zeal biologicals bio NPK seaweed extract# ఇంత తక్కువ ధర # పంట ఎదుగుదలకు ముఖ్యం#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.พ. 2022
  • zeal biologicals whatsapp number
    +91 91723 33559

ความคิดเห็น • 18

  • @balakrishnanmurugesan108
    @balakrishnanmurugesan108 11 หลายเดือนก่อน

    I want this product

  • @ramakrishnareddy4653
    @ramakrishnareddy4653 2 ปีที่แล้ว +3

    janaardhan sir అశోక్ కుమార్ గారి జీవన ఎరువులు వేప కషాయం అమృత జలం డాక్టర్ సాయిల్ వర్మీవాష్ లాంటి రైతులకు అతి తక్కువ ధరలో తయారీ విధానాలు ఉండగా ఇవ్వన్నీ ఎందుకు చెప్పండి సార్ చెప్పిన పద్ధతుల్లోనే భూమికి కావలసిన సమస్త పోషకాలు దొరుకుతాయి కదా ? అంతే కాకుండా మీరుకూడా వీడియోస్ ప్రజంట్ చేస్తున్నారు అశోక్ కుమార్ గారు మీరు చెప్పిన జీవన ఎరువుల నుండి వచ్చినవే ఈ ప్రొడక్ట్స్ అన్నీ అని నేను అనుకుంటున్నాను ఉదాహరణకు డా . సాయిల్ కర్నాటక నుండి అయిదు లీటర్ల రెండువేల ఒకవంద తీసుకుంటున్నారు అదే సార్ చెప్పిన పద్ధతిలో అదే ధరకు అయిదు వందల లీటర్లకు పైగా తయారు చేసుకోవచ్చు అనుకుంటున్నాను దీనిపై పూర్తీ క్లారిటీ ఇవ్వగలరు కల్తీ ఎరువులు కల్తీ పురుగుమందులు కల్తీ విత్తనాల మాయలో పడి రైతు చస్తున్నాడు కాస్త మంచి పరిజ్ఞానం పంచి బ్రతికించండి సార్?

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      Soo sweet of you sir. సేంద్రీయ వ్యవసాయం మీద ఆసక్తి ఉన్న ప్రతి రైతు కి వీలైనంత సహాయం చేద్దాం.

  • @ranjithalluri604
    @ranjithalluri604 ปีที่แล้ว

    Nenu తీసుకుందాం అనుకుంటున్న

  • @srinubakka8091
    @srinubakka8091 2 ปีที่แล้ว +2

    IAM srinivasarao karanataka rayachur nitho mataladali pho number mse Chyi brother ply

  • @venukazipeta611
    @venukazipeta611 2 ปีที่แล้ว +1

    Ala order cheyali

  • @regallaramesh4899
    @regallaramesh4899 2 ปีที่แล้ว +1

    Yela order cheyali

  • @venukazipeta611
    @venukazipeta611 2 ปีที่แล้ว +1

    Results ala undi sir

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว +1

      వాడి 4 రోజులు అయ్యింది ఇంకో 5 రోజుల్లో వీడియో చేస్తాను

  • @ranjithalluri604
    @ranjithalluri604 ปีที่แล้ว +1

    Pani chesaya ledha

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  ปีที่แล้ว

      Baga pani chesindhi

    • @ranjithalluri604
      @ranjithalluri604 ปีที่แล้ว +1

      Aa zeal biologics mana hyd lo vundhi. Vallu nannu contact ayyaru so nenu tisukundam anukuntunna. Valla deggara Anni products vunnai mirchi crop sambandhinchi andhuke adiga

    • @softwarefarmer6614
      @softwarefarmer6614 ปีที่แล้ว

      @@ranjithalluri604 vadara bro and results Ela unnayi