YSR హెలికాఫ్టర్ ప్రమాదంపై అసలు నిజం - JD Laxminarayana || Crime Dairies With Muralidhar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มิ.ย. 2019
  • Here is the exclusive interview of Former CBI Joint Director & Janasena Leader JD Lakshmi Narayana only on Crime Dairies With Muralidhar.
    In this exclusive interview he had shared many things about his career as CBI Joint Director & Additional Director General of Police in Mumbai,current politics and many more things.
    Watch the full interview here : • Former Addl DG (Mahara...
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

ความคิดเห็น • 970

  • @akuladurgaprasad3152
    @akuladurgaprasad3152 3 ปีที่แล้ว +29

    ప్రమాదం జరిగిందా అనే విషయం పై నే విచారణ చేశారు... పక్క పెట్టేసిన హెలీకాప్టర్లో ప్రయాణం చేసేందుకు అధికారులు ఎందుకు అనుమతి ఇచ్చారు.... అప్పటికే వినియోగిస్తున్న రెండు ఇంజన్ల హెలీకాప్టర్ మరమ్మతుల కోసం ఢిల్లీ తీసుకెళ్ళారు... దానిని తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నించగా... ఇంకా రెండు రోజులు పడుతుందని అక్కడి అధికారులు చెప్పినందునే మూలన పెట్టిన హెలీకప్టర్ ల్లో వైఎస్సార్ ప్రయనించారని ఇక్కడ అధికారులు చెప్పారు... అయితే వైఎస్సార్ ఎక్కిన హెలీకాప్టర్ టేకాఫ్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి హెలీకాప్టర్ రావటం... వంటి విషయాలు ను విచారణ సమయంలో ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనే విషయం పై మేధావులకు సందేహాలున్నాయి

  • @vadlasrinivaschary2679
    @vadlasrinivaschary2679 5 ปีที่แล้ว +19

    నిజం ఇంకా రాలేదు సర్, బ్లాక్ బాక్స్ నుండి తీసిన రికార్డు ఇంత వరకు బయట పెట్టలేదు, ఇవ్వన్నీ మనం చెప్పదగినవే,

  • @danielmanohar4336
    @danielmanohar4336 5 ปีที่แล้ว +14

    బ్లాక్ బాక్స్ విన్నాను అన్నాడు. కానీ ఇంత వరకు దాని వివరాలు లేవు. కేవలం గో అరౌండ్ అనే మాటలు తప్ప ఏమీ వినిపించడం లేదు. మరి మిగతా వాయిస్ ఎందుకు బయట పెట్టడం లేదు.

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 3 ปีที่แล้ว +28

    జగన్ గారి తల్లి విజయమ్మ గారు వేసిన పిటిషన్ పై విచారణ చేయమని కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో చంద్రబాబు పై విచారణ చేయడానికి సిబ్బంది లేరని ఆ కేసును దర్యాప్తు చేయకుండా తాత్సారం చేసినపుడే మీరు ఎంత నిజాయితీ పరులో తేటతెల్లం అయింది.అందుకే ఇప్పుడు మీ మాటను విశ్వశించే వారు ఎవరూ లేరనే విషయం ఇప్పటికే మీకు చాలా బాగా అర్థమయ్యే ఉంటుంది.కాబట్టి మీరు నీతులు చెప్పడం మాని వేస్తే మీకే గౌరవంగా ఉంటుంది.

    • @kkarthik5253
      @kkarthik5253 ปีที่แล้ว +1

      Aayanaki ichina duty aayana prfct ga chesaru , vijaya chesina appeal kuda court aayanaki appachepthe , aayana chesevaru , you've no right to defame a ex sincere IPS

  • @sheefumaster
    @sheefumaster 3 ปีที่แล้ว +7

    Great info from his interviews. Thanks to u all.

  • @saitejachary2707
    @saitejachary2707 5 ปีที่แล้ว +43

    10 years nunchi wait... Chesthunna ..Asal .Nijam endo...Ardam aithaledu..

    • @navi2229
      @navi2229 3 ปีที่แล้ว +1

      Villu cheppindaniki opposite ney expect cheyali
      Its a cookup file for closing purpose.

    • @chinnananichinnanani60
      @chinnananichinnanani60 2 ปีที่แล้ว

      Yes bro

  • @sabirmohammed9599
    @sabirmohammed9599 5 ปีที่แล้ว +28

    A go-around occurs when an aircrew makes the decision not to continue an approach, or not to continue a landing, and follows procedures to conduct another approach or to divert to another airport.

  • @avasaralarajarao6095
    @avasaralarajarao6095 2 ปีที่แล้ว +4

    Lakshmi Narayana garu, you couldn't have resigned. Your experiences are definitely useful for the young generations who trust law.Of course, the same law need to protect the people like you

  • @narahariraokarri2902
    @narahariraokarri2902 5 ปีที่แล้ว +18

    సి యమ్ భయలు దేరేముందు మేఘాలు గురించి, పైలట్ గాని. సాంకేతిక నిపుణుల సాగాని, రక్షణ శాఖాధికారులకు తెలియదంటరా?

