మన గుంపు మేస్త్రి మహారాష్ట్రకు వెళ్లి ముస్లిం రిజర్వేషన్ ఇస్తానని మాట్లాడాడు అందుకే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది😂😂.... కాంగ్రెస్ మత రాజకీయాలను గమనించారు
ఎంతసేపు రాజకీయ కారణాలే విశ్లేషిస్తున్నారు ప్రొఫెసర్ గారు మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కూటమిని ఎంత మాత్రం నమ్మలేదు ప్రజలకు సుస్థిర సుపరిపాలన కాంగ్రెస్ వల్ల ముఖ్యంగా పప్పు లాంటి నాయకుల వల్ల రాదు అని భావించటం కూడా ఒక కారణం
Prof గారు షిండే వర్గానికి గతంలో శివసేన పార్టీని కేటాయించిన నువ్వు ఏమన్నావో గుర్తు ఉందా..?? ఎలక్షన్ కమిషన్ గుర్తింపు కాదు ప్రజల గుర్తింపు కావాలి అని .. ఈరోజు అర్థం అయిందా ప్రజల గుర్తింపు ఎన్ డి ఏ కే ఉంది😂😂😂😂..
మతాన్ని నెత్తికెక్కించున్న మీలాంటి వారంతా భవిష్యత్తులో దేశద్రోహులుగా మిగిలిపోతారు, మోదీ గారి మాయలను గ్రహించలేని మత్తులో మునిగిపోయారు, ఇప్పటికే మోదీగారి పాలనలో దేశ ఫ్రజలు బ్రతక లేక చావలేక బ్రతికే పరిస్థితులు దాపురించాయి, మోదీ గారి పాలనతో దేశం నాశనమౌతుంది, చెద పట్టినపుడు మనకు తెలియదు, చెద పూర్తిగా తినేసిన తర్వాత మనకు అర్ధమవుతుంది, ప్రస్తుతం దేశం పరిస్థితి అలానే ఉంది, మత్తులో నుండి బయటకు రండి, వాస్తవాలను గ్రహించండి.
ప్రొఫెసర్ గారు జార్ఖండ్ ను మనస్సులో పెట్టుకుని మహారాష్ట్ర ను మరిచే ప్రయత్నం చేయండి. మీకు ఇది చాలా బాధాకరంగా ఉండే వార్త . ట్రఫ్ విజయం కూడా మిమ్మల్ని చాలా భాధ పెట్టింది.. అయినా ఎలాగో మనస్సు కుదుట పొడుచుకొనండి.
పోన్లేండి సార్ మనకి, మన పార్టీ కి ఇలాంటివి కొత్తకాదు. లేచి గెడ్డం గీసుకోండి. పెరుగన్నం తిని సాయంత్రం ప్రియాంక గెలుపుకి 20 కారణాలు అని వీడియో చేయొచ్చు లేండి.
ప్రొఫెషర్ గారు మీరు BJP సోషియల్ ఇంజనీరింగ్ గురించి కాంగ్రెస్ ఎంత నూరి నెత్తిన పోసినా వారు వినరు మీకు మూడు రోజులు నిద్దరరాదు ఎప్పుటికైన BJP న్యాయమే గేలుస్తాది సార్
K k సర్వే గురించి ప్రొఫెసర్ గారు పట్టించుకోరు. ఆయన నేషనల్ మీడియా స్థాయి వ్యక్తి. తెలుగు వ్యక్తి ఎంతో కష్టపడి కరెక్ట్ ఫిగర్ చెపితే దాని గురించి పట్టించుకోడు అప్పుడప్పుడు బాగా తేడాగా అనిపిస్తాడు
హిందూ ఐక్యత, సనాతన ధర్మ పరిరక్షణ NDA గెలుపుకు ప్రధాన కారణం, హిందూవులు మేలుకొన్నారు.హిందూ సమాజం మేలుకొని తమ సత్తాను చాటింది. ఇధి హిందుత్వా సనాతనధర్మ ప్రజావిజయం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఖాన్ గ్రేస్ కు ఎందుకు ఆర్గనైసైన్ లేదు..భాజపా కన్న అంతర్జాతీయ స్థాయిలో ఖాన్ గ్రేస్ కు మద్దతు వుంది..మీ లాంటి లెఫ్ట్ డీప్ స్టేట్ మద్దతు వుంది..తెల్లారితే హిందుత్వం ను తిడుతూ వుంటారు ఖాన్ గ్రేస్ ను లేపుతూ ఈగ వాలిన వచ్చేస్తారు...
