TTD EX EO LV Subrahmanyam Reaction On Tirupati laddu Controversy | YS Jagan | Anchor Nirupama

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024

ความคิดเห็น • 25

  • @aimvizag5287
    @aimvizag5287 3 ชั่วโมงที่ผ่านมา +15

    వందల ఏళ్లనాటి అంతర్వేది రథం తగలబడి బూడిద కాస్తా మౌనంగా సముద్ర గాలికి ఎగిరిపోతే ఏమి చేశాం??కనకదుర్గమ్మ మూడు వెండి సింహాలు రాత్రికి రాత్రే ప్రాణమొచ్చి పారిపోతే ఏం చేశాం..?? శ్రీకాకుళంలో శ్రీ రాముని తల కావాలని తెగ్గొడితే ఏమి చేశాం?? విఘేశ్వరుడి మొహానికి అశుద్ధం పూస్తే ఏమి చేశాం?? శ్రీశైలం ప్రసాదం లో ఎముక ముక్క వస్తే ఏమి చేశాం? దైవం పట్ల నీ విధేయత చూపాల్సింది హుండీలో నువ్వు వేసే డబ్బుకట్టల రూపంలో కాదు.మన నమ్మకానికి భక్తి కి భగవంతునికి,హాని జరిగితే ప్రశ్నించలేని మనకు దేవునికి దణ్ణం పెట్టే అర్హత కూడాలేనట్టే. మన దైవాన్ని అపహాస్యం చేసేంత అలుసిచ్చిన అసలు నేరస్తులం మనమే, 🙏

  • @bhavaniprasad9309
    @bhavaniprasad9309 3 ชั่วโมงที่ผ่านมา +3

    స్వామి వారి వాహనం గరుడడు గరుడపురాణంలోచెప్పిన శిక్ష లను అమలుచ్చేయాలి. దుర్మార్గులను శిక్షించాలి.

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 4 ชั่วโมงที่ผ่านมา +2

    Excellent analysis of L V Subrahmanyam garu 👏👏

  • @eswarnag786
    @eswarnag786 2 ชั่วโมงที่ผ่านมา +1

    సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేయండి సార్... సుబ్రహ్మణ్యం గారు...
    సిబిఐ విచారణ వేయండి. నిరూపణ అయితే ఏం చేయాలో చట్ట ప్రకారం అది చేయండి... ఎందుకు ఈ టీవీలో డిబేట్లు.

  • @SwamyNarayana-x6u
    @SwamyNarayana-x6u 4 ชั่วโมงที่ผ่านมา +2

    దుర్మార్గం ఎక్కువాయింది అందుకే ప్రకృతి దేవతలు విజరుంబిస్తూ వుంది

  • @edigaramachandra6731
    @edigaramachandra6731 ชั่วโมงที่ผ่านมา +3

    సుబ్బారెడ్డి, నాస్తికుడు ఐనా కరుణాకర రెడ్డి తో కలిసి జగన్ TTD ని హిందూమతాన్ని ఎలా నాశనం చేయాలి అనుకున్నాడో మన కళ్ళముందు జరిగిన సంఘటనలు: 1. శ్రీవారి భూములు అమ్మాలి అనుకోవటం. 2. తిరుమల బస్సు టికెట్స్ మీద క్రీస్తు ప్రవచనాలు ముద్రించటం. 3. TTD వెబ్ సైట్ లో క్రీస్తు బొమ్మలు. 4. తిరుమల దేవుడు గుడి ముందు స్క్రీన్ మీద క్రీస్తు బొమ్మలు. 5. సుబ్బారెడ్డి శ్రీవారి పూజలు వేలం పాట వేయటం. 6. అన్నప్రసాదం లో క్వాలిటీ లేకపోవటం. 7. దర్శనం క్యూ లైన్లో వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వకపోవటం. 8. దర్శనం టికెట్స్ online లో ఉంచకపోవడం. 9. కాలినడక భక్తులకి దర్శనం కావాలి అని లేట్ చేసి గంటల గంటలు కూర్చో పెట్టటం. 10. రూమ్స్ దొరకకుండా బ్లాక్ చేయటం. 11. రోజారెడ్డి చేత వారం వారం బ్లాక్ లో దర్శనాలు చేయిచటం. 12. ప్రపంచ వ్యాప్తము గా పేరుగాంచిన తిరుమల లడ్డు కి ప్రాధాన్యత తగ్గించటనికి పంది కొవ్వు వాడటం ! జై శ్రీ రామ్ జై భారత్ మాతా కీ జై జై హింద్ ♈⛳💐🙏💪🇮🇳🇮🇱

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 3 ชั่วโมงที่ผ่านมา +2

    CBN IS SAID 100% CORRECT BRO

  • @aninarajviricky6342
    @aninarajviricky6342 3 ชั่วโมงที่ผ่านมา +1

    Kulapichi matha pichi unna varu
    Civil service ki paniki raru

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta 4 ชั่วโมงที่ผ่านมา +1

    L v గారు తొందర వద్దు దీనికోసం s స్వామి ని లాయర్ గా పెట్టారు ఇది ఏమి కాదు మీరు ఇరుకు న పడతారు

    • @srisrinivasaedn9140
      @srisrinivasaedn9140 3 ชั่วโมงที่ผ่านมา +1

      అన్య మతస్తులు అందరు కలిసి తిరుపతి ని బ్రష్టుపట్టించారు

    • @srinivassajja7834
      @srinivassajja7834 3 ชั่วโมงที่ผ่านมา

      Vignatha laeni oka …brastupattina…..mundane TTD ni AP nundikaajeyyalani Vadarina guntanakka

    • @mandalapuveerendraprasad1747
      @mandalapuveerendraprasad1747 2 ชั่วโมงที่ผ่านมา

      S swami oka pichi vadu ippudu

  • @ggraju2009
    @ggraju2009 4 ชั่วโมงที่ผ่านมา

    Please get facts and talk. dates also not clear to you.

  • @vamshianchuri6069
    @vamshianchuri6069 2 ชั่วโมงที่ผ่านมา

    Jagan ki help chesindhi Vishnu Kumar bajjuri ne

  • @srinivassajja7834
    @srinivassajja7834 3 ชั่วโมงที่ผ่านมา

    Subrahmanyam dabbukosam Yae case ayinaaa….

  • @ksmlakshmi2656
    @ksmlakshmi2656 3 ชั่วโมงที่ผ่านมา

    Meeru cbn time lo kada sir aeo ga chesindi

  • @neeharikavunnam7530
    @neeharikavunnam7530 4 ชั่วโมงที่ผ่านมา

    Cala Baraga undi😢

  • @maheshwarrao926
    @maheshwarrao926 3 ชั่วโมงที่ผ่านมา

    Giri Vasava yr unfit ias

  • @ramanamurthybhagavatula2393
    @ramanamurthybhagavatula2393 3 ชั่วโมงที่ผ่านมา

    Ayya meeru kuhana rajakeeyanaayakudu BJP Subrahmanyam swamy vaalla ki javabu ivvandi sir

  • @vallabhaneniraj8234
    @vallabhaneniraj8234 4 ชั่วโมงที่ผ่านมา

    Suman tv opinion cheppani first . Meru cheppu interview cheyandi