సలాం సైనిక Latest Song | Salam Sainika New Jawan Song | Kalyan Keys | Ajay Mengani | V Music
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- #SalamSainika Jawan Song | Kalyan Keys | Ajay Mengani | V Music
All Copy rights Booked.
Don't copy this song without my permission, if any body copy this song we will send a strike in 24 Hours.
WATCH I LIKE I SUBSCRIBE I SHARE
Lyrics & singer : #AjayMengani
Music : #Kalyankeys
Camera : Lawerence josh
Editing : Aloshious
Producer : Venkat Jodu
Twitter: / rvcreationsgaj1
మంచు గడ్డలే నీకు కన్నా బిడ్డలాయెనా..
ముళ్ళ త్రోవలే నీకు మల్లెల పడకాయెనా..
Excellent❣️❣️🙏🙏
Great Voice
Uuio
🙏🙏❤️❤️🌹🌹
Super anna
E place lo goosebumps
Edhi nijam kondalu manchu valal tho untyi jammu lo duty iethi
నేను ఈ పాట ఇప్పటివరకు 1500 సార్లు పైగా విన్నాను. ఎంత అద్భుతంగా పాడావు తమ్ముడు.భారత్ మాతా కీ జై.🇮🇳🇮🇳🇮🇳
🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🏆🏆🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🔥😭😭😭😭🔥😭😭😭😭😭😭😭😭😭
ఇలాంటి పాటలు విన్నప్పుడు మాలాంటి జవాన్లకు చాలా ధైర్యంగా వుంటుంది.....❤️🔥🙏🙏🙏🙏 జై జవాన్
@@abhiaru8058 yes bro
Yes bro
Sir jai javan
Jai javan sir ❤️
Take care sir
ఇప్పటివరకు వేయిసార్లు విన్నాను ఈ పాటను ఆర్మీలో పని చేస్తున్న అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా పాదాభివందనం❤❤❤🎉🎉🎉
తమ్ముడు చాలా బాగా పాడావు ఇంకా మంచి singar అవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అలాగే మీ group సభ్యులందరికి మా Indian Army తరఫునుంచి All the best
✊🙏🙏
TQ you sir
Anna good job
Good thamudu
Njnnn.
దేశ రక్షణ ధ్యేయంగా భావించి బాడర్లో కాపు కాసేవా..... బ్రతుకంతా మాకై ధారా పోశవా.... Mind blowing Bro Words......
ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు బ్రో నువ్వు లిరిక్స్ awesome Bro......Superr.......
Ppq2y
Great song 👌🇮🇳🇮🇳
All the best bro
Super ana
@@harshaprashanth4124 ,
Lpll
Vu
Pl p po PL lp PL
దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని విరత్వo మీధి, కన్నా వాళ్ల ని విడిఛి కష్టాన్ని మరిచి కడదాకా దేశం కోసం కాపలా ఉంటూ కనుమరుగవుతున్నా వీర జవానుడా నీ త్యాగం మరుపురానిది, జై జవాన్🙏🙏
ఒక జవాన్ గా చాలా సంతోషంగా ఉంది.. థాంక్ యూ మిత్రమా పడినందుకు.... జై హింద్...
