తొలి ప్రయత్నము అన్నమాచార్యుల వారి కీర్తన ఎంచుకున్నావు .. అన్నమాచార్యుల కృపా కటాక్షములు తద్వారా ఆ శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహము మెండుగా అందాలని మనః పూర్వక అబినందనలు .. పాడుతున్నవి అన్నీ అర్ధము తెలుసుకుని ఇలానేచక్కగా పాడుతల్లి భావయుక్తముగా .. నీకు ఆ సీతారామచంద్రుల రక్ష
మా అయినవిల్లి మండలములో చిన్నగ్రామమైన చింతనలంక నుండి మీ వంటి సుమధురగాయనీమణి అందునా సంప్రదాయబద్ధమైన అన్నమయ్యకీర్తనలను అద్భుతముగ ఆలపించగల్గడం మా అందరికీ ఆనందదాయకం, గర్వకారణం. శుభాశీస్సులు.
@@sridivyasrinivas మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీ దివ్య శ్రీనివాస్ గారు ఈ పాట ఏడాది కిందట అప్లోడ్ చేసినట్లు చూశాను ఇంత తొందరగా నాకు రిప్లై ఇస్తారనుకోలేదు ధన్యవాదాలు
Very nice 👌
Thank you 🙏🏻
Excellent singing Amma
God Bless you 👌👌👌👏👏👏
💖jay 🌹sri💖 jagannatha🌹 swami💖🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
తొలి ప్రయత్నము అన్నమాచార్యుల వారి కీర్తన ఎంచుకున్నావు .. అన్నమాచార్యుల కృపా కటాక్షములు తద్వారా ఆ శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహము మెండుగా అందాలని మనః పూర్వక అబినందనలు .. పాడుతున్నవి అన్నీ అర్ధము తెలుసుకుని ఇలానేచక్కగా పాడుతల్లి భావయుక్తముగా .. నీకు ఆ సీతారామచంద్రుల రక్ష
Thank you very much for your blessings 🙏🏼😊
సకల కళా కోవిధురాలు మా అన్నమయ్య కుటుంబసభ్యురాలు అని సగర్వంగా చెప్పుకొనేట్టు చేసిన దివ్య తల్లి కి మనఃపూర్వక అభినందనలు, ఆశీస్సులు మరియు ధన్యవాదములు 👌👏👏👏
Thank you very much for your blessings aunty ☺️🙏🏼
మా తల్లి చక్కని గాత్రం కలిగి ఎంతో సాధన చేసిన అనుభవశాలిలా ఆనందభైరవి రాగంలో ఈ కీర్తన వీనుల విందుగా ఆలపించినది
Thank you very much for your kind words 😁🙏🏼
మా అయినవిల్లి మండలములో చిన్నగ్రామమైన చింతనలంక నుండి మీ వంటి సుమధురగాయనీమణి అందునా సంప్రదాయబద్ధమైన అన్నమయ్యకీర్తనలను అద్భుతముగ ఆలపించగల్గడం మా అందరికీ ఆనందదాయకం, గర్వకారణం. శుభాశీస్సులు.
Thank you very much 🙏🏻
Lirites 🙏
Very pleasing rendition.A blessed melodious voice.we expect many more keertanaas from this melodious voice.
Thank you very much 🙏🏼
Very nicely rendered.Very devine voice.
Thank you very much 😁🙏🏼
Beautiful rendition. Good commanding voice.
Thank you so much 😊
అద్భుత భక్తి 🙏🙏👏👏
God bless you Divya chinni talli.
నిండైన ఆరోగ్యంతో ,ఇంకా ఎన్నో పాటలు పాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను.
సునీత చిన్న మ్మ
Thank you pinni 💙
Nice. Thank you, please continue posting more videos. Thank you
Thank you 😁😁
Excellent......
God Bless You Divya
Thank you so much 😄
Singing song and correspondingly painting Rama is very nice
Thank you very much 😊
👏👏 chaala chakkaga paadaavu thalli
Thank you very much 😁🙏🏻
Lovely❤️😍 Excellent singing 😍😍😍JAI SRI RAM🙏🏻🙏🏻
Thank you so much 😁
Chaalaa bagundamma, very nice
Thank you very much 😁🙏🏼
మీ నాన్న గారు నేను మచిలీపట్నం లో చదువుకునే రోజుల్లో పరిచయం వున్నవారము.చాలా బాగా పాడుతున్నారు తల్లి.మీకు అభినందనలు🌷శుభాభినందనలు🌷🌷
Thank you very much uncle 😊
super
చాలా చాలా బాగా పాడావు రా దివ్య,
Thank you very much aunty 😊
శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏🙏
🙏🏼🙏🏼🙏🏼
Very nicely sung
May Lord Rama bless you
Patro
Thank you for the blessings 😊
Chalaaa bavundi divya u singing n ur art👏👏👏 God bless u bachha
Thank you very much aunty 😁
Apt voice. Very nice
Thank you very much 😊🙏🏼
Good and mellifluous voice.
