పంది కొక్కుకి ఈ మందులు పనిచేయవండి..kill or caught alive.. అంతే..మందు పెట్టడం లేదా పెద్ద సైజ్ బోను పెట్టి అందులో చికెన్ ముక్క పెట్టడం..NV తప్ప ఏమి తినడం లేదు అవి..నేను ఎన్నో try చేసి మొక్కల చుట్టూ ముళ్ళకంపలు వేసి నడుపుతున్నాను..
@@PrasadGardenZone OK sir thank you. Idi kontamu kani home remidy unte jerripillalu cheemalu bugs ekkuvayyayi. Vatikosam home remidy video cheyara please
గోడలమీద నుండి తీగల మీది ప్రాకి ఆకులు పాడుచేస్తున్నాయి వాటిల్ని ఎలా తరమాలి?
గోడ మీద చీమలమందు చల్లండి.
Prasad garu Mee videos chustu untanu they are very educational
pandikokku garden ni tavvestundi ee reamydy vadichustanu thanks andi
పంది కొక్కుకి ఈ మందులు పనిచేయవండి..kill or caught alive.. అంతే..మందు పెట్టడం లేదా పెద్ద సైజ్ బోను పెట్టి అందులో చికెన్ ముక్క పెట్టడం..NV తప్ప ఏమి తినడం లేదు అవి..నేను ఎన్నో try చేసి మొక్కల చుట్టూ ముళ్ళకంపలు వేసి నడుపుతున్నాను..
Chala.manchi.tips.chepparu.thankyou
Useful information Prasad Garu ...
Tq so much garding అంటే intarest poenadi sir good information
Ayyo..Gardening manchi hobby.manoddhu..
Sir chaalaa baagaa chepperu.creapers కడటము kadaa. aa తాడు meeda nundi కిందకి vachesthunnayi cheemalu.
కొద్దిగా వినేగార్ స్ప్రే చేయండి..తాళ్ళు మీద..మొక్క మీద స్ప్రే చేయకండి..ఆ వాసనకు రావు.
Hi sir GD mrng sir 🙏🙏🙏 SO nice ❤️
Helpful information video TQ 🙏🙏🙏👍🏻
Given good information for gardeners
Chala baga chepparu
Thank you sir
Nenu vesikipoyanu
Good information. Thank U.
Prasad garu beera chattuku ekkuvaga ants unnai Eami chaiyalo teleyatum ledu
Good information andi
నమస్తే andi, గోరు chikkuma seeds dorikutaya mee daggara? Mee location ekkada andi? Maasi స్నేహపూరి colony
Hyderabad lo dorukutaayandi..Madi rajahmundry.
Sir,munaga mokka 18x18inch grow bag lo vesanu.is this recommendable to grow in terrace in a growbag.
Yes, its enough..
Soil lo Rolly Polly lu vunnai vaatini ela avoid cheyyalandi. Seeds saplings nu paaduchesthunnai andi. Remedy cheppandi sir
Spray garlic juice or pepper powder..
@@PrasadGardenZone thank you so much andi
Nice tips
Useful information
Thank you sir
వాన పాములు ki emi అవ్వద???ఈ powder వల్ల????
అవ్వదు
Tq andi useful information
Nice
Nice video 👍👍
Sir epudu vaiyali vesintarvata paka roju water poyagane powder soil kalisipotundi kada...
వాటర్ పోసిన అరగంట తరువాత వేయండి.. మరల పొద్దుటే నీరు పొసే లోపు చీమలు పారిపోతాయి..మరల మర్నాడు నీరు పోసిన తరువాత వేయండి..ఇలా వేస్తుంటే చీమలు పోతాయి..
Nice వీడియో ande
Plastic glass lo seeds pettanu andi avi nalla chemalu erra chemalu seeds tenastunai sir no response
Plastic గ్లాస్ లకు కన్నాలు పెట్టి ఒక ట్రే లో పెట్టి ట్రే లో నీరు పొయ్యండి..చీమలు రావు..గ్లాస్ లోని మట్టి కావలసినంత నీరు క్రింద నుండి పీల్చుకుంటాయి.
Jerripillalu bugs paradrolataniki chitkalu cheppandi
ఇది బాగా పనిచేస్తుంది.
పౌడర్ మట్టి మీద చల్లడమే..మొక్కలపై వచ్చు పురుగులు కు కూడా మంచిది..
amzn.to/3BQVXxx
@@PrasadGardenZone OK sir thank you. Idi kontamu kani home remidy unte jerripillalu cheemalu bugs ekkuvayyayi. Vatikosam home remidy video cheyara please
👌
Sir banana trees fully damaged by cow told to cow owner that idiots not caring 😠 compound also damaged tell me some solution sir
మనుషులనే కంట్రోల్ చేయలేకపోతున్నాం..పశువుని ఏమి చేస్తాం..అది రాకుండా కాంపౌండ్ గట్టిగా కట్టుకోవాలంతే.
@@PrasadGardenZone 😆nijamey sir cow.owner also worst fellow
Hi sir namaste ela unnaru
Fine
Sanku nattalu ala potayandi
స్ప్రే sanitizer small quantity
Good information
Useful information