    • @NaveenKumar-df6cy
      @NaveenKumar-df6cy 2 ปีที่แล้ว

      Cheppina kuda ledu andaru wait chestu untaru em parledu ani vellaru .

  • @karthikamaladasu5571
    @karthikamaladasu5571 5 ปีที่แล้ว +114

    పొట్టకోసినగాని ఒక్క నిజం రాదు....

    • @sankargadipalli
      @sankargadipalli 5 ปีที่แล้ว +5

      Karthik ఓ కలియుగ సత్యహరిశ్చంద్రుడు..😂😂😂😂 పొరారేయ్

    • @karthikamaladasu5571
      @karthikamaladasu5571 5 ปีที่แล้ว +6

      @@sankargadipalli కలియుగ శకునుడు..నువ్వే పోరారేయ్

    • @praveent8848
      @praveent8848 4 ปีที่แล้ว +1

      Correct veelu nejam chparuuu..

  • @psr2797
    @psr2797 5 ปีที่แล้ว +105

    ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా గో..విందా 🙏🙏🙏

    • @Prabhakar.G
      @Prabhakar.G 3 ปีที่แล้ว +2

      Nuvkuda govinda oneday rember...all WI'll die...ok

    • @psr2797
      @psr2797 3 ปีที่แล้ว

      @@Prabhakar.G 😂😂😂😂😂😂😂

    • @nageswararaopalagani9371
      @nageswararaopalagani9371 3 ปีที่แล้ว

      @@Prabhakar.G a

    • @kittu82
      @kittu82 2 ปีที่แล้ว

      Ni pellam pukulo na modda😂😂

    • @anweshsharma4945
      @anweshsharma4945 2 ปีที่แล้ว +2

      Venupotu vada,madhava Reddy,belam konda Govinda 😀

  • @nareshbabi916
    @nareshbabi916 ปีที่แล้ว +2

    మీరు మనస్సాక్షిగా చెప్పండి ఇది ప్రమాదమా ఎవరైనా హత్య చేయించారు కానీ మీరు నిజాన్ని దాస్తున్నారు అని అందరికీ తెలుసు

  • @ramanadasari589
    @ramanadasari589 5 ปีที่แล้ว +13

    JD vala daughter nitya na inter clgmate. She looks beautiful, but masthu pogaru ame ki.and she got medical seat in first attempt .

  • @shareefshareefpasha6175
    @shareefshareefpasha6175 5 ปีที่แล้ว +244

    తప్పు చేసినవాడు కంటే అది తెలిసి తెలియకుండా నటించం చాలా తప్పు

    • @rajusavara2175
      @rajusavara2175 5 ปีที่แล้ว +20

      Bro that's your level but his not like that he is one of a legendary person.

    • @mohanch369
      @mohanch369 5 ปีที่แล้ว +14

      nuvv cheppindhi correct ye bro kani adi ni nunchey modhalavanni anukuntunna......lakshmi narayana garu chala chesaru ee desaniki

    • @Bindumadhavi999
      @Bindumadhavi999 5 ปีที่แล้ว +3

      Bro jd a 1 kadi 100/: no dout

    • @thaggedeley6351
      @thaggedeley6351 4 ปีที่แล้ว

      @@Bindumadhavi999 😅😂🤣

    • @ynagaiah4389
      @ynagaiah4389 3 ปีที่แล้ว

      d

  • @goprohero3418
    @goprohero3418 5 ปีที่แล้ว +8

    for everyone asking about black box recording....appudu media lo court same report ichindi....kani apudu social media ledu anduke antha awareness raledu....meru court ki velli telsukovalsinde.

  • @ramudabbi3776
    @ramudabbi3776 5 ปีที่แล้ว +7

    జెడి గారు మీరు ఎంత నిజం చెప్పిన
    మా అనుమానాలు పొవు సార్
    మన దేశంలో శాస్త్రవేత్తలు కంటే
    బాబా లకె విలువ ఎక్కువ

  • @militarymilitary871
    @militarymilitary871 5 ปีที่แล้ว +20

    JD Lakshminarayana is a good actor

  • @plzdontwastefoodraju80
    @plzdontwastefoodraju80 5 ปีที่แล้ว +31

    మన రాజకీయ నాయకులు చేతిలో బలైపోతున్నారు .. ఇలాటి ఆఫీసర్స్ చాలామంది ఉడి ఉంటారు

  • @balajichitikela7840
    @balajichitikela7840 5 ปีที่แล้ว +64

    నివ్వు చెప్పింది ఏమాత్రం నిజం లా అనిపిచ్చట్లేదు కట్టుకధ లా ఉంది కుట్ర అనేది జరగకపోతే ఇటలీ రాణి అఫైంట్మేంట్ ఏందుకు ఇవ్వలేదు జగన్ గారు కీ పార్టీ కష్టకాలం లో మోసిన అలాంటి చన్క్యుడు ఐన పి వి గారు మీదే నిందలు మోపుతున్నరు ఇరోజున. కాంగ్రేస్ పార్టీ

