The Swamy SPY In Remote Himalaya's | Right Angle | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • The Swamy SPY In Remote Himalaya's | Right Angle | Sai Krishna | Nationalist Hub
    #rightangle #saikrishna #nationalisthub
    👇👇👇👇👇
    Must Watch Videos:
    ► Global Roundup Episode
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 87
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 29
    👉 • National Roundup With ...
    ► Right Angle
    BBC Documentary on Modi : Criticism From All Over The World | Right Angle | Sai Krishna | Nationalist Hub
    👉 • BBC Documentary on Mod...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a TH-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0000512
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalist...
    ► Telegram : t.me/nationali...
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com...
    ► Facebook : / nationalisthub​
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

ความคิดเห็น • 604

  • @NationalistHub
    @NationalistHub  ปีที่แล้ว +103

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @sivaiahracherla6426
      @sivaiahracherla6426 ปีที่แล้ว

      a

    • @manik007111
      @manik007111 ปีที่แล้ว +1

      Sir-m- that legendary person belongs to village called GORAGANAMUDI 6 km near to Bhimavaram-

    • @parimisreedhar
      @parimisreedhar ปีที่แล้ว +2

      His Birth place is Yenugumahal village near Ravulapalem of East Godavari district of Andhra Pradesh. There he has built a temple by his own for Great SriChakra Mahameru with all perfect dimensions and exact orientations. This is the only temple in the world with such accuracy.

    • @srinivas.karanam21
      @srinivas.karanam21 ปีที่แล้ว

      Dear nationalist hub team,I believe reaching out Sri Nanduri Srinivas Garu give more information regarding this.

    • @subramanyamreddy7989
      @subramanyamreddy7989 ปีที่แล้ว

      Ll0

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 ปีที่แล้ว +345

    దేశం కోసం ఇలాంటి దేశభక్తులు ఉన్నారని తెలియపరచినందుకు చాలా సంతోషం గా ఉంది సార్

    • @laksh4231
      @laksh4231 ปีที่แล้ว

      Manake kaadhu mana satrvulaku kuda theliya chesaaru.

    • @anjaneyulu8452
      @anjaneyulu8452 ปีที่แล้ว

      సర్దార్ లాంటి సినిమా లు కూడా ఇలాంటి వాస్తవ కథలు తెరకెక్కిన వాస్తవాన్ని మనం చూస్తాం

    • @atmakurpradeep
      @atmakurpradeep ปีที่แล้ว

      Veedi stories veedu

    • @hamsanaff1010
      @hamsanaff1010 ปีที่แล้ว +1

      @@atmakurpradeep arey guntanakka
      దేహం కన్న దైవం ప్రధానం
      దైవం కన్న దేశం ప్రధానం.. That is his story.

  • @rajeshwarkothakonda6785
    @rajeshwarkothakonda6785 ปีที่แล้ว +245

    దేహం కన్న దైవం ప్రధానం
    దైవం కన్న దేశం ప్రధానం..
    చాలా అద్భుతంగా చెప్పారు సాయికృష్ణ గారు మీకు ధన్యవాదాలు 🙏

    • @subbireddymaddimadugu
      @subbireddymaddimadugu ปีที่แล้ว +2

      Every person want to give one hour for a day and monthly four days to protect and dovelap our india 🚩🚩🚩🚩🚩

    • @vkpv-s8r
      @vkpv-s8r ปีที่แล้ว

      Adrustam

  • @dwaraknathmunaga9011
    @dwaraknathmunaga9011 ปีที่แล้ว +2

    ఎందరో మహానుభావులు అజ్ఞాత దేశభక్తులు అందరికీ శిరస్సు వంచి పాధాభి వందనాలు అలాగే ఈ మహానుభావుడి గురించి మాకు ఇంత విషయాలు అందజేసిన మీ జర్నలిజం కి కృతజ్ఞతలు

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 ปีที่แล้ว +1

    ఈ రోజు సుదినము చాలా గొప్ప మహనీయుడు మహా గొప్ప హిమాలయయోగి, గొప్ప దేశ భక్తుని చరిత్ర విన్నాము ... ఈ లాంటి యోగులు భారతదేశ భక్తులు హిమాలయాలలో యింకా వుండి వచ్చు ... జై మహా భారత్ జై శ్రీ రామ్ ...