రాబోయే 48 గంటలలో ప్రొఫెసర్ గారి దగ్గరనుండి రాబోయే వీడియోలు; (1) మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఐదు కారణాలు. (2) మహారాష్ట్రలో బీజేపీ గెలవడానికి ఉపయోగపడిన పది అంశాలు. (3) మహారాష్ట్రలో ఓడిన కాంగ్రెస్ జార్ఖండ్ లో ఎలా గెలిచింది. (4) మహారాష్ట్ర గెలుపుతో మోదీకి ఎదురులేదు అనుకోవచ్చా.? (5) నిరుద్యోగం, ద్రవ్యోల్బణంని మహారాష్ట్ర ఓటర్లు ఎందుకు పట్టించుకోలేదు.?
నాగేశ్వర్ ఎప్పుడు కమ్యూనిస్టు కాదు. కమ్యూనిస్టు పేరుతో ఉన్న cpm సిపిఐ పార్టీలు బూర్జువా పార్టీలే. బూర్జువా పార్టీలు కాబట్టే గత 70 సంవత్సరాల నుండి కాంగ్రెస్ కు లేదా ఇతర పార్టీలకు తోకగా ఉంటూ భజన చేస్తున్న పార్టీలు. నాగేశ్వర్ కాంగ్రెస్ పార్టీకి టిడిపికి cpi cpm కు భజన చేస్తాడు . Cpi cpm లు నాగేశ్వరరావు వగైరా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవారు కాదు. కమ్యూనిజం పేరు మీద బూర్జువా ప్రచారం చేసే వాళ్లే వీరు.
KK survey only predicted 225 for NDA(Mahayuthi).
Axis my India also said 200 seats
kk vadu ekado data dengi untadu
@@pavanicommunications6250😂
Kk gaadu oorike oka figure chepthadu anthe
Kk Not done any survey and no survey claimed 225 +
ఇంకో కారణం మరిచారు. అది మీ రోజువారీ విశ్లేషణలు. అవన్నీ అక్కడి మన తెలుగు వారు చూసి బీజేపీకి ఘనవిజయాన్ని అందజేసారు. మీకు మనస్పూర్తి ధన్యవాదాలు 🙏
సోదరా చాలా సంవత్సరాల నుండి మనసు ప్రశాంతంగా ఉండడం లేదు కదా..........పాపం ఎంతని పుల్లలు పెడతారు. కొంచెం అజీర్ణం గా ఉందా.......
😂😂😂
🤣🤣👌🏻👌🏻
నాగేశ్వర్ గారి విశ్లేషణ లో జీవం లేదెందుకో!!
ఒకవేళ కమ్యూనిస్టు గెలిస్తే... నాగేశ్వర్ గారు..ఆ గెలుపుని సీతారాం ఏచూరికి అంకితం చేసేవారేమో
😂
ఏడుపు మొకము ఎటుకును మాటలరుతురు
🤣🤣 కళ అది
Professor crying inside 😂
Manta
@@amarnathmanchana9840 yes
😂😂😂😂😂
మన గుంపు మేస్త్రి
మహారాష్ట్రకు వెళ్లి ముస్లిం రిజర్వేషన్ ఇస్తానని
మాట్లాడాడు అందుకే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది😂😂.... కాంగ్రెస్ మత రాజకీయాలను గమనించారు
Rahul Khan islam Romiyo femeli sapot cogrses Soniya
Dokkuga dokjuga
😂😂😂
@@kandadikumar 😅😅🚩
గుంపు మేస్త్రి నా ఎవడాడు ?
