మొదటగా మీ దంపతులిద్దరికీ శుభాకాంక్షలు. మీకు వివాహం తర్వాత మొదటగా కాశివిశ్వేశ్వరున్ని దర్శించుకోవాలని మీ ఇద్దరి మనసులో మెదిలిన మంచి ఆలోచన అభినందనీయం.మీ కాశి యాత్ర విశేషాలు వివరించడం , అక్కడి ప్రదేశాల విశిష్టత గురించి విశ్లేషించి చెప్పడం నాకు బాగా నచ్చింది. ఏది ఏమైనా మీ ఇద్దరూ భార్యాభర్తలు కావడం మీ పూర్వజన్మ సుకృతం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి కాదు. మీ జంట ఎన్నో జంటలకు ఆదర్షయుతం కావాలని, కలకాలం పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ఆ కాశీవిశ్వనాథుని మనసార ప్రార్ధిస్తూ....జయోస్తూ.
ఇలాంటి అధునాతన కాలం లోకూడా మీలాంటి యువత ఇంకా సనాతన ఆచారాలు పాటిస్తున్నారు అంటే ఈ దేశం ఇంకా వేల ఏళ్ళు వర్డిల్లుతుంటుంది,మీ లాంటి వాళ్ళ వల్లే ఇంకా బ్రాహ్మణం గౌరవం మీ ఇద్దరు అన్యోన్యంగా పిల్ల పాపలతో వర్ధిల్లాలి అని భద్రాచలం సీతా రాముణ్ణి ప్రార్థిస్తున్నా 🙏
Nice vlog Srilalitha ji ,nice shown the places,the temple of Hanuman,ganga arati,and the bhati hotel,it was beautifully decorated.Lord Shiv bless you both beautiful couple🙏🌹
thank you media respected sri Lalitha and seetaram couple god bless your jashi tour I wish you all the best in your journey enjoy all the grace thank you 🙏🌹
Chiranjeevi Sri Lalitha with her husband went to kaasi yatra.good.eccellent .couple made for each other.very pleasant to see both of you.and provide happiness bliss to your patrons..It is just like Marriages are made in heaven.God is great.you couple should set an example to coming married couples. So that society will be helped by you.
Konni chotla audio clear ga ledandi. But after marriage first kashiki vellayam chala santhosham ga undi. Ippati jantalla ho eymoo. Ki vellakunda ila vellayam great .iddariki abhinandanalu
Very beautifully shown. Kashi visit is pending. Will definitely go these places suggested by you 👍👍👍👍Thanks. What about the special pooja .dud you book online?
Hai. Congratulations . Sri Lalita Ji & . Seeth Ram Ji. Very beautiful. Kashi . Wonderful Seenry & Videos Thankyou so much . Hara Hara Mahadeva bles 🔥🔱🪔🪔🪔🌹🙏🙏🙏. Your &. Family 🦋💖💞🎻👩🚒🌹🤩👌👍
Mi personal and private ga chasukune poojalu rituals no need to show public. Just experience the devotional journey . Enjoy the moment of togetherness....don't make vedios to show others , by this u can miss ur heartfull experience. Just don't be behind youtube views and subscription.
లలిత గారు ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు, after marrage మీరు బ్రిటన్ షిఫ్ట్ అయ్యారు కదా ?? మీరు ఇండియాలో ఉన్నట్లయితే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం..... ఎక్కడ ఉంటున్నారు...

🎉❤🎉

What a discipline, Sandhya Vandana, yoga, wonderful couple, Stay blessed dears.
ముచ్చటైన జంట. ముద్దు మురిపాల బాట కావాలి మీ జీవితం అంతా. చూసినవారికి కనులపండువగా మనసుకు విందుగా. అభినందనలు మీ దంపతులకు. 💐👍👏👏👏
What a pleasant vlog. ఇద్దరిని ఇలా చూడటం ఎంతో సంతోషం గా అనిపించింది.పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఇలానే నవ్వుతూ ఉండండి
అన్నపూర్ణదేవి, kasi visveswarudu సరదాగ vihariatunnatlu anipinchi, ananda bhaspalu కురిశాయి. Intha paddathigaa pencharu. All the best🎉❤
గన్నవరం పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మీకు సదా ఉండాలి హ్యాపీ లైఫ్ to both all the best
Congratulations Chi. Srilalitha. Excellent couple. Visiting varanasi shows your likings towards God besides your good voice.
