Nitho Edadugulu Love Failure Full Song | Bullet Bandi Laxman | Ramu | Vaishnavi Sony | Madeen Sk

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Nitho Edadugulu Love Full Song | Bullet Bandi Laxman | Singer Ramu | Madeen Sk | Vaishnavi Sony
    Please follow us For Latest updates
    @Drone tunes........
    Music : Madeen Sk
    Lyrics : Laxman
    Singer : Ram Adnan
    Story-Screenplay-Direction : Bullet Bandi Laxman
    Dop Editing : Janatha Bablu
    Di : Sanjeev Mammidi
    Asst Cam : Raghu Lavadya
    Cast : Arjun Kumar
    Vaishnavi Sony
    Drone : Suresh Degavath
    Art Director : Prabhakar
    RL team : Srikanth
    Praveen
    Shiva
    Production : Anji
    Praveen
    Promotion Videos : Preetham Teo
    Makeup : Lemak
    Poster : Sagar Mudiraazz
    Ceo : Madhan Ajmera
    Producer : Raghu Lavadya
    Special Thanks : Simhadri Durgam
    @Drone Tunes coming up with another Video Song with SingerRamu's Love Failure Song. Like & Share @Drone Tunes
    Telugu Folk Songs || Telugu DJ Songs || Telengana Folk Songs || Latest DJ Folk Songs 2023 || Trending Video Songs 2023|| New Video Songs 2023 || Emotional Status Videos || WhatsApp Status Videos || Love Songs 2023|| Singer Ramu Songs || Nitho Edadugula Love Full Song
    Don't Copy This Song
    ఈ సాంగ్ కాపీ చేసి చానల్ లో పెడితే Copy Rights Strike పంపడం జరుగుతుంది Please సహకరించండి
    Copyright © 2023-2024 DRONE TUNES All Rights Received...
    #Vaishnavisony
    #bulletbandilaxman
    #dronetunes
    #NithoEdaduguluLoveFullSong
    #Chandanaludiddukunnasong
    #Chandanaludiddukunna
    #madeensk
    #sadsongs
    #lovefailuresongs
    #newlovefailuresongs
    #folklovefailure
    #lovefaliurehhitsongs
    #ramlaxmansongs
    #breakupsong
    #breakupsongstelugu
    #latestbreaupsongs
    #ramlaxmansongs
    #laxmanlyrics
    #laxmanlyricssongs
    #bulletbandilyricslaxman
    #newfolksong
    #ramlaxmannewsongs
    #writerlaxmansongs
    #laxmanlyrics
    #laxmanlyricssongs
    #bulletbandilyricslaxman
    #newfolksong
    #TeluguFolkSongs
    #TeluguDJSongs
    #TelenganaFolkSongs
    #LatestDJFolkSongs2023
    #TrendingVideoSongs2023
    #NewVideoSongs2023
    #EmotionalStatusVideos
    #WhatsAppStatusVideos
    #LoveSongs2023
    #janathabablu
    #bulletbandilyricslaxman
    #SingerRamuSongs
    #laxmanlyrics
    #ramlaxmansongs
    #breakupsong
    #Dronetunes
    #dronetuneslovesongs
    #nithoedadugulu
    #nithoedadudugululovesong
    #janathabablu
    #telugunewlovefailuresongs
    #lovefailuresongs
    #lovefailuresongs2023
    #singerramulovefailuresongs
    #bulletbandilaxmanlovefailuresongs
    #lovefailuresongs
    #lovefailuresongsinwhatsappstatusintelugu
    #ramlaxmansongs
    #Chandanaludiddukunna

ความคิดเห็น • 1.2K

  • @PottaGangadharp
    @PottaGangadharp 9 หลายเดือนก่อน +66

    నా లైఫ్ లో నేను ప్రేమించిన అమ్మాయికి నేను ఇచ్చిన గిఫ్ట్ కన్నీళ్లు పాపం ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం కానీ మా ఫ్యామిలీ కోసం తనని వదులుకున్నా నేను దురదృష్టవంతడిని 😢😢 తను ఎక్కడున్నా ఎప్పుడు బాగుండాలి అదే నాకు చాలు నేను ఎలా ఉన్నా పరవాలేదు వచ్చే జన్మాయిన ఉంటే నాకు నీ ప్రేమ దక్కాలని కోరుకుంటున్నా miss you raa kanna 😭😭

    • @అన్వేదగాయత్రి
      @అన్వేదగాయత్రి 2 หลายเดือนก่อน +4

      Niku eppudu telisinda brother aa baada ameki antha narakamoo

    • @msmafia_23
      @msmafia_23 2 หลายเดือนก่อน +5

      ​@@అన్వేదగాయత్రి girls ki aah badha ashalu ledhu sister ee Kalam lo

    • @manju527
      @manju527 2 หลายเดือนก่อน +1

      😢😢😢

    • @VandanamKommavarapu-bb6kj
      @VandanamKommavarapu-bb6kj หลายเดือนก่อน +1

      Love your wife then she will be happy..