  • @amar-zy4ze
    @amar-zy4ze ปีที่แล้ว +149

    దేశం గురించి ఎందరో తమ ప్రాణాలను అర్పించారు వాళ్ళందరి గురించి ఈనాటి సమాజానికి యువతకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అమరేష్ జోగులాంబ గద్వాల్ జిల్లా

  • @rmc5347
    @rmc5347 ปีที่แล้ว +156

    దేశం కొరకు పాటుపడే ప్రతిఒక్కరికి పాదాభివందనం 👍👍🙏🙏🙏🙏🙏

  • @pavan0007
    @pavan0007 ปีที่แล้ว +139

    అందరు లైక్ కొట్టండి🙏🚩🚩

  • @SureshAUM
    @SureshAUM ปีที่แล้ว +72

    యోగులు అంటే ముక్కు మూసుకొని కూర్చొని అన్నిటికీ దూరంగా ఉంటారు అనేది అపోహ. అది మన western education వలన మనకు మన సంస్కృతి గురించి తెలియదు కాబట్టి.
    మంచి ఉదాహరణ: Sadhguru Jaggi Vasudev. ఆయన ఒక యోగి అయినప్పటికీ ఎన్నో రకాల సామాజిక ఉద్యమాలు చేస్తున్నారు. SaveSoil

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 ปีที่แล้ว +45

    దేశం ఎపుడూ స్వయంగా ఒడీపోలేదు..! దేశంలో ఉంటూ దేశద్రోహం చేసేవారి వల్లనే దేశం ఒడీపోయింది.!! దేశం కోసం అందరం!!! దేశం మన అందరిది!!! నర నరాల్లో దేశ భక్తి!!!! జై హింద్ 🇮🇳

  • @masterjirao1648
    @masterjirao1648 ปีที่แล้ว +39

    దేశానికీ ఇంతటి శ్రమకొర్చి దేశాన్ని కాపాడిని ఆఁ మహానుభూవుడు మన తెలుగు వారని మీరు చెప్పినప్పుడు naa హృదయం పులకించిపోయి నది తరువాత దానికి తోడు మీరు చెప్పే మీ వాయిస్ కి తోడై చాలా బాగుంది సర్

  • @musicbykumarirayasam5113
    @musicbykumarirayasam5113 ปีที่แล้ว +112

    గోదావరి జిల్లా రావులపాలెం లో ప్రణవానందగారు జన్మించినట్లు కొందరు చెప్పగా విన్నాను...నండూరి శ్రీనివాస్ స్వామి వారి పైన చేసిన వీడియో ద్వారా కూడా చాలా‌ విషయాలు తెలుస్తాయి

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 ปีที่แล้ว +56

    గుర్తుండిపోయే వీడియో సాయికృష్ణ గారూ! అందించినందుకు మీకు మన నేషనలిస్ట్ పరివారానికి
    మా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు! We are proud of you all !
    ❤️🙏🙏🙏❤️👍

  • @mallapureddirambabu1019
    @mallapureddirambabu1019 ปีที่แล้ว +67

    దేశం కోసం ధర్మం కోసం నిరంతరం ఆలోచించే వారే సాధువులు వారే నిజమైన దేశభక్తులు

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 ปีที่แล้ว +38

    సర్వసంగపరిత్యాగులైన యోగులే ఈ దేశ అభ్యున్నతికోసం అహరహాలు పాటుబడుతుంటే
    దేశంనుండి సర్వభోగాలు
    అనుభవిస్తూ మున్ముందు తరాలకు
    తమవారసులకై కనక రాసులను
    కూడబెడుతున్నవారు ,అవి వారి కందకుండా విద్రోహులు పన్నే వలలను గమనించకుండా కలలు గంటూ బ్రతకడం ఎంత అవివేకం!
    ఓ భారత నిద్రాణ సమాజమా!
    ఇకనైనా మేలుకొని చుట్టూ గమనించూ ,జాగ్రత్తపడూ!

