కోల్‌కతా డాక్టర్ అత్యాచారం-హత్య లేవనెత్తిన తీవ్ర ప్రశ్నలు Kolkata doctor rape-murder raise questions

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    కోల్‌కతా డాక్టర్ అత్యాచారం-హత్య లేవనెత్తిన తీవ్ర ప్రశ్నలు Kolkata doctor rape-murder raise questions
    Kolkata rape-murder case: Doctors to withdraw non-essential services for 24 hours starting August 17
    Starting tomorrow, India's doctors are set to withdraw services for 24 hours, according to the Indian Medical Association (IMA). Doctors nationwide will be on strike from 6 am on Saturday, August 17 till 6 am on Sunday, August 18.
    Across the country, medical professionals have been protesting the rape and murder of a trainee doctor in Kolkata's RG Kar Medical College, with doctors associations across states announcing their own strikes. Thursday's announcement is the first nation-wide call to withdraw non-essential services.
    economictimes....

ความคิดเห็น • 559

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 25 วันที่ผ่านมา +158

    కొంతమంది గౌరవనీయమైన సామాజిక స్థానము, గౌరవనీయమైన వృత్తులలో ఉన్నవారు అత్యాచారానికి గురైతే మాత్రమే మీడియా సమాజము స్పందిస్తున్నాయి. గ్లామర్ చదువు ఉన్నత స్థానము ఉన్నత కులానికి చెందిన వారైతే మాత్రమే మీడియా స్పందిస్తుంది...... మీడియాకు అనుగుణంగా ప్రజలు స్పందిస్తున్నారు........... మహిళ ఎవరైనా మహిళే అందరు మహిళలు సమానమే అనే భావన సమాజంలో రావాలి........... ప్రతిరోజు జరుగుతున్న అత్యాచారాలను సమాజం ఖండించాలి , సమాజంలో దుర్మార్గమైన ఆలోచనలను మార్పు చేయటం కోసం చిన్నతనం నుండి కూడా నైతిక విద్యను బోధించాలి.

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 25 วันที่ผ่านมา +17

      కులాన్ని బట్టి,మతాన్నిబట్టి కూడా స్పందన ఉంటుంది.

    • @praveenkodavati9505
      @praveenkodavati9505 25 วันที่ผ่านมา +2

      @veerinagopalam...Correct cheppav brother 👏🏻 same na feeling kuda anthe

    • @praveenkodavati9505
      @praveenkodavati9505 25 วันที่ผ่านมา

      Ah undagudadhu justtice anedi and reaction anedi andariki okelaga undalu ravaali chepthundraa guutlee..​@@mullapudimanyam2999

    • @kasalasaju
      @kasalasaju 25 วันที่ผ่านมา

      Dr Sudhakar was killed by labelling him as mad and more importantly he was confined to certain community by media, so others not responded, what you said about media is 100% correct, Dr Sudhar was not seen as Dr by other communities because of branding and fight by his community, this should go, cast and religion should not disclosed by media.

    • @rajamsw8368
      @rajamsw8368 25 วันที่ผ่านมา +4

      ​@@kasalasajuఅరేయ్ మేధావి .....రాజకీయం వద్దు

  • @రాక్షషుడు
    @రాక్షషుడు 25 วันที่ผ่านมา +20

    పోస్టుమాటర్ చేసిన డాక్టర్ కి నా నమస్కారం.. మీలాంటి వల్ల వాళ్ళ దేశం ఇంకా ఇలా ఉంది 🌹🌹

  • @sriman1999
    @sriman1999 25 วันที่ผ่านมา +67

    భయం లేదు... చట్టం అంటే లెక్క లేదు... సత్వర న్యాయం ఎలాగూ జరగదు...రాజకీయ జోక్యం...జై భారతదేశం

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.

    • @komal_36336
      @komal_36336 24 วันที่ผ่านมา +2

      Super bro, same feeling

    • @mmm_phy
      @mmm_phy 23 วันที่ผ่านมา +1

      అది ఆత్మహత్య అని డిక్లేర్ చేసిన వాడిని ముందు ఉద్యోగం లో నుండి తొలగించాలని కేసు వేయాలి.

  • @vijayagunapati2517
    @vijayagunapati2517 25 วันที่ผ่านมา +22

    త్రాగుబోతు తనాన్ని ప్రోత్సహించే, దేశము, సినిమా వ్యవస్థను పైకెత్తి, ఆ రంగమేదో దేశోద్ధారణ కోసమే పుట్టిందని వారిని సన్మానించే దేశం,మతవ్యవస్థల ద్వారా మనిషిలో
    నైతిక విలువలు పెంపొందించవచ్చు అనుకొని ఎడా పెడా గుడులు గోపురాలు కట్టిస్తూ, మనుష్యుల కంటే విగ్రహాలకు విలువ ఇచ్చే దేశం, కులం, కులం అని కొట్టుకు చచ్చే దేశము, ఎక్కడనుండి వస్తాయి, నైతిక విలువలు? స్త్రీ ని వ్యాపారవస్తువుగాను, ఒక అస్లీలతకు చిహ్నం గాను చూస్తున్న, దేశం, అదే స్త్రీని గౌరవంగా ఎలా చూస్తుంది.తెల్ల వారి లేస్తే, పండుగలు, పబ్బాలు చేసేది,ఈ మూడు లేక పొతే అసలు గడవదు, tv shows లలో ద్వంద్వార్ధాల,అస్లీల కుళ్ళు కామెడీ,అటు సినిమాలలోకూడా, ఈ తాగుడు, జూదము,ఇవేగా సగటు మనిషికీ ఆనందము ఇచ్చేది? 🙏🙏..

    • @ET-si7rl
      @ET-si7rl 24 วันที่ผ่านมา

      Yes❤

    • @suvarnalatha9025
      @suvarnalatha9025 24 วันที่ผ่านมา

      Manipal women's harassment?.

    • @bodaravi3298
      @bodaravi3298 23 วันที่ผ่านมา

      very true words

  • @dharma-vihari
    @dharma-vihari 25 วันที่ผ่านมา +17

    ❤❤❤❤❤
    hyderabad లో ఆడపిల్లపై అత్యాచారం చేశారని ఆరోపించబడిన వ్యక్తులు encounter లో మరణించారు. ప్రజలు ఆ encounter ని విపరీతంగా హర్షించారు. ఆ చంపబడిన వాళ్ళు పేదవారు అన్నది గమనించాలి.
    అత్యంత శ్రీమంతులు, పెద్ద పెద్ద అధికారంలో వున్న వాళ్ళు చేసే నేరాలు, ఘోరాలు, అత్యాచారాలపై ఎటువంటి విచారణ జరగటం లేదు. నిజమైన నేరస్తులకు ఎటువంటి శిక్షలు
    పడటం లేదు. డమ్మీ నేరస్తులు బలై పోతున్నారు. విజయవాడ అత్యాచారం కేసు ఒక ఉదాహరణ.
    కలకత్తాలో జరిగిన నేరం ఒక్కడి పని కాదు, పేద నేరస్తుడి పని కాదు.
    అది Most powerful and stinkingly rich ఐన నేరస్తుల పని.
    కాబట్టే ఆ కేసుని ఆత్మహత్య గా మొదలు పెట్టి, ఒక single పేదవాడు చేసిన నేరం గా మారుస్తున్నారు. సాక్ష్యాలు తుడిపేస్తున్నారు.
    న్యాయం అధికారం, సంపద వున్నవాళ్ళ ఉమ్మడి ఉంపుడు గత్తె, అని అంటారు.
    నాకైతే ఆమాట నిజమే అనిపిస్తున్నది.
    ఈ నేరస్తులను కోర్టులు ఎటుగూడీ శిక్షించ లేవు.
    ఎవరో ఒకరు, ప్రజల కోసం పూనుకుని, తగిన శిక్ష , ఆ నేరస్తులకు, తప్పకుండా విధించాలి.
    వారికి, ఆ శిక్ష విధించి, అమలు జరిపిన వాళ్లకు, ప్రజలు బ్రహ్మ రథం పడతారు.
    -- ధర్మవిహారి గాంధీ