ఎంతసేపు రాజకీయ కారణాలే విశ్లేషిస్తున్నారు ప్రొఫెసర్ గారు మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కూటమిని ఎంత మాత్రం నమ్మలేదు
ప్రజలకు సుస్థిర సుపరిపాలన కాంగ్రెస్ వల్ల ముఖ్యంగా పప్పు లాంటి నాయకుల వల్ల రాదు అని భావించటం కూడా ఒక కారణం
ప్రొఫెసర్ గారి మొహంలో నవ్వులు జోకులు లేవేంటి ఈ రోజు..😊
పాపం ప్రొఫీసర్ గారు చాలా భాద పడుచున్నారు
Avunu mandutunattu vundi
😂😂
Madda moham pettadu erripukodu
Yes some idiots, they always criticize ,Nageswar Rao
Tulasi చందు అక్క & మన ప్రొఫెసర్ ఇద్దరికీ బిజెపి విన్ చాలా బాధ కలిగిస్తున్నట్లు ఉంది ముఖ కవళికలు చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది 🎉
అంతేగా
😂😂😂😂😂
Pls don’t cry sir , it’s ok
Prof గారు
షిండే వర్గానికి గతంలో శివసేన పార్టీని కేటాయించిన నువ్వు ఏమన్నావో గుర్తు ఉందా..?? ఎలక్షన్ కమిషన్ గుర్తింపు కాదు ప్రజల గుర్తింపు కావాలి అని ..
ఈరోజు అర్థం అయిందా ప్రజల గుర్తింపు ఎన్ డి ఏ కే ఉంది😂😂😂😂..
ఈ కమ్మి గాడికి రక్తకాన్నీరే
Professor Pappu 😂
అయ్యో పాపం నాగ్ sir....
మొఖం లో సంతోషం లేదు
మీరు అర్జంటుగా రాహుల్ గాందీ కి సలహాదారుని కావాలి అప్పుడే ఆ పార్టీ ఇంకా ఇంకా కా కా కా పైకి లేస్తది 😂😂😂😂😂
నెక్స్ట్ తెలంగాణ లో ఎప్పుడు ఎలక్షన్ జరిగిన ని కంపు మేస్త్రి అస్సాం 😄😄😄
idi ithey pakka bro
Correct bro.. Mestri ki panchelu vudipothayi
😅❤🎉😅 కరెక్ట్ గా చెప్పారు బ్రో ఇక జీవితంలో కెసిఆర్ అనే నా కొడుకు పార్టీ ఇక గెలవదు😅 సూపర్ కరెక్ట్ గా చెప్పారు
ఇప్పటికైనా నీ కంపు నీచ విషాన్ని తెలుగు ప్రజలకు ఎక్కించడ్డానికి చూడవద్దు. దేశ భక్తిని పెంచుకో. ఈ దేశానికి అవసరంలేని కంపు సిద్ధాంతాలు వదిలి పెట్టు.
👌🏻👍🏻
మతాన్ని నెత్తికెక్కించున్న మీలాంటి వారంతా భవిష్యత్తులో దేశద్రోహులుగా మిగిలిపోతారు, మోదీ గారి మాయలను గ్రహించలేని మత్తులో మునిగిపోయారు, ఇప్పటికే
మోదీగారి పాలనలో దేశ ఫ్రజలు బ్రతక లేక చావలేక బ్రతికే పరిస్థితులు
దాపురించాయి, మోదీ గారి పాలనతో
దేశం నాశనమౌతుంది, చెద పట్టినపుడు మనకు తెలియదు, చెద పూర్తిగా తినేసిన తర్వాత మనకు అర్ధమవుతుంది, ప్రస్తుతం దేశం పరిస్థితి అలానే ఉంది, మత్తులో నుండి బయటకు రండి, వాస్తవాలను
గ్రహించండి.
