KiranPrabha TalkShow on Ram Gopal Varma - Part 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 19

  • @pramodch1792
    @pramodch1792 8 ปีที่แล้ว +4

    tq very much

  • @sunithathodeti136
    @sunithathodeti136 3 ปีที่แล้ว +2

    Meeru cheppe vidanam excellent sir 🙏

  • @konanicecolourmixingsrinu7361
    @konanicecolourmixingsrinu7361 ปีที่แล้ว +1

    అపుడేపుడో శివ సినిమా చూసినపుడు రాని గొంతులోని గద్గత ఇప్పుడు అనిపించడం తెలుస్తుంది... రామ్..

  • @sangamprasad4889
    @sangamprasad4889 6 ปีที่แล้ว +3

    Thank you very much sir

  • @marojurakesh886
    @marojurakesh886 2 ปีที่แล้ว +1

    17:33 actually the film name enter the dragon 1973.return of the dragon 1983 lo vochindhi..

  • @-BaNaPa
    @-BaNaPa 2 ปีที่แล้ว +2

    Engineering ఎలాగో అయ్యిందనిపించి అని చెప్పటం రాము కి applicable కాదు. He is a perfect Engineer.

  • @vaanakka
    @vaanakka 2 ปีที่แล้ว +1

    నాకు rgv గారు ramuism tv show ద్వారా పరిచయం. ఆయన సినిమాలు ఏది పూర్తిగా చూసిన గుర్తు లేదు. మతం,మానవ సంబంధాలు విషయంలో హమ్మయ్య నాలాగే ఆలోచిస్తున్న వ్యక్తి దొరికాడు అని అనిపించేది. ఒకమాదిరిగా తెలుగు వచ్చిన మ పిల్లల్ని ramuism show లోని అంశాల్ని వినమని అడిగేదాన్ని. Worry అన్న topic మీద నాకూ final గా వచ్చిన అవగాహన ఆయన అభిప్రాయాలతో కలిసే సరికి , వివరంగా స్పష్టంగా చెప్పిన తీరుతో చాలా హాయిగా అనిపించింది. Worry అవ్వడమే కాకుండా అదొక గర్వకారణంగా చెప్పుకునే వాళ్ళని ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నాను అని ప్రశ్నించుకునే అవసరం తగ్గింది.
    ఈ వేదిక మీద నేను అభిమానించే మి ఇద్దరూ ఈ రూపంలో కలవడం చాలా బాగుంది.
    మీ information sources ఏమిటి, ఆయన పుస్తకం కాకుండా?

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 2 ปีที่แล้ว

    CNR, PVNRAO, KCR gari meeda
    videolu cheyandi kiranPrabha garu ...

  • @amarnathkamisetti5914
    @amarnathkamisetti5914 4 ปีที่แล้ว +1

    పట్టుదల మరియు అదృష్టం కలి సిన మనిషి RGV.

  • @sailajaganti2249
    @sailajaganti2249 5 ปีที่แล้ว +1

    You have shown the real RGV very nice andi

  • @mkrishnareddy3328
    @mkrishnareddy3328 6 ปีที่แล้ว +12

    RGV గారి show విన్న తరువాత అయన మీద గౌరవం పెరిగింది

  • @-BaNaPa
    @-BaNaPa 2 ปีที่แล้ว +1

    He engineered the telugu cinema

  • @kjgagarin5183
    @kjgagarin5183 ปีที่แล้ว

    Second cinema with Ilayaraja was Gayam

  • @suhasini0594
    @suhasini0594 2 ปีที่แล้ว

    Govinda Govinda movie chesindi kuda ram gopal verma ne kada sir?

  • @raj3246
    @raj3246 8 ปีที่แล้ว +3

    superb

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 2 ปีที่แล้ว

    ఆఖరీరాస్తాసినిమాకిఅరెస్టయ్యి
    అదేహీరోఅమితాబ్బచ్చనుతో
    సర్కారుసినిమాతీశారు
    ఎంతవిచిత్రమోకదా .... RGV ...

  • @chandmohammad7829
    @chandmohammad7829 3 ปีที่แล้ว

    Nice Person Rgv

  • @mohanbabu7515
    @mohanbabu7515 4 ปีที่แล้ว

    Sir a small doubt miru cheppina bobbili raja and shiva song seetaramsastry garu rasaru ani chepparu kadha first shiva anukunta sir.

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 ปีที่แล้ว

    అంతం వచ్చింది ఫెయిల్ అయ్యింది