కోల్‌కతా రేప్ & హత్య వెనుక ఎవరున్నారు? మమతా బెనర్జీ ఎవరిని రక్షిస్తున్నారు?Who is Mamata protecting?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 920

  • @Arkesh6958
    @Arkesh6958 2 หลายเดือนก่อน +306

    వైద్యులారా మీరు కూడా rape జరిగిన ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మినిస్టర్స్ కు రాజకీయ నాయకులకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చనిపోయిన అభాగ్యురాలికి మన తరఫునుంచి మనం సపోర్ట్ చేద్దాం. ఇలాంటి మినిస్టర్లకు ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకూ హెల్త్ చెకప్ వైద్యం చేయొద్దు

    • @kammariramulu6733
      @kammariramulu6733 2 หลายเดือนก่อน +12

      Best suggestion,

    • @electrionics
      @electrionics 2 หลายเดือนก่อน +6

      common people supporting, but still all doctors not supporting

    • @nobelraju
      @nobelraju 2 หลายเดือนก่อน +9

      😡🔥దీని వెనుక అసలు కోణం రేప్ కాదు మర్డర్.. రేప్ కేవలం కేసు తప్పు తొవ్వ పట్టించి ఇరికిన వ్యక్తిని కొన్నేళ్ల తర్వాత బయటికి తీస్కొని రావాలి అనీ pre plan గా చెయ్యబడిన ఘటన..

    • @Yamadharmarajaedits9851
      @Yamadharmarajaedits9851 2 หลายเดือนก่อน +2

      Yes

    • @VishnuP-g2j
      @VishnuP-g2j 2 หลายเดือนก่อน +2

      Yes correct sir

  • @AshokJellipalli
    @AshokJellipalli 2 หลายเดือนก่อน +117

    దీన్ని అందరూ కండిచాలి రేపు మన ఇళ్లలో కూడా జరగచ్చు

  • @vprakas805
    @vprakas805 2 หลายเดือนก่อน +70

    ఆమెకు వీర వనిత అవార్డు ఇవ్వాలి. ఆమె కనీసం చాలా మంది తో పోరాటం చేసి వీర మరణం పొందింది. ఆమె ప్రిన్సిపాల్ కి అక్కడ జరుగుతున్న అరాచక కాలు మీద written complaint ఇచ్చింది. ఇందులో లంచగొండి ప్రిన్సిపాల్ పాత్ర వుంది

  • @gbr9615
    @gbr9615 2 หลายเดือนก่อน +7

    మీ విశ్లేషణ ఎంతో సమగ్రం గా వుంది.మమతాబెనర్జీ పై ఇంతవరకూ మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఆమెపై గౌరవం పోయింది.అసహ్యం కలుగుతోంది.ఒక ధైర్య వంతు రాలైన యువ డాక్టర్ సోదరిని అన్యాయం గా పోగొట్టుకున్నందుకు దేశంలో మనసున్న ప్రతిఒక్కరూ ఎంతో బాధ పడుతున్నారు.కన్నీళ్లు పెడుతున్నారు.ఈ పాపం ప్రభుత్వాన్ని విడిచిపెట్టదు. పతనం తప్పదు. దుర్మార్గులకు ఉరి శిక్ష లు పడాల్సిందే. 👺👺👺👺

  • @shalemraju.meduri9250
    @shalemraju.meduri9250 2 หลายเดือนก่อน +60

    రాజకీయ నాయకులు నటించడంలో సిద్ధహస్తులని తెలుసుగాని, మమతాబెనర్జీ చేసే నటన మాత్రం పరాకాష్ట 😮

    • @pullamraju4855
      @pullamraju4855 หลายเดือนก่อน

      ​@Jచిరంజీవిhere the doctors who are next to God, lost conference on Burkha didi government, They are terrified with the police hiding behind doctors, insted of resisting rapist gangs!? Maily didi defending the rapists deputing Sibol like SC lawyers!? Evidences wiped out . Feel shame to talk like Sibol 👈

    • @pullamraju4855
      @pullamraju4855 หลายเดือนก่อน

      The Sibol is trying to defend the government and victims!? Doctors lost conference on the Burkha didi government and worried about their security!? Instead of story talk on solution Mr. Medhavi!?

  • @sreekanthmudusu6096
    @sreekanthmudusu6096 2 หลายเดือนก่อน +169

    మమతా బెనర్జీ ప్రభుత్వం చాప్టర్ క్లోజ్... సార్..
    మహిళా ముఖ్య మంత్రి ఐ ఉండి మహిళా కె అన్యాయం చేస్తున్న తీరు దారుణం.....😢😢

    • @Rakash273
      @Rakash273 2 หลายเดือนก่อน

      Bjp drama edi desham lo ekada rape jaraga ledu e okka incident Mamata paisal echi cheinchinattu endi entha drama? up lo bole baba 140 mandi champina cbi ekada poindi?

    • @muralidharchinthada3865
      @muralidharchinthada3865 2 หลายเดือนก่อน +2

      Mamata is ruling WB since 2011. Even if she lose govt, it will happen only in 2026 (next assembly general election). But the the main thing is correct justice to the victim Dr. is very important. The whole world is feeling sorrow and also waiting for the punishment of real culprits even if any vvvips involvement behind this case. India has lot of respect in the World. Pl don't spoil. Don't make another Afhanistan or Pakistan Jai bharat mata. Jai hind.

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน +9

      @@sreekanthmudusu6096 అలా ఏమీ కాదు? బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారు, rohingya లు , మన secular లు ఆమెనే గెలిపిస్తారు .

    • @Rakash273
      @Rakash273 2 หลายเดือนก่อน

      @@kasivastu vayalyabo vachindayya scintist,UP bole baba gaadu 140 mandi ni champina a CBI enquiry veyyaledu nduko? Manipur lo em jarugutundo desham antha telusu. Desham lo first time rape jaruginattu thega morugutunav ga.

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 2 หลายเดือนก่อน +3

      కచ్చితంగా మమతా పని సమాప్తం

  • @kumaranchalla2289
    @kumaranchalla2289 2 หลายเดือนก่อน +5

    ఈ కేసు మీద మీరు చేసిన పరిశోధన అండ్ విశ్లేషణ చాల హర్షదాయకం. చక్కగా వివరించారు. ఇంతవరకు ఏవిలేకరి వివరించలేక పోయారు.ఇదే అసలైన జర్నలిజం.
    మీకు అభినందనలు.

