Who Are Shudra's ? | Why Sudra's Restricted From Vedha's And Upanishads? | Hinduist Sridhar | Myra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 35

  • @pandurvk1
    @pandurvk1 3 ปีที่แล้ว +14

    కులాలు కల్పితం - మానవజాతి అంతా ఒక్కటే।
    శూద్రులు అనే కులం లేనే లేదు.
    ఎవరూ తక్కువ కాదు.
    ఎవరూ అంటరాని వారు కాదు.
    మానవులలో సామాజిక సమానత్వం లేకుండా కులాలను నేనే సృష్టించానని చెప్పేవాడు దేవుడు కాజాలడు.
    దేవుడనే వాడికి మంచి చెడు అనే వ్యత్యాసం భేదమే వుండాలి కానీ కులమూ మతమూ భాషా ప్రాంతమూ స్త్రీ పురుష భేదం దేనికి?
    దేవుడికి మతం లేదు।
    కుల మత భాషా ప్రాంతీయ విభేదాలు మన భరతమాతకు ఊబి వంటివి।
    అందులో పడితే నిండా మునిగి చావడమే।

    • @రాజు-ద5ఢ
      @రాజు-ద5ఢ 3 ปีที่แล้ว +2

      100% శాతం సరిగ్గా చెప్పారు

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 ปีที่แล้ว

      తప్పు ఆ భగవంతుడు నేను ఈ లోకం నడవడానికి నాలుగు వర్ణాలను సృష్టించాను పుట్టుకతో అందరూ ఒక్కటే అందరూ సమానమే మీకు ఇష్టం వచ్చిన దాన్ని ఎంచుకోండి అనే స్వేచ్ఛ నిచ్చాడు.
      నువ్వు ఆవరణాన్ని పొందాలి అంటే నీకు ఒక అర్హత కావాలి అన్నాడు దాన్ని మాత్రం సంపాదిస్తే చాలు.
      "జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః"
      పుట్టుకతో అందరూ సూదులే కర్మలను బట్టి ద్విజులు అవుతారు అని దీని అర్థం.
      "చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ నా విభాగీసే"
      నాలుగు వర్ణాలను నేనే సృష్టించాను గుణ ధర్మాలను బట్టి విభజించాను అన్నాడే తప్ప నువ్వు శూద్రులు పుట్టారు కాబట్టి శూద్రుడు వినలేదు రా.
      అందరూ సమానమే.

  • @vb23xy
    @vb23xy หลายเดือนก่อน

    స్వామి వారు మంచి మనసుతో వాస్తవాలను బోధించారు. ధన్యోస్మి సర్🙏👏💐

  • @swamishetty5297
    @swamishetty5297 หลายเดือนก่อน

    ఈ దేశం లోనే ఈ కధలు, బయట లేవు, అందుకే ఆధునిక యుగంలో, మార్పులు జరుగుతు,పోతుంటాయి కాలాన్ని బట్టి అందరు అన్నీ పనులు చేసుకొని, బ్రతకాలి, శాస్త్రీయతను అనుకరించాలి,.

  • @philipbadikala
    @philipbadikala ปีที่แล้ว +3

    still 👆ఇంకా మనల్ని ఎంత కాలం మోసం చేస్తారు వీళ్లు అబద్దాలు చెబుతు,కట్టు కథలతో

  • @Setty916kdm
    @Setty916kdm 3 ปีที่แล้ว +2

    Good 👍 anchoring 👌

  • @holyapj8442
    @holyapj8442 ปีที่แล้ว +3

    ఇప్పుడూ ఏమి అంటావు అంటే
    మేము పూజ చేస్తాం
    మీరు పూజ చెయ్యడానికి కానీ, మంత్రాలు జపించడానికి కానీ అర్హులు కారు అంటారు అంతేనా
    ఇంక ఇంత కాలం ఈ లొట్ట పీసు మంత్రాలు చెప్తూ పొట్ట నింపు కుంటారు
    ఆడుక్కునే నాయల్లార

    • @KinG-EsweR
      @KinG-EsweR 8 หลายเดือนก่อน +1

      No
      By birth all are shudras
      Manam chese Pani batti manaki varnam vastundi...
      By the way
      As today's caste system
      I'm not Brahmin
      I'm not kshatriya
      I'm not Vysya
      But by Varna system I'm Brahmin
      Because I'm educating people

  • @pandurvk1
    @pandurvk1 3 ปีที่แล้ว +4

    కులాలు కల్పితం - మానవజాతి అంతా ఒక్కటే।
    శూద్రులు అనే కులం లేనే లేదు.
    ఎవరూ తక్కువ కాదు.
    ఎవరూ అంటరాని వారు కాదు.
    మానవులలో సామాజిక సమానత్వం లేకుండా కులాలను నేనే సృష్టించానని చెప్పేవాడు దేవుడు కాజాలడు.
    దేవుడనే వాడికి మంచి చెడు అనే వ్యత్యాసం భేదమే వుండాలి కానీ కులమూ మతమూ భాషా ప్రాంతమూ స్త్రీ పురుష భేదం దేనికి?
    దేవుడికి మతం లేదు।
    కుల మత భాషా ప్రాంతీయ విభేదాలు మన భరతమాతకు ఊబి వంటివి।
    అందులో పడితే నిండా మునిగి చావడమే।