Jai Javan ❤❤
🙏🙏🙏🙏
తమ్ముడు మా సైనికుల గురించి చాలా చక్కగా వివరించవ్ ...సూపర్ తమ్మీ
Jai Jawan jai hind 🇮🇳
@@barigelasandeep5634 🙏
Jai Jawan jai hindhu
మన భరతమాత ముద్దుబిడ్డలు మన ఆర్మీ జవాన్ల కోసం ఇంత మంచి పాట పాడినందుకు మీకు శతకోటి వందనాలు అన్న
అన్న నువ్వు మన జవాన్ లు పడే కష్టాన్ని నీ మరియు దేశ కోసం వాళ్ల తపనను పాటలో అల్లి వినిపించవు సూపర్ భాయ్ సూపర్ జై జవాన్ జై హింద్
Great comment annaya Bharth mata ki jai 🙏
Good comment BRO
నా రక్తం మరిగిపోతోంది ఈ పాట వింటుంటే 🙏 జై భారత్ 🙏 ❤️ జై ఆర్మీ ❤️
❤
th-cam.com/video/_2p4NKhYSkQ/w-d-xo.htmlsi=_bADzqjx9sRHaWcB
❤❤
రోమాలు నిక్కబొడిచేలా ఉంది మీ ఈ పాట ప్రతి పదం కు ఎంతో అర్థం ఉంది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో దేశ రక్ష్యణకై వెళ్లిన ప్రతి ఒక్క జువాన్ కు నా సలాం జై హింద్ 🙏🙏 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😭😭😭😭😭😭😭😭
Adbhutham 🇳🇪🇳🇪🇳🇪🙏🙏🙏
@ashok art ¹¹¹
ఇండియన్ ఆర్మీ గురించి మన సైనికులు గురించి ఎంతో అద్భుతంగా సాంగ్ పాడిన సింగర్ గారికి మీ బృందానికి నా యొక్క అభినందనలు జై ఇండియన్ ఆర్మీ జై జవాన్
Jai javan 🙏🙏🙏🙏🙏🙏🙏
Gpgfgfg
Army salam jai
సోదరా నీ కంటం ,కంటం కాదు, కంచు గంట లా ఉంది నీకు మంచి భవిష్యత్ ఉంది
ఈ పాటను రచించిన రచయిత కు నీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు
పాట కూడ తనే రాసాడు
Super anna
Super anna
Super
Avunu anna
ఆర్మీ నా చిన్ననాటి కల బట్ నేను ట్రయ్ చేసేలోపు నా ఏజ్ 23దాటిపోయింది కానీ నా కొడుకుని మాత్రం నేను నా దేశం కోసం సేవ చేసేలా నేను ట్రైనింగ్ ఇస్తా జై హింద్ ✊✊✊
బ్రహ్మం.V
ఎంత అద్భుతంగా పాడావు తమ్ముడు. నీ ప్రాణము పోసి పాడావు.
Super broooo
ప్రతి అక్షరం నా గుండెను గుచ్చినట్లు రాసి,పాట పాడిన అజయ్ కి నా హృదయం పూర్వక ధన్యవాదాలు...
Super
Supar 👌
Niku vela dandalu
Avnu bro nakithe edupochindi bro
@@jyothireddy1044 in
. Roy
మనము ప్రశాంతంగా కంటినిండా నిద్రపోతున్నాం
అంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ
జై జవాన్..... జై ఇండియన్ ఆర్మీ
భారత్ మాత కి జై
E song vinapadu Naku chala proud ga vuntadi iam soildur 😊
Yess bro
సైనికుల కోసం పాటను చాలా బాగా పాడారు....పాట పాడిన అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు..
💐💐
దేశ రక్షనే ద్వేయంగా భావించి,తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా
పోరాడే ప్రతి ఒక్క నా భారతీయ సైనికుడికి నా తరుపున నా దేశం తరుపున *సలాం సైనిక*....
I love indian army...💝
జై హింద్! జై భారత్!!
Excellent brother very nice Song about our Indian Army
Tqqq bro
సూపర్ పాట అన్న మా కోసం ఈ పాట పడినందుకు ధన్యవాదములు ఈ దేశ సైనికుడిని అయినందుకు గర్వపడుతున్నాను ⚔️🇮🇳⚔️ జై హింద్
🙏🙏🙏🙏
Jai Jawan
Jai jawan sainika
@@rameshbaman2916 hi
Jai jawan annayya.deshanni rakshisthunna miku sellute🇮🇳
జాతీయ భావాన్ని రెట్టింపు చేసే విధంగా నీ రచన .....