All the best to both
Andala bomma....apurupamaina bandam.... ramudu garu jagrata 🥰🥰🥰🥰🥰🥰🥰
Nice vlog Srilalitha ji ,nice shown the places,the temple of Hanuman,ganga arati,and the bhati hotel,it was beautifully decorated.Lord Shiv bless you both beautiful couple🙏🌹
felt very happy to see you both 👍
thank you media respected sri Lalitha and seetaram couple god bless your jashi tour I wish you all the best in your journey enjoy all the grace thank you 🙏🌹
काशी विश्वेश्वराय नमो नमः, जय माँ गंगा मैया। 🔱🔱🔱🔱🔱🔱🐂🐂👍🚩🚩Amar vahini, Shiv ki pavitra nagri Kashi🔱🔱🐂🐂🚩🚩🙏🙏ॐ नमो नारायण। 🔱🔱🚩🙏
God bless you bagaruthalli. We wish you both a very happy life. Very happy to see you both following our culture.
NICE ENJOY COOL RELAXED SWEET MEMORIES FOREVER LOVE BUJJAMMAA
Great fan of Srilalitha singer.
Delighted to see you dear and wishing you a great life together!! 💐
Amma very nice vlog,chala bavunnaru edharu, naaku na childhood gurthunchindhi agraharam lo elane vundevaaru , eppudu malli chsthuna❤❤
Chiranjeevi Sri Lalitha with her husband went to kaasi yatra.good.eccellent .couple made for each other.very pleasant to see both of you.and provide happiness bliss to your patrons..It is just like Marriages are made in heaven.God is great.you couple should set an example to coming married couples. So that society will be helped by you.
శ్రీలలిత దంపతులకు సంక్రాంతి శుభాకాంక్షలు
Excellent GOD bless the couple 👍👍👍🎤🎤🎤❤️🤓
Hii sister nice video 👍 happy journey sister 💐
Thoughtful trip after marriage...Stay blessed ma...
Happy to see you. 👌
🎉congratulations happy married life both newly couples good happy to 🎉🎉🎉
Tq for ur liked sriLalithama
Happy journey ❤
మీ దంపతులకి అన్నీ శుభాలు చేకూరాలని కోరుకుంటున్నాను.
Great. Jai sree Ram
God bless you beautiful couple❤❤❤🎉🎉🎉
God bless you happy journey
🎉🎉🎉 god bless you .made for each other 🎉🎉🎉
Congratulations Akka And Bava ❤ Govinda Govinda Govinda 💞🙏
కాశీలో నిన్ను అందరూ బాగాగుర్తు పడూ తున్నానురు శ్రీలలిత కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఉన్న
బుజ్జి తల్లే ❤❤❤ looking so gorgeous 💜🧡🥳
Congratulations and Best wishes to Srilatha couple
❤ ఫ్యాషన్. ❤
Konni chotla audio clear ga ledandi. But after marriage first kashiki vellayam chala santhosham ga undi. Ippati jantalla ho eymoo. Ki vellakunda ila vellayam great .iddariki abhinandanalu
సూపర్ హిట్
జై కాశీ
హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ 🙏🏻
Janta yanta mudduga muchataga unnaro👌👌👌
❤ waiting for next parts
సిస్టర్ కాశి విశ్వనాధ్ దర్శన్ చాల శుభప్రదం
Very nice vidieo God bless u
Gitamadhuri marikontha mandi la baritegiste yekkada undedi srilalitha but character is more important. God bless you lallitha❤
@@sanathan373 Bangaru thallii
Kasee viswanadha...🎉🎉🎉🎉🎉🎉
🙏🙏👌
Om namo kasi Visvesvaraya namaha
God bless you
Super best jiodi god bless you
Aasamsakal❤️❤️
సిస్టర్ మీకు మీ ఫామిలీ అందరికి అడ్వాన్సుగా సంక్రాంతి శుభాకాంక్షలు
హ్యాపీ తీర్థ యాత్ర శ్రీ లలిత అండ్ మీ వారు 🎉
Dharmaartha kaama mookshalanu aacharisthu haayiga suka santhoshaalatho jiivinchandi mithrulaara .har har maha dev .
పెళ్ళయినవాళ్ళు దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు జుట్టు చివర ముడి వేసుకోవాలి తల్లి ఇలా రాసేనని ఏమి అనుకోకు
ఓం నమో కాశీ విశ్వేశ్వరాయ నమః 🙏
Very beautifully shown. Kashi visit is pending. Will definitely go these places suggested by you 👍👍👍👍Thanks. What about the special pooja .dud you book online?