    • @VandanamKommavarapu-bb6kj
      @VandanamKommavarapu-bb6kj หลายเดือนก่อน +1

      ​@@msmafia_23 it's true 100%

  • @rajkumarchirakunta539
    @rajkumarchirakunta539 ปีที่แล้ว +164

    #పార్ట్-2 త్వరగా కావాలి అనేవాల్లు ఖచ్చితంగా లైక్ చేయండి మన లైక్స్ తో వాల్లకి అర్థం కావాలి

    • @saiavvari1360
      @saiavvari1360 ปีที่แล้ว +2

      Wait se bro part 2 oka renchge llo untadi part 2 🕺🌹🎉

    • @ramuharshith5671
      @ramuharshith5671 6 หลายเดือนก่อน

      😂😅😅😮​@@saiavvari1360

  • @haripaagal3133
    @haripaagal3133 ปีที่แล้ว +94

    Part 2 లో వీళ్ళ ఇద్దరు కలవాలని కోరుకునే వాళ్లు like కొట్టండి

    • @korasaladurgaprasad6557
      @korasaladurgaprasad6557 11 หลายเดือนก่อน +1

      Erripuku la vunnav..

    • @VkumarIacy
      @VkumarIacy 7 หลายเดือนก่อน

      ​@@korasaladurgaprasad655700000

    • @praveenpulimi038
      @praveenpulimi038 6 หลายเดือนก่อน +2

      Vallu kalavaru bro

  • @thimothyganta6512
    @thimothyganta6512 ปีที่แล้ว +141

    నిజాయితీగా ప్రేమించే వారికి ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమే ఈ కన్నీరు ❤

  • @duptaluckylaxman1017
    @duptaluckylaxman1017 ปีที่แล้ว +107

    నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి ఆ ప్రేమ ఎప్పటికి దోరకదు 😢 బ్రదర్ సాంగ్ చాలా బాగుంది బ్రో 👍

  • @ShivaSagarChanchetti
    @ShivaSagarChanchetti ปีที่แล้ว +43

    నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి ఆ ప్రేమ ఎప్పటికీ దొరకదు super ❤❤❤songs

  • @sff3346
    @sff3346 ปีที่แล้ว +97

    ఈ పాట చూసిన తరవాత ఎంత మదికి పాత గణపకలు గృతు వచ్చాయి🎉❤😢

  • @AnithaAnitha-gz7ir
    @AnithaAnitha-gz7ir ปีที่แล้ว +51

    ప్రేమిసై సరిపోదు ఆ మనిషి తో మన జీవితం పంచుకొనే రాత రాసి పెట్టి వుండాలి

  • @anjistyle2351
    @anjistyle2351 ปีที่แล้ว +74

    నీతో ఏడడుగులు వేసి బ్రతికే అదృష్టం నాకు లేకపోవచ్చేమోగాని నిన్ను ఎప్పుడు ఏడిపించకుండా చూసే అంత ప్రేమ నాకు ఉంది

  • @ashannashatla3793
    @ashannashatla3793 ปีที่แล้ว +25

    ప్రేమ వలన పొందే “ఆనందం” శాశ్వతము అవునో కాదో తెలియదు కానీ..ప్రేమ వలన పొందే బాధ మాత్రం శాశ్వతం

  • @Kashaihalovetunes
    @Kashaihalovetunes ปีที่แล้ว +32

    వీళ్ల ప్రేమ అంతులేనిది నా మనసులో విలీదరు అపటికైన కలవాలని అందరం కోరుకుందాం ❤😢😅❤😊

  • @venkym8159
    @venkym8159 ปีที่แล้ว +36

    నాపై మనసు పడి నీకేంలాభం
    నీపై మనసు పడితె ఓర్వదె లోకం
    నాపై ప్రేమ పెంచుకోకే దీపం
    చిమ్మా చీకటై పోతది లోకం
    నువ్వే ఆకాశమంతా నేనే నీచెంత ఎంత
    నువ్వే ఆమేడలోన నేనే నీ నీడలోన
    నీతో ఏడడుగులు వేయలేనులే
    నీతో జీవితమే పంచుకోనులే
    మెళ్ళో మూడు ముళ్లు వేయలేనులే
    నీతో వందేళ్ళే ఉండలేనులే
    ఏం బతుకులే నావి నాబాధలేనావి నీతోనే సరితూగలేనులే
    నాబదులుగా నువ్వు నీబంధమైనోన్ని మనసే పడితే బాధగుండదే
    ఎవరమ్మా నువ్వూ ఓ దొరసాని మనసే పడుతున్నవే ఈపేదోన్ని
    ఒకటై దూరమయ్యె బదులుగ ఎట్లా నాకు నేనే నీకు దూరంగుంటా
    నీతో ఏడడుగులు వేయలేనులే
    నీతో జీవితమే పంచుకోనులే
    మెళ్ళో మూడు ముళ్లు వేయలేనులే
    నీతో వందేళ్ళే ఉండలేనులే
    బంగారు బొమ్మలాగా పెరిగినవమ్మ నువ్వు
    నాఇంట బాధలు నీకంట వద్దులే
    బంగారు బిందెతోని నాకాళ్ళు కడగలేరు
    నీకాలికే మెట్టనెట్ట అవుదునే
    అందని ఆశ పడి ఏమిటి లాభం
    చివరికి మిగిలేనే ఇరువురి శోకం
    ఒకటై దూరమయ్యె బదులుగ ఎట్లా నాకు నేనే నీకు దూరంగుంటా
    నీతో ఏడడుగులు వేయలేనులే
    నీతో జీవితమే పంచుకోనులే
    మెళ్ళో మూడు ముళ్లు వేయలేనులే
    నీతో వందేళ్ళే ఉండలేనులే

