విధి నిర్ణయానికి తిరుగులేదు...?! VB Kathalu - 20

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024
  • పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, శవాన్ని దించి భుజాన వేసుకుని
    ఎప్పటిలాగే మౌనంగా స్మశానం నుండి బయటికి నడవసాగాడు.
    అప్పుడు శవంలోని బేతాళుడు,
    " రాజా ఈ రాత్రి నివుపడే ఈ శ్రమ అంతా విధి నిర్ణయం అని నాకు తోస్తోంది. "
    ఎంత విడ్డూరం అయినప్పటికీ విధి నిర్ణయం జరిగే తీరుతుంది కదా..!
    ఇందుకు నిదర్శనంగా కాశీ రాజకుమారుడు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు.
    పూర్వం సముద్ర తీరాన మ్లేచ్చరాజ్యం ఒకటి ఉండేది.
    దానికి కశీబుడనేవాడు రాజయ్యాడు. అతడు యువకుడు సముద్రయానం అంటే అతనికి చాలా ప్రీతి. సముద్రంలో అనేక దీవులు అతని పరిపాలన క్రింద ఉండేవి.
    ఒకసారి అతనికి అన్నీ చుట్టిరావాలని కోరిక కలిగింది. అందుకుగాను అతడు పది నౌకలను సిద్ధం చేయించాడు. నెల రోజులకు సరిపడా ఆహార పదార్థాలు వగైరా వాటిలో నింపాడు,
    ఒక రోజు సముద్ర ప్రయాణం సాగించాడు, నౌకలు కదిలాయి.
    ఇరవై రోజులపాటు సముద్రయానం నిర్విఘ్నంగా కొనసాగింది. ఆ తర్వాత ఒక రాత్రి ప్రళయమైన ఝుంఝూమారుతం ప్రారంభమై తెల్లవారేదాకా వీచింది.
    ఆ గాలి సమసిపోయి తెల్లవారేసరికి నౌకలు ఒక అపరిచితమైన దీవిని చేరుకున్నాయి.
    ప్రయాణికులు అక్కడ దిగి భోజనాలు చేసి తిరిగి ప్రయాణించారు, కానీ వారికి ఎటు వెళ్ళాలో తెలియలేదు. ఇరవై రోజులు దిక్కు తెలియకుండా ప్రయాణం చేసి ఒక అయస్కాంతం పర్వత సమీపానికి చేరుకున్నారు.
    ఆ అయస్కాంత పర్వతం నౌకలో ఉండే ప్రతి ఇనుప వస్తువును ఆకర్షించేస్తుంది.
    ఆ అయస్కాంత పర్వతం మొత్తం అలాంటి ఇనుప వస్తువులతోనే నిండిపోయివుంది.
    ఇప్పుడు కశీబుడి నౌకలకు కూడా అదే గతి పట్టింది తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడండి.
    ధన్యవాదాలు.
    Namasthe...!
    Welcome to Telugu TH-cam Channel
    Here You can Find More Interesting Videos in Telugu
    About Aliens Devils Ghosts Hidden Secrets not only This you can find Histories Mysterious Ancient Technology in India or in this World and also you can find Top Countdown videos like Top10 Top20 Top30 in Telugu I will give you Entertainment with knowledge in Telugu unknown facts in Telugu Amazing facts in Telugu Interesting facts
    ► Subscribe Our Channel for Amazing and Interesting facts videos in Telugu

ความคิดเห็น • 26

  • @nadakuttesrinu2181
    @nadakuttesrinu2181 3 ปีที่แล้ว +5

    సూపర్
    ఇలాంటి కథలు వింటూ టే ప్రశాంతంగా ఉంటుంది

  • @किशोरउप्पर
    @किशोरउप्पर 3 ปีที่แล้ว +5

    మంచి కథ చెప్పారు

  • @SharifD-PaletteAnArtdsb
    @SharifD-PaletteAnArtdsb 3 ปีที่แล้ว +2

    Wow. I thoroughly listen to it. 👍👏👌👌

  • @prasanth7532
    @prasanth7532 3 ปีที่แล้ว +2

    Excellent

  • @superbrosuperbro-eq7gc
    @superbrosuperbro-eq7gc 3 ปีที่แล้ว +4

    Very talented ❤️

  • @zameershaik9348
    @zameershaik9348 11 หลายเดือนก่อน

    Super chala Babu nai ❤❤❤❤

  • @PraveenKumar-rv7rd
    @PraveenKumar-rv7rd 3 ปีที่แล้ว +2

    Meelu gada regularga videolu cheyandi!

  • @paididhanunjayarao3165
    @paididhanunjayarao3165 3 ปีที่แล้ว +2

    Inspirational voice sir thank you sir

    • @tangirama
      @tangirama ปีที่แล้ว

      Trm
      📿💍gift

  • @adduriramu8260
    @adduriramu8260 3 ปีที่แล้ว +3

    Super voice

  • @skvibes9641
    @skvibes9641 2 ปีที่แล้ว +3

    Sir i love your content ❤️
    Sir can u pls make videos on old village folk stories sir ❤️ pls sir🙏🏻

  • @vishwanathakula1761
    @vishwanathakula1761 9 หลายเดือนก่อน

    Super sir thank you sir

  • @manchuvishnumanchuvishnu7290
    @manchuvishnumanchuvishnu7290 3 ปีที่แล้ว +1

    I'm liku bro new subscriber

  • @latakatkam4079
    @latakatkam4079 ปีที่แล้ว

    🙏🙏🙏🌹🌹

  • @nageshbabu4050
    @nageshbabu4050 3 ปีที่แล้ว +4

    సార్ మీరు శ్రీశ్రీ సిద్ధేశ్వర నంద బారతీ స్వామి వారి పూర్తి స్టోరీ అం టే ఆయన కి పెళ్లి అయింది పిల్లలు ఉన్నారా అని ఆయన దేవుడు ఎలా అయినాడో ఒకసారి వివరంగా చెప్పండి ప్లీజ్

  • @tpandutpandu9520
    @tpandutpandu9520 3 ปีที่แล้ว +2

    👌👌👌

  • @Maruthi54
    @Maruthi54 11 หลายเดือนก่อน

    ❤❤❤

  • @silpassasthra4406
    @silpassasthra4406 3 ปีที่แล้ว +1

    Acharya Chanakya gurinchi chepandi sir

  • @thulasiram3043
    @thulasiram3043 3 ปีที่แล้ว +4

    Bhagwat Geeta full meaning video చెయ్యాండి

  • @nagaraju-cs6se
    @nagaraju-cs6se 3 ปีที่แล้ว +1

    Weak ok episode ana upload cheyndi sir

  • @durgamsreenath5865
    @durgamsreenath5865 3 ปีที่แล้ว +1

    19th story ekkada bro

  • @durgamsreenath5865
    @durgamsreenath5865 3 ปีที่แล้ว +1

    19th

  • @tiru_143
    @tiru_143 2 ปีที่แล้ว

    Wada lo bayitiki tosina wadu yebaru

  • @ramram4230
    @ramram4230 2 ปีที่แล้ว

    Bommalu cheppina kathalu book kavali ekkada దొరుకుతుంది 🥺🥺

  • @manchuvishnumanchuvishnu7290
    @manchuvishnumanchuvishnu7290 3 ปีที่แล้ว +1

    Bro miru e vidyos valla entha sampadistaru

  • @seelojumadhavi1804
    @seelojumadhavi1804 2 ปีที่แล้ว

    👌👌