👍👍👍🎤🎤🎤❤️🤓
Hi Lalitha meeru Balck sticker kakunda red colour sticker or singar try cheyandi Hearty congratulations both of you 🎉
Hai. Congratulations . Sri Lalita Ji & . Seeth Ram Ji. Very beautiful. Kashi . Wonderful Seenry & Videos Thankyou so much . Hara Hara Mahadeva bles 🔥🔱🪔🪔🪔🌹🙏🙏🙏. Your &. Family 🦋💖💞🎻👩🚒🌹🤩👌👍
Nice 😍
Super
🧡❤💚💙💛
Hi Sri Lalitha💖
Happy Journey Lalitha.
Chakkaga chira kattukunnav juttu ki clip pettukunte baguntundi kadamma.
Nuvvu chinnappudu Tanuku lo vunnappudu telusu. Adarsha lo chadivedanivi kadaa.
Nice
Yenduku srilalitha first trip kasi pettukunnaru ooty ko., simla ko vellalsindi.
శ్రీలలిత... పెళ్ళి అయిన వాళ్ళు నల్ల బొట్టు పెట్టుకోకూడదమ్మా
❤ ఫ్యాషన్. ❤
Mi personal and private ga chasukune poojalu rituals no need to show public. Just experience the devotional journey . Enjoy the moment of togetherness....don't make vedios to show others , by this u can miss ur heartfull experience. Just don't be behind youtube views and subscription.
@@harishone1 it’s really inspiration to present generation. God bless the couple
Song clear ga enduku pettaledu lalli garu
U r looking like keerthi suresh❤❤
👌👌, లలితమ్మ, బండి మీద వీడియో ప్రమాదకరం, safety first,
Hi beautiful couples.happy journey.🎉 Kani marriage aina ventane kaasi ki velaru kada ma
Cheera lo jeda vesukunte bagundedemo😍
Ayinaa bagunnaru lalli iddaru 😍
Sri lalitha garu meru kumkama pettukunte bavunnu
Amdaruki Ila pelli ayina ventane adrustam radhu kani e lalitha devi ku rakapothe evaruki vasthundi a avakasam om namha sivaya
Very nice 🫰❤️🫶
Any good News? Mam
Be careful with gold chains. Chain snatchers are plenty in Varanasi.
లలిత గారు ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు, after marrage మీరు బ్రిటన్ షిఫ్ట్ అయ్యారు కదా ?? మీరు ఇండియాలో ఉన్నట్లయితే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం..... ఎక్కడ ఉంటున్నారు...
Meeru iddaru karana janmulu amma
Twaralo oka Bujji sivayyani kani annapoornanu kani ettukora chitti Lalitha
Hello Sri Minni no chinnapatinunchi chushasa na age 28 but nub Nanak I kid pa anipistav
Antha baagundi kaani meeru jada vesukunte baagundedi.
అంతా బాగుంది కానీ జుట్టు విరబోసుకోవడం మన సాంప్రదాయం కాదురా తల్లీ! అది ఒక్కటీ కూడా పాటిస్తే ఇంకా బాగుంటుంది. అన్యధా భావించవద్దు❤
@@rajarajeswarich8296 Avunandi naaku anipinchindi manchi mata chepparu 👍
Pregnent avvaleda
Samsaram ane naavalo oka goppa prayanam modhalu pettav Lalitha Andhulo idhi goppa prayanam
పద్ధతిగా జడ వేసుకుని ఉంటే బాగుండేది
లలితా మా ఇంటికి మీ దంపతులు రండి నేను kedarghat లో వుంటాను
Oka pata padamdi plese
First gavvala devi ni darsinchukondi.aame sivudiki meeru kasi vacharani chebutundi
Anta andamga unnava chakkaga Jada veskovachuga
Antha bagane vundi. ఆ విరబోసుకోవడం అవసరమా.ఎంత పద్ధతిగా వుండేదానివి..అదే మెయింటేన్ చేయి.ఇష్టమంత పోగొట్టుకోకు
Kasi darshanam you tube chudandi you will see all places
Aa విశ్వ నాదుడి ముందు మీరు మంచి భక్తి పాట పడండి
జడ వేసుకో
God may bless you
Om namo Kasi visweswaraya namaha