  • @vinayakavillagevihari
    @vinayakavillagevihari ปีที่แล้ว +83

    🙏🙏🙏🙏🙏 ఇంత అద్భుతమైన పాటను అందించిన అందరికీ నటించిన వారికి చాలా కృతజ్ఞతలు అద్భుతం 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @malliyalaboys3464
    @malliyalaboys3464 ปีที่แล้ว +37

    ఇలాంటి అద్భుతమైన మంచి songs రాస్తూ డైరెక్ట్ & విలన్ గా తన పాత్ర లో ఒదిగిపోయి🙏 చేసిన మన బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్నకి ఒక like కొట్టండి🫡❤️

    • @MohanIngu
      @MohanIngu 2 วันที่ผ่านมา

  • @naveennimmala7290
    @naveennimmala7290 ปีที่แล้ว +21

    ఒక పేదవాడి ప్రేమ ఎలాంటి పరిస్థితుల వల్ల కోల్పోవలసి వస్తుందో చాలా బాగా తెలియచేశారు. ఆ అమ్మాయి ప్రేమ కోసం ఎలా తపిస్తుందో బాగా తెలియచేశారు 😢🙏🙏🙏

  • @pothugantisreesh871
    @pothugantisreesh871 11 หลายเดือนก่อน +40

    ప్రేమ వలన కలిగే ఆనందం కంటే బాధ ను అనుభవించే ప్రేమికులు ఎంతో మంది ఈ లోకంలో వెరీ sad 😭.. ప్రేమను ప్రేమించే అందరికీ వందనాలు

  • @mudavathraju799
    @mudavathraju799 ปีที่แล้ว +72

    నిజాయితీగా ప్రేమించే వారికి .......ప్రేమ ఎప్పటికీ దొరకదు 💔 Miss you😥
    Super lyrics and డైరెక్టర్ సూపర్ laxman Annaya ❤

  • @peravalligangaraju9441
    @peravalligangaraju9441 11 หลายเดือนก่อน +20

    నిజాయితీగా ప్రేమించే వారికి ఆ దేవుడు ఇచ్చే ఈ బాధ

  • @kmgyouthentertainment1206
    @kmgyouthentertainment1206 ปีที่แล้ว +19

    కృష్ణ ని రాతలోనే రాధా అమ్మ లేని అప్పడు నా మా పేద వాడి రాతలో ఎలా వస్తుది చెప్పు కృష్ణ కొరియో గ్యాపీ సూపర్ అన్న ఇలాటి మరి ఎనో మంచి సాంగ్ రావాలని అల్లధి బెస్ట్ 🎉

  • @premsagar06
    @premsagar06 ปีที่แล้ว +129

    ఆ గొంతులో మాధుర్యం...
    మీ కలంలో సాహిత్యం...
    వాహ్... ఏమన్నా రాస్తున్నారా ప్రతి పాటతో ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. జై శ్రీ కృష్ణ...

    • @jsp-wz8hx
      @jsp-wz8hx ปีที่แล้ว +1

      జై శ్రీ కృష్ణ

    • @user..5247
      @user..5247 11 หลายเดือนก่อน +2

      Jai Sri Krishna Yadav

    • @solitudetimervdc122
      @solitudetimervdc122 10 หลายเดือนก่อน +1

      Hare Krishna

    • @bogadhiusolla4716
      @bogadhiusolla4716 10 หลายเดือนก่อน

  • @bhukyamahipal7552
    @bhukyamahipal7552 ปีที่แล้ว +11

    బాక్స్ ఆఫీస్ బధలైతుంది ఈ పాట రికార్డు దాటి ఫొతుంది

  • @vnrcreation565
    @vnrcreation565 ปีที่แล้ว +64

    కృష్ణుడు ఉన్నత వరకు ఈ ప్రేమ ను అనతం వరకు బ్రతికిస్తునే ఉంటాడు . జై శ్రీ కృష్ణ🙏😭

  • @nkirankumar6056
    @nkirankumar6056 ปีที่แล้ว +72

    ఇంత అద్భుతమైన పాటను అందించిన అందరికీ నటించిన వారికి చాలా కృతజ్ఞతలు అద్భుతం .ఈ పాట చూసిన తరవాత ఎంత మదికి పాత గణపకలు గృతు వచ్చాయి.సాంగ్ చూస్తే మాటలు రావడం లేదు