రోమాలు నిక్కబొడిచేలా నీ గానం సలామ్ 🙏🙏🙏 బ్రదర్స్ 🇮🇳🇮🇳🇮🇳జై హింద్
Sunilulagurencje
.padavu.andareke.na.salom.
Jai jawan
ఈ పాట వింటుంటే రోమాలు పొడుచుకొస్తున్నాయి., మాకు ఇంకా proud గా ఉంది, army లో service చేస్తున్నందుకు.., thank you so much.., voice super 👌👌.., future lo ఇంకా మంచి పాటలు పాడి ,గొప్ప సింగర్ కావాలి...
Jai Javan ❤❤
దేశం గర్వించదగ్గ పాట పాడవు ❤❤❤❤ ఈ సాంగ్ వింటుంటే రోమాలు లేస్తున్నాయ్, ప్రతి ఒక్క యువకుడు ఆర్మీ లో చేరకుంటే ఈ జీవితం దండగ అన్పించేంత గొప్పగా ఉంది నీ సాంగ్ 🙏🌹🙏🌹🙏🌹ఎంత చెప్పిన తక్కువే బ్రదర్ నీ సాంగ్ గురించి....👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
👍👍👍👍👍👍
కన్నీళ్లు ఆగడం లేదు...
పాదాభివందనం మీకు మిత్రులారా.
భారత సరిహద్దులో కాపు కాసె మన సైనికులపై పాట
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి పాదాభివందనాలు 💐💐💐😍😍😍
th-cam.com/video/RcT1KBi-SnM/w-d-xo.html
Pata Rasindhi padindhi okkare Ajay
Supper mahesh
Na tarupuna Kuda meku padabi vandanalu...🙏🙏🙏
💞👍💘👌💝💘👍👏💟💞🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐love u song💔💓💟💞💝💘
ఈ పాట వింటుంటే ఒక సైనికునిగా దేశానికి సేవ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ⚔️🇮🇳⚔️Jai Hind⚔️😘
You are a really hero sir ❤️❤️
Jai Javan
Heartful respect to you Javan ji
సలాం సైనికా...... సలాం... సైనికా.....👏👌👏👌
సాంగ్ లిరిక్స్ వండర్ఫుల్, సింగర్ వాయిస్ వండర్ఫుల్, మ్యూజిక్ ఇంకా వండర్ఫుల్ సూపర్.... మి టీమ్ అందరికీ చాలా థాంక్స్. ఇంత మంచి సాంగ్ ఆడియన్స్ కు అందించినందుకు.....🙏🙏🙏🙏🙏
మంచు గడ్డలే నీకు కన్నా బిడ్డలాయెనా,,,,
ముళ్ళ త్రోవలే నీకు మల్లెల పడకాయెనా👌👌👌
సలాము సైనిక 🙏🙏🙏🙏
th-cam.com/video/RcT1KBi-SnM/w-d-xo.html
🙏
Indian army soldiers
@@saiASRCno oolllllllllllllllll) lllllll) l))) l) nollllllll) lllllllllll) l
@@saiASRC h
సినిమా సింగర్స్ అందరూ వెస్ట్ ....ఈ తమ్ముడు చాలా బాగా పాడాడు.. మన సైనికుల గురించి జై జవాన్....
....
.
..
..
.....
.
.
.
.
.
.
..
.
.
..
.
.
.
....
.
.
..
..
.
.
.
..
.
..
..
..
.
..
.
.
.
...
.
..
..
.
..
.
.
*\0/**\*\0/*\0/*\0/*\0/**\0**\0/*\0/***\0*\0/*\0/**\0/**\0/**\0/*\0*\0/*
నేను కొన్ని వందలు సార్లు ఈ పాట విన్నాను. చాలా బాగా పాడావు బాబు. జై జవాన్. భారత మాతకు జై
👌👍✊💪
ఈ పాట వ్రాసిన వారికి మరియు ఈ పాటను ఆలపించిన వారికి ముందుగా మీకు పాదాభివందనం🙏🙏💐💐
ఎంతో వ్రాయాలి అని ఉంది ఎంత వ్రాసిన తక్కువే అనిపిస్తుంది..