  • @Gnaaneshwar1569
    @Gnaaneshwar1569 2 หลายเดือนก่อน +9

    నమస్తే సార్ నేను ఒక బీజేపీ కార్యకర్తను మెచ్చుకోదగ్గ విషయం ఈ విషయంపై మీ విశ్లేషణ బాగుంది. మీరు ఇలాంటి సంఘటనలపై ఇలా స్పందిస్తే చాలా మంది లో ఆలోచన విధానంలో మార్పు వస్తుంది.దేశ ద్రోహులు సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా శిక్షించబడాలి ఒక పౌరుడిగా మన కర్తవ్యం

    • @jaivenkateswararaoganji2726
      @jaivenkateswararaoganji2726 2 หลายเดือนก่อน

      But late explanation by Nageswarao garu

    • @kgurvaya9670
      @kgurvaya9670 หลายเดือนก่อน

      West bengal CM thappu chesthe centra govt chusthu gammuga endukunnadi.ee iinsnudentlo cmku pmku sambanda munnada

  • @sureshtheegala6940
    @sureshtheegala6940 2 หลายเดือนก่อน +44

    మీ వీడియోస్ లో నాకు నచ్చిన ఏకైక వీడియో...

  • @AshokJellipalli
    @AshokJellipalli 2 หลายเดือนก่อน +50

    కోల్కతాలో మానవ అవయవాల రాకెట్ చేస్తున్నారు వారు మమతా బడువలె వారి పనే ఇది

  • @alladasrinvasrao6693
    @alladasrinvasrao6693 2 หลายเดือนก่อน +7

    వైద్యులు రాలి లు చేయండి కానీ ఆ రాష్ట్రాన్ని కి మమతా బెనర్జీ కి అండగా ఎంతొ మంది గుండాలు/దాదాలు ఉన్నారు జాగ్రత్తలు తీసుకోవాలి

  • @ravinderreddykommareddy5666
    @ravinderreddykommareddy5666 หลายเดือนก่อน

    Nageshwar Rao Garu Miru Chepina Vishaya lu hands Of To You

  • @ravigoud929
    @ravigoud929 2 หลายเดือนก่อน +76

    అసలు మన తెలుగు మీడియా
    లో ఓవర్ యాక్షన్ లా కాకుండా లేకుండా సర్ అన్నీ చదివి
    మనకు తక్కువ టైమ్ లో అన్నీ విషయాలు
    విశ్లేస్తాడు సూపర్ సర్

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน +2

      నిన్న మొన్న వీడియో లో సమాజాన్ని పురుషాహంకారం ను తప్పు పట్టాడు .

    • @erramramesh8858
      @erramramesh8858 2 หลายเดือนก่อน +4

      Hello ప్రొఫెసర్ గారు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, రోహింగ్యాలా చేతుల్లోకి పోయింది, ఈ మమతా బెనర్జీ ఈ మూర్కులకు తొత్తు, ఇలాంటి ఆడది ఒక నాయకు రాలుగా ఉండడం వెస్ట్ బెంగాలు ప్రజల దురదష్టం, దీన్ని తన్ని తరిమి కొట్టడం ప్రజల భాధ్యత, ఈ పేద దేశంలో ఒక మంచి డాక్టర్ ను కోల్పోయాము,
      --- ఒక మాదిగ

    • @shekaranand2704
      @shekaranand2704 2 หลายเดือนก่อน

      Yes 👏👏👏👏

  • @mudiliradhakrishna6739
    @mudiliradhakrishna6739 2 หลายเดือนก่อน +85

    జన్మనికో శివరాత్రి అంటారు!
    ఇంత నిష్ప క్షి కంగా మీరు విశ్లేషణ చేయడం
    ఇదే!

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน +4

      @@mudiliradhakrishna6739 మీకు అలా అనిపించింది. ఆయన మమతా Banerjee ని సుతి మెత్త గా విమర్శించి నాడు

    • @mohanveeranjaneyulu1904
      @mohanveeranjaneyulu1904 2 หลายเดือนก่อน

      Correct tq

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 2 หลายเดือนก่อน

      Yes. Simple. Vimarsha

    • @gvmuali
      @gvmuali 2 หลายเดือนก่อน

      చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ కానీ ఈయన చెప్పాల్సి వచ్చింది ఎందుకు అంటే అక్కడ ప్రూఫ్ సు బేగం కి వ్యతిరేకంగా ఉన్నాయి అందుకే రాహుల్, అఖిలేష్ ఎవరు మాట్లాడటం లేదు

  • @sudhirmaduguri7969
    @sudhirmaduguri7969 2 หลายเดือนก่อน +11

    పశ్చిమ బెంగాళ్ ఆరోగ్య మంత్రి అయిన శ్రీ మమత బెనర్జీ గారు, పశ్చిమ బెంగాల్ హోం మంత్రి గారు అయిన శ్రీ మమత బెనర్జీ గారిని కలకత్తా రేప్ కేసులో త్వరగా న్యాయం చేయాలని , పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ మమత బెనర్జీ గారి మీద ఒత్తిడి చేయడానికి నిరసన చేపట్టారు.

    • @srk63419
      @srk63419 2 หลายเดือนก่อน +1

      She changed the state as rogue state

  • @shaiksadiq8591
    @shaiksadiq8591 2 หลายเดือนก่อน +57

    భారత దేశము, కొన్ని రాష్ట్రాలు రాజకీయ మాఫియాల షాడో శక్తుల ఆధీనంలో ఉన్నది, వారు చేసింది, చెప్పిందే వేదం, మారు మాట లేదు,అది అంతే.

    • @ArifSk-df9un
      @ArifSk-df9un 2 หลายเดือนก่อน +2

      Nijaayithi ki rojulu kaavu thasmath jagratha.

  • @RambabuBachu
    @RambabuBachu 2 หลายเดือนก่อน +57

    మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కాదు అది ఒక క్రిమినల్ 'ఒక సినీ డ్రామా... యాక్టర్ ' అది ఆడది అయితే తన బిడ్డకి ఇలానే జరిగితే ఈ డ్రామాలు ఆడుతుందా...ఈ డాక్ట చిన్నారి తల్లిని అతికిరాతకంగా మానభంగం చేసి చంపిన వాళ్ళని మమతా బెనర్జీ కాపాడుతుంది. మమతా బెనర్జీని అరెస్టు చేసి విచారణ చేయ్యాలి.నేను ఒక సామాన్యుడిని '

    • @ravikumarnalla4120
      @ravikumarnalla4120 2 หลายเดือนก่อน

      రాజకీయ ఆరోపణలు చేసాక సామాన్యుడివి ఎలా అవుతావు?

    • @chandrasekhar290
      @chandrasekhar290 2 หลายเดือนก่อน

      అది ఒక పెద్ద క్రిమినల్ ముండ. రోహింగ్యాలతో, అసాంఘిక శక్తులతో, దేశవ్యతిరేక శక్తుల మద్దతుతో,అతికిరాతక కమ్యూనిస్టులను గెలిచిందంటే దాని రాక్షసత్వం. హిందూ స్త్రీలపై అత్యాచారాలను దాని పార్టీ జిహాదీ మూకలతో చేయించిన కొజ్జాది. చొరబాటు రోహింగ్యాలకు మద్దతు ఎందుకంటే అదికూడా ఆ తురక జాతి కనుక,దానికి జిహాదీ లక్షణాలు.పేరుమాత్రం హిందువు పేరు,తురకది. కమ్యూనిస్టులు చేసిన దేశద్రోహ చర్యలు, చొరబాటు జిహాదీలకు ఓటుకార్డులు, రేషన్ కార్డులు, ఇళ్ళూ, అన్నీ ఇచ్చిందికామ్రేడ్ ప్రభుత్వం. తురకలు పెరిగినాక కామ్రేడ్లను కాలితో తన్ని తమ తుర కుల మమత అనే తురకని గెలిపించారు. తురకలు ఎక్కువున్న చోట ఈ కమ్భీ సిధ్ధాంతాలు,వాదాలు,వీరి పార్టీ నామరూపాలు ఉండవు. అయినా గాని వీరికి ఎగ్గుసిగ్గు లేక వారు పోసింది తాగుతారు.