  • @kiran_OLSI
    @kiran_OLSI ปีที่แล้ว +34

    శరీరం మత్తుకు అలవాటు పడితే మార్చుకోవడానికి కొంత కాలం పడుతుంది. కానీ.. మనసు మనిషికి అలవాటు పడితే కోలుకోడానికి జీవితకాలం పట్టొచ్చు...❤

  • @Deva_____the_____fighter
    @Deva_____the_____fighter ปีที่แล้ว +12

    😎Ram anna voice
    😍Laxman anna voice
    🔥Super
    ❤️E song and music next level anna🔥
    🥰Part 2 kosam waiting anna❤️

  • @lovelymahesh2707
    @lovelymahesh2707 ปีที่แล้ว +15

    ❤🎉ఈ పాట కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న చాలా బాగుంది నువు రాసిన ఒక ఒకో రిలీక్స్ సూయర్ అన్న ❤❤❤❤❤❤

  • @spychokingsrinu2906
    @spychokingsrinu2906 ปีที่แล้ว +10

    ఈ పాటను చూస్తున్నంత సేపు ఒక సినిమా పాటను చూస్తునట్టు ఉంది సినిమా పాటల కంటే చాలా అద్భుతంగా ఉన్నాయి గ్రాఫిక్స్ ఒక సారి కాదు కదా ఎన్ని సార్లు చూసిన చూసిన చూడాలి అనిపించే పాట 😍😍😍

  • @malleshyadav8247
    @malleshyadav8247 ปีที่แล้ว +8

    Ee song chusi edchina vallu like kottandhi ❤😢

  • @folksongsduniya676
    @folksongsduniya676 ปีที่แล้ว +19

    బ‌ల్లెట్ బండి ల‌క్ష్మ‌ణ్ అన్న నుంచి మ‌రో మంచి సాంగ్. ల‌క్ష్మ‌ణ్ ఫ్యాన్స్ ఒక లైక్ వేస్కోరి..😍

  • @mdhussainn7526
    @mdhussainn7526 ปีที่แล้ว +11

    ప్రేమించిన వాళ్లకి ఈ పాట అంకితం♥️🌹♥️
    ప్రేమించిన వారికి ప్రేమ పేరు చేపి మోసం చేయకండి 👏🙏👏ప్లీజ్

  • @ganeshsmileyofficial1930
    @ganeshsmileyofficial1930 ปีที่แล้ว +16

    Part2 కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక like 👍 వేసుకోండి

  • @karthikabhi4803
    @karthikabhi4803 ปีที่แล้ว +8

    ఎవరమ్మ నువ్వు ఓ దొరసాని
    మనసే పడుతున్నవే ఈ పేదొన్ని
    బంగారు బిందేతోని నా కాళ్ళు కడగలేరు నీ కాలికి మెట్టే నెట్ట అవుతనే
    Heart toching lyrics

  • @praveenbathula3380
    @praveenbathula3380 ปีที่แล้ว +11

    Wonder full song 🎉 climax super Laxman Anna 🤝
    Arjun Anna &vaishavi sony Acting mind blowing 👏
    Waiting for.. Part 2⏳

  • @ThirupathiKatta-im7xw
    @ThirupathiKatta-im7xw 7 หลายเดือนก่อน +6

    అన్న సూపర్ ఉంది

  • @rajuponaganti7123
    @rajuponaganti7123 8 หลายเดือนก่อน +5

    I love you ra సంధ్య....❤❤❤❤❤❤❤

  • @mohammadchanpasha9600
    @mohammadchanpasha9600 ปีที่แล้ว +7

    మనసులో బరువుంటే పర్లేదు కానీ మనసే బరువైతే బతకడం చాలా కష్టం

  • @teluguinfostudios8533
    @teluguinfostudios8533 ปีที่แล้ว +7

    సింగర్ రాము లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే మీలో ఎంత మంది ఇష్టం👌👌 ❤❤like here 💓💓💓

  • @saianimalslove.....5882
    @saianimalslove.....5882 9 หลายเดือนก่อน +2

    2023లో చూస్తున్నారు

  • @TyTaj786
    @TyTaj786 ปีที่แล้ว +3

    అన్నలు తమ్ముళ్లు అక్కలు చెల్లెలు అందరూ ఆలోచించండి ఫస్ట్ ఒక సాంగ్ ఒక్క నిమిషం 19 సెకండ్ అందులో ఉన్న పాట సముద్రమంత ప్రేమ ఉన్న సస్తుభక్తున్ ఇది ఇందులో రాలేదు ఎందుకు . ఇంకొకటి ఏంటంటే కృష్ణ నేను నీతో ఒక మాట చెప్పాలి. ఈ సాంగ్స్ లో కొద్దిగా సాంగ్స్ కట్ చేశారు లెక్క చూస్తే ఎనిమిది తొమ్మిది నిమిషాల సాంగ్ ఇది అందులో విల్లు సాంగ్ కట్ చేసి పేటరు ఫుల్ కటింగ్ చేయకుండా పేటల