    • @Mercymelodies
      @Mercymelodies 5 ปีที่แล้ว +1

      నీ నిజాయితీ మాకు తెలుసు బెటర్ to స్టాప్ సోది మూసుకో

    • @rammohan213
      @rammohan213 5 ปีที่แล้ว

      Avanu bro
      Face chusi chapachu... Nijama kadu na

    • @bobbym2338
      @bobbym2338 5 ปีที่แล้ว +1

      Bro.. Honest ga chepandi.. E roju JD garu JSP lo lekapothey nuvvu e antava? Fact is always fact.. No one can't change..

    • @sankargadipalli
      @sankargadipalli 5 ปีที่แล้ว +1

      So called 420 supporters కి అన్నీ అబద్ధం లానే అనిపిస్తాయి. వీల్ల నాయకులలో సగం మంది 420 గాల్లు కదా..😂😂😂

  • @5gedutech340
    @5gedutech340 4 ปีที่แล้ว +3

    Blockbox రికార్డింగ్ లో వైఎస్సార్ voice untundi ga
    లేదు అని ఎలా chebuthunnavu
    నువు act chesi చెబితే
    మేము nammataniki ready ga లేము
    రెడీ గా ఉండండి నెక్స్ట్ ఎవడో తెలుసుకోటానికి

  • @bindas9329
    @bindas9329 5 ปีที่แล้ว +3

    Nice story

  • @yugandharuv1753
    @yugandharuv1753 5 ปีที่แล้ว +13

    I LOVE U SIR WE FELL PROVED AS U SIR

    • @telugukings1227
      @telugukings1227 2 ปีที่แล้ว

      Not WE only YOU, when asked for the DA case for CBN - they said they had no personnel to investigate hahaha.

  • @khadarhbk5959
    @khadarhbk5959 5 ปีที่แล้ว +8

    Jai ysr

  • @princereddy4887
    @princereddy4887 3 ปีที่แล้ว +4

    Why was the helicopter cleared to fly in such conditions of cumulo nimbus clouds. Why was the chopper not routed through alternative route

  • @amireddybalu3307
    @amireddybalu3307 5 ปีที่แล้ว +20

    i miss u ysr a lot

  • @silaschristy3288
    @silaschristy3288 5 ปีที่แล้ว +276

    Where is the black box recording?

    • @silaschristy3288
      @silaschristy3288 5 ปีที่แล้ว +55

      😀 10th class lo black box gurinchi neripiyaru . Nuvu exam chusi rasinava thammi?? Anyways when black box recording is available and submitted in the court why not it's shared is my question. If you know any genuine reason please tell me. I'll correct myself.

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 ปีที่แล้ว +8

      @@silaschristy3288 i'll answer ur question mate, u said u'll correct urself !...stand on ur word
      recordings are treated differently than the other factual information obtained in an accident investigation. Due to the highly sensitive nature of the verbal communications inside the cockpit, Congress has required that the Safety recordings are treated differently than the other factual information obtained in an accident investigation. Due to the highly sensitive nature of the verbal communications inside the cockpit, the Safety Board will not release any part of the audio recording.

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 ปีที่แล้ว +3

      @UCqXQplCI94uCYubc1JmPG-Q no problem mate, one more clarification the word congress in my message refers to legislature or law making ! not congress party !
      i appreciate ur long reply !....we need some people like this !...

    • @NedunuriRamaKrishna777
      @NedunuriRamaKrishna777 5 ปีที่แล้ว +2

      @@ruthvikreddyvangeti hey bro ! I kinda agree with you bro but i need one more clarification from you.. here's my point : manam roju poddana legisinappatnundi padkune time daaka edo oka sensitive information vintune vuntaam.. especially news channels lo, matter ento cheptaaru.. ah sensitive images / audio ni beep, blur chestaaru.. meeru annattu ah black box lo edanna sensitive ( video elaaga undadu, most probably audio ne untundi ) di beep chesi or sensitive parts cut chesi public lo release cheyochu kada bro.. oh and one more thing bro, okasari YT lo black box recordings ani kottandi, official ga release chesinavi ostaay.. crash aina sound and passengers arupulu kooda vinipistaay... so, daayalsina pani emundi bro... jus release it, even it is sensitive....

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 ปีที่แล้ว +2

      @UCqXQplCI94uCYubc1JmPG-Q cause for this was very clear with jd's explanation !...even if u have techinical doubts abt it ! scroll down messages, u"ll find my big clarification msg !...sry its big msg, i cant type it again, hope i see u again after u read it !...