    • @chandrasekhar290
      @chandrasekhar290 2 หลายเดือนก่อน +3

      ​​@@ravikumarnalla4120సామాన్యుడేకదా రాజకీయ పార్టీల కార్యకర్త. రాజకీయాలు మాట్లాడేది, ఈ రాజకీయ పార్టీకి అధికారం కట్టబెట్టేది. ప్రశ్నించడం పౌరుడి హక్కు అదీ సవ్యమైనంతవరకు.

  • @shivacheruku3500
    @shivacheruku3500 2 หลายเดือนก่อน +44

    మనం మనుషులం. మొదట ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేం మరి డాక్టర్ కు కూడా చేయలేమా దయ చేసి. sir. మీరు ప్రయత్నం చేయండి. ఓకే ప్రొఫెకర్ గా. బాధ్యత కలిగిన. తండ్రిగా

  • @srikrishna5749
    @srikrishna5749 2 หลายเดือนก่อน +45

    Pricipal ని ఎందుకు వదిలేశారు

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 2 หลายเดือนก่อน +3

      సుప్రీం కోర్టు....CBI ఇన్వెస్టిగేట్ డైలీ 12 hours ప్రిన్సిపాల్ నీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది 3 days నుండి...

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 2 หลายเดือนก่อน +5

    we appreciate you sir

  • @mohanarao4195
    @mohanarao4195 2 หลายเดือนก่อน +113

    రాష్ట్ర పతి పాలన పెట్టాలి.

    • @Vamsi99410
      @Vamsi99410 2 หลายเดือนก่อน +4

      ఉత్తరాఖండ్లో జరిగిన రేపు విషయం పక్కకు పోయింది ఎందుకంటే అక్కడ బిజెపి గవర్నమెంట్ ఉంది..

    • @Rakash273
      @Rakash273 2 หลายเดือนก่อน

      IP lob140 mandi ni champina bole baba gaadi ashramam bjp em cheyadu opposition govt unte bjp drama​ start chestundi@@Vamsi99410

    • @Rakash273
      @Rakash273 2 หลายเดือนก่อน

      IP lob140 mandi ni champina bole baba gaadi ashramam bjp em cheyadu opposition govt unte bjp drama​ start chestundi@@Vamsi99410

    • @Arunyadav0119
      @Arunyadav0119 2 หลายเดือนก่อน

      @@Vamsi99410
      Babu rape ni govt kapaduthunda uttarakand lo, rape jaruguthe govt kapuduthundi antey adi e govt ayina sare, vaddaladdu ah govt and rapists ni

    • @parishilana
      @parishilana 2 หลายเดือนก่อน +1

      ​@@Vamsi99410అది రేపు కాదు దైవ కార్యం

  • @prakashrao6641
    @prakashrao6641 2 หลายเดือนก่อน +2

    గురువు గారూ మీరు చాలా బాగా విశ్లేషణ చేస్తారు చాలా జాగ్రత్తగా 😊

  • @ncrbcftelangana8165
    @ncrbcftelangana8165 2 หลายเดือนก่อน +3

    ప్రాణాలు కాపాడే డాక్టర్ గారి ప్రాణాలకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఉంటుందని నమ్మలేము .

  • @ramasukumaraluri9354
    @ramasukumaraluri9354 2 หลายเดือนก่อน +1

    VeryGood information&Analysis Sir

  • @peramasaniramakrishnarao599
    @peramasaniramakrishnarao599 2 หลายเดือนก่อน +21

    చైనీశ్వర రావు గారు మొదటి సారి మిరు నిజాలు వాస్తవాలు సత్యాలు మాట్లాడారు మీరు నిజాలు మాట్లాడక తప్పలేదు మీకు ఇది అసలైన నిజం సత్యం ధర్మం యొక్క గొప్పతనం అర్ధ సత్యాలు మాట్లాడే మీరు ఈ రోజు ధర్మానికి కట్టుబడి మాట్లాడాల్సి వచ్చింది జై భారత్ జై హింద్

    • @snc9561
      @snc9561 2 หลายเดือนก่อน +7

      ఆయనెప్పుడూ నిజాలు మాట్లాడటానికి చూస్తారు... మీలాంటి వాళ్ళకే ఆయన చెప్పే నిజాలు నచ్చవు...

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 2 หลายเดือนก่อน +1

      Iyana akkada invest officer gha untey బాగుంటుంది

    • @ramojirao5038
      @ramojirao5038 2 หลายเดือนก่อน

      ఈ విషయం లో నీకు నిజాలు మాట్లాడక తప్పలేదు. ఇది సత్యం ధర్మం యొక్క గొప్పదనం.

  • @sivasenglishgrammar
    @sivasenglishgrammar 2 หลายเดือนก่อน

    చాలా డిటైల్డ్ గా చెప్పారు. Who will protect మమతా బెనర్జీ.

  • @kasivastu
    @kasivastu 2 หลายเดือนก่อน +37

    TMC leader మమత Banerjee is protesting against CM మమత Banerjee.

    • @Appalaraju-d8f
      @Appalaraju-d8f 2 หลายเดือนก่อน

      చాలా కచ్చితంగా ఉంది మీ విశ్లేషణ. 🙏

  • @ramprasadkeerthi
    @ramprasadkeerthi 2 หลายเดือนก่อน +1

    బాగా విపులంగా వివరించారు జి
    ధన్యవాదములు

  • @navathearchana2230
    @navathearchana2230 2 หลายเดือนก่อน +11

    U r analysis great

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 2 หลายเดือนก่อน +19

    ప్రిన్సిపాల్ కీ అత్యంత ఉన్నత పదవి లో ఉన్న వాళ్ళ కీ చాలా బలమైన లింకులు ఉన్నట్లు ఉన్నాయి. చాలా దుర్మార్గం. బ్రిటిష్ గవర్నమెంట్ లో కూడా ఇలా జరిగి ఉండదు.

