నాగరాజు గారు... అత్యద్భుతంగా ఉన్నాయి సార్ . ఈ కీర్తనలు వింటుంటే మహదానందముగా ఉంది. నిజము సార్. ఇప్పటి వరకూ ఉత్తరాదికే పరిమితమైన ఈ సంప్రదాయాన్ని మనకు పరిచయం చేసిన ఘనత మీదే. విన్నతరువాత ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది సార్. బహుశా అది ఆత్మానందమే అనుకుంటా!! సంప్రదాయబద్ధంగా గాయకులు పాడుతున్న తీరు, పాటల ఎంపిక, సహచర వాయిద్యకారుల సహకారం... మణి గారి వ్యాఖ్యానం.... అన్నీ పరమాద్భతాలే సార్. మీ సంకల్పానికి పాదాభివందనం. ఎందుకంటే, మరుగునపడిపోకుండా దోసిలిపట్టి కొన్ని కీర్తనలకు ఊపిరిలూదుతున్న మీ కృషికి మరోమారు నమస్సులు.. ధన్యోహం సార్ ... సత్యనారాయణ శర్మ శిరసనగండ్ల ఉప సంపాదకవర్గ సభ్యులు సాక్షి దినపత్రిక, గుంటూరు.
The opening violin 🎻 just went deep into my spirit. My pranams to all the Saraswati putras and putris. Your team is inspiring the world each day. May you serve fans of carnatic music deep etched with devotion for many many more years !!! ❤🎉❤🎉❤🎉❤🎉❤
Regarding the Ramulavari Maata song.. Lalli was only partially right.. that it was composed by Modumudi garu.. but only the music part was composed by him.. but the Song was composed (Written) by Nittala Prakasa Dasu...
నిజంగానే అర్థం కాలేదు, ఇది తెలుగు రాని శ్రోతలను ద్రుష్టిలో వుంచుకుని.... కార్యక్రమమా? సందేహం లేదు చక్కని గానం.ఆంగ్లంలో .... వ్యాఖ్యానం అనుమానం కలిగించింది.లలితమ్మ పాడిన. ఈ కీర్తన సంవత్సరాలుగా వుదయం విని తర్వాతే ఏదైనా!
Beautifully and syncronically rendered. It's a great task to preserve our invaluable treasure of music. But we are doing a great mistake . This particular keertan has three charanams. There are many keertans where Annamacharya described the Important events of Ramayana in three charanams. By eliminating one charanam out of three, we are not fulfilling the desire of Annamacharya. This bad tradition of eliminating some charanams of a keertan started in the times of Thyagaraja itself. Pained by this, Muthuswamy Deekshitaar designed the keertan in such a way that you can not eliminate anything from the keertan. This project of you will receive more appreciation if you make an effort to present full keertan as written by the vaggeyakars. I may be pardoned if my opinion hurts you.
నాగరాజు గారు...
అత్యద్భుతంగా ఉన్నాయి సార్ .
ఈ కీర్తనలు వింటుంటే మహదానందముగా ఉంది. నిజము సార్. ఇప్పటి వరకూ ఉత్తరాదికే పరిమితమైన ఈ సంప్రదాయాన్ని మనకు పరిచయం చేసిన ఘనత మీదే. విన్నతరువాత ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది సార్. బహుశా అది ఆత్మానందమే అనుకుంటా!!
సంప్రదాయబద్ధంగా గాయకులు పాడుతున్న తీరు, పాటల ఎంపిక, సహచర వాయిద్యకారుల సహకారం... మణి గారి వ్యాఖ్యానం.... అన్నీ పరమాద్భతాలే సార్. మీ సంకల్పానికి పాదాభివందనం. ఎందుకంటే, మరుగునపడిపోకుండా దోసిలిపట్టి కొన్ని కీర్తనలకు ఊపిరిలూదుతున్న మీ కృషికి మరోమారు నమస్సులు..
ధన్యోహం సార్
...
సత్యనారాయణ శర్మ శిరసనగండ్ల
ఉప సంపాదకవర్గ సభ్యులు
సాక్షి దినపత్రిక,
గుంటూరు.
ధన్యవాదాలు అండి , అందరితో ఈ పాటలు షేర్ చెయ్యండి 🙏
She is brilliant in her EXTEMPORE speech
Speaks , Telugu and English with ease , excellent.she bright future.