  • @harin8233
    @harin8233 ปีที่แล้ว +37

    అన్నా... మీ వాయిస్ and presentation స్టైల్ కి నేను పెద్ద అభిమానిని ...

    • @glprasad4586
      @glprasad4586 ปีที่แล้ว +1

      Me too bro.

    • @harin8233
      @harin8233 ปีที่แล้ว

      @@glprasad4586 👍

  • @bsrinivas165
    @bsrinivas165 ปีที่แล้ว +46

    దేశం కోసం ప్రాణాలు అర్పించే వీరులు అందరికీ పాదాభివందనాలు... 🙏🙏💐💐😍😍

  • @rajeshwarkothakonda6785
    @rajeshwarkothakonda6785 ปีที่แล้ว +32

    🙏 ప్రణవనందా స్వామీజీ గారి కి ప్రణామాలు..
    మీకు ధన్యవాదాలు 🙏

  • @CHANDDRANARAYAN
    @CHANDDRANARAYAN ปีที่แล้ว +9

    జై హింద్ జై శ్రీరామ్ జై భారత్

  • @pavan0007
    @pavan0007 ปีที่แล้ว +8

    అందరు లైక్ కొట్టండి🙏

  • @swathysamala
    @swathysamala ปีที่แล้ว +67

    Nanduri శ్రీనివాస్ గారు చాలా బాగా వివరించారు

    • @kgnvideos118
      @kgnvideos118 ปีที่แล้ว +6

      సాయి కృష్ణ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి ఇంకా మరెన్నో విషయాలు వెలుగులోకి తేవాలి మరెన్నో ఇలాంటి వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్నాను

    • @danamjhay9855
      @danamjhay9855 ปีที่แล้ว

      Nanduri srinivas channel also explained

  • @ramaupadhyayula7164
    @ramaupadhyayula7164 ปีที่แล้ว +30

    ఏనుగుల మహల్, శ్రీనగర్, మందపల్లి ,కొత్తపేట మండలం తూర్పు గోదావరి జిల్లా మీవంటి ఛానల్ వారు ఇంకా లోతుగా ఆయన గురించి చెప్పాలని నా అభిలాష🙏

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ ปีที่แล้ว +1

    తెలుగును ఇంతటి తియ్యటితేనెవలె మాట్లాడుతూ మాటలు మెదడులో ముద్రాగా వేసే మీ చాతుర్యం అమోఘం..ప్రతి జన్మకి ఒక కారణం,కార్యం రాసిపెట్టిఉంటుందనేది కర్మసిద్దాంతం చెబుతుంది ..మీరు జర్నలిజంలో ఉండడం ఆ వృత్తిచేసుకున్న అదృష్టం సామి..జై హింద్..

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 ปีที่แล้ว +7

    సాయి గారూ
    దేశ హితం కోసం మీరు మనసా, వాచా, కర్మణః ఎంతో శ్రమకోర్చి చాలా కీలకమైన సమాచారాన్ని మాకు తెలియ చేస్తున్నందుకు వినమ్ర కృతఙ్ఞతలు. భగవంతుడు మరింత శక్తినిచ్చి , మాకు స్పృహ తో కూడిన తెలివొచ్చే మరిన్ని విషయాలు మీరు అందించగల ప్రార్ధన.