కామెంట్ రూపంలో మీ ఈ పాటకి రుణం తీర్చుకోలేను.
చాలా బాగా పాడారు అన్న మీరు superb voice .
నాగుండెకు తాకింది ఒక్కొక్క పదం.🙏
వీలు ఉంటే మిమ్మల్ని కలవాలి...🤝
పాట పాడిన వారికి పాట వ్రాసిన వారికి సన్మానించాలని ఉంది🙏
దయచేసి కాదనకండి
మీ riply కోసం వేచి ఉంటాను అన్నయ్యలు..🤝🙏💐💐
టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని నిరూపించావు బ్రదర్ నీకు మంచి ఫ్యూచర్ ఉంది సూపర్ 🙏🙏🙏🙏🙏🙏
✊✊
Pp
🎁🎁😭😭
నేను ప్రతి రోజు 20 Times వింటాను.....దీనమ్మ జీవితం చస్తే సైనికుడిగా చావాలని ఉంది ....రోమాలు నిక్కబొడుచుకుం టున్నాయి. ఈ సాంగ్ వింటుంటే ....🙏🙏🙏
Yes Anna✊🏼
👍
🙏🙏🙏
Hi
Super bro
నా దేశానికి ఇంత మంచి పాట పాడినందుకు నీకు పాదాభివందనం అన్న జై జవాన్ కి జై జవాన్ జై భారత్
Army is a Not a word it's a Emotion
దేశం లో జాతీయ జెండా తో సలాం నీ ఆస్వాదించే ఎకైక సేవ ఆర్మీ 🇮🇳🙏🚩⚔️
❤
నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం పిచ్చి ఆర్మీ కోసం చనిపోవడానికి కూడా రెడి నాకు ఒకసారి అయిన బడర్లో నిలపడలని ఉంది సూపర్ సాంగ్ 🙏🇮🇳జై జవాన్ 🇮🇳🙏
Super same feelig
Super sir
My also army
Srinivas
same bro💞
నా దేశానికి రక్షణ గా ఉన్న వీర జవాన్ కి పాదాభివందనం దేవుడు మీకు మీ కుటుంబ సభ్యుల కి కాపాడాలి అని కోరుకుంటున్నాను 🌷🌷🙏🙏
143
Venkatesh
Tq brother
Tq brother
❤❤❤
దేశ రక్షణే ద్వేయంగ బావించి బాడర్ల కాపు కాసేవ బ్రతుకంతా మాకై దార పోసావ
కన్న తల్లి కట్టుకున్న అలీనోధిలి కష్టాలనువ్వు మోసేవ కన్నోల్ల దుఃఖాన్ని దాచి నడిచావ
దేశ రక్షణే ద్వేయంగ బావించి బాడర్ల కాపు కాసేవ బ్రతుకంతా మాకై దార పోసావ
కన్న తల్లి కట్టుకున్న అలీనోధిలి కష్టాలనువ్వు మోసేవ కన్నోల్ల దుఃఖాన్ని దాచి నడిచావ
మరువలేమయ్య మంచు కొండళ్ళ నువ్ పడ్డ తిప్పల్లను
సుడలేమయ్య ఎన్నడూ ని కంట జారిన కన్నీళ్లను
సలాము సైనిక నువ్వు సాగిపో సమరణ భారత రక్షక సాలాము సైనిక(2)
సావుకంటి ముందు సిందేసిన రొమ్ము విరిసి అడుగులేశవయ్య
కంటిపైన కునుకు వాల్చకుండ కష్టమనక కాపు కాసేవయ్య
సావుకంటి ముందు సిందేసిన రొమ్ము విరిసి అడుగులేశవయ్య
కంటిపైన కునుకు వాల్చకుండ కష్టమనక కాపు కాసేవయ్య
మంచు గడ్డలే నీకు కన్న బిడ్డలయేన
ముళ్ల తోవలే నీకు మల్లెల పనకాయేన