  • @ntr_fan_of_you
    @ntr_fan_of_you ปีที่แล้ว +7

    వైష్ణవి యాక్టింగ్ సూపర్ సాంగ్ లో చిత్రింకించిన ప్లేస్ ద్వారక లోకేషన్స్ సూపర్ సింగర్ రాము వాయిస్ సూపర్ ❤❤❤💔💔💔

  • @maheshgoud3241
    @maheshgoud3241 11 หลายเดือนก่อน +26

    నిజయితిగా ప్రేమించే వారికి ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమే ఈ కన్నీరు 💔

  • @kambalashiva0069
    @kambalashiva0069 ปีที่แล้ว +8

    నా పై మనస్సు పడి నీకేం లాభం😌
    నీ పై మనస్సు పడితే ఓర్వదే లోకం😭
    నా పై ప్రేమ పెంచు కోకే దీపం😔
    చిమ్మ చీకటి హాయ్యి పోతదే లోకం☹️
    నీవే ఆకాశమంత నేనే నీ చెంత ఎంత😥
    నువే హా మెడ లోన నేనే నీ నీడ లో నా ❤😢😌

  • @srikakulamtunes9881
    @srikakulamtunes9881 ปีที่แล้ว +4

    నిజం గా చెప్పాలి అంటే ఈ సాంగ్ ఈరోజు Release చేయకపోతే కచ్చితంగా మీ టీం పేరు సాంగ్ name రాసి చనిపోయి వాడిని
    Release చేసి నకు మళ్లీ జన్మనిచ్చారు ❤🙏🙏🙏😭

  • @kadduramakhilesh8582
    @kadduramakhilesh8582 11 หลายเดือนก่อน +7

    సూపర్ సూపర్ సూపర్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది
    నా ప్రాణానికి ప్రాణం అయిన నా Ammu గుర్తుకు వచ్చింది bro. సూపర్

  • @abhilashanewcreations
    @abhilashanewcreations ปีที่แล้ว +5

    అన్న ఈ పాటకు సాంగ్ చాలా బాగుంది అనే పదం చాలా చిన్నది మీకు మరో వంద మిలియన్స్ వ్యూస్ సాధించే సాంగ్ గా ఇది నిలవబోతోంది లిరిక్స్, సింగింగ్, యాక్టింగ్, డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఎక్స్ట్రార్డినరీ లక్ష్మణ్ అన్న మీకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఎందుకంటే మీరు వెండితెర వైపు అడుగులేస్తున్న ఈ తరుణంలో మీ ప్రయాణానికి మరింత ధైర్యాన్ని ఇచ్చే సాంగ్ ఇది కంగ్రాట్యులేషన్స్ 💞

  • @vonimiradha6680
    @vonimiradha6680 ปีที่แล้ว +9

    Really awesome 🥰 song lyrics superb ❣️climex twist no words 🔥Jai shree radhakrishnan ❣️🙏 this song going 🔥🔥big block buster ❤️❤️ all the best whole team 💕💕💕

  • @soldierbalu3285
    @soldierbalu3285 ปีที่แล้ว +3

    Laxman Anna dhi promo lo unna scene okati miss aidhi anti ...........

  • @peravalligangaraju9441
    @peravalligangaraju9441 11 หลายเดือนก่อน +5

    నా ప్రాణానికి ప్రాణం అయినా నా బంగారం గుర్తుకు వచ్చింది అసలు తననాని మరచే పోతేనే కదా నాలో లినమే పొవింది నా బంగారం మిస్ you ra bangaram

  • @u.venkatesh2321
    @u.venkatesh2321 ปีที่แล้ว +2

    ❤❤❤❤❤ drone suresh laxman garu bablu brother ramu garu actors did marvelous 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Mayuri Tunes channel kee elaaanti oka song 🎵 cheyyali 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @ntrvalimoviemakers1549
    @ntrvalimoviemakers1549 ปีที่แล้ว +4

    Vfx and editing lo Ma Annaya [ jr Ntr Bablu ] Annaya Taruvate Evvaru Ayina.... Annaya ni editing tho song vere level Undiii Plz Come to Big Screenplay.... ❤🥰🥰🥰

  • @smb_efx
    @smb_efx ปีที่แล้ว +5

    ❤❤

  • @dudekuladastagiri5200
    @dudekuladastagiri5200 ปีที่แล้ว +2

    hare krishna

  • @lingaswamygouthami6062
    @lingaswamygouthami6062 ปีที่แล้ว +9

    ఇంత అద్భుతమైన సాంగు కు లిరిక్స్ రాసిన లక్ష్మణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నను. వైష్ణవి నటన అద్భుతం. మహానటి. ఆల్ ద బెస్ట్.

