అలక ఎందుకయ్య అందాల బాలుడ | FULL SONG | 2024 NEW AYYAPPA SWAMY SONG | KALYAN KEYS | ARVIND | LA MUSIC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • అలక ఎందుకయ్య అందాల బాలుడ | FULL SONG | 2024 NEW AYYAPPA SWAMY SONG | KALYAN KEYS | ARVIND | KAPIL MADDURI | LA MUSIC
    #2024ayyappasong #newayyappasong #ayyappaswamysongs #ayyappaswamy #devotionalsongs #lamusic
    Song : అలక ఎందుకయ్య అందాల బాలుడ
    Producer : Gopala Laxman Gandipet
    Lyrics & Singer : Kapil Maduri
    Music : Kalyan Keys
    Dop Editing Di : Arun Koluguri
    Casting : Arvind
    Art Department : VIN Team works
    Posters : Sagar Mudiraaz
    Direction : Shivakrishna Veluthuru
    WhatsApp Number ( +919704092800 )
    Special thanks to:
    గోపాల సునీత గణేష్ కుమార్ గారు 11వ వార్డు కౌన్సిలర్ నార్సింగి మున్సిపాలిటీ
    #AlakaEndhukayyaAndhalaBaluda
    #AlakaEndhukayya
    #ShivakrishnaVeluthuru
    #KapilMadduri
    #kalyankeyssongs
    #Arunkoluguri
    #Arvind
    #newayyappasongs
    #AyyappaSongs
    #AyyappaSongs2024
    #newayyappaswamysongs
    #latestayyappaswamysongs
    #latestayyappaswamysongs2024
    #telugudevotional
    #telugudevotionalsongs
    #ayyappaswamysongs
    #newayyappasongs
    #latestayyappaswamysongs
    #latestdevotionalsongs
    #devotionalsongs #newdevotional
    #ayyappadevotional #ayyappaswamy
    #teluguayyappadevotionalsongs
    #newdevotionalsongstelugu
    #devotionalsongs
    #devotionals2024 #telugudevotionalsongs
    #newtelugudevotionals2024
    #Irumudikattu #Sabarimalaikku #Ayyappa #Irumudikattu #sabarimalaikki #AyyappaTeluguSabarimala #YathraSongs #ErumudiKattuSabarimalaiki #LordAyyappaSbarimalaSong #LordAyyappaSwamyTeluguDevotionalSongs #Irumudikettu #ayyappaswamysongs #ayyappaswamydevotionalsongs #ayyappaswamytelugudevotionalsong #jyothiswaroopaayyappasongs #jyothiswarupaayyappa #bhakthitvjyothiswaroopaayyappasongs #bhakthitvayyappasongs
    #ayyappa #ayyappan #ayyappaswamysongs #ayyappaswamy #sabarimala #sabarimalai #sabarimalasongs #sabarimala_songs #telugu #telugusongs #telugudevotional #telugudevotionalsongs #telugudevotionalvideos #telugudevotionalshow #telugudevotionalsongsaudio #telugudevotionalsongsjukebox #nareshbabu #bakthi #bakthisongs #bakthispeech #bakthitelugu #bakthisong #god #spirituality #hinduism #bhajan #devotion #devotional #devotionalsongs #devotionalmusic #prayer #ayappabajana #bajanasongs #bajan #nris #nri #telugunriradio #telugunri #telugushorts

ความคิดเห็น • 62

  • @narasimhuluchagalamarri5882
    @narasimhuluchagalamarri5882 16 วันที่ผ่านมา +3

    ❤❤❤ సూపర్ స్వామి సాంగ్ గస్బమ్స్ అంతే

  • @kalyanchary4531
    @kalyanchary4531 2 หลายเดือนก่อน +11

    చాలా బుగుంది లక్ష్మణ్ గురు స్వామి పాట 🙏🕉️🙇‍♂️

  • @ammu1091
    @ammu1091 12 วันที่ผ่านมา +1

    సూపర్ సాంగ్ స్వామి

  • @mayadigitalcolourlab5580
    @mayadigitalcolourlab5580 หลายเดือนก่อน +5

    లిరిక్స్ లో, పాటలో భక్తి భావం స్పష్టంగా కనిపిస్తోంది స్వామి ❤❤❤❤❤❤❤❤❤💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @damudamu5966
    @damudamu5966 2 หลายเดือนก่อน +13

