ఓరి దేవుడో .. ఇలాంటి మంచివిషయాలు చెప్పేవాళ్ళు లేక నా టీత్ గూర్చి ఎన్నో పైసలు డెంటల్ డాక్టర్స్ కి దారపోశాను.. మంతెన గారు మీ ట్రీట్మెంట్ కి "టేక్ ఏ బో "🙏🙏🙏
సార్ మీరు చెప్పే ప్రతి విషయం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది కనుక మాలాంటి వాళ్ళకోసమైన వివరణ తగ్గించి విషయాన్ని 3to5 minutis lo చెప్పండి ప్లీజ్ మీ వీడియోస్ ఎక్కువ చూసి ఆచరించడానికి వీలు అవుతుంది ప్లీజ్
Hello good evening hello, perforacare I have been wearing crown on my front teeth 10 years ago now natural teeth have lost their natural color and look different . I had to contact you to give me good advice
డాక్టర్ గారికి నమస్కారం🙏, నా వయస్సు 23 సంవత్సరాలు, సార్ కొన్ని రోజులుగా నా ముక్కు మీద మొటిమలు అవుతున్నాయి ముఖం మీద ఎక్కడా అవకుండా కేవలం ముక్కు మీద మాత్రమే అవుతున్నాయి నాలాంటి సమస్య చాలా మంది యువకులకు ఉంది ఈ సమస్య వల్ల చాలా మందికి నా మొహాన్ని చూపించ లేక పోతున్నాను, నలుగురిలో మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది😰😰😓 చాలామంది చర్మ వైద్యులను కలిశాను చాలా రకాల మందులు వాడడం జరిగింది కానీ సమస్య మాత్రం తగ్గినట్టే తగ్గి మళ్లీ కొన్ని రోజుల్లో వస్తుంది దయచేసి ఈ సమస్య మీద ఒక మంచి వీడియో చేయగలరు నా లాంటి ఎంతో మంది యువకులకు మేలు చేసినవారవుతారు 🙏🙏🙏🙏🙏🙏

Ur real hero sir
Thank you very much sir. You are my Guru
@@dsatyasreedhar3684
I'm
7.15 starts..
Tq
Tq sooomuch bro
Guruvu Garu namaskaram. Since 2005 I am ur Ekalavya disciple. God send u to the earth for human being.
చాలా బాగా చెప్పారు. ధన్య వాదాలు
మీ సూచనలు సలహాలు భావితరాలకి స్ఫూర్తిదాయకంగా నిలబడతాయని మీ అనుకుంటున్నాం
ఓరి దేవుడో .. ఇలాంటి మంచివిషయాలు చెప్పేవాళ్ళు లేక నా టీత్ గూర్చి ఎన్నో పైసలు డెంటల్ డాక్టర్స్ కి దారపోశాను..
మంతెన గారు మీ ట్రీట్మెంట్ కి "టేక్ ఏ బో "🙏🙏🙏
Nenu kuda andi😭
Super
టెక్ ఏ బో
Meemu kooda😭
What treatment he told???
This video made me realise unknown truth...thank you sir for giving ur time on this valuable topic:)
చాల మంచి మెసేజ్ సర్
పళ్లపై పసుపు కలర్ లో వుండే గార పోవాలంటే ఎం చేయాలో .. చెప్పగలరు ..సార్
Avunu chepandii sir
Highly appreciable Video. Thank you Sir Regards ❤❤❤
Sir I'm kinly inform you that please reduce other information give a solution within a 5-10 mins we are always great full to you
చాలా అద్భుతంగా చెప్పారు సర్
🙏🔥💪👍👌 భారత్ మాతాకీ జై
సార్ మీరు చెప్పే ప్రతి విషయం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది కనుక మాలాంటి వాళ్ళకోసమైన వివరణ తగ్గించి విషయాన్ని 3to5 minutis lo
చెప్పండి ప్లీజ్ మీ వీడియోస్ ఎక్కువ చూసి ఆచరించడానికి వీలు అవుతుంది ప్లీజ్
అంత ఓపిక లేకపోతే ఆరోగ్యం ఎలా వస్తుంది
10 nimishalu opika lekapothe chudaku patinchaku
Playback speed 1.5× lo chudandi
సార్ కి అంత వివరంగా చెప్పకపోతే ఆ విషయానికి న్యాయం చేసినట్టు ఉండదు..
సార్ చెప్పే అంత గొప్ప విషయాలతో పోలిస్తే ఈ టైం చాలా చాలా తక్కువ
కాస్త సమయం వెచ్చించండి. మంచి విషయాలే కదా.
గారా పట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి సార్
Kotta vishayalu telusukuntunam sir thank you sir
🙏🙏🙏
డా . మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు అందిచాలో ఇక్కడ కామెంట్ చేయండి🙏
జ్వరం చాలా రోజులు తగ్గకుండా ఉండుటకు కారణం???