  • @rameshbandi8088
    @rameshbandi8088 25 วันที่ผ่านมา +20

    బడిలో లేవు బంగరు మాటలు బడి గోడలపై మాత్రం నీతి వాక్యాలు మెండు, బడిముందు ఉండవు పుస్తకాల షాపులు కానీ మెండుగ అమ్మును మత్తు పానీయాలు.ఎక్కడ చూసినా దర్శన మిచ్చు ప్రభుత్వ పనికిరాని పతకాల రాతలు, కానీ ఎక్కడా కనిపించవు మహాను బావుల త్యాగ కథనాలు,దొంగ పక్కన చేరి వందలమంది జేజేలు, మంచికి లేదు ఎక్కడా చోటు,న్యాయ మూర్తు లే న్యాయాన్ని చిదిమి వేసి ఇది నా ధర్మం అంటుంటే ,అరాచకం రాజ్యమేలక ఎలా ఉండు భారతం,ఓటు అమ్మే ప్రజలు కొనే రాజులు వెరసి కసాయి పాలన లో, కమీషన్ల అధికారుల తో వ్యాపార చదువులతో కాఫీల ఎగ్జామ్స్ తో, సర్టిఫికెట్ల అమ్మకాలతో , దొంగ ర్యాంకు ల తో, ఉద్యోగ అమ్మకాలతో, నలిగి నలిగి అత్యా చారానికి గురి అయ్యే భారత మాత ముద్దు బిడ్డల గోస ఎవరికి కానరాదు అతి పెద్ద ప్రజా సౌమ్య దేశంలో . దయచేసి విద్య వైద్యాన్ని అమ్మకండి కొనకండి.అలాకాక పోరాటానికి సిద్ధం కండి. జై హింద్.

    • @kommareddysrinivasareddy5787
      @kommareddysrinivasareddy5787 25 วันที่ผ่านมา

      వాస్తవ వాది లోక విరోధి మీరు నిజాలు మాట్లాడితే సమాజానికి వ్యతిరేకం అవుతారు

    • @DurgaSaii
      @DurgaSaii 25 วันที่ผ่านมา

      🙏😭😭

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.

  • @mindgame56789
    @mindgame56789 25 วันที่ผ่านมา +20

    పాపం ఇన్ని రోజులు ఎక్కడ నిద్రపోయారు. ఇది మా దృష్టిలో అంత ముఖ్యమైనది కాదా?

    • @user-on2xp8bh4j
      @user-on2xp8bh4j 25 วันที่ผ่านมา +3

      బత్తాయి రసం తాగడానికి వెళ్ళారు విషయ సేకరణ చెయ్యాలి ఒక వారం తరువాత గానీ నిజాలు మీడియా ముందుకు రావు మీల deppi పొడవడం సులువే

    • @MrLvprasad
      @MrLvprasad 25 วันที่ผ่านมา +2

      ఈడికి ఈ విషయం మాట్లాడటం తప్పనిసరి అయింది

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.

    • @venkatkolan4949
      @venkatkolan4949 24 วันที่ผ่านมา

      @@user-on2xp8bh4j Erri pushpam adhey BJP ruling ki ayithey egeskoni vasthadu ahpudu avasaram ledha nuvvu chepeh neethi vakyalu

    • @udayc1456
      @udayc1456 23 วันที่ผ่านมา

      మీరు మేలుకొనే ఉన్నారుగా!

  • @saamaajikasreyobhilashi
    @saamaajikasreyobhilashi 25 วันที่ผ่านมา +7

    ప్రొఫెసర్ గారూ, బాగా చెప్పారు. అందుకు మీకు అభినందనలు. కానీ అందరి లాగే మీరు కూడా చర్చించి ముగించారు.తప్ప సమస్య కు పరిష్కారం చెప్పలేదు. పరిష్కారం ఏమిటో మీకు తెలియదని నేనైతే అనుకోవటం లేదు. క్రమంగా మీలో పొడచూపిన మార్పు వల్లనే ఆ ధైర్యం చేయడం లేదు.
    ఏ సాహిత్య సంస్కృతి సాంప్రదాయాలైతే నేటి మన సమాజం నైతిక పతనానికి కారణం అయ్యాయో, వాటినే భుజానేసుకొని ఒక పార్శ్వం ఆధారంగా ప్రచారాం చేస్తున్నారు. పాలకవర్గాలు కూడా అదే పని చేస్తున్నాయని మీకు తెలుసు. మీరు మూఢనమ్మకాల బురదలోకి దిగడం వల్ల ఇప్పుడు నేటి సమస్య కు మూలకారణం,దాని పరిష్కారం ప్రజల ముందు చెప్పటానికి మీకు ఆటంకం అయింది. అవి చెప్పటానికి అవకాశం ఇటువంటప్పుడే వస్తుంది. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సహృదయంతో ఆకాంక్షిస్తున్నాను.

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 25 วันที่ผ่านมา +36

    బొందా-బొచ్చు చెప్పడం కాదు మమతా బెనర్జీ దరిద్రపు పాత్ర ఏమిటో విశదంగా చెప్పు

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.

    • @AmruthareddyAyluri
      @AmruthareddyAyluri 22 วันที่ผ่านมา

      Yendi nee musali badha

  • @sruthvasan1215
    @sruthvasan1215 25 วันที่ผ่านมา +31

    మహిళల పరిస్థితి నిజంగా దయనీయంగా ఉంది. ప్రధానమంత్రి ఎప్పుడూ సమాజానికి oka message భేఠి బచావో, భేటీ పఢవో ..మహిళా సాధికారత..కానీ గ్రౌండ్ రియాలిటీ సామాజిక జంతువులు మన సమాజంలో జీవిస్తున్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే సామాజిక జంతువులను నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమైంది... . నేను కోర్టులకు విజ్ఞప్తి చేస్తున్నాను, లా అండ్ ఆర్డర్ ఆ రక్తపాత నేరస్థులకు ఉరిశిక్ష వేయండి. జై హింద్. ఇది నా అభిప్రాయం, స్త్రీలను గౌరవించండి మరియు మన మనుగడను గౌరవించండి

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.

    • @ramanagvr333
      @ramanagvr333 25 วันที่ผ่านมา +3

      ప్రతి ఇంటి లో పేరెంట్స్ మగ పిల్లలకు ఆడపిల్లని రెస్పెక్ట్ ఇచ్చే విధంగా వారికి అర్ధం అయ్యే తట్లు చెప్పాలి. వెంటనే రిజల్ట్ రాదు. Pl try🙏🏻💐

  • @jyothiraj7185
    @jyothiraj7185 25 วันที่ผ่านมา +31

    మొదలుపెట్టింది ఒక విశాదా సంఘటన ముగింపు మరొక వ్యవస్థ మీదకు పోయింది తిరిగి తిరిగి ఎక్కడికి రావాలో అక్కడే ఆగింది దీని మీద INDIA కూటమి కనీసం స్పందించలేదు అని అనలేకపోయారు మీ విశ్లేషణ only one side ఉంటుంది అని మరోసారి రుజువైంది సార్

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา +3

      తప్పు ను సమాజం మీదకు పురుషాహంకారం మీదకు నెట్టి నాడు

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.

    • @Rakash273
      @Rakash273 24 วันที่ผ่านมา

      @@kasivastu nuvvu rape chesina Hindu banduvu gurinchi matladu.