కటిక నెలనైన కన్న తల్లీ వొలే బావించి బతుకంత సాగించే నీకు
సలాము సైనిక నువ్వు సాగిపో సమరణ భారత రక్షక సాలాము సైనిక(2)
ఇంటివాళ్ళ ఒంటిగిడిచి దేశ సరిహద్దు చికట్ల నివసిస్తావు
వణుకు లేక వెనకడుగు వెయ్యక విరుడై సమరాన్ని సాగిస్తవు
ఇంటివాళ్ళ ఒంటిగిడిచి దేశ సరిహద్దు చికట్ల నివసిస్తావు
వణుకు లేక వెనకడుగు వెయ్యక విరుడై సమరాన్ని సాగిస్తవు
జివమంతా జీవితమంతా జెండాకై నీవు అర్పిస్తవు
అవని తల్లీ ఎదమీద నువ్ వాలి మూడు రంగుల చూస్తూ కనుముస్తవు
బతుకు చికటయ్యే చివరి నిమిషమైన భారత మాతను తలిచి తనువుచాలిస్తావు
సలాము సైనిక నువ్వు సాగిపో సమరణ భారత రక్షక సాలాము సైనిక(2)
- జై హింద్🇮🇳
Jai Hind jai Bharat ❤❤❤❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jai hind🇮🇳
Super ....
సూపర్ సాంగ్ ఈ సాంగ్ వింటే ఒళ్ళంతా పులకరిస్తుంది యు రెస్పెక్ట్ జవాన్. జై హింద్...💪
Super ra srinu
ఎంత మంచి పాట నిజంగా గుండెను హత్తుకుంది ధన్యవాదాలు సోదరా చాలా మంచి గొంతు లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి
Naaku chala iastam
చాలా బాగా పాడారు అన్నయ్య నిజంగా 🙏
నా దేశం కోసం ఇంత మంచి పాట పడినందుకు నీకు పదాబి వందనాలు
Bonda desham
edi ni deshama
Super song 👌 brother superrr
Sridevi lo chusi vachenavallu yentamandi....❤
Me
అన్న నీకు ఒక్క సారి చూడల ని అనుకుంటున్న బాగ పడినవ్వన్న సూపర్ అన్న జై హింద్ జై ఇండియా
Super thamudu song jai hind
Jai Javan
దేశం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్క సైనికుడికి నా నా నా పాదాభివందనాలు చాలా అద్భుతంగా పాడారు అన్నగారు 🙏🙏
అన్నా....నీ స్వరం అద్భుతం....🙏
నాకు ఈ పాట వింటే రక్తం మరిగిపోతుంది నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం ఆర్మీలో చేరాలని బార్డర్లో పనిచేయాలని ఎంతో ఇష్టం ఆర్మీ కోసం ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న జై జవాన్ జై కిసాన్ ❤️⚔️🙏🇮🇳🇮🇳
భారత జవాన్లకు పాదాభివందనం జై హిందూ భరత్ మాతాకీ జై
th-cam.com/video/RcT1KBi-SnM/w-d-xo.html
పాట విన్నకొద్ది ఇంకా ఉంట్టే బాగున్నట్టు బాగా పడినవు,సెల్యూట్ మీ బృందానికి ఇంత మంచి పాటను అందించినందుకు...
