జీవన ఎరువుల గూర్చి అన్ని సందేహాలకు ఈ వీడియో పూర్తిగా చూడండి. zeal biologocals వారు చెప్పేది నిజమే.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 มี.ค. 2022
  • my whatsapp no 9502118516

ความคิดเห็น • 43

  • @ramakrishnareddy4653
    @ramakrishnareddy4653 2 ปีที่แล้ว +2

    ప్రతీ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పే విధానం బాగుంది

  • @nagasubbarayudu8205
    @nagasubbarayudu8205 2 ปีที่แล้ว +1

    Hi brother super explained

  • @krishnachaitanyaramisetty7792
    @krishnachaitanyaramisetty7792 2 ปีที่แล้ว +1

    Very good information sir

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      Thank you sir

    • @bchvnaidu3900
      @bchvnaidu3900 2 ปีที่แล้ว

      @@EJRAGRICULTUREformingvlogs ddyedttdtdtetddddtdtdtrtidtridutitddidisdtitiirdttidtiridydiidtdtdttdtittditriiidttidtydytdttddtytdtydtidddidtiiiuiiuuidtyidiitdtdiudtytdytrtdttddtþtdtirtiiduyetiitiryrddtsidddddisdtdtuttuttdtdttetdtdyrdytyddddtdustuuysyiidtidtrrytdtettdtrdfttrydtdudttidtdtydtdddttitidttuttiststyurtyydtdttyttytdddtyuryidďdtiitiyiustryditttdtidytitddtitiiusstussstitiutytutddyteydytyyydtityiiuiusiiituusuiyt.

    @krishnachaitanyaramisetty7792 2 ปีที่แล้ว +2

    Sir is it right to mix all fungicide in 200litre drum.They fight each other sir.please explain

  • @krishnachaitanyaramisetty7792
    @krishnachaitanyaramisetty7792 2 ปีที่แล้ว +2

    Sir you forgot about adding salt for 200 grams for 200 litres

  • @shekarreddy791
    @shekarreddy791 2 ปีที่แล้ว +3

    Sir I want all mother culture

  • @pittlasubbu1331
    @pittlasubbu1331 ปีที่แล้ว +1

    సార్ మీ వీడియో చూశాను చాలా చక్కగా వివరించారు నాకు కూడా మదర్ కల్చర్ కావాలండి మిమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవుతాను సార్

  • @rameshbabumukka8623
    @rameshbabumukka8623 2 ปีที่แล้ว +1

    అర కేజీ దేశి ఆవు పేడ తో 200 వాటర్ లో 2kg బెల్లము వేసి WDC తయారు చేసిన ము

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      చాలా సంతోషము. ఇలాంటి కొత్త పద్దతులు వాటి ఉపయోగాలు ఏవైనా ఉంటే తెలియజేయాలని కోరుతున్నాము

  • @srinum7321
    @srinum7321 2 ปีที่แล้ว +1

    Kakara lo bobbara undi brother, emi spray cheyali

  • @Naagu5668
    @Naagu5668 2 ปีที่แล้ว +1

    మీరు కేవలం జీవన ఎరువులు వాడిన తర్వాత మొక్కలకు ఈ జీవన ఎరువులు ఎలా ఉపయోగపడ్డాయో ఒక వీడియో (ఆ పంటని చూపిస్తూ)చేయగలరు.

  • @UPENDAR09
    @UPENDAR09 2 ปีที่แล้ว +2

    మీకు call చేసిన ఆ ముగ్గురిలో నేనుకూడ ఉన్న అన్న.
    అశోక్ కుమార్ గారు EPF's ను 500 ML ను తీసుకొని 200 లీటర్ల డ్రo లో కలుపుకొని spray చేయమన్నారు 2 days gap తో 5 సార్లు spray చేశాను NO result.
    మీకు call చేసిన న తరువాత 2 లీటర్లు ను కలిపి స్ప్రే చేశాను 50% result వచ్చింది.
    కానీ కొన్ని రోజులు తరువాత ఎండలు ఎక్కువ కావడం తో సరిగ్గా పనిచేయ లేదు అని అనిపించింది.