  • @rajamsw8368
    @rajamsw8368 25 วันที่ผ่านมา +12

    ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది

  • @chandrabushana9763
    @chandrabushana9763 25 วันที่ผ่านมา +5

    పశ్చిమ బెంగాల్లో దీదీ గారు ఇటువంటి కేసుల్లో ముఖ్యముగా స్త్రీల విషయములు మొన్నటి వరకు నిజమే చెబుతున్నారు అని అనుకున్నాను కానీ నేటికీ నిజము కాస్త అబద్ధం అయింది ఆవిడ ప్రధానమంత్రి పదవికి అర్హురాలని రుజువయ్యింది

  • @svsnarayanatalatam8242
    @svsnarayanatalatam8242 25 วันที่ผ่านมา +4

    ప్రతిదీ రాజకీయ కోణం లో చూసే సన్యాసులు ఉన్నంతకాలం, రాజకీయ నాయకులు, డబ్బు ఉన్న వారు ఎలాగు మాకు శిక్షలు పడవు అన్న ధైర్యమే 50%అకృత్యాలకు కారణం

  • @prlrao8607
    @prlrao8607 25 วันที่ผ่านมา +4

    తప్పు చేసిన వాళ్ళను మరియు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పూర్తిగా శిక్షలు వేయాలి..... అప్పుడే సమాజం బాగుపడుతుంది....

  • @thotamallareddy2186
    @thotamallareddy2186 25 วันที่ผ่านมา +30

    ముఖ్యమంత్రి విఫలం,దొంగే, దొంగ, దొంగ అని అరిచి నట్లుంది.,

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.

    • @Rakash273
      @Rakash273 24 วันที่ผ่านมา +1

      @@thotamallareddy2186 avuna Mamata paisal echi rape cheyamani cheppinda? Manipur lo bjp cm kuda adey chestunada?

    • @lakshminarayanag4150
      @lakshminarayanag4150 24 วันที่ผ่านมา

      BJP IT cell very dangerous

  • @raparlasrinivasarao756
    @raparlasrinivasarao756 25 วันที่ผ่านมา +18

    Jarigina 10 rojulaki lechavga
    Ade muslim ammai aite elageanevadiva

    • @Rakash273
      @Rakash273 25 วันที่ผ่านมา +3

      Chesindi Hindu abbeye kada daani gurinchi kuda matladu.adey muslim ayyunte bjp entha Gole chesedo andari ki telusu.

    • @akheelraees2434
      @akheelraees2434 25 วันที่ผ่านมา +2

      Indulo kuda hindu muslim enti?? Anavasaranga puttaru meru 👎

    • @Rakash273
      @Rakash273 25 วันที่ผ่านมา +3

      @@akheelraees2434 adey bro prati daani ki matham tho mudi pettadam e batch ki alavate, matladity edi Hindu desham antaru but Hindu laku Hindu la chetilo rakshana ledu.

    • @chintuk3783
      @chintuk3783 25 วันที่ผ่านมา

      Evaru Babu nuvu chi chi chi
      Rape and murder case lo kuda religion yethukontanav

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.shame full

  • @fayazahmed1637
    @fayazahmed1637 24 วันที่ผ่านมา +2

    రేపిస్ట్ లకు పూల మాలలు వేసి సత్కరించే.. పార్టీ ఉన్నసమాజం మనది... ఇలాంటి సమాజం లో ఇలాంటివి జరుగుతాయికదా!..

    • @kasivastu
      @kasivastu 24 วันที่ผ่านมา

      @@fayazahmed1637 Minor Girls తో బ్రహ్మ చర్య ప్రయోగాలు చేసిన వాడిని జాతి పిత గా భావించే దేశం మనది

  • @Bharat_Ya
    @Bharat_Ya 25 วันที่ผ่านมา +49

    ఒక దేశాన్ని మార్చాల్సింది నాయకులు కాదు
    ఒక దేశాన్ని మార్చుకోవాల్సింది ఆ దేశ ప్రజలే
    ఇది గ్రహించనంతకాలం బ్రతుకులు ఇలానే ఉంటాయి..
    దేశం బాగానే ఉంది చుట్టూ ఉన్న ప్రకృతి బాగానే ఉంది, మనిషి బాలేడు నాకేంటి అనే స్వార్థపు అగ్నిగుండంలో రగులుతున్నాడు...

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 25 วันที่ผ่านมา +1

      దానికి నాయకత్వం వహించవలసిన వారు ఎవరు?

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา +1

      @@Bharat_Ya ముందు మేధావుల ను మార్చా లి.

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.

    • @ProfKNageshwar
      @ProfKNageshwar  2 วันที่ผ่านมา +1

      Thanks for your comments

  • @murthyraju3066
    @murthyraju3066 25 วันที่ผ่านมา +73

    మమత గారు రేపో మాపో ఇది మోడీ గారి కుట్ర అంటారేమో

    • @sampathpothula278
      @sampathpothula278 25 วันที่ผ่านมา +3

      Hospital paina dhadi chesindhi bjp ne antundhi ippudu evidence destroy chesindhi high court case ni cbi ki ichindhi ippudu bjp paina blame game aduthundhi

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 25 วันที่ผ่านมา +4

      రెచ్చ గొట్టడమే మీ పని లా అనిపిస్తుంది .

    • @Rakash273
      @Rakash273 25 วันที่ผ่านมา +3

      UP lo bole meeting lo 140 mandi chanipoyaru appudu CBI enquiry veyya ledu nduko? Asalu 2 days ah news media eakunda chesindi evaro andari ki telusu.

    • @sampathpothula278
      @sampathpothula278 25 วันที่ผ่านมา

      @@madasuravanaiah5473 siggu lajja undi matladtunnava ame already start chesindhi bjp kutra ani siggulekunda rally theesindhi hang cheyali antundhi evidence destroy chesindhi mob ni pampinchi antha vidhvamsam chesindhi ippudu cbi paina dhadi chestundhi mundhu suicide andhi tarvata okkade chesadu annaru police lu mamata begum antha kalisi adalaina dhongalni kapadtundhi siggu lajja Leni Munda govt adhi

    • @yogikyasa
      @yogikyasa 25 วันที่ผ่านมา +3

      మవిపూర్ లో జరిగింది Nehru వల్ల అన్నారు కదా 😢😢😢

  • @bejak6194
    @bejak6194 25 วันที่ผ่านมา +3

    Even a women cm can not understand her pain.she and her family deserves justice.

  • @kasivastu
    @kasivastu 25 วันที่ผ่านมา +36

    CM యే నిరసన చేయడం ఏమిటి పండితా? ఎవరి మీద చేస్తుంది?

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 25 วันที่ผ่านมา +4

      Amit Shah manishi meeda

    • @janardhanaavvaru636
      @janardhanaavvaru636 25 วันที่ผ่านมา

      దొంగే - దొంగ దొంగ అని అరిచినట్లు..!!

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 25 วันที่ผ่านมา +4

      ​@@lifegamerpro4033avna mari idi cm ayyi em peekinattu

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 25 วันที่ผ่านมา

      @@bittugaming-l3jTop police IPS antay Indian Police Service commissioned by Union govt 2.1 Rule 6(1) of the IPS (Cadre) Rules, 1954 provides for deputation of IPS officers to the Central Government or another State Government or to a company association or body of individuals, whether incorporated or not, which is wholly or substantially owned or controlled by the Central Government

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 25 วันที่ผ่านมา

      @@bittugaming-l3j An IAS and IPS officer can be transferred to any part of the country as its an All India Services

  • @mullapudisatyanarayanasast5789
    @mullapudisatyanarayanasast5789 25 วันที่ผ่านมา +3

    మమతా బెనర్జీని ఎట్లా బయటపడ వెయ్యాలా....అనేది మాటలసారాంశంగా ...అర్థమవుతోంది....

  • @prasadgoadasi8685
    @prasadgoadasi8685 25 วันที่ผ่านมา +32

    మీ సపోర్ట్ మమతక్కకి కదా

    • @sidsiddhus
      @sidsiddhus 25 วันที่ผ่านมา +3

      రేప్ అనేది జనరల్ విషయం కాబట్టి జనరల్ గా మాట్లాడారు..
      ఉత్తరాఖండ్ లో ఒక నర్స్ ను రేప్ చేసి చంపేశాడు ధర్మేంద్ర అనే వ్యక్తి. అలా అని ఉత్తరాఖండ్ బిజెపి సిఎం ఈ రేపిస్టును కాపాడుతున్నాడుఅందామా...10 రోజుల తర్వాత నిన్న బయట పడింది.. మొహాన్ని గుర్తు పట్టకుండా చెక్కేశారు...
      రేప్ అనేది దేశవ్యాప్త సమస్య... తక్షణం కట్టడి చేయాల్సిందే.. దీనికోసం తక్షణం దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు.. కోర్టులు ultimate శిక్షలు విధించాలి...

