shambo shankara buthesha / telugu bajan song
ฝัง
- เผยแพร่เมื่อ 27 พ.ย. 2024
- lyrics
శంభో శంకర భూతేశా !
జగములనేలే జగదీశా
సంకటనాశా ! సర్వేశా !
గంగాధర హే గౌరీశా (శంభో)
హిమశిఖరాగ్ర నివాస మహేశా
సుమధుర సుందర కారసురేశా (శంభో)
నిటల నయన శివ జటజూటధారీ
కఠినమేల ననుగావు పురారీ (శంభో)
పన్నగభూషణ పార్వతి రమణా
విన్నపమును వినరావా ? దేవా ! (శంభో)
నీలకంఠ యమ గర్వ విలుంఠన
ఏలజాగు నన్నేలగ రావా (శంభో)
దారుణి భాదిర బాదు పురీశా |
దాసుడు రాముని దోష వినాశా (శంభో)