    లిరిక్స్ లో, పాటలో భక్తి భావం స్పష్టంగా కనిపిస్తోంది స్వామి ❤❤❤ చాలా బాగుంది

  • @jagadeshjagadesh5780
    @jagadeshjagadesh5780 7 วันที่ผ่านมา +1

    ❤ స్వామియే శరణమయ్యప్ప

  • @sattibabudama3778
    @sattibabudama3778 หลายเดือนก่อน +8

    అలక ఎందుకయ్యా అందాల బాలుడా
    పలకవెందుకయ్య పంధాల దేవుడా
    నిన్ను నమ్ముకున్న మనసారా వేడుకున్నా
    కష్టాలు కడలు ఉన్న కరుణించర కన్నా
    కన్నె స్వామిని అయినా
    కనిపిస్తే చాలయ్య ఒకసారి నీ రూపం
    వినిపించుకోవయ్యా కడసారి నా శరణం =2
    నీ మాలను వేసిన క్షణమే అదృష్టము
    నీ దీక్షను భూమిన నిజమే ఆనందము
    నీ నామమే పలికిన నా జీవన ప్రయాణము
    నీ దరి చేరగానే నడిచానులే నీ గమ్యము
    నా మదిలో మెదిలి నావు
    నా కలలో కదిలి నావు
    తనువు పులకరింత
    తలచింది ప్రాణమంతా
    రెండు కన్నుల కలవరింత
    చిన్నారుడు వంట చినుముద్రుడు ఉంటా
    కనిపిస్తే చాలయ్య ఒకసారి నీ రూపం
    వినిపించుకోవయ్యా కడసారి నా చరణం
    మండల వ్రతము చేసినిష్టగానే పూజిస్తేనే
    గుండెల్లో నిన్ను నింపి నీ సేవలు చేస్తేనే
    భవ బంధాలు విడిచి నీ బంధమే అయితేనే
    భక్తిలో ఆదమరిచి మైమరిచిపోతుంది
    నీ పాదయాత్ర చేస్తే నీ శబరి ప్రా
    యనమయితి
    మెడల తులసి దండ తోడుంది నాకు అండ ఆటంకము రాకుండా నా బంగారు కొండ ఉన్నవు గుండెలు నిండా
    కనిపిస్తే చాలయ్యా ఒకసారి నీ రూపం
    వినిపించుకోవయ్యా కడసారి నా శరణం =2
    ఎత్తిన ఇరుముడి నే తలదించనులే అయ్యప్ప
    నెత్తిన బ్రహ్మ రంధ్రం స్థానము నీవే నఅప్ప
    పట్ట బంధము వీడి కదలిరావ అయ్యప్ప
    పిలిచిన పనికొస్తావు ఇంకెవరు నువ్వు తప్ప
    ఐదు కొండలెక్కి అయ్యప్ప అలసిపోతే నీ ఐదు కొండలు ఎక్కి అయ్యప్ప అలసిపోతే
    చూపించవయ్య త్రోవ దరిచేరవయ్య దేవా కోవిలిని విడిచి రావా ముసి నవ్వుల బాల నీ బతుడూ నేల
    కనిపిస్తే చాలయ్య ఒకసారి నీ రూపం
    వినిపించుకోవయ్యా కడసారి నా చరణం =2

    • @karlapudiratnam3221
      @karlapudiratnam3221 6 วันที่ผ่านมา

      పాట లిరిక్స్ పెట్టిన దానికి ధన్యవాదములు స్వామి గారు

  • @rajuithagoni8706
    @rajuithagoni8706 หลายเดือนก่อน +3

    Nice song swamy saranam ayyappa

  • @maheshvanaparthi1225
    @maheshvanaparthi1225 2 หลายเดือนก่อน +5

    చాలా చాల బాగుంది గురు స్వామి నాకు ఇలాంటి సాంగ్ అంటే చాలా ఇష్టం నాకు గుండె చప్పుడు అనిపిస్తుంది.❤❤❤❤