  • @mogallarambabu5595
    @mogallarambabu5595 2 หลายเดือนก่อน +64

    మమత బెనర్జీ నీ వురి వేస్తే సరిపోతుంది బాధితురాలి కుటుంబానికి 10 కోట్లు పరిహారం ఇవ్వాల్సిందే 👍👍👍👍👍👍👍 నమః 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @agentofchaos2764
      @agentofchaos2764 2 หลายเดือนก่อน +6

      బాగ చెప్పరు 😅
      అలగ్ మోడి గడిను కూడా ఉరి వియలి. పిడ పొతుంది

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 2 หลายเดือนก่อน

      ​@@agentofchaos2764chettaga. Modi. Gadinendhukura. Mamatha. Khan. Rahulkhan. Lekka deshdrohi. Ugravadhi. Kadhu. Khangress. Indi. Kutami. Tmc. Ugravadhulu. Deshadroha. Supporters. Uchithala. Peru. Meedha. Deshanni. Nashanam. Chese. Worest. Parties

    • @truthseeker2047
      @truthseeker2047 2 หลายเดือนก่อน

      ​@@agentofchaos2764అదే దేనికోసం pm ని నాశనం చేయాలి

    • @vyasoruganti54
      @vyasoruganti54 2 หลายเดือนก่อน +1

      I agree with u

    • @pericharlasai7242
      @pericharlasai7242 2 หลายเดือนก่อน

      ​@@agentofchaos2764Langakodaka ninnu uri tiyyali first

  • @ramkrishn4762
    @ramkrishn4762 2 หลายเดือนก่อน

    నిపుణులు మరియు నాయకుల చర్చల మద్దతుతో ప్రొఫెసర్ గారి విశ్లేషణ అద్భుతమైనది.

  • @4PEOPLE1996
    @4PEOPLE1996 2 หลายเดือนก่อน +7

    Sir మీ విశ్లేషణ కొనసాగించండి

  • @kesavanarendramohanreddy8630
    @kesavanarendramohanreddy8630 2 หลายเดือนก่อน

    Your style changed Professor, good analysis with facts..please keep it up.

  • @ShaikBasha-er2nj
    @ShaikBasha-er2nj 2 หลายเดือนก่อน +9

    Correct

  • @abhirampemmaraju1108
    @abhirampemmaraju1108 2 หลายเดือนก่อน

    Righteous Analysis and Journalism with Commitment.🙏

  • @SureshKumar-it7rf
    @SureshKumar-it7rf 2 หลายเดือนก่อน +166

    నీ విశ్లేషణ ఆపొద్దు మిమ్మల్ని వ్యతిరేకించిన వారు 100కి 10 మంది మాత్రమే 👍👍

    • @SureshKumar-it7rf
      @SureshKumar-it7rf 2 หลายเดือนก่อน +6

      (సార్)

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน +12

      ఎవరు ఆపమన్నారు ఆయనను. ఆయనే ఈ విషయం లో వారం తరువాత స్పందించారు .

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน +5

      ఎవరు ఆ ప మన్నారు ఆయనను? ఆయన ఈ విషయం లో వారం తరువాత స్పందించి నా రు.

    • @abhinaysali
      @abhinaysali 2 หลายเดือนก่อน +3

      ​@@kasivastu2 rupees credited to your account -Amit Malviya
      Tbh sir always ascertains facts

    • @ihatebad4787
      @ihatebad4787 2 หลายเดือนก่อน

      @@kasivastu you are the fool right who criticized prof and associated him with TMC in earlier videos????? Now speak ansh bhakt, everyone is not politically affiliated and will not support the party blindly like you people.. understand this.

  • @ravindarmateti6413
    @ravindarmateti6413 2 หลายเดือนก่อน +4

    మీరు కూడ ఇలాంటి వీడియో చేస్తారని కలలో కూడా ఊహించలేదు 😮

  • @kishan1231000
    @kishan1231000 2 หลายเดือนก่อน +6

    It’s straight Mamata involvement

  • @crm3507
    @crm3507 2 หลายเดือนก่อน +1

    Yes, meeru cheppedi 100% correct ga chepparu

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 2 หลายเดือนก่อน +3

    proffessor gaaru meeru tappu nu evvaru chesina Varini criticise chestunnaru, we appreciate sir, jai bheem, jai moolnivaasi

  • @shivadarling5555
    @shivadarling5555 2 หลายเดือนก่อน +2

    Thank you for your analysis sir ❤❤

  • @Tantric1
    @Tantric1 2 หลายเดือนก่อน +6

    Shame on Mamta Benarji. She has to Resign as Chief Minister. Need Justice.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 2 หลายเดือนก่อน

    Yes, you're absolutely right sir.

  • @KumarKumar-n7h
    @KumarKumar-n7h 2 หลายเดือนก่อน +53

    ఇన్ని రోజులకు ఒక పార్టీకి అనుకూలంగా కాకండా నిజమైన విశ్లేషణ చేసారు

    • @nwritings...8700
      @nwritings...8700 2 หลายเดือนก่อน +7

      అంటే మిగతా వీడియోస్ ఏవి చూడలేదు అనుకుంట మీరు..

    • @sagarpatel8298
      @sagarpatel8298 2 หลายเดือนก่อน +1

      ​@@nwritings...8700చూసాము బీజేపీ దగ్గితే ఏడవడం నవ్వితే ఏడవడం పారదర్శకంగా వీడియోస్ చేసింది తక్కువే

    • @jagadeshkollu1211
      @jagadeshkollu1211 2 หลายเดือนก่อน

      ​@@nwritings...8700chusam sir thallakai lo gujju una evaru ina cheptharu oka party ki koncham anukulam ga untai

    • @rathankumar1277
      @rathankumar1277 2 หลายเดือนก่อน

      S

  • @Bayaninagarjuna
    @Bayaninagarjuna 2 หลายเดือนก่อน

    Really very good support sir

  • @rangamsetty6691
    @rangamsetty6691 2 หลายเดือนก่อน +26

    Mamatha government nu dismiss చెయ్యాలి.అడి ఒక్కతే మార్గము.

  • @raghuveerraghu8913
    @raghuveerraghu8913 2 หลายเดือนก่อน

    Grt Sir sure we can name it as Operation caver up ..