  • @ARBanirudhVlogs
    @ARBanirudhVlogs 11 หลายเดือนก่อน +3

    అన్నా పార్ట్ 2 song ఎప్పుడు 👌🙏👉💯ప్లీజ్ 2 సాంగ్

  • @phanindragangula
    @phanindragangula ปีที่แล้ว +7

    జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @bhyravamurthyjanipella2883
    @bhyravamurthyjanipella2883 ปีที่แล้ว +6

    నిజాయితీగా ప్రేమించే వారి ప్రేమ గెలవాలి ❤️❤️❤️❤️

  • @SaiKumar-jf4oj
    @SaiKumar-jf4oj ปีที่แล้ว +6

    పెద్ద హిట్ kavaliani కోరుకుంటాం 🎉🎉🎉🎉

  • @srinivas7652
    @srinivas7652 ปีที่แล้ว +5

    హీరో అర్జున్ & వైష్ణవి గారు మీ హావభావాలు super 👌👌👌👌🎊🎊🎊🎊❤❤❤🎼🎼🎼🎧🎧🎧

  • @maheshmahi9880
    @maheshmahi9880 9 หลายเดือนก่อน +5

    Heart touching song 💔

  • @KSRCHINNI225
    @KSRCHINNI225 ปีที่แล้ว +2

    లవ్ ఫెయిల్ అయి, లైఫ్ లో సక్సస్ అయినా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి,,

  • @harinadhravutla9035
    @harinadhravutla9035 11 หลายเดือนก่อน +10

    నిజమైన ప్రేమికులు ఓడిపోకుండ నువ్వే కాపాడయ్యా దేవుడా 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @SsproductionshortfilmSs
    @SsproductionshortfilmSs ปีที่แล้ว +2

    D.o.p keka....janatha bablu nuvvu keka bro. E song chusthunte movie laa anipinchindhi. Née dop baguntadhi bro. Née songs folk Songs laa undavu. Movie songs laa untayi. Nenu niku big fan bro. Jai ntr janatha Bablu

  • @NagarajuSomavarapadu-xv4lb
    @NagarajuSomavarapadu-xv4lb ปีที่แล้ว +5

    నిజమైన ప్రేమకు ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మనల్ని ప్రేమించే వారు దూరమైన ఎక్కడున్నా వాళ్ళు బాగుంటే మన ప్రేమ ఎప్పటికైనా బాగుంటుంది❤️ నిజమైన ప్రేమ ఈరోజు దొరకడం కష్టం 😢 అలా దొరికిన వాళ్లకి అదృష్టం👍

  • @ganeshGR358
    @ganeshGR358 ปีที่แล้ว +2

    అన్న సాంగ్స్ బాగానే ఉన్నవి కాని అన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేస్తున్నావ్ లవ్ కాని భార్య భర్త గురించి కూడా సాంగ్స్ చెయ్ బ్రో

  • @abhirayala5948
    @abhirayala5948 ปีที่แล้ว +5

    Laxman anna.. Osm lyrics always

  • @saravananMuthu-mf6fr
    @saravananMuthu-mf6fr 6 หลายเดือนก่อน +2

    ராம். லஷ்மன்அண்ணாபாட்டூநல்லாஇருக்குராம்அண்ணாவாய்ஸ்நல்லாஇருக்குநன்றி

  • @BanothuRavi-h1m
    @BanothuRavi-h1m ปีที่แล้ว +5

    Superb song 👌👌❤❤❤

  • @etikalasandeep-py2jm
    @etikalasandeep-py2jm 11 หลายเดือนก่อน +2

    Archana love you ❤️❤️❤️

  • @srikakulamtunes9881
    @srikakulamtunes9881 ปีที่แล้ว +3

    Gatha 1.1/2years Nundi e song kosam wait chesa
    Ippudu vachindi full song kirak
    Lyrics singing Directionand Artist's Dop music team work challa baga vachindhi
    Love you so much Annayya
    E song promo Vinapudu prathisari channipoyina maa Annayya gurthu వస్తాడు 😢😢😢😢

  • @JaiNTR...
    @JaiNTR... 29 วันที่ผ่านมา +2

    Chala rojula taruvaata reeliz chesaru 😢❤

  • @kanthilaxman9728
    @kanthilaxman9728 ปีที่แล้ว +4

    ఈ పాట కోసం ఎన్నోరోజుల నుండి ఎదురు చూస్తున్న TQ TQ చాలా చాలా

  • @luckydigitalraheem9349
    @luckydigitalraheem9349 11 หลายเดือนก่อน +2

    పార్టు కోసం వెయిట్ చేస్తున్నాం

  • @bommatotinarasimha7550
    @bommatotinarasimha7550 ปีที่แล้ว +8

    అరే పాపం రా ఇప్పుడున్న జనరేషన్ లో నిజమైన ప్రేమ దొరకటం చాలా కష్టం రా , అలాంటి ప్రేమను విడదీయ కండ్రా పాపం రా .........❤❤