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา

      అందుకే కదా దానిని స్త్రీ పురుష ల సమస్య, దుస్తుల సమస్య గా మార్చి, సమాజం మీద నెపం వేసే ప్రయత్నం చేస్తున్నాడు. 2000 మంది దాడి చేసి crime scene ధ్వంసం చేశారు.

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา +5

      ఎవరైనా పరువాలేదు . మాకు BJP వ్యతిరేక పార్టీ అయితే మోసెస్తాను .

    • @BssharmaAstrotalks
      @BssharmaAstrotalks 25 วันที่ผ่านมา

      Any doubt ha meku .

    • @4eliments
      @4eliments 25 วันที่ผ่านมา

      ఆవు ను ❤🎉

  • @prasadgoadasi8685
    @prasadgoadasi8685 25 วันที่ผ่านมา +8

    mee మమత పరిపాలన అలా ఉంది

    • @solosameerahmed7666
      @solosameerahmed7666 25 วันที่ผ่านมา

      @prasadgoadasi86855@ మరి మోడీ పాలన లో..ఈ ఘటన తర్వాత రోండు అత్యాచార ఘటనలు ఒకటి ఛత్తీస్గఢ్,బీహార్ లో జరిగాయి.దాని సంగతి ఏంటి? ఉన్నావో లో 7years ఆసిఫా ను ఆరుగురు కలిసి,ఒక గుడిలో ఏడు రోజులు నిర్బంధించి అత్యాచారం చేసి చంపేశారు.మరి ఆ కేసు ఏం అయ్యింది? పెంట్ట తినే వెధవ.

  • @Kaleem73-vf4xy
    @Kaleem73-vf4xy 25 วันที่ผ่านมา +33

    UP లోమణిపూర్ లో ఎన్నో ఘటనలు జరిగాయి అక్కడ కూడ ఇంత మంది స్పందించి ఉంటే ఈ రోజూ బెంగాల్ లో జరిగి ఉండేది కాదు.

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 25 วันที่ผ่านมา +1

      Aa Manipur mana Rahul Khan baba elections time lo avasaramani lepadu le..ipudu vadileshadu ga Rahul khan Manipur issue ni..nuvu kuda vadiley..malli election time ki lepukunduru kaani Manipur ni

    • @anitha2053
      @anitha2053 25 วันที่ผ่านมา

      Prathi state lo adavallu strong kadu. Kolkata delhi Mumbai lo adavallu strong badhyathaga untaru nijayathi parulu. Andhra telangana TN northeast adavallaki confidence ledu selfish chaala badhyatha ledu badhakasthulu. Evaro pothe manakentile anukuntaru ikkada adollaki noru unna matladithe muthyalu raluthayi ani bayapadtharu.

    • @sudhendrajoshi6918
      @sudhendrajoshi6918 25 วันที่ผ่านมา +2

      UP lo manipurlo emi jaragaledhu
      Fabricated by China and pak

    • @naveee572
      @naveee572 25 วันที่ผ่านมา

      Akkada emi jaragaledu

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 25 วันที่ผ่านมา +1

      @@naveee572 మరి ఎక్కడా ఏమి జరగలేదు మూసుకో.. అంతా మీడియా సృష్టి

  • @raj195261
    @raj195261 25 วันที่ผ่านมา +1

    Very good analysis Thanks sir

  • @nagasasi5354
    @nagasasi5354 25 วันที่ผ่านมา +33

    పెద్దాయన చాలా తొందరగా స్పందించారు TMC గవర్నమెంట్ కదా..

    • @shameemahmed7079
      @shameemahmed7079 25 วันที่ผ่านมา

      Details tho video tiyadaniki

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 25 วันที่ผ่านมา

      ​@@shameemahmed7079details ni cover cheyataniki ani cheppu

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.

    • @venkatkolan4949
      @venkatkolan4949 24 วันที่ผ่านมา

      @@shameemahmed7079 ah rule anni states ki patisthey evariki problem ledhu, naku nachina party ayithey okka laga , nachani party ayithey inko laga petali anukuntey he dont deserve analyst tag atleast for these kind of topics, spokeperson for some party antey np everyone will accept.

    • @ihatebad4787
      @ihatebad4787 24 วันที่ผ่านมา

      @@venkatkolan4949 andh bhakt, you have to understand that you cant expect him to use treat TMC or any other party as you like. First tell me, Did Prof support Mamata or TMC here???

  • @saratpenugonda
    @saratpenugonda 25 วันที่ผ่านมา +23

    Chala late ga melkunnatunnaru professor garu

    • @parishilana
      @parishilana 25 วันที่ผ่านมา +3

      ఇంకా మణిపూర్ కి వెళ్ళలేదు మణిపూర్ ఘటనపై ఎంక్వరీ వెయ్యలేదు.....
      మహిళలపై దాడిచేసిన వాళ్లపై చర్యలు ఏం చేశారో అసలే తెలీదు...
      ఇంకా మోడీ ఎందుకు మేలుకోలేదు????
      డాక్టర్ పై జరిగిన సంఘటన అనేది చాలదారుణం....ఎంత పెద్దొళ్ళు వున్న కచ్చితంగా శిక్షించాలి....

    • @mohdafsar9445
      @mohdafsar9445 25 วันที่ผ่านมา +2

      ఫ్యాక్ట్ చెక్ చేసుకొని చెప్పాలి బ్రో లేట్ అవుతాది

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา +2

      @@saratpenugonda Aug 15 వేడుక లో రాహుల్ గాంధీ కి కుర్చీ వెనుక వేసినారు అని బాధ లో ఉన్నాడు పాపం. అందుకే స్పందించ డం లేటు అయ్యింది. అది ముఖ్యం కదా

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.shame full

  • @narsimhachary9043
    @narsimhachary9043 25 วันที่ผ่านมา +18

    దీనినీ కూడా బిజేపి కి లింక్ చేయండి sir మీకు అలవాటు ఉన్న పని కదా...నా అభిప్రాయం ఏమిటి అంటే అదే బిజెపి పాలిత రాష్ట్రాలలో ఇది జరిగితే ఇప్పటికీ ఒక 10 వీడియోస్ చేసేవారు ప్రొఫెసరు గారు....ఏదో రాహుల్ గాంధీని చివరకు కుర్చోపెడ్తే కనీసం 4 to 5 వీడియోస్ చేశారు

    • @VelagaKondababu-n5d
      @VelagaKondababu-n5d 25 วันที่ผ่านมา +3

      Manipur double engine sarkar
      Kada ? Emi nyan chesaru ??
      Briji bushan ke emi punishment chesaru ?? Are u sleeping man ??

    • @jathiratnam270
      @jathiratnam270 25 วันที่ผ่านมา

      Mari athletes brijbhushan Pina chestunna aripanalaki Bjp em peekutundi bro

  • @AGENT-jr6li
    @AGENT-jr6li 24 วันที่ผ่านมา +1

    ఆయేషా మీరా గుర్తుకొస్తుంది ఆవిడకు కూడా న్యాయం జరగలేదు

  • @kotisubhramanyamandey4878
    @kotisubhramanyamandey4878 25 วันที่ผ่านมา +1

    ప్రొఫెసర్ గారికి వందనములు

  • @user-sriram88308
    @user-sriram88308 25 วันที่ผ่านมา +3

    Nakithe a colllege principal meede doubt undi….vadini lopala vesi nalugu thagiliste motham bytaki vastay….mamatha benarjee must be resigned to her cm post …she has failed totally…justice for women..🙏🏻

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 25 วันที่ผ่านมา +1

    నిందితులను కఠినంగా శిక్షించాలి

  • @narsimhachary9043
    @narsimhachary9043 25 วันที่ผ่านมา +25

    అసలు దీనిపై indi కూటమి ఎందుకు స్పందింలేదని అడగర prof...INDI PROF మీ ముద్దు పేరు

    • @ParameshamA
      @ParameshamA 25 วันที่ผ่านมา

      Rahul is not interested.