Avnu inka vunte baguntunde kadha brother song chala bagundi
*UP COMING SOLDIERS కి GOOD MOTIVATION SONG BROTHER. సైనికుని గొప్పతనాన్ని తెలియపరిచిన నీ పాటకు పాదాభివందనాలు. సోదరా. I love it SOLDIER...*
100 percent
ఈ పాట వింటుంటే ఒళ్ళు మొత్తం పులకరిస్తుంది కొత్త కొత్త ఉడుకుతుంది రక్తం జైహింద్
Maaku maa family gurutuku vaste e song vinta proud ga feel avuthua maa Sainkulu gurinchi padindhuku 🙏🙏🙏🙏🙏🙏
😎👏👏👏🇮🇳
Sellut indian army
@@happydj4320 and
@@happydj4320 hi
00⁰000
చాలా మంచి పాట అందించారు. అజయ్ గారు లిరిక్స్ సూపర్ చాలా బాగా పాడారు బ్రదర్✊✊జైహిందు జై జవాన్ జై కిసాన్
ఇప్పటికి నమ్మలేక పోతున్న బ్రదర్ మీరే రాసి పాడారంటే అబ్బబ్బ ఏం లిరిక్స్ అండ్ వాయిస్ బ్రదర్ ఎక్సలెంట్ simply mind blowing im praying god to hv a bright future a head👏👏👏
నా భారతదేశ సైనికులారా మీకు నా శతకోటి వందనాలు మరో జన్మంటూ ఉంటే సైనికుడిగా ప్రాణాలు అర్పించైనా దేశమాత రుణం తీర్చుకోవాలని ఉంది జై జవాన్ జై భారత్ 🙏🙏🙏
పాటకు ప్రాణం పోసి పాడినవు తమ్మి😫👏👏👏🙏🙏🙏
అజయ్ అన్న .. ని పాట కంటే
ని గొంతు చాలా బాగుంది అన్న...
మారువలేము .. ని గొంతుని . ..
వెంకట్ అన్న .కళ్యాణ్ అన్న ఒక మంచి సింగర్ కి అవకాశం ఇచ్చారు .. మీరు సూపర్ అన్న...
తమ్ముడు మన భారతదేశం మన దేశ సైనకలు గురించి చేలా చక్కగా పాడావు జైహింద్ జై బోలో భరతమాత కి జై
2025 February 7th na Vinevallu Oka Like goosebumps 🪖
1:12 maruvalemaya What A lyrics Salute 🫡
ఇంత మంచి పాటపాడినంకు నీకు పాదాభివంనంలు జై జై జవనూ
అన్న ఇంత సూపర్ పాటను మాకు అందించినందుకు ముందు నీకు సెల్యూట్ 🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤
సూపర్
\\
అరే..ఏం గొంతు తమ్ముడా నీది
మంచి భవిష్యత్తు ఉంది నీకు
చాలా గొప్పగా రాసినవ్..👍🌹
Desham kosam porade prati ok jawaan ki na selute 👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️chala baga padavu tammudu👍👍👍👍👍👌👌👌👌
దేశం కోసం మీరు పాడిన పాట...చాలా బాగుంది..👌✍️✍️✍️
😍ని గొంతు ఒక అద్భుతం.🔥🔥.... నువ్వు ఒక శిఖరం అంత ఎత్తుకు ఎదగాలని మనుసుపూర్తిగా కోరుకుంటున్నాను 🙌🙌 keep rocking ra ajay❣️❣️❣️
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Hiiiii
నా గోల్ కూడా ఆర్మీ నే అన్నా సాంగ్ సూపర్ ⚔️⚔️⚔️🇮🇳⚔️⚔️⚔️👌👌
All the best anna
Naa goal kuda anna Indian Army ⚔️🇮🇳🇮🇳🇮🇳
Na goal kuda anna, all the best annayya
@@shivanilashivanila5831 Avunaa sister u can reach ur goal successfully 🇮🇳⚔️⚔️💯
@@Funnyviralv8r tq annayya
జై జవాన్ మన భారత దేశం పోరాడే ప్రతిఒక్క జవాన్ కి నా పాదాభివందనాలు