  • @TyTaj786
    @TyTaj786 10 หลายเดือนก่อน +2

    Anna Garu part 2 song అపుడు ఓస్తుంద

  • @shyamdarling
    @shyamdarling ปีที่แล้ว +3

    మా అమ్మ ఏడుస్తే నాకు చూడబుద్ధి కాదు మా అమ్మ ఏడుపులు మాత్రము నేను కరణం కాను .....❣️
    ❣️ నాపై ప్రేమ పెంచుకోకే ద్వీపం చిమ్మ చీకటి అయిపోతాది లోకం నువ్వే ఆకాశమంత నేనే నీ చెంత ఎంత నువ్వే ఆ మెడలోనా నేనే ఈ నీడలోనా నీతో ఎడడుగులు వేయలేనులే నీతో జీవితమే పంచుకోనులే.....❣️
    ❣️ఎవరమ్మా నువ్వు ఓ దొరసాని మనసేపాడుతున్నావే ఈ పేదోణ్ణి ఒకటై దూరమయ్యే బదులుగా ఇట్ల నాకు నేనే నీకు దూరంగుంటా నీతో ఎడడుగులు వేయలేనులే నీతో జీవితమే పంచుకోనులే ...❣️
    ❣️సాహిత్యం అద్భుతం అమ్మ సంతోషం కోసం కుటుంబానికి దూరమవ్వడం కుటుంబం కోసం ప్రేయసిని వదులుకోవడం ఆ అమ్మాయి ప్రేమికుడి ప్రేమ కోసం తాపత్రయపడటం అద్భుతం వల్ల ప్రేమ చూస్తుంటే నా 6 ఏళ్లు ప్రేమ గుర్తొస్తోంది తనూ జీవితాంతం సంతోషంగా ఉండాలి ..❣️
    Waiting for part 2 ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను

  • @Payyala
    @Payyala 6 หลายเดือนก่อน +2

    Anna song😢super 👌 😢😢😢😢

  • @kishoreb1625
    @kishoreb1625 ปีที่แล้ว +4

    సూపర్ అన్న సాంగ్....❤

  • @janunani4111
    @janunani4111 11 หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్ బ్రో పార్ట్ 2 ఎపుడు

  • @Manojravan988
    @Manojravan988 ปีที่แล้ว +9

    రాతలో లేని రాధ కోసం కృష్ణుడు పడ భాధ వర్ణించలేం గ్రేట్ సాంగ్ గ్రేట్ లిరిక్ గ్రేట్ కాన్సెప్ట్ వాగ్ ❤

  • @psivaprasad3116
    @psivaprasad3116 9 หลายเดือนก่อน +2

    డియర్ అన్నలు ఒక అమ్మాయి తన 3 years Love ni వదిలేసి నన్ను ఎక్కువ నమ్మించి నేనే తన ప్రాణం అనే లాగా నమ్మించి మోసం చేసింది అన్న e సాంగ్ వింటుంటే తానే గుర్తు వస్తుంది నాకూ 😢😢😢😢😢😢😢

  • @jumbarthi_nagaraju_official
    @jumbarthi_nagaraju_official 11 หลายเดือนก่อน +3

    ❤❤❤ super bro please. Fast release 2 part ❤❤❤❤

  • @ధర్మంకోసం
    @ధర్మంకోసం 11 หลายเดือนก่อน +2

    అయ్య రామ్ లక్ష్మణ్ గారు మీరు నా హైందవ ధర్మం లో నీ పాట లు చేసుకోండి కానీ సెక్యులర్ ముసుగు లు పెట్టుకొని ప్రయత్నం చేయకండి పరమ పవిత్రమైన రాముని చరిత్ర లో రావణ్ బ్రహ్మా వేషం ఒక అనర్హత కలిగిన పెద్ద నటుని తో చేసినా
    ఆది పురుషు సినిమా మట్టి లో కొట్టుకు పోయింది మీరు కూడా కాస్త అన్ని దగ్గర పెట్టుకోని పాటలు తీయండి అంతే గానీ సెక్యులర్ లు కలప కండి అలాగే ..... కొన్ని పిచ్చి ప్రేమ వేషాలు వేయకండి కేరళ స్టోరీ లాంటి వి

  • @gangadharsundaragiri9989
    @gangadharsundaragiri9989 ปีที่แล้ว +15

    హరే క్రిష్ణా.... అంతా అయన దయ నే ఆయన ఆడే ఆటలో పాత్రలం మాత్రమే....అంతా క్రిష్ణా మయం.....👏👏