  • @dharma-vihari
    @dharma-vihari 2 หลายเดือนก่อน +3

    అంటే అన్నానంటారు వాళ్ళు. కానీ అనక తప్పదేమో.
    ఒక వేశ్యామాత ఇలాకాలో, ఏదైనా నేరం స్త్రీలపై జరిగితే, ఆమె ఆ నేరాన్ని కప్పిపెట్టడానికి, అంటే cover up చెయ్యడానికి, అంటే నేరస్తులను రక్షించడానికి ప్రయత్నిస్తుంది.
    తన వ్యాపార రక్షణ కోసం ఆమె అలా చేస్తుంది. అర్థం చేసుకోగలం.
    ఒక స్త్రీ పరిపాలన లో, ఒక స్త్రీ పై, దారుణ హింస, మూక అత్యాచారం, హత్య జరిగినప్పుడు, ఆ victim కు న్యాయం జరిపించే శక్తి, నేరస్తులను బహిరంగ పరిచి, కఠినాతి కఠినంగా శిక్షిపచేసే శక్తి, వున్న వ్యక్తి, తాను చేయాల్సింది చెయ్యకుండా, అశక్తుడైన common man లాగా, వీధుల్లో నిరశన ప్రదర్శనలు Electronics ఏమిటి?
    ఎవరిని మోసం చేద్దామని?
    అసలు motive ఏమిటి?
    నేర ప్రదేశంలో immediate renovation ఏమిటి? సాక్ష్యాలు తుడిచి వెయ్యడానికి కాకపోతే.
    వేలాది మంది వచ్చి పడిపోయి, నేర ప్రదేశం పై దాడి చేసి, చిన్నాభిన్నం చెయ్యడమేమిటి?
    ఆ దాడిని అలా organise చేసింది ఎవరు?
    ఎందుకు?
    సాక్ష్యాలు నాశనం చేసేందుకు కాదా?
    వరుసలో ఇంకా మూడు శవాలు వుండగానే, వరుస (క్యూ) ను violate చేసి, ఆమె శవాన్ని, పోలీసులు ముందుగా ఎందుకు దహనం చేయించారు?
    పోలీసులకు అంత urgency ఏమొచ్చింది?
    పోలీసులు నెరస్తులతో మిలాఖాత్ అయ్యారా?
    మూకుమ్మడి అత్యాచారం, హింస, హత్య, అని postmartem report ఘోషిస్తున్నా, ఆత్మహత్య అని ఒకసారి, వాడెవాడో ఒక్కడే అని ఇంకోసారి, మార్చి మార్చి కథలు ఎందుకు చెప్తున్నారు? ఎవరిని కాపాడేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు?
    ఆ ప్రిన్సిపాల్ ని custodial విచారణ జరపక పోగా, అక్కడ నుంచి పంపించి, ఇంకా పెద్ద కాలేజీ కి ప్రిన్సిపాల్ గా నియమించడం, ఏం తెలియజేస్తున్నది?
    కేసంతా కంపు చేసిన పోలీసులను, వారి కమిషనర్ ను, custodial విచారణ జరపాలన్న ruling party MP చేసిన demand లో తప్పున్నదా?
    ఆయనపై కేసులు పెట్టడం లో ఆంతర్యం ఏమిటి?
    నేరంపై సమగ్ర విచారణ జరపాలని ఉద్యమం చేస్తున్న వైద్యులపై ప్రతీకార చర్యలెందుకు? వారి గొంతును అణిచి వేసేందుకేనా?
    అసలేం జరుగుతుంది అక్కడ.
    ఈ వీడియో లో నాగేశ్వర్ గారు కొన్ని విషయాలు విపులంగా చెప్పారు. తప్పకుండా వీక్షించండి.
    మౌనంగా వుండకండి. రేపు, ఇటువంటి రేప్ లేక హత్య , మీ బిడ్డలకు కూడా జరగ వచ్చు. కనీసం, నోరు తెరిచి నిరశన, ఆగ్రహం తెలియచేసే, ధైర్యం చెయ్యండి.
    -- ధర్మవిహారి గాంధీ

  • @gvnrsarma
    @gvnrsarma 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻 Good and comprehensive report 🙏🏻🙏🏻

  • @Bharat_Ya
    @Bharat_Ya 2 หลายเดือนก่อน +32

    ఇక్కడ ఈ దేశంలో కులాన్ని బట్టి అధికారాన్ని బట్టి న్యాయం జరుగుతుంది,...
    నేరం చేసిన వాడికి పిజ్జాలు బర్గర్లు తినిపించి రెండు రోజుల్లో బెయిల్ ఇప్పించి క్షేమంగా ఇంటికి చేర్చడమే...
    పేరుకే ఇది హిందువుల దేశం కానీ ఈ దేశ హిందువులకు ఒక చట్టము లేదు, బలమైనన్యాయ వ్యవస్థ లేదు,
    ఈ దేశంలో అంటే భారతదేశంలో
    ఒక మహిళ హిందువుగా పుట్టడమే మహా పాపం గా ఉంది...
    ఒక ముస్లిం వస్తాడు హిందూ అమ్మాయిని రేప్ చేస్తాడు,
    మనవాడు అనుకునే తోటి హిందూ వస్తాడు తోటి హిందూ మహిళని క్రూరాతి క్రూరంగా మానభంగం చేసి చంపేస్తాడు...
    అలాంటప్పుడు మహిళకి ఎలా న్యాయం చేస్తారు, ఎక్కడి నుంచి చేస్తారు...

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 2 หลายเดือนก่อน +2

      Lopam vyavasthadhi mukhyamga central.govt palakuladhi ex ap lo.jariginavi annintini choosthu.mounamga vunna appati rajyanga rakshakudu.palakulaku adhikaram meeda vunna shraddha janam.meeda vunte melu

    • @khajashaik4611
      @khajashaik4611 2 หลายเดือนก่อน +5

      Neelanti WhatsApp university student kuardam kadule.. ikkada samsya hindu and Muslim kaadu . Why you keep talking this ? Don’t you guys have fatigue ? This issue related to crime and our laws should be strict enough to punish culprits. If law doesn’t implemented properly then it’s upto civil society to fight for social justice when all system fails . Crime is crime no matter who does but you don’t need to instigate with dharm name .

    • @nwritings...8700
      @nwritings...8700 2 หลายเดือนก่อน +3

      @Bharat_ya ఇక్కడ కూడా మతం చూస్తున్నారు చూడు మీరు గ్రేట్ సర్...

    • @Sachinrohitfan
      @Sachinrohitfan 2 หลายเดือนก่อน +2

      @@khajashaik4611your kids are not raising well … it is a fact … if you see behaviour of Muslim kids in their young age this will shock you …

  • @maruthiprasad8233
    @maruthiprasad8233 2 หลายเดือนก่อน

    When Mamata Benerjee was railway minister in 1999 to 2001 she resigned for train accident on December 2000 in punjab voluntarily. Now she is CM of West Bengal and she holds law & order, health departments, why she didn't resign.

  • @MSR.Krishna2077
    @MSR.Krishna2077 2 หลายเดือนก่อน +18

    ఏంటి సార్ ఇది. చివరకి మన మమతని మనమే విమర్శించక తప్పటం లేదు. ఈ విషయమై సోరోస్ తో సీరియస్ గా డిస్కస్ చేద్దాం

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 2 หลายเดือนก่อน

      Mana bathayi party central govt undi kuda emi cheyatle kojja modi ganiki emi తెలుసు బంధాలు అందుకనే question chestundu

    • @hunter-yt5ou
      @hunter-yt5ou 2 หลายเดือนก่อน +3

      చెయ్యాలి రాహుల్ గాంధీ అధ్యక్షతన

    • @rangolibaba
      @rangolibaba 2 หลายเดือนก่อน

      😂😂😂

    • @kalpanaduggirala3454
      @kalpanaduggirala3454 2 หลายเดือนก่อน

      😂

    • @chandu8927
      @chandu8927 2 หลายเดือนก่อน +1

      తప్పు చేసిన వాళ్ళని కాపాడడానికి బీజేపీ కాదుగా. బీజేపీ ది washing Machine magic

  • @DadiSuresh
    @DadiSuresh 2 หลายเดือนก่อน +11

    Where is voice of INDIA alliance..?