భారత జవాన్లు కి నా పాదాభివందనం. మీ పాట వింటుంటే మనసు కి నేను కూడా ఆర్మీ లో ఉండి ఉంటే బాగుండు అనిపిస్తుంది అంత లా ఉంది సాంగ్.సూపర్ భయ్యా..థాంక్స్
మాటలు లేవు, మాట్లాడుకోడాలు లేవు..... 🇮🇳🇮🇳. Ajay, Your rocking anthe
⚔️🇮🇳🇮🇳🇮🇳నేను ఆర్మీ కు ట్రై చేస్తున్న బోర్డర్ లో సేవ చేయాలనీ ఉంది ఇది నా చివరి కోరిక 🇮🇳⚔️🇮🇳
Good luck
Nenu kuda ana
Thappakunda miku akada job vadtadhi
@@mr_kiddo_3693 miku kuda job vastadhi
2 times medical unfit nenu
Super brother 👌🏻👌🏻👌🏻 జై జవాన్🇮🇳🇮🇳🇮🇳 జై కిసాన్🌾🌾🌾🌱🌱🌱
ఈ సాంగ్ వింటుంటే నా కళ్లలో కన్నీలు అగడాం లేదు బ్రో జై హింద్ జై భారత్
సాధారణ భాషలో ఉన్నతమైన భావోద్వేగాలను అక్షరీకరించావు...
హాట్సాఫ్ అన్న !!!!!
ప్రాస కూడ బాగుంది..
అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నిజాలు, కష్టాలు రాసావు
అందుకు నీకు శతకోటి వందనాలు..
గాయకుని గొంతు
ప్రతి అక్షరాన్ని భావంతో కలబోసి పలికింది ..
అతను సూపర్ ర్ ........
అన్న నేను ఎంతో మందిని ఆడుకున్న ఇలా మాకోసం ఒక పాట రాయమని thakq అన్న🙏🙏🙏🙏
జై జవాన్ భారత్ మతకి జై
Jai hind sir
Jai hind sir
Jai javan sir
Jai jawan really tqqq soo much too your supreme sacrifice sir you are the real hero 😍😍😍
నువ్వు పాడిన ఈ పాట వల్ల ప్రతి ఒక్క రూ ఒక సైనికుడిలక పనిచేయాలని గుర్తుచేస్తుంది మన జవాన్ లకు వందనాలు
లిరిక్స్ సూపర్. సాంగ్ వెరీ వెరీ సూపర్.
వాయిస్ బ్యూటిఫుల్. మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్. ఓరల్ గా సూపర్ సాంగ్ వెరీ సూపర్
ఈ పాట వినగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😭😭😭 జై జవాన్ జై ఇండియన్ ఆర్మీ ❤️❤️
ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు...జై హింద్ జై ఇండియన్ ఆర్మీ..
padma,bandanpurm🇳🇪👌👌🙏🙏♥️
After 10 years I'm coming to border
Hi
@@kpnarasimha639 also qqqqqaqaq
@@kpnarasimha639 aqaaqqqqqqqqqqqqaqqqqaqqqqaqqqqqqqaa
అన్న పాట వింటుంటే నిజంగా దుఃఖం కలుగుతుంది 😭. భారత జవాన్ లకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మరీ.... ఇంత బాగా పాడటం నీకు న్యాయమా....... 👌👌👌👏👏👏👏
చాలా అద్భుతంగా పాడావు...
👌👌👌
చాలా సంతోషంగా ఉంది బ్రదర్ మా గురించి ఇంతగా మీరు పాట పాడారు చాలా థాంక్స్ ఎందుకు అంటే నేను ఒక ఆర్మీ జవాను. శ్రీనగర్ లో పడుతున్నా మా కష్టాలు మా బ్రతుకులు గురించి చాలా బాగా చెప్పారు. థాంక్స్ బ్రదర్
చాలా మంచి గా వివరించారు అన్నా థాంక్యూ థాంక్యూ వెరీ మచ్🙏🙏🙏జై జవాను
ప్రతి ఒక్క జవానుకి నా వందనాలు.. పాట చాల బాగుంది.. బ్రో.. చాల బాగా పాట పాడారు..