నీ పేస్ లో కళ విహినం కనిపిస్తుంది 🤣
వీడికి బర్నల్ కావాలి బ్రో 😅😅😅😅
@@నమస్తేఇండియా వాడు దేశ ద్రోహి
Saru edusthune vunttadu bjp gelusthune vunttadhi 🤣🤣🤣 .
జిలేబి గాడి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
ప్రొఫెసర్ గారు జార్ఖండ్ ను మనస్సులో పెట్టుకుని మహారాష్ట్ర ను మరిచే ప్రయత్నం చేయండి. మీకు ఇది చాలా బాధాకరంగా ఉండే వార్త . ట్రఫ్ విజయం కూడా మిమ్మల్ని చాలా భాధ పెట్టింది.. అయినా ఎలాగో మనస్సు కుదుట పొడుచుకొనండి.
పోన్లేండి సార్ మనకి, మన పార్టీ కి ఇలాంటివి కొత్తకాదు. లేచి గెడ్డం గీసుకోండి. పెరుగన్నం తిని సాయంత్రం ప్రియాంక గెలుపుకి 20 కారణాలు అని వీడియో చేయొచ్చు లేండి.
😂😂😂😂
😂😂😂😂😂😂
అంతే కదా
Anthegaa
Anthegaa
😂😂
హిందువులు అందరు కలిసి ఉన్నటే ఇంకా గొప్ప విజయలు చుడవచ్చు
Aroura
🎉
Kerala vardalu KU modi cheyi
🎉loukdown marnlaku
🎉 pulvama sainkulabali
🎉 Rafael kumba
🎉no YAPAM
Matagarshnalu OKKA igruhal
🎉🎉🎉fake result 100pakka🎉🎉
Adhani modi no1🎉
mim ni tokkithe hyderabad bgapadthadi brs mim ni vadileyali
Huthuras Hindu
Uttarakhand hind
Unnaou Uttarakhand
🎉🎉🎉
Disha phedava
Acid pedavar
Warngal karimngar
Criminals
🎉 Bandisanjay kodku🎉
Lots bush barbarbush live telecast chesar
@@pvnarsimhaedhichevarini edavani kadupu mandi edavandi, kulli kulli edavandi😅😅😅
Manushulu antha kalisi unte election ee avasaram ledu, janthuvulu vote eyyavu ga 😂😂😂
అబ్బా ఇప్పుడు నీ పేస్ చుస్తే 🤣.. మీ కాంగ్రెస్ ఎక్కడ సార్
అమెరికన్ డీప్ స్టేట్ ఘోరంగా ఓడిపోయినందుకు చాలా ఆనందంగా ఉంది.
హిందువులు ఒక్కటి అయినారు.అదే ముఖ్యం.
ముఖ్యమంత్రి బాష మీద ఒక్క వీడియో అయినా చేసావా
చేయడు గా
చేయడు ఆయనకి...మన 10th ఫెయిల్ పోకిరి మేస్త్రి మాటలు తప్పుగా కనబడవు....
కడుపు మంట స్పష్టంగా కనిపిస్తుంది😂😂😂
ప్రొఫెషర్ గారు మీరు BJP సోషియల్ ఇంజనీరింగ్ గురించి కాంగ్రెస్ ఎంత నూరి నెత్తిన పోసినా వారు వినరు మీకు మూడు రోజులు నిద్దరరాదు ఎప్పుటికైన BJP న్యాయమే గేలుస్తాది సార్
కె కె ఖచ్చితంగా అంచనా వేశాడు.... ఆయన పేరు ఉటంకించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకో మీనమేషాలు లెక్కించడం బాధాకరం...
