ఇప్పటి ప్రభుత్వం నిర్ణయమే సరి అయినది. అందరికీ ఫీజు మొత్తం రాయితీ ఇస్తే పేరు మాత్రమే కాలేజీలో ఉంటుంది. బయట తిరుగుతారు. మెరిట్ స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తే వారు చక్కగా చదువుకుంటారు.
అంతా బాగుంది సార్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఇలాంటి చోట్ల దేశ నాగరికతలను తయారు చేస్తున్నారా లేక పోతే రాశిలో వాదులను అర్బన్ నక్షత్రం తయారు చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది సర్ ఒక సారి మా అందరం ప్రజలందరూ కట్టిన పనులు డబ్బులతో వస్తున్నాను యూనివర్సిటీ నడుస్తుంటుంది కానీ మీరు అక్కడ పెట్టిన కవి సమ్మేళనాలు సమూహ సెక్యులర్ లాంటి మీటింగులు చూడండి కమిషన్ మేళ నాలు పేరిట ఒక వర్గం వారిని ఒక కులం వారిని ఒక మతంవారిని ఒక పార్టీ వారిని ద్వేషించటం ఒక కులం మతం వారిపై వారి పొట్ట బట్ట కట్టు బట్టపై హేళనగా కవితలు అల్లడం ఒక వర్గం వారిని ద్వేషించడం సమాజం లో విషం ఎలా సమాజంపై వెదజల్లాలి నేర్పుతున్నారు అనిపిస్తుంది సమాజానికి ఉపయోగపడే మాటల కన్నా అక్కడ ఒక వర్గం వారిని ద్వేషిస్తూ బతికే వారి మాటలే పని చేయగా ఉంటున్నాయి నిన్ను bca మంగళ కులస్తుడు ని అది కరెక్ట్ కాదనిపిస్తుంది అటువంటివి చూస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలోని అర్బన్ నక్సల్స్ అరాచకవాదులు అజ్ఞానులు తయారై సమాజంలోకి వస్తున్నారు అనిపిస్తుంది ఇది సరి చేసుకోండి
మౌలిక సదుపాయాలు లేవు అంటున్నారు. మీరు, హరగోపాల్, balagopal,ఆనాటి ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఎక్కడి నుంచి వచ్చారు. వామపక్ష మేధావి వర్గం 80 వ దశకంలో పదవీ విరమణ పొందిన తరువాత ,ఆచార్య వర్గము University లను భ్రష్టు పట్టి యిచ్చినారు. కులాల పరంగా reservations పెట్టి భ్రష్టు పట్టిం చా రు.

Jai bhim