut cheyyoccha

    • @mb6092
      @mb6092 3 ปีที่แล้ว

      Nela meeda

  • @mb6092
    @mb6092 3 ปีที่แล้ว +1

    Prasad garu namaste andi nenu new soil mix lo chikkudu seeds vesanu plant’s healthy ga unnai nenu chala unnai a
    Ani oka mokka peekite Danilo budipelu vachhai nematodes ani vatini peeked a nenu martini marchalenu yendukante nenu jeevana yeruvulu neempowder anni kalipi as soil lo first time mokka pettandi ippudu yemi cheyyali please cheppandi

    • @thyagarajucornelius6047
      @thyagarajucornelius6047 3 ปีที่แล้ว

      so many thanks and I.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 ปีที่แล้ว

      చిక్కుడు బీన్స్ వీటి వేర్లలో నైట్రోజన్ storage బుడిపేలు ఉంటాయి.. అవి నెమటోడేస్ కావు..వాటి లో rhyzobia అనే నైట్రోజన్ ఫిక్సింగ్ బాక్టీరియా ఉంటుంది..అది మంచి బాక్టీరియా.

    • @mb6092
      @mb6092 3 ปีที่แล้ว

      @@PrasadGardenZone ayyo anni pikes a andi ayina chala chala thanks andi Prasad garu me anta quick ga reply ivvarandi

  • @bharatiknath73
    @bharatiknath73 2 ปีที่แล้ว +1

    Suddenly my capsicum sampling which sprouted healthy shed down all its leaves in two days gap. What is the reason andi and can you suggest any remedy

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว

      ఓవర్ వాటరింగ్..ఫంగల్ ఇన్ఫెక్షన్స్..capcicum, మిర్చి మొక్కలు కొంచెం ఎదిగిన దగ్గరనుండి ప్రతివారం వేపనూనె, స్ప్రే చేయాలి. 15 రోజులకు ఒకసారి పుల్ల మజ్జిగా ఇంగువ పసుపు ద్రావణం స్ప్రే చేయాలి

  • @m.k.bhaskeran6255
    @m.k.bhaskeran6255 2 ปีที่แล้ว +1

    Why can't use milk boiler for prepare
    Neem leaves to boil

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว

      You can ..But afterwards, will there be any problem if milk boiled in that boiler.??

  • @bharatiknath73
    @bharatiknath73 2 ปีที่แล้ว +1

    Some people say onion peel and banana peel fertilizers are dangerous to plants as foilar spray. The trees literally die. But some people say they are very good. I am confused. Pls advise

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว

      It depends..you may do patch test for single leaf..observe for two days..if no problem you can spray on entire plant..This procedure is common for all foliar sprays .you may check for each type of plant individually..

  • @sowjanyaadvocate396
    @sowjanyaadvocate396 3 ปีที่แล้ว

    Prasad garu meru seeds evvara Andi

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 ปีที่แล้ว

      నా దగ్గర సీడ్స్ ఉండవండి. నేనే ఎప్పటికప్పుడు కొనుక్కుని వేసుకుంటాను..లేదా నారు కొనుక్కుని వేసుకుంటాను.అయితే నా దగ్గర ఏమన్నా స్పెషల్ విత్తనాలు, బయట ఎక్కువగా దొరకనివి ఉంటే తప్పక పంచుతాను.

  • @vvssatyadev2394
    @vvssatyadev2394 ปีที่แล้ว +1

    మనకి ఒక లీటర్ కొబ్బరి నూనె కి వేప నూనె సుమారుగా ఎంత రావచ్చా అండి

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  ปีที่แล้ว

      ముప్పావు లీటర్ వస్టుందండి

  • @isaacskelly5782
    @isaacskelly5782 2 ปีที่แล้ว +1

    కానుగ చెట్టు ఆకులతో తయారు చేయవచ్చా.సార్..కొంచెం తెలపండి

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว

      వేప ఆకులు తో బాటు కలప వచ్చు..వేప ఆకులు main.. అండీ.కానుగ, సీతాఫలం, గన్నేరు కూడా కలపవచ్చు.

  • @RajaBabu-sz1cl
    @RajaBabu-sz1cl 3 ปีที่แล้ว +1

    Meeru neemu oil grunich baga chuputhunar

  • @rayapallirangavalli5331
    @rayapallirangavalli5331 3 ปีที่แล้ว +1

    సర్, బీర పాదులు రెండు అడుగులు పెరిగి ఆకులు ముడుచుకొని పెరగడం లేదు. తీగలు రావడం లేదు. మజ్జిగ ఇంగువ ద్రావణం మరియు వేప నూనె స్ర్పే చేసాను. ఫలితం లేదు. ఆకులు కూడా పసుపు రంగులో కి మారుతున్నాయి. నాకు మంచి సలహా చెప్పగలరు.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 ปีที่แล้ว