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว +2

      Kachitanga pani chesthundhi

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว +2

      దాడి ఎక్కువ అనిపిస్తే 3 నుండి 5 రోజుల వ్యవధి లో ఇంకో 2 సార్లు పిచికారి చేయండి కచ్చితంగా పని చేస్తోంది

    • @UPENDAR09
      @UPENDAR09 2 ปีที่แล้ว +2

      @@EJRAGRICULTUREformingvlogs ఈ సంవత్సరం పంట పూర్తి అయ్యింది.
      వచ్చే సంవత్సరం starting నుంచే use చేస్తాము అన్న
      But మీ సహాయం ఎంతైనా అవసరం ఉంటది. అప్పుడు contact అవుతాను🙏

  • @ramakrishnareddy8028
    @ramakrishnareddy8028 2 ปีที่แล้ว +1

    సార్ చెప్పినట్లు అయిదు లీటర్ల నుండి అర లీటరు వాడమంటున్నారు మీరు కనీసం ఇరవై లీటర్ల కేన్ వాడ మంటున్నారు ok
    మీరు మినిమం రెండు లీటర్ల వా డమంటున్నారు. సందేహం ఏమిటంటే మేము అయిదు లేటర్లే తీసుకున్నా కూడా రెండు లీటర్ల తీసుకోవాలా

  • @Naagu5668
    @Naagu5668 2 ปีที่แล้ว +2

    సర్, అశోక్ కుమార్ గారు EPF లను 5 రోజులు ట్రే లలో వృద్ధి చేసి,6రోజు 5లీ. కేన్ లలో తీసుకొమ్మని చెప్పారు, మీరు 7రోజులు ఉంచి 8రోజు కేన్స్ లో తీసుకొమ్మని చెప్తున్నారు,దానివల్ల ట్రేలలో 2రోజులు ఎక్కవగా ఉంచడం వల్ల వాటిలో ఎక్కువ వృద్ధి జరిగి కూడా నష్టం జరుగుతుంది కదా?

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว +1

      అందరూ 7 రోజులకు తీయమని చెబితే 10 రోజులకు తీస్తున్నారు అందుకని సర్ 6 రోజులు అని చెప్తున్నారు. అంతే కాని వేరే ఎలాంటి సమస్యలు ఉండవు

    • @Naagu5668
      @Naagu5668 2 ปีที่แล้ว +1

      @@EJRAGRICULTUREformingvlogs సర్, జీవామృతం లో మొదటి సారి వేసిన వస్తువులతో ఒక మంచి బాక్టీరియా తయారు అవుతుంది, మరి ఆ కల్చర్ ని 5/10 లీటర్స్ ఉంచి, అదే డ్రమ్ములో 200లీ. నీరు+2kg బెల్లం+2kg కందిపిండి వేస్తే మళ్ళీ జీవామృతం తయారవుతుందా? ఎందుకంటే గోమయం/మూత్రం అన్ని సార్లు సులువుగా లభ్యం కావట్లేదు, జనార్ధన్ గారు.WDC ఫార్ములా లాగా?

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      చేయవచ్చు కానీ మీరు తయారు చేసిన జీవమృతం నుండి 20 లీటర్ల జీవమృతాం ను బాగా వడాపోసి 200 లీటర్ల నీటికి 2 kg ల బెల్లం వేసుకొని 20 లీటర్ల వడాపోసి జీవమృతాన్ని కలుపుకొని wdc ఫార్ములా లాగా 7 రోజులు కర్రతో తిపోయితే తయారవుతుంది. దీన్ని సూపర్ జీవమృతం అంటారు

  • @srinuvaranasi2271
    @srinuvaranasi2271 ปีที่แล้ว +1

    Nsk kavali sr ela

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  ปีที่แล้ว

      వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెంబర్ పంపిస్తాను