  • @ravikiran8858
    @ravikiran8858 5 ปีที่แล้ว +2

    iam accepted and supported jd gaaru

  • @khillas6675
    @khillas6675 2 ปีที่แล้ว +1

    మరి గన్ లొ బుల్లెట్ ఎలా మిస్ అయ్యియి, ఫైర్ ఎలా జరిగింది?¿????

  • @srinivaspokalkar6877
    @srinivaspokalkar6877 5 ปีที่แล้ว +7

    We are bileve j.d report

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 5 ปีที่แล้ว +4

    Cockpit voice recorder ekkada undo. Cheppandi sir

  • @jadduharikrishna459
    @jadduharikrishna459 2 ปีที่แล้ว +2

    ఢిల్లీ పెద్దలు చెప్తే .... DGCA, CBI కాదు ఏ dapatment ఐనా వారికి అనుకూలంగా report ఇస్తుంది

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 ปีที่แล้ว +2

    ఒక రాజకీయ అ-నాయకుడు/అనామకుడు, స్వామి వారివి రెండు కొండలే..మిగిలిన‌‌ అయిదు కొండలపై తన అభి-మతానికి చెందిన కట్టడాలు నిర్మిస్తానని అసెంబ్లీ సాక్షిగా వదిరాడు.
    అయితే, ప్రకృతి ‌అయిన గాలి వాన,‌ ఆయన ప్రయాణించే హెలికాప్టర్ తో సహా, తిరుపతి కొండలు అంతర్భాగంగా ఉన్న తూర్పు కనుమలలో, నల్లమల అడవులలో, శవం కూడా గుర్తు పట్టలేని విధంగా, వేయి ముక్కలు చేసిన పరిస్థితి ని మనందరం ఇటీవలి చరిత్రలో చూచిన విషయం మీ తరువాత కాలాల వారికి చెప్పడం మానకండి.
    అలా తెలిసి, ‌చెప్పకపోయారో, మీకు తెలుసు బేతాళుడు ఏమి చేస్తాడో. 😊😊😊

    • @MarniSrinu-ki6qb
      @MarniSrinu-ki6qb 3 หลายเดือนก่อน +1

      తప్పకుండ చెప్తా నేనైతే

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 3 ปีที่แล้ว +4

    మనం వింటుప్నాం కదా? కధ బాగుంది.

  • @indiantata7548
    @indiantata7548 3 ปีที่แล้ว +3

    Ysr గారు స్టుపిడ్ అన్నారు పైలట్ ని అని కూడా వాదన ఉండికదా అది అడగండి

  • @satyaramakrishna1007
    @satyaramakrishna1007 5 ปีที่แล้ว +1

    Supar..sir

  • @venkatrao2570
    @venkatrao2570 5 ปีที่แล้ว

    You are wright

  • @shivaji856
    @shivaji856 5 ปีที่แล้ว +4

    Janalu climate ki weather ki theda ento telusukovali...

  • @perakalapatiharish7034
    @perakalapatiharish7034 5 ปีที่แล้ว +4

    Jagan should enquire about it by giving this to CBI .. don't comment in negative

  • @srvinukonda3587
    @srvinukonda3587 5 ปีที่แล้ว +1

    Your explanation about crash is very very good to know very common man like me.

  • @sharemarketby100mviews
    @sharemarketby100mviews 3 ปีที่แล้ว

    👍🏻🌹🌹

  • @kiran_27
    @kiran_27 5 ปีที่แล้ว +29

    What the J.D sir saying is absolutely correct✔

    • @telugukings1227
      @telugukings1227 2 ปีที่แล้ว +1

      The question was not about CN Clouds, the question was why the helicopter was replaced or not replaced? hahahaha nice diversion of criminal law.

  • @kanyakumari6542
    @kanyakumari6542 2 ปีที่แล้ว +5

    JD garu honest and respectful officer

  • @subhapriya2946
    @subhapriya2946 5 ปีที่แล้ว

    Namaskaram Sir

  • @bhaskarreddyb2079
    @bhaskarreddyb2079 2 ปีที่แล้ว

    excellent

  • @seshareddy2447
    @seshareddy2447 5 ปีที่แล้ว +16

    Nitulu cheppe vaalla assets yela perigaayo cheppali...

  • @kunalbravo4u
    @kunalbravo4u 3 ปีที่แล้ว +4

    Systems always give correct reports and information to the government or authorities that is their stand to reveal.