చాలా బాగా పాడావు తమ్ముడు మనస్సు పెట్టి పాడినావ్ పాట కోసం పని చేసిన టీమ్ అందరికి ధన్యవాదాలు ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టడం లేదు జవానుల గురించి ఇంత అద్భుతంగా పాడినందుకు తమ్ముడికి మంచి భవిష్యత్తు ఉంటది 🙏🙏🙏🙏🙏🙏💐🎂🎂🎂💐💐💐💐💐💐
ఇంత మంచి పాట పాడినందుకు నీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏
Thank you thamudu
A
@@kumarellandhulaellandhulak7468 😀
verry nice song
మా గురించి ఇంత ..బాగా పాడిన నీకు నిజంగా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.thq so much bro
Hi Rishi sir
Mee kosam త్వరలో మ chanel kuda oka song ,,,jai hind ✊🇮🇳
Hii sir
Rishi sir akkada
@@chennachenna2703 Assamlo unna bro
పుణ్య భారతదేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు శ్రమించి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనిక దేవుడికి పేరు పేరునా పాదాభివందనాలు 🙏🙏🇮🇳🙏🙏
మీరు ఇలాంటి సాంగ్స్ ఇంకా చల్లా పాడాలని కోరుకుంటున్న తమ్ముడు చాలా మంచిగా పడవు నిను కలమతలి ఎప్పుడు చల్లగా చూస్తది
Nice song brother
సూపర్ సాంగ్ బ్రదర్స్ జై జవాన్ జై భారత్
🇮🇳🇮🇳🇮🇳🇮🇳
అన్న పాట వింటుంటే రొమాల్ నిక్క బొడుస్తున్నాయి అన్న చాలా బాగా పడినవన్న👌జై జవాన్ జై ఇండియన్ ఆర్మీ 🙏🙏🙏🙏
సూపర్ అజయ్ అన్న మన భారత్ గురించి మన సైనికుల గురించి చాలా గొప్పగా పాట రాసి పడినందుకు నికు హ్యాట్సాఫ్ అన్న
ఈ లాంటి సాంగ్ పడాలి అని ఆలోచన వచ్చినందుకు చాల థాంక్స్, అన్న సూపర్ అంటే సూపర్ అన్న సాంగ్ మన రియల్ హీరో లా కష్టాన్ని చూపించావు. ఈ సాంగ్ వింటుంటే వొళ్ళు పులకరిస్తుంది అన్న
Thanks so much for giving me courage into the Jawan(జవాన్లకు ధైర్యం ఇచ్చినందుకు థాంక్స్ )
I'm jawan
నా దేశం కోసం సైనికుల త్యాగం మరువలేనిది. ధన్యవాదాలు అన్న .
Thanks broo super voice
సోదరా 🙏 చాలా బాగా రాసారు రాసారు పాటను.ని స్వరం పాటకి ప్రాణం పోసింది *మంచు గడ్డలే నీకు కన్నా బిడ్డలయన ❤️🙏 ఈ పాటకి ఎన్ని మాటలు చెప్పిన తక్కువే 🙏🙏 keep it up సోదరా
నా దేశం కోసం పోరాడే ప్రతి ఒక్క నా సైనిక సోదరుడు కి నా వందనం.......🙏🙏🙏
Brodarsuper.reilsong
🙏
🇮🇪🇮🇪🇮🇪🙏
@@janagamrajyalaxmi6337 ooooooooooooooooooooooooooooooooooooiokkí
@@pillanarayanarao9152
Ll
నేను ఈ పాట చాలా సార్లు విన్నాను voice మాత్రం సూపర్ పాట చాలా బాగా పడడు
Super song 👍👍👍👍jai Javan jai Hind 🙏🙏🙏👍👍👍🙏🙏🙏🙏🙏