ఇవన్నీ ఎన్నికలకు ముందే తెలుసు కదా😂😂😂 అయినా అప్పుడు కాంగ్రెస్సే గెలుస్తుంది అని ఎందుకు చెప్పావు😂😂😂😂
Student ki fail avuthanu ani thelsina parents ki pass avutha antadu results vachaka teacher sarigga marks veyyale antaru😂 eeyana kuda anthey.
@@vedavathiseethamraju5630 yes 💯👍
ఇది కాంగ్రెస్ ఓడిపోవడం కాదు, రాహుల్ ఓటమి.
క్షదురవాడవ
K k సర్వే గురించి ప్రొఫెసర్ గారు పట్టించుకోరు. ఆయన నేషనల్ మీడియా స్థాయి వ్యక్తి. తెలుగు వ్యక్తి ఎంతో కష్టపడి కరెక్ట్ ఫిగర్ చెపితే దాని గురించి పట్టించుకోడు అప్పుడప్పుడు బాగా తేడాగా అనిపిస్తాడు
Yes
నాగేశ్వరావు రానున్న రోజులో పిచ్చివాడు అవుతాడు
బీజేపీ కి దేశానికి ఎంత వెతిరేకంగా మాట్లాడి వీడియోలు చేసిన ఎవ్వరు నమ్మడం లేదు
అడ్రెస్ ఇస్తే ఒక కేజీ జిలేబి పంపిస్తాము సార్ 😂😂
Haha
సార్ ముఖంలో రాహుల్ గాంధీ ప్రతిబింబం కనపడుతోంది ప్రొఫెసర్ గారికి నా ప్రగాఢ సానుభూతి
Auntey vidu Firoze khan producta. ??😊
నవ్వుతూ చెప్పు prof. గారు....
ప్రొఫెసర్ గారి రక్త కన్నీరు చూడండీ
I was in maharashtra for 2 months in pune voter is very clever silent voting
విష నాగు ఏడుపు 😂😂😂
పాపం నాగేశ్వర్ ... ఊర్కో... ఊర్కో...
దీన్ని బట్టి బీజేపీ స్ట్రైక్ రేట్ చూస్తే ఎవడితో పొత్తు అవసరం ఉండదు అని అర్థం. కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలను ఇన్నిరోజులు మీరు బూచిగా చూపించారు.
Clean sweep 2/3 rd majority
Kk survey is really amazing .
ప్రొఫెసర్ చైనీశ్వర గారికి భాద, దుఃఖం తన్నుకుని వస్తున్నాయి పాపం😂😂😢😢
ఇతనికి దెబ్బ మీద దెబ్బ తగులుతూ వుంది. నిద్ర కూడా పట్టడం లేదు. పాపం ఇవన్నీ జీర్ణం చేసుకోలేకున్నాడు. కొంచం చిక్కినట్టున్నాడు కూడా.
మీరు EVM ల టాంపరింగ్ అనరుకదా
Sir anaru kaani BJP haters antaru Maharashtra lo EVM tampering and jharkhand lo prajala theerpu
Bjp odipote ee paatiki 20 videos vachevi.
Tru
Sss. Correct bro. Sir full happy ga undedhi face lo
yes
Haa
Correct
అయ్యో ఈ సారుకు ఈసారీ కూడా సంతోషం రాలేదు 😂😂😂 దేవుడా ఈయన జీవితంలో ఇక ఖాంగ్రెస్ గెలిచి ఈయన మొఖంలో సంతోషం చూడలేమేమో 😂😂
అన్నింట్టి కంటే ముఖ్యం RSS 100 ప్రస్థానం.... ఈ గెలుపు కి ఉతం ఇస్తుంది...