Okay We will answer soon🙏🙏🙏
Summer lo months babies👶👶🍼 ni ela chusukovali
ఒక ముక్కు తో గాలి పీలిస్తే మరొక ముక్కు గాలి పీల్చు కోవడం లేదు దీనికి నేను ఆవిరి కూడా పడుతున్నాను పరిష్కారం చెప్పరా..
For vitiligo treatment gurinchi cheppandi
చిన్నపిల్లలకి పెట్టవలచిన ఆహారం తెలియచేయండి
Okay 🙏
6
Good healthy teeth awareness 👏👏
7:15
Maa devidavu neevenayaaaaaa...🙏🙏🙏🙏🙏
Woh. Super. Sir... Meeru..
పిప్పి పనుల నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి చెప్పాండీ సార్ ఒక విడియో చేయండి సార్ ప్లీజ్
Okay🙏
Already video s unnay bro
@@venkat6538 సార్ చెసిన విడియోలు లేవు అన్న
@@venkateshmudhirajv1941 unnay bro
Nenu chusanu
Precautions for teeth
@@venkat6538 చానల్ పేరు
Sir namaste
paralysis diet tips
Chepandi sir
Raju garu is very clever, he never tells about remedy, but he tells lengthy speech which is not at all usefull to anyone, I believe it.
Hi... Sir naku bad habits emi levu na teeth back side chala gaara patti vundi and teeth motham payout pachaga ga vunnai so nenu em cheyali?
I will fallow
Meeru kanipinche DEVUDU MEERU🙏🙏🙏🙏
sir, rough brushing valla natural color pothe, remedy cheppandi sir, please sir, rough brushing valla vacche discoloration ki remedy cheppandi
What is vegan diet that followed many celebrities like Kohli Anushka Sharma and more ? Could you please make a video on this?
TQ so much sir 🙏🙏🙏🙏🙏
Anxiety gurinchi cheppandi sir
Meru cheppina ea bad habits nak lev…. But nenu e problem face chesthunna
Thank you sir ,I got valuable info😊
Prathi vokkare question pick chesi answers estharu me knowledge ki me patients ki 🙏😍💯 yours great sir Love you a lot
🙏
Thanks for the reply sir 🙏😍😊
😂
Thank you sir
Biscuits.. Alantivi ami tinaka poina chigulu debatintunaii Sir..meeru prathi daniki okate solution cheptunaru diet🍳🍎🍌🍒 okate meeru chepedhi.. Strong chigullu ki am cheyalo chepandi
Thankyou sir😆
Thank you sir chaala baaga cheppaaru
ఎనామిల్ పెరగడానికి ారణాలు చెప్పలేదు
Extraordinary thanks!.. What about lemon honey?
పశ౪ పై పసుపు గార లేదా ర౦గు పోవడానికి టీప్ చెపండి
ఎనామిల్ ఎంత శాతం ఉందో తెలుసుకోవడం ఎలా
Sir alochalanu control, manasuni ela control cheyalo video cheyandi
🙏
Good health tips 👍 tanq Raju garu
🙏
Sir meru baga cheppadu naku dark circles unnai emina salaha cheppandi
Thank you sir💐💐🤝🤝🤝🤝
Tqs for information sir👏
Tinnitus గురించి చేయండి చాలా మంది వేలకు వేలు తగలేస్తున్నారు.అన్ని వీడియోస్ కి కామెంట్ చేస్తున్నా కానీ ఒక్క వీడియోస్ కూడా చేయలేదు.
thank you saru
Sri Jira water , Cinnamonstick water and ginger water thagite weight loss aithundi antaru Dani gurinchi chappandi please
How to avoid gum bleeding
Vepaaku thulasi aakulu neruga thinatam valana gaara paduthundaa sir...pls your suggestion....sir
Damaged teeth normal avvalante?
Naa pallu aripotunnayi remedies cheppagalaru pls
Sir eyes dry ,burnnings video please
We will upload soon 🙏🙏🙏
Hats up
🙏
Excellent
Sir nellalo nimmakaya pindukoni tagocha sir plz reply sir
Good sir
Ayyaa saami😍😍nuvvu devudi vi
👍
very useful video,, plain sounf daily thinochaa sir,, pls reply
Hi sir thankyou
Sir naaku pantinoppi Valla naaku davada last lo dantam poyinde sweet yekkuva tintey Chala noppiga untundi deeniki okka video cheyandi sir please
Good information uncle.
😍devudu nee rupam lo vunnadu😍
🙏
For all problems his solution is molakalu (sprouts), fruits, vegetables and nuts. So let us not waste our time by watching his videos.
Please tell us regrow the gums is possible what food is good for gums
sir chiguru peraga daniki tips cheppandi sir pls
Sir enamel anedhi livng tissue kadhu kadha mari ela grow avthundhi
Sir...sugar ki badulu honey use cheyamantara.....
Good
E tip evaraina use chesara change vachindha evarikaina cheppandi
Kadilepallu gattipadataniki cheppandi sir.
Sir naku chigurlu vapu vastundi anduky mustured oil tho chigurlu laku apply chestunna, ala cheyochha
పాలల్లో చక్కరకు బదులుగా బెల్లం కలిపి తాగోచ్చా దయచేసి తెలుపగలరు 🎼🏠
Chakkaga thagichu andi sugar kanna bellam best deeni valla uses kuda unnayandi .