  • @chandramothadi6256
    @chandramothadi6256 5 ปีที่แล้ว

    Meeru super sir

  • @ramadevimaddi1445
    @ramadevimaddi1445 5 ปีที่แล้ว

    super

  • @chaithanyachaithu2040
    @chaithanyachaithu2040 5 ปีที่แล้ว +18

    1. Cumulonimbus clouds do not have any vacuum inside them, they cause a very strong turbulence which can tear aircraft into pieces, so a pilot always avoids it
    2. “Go around” in aviation means “an aborted landing of an aircraft which is in its finals”
    3. All the aircraft’s and helicopters have an instrument in them called “airborne weather radar” which tells the intensity of weather....so there is no chance of pilot entering into cumulonimbus unless he was intentional.
    .
    .
    .
    Sir, I guess you don’t have proper knowledge on this incident 🧡

    • @rampakala8357
      @rampakala8357 5 ปีที่แล้ว +3

      Chaithanya... Well explanation. Genuine & valued points in your Cmt my dr.. JDKD is best example for 'black mark' of IPS Officer.. He did fraud in Maharashtra.. That's why he went on "VRS".. He is covert of Bolligadu.. With help of Soniya, Bolli gadu, Ramoji Rao & some of eminent personalities, Reliance Company did the "Brutal Operation" to kill the Dr.YSR garu...

    • @suresh_AP
      @suresh_AP 5 ปีที่แล้ว +2

      ఎక్కువ మంది కావాలి అని రాజకీయాలు చేసేవి.
      కింద కొండ , పైన తక్కువ ఎత్తులో మేఘం మధ్యలో గాలులు బలంగా వీస్తాయి. అవి స్థానికంగా topography బట్టి ఉంటుంది.
      ఇది ఎక్కడ ఐనా local specific area winds అనుభవం ఉన్నోళ్లకి తెలుస్తోంది. అటువంటి పరిస్థితి లో ఎం చేయడానికి ఉండదు.
      రోడ్ ప్రయాణం అన్నది పరిస్థితి బాగోలేదు అనిపిస్తే రోడ్డు మీదే ఆగి ఉంటాం. గాలిలో ప్రయాణం అన్నది ప్రమాదం ఉహించకుండా జరుగుతుంది,
      అది ఒక దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన..
      Common sense miss అయితే లేని పాయింట్స్ పట్టుకొని కథలు పురాణాలు రాస్తారు..
      ఆ కథలు నమ్మడానికి సరిపడా ఎన్నో పాయింట్స్ అన్ని సాక్షి మీడియా వైస్సార్ వీరాభిమానుల బుర్రలో ఎక్కించింది..

    • @chaithanyachaithu2040
      @chaithanyachaithu2040 5 ปีที่แล้ว

      BMK 9500 LOL, go and improve your knowledge kid 🧡😂😂

    • @nikhilreddy3076
      @nikhilreddy3076 2 ปีที่แล้ว

      @@rampakala8357 then why Jagan gave rajyasabha Mp to reliance, is Jagan reliance both are involved in murder ?

    • @rampakala8357
      @rampakala8357 2 ปีที่แล้ว

      @@suresh_AP
      Mari ye problem lenapudu Helicopter's *Kockpeat Voice Recorder* yenduku bayata petta ledu?
      Loguttu *Bayata* padaddana?

  • @kids138
    @kids138 5 ปีที่แล้ว +3

    Mari antha weather bagalekunte helicopter permission ela icharu devaa???
    You made it clear now!!
    Thank you

    • @anandsai7024
      @anandsai7024 5 ปีที่แล้ว +3

      Ivvaledu...Ayina eltha eltha ani elledu

    • @kids138
      @kids138 5 ปีที่แล้ว

      @@anandsai7024 AA mataku proof enti!!

    • @sreekanthreddyys7369
      @sreekanthreddyys7369 5 ปีที่แล้ว

      @@anandsai7024 haa ayane aaagaledhu mahanubhavudu prajala kosam rachabanda aaapakudadhani vellaaru

    • @anandsai7024
      @anandsai7024 5 ปีที่แล้ว +2

      @@kids138 Nuv appudu news choodaledemo bro....news lo ade ala repeat chesevaru.... permission ivvakapoyina elthanani pattubatterani

  • @venkatmidatani3034
    @venkatmidatani3034 3 ปีที่แล้ว +1

    పెదప్రజల ఊసురు పెదప్రజల అకలి భద తగిలెతె పొతరు ఎవైడైన ఎరుకొవటమె

  • @gangareddychittedi6603
    @gangareddychittedi6603 3 ปีที่แล้ว

    💐🦋

  • @damodharkumar1141
    @damodharkumar1141 5 ปีที่แล้ว +23

    @2:53 అప్పుడు manual చూడడం ఏమిటో.. అసలు వాళ్ళు ట్రైనింగ్ తీసుకునే నడుపుతున్నారా ??? ఒక ముఖ్య మంత్రి గారి వాహనాలు నడిపే వాళ్ళు ఏవిధంగా ఉండాలి ?? యెంత అనుభవం ఉండాలి ?? ఏది ఏమైనా ఒక మహా నాయకుడిని కోల్పోయాము !!!