Adhbutham ......andariki sriramuni asseessulu vundali🙏
Very soothing soulful voice
Divine rendition
So melodious . Most soothing and beautiful word is “RAMA” 🙏
ఆహాహా......... ఓహోహో 👏👏👏 . పాట పాడిన లలిత , సమీర , భవ్య లకు నా ఆశిీస్సులు 🙌
The way Lalli Talks.. Walks.. Sings.. is pure ecstasy.. Lalli is such a Joy to watch always.. hope she sings more such songs on Seven Notes...
Chala bagundi రాజు
Thank you so much 😊
So melodious. 👌💐❤👏👏👏👏👏👏👏👏
Pleasant rendering so also the interludes. Instrumentation went with the flow of the song. Very good. Best wishes and blessings.
The opening violin 🎻 just went deep into my spirit.
My pranams to all the Saraswati putras and putris. Your team is inspiring the world each day.
May you serve fans of carnatic music deep etched with devotion for many many more years !!!
❤🎉❤🎉❤🎉❤🎉❤
Awesome 👏 Nagaraj garu 👌👍👏🙏🏻
Super songs 🙏🙏🌞🌞
Mellifluous performance 👏👏👏
Great tune by Sri Nedunuri garu🙏🙏
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి
గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలి యిహపర దైవము
పరగ సుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము
తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరి గుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
What a composition very soothing all singers are well sung the song
Divine 🎉.I listen to this daily
Excellent 💐💐💐
Jai shrre Ram
Most smoothing and pure melody i listen so many times in a day
Great rendition 🙏.. thank you all for this annamayya keertan.. beautifully sung
Thank you so much 😊
Regarding the Ramulavari Maata song.. Lalli was only partially right.. that it was composed by Modumudi garu.. but only the music part was composed by him.. but the Song was composed (Written) by Nittala Prakasa Dasu...
Very 👍 Nice. Beautifully sung.Especially during Navarathiri time .May God bless you 🙏 all.
Just close ur eyes while u listen to this rendition and am sure rama will appear.... thanks team for this divine rendition
Awaiting for Sri Garimella Balakrishna Prasad garu n
Garimella Anilakumar garu in this show..🙏🙏🙏
Such a pure musical program ❤️
Latest episode లో “నారాయణాచ్యుతా నందగోవింద” కీర్తన telecast అయింది. అది upload చేయండి please.. 🙏
Mahadbhutam,Dhanyavadalu!
❤
🎉🎉🎉🎉🎉🎉🎉😊😊
సో సో
Om 🕉 🕉 🕉 🕉
Om 🕉 🕉 🕉
సెవెన్ నోట్స్ మీడియా అనేది ఓ సంగీత శిఖరం మృదు మధురమైన వాయిద్యాల సమ్మేళనం
నిజంగానే అర్థం కాలేదు, ఇది తెలుగు రాని శ్రోతలను ద్రుష్టిలో వుంచుకుని.... కార్యక్రమమా? సందేహం లేదు చక్కని గానం.ఆంగ్లంలో .... వ్యాఖ్యానం అనుమానం కలిగించింది.లలితమ్మ పాడిన. ఈ కీర్తన సంవత్సరాలుగా వుదయం విని తర్వాతే ఏదైనా!
Beautifully and syncronically rendered. It's a great task to preserve our invaluable treasure of music. But we are doing a great mistake . This particular keertan has three charanams. There are many keertans where Annamacharya described the Important events of Ramayana in three charanams. By eliminating one charanam out of three, we are not fulfilling the desire of Annamacharya. This bad tradition of eliminating some charanams of a keertan started in the times of Thyagaraja itself. Pained by this, Muthuswamy Deekshitaar designed the keertan in such a way that you can not eliminate anything from the keertan. This project of you will receive more appreciation if you make an effort to present full keertan as written by the vaggeyakars. I may be pardoned if my opinion hurts you.
AAA "TEGULENTO "?????!!!!!
శ్రీ లలితా ... నీకు తెలుగు వచ్చు. కదా ... ఎందుకు ఇలా ఇంగ్లీష్ లో ?
Om 🕉 🕉 🕉