  • @sunilbb41
    @sunilbb41 3 ปีที่แล้ว +9

    Sodi apara. Inka ennallu EEE Sollu kaburlu cheppukoni kadupu nimpukuntaru

  • @kspkingstelugu2392
    @kspkingstelugu2392 ปีที่แล้ว +5

    శూద్రుల కష్టాల మీద బతికే జాతి వీళ్లంతా

  • @madhavinesepogu2693
    @madhavinesepogu2693 3 ปีที่แล้ว +5

    Kathalu cheppoddanna

  • @samakepogu
    @samakepogu 2 ปีที่แล้ว +5

    Janmathaha andharu sudhrule annaru miru. Mari variki pathinche arhatha ledhu ani endhuku deviate avuthunnaru.
    YOU ARE CONTRADICTING YOUR SELF.
    Shudrulu vedhalu chadivithe NALUKA KOSEVAALLU MIRU.
    VINTE . . . CHEVILO SISAM POSARU.
    Stop Deceiving INDIANS. FOR THOUSANDS OF YEARS YOU CHEATED THE INDIAN SOCIETY.
    STOP WASTE DISCUSSIONS.
    PEOPLE REALISED EVERYTHING.

    • @nareshsamrat4064
      @nareshsamrat4064 2 ปีที่แล้ว

      Brother correct matladinav

    • @venkatammakutti5141
      @venkatammakutti5141 4 หลายเดือนก่อน

      Yes ur correct 💯 bro🙏👏👏👏👏

    • @venkatammakutti5141
      @venkatammakutti5141 4 หลายเดือนก่อน

      Anthendhuku recent ga nen Ganapathi devudi temple lo vinyakudi shlokam chadivi dhandam petkunandhuku.. appativaraku entho close ga unnatu acting chesina na okka Brahmin friend okame..nen gudilo Ganapathi devudu shlokam chadivi dhandam petkunesariiki....chala kopam tho face change chesi akkadi nundi vellipoiindhi..I can feel their intentions towards low caste ..inka apaptnundi nen kuda jagratha untuna..they will exploit us and later dump us

  • @nanilovely9370
    @nanilovely9370 ปีที่แล้ว

    jai mudhiraju jai pshathriya @Nani mudhiraju chandhravamsam pshathriya 👑👑👑

  • @gurukiran7211
    @gurukiran7211 3 ปีที่แล้ว +4

    E kalam lo kuda devullani nammunthunnaru antay janalu siggupadali....

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 ปีที่แล้ว +2

      ఆఫ్ట్రాల్ తొక్కలో మీ నాస్తికులు హేతువాదులు ఉన్నప్పుడు మా ఆస్తికులు ఉండరా రా??

    • @gurukiran7211
      @gurukiran7211 2 ปีที่แล้ว

      @@mahimahesh2707 you people are cowards that the reason why you believe in god.....did you ever ask to yourself that who created God?

    • @BEAST-45
      @BEAST-45 ปีที่แล้ว

      Ni laga yevaru untharu ra lucha

    • @venkatammakutti5141
      @venkatammakutti5141 4 หลายเดือนก่อน

      Devudu unnadu bro..I personally experience that positive vibe feelings from lord Ganesh I'm. SC mala..but picholani nammodhu..ee pichi brahamins ni nammodhu..dharmam manchi maragam lo velthunama ledha ante...ahimsa cheyakunda..gau maatha lani poojisthu... happy ga undali ..anthe

    • @UmakeVcapture
      @UmakeVcapture 4 หลายเดือนก่อน

      Devudu Ekkada Unnadu ???
      Miru Chusara…?
      Chusthe a Devunni Chusaru I mean Miru Chusina Devuni Peru..?
      Okavela Chusthe Ela Unnadu..?
      Unte ela Untadu Manalage 2 Hands ,2legs , thala unataya…?
      Thellaga untada , nallaga untada,
      Pottiga untada , podugga untada,

  • @polaraokandregula379
    @polaraokandregula379 ปีที่แล้ว +2

    శూద్రుడే మూలధారం

  • @shravansanda603
    @shravansanda603 ปีที่แล้ว

    My ra media ki oka question atanni meeru adagalsindi scientist lu nuclear weapon reach avvali evvaru padithe vallu reach avoddu terrorist laki ivoddu ani shudruku terrorist lu kadu and scientist lu only high cast valle undala shudrulanu kanivvara anduke christianity better

  • @madhavinesepogu2693
    @madhavinesepogu2693 3 ปีที่แล้ว +1

    Puttinappudu andaru okkate chachetappudu andaru okkate
    Karonaku kulam jathi matham ledu

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 ปีที่แล้ว

      "జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః"
      పుట్టుకతో అందరూ శూద్రులే కర్మలను బటే ద్విజులు అవుతాడు అని దీని అర్థం.

  • @anilbidar18
    @anilbidar18 ปีที่แล้ว

    Non veg tinaru... cast filling undali
    .. Rate taggutundi..

  • @Rayuduరాయుడు
    @Rayuduరాయుడు 2 ปีที่แล้ว

    Follow venkata chaganti channel, u ll get ur answers.. trust me. Just once..