    • @saicharan6362
      @saicharan6362 4 ปีที่แล้ว +2

      Pilots have logs bro adina situation vachinappud valla loga lo chustharu

  • @krjy328
    @krjy328 5 ปีที่แล้ว +9

    Blockbox report

  • @mahammadkhan111
    @mahammadkhan111 5 ปีที่แล้ว +1

    Wonder sir

  • @prasangibabu9392
    @prasangibabu9392 5 ปีที่แล้ว +26

    Then why don't you realise out that black box audio

    • @anandsai7024
      @anandsai7024 5 ปีที่แล้ว +2

      Avi bayatakivvaru bro..court ki submit chestharu .

  • @ananddevunoori2069
    @ananddevunoori2069 5 ปีที่แล้ว +11

    You are my role model SIR

  • @srinivasgupta5406
    @srinivasgupta5406 5 ปีที่แล้ว +5

    Lovely clarification.

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 3 ปีที่แล้ว +2

    Is it proper for a person who conducted enquiry to talk all these issues. This information which he received because of his position.

    • @jyothikalakunde6618
      @jyothikalakunde6618 3 ปีที่แล้ว

      There's an act called right to information act where common people has right to know everything

  • @ogetireddappa4628
    @ogetireddappa4628 3 ปีที่แล้ว

    Why not publicly released the audio recorded in black box?Till that time, statement is unbelievable.

  • @venkatreddy9296
    @venkatreddy9296 5 ปีที่แล้ว +11

    Congress party pamu laga Tana pilalani tane tindi. Now there is no Congress in Telugu states.

  • @pranaynihanth8495
    @pranaynihanth8495 5 ปีที่แล้ว +113

    batia body ki endhuku post mortem jaragaledhu???

  • @andhrapradesh2849
    @andhrapradesh2849 5 ปีที่แล้ว

    its true

  • @ramjaddu1095
    @ramjaddu1095 5 ปีที่แล้ว +1

    Muralidhar garu, mee Nagaraju ki ela interview cheyyalo cheppandi. BCom lo physics valla ki correct ga saripothadu. Intellectuals ni interview cheyyoddu ani cheppandi.

  • @ssggss5904
    @ssggss5904 5 ปีที่แล้ว +107

    No ysr deth is free plan murder sir chanipotanikiki karanam kg besan gas it's a free plan murder jd nijam cheppatam ledu ysr deth ki karanam Mukesh amvani

    • @samsungjelly3160
      @samsungjelly3160 5 ปีที่แล้ว +1

      y mukesh ambani

    • @KiranYadav-vn2ux
      @KiranYadav-vn2ux 5 ปีที่แล้ว +3

      Exactly

    • @vidishaladiestailor
      @vidishaladiestailor 5 ปีที่แล้ว +8

      Anatanki yemundi yevarnaina antam, mari kondaru JAGAN antunnaru adi kuda nijamani namme vallunnaru, adi badluck yevaru reason kadu idi naa abhiprayam

    • @sudhirchenthati3963
      @sudhirchenthati3963 5 ปีที่แล้ว

      Yes

    • @ravitheja4u
      @ravitheja4u 5 ปีที่แล้ว +9

      free kadhu babai pre

  • @damukommuru6631
    @damukommuru6631 5 ปีที่แล้ว +12

    sir
    ysr cm ga vunnappudu
    reliance company gas
    vishayam lo
    vallatho godava pettukunnadu
    Reliance vallu memu Sonia madam tho matladathamu Ani chebithe,
    ysr garu madam tho mirenti matladedhi,
    nenu madam ki yekkuva MP'S ni yichyanu
    madam kuda na Mata vinalsindhe Ani chepyadanta sir
    yidhe vishayam
    Reliance vallu madam ki cheppyaranta sir
    Mukesh ambhani
    Sonia madam
    matladukunnaru
    helicopter tho patu ysr ni kuda lepesyaranta sir

  • @JamesBond-pe5tl
    @JamesBond-pe5tl 5 ปีที่แล้ว +2

    ఇండియాలో డబ్బు ఉన్నోడు ఏమైనా చెయ్యొచ్చు. వల్లేగా గవర్నమెంట్ ని నడిపించేది.

  • @krishnarjunayadav2701
    @krishnarjunayadav2701 2 ปีที่แล้ว

    మేఘలయ,మేజోరియం లో 20 కిలోమీటర్స్ ఎత్తు లో తోలిని పైలేట్ పావురాల గుట్టకి తగ్గర తక్కువ ఎత్తులో ఏందుకు తోలాడు??

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 5 ปีที่แล้ว +37

    Where is black box recording ???? Mr. Jd

  • @prathapagrico6915
    @prathapagrico6915 5 ปีที่แล้ว +12

    Laxminarayanagaru ..play good comedy

  • @saikirandevasani8740
    @saikirandevasani8740 5 ปีที่แล้ว +1

    So intelgence sir your the great....