  • @kiranlal9104
    @kiranlal9104 10 หลายเดือนก่อน +2

    All people like this song 🙏🙏🙏🙏🙏

  • @kiranlal9104
    @kiranlal9104 10 หลายเดือนก่อน +3

    Really very nice song like this song 🙏🙏🙏🙏🙏

  • @etikalasandeep-py2jm
    @etikalasandeep-py2jm 11 หลายเดือนก่อน +2

    Love you akhila

  • @maheswarrao6215
    @maheswarrao6215 11 หลายเดือนก่อน +6

    సూపర్ అన్న మీ పాటకి నా పాదాభివందనం 🙏

  • @singeraravindofficial116
    @singeraravindofficial116 11 หลายเดือนก่อน +2

    Part 2 date chappandi pls na hart❤ waiting part 2 kosam ok like vasikondi

  • @kommupraveenyadav9196
    @kommupraveenyadav9196 ปีที่แล้ว +8

    నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి ఆ ప్రేమ ఎప్పటికి దొరకదు super❤❤❤😘😘

  • @marepogurajesh
    @marepogurajesh 6 หลายเดือนก่อน +2

    Naapai manasu padi nikem laabham....
    Neepai manasu padithey vorvadhey lokam
    Napai prema penchukokey dheepam
    Chimma cheekatai pothadhi lokam
    Nuvvey akaasam antha
    Neney ni chentha yentha
    Nevvey aaa meda lona...
    Neney ni needa lona...
    Neethooo 7 adugulu veyalenu ley ...
    Nithoo jeevithamey panchukonu ley ....
    Mellooo mudu mullu veyalenu ley ...
    Nithooo vandhelley undalenu ley ......
    Aaaa ...Aaaa ....aaaa...
    Yem bathukuley naavi ...
    Naa baadhaley naavi ....
    Nithooney sari thugalenuley....
    Naa badhulugaaa nuvvu ni bandhamainonni manasey padithey badhagundadhey .....
    Yevarammaaa nuvvu ooo dhorasaani ....
    Manasey paduthunnavey eee pedhoonni...
    Okatai dhuramai badhulugaa yetlaaa....
    naku neney niku dhuramguntaaa....
    Nithooo 7 adugulu veyalenu ley ...
    Nithooo jeevithamey panchukonu ley....
    Melloo mudu mullu veyalenu ley....nithooo vandhelley undalenu ley....
    Bangaaru bomma laga periginavamma nuvvu ....
    naa inta badhalu nikantavadhuley...
    Bangaaru bindhey thoni naa kallu kadugaleru ni kaliki mettenetta avdhuney....
    Andhani asha padi yemiti labham...
    Chivariki migileney eruvuri sokam
    Okatai dhuramai badhulugaa yetlaa ...
    Naku neney niku dhuramguntaaa...
    Nithooo 7 adugulu veyalenu ley ...
    Nithooo jivithamey panchukonu ley ....
    Melloo mudu mullu veyalenu ley...
    Nithoo vandhelley undalenu ley.....
    Hey krishna govindha hare muraarey...."4"
    Dedicated to actress " vaishnavi Sony garu"❤❤❤❤

  • @arjunchawanofficel9015
    @arjunchawanofficel9015 ปีที่แล้ว +3

    Every shot is perfect and direction next level
    Both actor performance best
    Music hills.
    My favorite shot is krishna❤ hand ❤

  • @sureshvasireddy4994
    @sureshvasireddy4994 ปีที่แล้ว +2

    Super performance..nic song... super locations..and.. totally movie song laa undhi

  • @KosuriBhanusri
    @KosuriBhanusri ปีที่แล้ว +5

    Super song ❤❤❤❤❤

  • @rakhistudios
    @rakhistudios หลายเดือนก่อน +2

    కెమెరామెన్+ ఎడిటర్+డైరెక్షన్+కొరియోగ్రాఫ్==🔥❤😎🙏

  • @rajdancevlogs5055
    @rajdancevlogs5055 ปีที่แล้ว +4

    Vfx & Editing & Dop Very nice ... Laxman Anna Direction Super ❤

  • @adbulkareem
    @adbulkareem ปีที่แล้ว +4

    అన్నా నీ పాటల్లో తెలియని ఫిలింగ్ అన్నా ఈ పాట ప్రోమో చూసి పూర్తి పాట ప్రతి రోజు TH-cam లో నీ చానెల్ లో చూసే వాడిని నీ పాటలు క్రియేటివిటి చాలా బాగుంటాయి నువ్వు . ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని కోరుకుంట

  • @vijayabaskerreddy8587
    @vijayabaskerreddy8587 11 หลายเดือนก่อน +3

    Supar sangu,❤️

  • @gilgalministriesofficial12
    @gilgalministriesofficial12 ปีที่แล้ว +3

    Excellent Feeling...
    Super Duper Hit ...
    Congratulations Vaishu...

  • @Aloneboygaming980
    @Aloneboygaming980 11 หลายเดือนก่อน +4

    సూపర్ హిట్ సాంగ్ నాకు చాలా నచ్చింది 😢😊😭😭

  • @Go-with_low
    @Go-with_low ปีที่แล้ว +2

    2:51 to 3:08 aavaramma oo dorasani manasu paduthunnave ee pedhoni...
    Okkati aee dooramay badhalu ga itla nak nene nik dooram ga unta ..... lyrics😮🙏🫡