    • @Lakshmi-u3x
      @Lakshmi-u3x 2 หลายเดือนก่อน +5

      BJP state aiteee eee paatiki priyanka gandi raghul mamata andaru protest ki help chesee vaaru

    • @Poojari02
      @Poojari02 2 หลายเดือนก่อน

      BJP vallu b respond kavala? Modi ji justice cheyala

    • @Vamsi99410
      @Vamsi99410 2 หลายเดือนก่อน +2

      ​@@Lakshmi-u3xఉత్తరాఖండ్లో జరిగిన రేపు విషయం పక్కకు పోయింది ఎందుకంటే అక్కడ బిజెపి గవర్నమెంట్ ఉంది..

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 2 หลายเดือนก่อน +1

      Manipur ee mata modi ni adagaledha😂😂😂

    • @truthseeker2047
      @truthseeker2047 2 หลายเดือนก่อน

      ​​@Vamsi99410 అవున మరి ఇక్కడ తెలంగాణ లో కూడా రేప్ కేసు నమోదు అయ్యి న్యూస్ లో వచ్చింది కానీ బంగాల్ లో లాగా బ్రేకింగ్ అవ్వలేదు కాంగ్రెస్ కాబట్టీ న్యూస్ స్ప్రెడ్ అవ్వలేదా సొల్లు వ్యాఖ్య

  • @markandeyaguptachekka-hg6pb
    @markandeyaguptachekka-hg6pb 2 หลายเดือนก่อน

    Thank you professor garu, at least now you opened your eyes regarding Mamta benarji

  • @satishbabu7200
    @satishbabu7200 2 หลายเดือนก่อน +8

    ఎంతైనా యోగి బెస్ట్ సార్

    • @Johnny-s2n
      @Johnny-s2n 2 หลายเดือนก่อน

      Bayata raadhu news😂

  • @kameswararao6872
    @kameswararao6872 2 หลายเดือนก่อน +13

    😮త్వరలో బేగం గారు..ఆ మరణించిన డాక్టర్ గారి తల్లి తండ్రి నీ లేపేయవచ్చు..మన బేగం గారి గూండాలు..కాదా.....జై భీమ్

    • @hunter-yt5ou
      @hunter-yt5ou 2 หลายเดือนก่อน

      డౌట్ అక్కరలేదు

    • @vkrishna9894
      @vkrishna9894 2 หลายเดือนก่อน

      Surely

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 2 หลายเดือนก่อน

      అవును ఒకసారి up lo ilaney జరిగితే ఉన్నావ్ case lo నిండ్తూలను bjp lmla kuldhipsingh గారూ ఎన్ని ఘోరాలు చేయించారు చివరికి కోర్టు లైఫ్ తీర్పు ఇచ్చింది...ఇంకా hathras ఘటనలో cm dead body valla parents ki ఇవ్వకుండా కాల్చేశారు

  • @parimivikas865
    @parimivikas865 2 หลายเดือนก่อน

    Thank you India Alliance.

  • @venumudhana
    @venumudhana 2 หลายเดือนก่อน +4

    Now I'm 50 years old sir. Please take care our Telugu girl's

  • @rsr636
    @rsr636 2 หลายเดือนก่อน +1

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు , ఇదే విధంగా సందేశ్ఖలీ అత్యాచారాల పైకూడా వివరించండి. వాళ్ళు అమాయక పేదప్రజలు. ఇప్పటికి న్యాయం జరుగలేదు.

  • @jaganadhamsashikanth602
    @jaganadhamsashikanth602 2 หลายเดือนก่อน +3

    #Justice for a doctor sister..😢 Down down mamtha.. mundhu aa mamtha ni theskondi CBI custody loki

  • @Sandhya-nm2wu
    @Sandhya-nm2wu 2 หลายเดือนก่อน

    True professor nageshwar sir garu ...correct ga chepparu ..cover up

  • @Internalview44
    @Internalview44 2 หลายเดือนก่อน +25

    దీంట్లో చాలా క్యూస్షన్స్ ఉన్నాయి నాకు ఎప్పుడైతే నిందితుడు దొరికాడో తనని తాను ఉరి వేసుకోమని ధైర్యంగా చెప్పాడు అప్పుడే నాకు చాలా అనుమానాలు వచ్చాయి సాధారణంగా నిందితుడు భయపడతాడు హ్యూమన్ సైకాలజీ ప్రకారం లేదా ఏం మాట్లాడాలో తెలియక చూస్తూ ఉండిపోతాడు అంతే తప్ప ధైర్యంగా మాట్లాడడు. మమతా బెనర్జీ మీద నాకు ఎప్పుడూ మంచి ఉపనియన్ లేదు మార్కు రాబర్ ఇతను ఒక యూట్యూబ్ ఇతను కలకత్తాలో జరుగుతున్న కాల్ సెంటర్ స్కాం గురించి ఒక పెద్ద వీడియోనే చేశాడు ఇది చాలా పెద్ద వైరల్ గా మారింది దీన్ని కలకత్తా పోలీసులు అభినందించారు కానీ చర్యలు ఏం తీసుకున్నారో ఎవరికి చెప్పలేదు విచిత్రమైనది అంటే ఆ యూట్యూబ్ కలకత్తా చెందిన ఈ కాల్ సెంటర్ స్కాంలో రాజకీయ నేతలు అధికార పక్ష నాయకుడు కూడా ఉన్నారని చెప్పాడు ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఫాలోఅప్ చేసిన నాకు ఎటువంటి క్లోజ్ లభించలేదు అన్ఫార్చునేట్లీ భారతదేశం అంటే కాల్ సెంటర్లు చేసి ఈ స్కాములు చేసే వాళ్ళగానే గుర్తించబడుతున్నారు ఇప్పటివరకు ప్రపంచంలో మమతా బెనర్జీ మొదటి నుంచి ఎప్పుడు నిజాయితీగా లేదు అని ఆవిడ ఎలక్షన్ టైం లో ఒక సెంటిమెంట్ ప్లే చేస్తుంది ఇప్పటికే కూడా మహిళలు బయటకు వచ్చి పోరాడే పరిస్థితిలో లేదు భారతదేశంలో అనవసరంగా అత్యాచారాలు బాధితులు మహిళల మీద దారుణాలు కలకత్తాలోని ఎక్కువ జరుగుతున్నాయి బిజెపి పార్టీ ప్రయత్నించింది కానీ ఫలితం దక్కించుకోలేకపోయింది ఎంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు ఏంటి అంటే కేంద్రం తమ బలగాలను దింపాల్సిన అవసరం ఉందని కూడా భావించింది అది పరిస్థితి మత దాడులు కూడా చాలా తీవ్రంగా కలకత్తాలో జరిగే ఒకానొక సమయంలో కానీ ఏం చేయలేని పరిస్థితి ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరుచుకుంటారని నేను భావిస్తున్నా లేకపోతే బెంగాల్లో ప్రజలు ఎలాంటి దారులను మరిన్ని చూడాల్సి వస్తుంది బెంగాల్ ఎప్పటికీ ఒక అండర్ వరల్డ్ క్రైమ్ రిగ్గుగానే ఉంది అభివృద్ధికి దూరంగా అబద్ధాలు దగ్గరగా అక్కడున్న ప్రభుత్వాలు రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు ఒక నక్సస్గా ఫామ్ అయి భూకబ్జాలు రౌడీయిజం చేస్తున్నారు. ఎప్పుడైతే మార్క్ రాబర్ ఒక యూట్యూబ్ 5.6 కోట్ల సబ్స్క్రైబర్లు ఉన్నారా అతనికి అతను చెప్పాడో అప్పటినుంచి బెంగాల్ మీద ఆసక్తి పెరిగింది.