Honey is the best
Hello good evening hello, perforacare I have been wearing crown on my front teeth 10 years ago now natural teeth have lost their natural color and look different . I had to contact you to give me good advice
Sir mineral water or purifued water aani bhyata aamuthu untaru kada.
Aatu vanti water manam thagocha
10:41
సిగ్రట్ మీద విరక్తి ఎలా కలిగించలి pls చెప్పండి సార్ మా ఆయన manatam లేదు
Juice ki badulu sugar cane juice evvacha
Very day rock salt tho wash chesukunte ?
Thanks sir
Leman tea manchidhenna
Sir palakiii
పల్లకి గార పట్టకుండా ఉండాలంటే ఏమి చేయాలో చెప్పండి సార్
కిడ్నీలో రాళ్ళకి ట్రెట్మెంట్ చెప్పండి సర్
Your great sir superrrrr
Thank you sir,but a tooth paste manchidi daily use ki cheppandi sir
Sir Mari already garapattindi... pariskharam.. బొగ్గు పొడి తో , వేప pull tho thomukovachchaa...
Teeth ki clip veyadam vala problem s m vastayo chepandi sir
Root canal gurunchi cheppandi
Tq sir
డాక్టర్ గారికి నమస్కారం🙏, నా వయస్సు 23 సంవత్సరాలు, సార్ కొన్ని రోజులుగా నా ముక్కు మీద మొటిమలు అవుతున్నాయి ముఖం మీద ఎక్కడా అవకుండా కేవలం ముక్కు మీద మాత్రమే అవుతున్నాయి నాలాంటి సమస్య చాలా మంది యువకులకు ఉంది ఈ సమస్య వల్ల చాలా మందికి నా మొహాన్ని చూపించ లేక పోతున్నాను, నలుగురిలో మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది😰😰😓 చాలామంది చర్మ వైద్యులను కలిశాను చాలా రకాల మందులు వాడడం జరిగింది కానీ సమస్య మాత్రం తగ్గినట్టే తగ్గి మళ్లీ కొన్ని రోజుల్లో వస్తుంది దయచేసి ఈ సమస్య మీద ఒక మంచి వీడియో చేయగలరు నా లాంటి ఎంతో మంది యువకులకు మేలు చేసినవారవుతారు 🙏🙏🙏🙏🙏🙏
we will upload soon KOTI gaaru🙏
@@GoodHealthh thank you sir , thank you very much sir🙏🙏🙏🙏🙏🙏
నాకు కూడా same ప్రాబ్లెమ్ వుంది సార్
అయ్యా🙏
🙏🙏🙏
Thank you sir
దంతముల ఎనమిల్ దెబ్బతింటే ఏమి చెయ్యాలి గురువు గారు🙏
పొగ త్రాగడం వలన ఎనమిల్ దెబ్బతింటుదా?
Sir, why government is encouraging people to drink soft drinks, ice creams and use plastic bags, bottles etc...??? Thanks and Best Regards.
పళ్ళ పై ఉండే బ్లాక్ పోయి ,పళ్ళు తెలుపు రంగులో కి రావాలి అంటే ఏమి చేయాలో తెలియచేయండి గురువు గారు...
డాక్టర్ గారికి నమస్కారం🙏, నా వయస్సు 23 సంవత్సరాలు, సార్ కొన్ని రోజులుగా నా ముక్కు మీద మొటిమలు అవుతున్నాయి ముఖం మీద ఎక్కడా అవకుండా కేవలం ముక్కు మీద మాత్రమే అవుతున్నాయి నాలాంటి సమస్య చాలా మంది యువకులకు ఉంది ఈ సమస్య వల్ల చాలా మందికి నా మొహాన్ని చూపించ లేక పోతున్నాను, నలుగురిలో మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది😰😰😓 చాలామంది చర్మ వైద్యులను కలిశాను చాలా రకాల మందులు వాడడం జరిగింది కానీ సమస్య మాత్రం తగ్గినట్టే తగ్గి మళ్లీ కొన్ని రోజుల్లో వస్తుంది దయచేసి ఈ సమస్య మీద ఒక మంచి వీడియో చేయగలరు నా లాంటి ఎంతో మంది యువకులకు మేలు చేసినవారవుతారు 🙏🙏🙏🙏🙏🙏
Uhh
Manchiga vinandi guru gaaru....there is no food for recovry of anamil
Meeru bresh vadaru aa sir
Puchina danthalu povalante video please sir
Hi Sir, Teeth debba thagili full colour change aythe, as per dentist teeth replacement is only solution anaru... Vere remedy unda to change colour?
Sir Naaku panti enamel arigipothundi em chayyalo theleedamledu remidy emyna cheppagalara plz 🙏 plz🙏 plz🙏 plz🙏 plz🙏 plz🙏 plz panti noppi baaga vastundi.
Sir ... Smoke cheyyadam valla enamel damage avuthadhaaa ??