      ఇవి చెక్ చేసుకోండి
      1..నీరు తక్కువగాని లేదా మరీ ఎక్కువైందా..నీరు డ్రైన్ హోల్ సరిగా ఉందా..మూసుకుపోయిందా.
      2..మట్టి లూస్ గా ఉందా..జిగురు మట్టి ఎక్కువగా ఉందా. ఇసుక కలపండి.
      3. ఎండ సరిగ్గా తగులు తుందా లేదా..కనీసం4,5 గంటలు ఎండ తగలాలి మొక్కకు.
      4..మొక్కకు పోషకాల లోపం ఉందా..కంపోస్ట్ సరిపడా వేశారా..
      5.మట్టి యొక్క pH చెక్ చేయండి..అది 6 నుండి 7 మధ్య ఉండాలి..లేకపోతే మీరు మొక్కకు వేసిన పోషకాలను మొక్క గ్రహించలేదు.

  • @bharatiknath73
    @bharatiknath73 2 ปีที่แล้ว +1

    Prasad garu pls tell me what should be the appropriate ratio of water and nion peel liquid fertilizer, and banana peel liquid fertilizer for foilar spray

  • @mahalaxmilaxmi2723
    @mahalaxmilaxmi2723 2 ปีที่แล้ว

    Sir Miresina nunikuda raledhu mari

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว

      మీ డౌట్ నాకు అర్ధం కావడం లేదు..clear గా చెప్పండి.

  • @Itx_.rathish
    @Itx_.rathish 11 หลายเดือนก่อน +1

    Ok 1 లీటరు water lo entha ml poyali sir

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  11 หลายเดือนก่อน

      10 ml

    • @Itx_.rathish
      @Itx_.rathish 11 หลายเดือนก่อน

      @@PrasadGardenZone meru cheppina neem oil lo baking soda ante thene sode ne kadha ,

  • @durgakumari979
    @durgakumari979 3 ปีที่แล้ว +1

    నిమ్మ చెట్టు విత్తనముతో పెరిగింది కుండీలో నేల మీద లాగా బాగా పెరుగుతోంది . ఒకటిన్నర సంవత్సరము . దాటింది . పూత ఎప్పుడువస్తుంది? ఏమి ఫర్టిలైజర్ ఇవ్వాలి చెప్పగలరా

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 ปีที่แล้ว

      ఇంకా టైం పడుతుంది..3 ఇయర్స్ వరకూ పట్టవచ్చు..మీరు బోన్ meal మొక్క చుట్టూ మట్టి తీసి అందులో వేయండి.2,3 స్పూన్స్..మట్టి కప్పి వేయండి..త్వరగా పూత వస్తాది..అలాగే ఎంబెట్టిన అరటి పండు తొక్కల పొడి కూడా వేస్తూ ఉందండి.2 నెలలకు ఒకసారి. నెక్స్ట్..ఎండ బాగా తగలాలి..ఎంత తగిలితే అంత మంచిది నిమ్మ మొక్కకు..నీరు సరిపడినడానికంటే ఎక్కువ ఇవ్వవద్దు..
      నిమ్మ ఎప్పుడు వేసినా grafted plant పిందెతో ఉన్నది తీసుకుంటే మంచిది.

    • @rajanikoneru435
      @rajanikoneru435 2 ปีที่แล้ว +1

      Grafted plant ante enti

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 ปีที่แล้ว

      అంటు కట్టిన మొక్క..grafted ప్లాంట్ అని అడిగితే ఇస్తారు.

  • @durgakumari979
    @durgakumari979 3 ปีที่แล้ว +1

    ఏమిటి వీడియోలు చెయ్యటం మరిచారా?

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 ปีที่แล้ว

      😊,లేదండి ఖాళీ లేక..sunday పెడతాను.థాంక్యూ..

  • @shiva-mudhiraj8374
    @shiva-mudhiraj8374 2 ปีที่แล้ว +1

    Mirapa pantalo vadavacha

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 3 ปีที่แล้ว +1

    బజార్లో దొరికే ఆయిల్‌ వేపగింజలనుండి తీయడం చాలా తక్కువ,వేపబెరడు నానబెట్టి తీస్తున్నారు

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 ปีที่แล้ว

      అయితే దానిమీద వేప ఆకులతో చేసినదే బాగా పనిచేస్తుంది..నేను వాడి చూసాను.

    • @kasiviswanadhkopparthi8746
      @kasiviswanadhkopparthi8746 3 ปีที่แล้ว +1

      @@PrasadGardenZone నేను బజార్లో దొరికే నీమ్‌ ఆయిల్‌ వద్దనే చెబుతున్నాను

  • @VijayaLakshmi-fi7ez
    @VijayaLakshmi-fi7ez 2 ปีที่แล้ว +1

    Very nice