జ్ఞానం కర్మలో అంతర్లీనంగా ఉంది కాబట్టి కర్మ ద్వారానే జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని, కర్మను అర్థం చేసుకునే అవకాశం జ్ఞానానికి ఉంది కాబట్టి కర్మ కన్నా జ్ఞానం గొప్పది అని, మనసు యొక్క మొదటి కదలికలోనే బాధ ఉంది( లవలేసంగా కోరిక ఉంటుంది ) అవగాహన ద్వారా కర్మలో స్పష్టత వస్తే కర్మ బంధించకుండా జ్ఞానంగా పరిణమిస్తుంది అని అర్థమయ్యేలా అద్భుతంగా అనుగ్రహించారు స్వామి🙏🌼🙏
🙏 మనసు యొక్క మొదటి కదిలికే మూలమాయని, రూప నామ ప్రపంచమంతా ప్రకృతేనని, రూప నామ రహితమైనదంతా పురుషుడని అంటూ... కర్మలో ఏముందో అర్థం చేసుకునే అవకాశం జ్ఞానములోనే ఉందని అందుకే జ్ఞానం గొప్పదని విశ్లేషణ చేస్తూ నీ సమస్త బాధలన్నీ మొదటి కదలికలోనే ఉన్నాయని జ్ఞానం, అజ్ఞానం.., దైవం, దేహం ఎటువైపైనా అవన్నీ కదలికల్లో భాగమేనని అవగాహన అయితే బాధ పోతుందని దానికి ఇష్టాయిష్టాలతో ఉన్న నేను లేకుండా ఆత్మార్పణ బుద్ధితో సద్గురువు చెప్పిన బోధ అవగాహన అయితే ఈ అనంతమైన విశ్వం, ఈ అనంతమైన కర్మలు ఆనంద హేతువు అవుతాయని దీనికి సద్గురువు మార్గదర్శకత్వం ఎంత అత్యావశ్యకమో అద్భుతంగా అనుగ్రహించారు స్వామి. 🙏🙏🙏🙏🙏
శివానందాయ నమః🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా.. చాలా అంతరలీనమైన విషయాన్ని తెలియచేసారు, దీనివల్ల ప్రతీ కర్మ ని భక్తి తో జ్ఞానం కోసమే అని విపులంగా తెలియపరిచారు.. 🙏🙏🙏
💞🪷🙏🏻 Sath Guruvula Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🏻🪷💞
💞🙏🏻 Matalakandani Bhavana Mowname andi intha Sunnithamaina Vivarananu Avagaahanatho ardhamu chesukogaluguthunna Guruvu Garu Dhanyuraalani andi Satha Shasra Koti Pranaamamulu andi 🙏🏻💞
Guruvugaaru wonderful chaala vivaranga cheppinaru guruvugaaru chaala baagundi meeku shata koti paadabhi vandanamulu meeru jeevanamuktulu.🙏🙏🎉
🙏🙏🙏🌹
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Om Namo Bhagavathe Sri Ramanaya Namaha 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలా సౌమ్యముగా ప్రేమ భావనతో పంచడమే జ్ఞానానికి మరింత అందం..
చాలా చాలా బాగుంది స్వామివారు చాలా స్పష్టంగా అవగతం అవుతుంది స్వామివారు అమ్మ ఆంజనేయ పరబ్రహ్మము నకు ప్రణామములు 🙏🐢🙏
జ్ఞానం కర్మలో అంతర్లీనంగా ఉంది కాబట్టి కర్మ ద్వారానే జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని, కర్మను అర్థం చేసుకునే అవకాశం జ్ఞానానికి ఉంది కాబట్టి కర్మ కన్నా జ్ఞానం గొప్పది అని, మనసు యొక్క మొదటి కదలికలోనే బాధ ఉంది( లవలేసంగా కోరిక ఉంటుంది ) అవగాహన ద్వారా కర్మలో స్పష్టత వస్తే కర్మ బంధించకుండా జ్ఞానంగా పరిణమిస్తుంది అని అర్థమయ్యేలా అద్భుతంగా అనుగ్రహించారు స్వామి🙏🌼🙏
🙏 మనసు యొక్క మొదటి కదిలికే మూలమాయని, రూప నామ ప్రపంచమంతా ప్రకృతేనని, రూప నామ రహితమైనదంతా పురుషుడని అంటూ... కర్మలో ఏముందో అర్థం చేసుకునే అవకాశం జ్ఞానములోనే ఉందని అందుకే జ్ఞానం గొప్పదని విశ్లేషణ చేస్తూ నీ సమస్త బాధలన్నీ మొదటి కదలికలోనే ఉన్నాయని జ్ఞానం, అజ్ఞానం.., దైవం, దేహం ఎటువైపైనా అవన్నీ కదలికల్లో భాగమేనని అవగాహన అయితే బాధ పోతుందని దానికి ఇష్టాయిష్టాలతో ఉన్న నేను లేకుండా ఆత్మార్పణ బుద్ధితో సద్గురువు చెప్పిన బోధ అవగాహన అయితే ఈ అనంతమైన విశ్వం, ఈ అనంతమైన కర్మలు ఆనంద హేతువు అవుతాయని దీనికి సద్గురువు మార్గదర్శకత్వం ఎంత అత్యావశ్యకమో అద్భుతంగా అనుగ్రహించారు స్వామి.
🙏🙏🙏🙏🙏
💞🪷💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🪷💞
మిరు చెప్తున్న విధానంలో యదార్థం ఉండండి.. కృతఙ్ఞతలు అండి..
🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏
🙏🙏🙏