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.shame full

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 25 วันที่ผ่านมา +4

    మోడీ ని నిలదీయండి సార్, కేంద్రం ఏం చేస్తుంది గట్టిగా అడగండి సార్

  • @shivadarling5555
    @shivadarling5555 24 วันที่ผ่านมา

    Thank you for your analysis sir 🙏🙏

  • @PK-uu1lt
    @PK-uu1lt 25 วันที่ผ่านมา +3

    Whats happening in the country?😢 Same type of incidents on a nurse and on a 11 years old girl happened in Uttarakhand and Uttarpradesh, sad incidents 😢😢.May Jesus,Allah,Shiva help the country.Jai Hind 🇮🇳

  • @NirmalaKondapalli-cd9pq
    @NirmalaKondapalli-cd9pq 25 วันที่ผ่านมา +10

    చాలా తొందరగా స్పందించినారు

  • @kasivastu
    @kasivastu 25 วันที่ผ่านมา +40

    నిద్ర లేచారు ప్రొఫెసర్ గారు

    • @vykuntaraopuvvalasari2319
      @vykuntaraopuvvalasari2319 25 วันที่ผ่านมา +9

      నిద్ర లేచినది అతను కాదు....అతనిని విమర్శించే వాళ్ళు

    • @raajajagan
      @raajajagan 25 วันที่ผ่านมา +3

      Avuna desha drohi Nuvvu endhuku pettale video ?

    • @racharlaraviteja-vg7nu
      @racharlaraviteja-vg7nu 25 วันที่ผ่านมา

      ​@@vykuntaraopuvvalasari2319
      Avuna ninja ma😂😂😂

    • @kiranvootori8101
      @kiranvootori8101 25 วันที่ผ่านมา

      ​@@racharlaraviteja-vg7nukaadu ninjam kaadu, nijam

    • @kiranvootori8101
      @kiranvootori8101 25 วันที่ผ่านมา

      Modi garu inka lechinattu leru

  • @satyaknowledge732
    @satyaknowledge732 25 วันที่ผ่านมา +2

    We need JUSTICE for female doctor(DEBNATH) garu. Raise your voice, spread the news by whatsapp status, through Instagram etc.

    • @lingannayarabotula498
      @lingannayarabotula498 25 วันที่ผ่านมา

      veedu paytm professor..
      veedu mamatha and Syco paripalana chala bagundhi attadu

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.shame full

  • @nirmalakumari4826
    @nirmalakumari4826 25 วันที่ผ่านมา +2

    Yes.medical education has to be reformed..mbbs n pg students struggling a lot

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 24 วันที่ผ่านมา

    Excellent message and analysis sir.

  • @onepluslatest
    @onepluslatest 25 วันที่ผ่านมา +3

    వింత..... మమతా ఆందోళన లో పాల్గొని
    స్లొగన్స్ ఇవ్వడం.....
    అక్కడ పోలీస్ డాక్టర్స్ యూనియన్స్ బెదిరించారు.... ఆందోళన చేయవద్దనీ
    కానీ
    ప్రధాని కావాలి అనుకునే మమత మాత్రం రోజుకో డ్రామా వేస్తుంది...
    బెంగాల్ కూ ఆమె సరిపోతుంది....

  • @Nagapasula
    @Nagapasula 25 วันที่ผ่านมา +2

    కచ్చితంగా అక్కడ అత్యాచారం హత్య జరిగిన తీరు చూస్తే ఎవరైనా చెప్పగలరు అది అత్యాచారం మరియు హత్య అని
    కానీ అక్కడ అధికారులు ఎందుకు దాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేశారు
    ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం
    ఇప్పటికీ రేప్ అండ్ మర్డర్ అంటున్నారే తప్ప గ్యాంగ్ రేప్ అని అనడం లేదు ఇది కచ్చితంగా గ్యాంగ్ రేప్ లాగే కనబడుతోంది
    అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అది ఎవిడెన్స్ ని మాయం చేయడం కోసమే అన్నట్టు చెప్పారు కానీ అక్కడ రెస్ట్ తీసుకోవడానికి డాక్టర్స్ కి రూమ్స్ కడుతున్నారని సమాచారం
    ఎందుకంటే డాక్టర్స్ రెస్ట్ తీసుకోవడానికి రూములు లేవు మన సమాజం అంతే కదా ముందు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటారు
    ఇక ఎక్కడ ఘటన జరిగినా అమ్మాయిలు డ్రెస్సు వాళ్ళు వాళ్ళ పరిస్థితులు గురించి మాట్లాడడం తప్పు అన్నారు ఎస్ తప్పే
    కానీ మంచి దుస్తులు వేసుకుని మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మ అని చెప్పడం తప్పెలా అవుతుంది సార్
    అంటే అమ్మాయిలు దుస్తులు అలాంటివి వేసుకుంటేనే ఇలాంటి ఘటనలు జరుగుతాయా మరి వన్ ఇయర్ పిల్లల పైన ఎలా జరుగుతున్నాయి అంటున్నారు
    ఈ ఘటనలో నేను నీతోనే తీసుకోండి అతను పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నాడని సమాచారం
    అవి అందుబాటులో లేకుండా చేయడం మంచిదే కదా దానితోపాటు మద్యం లేకుండా చేయడం మంచిదే కదా దాటి వాటితో పాటు అమ్మాయిలు తన డ్రెస్సెస్ మంచిగా ఉంచుకొనిఅదే పరిస్థితుల్లో పరిసరాలను గమనించుకొని జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా
    అమ్మాయిలది తప్పు అనే వాళ్ళది తప్పు కానీ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండమని చెప్పే వాళ్ళు మాత్రం రైటే

  • @jayaramireddy310
    @jayaramireddy310 24 วันที่ผ่านมา

    ఇది జరిగిన తీరు అత్యంత హేయమైన నీచమైన క్రూరమైన చర్య .వీటికి రాడికల్ మనస్తత్వము ,డ్రస్ తీరులు కూడా కొన్ని నీచ చర్యలకు కారణం అవుతున్నాయి మీరు రాడికలిజాన్ని వెనకేసుకొస్తున్నారు మరియు ఒక సామాజిక వర్గంలో స్త్రీ లను విలాస వస్తువు గా బహిరంగంగా చూస్తున్నారు దానిని ఖండించటము లేదు

  • @paramatasnelsons5297
    @paramatasnelsons5297 23 วันที่ผ่านมา

    ఆడమర్ధ ప్రభుత్వ చర్యలకు ఇదొక తార్కాణం. కానీ మణిపూర్ ఘటనల నేపథ్యంలో కేంద్రం ఎంత దోషిగా ఉన్నా వాళ్ళను ఎవరూ అధికారం నుండి దింపలేక పోయారు. మమత విషయం లో ఒకవేళ నైతిక బాధ్యతను పరిగణిస్తే అప్పుడు కేంద్రం మణిపూర్ ఘటనలో నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందికదా

  • @gurramkrushakmithra4715
    @gurramkrushakmithra4715 24 วันที่ผ่านมา

    చట్టాలు చుట్టాలైతే సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు మార్పు రాదు

  • @rambabunew
    @rambabunew 25 วันที่ผ่านมา +4

    ఎవ్వరూ ledy mida ..ame డిస్తులమీద..night time mida anatam ledu..mi నీచమైన ఆలోచనలు..జనలమీద రుద్దకండి...ఇంత దిగజారి..మాట్లాడుతారు అనుకోలేదు....ఇదే బీజేపీ స్టేట్ లో జరిగితే మీరు ఇప్పటికే 10 వీడియోస్ చేసి ఉండేవాళ్ళు.....