  • @pavan0007
    @pavan0007 ปีที่แล้ว +14

    అందరు లైక్ కొట్టండి

  • @ankepallisrinivasreddy9429
    @ankepallisrinivasreddy9429 ปีที่แล้ว +8

    దేశ హితం కొరకు చేసే ప్రయత్నం కు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న....

  • @ganeshcharan7606
    @ganeshcharan7606 ปีที่แล้ว +27

    జై హింద్ భారత్మాతాకీ జై 🙏

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 ปีที่แล้ว +6

    భారత దేశం ఎందరో యోగులకు,మునులకు,రుషులకు కొలువు దీరిన నేల ఇందులో తెలుగు ప్రాంతం అయిన మహా పురుషులు ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది.ఇటువంటి ఉన్నతులు మరియు సర్వోత్తముల గురించి తెలియజేసినందుకు సాయి క్రిష్ణన్నకు మరియు Nationalist hub కుటుంబ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.🙏🙏🙏

  • @tokenno7553
    @tokenno7553 ปีที่แล้ว +9

    జై శ్రీరామ్🙏🚩

  • @uraju-bharath
    @uraju-bharath ปีที่แล้ว +49

    వింటుంటే వళ్ళు జలదరించింది. ఇలాంటి మహానుభావులను కన్నది ఈ పుణ్య భూమి!!!.
    (షరా మామూలుగానే పనికిమాలిన నెహ్రూ గాడి చేతగానితనం ప్రస్ఫుటం!!!)

    • @kalakondamanjula9085
      @kalakondamanjula9085 ปีที่แล้ว

      నెహ్రూ ప్రస్తావన ఎందుకు ,సంస్కార హీనం గా వాడు వీడు అనాటము వారి.కాలి
      గోటికి సరిపోతార మీ లాంటి వారు మీ వయసెంత నెహ్రూ గారి సమకాలికులా
      సాయి కృష్ణ గారి స్పష్టమైన తెలుగు భాష కి ఫిదా అయిపోయి మీకు తెలియని వ్యక్తుల గురుంచి మాట్లాడకండి
      గాంధీ నెహ్రూ ల గురించిన బుక్స్ చదవండి

    • @bsankar6841
      @bsankar6841 ปีที่แล้ว

      @@kalakondamanjula9085 oka saari correct history chadavandi congress vaallu raasina books kaadu ippudu google vachhindi ga check cheyyandi gandhi , nehru valla yentamandi chanipoyaru, desam yenni mukkalaindi ani. Meeru aa mind set nundi bayataki randi 🙏

    • @marrinagarjuna7349
      @marrinagarjuna7349 ปีที่แล้ว

      @@kalakondamanjula9085 గులాబీ పువ్వు గులాత్మ , పాపాత్మా గాండు గాళ్ళు అనాలి కదా కిరస్తానీ ఆడ గొర్రె గారు 🐑🐑😂

    • @kalakondamanjula9085
      @kalakondamanjula9085 ปีที่แล้ว

      ఎవడురా కిరస్తాని గొర్రె.సంస్కారం లేని వేదవ నీ మట్టి బుర్రకి తెలియదేమో నని చేప్పాను బురద మీద రాయి.వేస్తే ఆ బురద మన మీదే పడుతుందని మర్చిపోయాను నిన్ను కాదు అనాల్సింది నువ్వు పెరిగిన కల్చర్ నీ అనాలి

