మోదీకి దత్తపుత్రుడు జగన్. నిన్న పురంధరేశ్వరి press meet లో పెద్దగా జగన్ ను విమర్శించలేదు. అలాగే ధర్మారెడ్డి, విజయసాయిరెడ్డిల ప్రలోభాలకు లొంగుతున్న నేతల వైఖరే చెప్తున్నది. అయినా ఇప్పటిదాకా express CBI enquiry వేయడానికి భయపడుతున్నారు. ఈ భాజపా NDA కూటమిలోకి వచ్చింది జనసేన, TDPల ప్రజాదరణను తమవైపుకు తిప్పుకోడానికి పన్నిన కుట్రే కారణం. చంద్రబాబు ఎందుకు భాజపాకు జీవం పోస్తున్నట్టు ?
ఎయిర్పోర్ట్ లకు లుక్ అవుట్ నొటీసు ఎందుకుంపంపలేదు డ్ వదలింపారిపోయాడేమొ
మోదీకి దత్తపుత్రుడు జగన్. నిన్న పురంధరేశ్వరి press meet లో పెద్దగా జగన్ ను విమర్శించలేదు. అలాగే ధర్మారెడ్డి, విజయసాయిరెడ్డిల ప్రలోభాలకు లొంగుతున్న నేతల వైఖరే చెప్తున్నది. అయినా ఇప్పటిదాకా express CBI enquiry వేయడానికి భయపడుతున్నారు. ఈ భాజపా NDA కూటమిలోకి వచ్చింది జనసేన, TDPల ప్రజాదరణను తమవైపుకు తిప్పుకోడానికి పన్నిన కుట్రే కారణం. చంద్రబాబు ఎందుకు భాజపాకు జీవం పోస్తున్నట్టు ?
@@bhsatyasrinivasModi gadu vunnatha varaku CBN calm ga vuntaru sir...CBN... 2026 nundi vuntundi...chudduru....
ఆ నెయ్యి ట్యాంకర్ లు సీల్ చేసి, అక్కడే తిప్పి పంపకుండా ఉండాల్సింది తిరుమల లో,
Ee chettapracharam ne aapandi