భారత మాతాకీ జై.. . భారతమాతాకి ఇది నిజమైన నీరజనం
Only slogan which sweeped maharashtra is because of "batenge to katenge" "ek rahenge to safe rahenge"
ఇప్పటికైనా వీడియోలు చేయడం మనేయి, నీ విశ్లేషణ ఇట్లా ఉంది అంటే నీదగ్గర చదువుకున్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటో అర్థం చేస్కోవొచ్చు
Unstable PROFF
సార్ ఈ ఐదు సంవత్సరా ల లో ఏమై పోతాడో
@nookalasrinivasulu-yo8dn వాడు పిచ్చి ఎక్కి పోతాడు
Hahaha
హిందూ ఐక్యత, సనాతన ధర్మ పరిరక్షణ NDA గెలుపుకు ప్రధాన కారణం, హిందూవులు మేలుకొన్నారు.హిందూ సమాజం మేలుకొని తమ సత్తాను చాటింది. ఇధి హిందుత్వా సనాతనధర్మ ప్రజావిజయం
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
KK Survey you great man you have a bright future
విరోచనాలు పట్టుకున్నాయి పాపం సెక్యూలర్స్ కి 😂
Hearty congratulations to the Shinde and BJP , Ajith pawar .
He forgot the ideology and Good result by the people uddhav Thackeray and Rahul Gandhi
పాపం నాగేశ్వరరావు గారు
చైనిశ్వర్ ముఖం మడిపోయింది పాపం
నాగేశ్వరరావు గారు ఏడవకండి ఏం కాదులేండి
BJP 🔥
ఖాన్ గ్రేస్ కు ఎందుకు ఆర్గనైసైన్ లేదు..భాజపా కన్న అంతర్జాతీయ స్థాయిలో ఖాన్ గ్రేస్ కు మద్దతు వుంది..మీ లాంటి లెఫ్ట్ డీప్ స్టేట్ మద్దతు వుంది..తెల్లారితే హిందుత్వం ను తిడుతూ వుంటారు ఖాన్ గ్రేస్ ను లేపుతూ ఈగ వాలిన వచ్చేస్తారు...
మాష్టారు ఇంట్లో బర్నాల్ వుందాండీ......
😂😂😂😂😂😂😂
China tha tha nagu tha tha
Haha
Kk సర్వే చెప్పింది 226సీట్లు వస్తాయని
ఎవరూ ఊహించని విజయం కాదు, కెకె సర్వే 220 అని చెప్పిండు. అతని సర్వే ను ఎవరూ పట్టించుకోలేదు.
పవన్ కళ్యాణ్ factor చాలా పనిచేసింది
K k survey expected
మన ప్రొఫెసర్ గార్కి ఎక్కడో కాలుతున్నట్లు ఉంది పాపం 😂
ఎలక్షన్ కి ముందు బీజేపీ ఒడుతుందని 100 కారణాలు చెప్పావ్ 😂😂
😂😂😂😂
Hahaha
చాలా బాగుంది సార్ మీ విశ్లేషణ.
మీ మేధో సంపత్తి కి వందనాలు🙏🙏
Papam face dull ga vundi😂kani KK surevy matram keka..nenu AP results tho shock tinna...malli shock ichhadu ee survey tho Hats off KK🎉
Prof గారికి acidity started.
cry starts
రాబోయే 48 గంటలలో ప్రొఫెసర్ గారి దగ్గరనుండి రాబోయే వీడియోలు;
(1) మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఐదు కారణాలు.
(2) మహారాష్ట్రలో బీజేపీ గెలవడానికి ఉపయోగపడిన పది అంశాలు.
(3) మహారాష్ట్రలో ఓడిన కాంగ్రెస్ జార్ఖండ్ లో ఎలా గెలిచింది.
(4) మహారాష్ట్ర గెలుపుతో మోదీకి ఎదురులేదు అనుకోవచ్చా.?
(5) నిరుద్యోగం, ద్రవ్యోల్బణంని మహారాష్ట్ర ఓటర్లు ఎందుకు పట్టించుకోలేదు.?