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา +2

      సమాజం మీద పురుషాహంకారం మీద తప్పు వేస్తున్నాడు

    • @rambabunew
      @rambabunew 25 วันที่ผ่านมา +1

      @@kasivastu కరెక్ట్ అన్నావ్ బ్రో...ఎవరు అనటం లేదు..vide ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు..టాపిక్ డైవర్ట్ చెయ్యలి అని విడి ప్లాన్

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.shame full

  • @venkateswarlub3212
    @venkateswarlub3212 25 วันที่ผ่านมา

    Thanks sir

  • @Thiruarika-ob8ex
    @Thiruarika-ob8ex 25 วันที่ผ่านมา +1

    స్త్రీ లు పైన చిన్న సూపుచుస్తూ ఒక మగాడు ని అనొకోడం ఈ ది చాలా తప్పు ఈ లా అనొకోడం వాళ్ళ సమాజం వెనక్కు పోతుంది సార్

  • @murthyraju3066
    @murthyraju3066 25 วันที่ผ่านมา +46

    ప్రొఫైసర్ గారు చాలా తెలివిగా ఈ విషయాన్ని జనరల్ గా మాట్లాడేరు, తెలివిగా మమత గురించి మాట్లాడకుండా మగవాళ్ళు చేసే తప్పులు గురించి చెప్పారు. ఇటువంటి తప్పుల్లో మగవాళ్ళు తప్పు 90% ఉంటుంది ఇది నిజము, కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఉమెన్స్ చీప్ మినిస్టర్ మమత, మరి మమత గారు ఎందుకు ఇలాంటి వెదవ లని కాపాడు తుంది ఈ కారణం ప్రొఫైసర్ గారు ఎక్కడ పట్టిచుకోలేదు

    • @sidsiddhus
      @sidsiddhus 25 วันที่ผ่านมา +8

      రేప్ అనేది జనరల్ విషయం కాబట్టి జనరల్ గా మాట్లాడారు..
      ఉత్తరాఖండ్ లో ఒక నర్స్ ను రేప్ చేసి చంపేశాడు ధర్మేంద్ర అనే వ్యక్తి. అలా అని ఉత్తరాఖండ్ బిజెపి సిఎం ఈ రేపిస్టును కాపాడుతున్నాడుఅందామా...10 రోజుల తర్వాత నిన్న బయట పడింది.. మొహాన్ని గుర్తు పట్టకుండా చెక్కేశారు...
      రేప్ అనేది దేశవ్యాప్త సమస్య... తక్షణం కట్టడి చేయాల్సిందే.. దీనికోసం తక్షణం దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు.. కోర్టులు ultimate శిక్షలు విధించాలి...

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา

      ఉత్తర ఖండ లో evidence ను destroy చేశారా ? WB లో 2000 మంది దాడి చేసి crime scene ను ధ్వంసం చేశారు. పోలీసులు చూస్తూ ఉన్నారు. అది కేవలం rape మాత్రమే కాదు? ఇంకా చాలా ఉంది

    • @tdurga3358
      @tdurga3358 25 วันที่ผ่านมา +5

      అదే బీజేపీ పాలిత రాష్ట్రం ఐతే ఇంకోలా ఉండేది...... రివ్యూ

    • @venkateshgoudbandi3095
      @venkateshgoudbandi3095 25 วันที่ผ่านมา +3

      ​@@sidsiddhusరేప్ అనేది జనరల్ విషయమా., ఒకే...రేపు నీ చెల్లిని కూడా ఇలాంటి వాడు ఒకడు రేప్ చేస్తాడు , అప్పుడు చెప్పు ఇది జనరల్ విషయం అని....,

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา +4

      @@murthyraju3066 మేధావి తెలివిగా తప్పు ను సమాజం మీదకి పురుషాహంకారం మీదకి నెట్టి నాడు

  • @sudhamarutis
    @sudhamarutis 24 วันที่ผ่านมา

    మమత గారు ఎందుకు ఇలాంటి వెదవ లని కాపాడు తుంది ఈ కారణం ప్రొఫైసర్ గారు ఎక్కడ పట్టిచుకోలేదు

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 25 วันที่ผ่านมา +3

    నైతికత, విలువలు, దేశం ఇలాంటివి అన్నీ మనకే, ఈ సో కాల్డ్ పప్పు పెడిగ్రీ ఫీడర్స్ కి ఎథిక్స్ వాల్యూస్ ఏమీ ఉండవు...
    మాకు ఫారిన్ నుంచి ఫండ్ వచ్చిందా లేదా..? అదే కాన్సెప్ట్...

  • @kashinath92463
    @kashinath92463 25 วันที่ผ่านมา +2

    మీ అక్క మమతా బెనర్జీ ఏమి చేస్తుంది రా నాగి

  • @doitteluguian982
    @doitteluguian982 19 วันที่ผ่านมา

    Good progress garu........u only made a video only after ur boss(paapu) responded

  • @KIsaac-wp5dq
    @KIsaac-wp5dq 25 วันที่ผ่านมา

    This is reality of Indian society sir

  • @dr.sureshtelugu3613
    @dr.sureshtelugu3613 24 วันที่ผ่านมา

    Luckily postmortem report was not been manipulated, thank god

  • @veerabhadraraobachu9439
    @veerabhadraraobachu9439 25 วันที่ผ่านมา +10

    మమత బెనర్జీ గవర్నమెంట్ రద్దు చేస్తే 24 అవర్స్ లో అన్నీ బయట పడతాయి

    • @sidsiddhus
      @sidsiddhus 25 วันที่ผ่านมา +3

      ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ను కూడా రద్దు చేద్దామా

    • @yogikyasa
      @yogikyasa 25 วันที่ผ่านมา +3

      ఉత్తరాఖండ్ లో జరిగింది, Hatras లో జరిగింది మనిపూర్ లో జరిగింది దేశం కోసం మిత్రమా 😂😂😂

    • @bhavanikumar9513
      @bhavanikumar9513 25 วันที่ผ่านมา

      Happened in Hatrass,why was not UP govt dismissed.Genocide in Manipur, why was not Home minister sacked? Recent elections posed faith on Mamta Govt. How can mamta govt be sacked?

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.shame full

    • @yogikyasa
      @yogikyasa 24 วันที่ผ่านมา

      @@bhavanikumar9513 nee what app peku ga nee leader etlano nuvvu ala ne unnav peku ga dappu ga

  • @rajukadavath636
    @rajukadavath636 24 วันที่ผ่านมา

    Nijam sir shame of men

  • @sujathakuncham3565
    @sujathakuncham3565 25 วันที่ผ่านมา +13

    సత్య, అసత్యాలు తెలియకుండా మిత్రులు ప్రొఫెసర్ గారు పై చాలా త్వరగా స్పందిస్తున్నారు.

    • @TSNMURTY1
      @TSNMURTY1 25 วันที่ผ่านมา +2

      Professor గారి గురించి recent past lo చాల తెలుస్తోంది.
      Telangana issues మీద VIDEOS ఎందుకు చెయ్యడం లేదు???

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.shame full

  • @ParameshamA
    @ParameshamA 25 วันที่ผ่านมา

    In all the arson Mamata's support is very clear. She should be dismissed.

  • @ashokthonupunoori1618
    @ashokthonupunoori1618 25 วันที่ผ่านมา +3

    బాంగ్లాదేశ్ గురించి మాట్లాడు

  • @MSR.Krishna2077
    @MSR.Krishna2077 25 วันที่ผ่านมา +13

    సార్, నిజంగా మీ టాలెంట్ కి హేట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. సమస్య ని చాలా చక్కగా పక్కదారి పట్టించి జనరలైజ్ చేసారు. మొత్తం వీడియోలో ఒక్కసారి మాత్రమే మమత పేరు వాడి, విషయం మొత్తం సమాజానికి అంటించేశారు. ఇదే సంఘటన UP లో జరిగితే........ నా సామిరంగా. అరగంటకో వీడియో వచ్చేది....... అయినా ఎదో రకంగా మోడీని లాగి ఇంకో వీడియో చేసేద్దాం.....