  • @srinavasteja6391
    @srinavasteja6391 ปีที่แล้ว

    కర్నూలు నుండి చిత్తూరు వెళుతున్న హెలికాప్టర్ ఆత్మకూరు పావురాల గుట్టలో ఎందుకు కూలింది? ఆ విషయం ఎంక్వైరీ చేసారా?

  • @nandametpally4107
    @nandametpally4107 5 ปีที่แล้ว +60

    Were is block box report

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 ปีที่แล้ว +5

      where is recording anta !mari meeru supreme court judge 😂! black box badhulu block box ani pettinav comment !..em saami, growup !...

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 ปีที่แล้ว +2

      @nandametpally, its called black box, atla ani black untadhi anukunev!, orange colour lo untadhi !😂

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 ปีที่แล้ว +2

      @anoop cv did u observe block box anta...😂😄

    • @prashanthchitikela6433
      @prashanthchitikela6433 5 ปีที่แล้ว +1

      @anoop cv niku okkate dialouge ah annitiki okkate comment pedutunnav

    • @siddu6003
      @siddu6003 5 ปีที่แล้ว

      That's confidential

  • @gaddamramakrishnareddy4162
    @gaddamramakrishnareddy4162 5 ปีที่แล้ว +7

    నువ్వు సిపిఐ ఆఫీస్ అవ్వటమే మా దరిద్రం

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi 5 ปีที่แล้ว +1

    వాతావరణం అనుకూలంగా లేనపుడు ఫైలెట్ ప్రయాణానికి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు క్యుములో నంబస్ మేఘాలు పై మీకే ఇంత అవగాహన ఉంటే ఫైలెట్ కి మరింతగా తెలుస్తుంది కదా ఎందుకు ప్రయాణానికి అంగీకారం చెప్పాడు

    • @ashoku5102
      @ashoku5102 5 ปีที่แล้ว

      Pilot vaddannadu kani vinaledu babu

  • @htvkulluru7722
    @htvkulluru7722 5 ปีที่แล้ว +2

    Super clarity I believe your words sir

  • @bhaskeryadav8163
    @bhaskeryadav8163 5 ปีที่แล้ว +18

    By reddy interview patadi sir

  • @mavidivenkatesh4034
    @mavidivenkatesh4034 5 ปีที่แล้ว +26

    ఇప్పిడ్ ఆ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నారు , ఎన్నాళ్ళు లేని టాపిక్ ఎదో సొమెథింగ్ ఉన్నది....
    ఎక్కడో ఆదో జరిగినంది....

    • @harshalathachiranjeevi2720
      @harshalathachiranjeevi2720 5 ปีที่แล้ว

      He is trying to give a clean pic. But why now ?

    • @bhushanmr1366
      @bhushanmr1366 5 ปีที่แล้ว +1

      Oh meeru pedda gudachari anukunta.... Haaaa haaaa
      Akkada ayana tho interview chesthunnaru akkada ayanni vallu adugutunnaru meeru aa case handle chesaru kadha ani anthe bro dhaaniki edho.......laaa haaa

  • @next1682
    @next1682 5 ปีที่แล้ว +10

    Laxmi narayan garu past is past God is there don't worry

  • @Kunja519
    @Kunja519 5 หลายเดือนก่อน

    This Fellow knows every thing.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 5 ปีที่แล้ว +47

    ఏయ్..ఏయ్..బుచికి బుచికి అంతా అబద్ధం..ఏదో ఉంది కదా!మాకు తెలుసులే.

  • @sabirmohammed9599
    @sabirmohammed9599 5 ปีที่แล้ว +33

    For your kind information there is no button of go around.
    Read pilots opinions.

    • @creativeworld2560
      @creativeworld2560 5 ปีที่แล้ว +1

      In aviation, a go-around is an aborted landing of an aircraft that is on final approach. A go-around can either be initiated by the pilot in command or requested by air traffic control for various reasons, such as an unstabilized approach or an obstruction on the runway.

  • @kamathamdevadanam2077
    @kamathamdevadanam2077 3 ปีที่แล้ว +1

    Jdl has pure heart

  • @padmaraokakulavarapu671
    @padmaraokakulavarapu671 2 ปีที่แล้ว

    Sir now what do you say about our chief of Army Rawat sir helicopter crash.

  • @RoyRoy-rf7wu
    @RoyRoy-rf7wu 5 ปีที่แล้ว +3

    Chala doubts vunnayi sir.