    • @mgs5105
      @mgs5105 2 หลายเดือนก่อน +1

      ఇక్కడ మానవత్వం గురించి ఈనాడు స్పందించండి సుప్రీంకోర్టు పాపం ఎందుకు ఎంటర్ అయిందో తెలుసా దీదీ గారు స్వయంగా లెటర్ రాశారు నా కొంప కొల్లేరు అవుతోంది కేంద్రం నా మీద అనవసరంగా అపవాది వేసి నా ప్రభుత్వం కూలగొట్టి పరిస్థితి దాపురించింది నన్ను ఎలాగైనా రక్షించండి మహాప్రభో అంటే పాపం ఎన్నో వేల కేసుల్లో న్యాయం చేయలేని సత్వర న్యాయం అంటే ఏమిటో తెలియని ఎన్నో దారుణాలు జరుగుతున్న స్పందించని పాపం మన న్యాయమూర్తి గారు స్వతంత్రంగా కేసు తీసుకోవడం ఎంతో హాస్యాస్పదంగా ఉంది కదా కనీసం న్యాయ వ్యవస్థని సంస్కరించడం తెలియదు న్యాయం ఎలా చేయాలో చెప్పలేని పెద్ద మనుషు నెల నెల జీతాలు తీసుకోవడం తప్ప వాయిదాలు వేయడం తప్ప చేతకాని దద్దమ్మలు ఇలా ఎన్నో వేల కేసులు వల్ల యు నో కుటుంబాలు రోడ్డున పడి కోట్లు చుట్టూ తిరుగుతున్న సమాధానం లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చిన ప్రేమలో ఎందుకొచ్చిన రాజకీయాలు ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారు కదా వినాశకాలే విపరీతం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు. నమస్కారం

  • @vamshipatel3176
    @vamshipatel3176 2 หลายเดือนก่อน +7

    India alliance, why they are silent, if it happens in bjp ruling state imagine how India alliance react

  • @manchalarao4973
    @manchalarao4973 2 หลายเดือนก่อน

    Very great comment madam jee
    Pl help family

  • @srikrishna5749
    @srikrishna5749 2 หลายเดือนก่อน +45

    మా బిడ్డకి మీ medical mophiya తెలుసు అందుకే మా బిడ్డని చంపేరు 😢

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 2 หลายเดือนก่อน +2

      Victim మొబైల్...
      Mamta బెనర్జీ మొబైల్
      మెయిన్ డెవిల్ ప్రిన్సిపాల్ మొబైల్
      Night డ్యూటీ డాక్టర్ అందరూ మొబైల్స్ చెక్ చేస్తే

    • @Vamsi99410
      @Vamsi99410 2 หลายเดือนก่อน +3

      ఉత్తరాఖండ్లో జరిగిన రేపు విషయం పక్కకు పోయింది ఎందుకంటే అక్కడ బిజెపి గవర్నమెంట్ ఉంది..

    • @ryanharris8392
      @ryanharris8392 2 หลายเดือนก่อน +2

      @@Vamsi99410epudo arrest chesaru

    • @Yamadharmarajaedits9851
      @Yamadharmarajaedits9851 2 หลายเดือนก่อน

      ​@@Vamsi99410so what

    • @truthseeker2047
      @truthseeker2047 2 หลายเดือนก่อน

      ​@@Vamsi99410@Vamsi99410 అవున మరి ఇక్కడ తెలంగాణ లో కూడా రేప్ కేసు నమోదు అయ్యి న్యూస్ లో వచ్చింది కానీ బంగాల్ లో లాగా బ్రేకింగ్ అవ్వలేదు కాంగ్రెస్ కాబట్టీ న్యూస్ స్ప్రెడ్ అవ్వలేదా సొల్లు వ్యాఖ్య

  • @user-aditi-bhumi
    @user-aditi-bhumi 2 หลายเดือนก่อน

    Excellent sir
    సామాన్య ప్రజలకు అర్థం అయ్యే రీతిలో చక్కగా వివరించారు ధన్యవాదాలు sir
    ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది వాస్తవాలు బయటకు రావాలి అని..అసలు దోషులకు మరణశిక్ష విధించాలని అని కోరుకుంటున్నాను sir
    ఇదే అంశంపై మీరు మరొక్కసారి అప్డేట్ ఇవ్వండి మాకోసం

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 2 หลายเดือนก่อน +4

    ...అది ఎన్ని అరాచకాలు చేస్తున్న గెలిపిస్తూనే ఉన్నారు అక్కడి ప్రజలు

  • @rexer18
    @rexer18 2 หลายเดือนก่อน

    Very good analysis keep going sir

  • @durgaprasadadurugatla9072
    @durgaprasadadurugatla9072 2 หลายเดือนก่อน +2

    Correct Sir

  • @Vasundhara_arts_9912
    @Vasundhara_arts_9912 2 หลายเดือนก่อน

    Super maa

  • @VeNkaTJoHn
    @VeNkaTJoHn 2 หลายเดือนก่อน +3

    మమతా CM పదవిలో ఉండి ధర్నా చేయడం ఏంటి, కచ్చితగా ఎవరినో రక్షిస్తుంది

  • @digalaraju4539
    @digalaraju4539 2 หลายเดือนก่อน

    Thanks for the information Sir.

  • @krishnai9966
    @krishnai9966 2 หลายเดือนก่อน +5

    Naku kuda ade doubt vachindi, CM evari mida nirasana teluputundi???

  • @biaragoniprashanth1295
    @biaragoniprashanth1295 2 หลายเดือนก่อน

    Thank you sir for letting us know Many facts behind it. It is shocking to hear such different angle in this incident.

  • @psudheendra5294
    @psudheendra5294 2 หลายเดือนก่อน +6

    Worst Lady 😂
    Self goal 😊
    people need to think 💬 before Electing such a Foolish people.

