TEACHER 2040AD
ฝัง
- เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024
- 2040 నాటికి ఉపాధ్యాయుడు,విద్యార్థి సమాజం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబడతారో ఊహిస్తూ వ్రాయబడి ప్రదర్శితమైన అభ్యుదయ లఘు నాటిక. UTF స్వర్ణోత్సవ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శితమైన సందర్భంగా UTF బ్యానర్ నేమ్ వాడటం జరిగింది. ఇందులో పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. సమీప భవిష్యత్తులో సమాజం లో చోటు చేసుకోబోయే పరిణామాలను వూహించి వ్రాయబడింది.
రచన,దర్శకత్వం,ముసలాయన.... షణ్ముఖ మాస్టర్
రోబో....చిరంజీవి
UTF కార్యకర్త.... శంకర్ రావు
Thank u