Hahaha
A big thanks to maharashtra voters
Jai shri Ram
నాగేశ్వర్ ఎప్పుడు కమ్యూనిస్టు కాదు. కమ్యూనిస్టు పేరుతో ఉన్న cpm సిపిఐ పార్టీలు బూర్జువా పార్టీలే. బూర్జువా పార్టీలు కాబట్టే గత 70 సంవత్సరాల నుండి కాంగ్రెస్ కు లేదా ఇతర పార్టీలకు తోకగా ఉంటూ భజన చేస్తున్న పార్టీలు. నాగేశ్వర్ కాంగ్రెస్ పార్టీకి టిడిపికి cpi cpm కు భజన చేస్తాడు . Cpi cpm లు నాగేశ్వరరావు వగైరా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవారు కాదు. కమ్యూనిజం పేరు మీద బూర్జువా ప్రచారం చేసే వాళ్లే వీరు.
It clearly shows indians strongly supporting modi .
😢 e badha pagavadiki kuda ravaddu mastaar
Ek hi to safe hi. It is true.
BJP only protect this country.
Excellent commentary Sir, thank you Professor garu.
Sir face 😂
ఈరోజు మీకు నిద్ర పట్టదు కదా
సార్ ఒక్క విషయం ఉలేమా బోర్డు కాంగ్రెస్ కుమ్మక్కు గురించి రిప్లై ఇవ్వగలరు లేక నిజాయితీగా ఒక వీడియో చెయ్యండి నాకైతే డబ్డ్ మీరు సోరోస్ బిడ్డలు కదా......😢
Really great BJP, it is winning every state continuously ones it has ruled by BJP, except HP, Karnataka and Rajasthan
Now gharkhand
@SarikaSager jharkhand never ruled by bjp
సార్:::మహా రాష్ట్ర లో EVM లు మోసం చేశాయి.కానీ ఝార్ఖండ్ లో EVM లు బాగా పని చేశాయి.
KK Survey predicted 225 Nageswar garu
రాహుల్ గాంధీ విదేశాల్లో తోటి కలిసి దేశం మీద కుట్రలు చేస్తున్నాడు అని భారతీయ విద్యావంతులైన మధ్యతరగతి బాగా నమ్ముతున్నారు
i said this at 7.50am this morning ఎవరూ ఊహించని విధంగా మహారాష్ట్ర లో BJP ALLIANCE 193+ సీట్స్ Will win
Effect of vakfboard
True brother
K.k సర్వే ప్రకారం 220 .ము Axis India prakaram 217 . చెప్పాయి.
Professor గారికి నా విన్నపం, దయ చేసి మీరు ఈ రెండు రోజులు BP and ENO ట్యాబ్లెట్స్ దగ్గర పెట్టుకొండి
😂
😂
Blood bleeding😢😢
రాహుల్ గాంధీ అసత్య ప్రచారాన్ని యెల్ల కాలం ప్రజలు నమ్మరు. యేదో ఒక సారి ప్రజలు బ్రమ పడ వచ్చు కానీ యెల్ల వేళ లా కాదు
Kk survey 225 echindi
Look depressed. PROFESSOR
Evm mannage చేసారు అన్న నా కొడుకులకు మీ సమాధానం ఏమిటి?
Vishanagu chala badhaga matladuthunnaru
k k సర్వే నిజం అయ్యింది
Sorry sir K K SURVEYS from Andhra pradesh announced NDA alliance will win 225 seats
మీరు బాధ పడకండి సర్,
Prof gariki yenta kasta Kalam nadustundi papam 😂
మీరు చాలా బాధ పడుతున్నరనుకుంటా 😁😁
జై బీజేపీ జై మోడీ జీ
Kk survey correct ayyindi
KK Survey given 225 for NDA
ఈ రోజు నిద్ర పెట్టేనా.. 😮😮😮😮