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา +4

      కదా! ఎక్కడో irritation కలుగుతుంది ఈ విశ్లేషణ చూస్తే. అదే ఆయన మేధావి తనం . తెలివిగా BJP మీద కాకుండా సమాజం మీదకు పురుషాహంకారం మీదకు నెట్టి నాడు

    • @alicemelinda9850
      @alicemelinda9850 25 วันที่ผ่านมา

      First of all incident gurinchi matladandi…meee politics tarvata chuskondi…ipudu Mamata ni em anali cheppandi meere?? Recent ga AP lo 5months papà meeda chesaru cbn or pk ni emina annara?? Politics teesara andulo?? Manipur lo issues ayyay evarini anali cheppandi…meee intension antha ela undi ante asal main issue meeda focus kaakunda political involvement chusthunaru general public kuda…ah rape chesinodini ela sampali ani kaadu think chesedi mamata Ni prof sir emannadu bjp ni modi ni emannadu ideee gola andaridi…chiii eee samajam maaradu ee rapes maaravu ee comments maaravu…ekkadaina thokkeyadame girls ni vinesh ni thokkinru olympics lo ipudu antha chethiki vachina ah ammai ni ilaaa chesinru papam😭😭😭ah parents entha kumilipothunaro😭😭

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา

      @@alicemelinda9850 2000 మంది TMC గుండాలు ఆసుపత్రి పై దాడి చేసి ధ్వంసం చేశారు .crime scene నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఆందోళన చేస్తున్న Dr లను బెదిరిస్తున్నారు. ప్రొఫెసర్ గారు అది వదిలేసి సమాజం పై పురుషాహంకారం పై తప్పు వేసే ప్రయత్నం చేస్తున్నారు .మిగతా కేసు లలో కాకుండా ఈ కేసు లో ప్రభుత్వం మే దోశు లను రక్షిస్తుంది.

    • @4eliments
      @4eliments 25 วันที่ผ่านมา

      మోదీ మగాడు మాత్రమే మొనగాడు కాదు రా బక్తా మీరు మారారా ఇంకా మారారా ఇంకా మారారా ఇంకా మారారా ఇంకా మారారా 😂😂😂😂😂

    • @MSR.Krishna2077
      @MSR.Krishna2077 25 วันที่ผ่านมา

      @@4eliments ఒరే నీ పేరు లానే నీ కామెంట్ కూడా వెరైటీగా ఉంది. పోన్లే మోడీ మగతనం బాగానే గుర్తించావు.

  • @vijaykumartangad4170
    @vijaykumartangad4170 25 วันที่ผ่านมา

    బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగి ఉంటే మీరు కానీసం 50 వేలు చేసేవారు కానీ మమత గురించి ఒక్క మాట లేదు, ఎంత గొప్పవారండి.

    • @4eliments
      @4eliments 25 วันที่ผ่านมา

      10సంవత్సారాలలో మోదీ ఎన్నో తప్పిదాలు సూసి ఏమంటున్నాడు😂😂😂

  • @srinukumarkarnati2800
    @srinukumarkarnati2800 24 วันที่ผ่านมา

    స్త్రీ ను ఆట వస్తువు గా మార్చి తీసే సినిమాలు,వెబ్ సిరీస్ లు,ott content,మొబైల్ ఫ్రీడం...పోర్న్ వీడియోస్ సులువుగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండడం,సెన్సార్ చేసే వ్యవస్థే లేకపోవడం..పశు ప్రవృత్తికి కారకాలు

  • @user-on2xp8bh4j
    @user-on2xp8bh4j 25 วันที่ผ่านมา +1

    కింద కామెంట్ చదువు తుంటే తెలుస్తుంది జరిగిన దాని పై జాలి లేకుండా ఇక్కడ కూడా రాజకీయ కొట్లాటలు పెట్టుకొన్నారు ఏమ్మన్న భారతీయుల😅

  • @narsimhachary9043
    @narsimhachary9043 25 วันที่ผ่านมา +2

    INDI PROF

  • @MohanaMohana-m8x
    @MohanaMohana-m8x 25 วันที่ผ่านมา

    Very sad incident. Failure the system

  • @Nature-ml1cw
    @Nature-ml1cw 25 วันที่ผ่านมา +19

    ఇంకా నయం ఇది బిజెపి కుట్ర అని అనలేదు

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา +2

      ఈ సారి BJP మీదకి కాకుండా సమాజం మీదకి తొసి నాడు .

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.shame full

    • @ambarupetabhaskarreddy5871
      @ambarupetabhaskarreddy5871 24 วันที่ผ่านมา

      Ledu national medical commission anni annaru mamatha Government anni okay sare mathrame annaru saaru

    • @fayazahmed1637
      @fayazahmed1637 24 วันที่ผ่านมา

      కావొచ్చేమో.. ఎంక్వయిరీ నడుస్తుంది కదా.. బీజేపీ కుట్ర నో, లేక PAK కుట్రనో..😅

  • @malijanakiramsingh9503
    @malijanakiramsingh9503 24 วันที่ผ่านมา

    TH-cam need to keep 2.5 X times speed for this videos

  • @rangaraot8676
    @rangaraot8676 24 วันที่ผ่านมา

    మమతా బెనర్జీ నిందుతులకు అండ ఉండబట్టే అత్మహత్యగా చిత్రికరణ చేశారు.
    రాజకీయ అండ దండలు ఉన్నాయి.కాబ్బట్టే సాక్షాలు తారుమారు చేయడం చేశారు.
    ఫిన్సిపాల్ ని మార్చడం...

  • @BssharmaAstrotalks
    @BssharmaAstrotalks 25 วันที่ผ่านมา +2

    Edhya issue . Gujarath lo kani up lo kani ayithya ipatiki daily oka 10 videos chysyvadu e visha sarpam

  • @user-ju4zl9ru4e
    @user-ju4zl9ru4e 25 วันที่ผ่านมา

    Govt system is working properly. People all react properly. Not only a doctors.

  • @sujathakuncham3565
    @sujathakuncham3565 25 วันที่ผ่านมา +8

    ఆడవాళ్ళ రక్షణ కోసం మీరు ఎంతవరకు నిలబడుతున్నారు. మనం ప్రశ్నించుకున్నమ? ముస్లిం, హిందూ ఎప్పుడూ మతం, కులం ఈ ఆలోచనలు మినహా ఇంకేమి మీ బుర్రలో ఉండదా?

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา

      పెళ్లి కి చావు కు ఒకటే మంత్రమా ? ఇక్కడ మతం కులం లేదు. అధికార పార్టీ కి చెందిన 2000 మంది దాడి చేసి crime scene ను ధ్వంసం చేసినారు.

  • @universalmedia3297
    @universalmedia3297 25 วันที่ผ่านมา +2

    సమాజం ఎప్పుడైతే మాంసాహారాన్ని అలవాటు చేసుకుందో అప్పటి నుండి మనిషి మానవత్వాన్ని కోల్పోయాడు

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา +1

      ప్రొఫెసర్ గారు శాఖాహారి యే కాని మానవత్వం మరచి సమస్య ను సమాజం మీదకు పురుషాహంకారం మీదకు నెట్టి నాడు

    • @anitha2053
      @anitha2053 25 วันที่ผ่านมา

      mutton thine France Germany Swiss Netherlands lo India kanna thakkuva crimes untay especially rapes .ippativaraku jarigina rapes North lo ekkuva Sharma batch ye.

    • @anitha2053
      @anitha2053 25 วันที่ผ่านมา

      ​@@kasivastupurushahankarame kada mari

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา

      @@anitha2053 drug mafia హస్తం ఉండవచ్చు లేదా ఆమె దేనినైనా ప్రశ్నించి ఉండవచ్చు . ప్రతీకార చర్యగా లేదా ఇతరులను బయ పెట్టడానికి కూడా చేసి ఉండవచ్చు. కాని నిందితులను కాపాడు తున్నది ఒక మహిళా CM కదా? TMC కి చెందిన 2000 మంది గుండాలు వచ్చి crime scene నాశనం చేయడానికి try చేశారు. ఆందోళన చేస్తున్న Dr లను బెదిరిస్తున్నారు . బాధిత కుటుంబానికి పరిహారం ఆశ చూపు తున్నారు .ఆత్మ హత్య గా చిత్రీ కరణ చేసే ప్రయత్నం చేశారు. అది వదిలేసి సమాజానికి , పురుషలకు నీతులు చెబుతున్నాడు.