  • @venkateshvenky1369
    @venkateshvenky1369 3 ปีที่แล้ว +5

    Thirumala kondala pai thusukonna thappu nirnayam

  • @subbaraodova444
    @subbaraodova444 2 ปีที่แล้ว

    Meeru pilot unaru kadha same jarigendhi gariginatu chaparu... super sir

  • @cnsswany4114
    @cnsswany4114 3 ปีที่แล้ว +1

    Interview is incomplete.....giving more importance to Advertisements and closing abruptly????is it Dreaming

  • @gopalraju6822
    @gopalraju6822 5 ปีที่แล้ว +20

    రాజశేఖర్ రెడ్డి గారి మరణంలో అన్నీ సందేహాలే....మరి కొత్త ఛాపర్ ఆయన పాత ఛాపర్ బయలుదేరాక ఎందుకు వచ్ఛింది...పాత ఛాపర్ కి సెక్యూరిటీ ఎందుకు లేదు.. ఈయన మాటలు నమ్మేలాగ లేవు...

  • @tejeswarreddy1069
    @tejeswarreddy1069 5 ปีที่แล้ว +62

    Main New Helicopter radu annaru, YSR garu vellina 15 mins ke Vachinde. Adi Raleda Investigation lo sir.

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 ปีที่แล้ว +2

      adhi annaru, edhi annaru kadhu, facts matladale !...

    • @tejeswarreddy1069
      @tejeswarreddy1069 5 ปีที่แล้ว +1

      @@ruthvikreddyvangeti Artham kakapote answer enduku Amul baby

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 ปีที่แล้ว +2

      @@tejeswarreddy1069 manchi frustration meedha unnatunnavga !😂....investigation lo anni vasthai, scene reconstruction chesthea rooju motham cheppale, aayana oka overview iccaru !...

    • @tejeswarreddy1069
      @tejeswarreddy1069 5 ปีที่แล้ว

      @@ruthvikreddyvangeti It's also Important that why CM haven't got that Helicopter on time. which has to be there.

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 ปีที่แล้ว

      @Rakesh Tech 7.0 Telugu its all perception...

  • @rayalaseemajanataparty5477
    @rayalaseemajanataparty5477 5 ปีที่แล้ว

    rayalaseema state pai kuda interviews cheyandi

  • @zillareddeppa5740
    @zillareddeppa5740 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rabbanisupersk.rabbahi9406
    @rabbanisupersk.rabbahi9406 5 ปีที่แล้ว +36

    Where is the black box recording .Mr jd

    • @bhavansmomp2031
      @bhavansmomp2031 5 ปีที่แล้ว

      Manushu laki maryada iddam brother

    • @gls-og5qu
      @gls-og5qu 5 ปีที่แล้ว

      @@bhavansmomp2031
      Mr meaning yenti brother?

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 5 ปีที่แล้ว +13

    Dr.Y.S.Rajasekhara Reddy , a great leader, & C.M. Anyhow we lost such a nice man& great leader. May your soul rest in peace.

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 3 ปีที่แล้ว

    బ్లాక్ బాక్స్ లోని విషయాలు ఎందుకు బయటకు రాలేదు? & ఆరోజు హెలికాప్టర్, పైలెట్ ఎందుకు మారాల్సి వచ్చింది?

  • @nareshbabi916
    @nareshbabi916 ปีที่แล้ว

    You say it conscientiously

  • @babjinalli6338
    @babjinalli6338 5 ปีที่แล้ว +4

    Go raund ante paiki vellali .crass yendukaaiendi?
    Left , right, and down Loki move cheste crass avutundi.
    Ante helecaptor crass avvaledu ani clear ga telustundi.

  • @charanchanna7520
    @charanchanna7520 5 ปีที่แล้ว +28

    Hloo.... Sir miru chala goppa vallu le gani mundhu black box lo matter chapandhi. Black box kalindhi ani chapakandi daniki chala heat thattukune capacity vundhi... !

    • @ksreddyspr
      @ksreddyspr 5 ปีที่แล้ว +1

      Body e kalaledhu black box nduku kalutadhii bhayaaa...!!

    • @ruthvikreddyvangeti
      @ruthvikreddyvangeti 5 ปีที่แล้ว +1

      probably ippudea chadhivavu anukunta black box gurinchi...aaya kaalindhi ani em cheppale...dont make fuss out of nothing...aaya goppa anna sangathi aayana cheppale...comeon bro ...growup...dont forget the fact that, he was welcomed to ysrcp by jagan garu..!

    • @charanchanna7520
      @charanchanna7520 5 ปีที่แล้ว

      @@ruthvikreddyvangeti refer the paper on paper of enedu on 12 oct 2009... Refer then after reply for my comment.

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib หลายเดือนก่อน

    పైలట్ అకౌంట్ లో కోట్ల money ఎలా డిపాజిట్ అయ్యాయి?

  • @prameeladevi545
    @prameeladevi545 ปีที่แล้ว +1

    Sir how can I become his mate there is no streanth of identification roming even get wealth health prosperous guts am shaking 🔒 severing corner roaring darkest lighting fear of breath ble roaring even not have directly holding hands pardon come out from hope less ways deadly roaring darkest lighting severing preplaned prepared by cop medicle department