May God bless her with many more years of singing
Thank you very much 🙏🏼😊
Excellent sister chala bhaga paadaru
Thank you very much 😊
Voice is the magic
Good bless you
Thank you! 😁😁🙏🏼
Very nicely sung. Lord Rama bless you.
Thank you very much😁🙏🏼
Nice voice..
God bless you and All the best for your future endeavours
Thank you so much 🙏🏼🙏🏼
కీర్తన చాలా బాగుంది మీ స్వరం ఇంకా బాగుంది చాలా బాగా పాడారు దయచేసి లిరిక్స్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను
Thank you 😊🙏🏼
(॥పల్లవి॥)
రామభద్ర రఘువీర రవివంశతిలక నీ-
నామమే కామధేనువు నమో నమో
(॥రామ॥)
కౌసల్యానందవర్ధన ఘన దశరథసుత
భాసుర యజ్ఞరక్షక భరతాగ్రజ
రాసికెక్క కోదండ రచన విద్యాగురువ
వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా
(॥రామ॥)
మారీచసుబాహుమర్దన తాటకాంతక
దారుణవీరశేఖర ధర్మపాలక
కారుణ్యరత్నాకర కాకాసురవరద
సారెకు వేదవిదులు జయ వెట్టేరయ్యా
(॥రామ॥)
సీతారమణ రాజ శేఖరశిరోమణి
భూతలపు టయోధ్యాపురనిలయా
యీతల శ్రీవేంకటాద్రి నిరవయిన రాఘవ
ఘాత నీ ప్రతాపమెల్లాఁ గడు నిండెనయ్యా
@@sridivyasrinivas మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీ దివ్య శ్రీనివాస్ గారు ఈ పాట ఏడాది కిందట అప్లోడ్ చేసినట్లు చూశాను ఇంత తొందరగా నాకు రిప్లై ఇస్తారనుకోలేదు ధన్యవాదాలు
అద్భుతం
Thank you very much 🙏🏼🙏🏼
Excellent singing. ❤
Thank you! 😊🙏🏻
చాలా అద్భుతంగా పాడావు దివ్య,
God bless you 🙌
Thank you very much for your blessings 😊🙏🏼
What a magical voice u have
Keep it up Divya👍👍👍
Thank you very much ☺️☺️
Good one
Thank you 😁😁
Excellent madam notation provide chestara madam🙏🙏🙏🙏🙏
It's beautiful... The whole video and your voice has magic..keep it up❤️
Thank you so much 😁😁
Super #Excellent👌👌👌
Thank you 🙏🏻🙏🏻
👌🙏
Fine రా
Thank you very much 🙏🏻
Nice Divya👏.. God bless you
Thank you very much 😊🙏🏼
Omg such a beautiful voice ❤️❤️
Thank you harini ☺️🤗
Very melodious voice.
Thank you very much 😊🙏🏼
Awesome 👍👍🙏🙏
E song ragam and swaralu share cheyagalaru...🙏🙏
Lyrics and voice ❤️
Thank you very much 😁
Excellent divya.May the divine blessings be bestowed on you through out your journey 👏👏
Thank you so much for your blessings 😊🙏🏼
Very good Divya
Thank you very much 🙏🏻😊
Lovely voice 😍
Thank you very much 😊
Very nice voice well sung
Thank you very much ☺️🙏🏼
👌👌🙏🙏
Thank you 😄
heart touching voice
Thank you very much 😊
Great Voice, keep going 👏👏👏
Thank you very much 😁😁
Wow ... Keep going ...
Thank you sir 😊
Your Art is soooo good Sri Divya
Thank you so much glad you liked it 😊
Very well sung. Keep it up.
Thank you very much 🙏🏼🙏🏼
Excellent... God bless
Thank you so much 😁
👏👏👌
Thank you 😊
Excellent 🔥🔥
Thank you so much supriya ☺️
Beautiful ❤
Thank you very much 😁
Nice
Thank you very much 😁
🤩🔥
Thank you mahati
Too good dear ❤️
Thank you devika 😊
em ecchi runam theerchukovali thalli
🙏🏼🙏🏼 all thanks to the almighty and my gurus 🙇🏻♀️
Excellent
Thank you very much 😁🙏🏼
Excellent
Thank you very much 😊😊