ఘరల ఖంట కషాయం # కలుపు మందు# తయారీ లో జరిగిన తప్పులు# EJR AGRICULTURE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2023

ความคิดเห็น • 11

  • @jaggubhai6523
    @jaggubhai6523 10 หลายเดือนก่อน +1

    మీ వీడియోస్ అన్ని చూశాను అన్న మన రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి

  • @anandnaturalfarming6906
    @anandnaturalfarming6906 15 วันที่ผ่านมา

    Result ela vachimdhe

  • @acr7888
    @acr7888 6 หลายเดือนก่อน +1

    ఘరల కంట ద్రావణం కలుపు పై ప్రభావం అంతగా కన్పించలేదు మిస్పండ న

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  6 หลายเดือนก่อน

      దాని గురించి వీడియో చేస్తాను

    • @acr7888
      @acr7888 6 หลายเดือนก่อน +1

      @@EJRAGRICULTUREformingvlogs సార్ నమస్తే నీటి అడార పంటల కలుపు నివారణకు శ్రీ కాళహస్తి తొట్టంబేడు కారకోల్లు శ్రీ గల్లా చంద్ర శేఖర్ నాయుడు రైతు బృందం అడవి ఆకులతో ద్రావణాలు తయారి మరిప్రయోగాలు చేసి దానిపై పేటెంట్ కూడ పొంది రైతులకు అందుబాటులో ఉంచారు చాలామంది వాడిప్రియోజనం పొందుచున్నారు నేనుకూడ దాని పై మీ స్పందన

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  6 หลายเดือนก่อน

      అది weed zaap కదా. దాని గురించి విన్నాను. కానీ అది వెద పద్దతి మరియు డ్రం సీడెర్ పద్దతి లో వర్కౌట్ అవ్వదు. కేవలం నాటు పద్దతిలో మాత్రమే కుదురుతుంది. కానీ మొదటి ధామ్ తరువాత 10 రోజులు weed zaap వాడి వేచి ఉండాలి. అంత టైం రైతులు వేచి ఉంటారా అనేది నా అనుమానం

  • @SRSrayithunestham
    @SRSrayithunestham 10 หลายเดือนก่อน +1

    Result cheppandi brother

  • @rajashekar3389
    @rajashekar3389 10 หลายเดือนก่อน +1

    కలుపు నివారణ కు మంచి మార్గం, రసాయనాలు వాడి భూమిని నాషనం చేయకుండా ప‌్రయొగం చేయడం తప‌్పులేదుగా ఏలా తయారు చేయాలో వీడియో చేయండి