    • @maheshvanaparthi1225
      @maheshvanaparthi1225 2 หลายเดือนก่อน

      నెను పాటలు రాస్తాను కానీ మీ అంత గొప్పగా కాదు నాకు ఇలా రాయాలని ఉంది రికార్డింగ్ చేసే సోమత లేదు కానీ మీ అంత గొప్పగా రావాలంటే ఏమి చేయాలి స్వామి

  • @Manubrahmadivyachary
    @Manubrahmadivyachary 2 หลายเดือนก่อน +4

    Ennitimes vinnagani malli malli vinalanipinche paata anna chala baga padinav..all the best super lyrics..🙏❤ swamiye sharanam ayyappa..❤

  • @annanda123gurram2
    @annanda123gurram2 2 หลายเดือนก่อน +5

    అయ్యప్ప మీద భక్తి భావం అంటే ఇలా ఉండాలి అందరికీ అట్లాంటి ఆవేదన ఉంటే కచ్చితంగా కనిపిస్తాడు అయ్యప్ప

  • @janakiram378
    @janakiram378 2 หลายเดือนก่อน +2

    Song chaala baundhe ❤
    Arvind Swami great effort

  • @origantisunitha3161
    @origantisunitha3161 2 หลายเดือนก่อน +2

    Super swamiye ❤

  • @sumachannal9999
    @sumachannal9999 2 หลายเดือนก่อน +4

    Swamiye Sharanam ayyappa 🙏🙏🙏💐💐

  • @KManikantamaniKmanikanta
    @KManikantamaniKmanikanta 2 หลายเดือนก่อน +4

    Swamiye saranam Ayyappa 🙏🙏🙏

  • @bandaribalakrishna2577
    @bandaribalakrishna2577 2 หลายเดือนก่อน +1

    Starting matram goosebumps swami 🙏🏻🙏🏻🙇‍♂️🙇‍♂️💯💯🚩🚩

  • @ashokashu5987
    @ashokashu5987 หลายเดือนก่อน +1

    స్వామి పాట చాలా బాగుంది స్వామి

  • @vrvspavankumar5393
    @vrvspavankumar5393 หลายเดือนก่อน +1

    🙏ఈ పాట పాడిన గాయకుడు గారికి ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఇలాంటి పాటలు ఎన్నో రావాలని ఆశిద్దాం 🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @kunsothrajaramesh
    @kunsothrajaramesh หลายเดือนก่อน +2

    E song super❤❤❤🙏🙏🙏🙏😞😞ayyappa Swamy🙏🙏

  • @KManikantamaniKmanikanta
    @KManikantamaniKmanikanta 2 หลายเดือนก่อน +2

    Super 👌 song

  • @jagadeesjgk123
    @jagadeesjgk123 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, మీరు తీసే పాట బాగుంది కానీ పూజలో పంచలు వాడాలి స్వామి కండువాను నడుముకు బిగించాలి ని

  • @kodapasumithra7300
    @kodapasumithra7300 2 หลายเดือนก่อน +3

    స్వామియే శరణమయ్యప్ప

  • @NarasimhaReddy-k2e
    @NarasimhaReddy-k2e หลายเดือนก่อน +1

    Supar laxsamanswami song

  • @arjunreddybysa
    @arjunreddybysa หลายเดือนก่อน +3

    ఈ పాట నేను డైలీ పదిసార్లు అయినా వింటాను స్వామియే శరణమయ్యప్ప నేను మాలలో ఉన్నాను

  • @Bablu-qc8cq
    @Bablu-qc8cq หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏 super Swami mama