    • @kasivastu
      @kasivastu 25 วันที่ผ่านมา

      @@anitha2053 rape లన్నీ పురుషాహంకారం వల్లనే జరగవు. ఈ కేసు లో drug mafia హస్తం ఉండవచ్చు. ఈ కేసు లో ఒక మహిళా CM నిందితులను రక్షించాలని ప్రయత్నం చేస్తుంది.

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 24 วันที่ผ่านมา

    సార్::ఒక సెక్యులర్ వాది శాంతి ప్రియుడు అయిన తహవ్వూరు రాణా ను భారత్ కి అప్ప చెప్పు తున్నారట.
    అలాగయితే మన భావ జాలం, మానవతా విలువలు,
    విప్లవం, ప్రజాస్వామ్యం గంగలో కలిసి పోయినట్లే.
    మేధావులు, సెక్యులర్, జిహాదీ, ప్రజా, మావోయిస్ట్, లెనినిస్ట్, స్టాలినిస్ట్,ప్రజాతంత్ర, పురోగమన, అభ్యుదయ, కార్మిక, కర్షక, మహిళా వర్గాలు అందరూ
    ఈ RSS, హిందుత్వ కుట్రలను నిరసించాలి

  • @venkateshk9667
    @venkateshk9667 25 วันที่ผ่านมา

    Law and order in North India worst than south Home ministry of India has to look into it

  • @bhvnraju8493
    @bhvnraju8493 24 วันที่ผ่านมา

    🙏

  • @PinapothuRoja
    @PinapothuRoja 21 วันที่ผ่านมา

    #justice kolkata doctor abhaya

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 25 วันที่ผ่านมา

    సార్:: మోడీ ,RSS, హిందుత్వ వల్లనే ఈ ఘోరం జరిగింది.

  • @user-tr6kb2dc7x
    @user-tr6kb2dc7x 23 วันที่ผ่านมา

    మరి ఏం చేస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో అది కూడ చెప్పండి. ?

  • @user-yt7zh6tf5g
    @user-yt7zh6tf5g 25 วันที่ผ่านมา +16

    బిజెపి ‌చేయించింది‌అనుకొన్నొను‌సార్

    • @sidsiddhus
      @sidsiddhus 25 วันที่ผ่านมา +1

      రేప్ అనేది జనరల్ విషయం కాబట్టి జనరల్ గా మాట్లాడారు..
      ఉత్తరాఖండ్ లో ఒక నర్స్ ను రేప్ చేసి చంపేశాడు ధర్మేంద్ర అనే వ్యక్తి. అలా అని ఉత్తరాఖండ్ బిజెపి సిఎం ఈ రేపిస్టును కాపాడుతున్నాడుఅందామా...10 రోజుల తర్వాత నిన్న బయట పడింది.. మొహాన్ని గుర్తు పట్టకుండా చెక్కేశారు...
      రేప్ అనేది దేశవ్యాప్త సమస్య... తక్షణం కట్టడి చేయాల్సిందే.. దీనికోసం తక్షణం దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు.. కోర్టులు ultimate శిక్షలు విధించాలి...

    • @lakshminarayanag4150
      @lakshminarayanag4150 24 วันที่ผ่านมา

      Yes u r right thinking

  • @psudheendra5294
    @psudheendra5294 25 วันที่ผ่านมา

    Beautiful ruling of West Bengal government
    Appreciated for there worst ruling.
    Feel ashamed.
    No Security to our doctor's.

  • @ravichakinapally519
    @ravichakinapally519 25 วันที่ผ่านมา +13

    మమత బెనర్జీ గురించి మాత్రం మాట్లాడవు,ఇదే బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగితే నీ విశ్లేషణ ఇరగ గొట్టేవాడివి

  • @pradeepganda4305
    @pradeepganda4305 23 วันที่ผ่านมา

    the silence of our great opposition is a shameless thing...the same thing if happened in UP by now all this so called I.N.D.I.A opposition would have fumed at Yogi and his govt....
    now only solution is Presidents rule in West Bengal....

  • @soukyaguru8728
    @soukyaguru8728 25 วันที่ผ่านมา +1

    Its not rape and murder its something beyond that surely DADA (DIDI) involved in this case

  • @pallakondaiah3170
    @pallakondaiah3170 25 วันที่ผ่านมา

    ఇంత కీ బాధితురాలు ఎవరు అని ఇప్పటికీ మీరు చెప్ప లేదు అమెడ్యాక్టర్ లేక పేషెంట్ అనేది మీరు స్పష్టత ఇవ్వాలని కోరుతూ.

  • @user-hw6qf5dp2c
    @user-hw6qf5dp2c 25 วันที่ผ่านมา

    It was happened only in India because were citizens of India

  • @lakshminarayana2137
    @lakshminarayana2137 25 วันที่ผ่านมา +14

    ఒక కథ లాగ చెప్తున్నారు, కనీస బాద విడి మాటలలో వినపడు, కేవలం సాధారణ విషయం లా చెప్తున్నారు, అసలు విషయం వుండదు , తన పార్టీని కాపాడటమే లక్ష్యం

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.shame full

  • @ParameshamA
    @ParameshamA 25 วันที่ผ่านมา

    Mamata should be dismissed immediately.

  • @narender64
    @narender64 24 วันที่ผ่านมา

    Cm mamata is accountable , she should resign immediately , how can she support criminals and continue as cm

  • @kasivastu
    @kasivastu 25 วันที่ผ่านมา +13

    ఇప్పుడు divert చేయడానికి కాకుంటె దుస్తుల గురించి ఎందుకు ఆచార్య? సమాజం అంతా victim కు సపోర్టు గా ఉంది. నువ్వు ఒక్కడే Victim కు సపోర్టు చేసినట్టు .

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.shame full

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 25 วันที่ผ่านมา

    Jaimodi jai bharat .

  • @harshavardhan189
    @harshavardhan189 25 วันที่ผ่านมา

    Now cleverly pushed the case to CBI and blaming modi.

  • @rajkumaruppula4334
    @rajkumaruppula4334 25 วันที่ผ่านมา +1

    Chala bhaga divert chesaru issue ni...
    Me mamatha govt ni emi anakunda...
    Meru chala nechamaina manishi...

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 25 วันที่ผ่านมา +7

    సంజయ్ రాయ్ అనే వాడి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు
    ఇంతపెద్ద కేసులో కూడా మీరు రెండు వీడియోలు చేసినా కూడా వాటిని సమాజానికి అంటగట్టి జనరలైజ్ చేసి మాట్లాడారు
    సంజయ్ రాయ్ అనే వాడిని పల్లెత్తి మాట కూడా అనలేదు
    ఆ కాలేజీ ప్రిన్సిపాల్ విషయం లో ప్రభుత్వం తీరును కూడా ప్రశ్నించలేదు
    కారణం ఏమిటంటారు

    • @girishm6335
      @girishm6335 25 วันที่ผ่านมา

      sir thief theft things dog barked after 6 months.....
      you made video after 9 days ....why left ,,liberals , typical JNU wokes are silent on this incident.shame full

  • @ramanagvr333
    @ramanagvr333 25 วันที่ผ่านมา

    తప్పు ఎక్కడ వుంది? భయము, ఆశ్రీటపక్షపాటము. సొల్యూషన్ ? చట్టం. మన courts reaction, responsibility emiti? నిజంగా అప్ హోల్డ్ డెమోక్రాటిక్ ప్రాసెస్ కరెక్ట్ న?

  • @kalpanaduggirala3454
    @kalpanaduggirala3454 25 วันที่ผ่านมา

    Anni vyavasthalu,mukhyamga nyaya vyavasthalu nidrapotunnai

  • @bigbro24
    @bigbro24 25 วันที่ผ่านมา +1

    Ide time national awards kuda icharu... Out of Bengal ee gola marchipodaniki