    • @psudheendra5294
      @psudheendra5294 2 หลายเดือนก่อน

      @Jచిరంజీవి kudos to your support and knowledge yaar 🙂

  • @hemanthvarma2414
    @hemanthvarma2414 2 หลายเดือนก่อน

    Thank you for representing this issue sir. This is really needed to get justice for that nirbhaya and to the society sir.

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 2 หลายเดือนก่อน +16

    మమతా బెనర్జీ ప్రభుత్వంలోకి రావడానికి గానీ సిఎం పదవి లో కొనసాగడానికి గానీ ఎంతటి ఘోరాలకి అయినా సిద్ధపడుతుంది

  • @edaravenkateswarluevr1990
    @edaravenkateswarluevr1990 2 หลายเดือนก่อน

    Excellent video

  • @kammachichuvenkateswarlu8594
    @kammachichuvenkateswarlu8594 2 หลายเดือนก่อน +10

    నేను neutral, కానీ మమత బెనర్జీ కి ఇదే చివరి అధికారం

    • @Johnny-s2n
      @Johnny-s2n 2 หลายเดือนก่อน

      As a pm shame and cm last chance both

  • @ssg3695
    @ssg3695 2 หลายเดือนก่อน +1

    గుడ్ అనలాసిస్...

  • @piduguvenkatasivanarayana1158
    @piduguvenkatasivanarayana1158 2 หลายเดือนก่อน +7

    ఇండియా కూటమిలో ఉన్నది అనే విషయము మీరు ఇప్పుడు ప్రస్తావించలేదు . కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. ఇండియా కూటమిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు ఆందోళన చేయడం లేదు. ముఖ్యంగా 2029 కి ప్రధానమంత్రి అవుతారు అని కలలు కంటూ మీరు ఊహించుకున్న రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించలేదు

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 2 หลายเดือนก่อน +3

    మీరు చెప్పిన విధానం,వివరణ సరిగా వుంది.

  • @imroseimmu7425
    @imroseimmu7425 2 หลายเดือนก่อน +1

    Shame on West Bengal police and mamata banerjee

  • @VenkateswarluC-n6t
    @VenkateswarluC-n6t 2 หลายเดือนก่อน +3

    విషయం విషాదకరమైనది.అత్యంత పాశవికమైనది.ఈ వీడియోలో అనేక మంది మాట్లాడటం చూపించారు.నాగేశ్వర్ గారు తక్కువ మాట్లాడారు.ఫలితంగా సమగ్ర అవగాహన కలిగింది.డాక్టర్ సి.వెంకటేశ్వర రావు.విజయవాడ.

  • @30619
    @30619 2 หลายเดือนก่อน +3

    Black rock, soros లాంటి వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మల్లాంటి రాజకియ ప్రతీప శక్తులు ఇండియా లో ఇప్పటికే బాగా పెరిగి పోయాయి. ఇది బహిరంగ సత్యం. భవిష్యత్తు లో మనల్ని మనం కాపడుకోవాలన్నా,మనలోనే ఉన్న ఈ శక్తులు ఆ ప్రయత్నాలను విఫలం చేస్తాయి. ఆ దిశగా మార్పులు ఇప్పటికే కనపడుతూ ఉన్నాయి

  • @malleswarareddy4772
    @malleswarareddy4772 2 หลายเดือนก่อน +1

    ఈ వ్యవహారం లో మమతాబెనర్జీ తన విశ్వసనీయతను నిరూపించుకోవాలి. లేదంటే తప్పదు భంగపాటు. జరుగుతున్న వ్యవహారం పై పెద్దలు నాగేశ్వరావు గారు చక్కగా విశదీకరించి నందులుకు ధన్యవాదములు.

  • @kurrarameshbaburameshbabu1006
    @kurrarameshbaburameshbabu1006 2 หลายเดือนก่อน +7

    ఉచిత పథకాల ద్వారా అధికారలోకి రావడం కోసం,....
    తరతరాల సంపద పోగేసుకోవాడం కోసం...
    ఆ పార్టీ - ఈ పార్టీ అని తేడా లేదు. లేదు.
    దేశం అంతా భాషా ప్రయుక్త రాష్ట్రలు గా పైకి కనిపిస్తున్నాయి కానీ...
    వాస్తవంగా.. కుల, మత, వర్గ, లింగ వివక్షలు తో పాటు
    అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు సంపాదన & అధికార దాహం లకోసం
    దేశాన్ని political మాఫియా మాత్రమే నడిపిస్తున్నది.
    అందులో ఈ వైద్యురాలిగా బలి అవుతున్న వారు ఎందరో ఉన్నారు.
    ఏవో కొన్ని incidents మాత్రమే బయటికి వస్తున్నాయి.
    దేశం మళ్ళీ బానిసత్వం లోకి వెళ్ళి పోబోతున్నాదా?
    ఆ పార్టీ పొలిటికల్ మాఫియా

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 2 หลายเดือนก่อน

    అన్నీ విషయాలు చాలా కరక్టు చెప్పారు 💯💯💯 విశ్లేషణ చాలా కరక్టు చెప్పారు

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 2 หลายเดือนก่อน +4

    Its మాఫియా మర్డర్

  • @chandrasekhar290
    @chandrasekhar290 2 หลายเดือนก่อน

    చాలా సంవత్సరాల తర్వాత నాగేశ్వర్ చెప్పే కఠిన వాస్తవం ఇదే.

  • @ambicaprasadchinthapalli6270
    @ambicaprasadchinthapalli6270 2 หลายเดือนก่อน +5

    Is she CM Or what?

  • @TheUnique2006
    @TheUnique2006 2 หลายเดือนก่อน

    Firsttime without bias this professor analysing.

  • @petlupadmanabham5171
    @petlupadmanabham5171 2 หลายเดือนก่อน +4

    USELESS MAMATH BENERJEE. She has to be answerable for the state of affairs. Is she not CM, of WB.
    May she be involved in this case directly or indirectly.
    She has taken people for granted.
    She has failed miserably on all fronts. She should own responsibility for the incident.

  • @rpatro5723
    @rpatro5723 2 หลายเดือนก่อน +1

    మమత ఒక గుండా ప్రభుత్వానికి అధినేత. పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి. పూర్తిగా కనీసం ఒక సంవత్సరం ప్రత్యేక పాలన తరువాతనే ఎన్నికలు జరిపించాలి.

  • @Jagannadamprasad
    @Jagannadamprasad 2 หลายเดือนก่อน +4

    మమతబెనర్జి గారు ని ప్రభుత్వం లో జరిగిన సఘటన మీరు ర్యాలీ చే య టం సి గు చే టు

  • @mallareddy9085
    @mallareddy9085 2 หลายเดือนก่อน

    Good, detailed analysis..

  • @Kumar.MVlogs
    @Kumar.MVlogs 2 หลายเดือนก่อน +4

    Worst cm mamatha

  • @srikrishna5749
    @srikrishna5749 2 หลายเดือนก่อน +7

    భాద్యతా రాహిత్యం