  • @tejavathrajesh2723
    @tejavathrajesh2723 2 หลายเดือนก่อน +1

    స్వామియే శరణం అయ్యప్ప ❤❤❤

  • @SureshKumar-wo4rg
    @SureshKumar-wo4rg 2 หลายเดือนก่อน +1

    సూపర్ స్వామి చాలా బాగుంది 🎉

  • @venkatgoud978
    @venkatgoud978 2 หลายเดือนก่อน +1

    Heart touching song Swami

  • @guduguntlayogishwer3185
    @guduguntlayogishwer3185 หลายเดือนก่อน +1

    మంచి పాట అందించారు🙏🙏

  • @Sidduvlogs555
    @Sidduvlogs555 2 หลายเดือนก่อน +1

    👌👌👌👌super song 🔥🔥🔥

  • @artistgagangiri
    @artistgagangiri 2 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏

  • @srilugowtham498
    @srilugowtham498 หลายเดือนก่อน

    చాలా బాగా పాడారు స్వామి 🙏🙏

  • @mudavathbharath1098
    @mudavathbharath1098 2 หลายเดือนก่อน +1

    Swamye Sharanam ayyapa

  • @MadduriKapil
    @MadduriKapil 2 หลายเดือนก่อน +2

    ❤️❤️

  • @SridharMata
    @SridharMata 2 หลายเดือนก่อน +1

    Swamiye .Saranam Ayyappa

  • @thumpallychennaiah8116
    @thumpallychennaiah8116 2 หลายเดือนก่อน +1

    Kapil super ❤👌👌👌

  • @polimeraraju1644
    @polimeraraju1644 หลายเดือนก่อน

    సూపర్

  • @DBH-channel
    @DBH-channel หลายเดือนก่อน +1

    👏👌

  • @macharlanarmadha6075
    @macharlanarmadha6075 2 หลายเดือนก่อน +3

    Very nice laxman annayya🎉

  • @madhaviKamalapalli
    @madhaviKamalapalli 2 หลายเดือนก่อน +1

  • @balugnta9852
    @balugnta9852 หลายเดือนก่อน

    Swmiye saranam ayyappa

  • @Sunnyreddy999
    @Sunnyreddy999 2 หลายเดือนก่อน +1

    Acting 👌

  • @banidvishnu7254
    @banidvishnu7254 2 หลายเดือนก่อน +1

    🌷🌷🙏🏻

  • @KallaBhargavi9595
    @KallaBhargavi9595 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏❤️

  • @badanagireddy8974
    @badanagireddy8974 หลายเดือนก่อน +2

    Reliex pettandi padukovali

  • @PallamthodeKiran
    @PallamthodeKiran หลายเดือนก่อน

    🕉️💯😥🇮🇳👌🚩🚩🚩🙏🙏🙏

  • @jadavjaipal8979
    @jadavjaipal8979 หลายเดือนก่อน

    Yah song mein jitna Paisa aata rasid ko usmei paisa dena hai Swami saranam Ayyappa

  • @vemuriprabhakar9109
    @vemuriprabhakar9109 14 วันที่ผ่านมา +1

    Swamiye Saranam Ayyappa

  • @csrinu8374
    @csrinu8374 หลายเดือนก่อน +2

    Swamiye saranam Ayyappa

    • @csrinu8374
      @csrinu8374 หลายเดือนก่อน

      🙏🙏🚩🚩🚩🚩

  • @korantisaipotharaj5099
    @korantisaipotharaj5099 2 หลายเดือนก่อน +2

    Swamiye Saranam Ayyappa 🙏🙏🙏

  • @kankarajmudhiraj2182
    @kankarajmudhiraj2182 2 หลายเดือนก่อน +2

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🎉

  • @SureshM.sureshgoud
    @SureshM.sureshgoud หลายเดือนก่อน +1

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @RajiReddy-c4w
    @RajiReddy-c4w 2 หลายเดือนก่อน +1

    Swamy saranam ayyappa 🙏🙏🙏🌹🌹🌹

  • @rajuboine7757
    @rajuboine7757 25 วันที่ผ่านมา +2

  • @Ayyappacreations_18
    @Ayyappacreations_18 2 หลายเดือนก่อน +1

    ❤❤

  • @tejavathrajesh2723
    @tejavathrajesh2723 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @lavadivenkateswarlu3399
    @lavadivenkateswarlu3399 หลายเดือนก่อน +1

    Swamiye saranam ayyappa 🙏❤️🙏