    • @marrinagarjuna7349
      @marrinagarjuna7349 ปีที่แล้ว

      @@kalakondamanjula9085 ఓరి ఎదవ ఆడదాని పేరు పెట్టుకోడానికి సిగ్గులేదురా 🐑🐑

  • @rajashekhar2212
    @rajashekhar2212 ปีที่แล้ว +7

    ఈ స్వామీజీ గురించి ఇంతవరకు తెలియనే తెలియదు. హిమాలయ సానువుల్లో సంచరించడమే ఒక పవిత్రమైనటువంటి కార్యం 🙏 దేశం కోసం ఆయన నిరంతరం అన్వేషిస్తూ శత్రువుల రహస్యాలు తెలుసుకొని అమూల్యమైనటువంటి సమాచారాన్ని అందించి భరతమాతకు సేవ చేశారు. దైవం మనుషుల రూపంలో సహాయం చేయడమంటే ఇదే 💯 ఈయన సమర్పించిన 4000 పేజీల నివేదికను అప్పటి ప్రభుత్వం పట్టించుకొని ఉంటే చాలా బాగుండేది. కానీ అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. దూరదృష్టి లేకపోవడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఈయన గురించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. ఈ భరతమాత ముద్దుబిడ్డ గురించి తప్పనిసరిగా ఇప్పుటి పాఠ్యాంశాలలో చేరిస్తే ఎంతో సముచితంగా ఉంటుంది. ఆ పర్వత ప్రాంతాల్లో సంచరించి ఇంత విలువైన సమాచారాన్ని సేకరించడం ఆయన యొక్క జీవితాన్ని భరతమాతకు అర్పించడం 👍💯💯 ఆయన మన తెలుగువారు కావడం చాలా సంతోషించదగ్గ విషయం, మీరు చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు సార్.. అందుకు చాలా కృతజ్ఞతలు 🤝🤝

  • @radhakrishnachilukuri2336
    @radhakrishnachilukuri2336 ปีที่แล้ว +17

    అయ్యా సాయికృష్ణ గారు, ఆ గ్రామం పేరు ఏనుగులమహల్,తూర్పుగోదావరి జిల్లా

  • @krishnanjaneyaphanlndraana7703
    @krishnanjaneyaphanlndraana7703 ปีที่แล้ว +87

    ఆయన ఊరు ఏనుగుల మహల్, మందపల్లి కి ప్రక్క ఊరు. అయన మాకు ముత్తా త అవుతారు.

    • @phanitej3122
      @phanitej3122 ปีที่แล้ว +8

      Miru adrustam cheskunaru mana jati alantivi mahaniyulu kavali

    • @dachepallirajeswari912
      @dachepallirajeswari912 ปีที่แล้ว +5

      Chala great sir meru

    • @sampathraosidduri6811
      @sampathraosidduri6811 ปีที่แล้ว +2

      👏🙏

    • @glprasad4586
      @glprasad4586 ปีที่แล้ว +4

      Great sir 🙏🙏🙏

    • @vvvmk1718
      @vvvmk1718 ปีที่แล้ว +6

      అబ్బ ఎంత గొప్ప వంశం అండి? ఆ మహానుభావుడి వల్ల మీ వంశం లో ఎన్నో తరాలు తరించిపోయాయి 🙏🙏🙏🥲🥲🥲

  • @sankarruma7478
    @sankarruma7478 ปีที่แล้ว +11

    జాతిని జాగృతం చేసి దేశం కోసం తపించే పుణ్య పురుషులు సాధువుల పురుషులకు భారత భారత దేశం తరఫున ధన్యవాదాలు

  • @venugoparaju6316
    @venugoparaju6316 ปีที่แล้ว +57

    ఏనుగుల మహల్ లో ఉన్న చక్రాలయం అనే శ్రీ చక్రానికి ఉన్న ఆలయము శ్రీ ప్రణవానంద స్వామి వారి సొంత ఇల్లు. ఇది రావులపాలెం, తూర్పుగోదావరి జిల్లా లో ఉన్నది.

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 ปีที่แล้ว +11

    దయానందునికి పదాభి వందనం నిజమైన దేశభక్తికి పర్యా 🙏🙏🙏యపదం

  • @prathapn01
    @prathapn01 ปีที่แล้ว +36

    This is what makes NH different from other youtube channels...Kudos to NH and team.

  • @ramasubbareddyyarra8626
    @ramasubbareddyyarra8626 ปีที่แล้ว +5

    జై శ్రీ రామ్ జై హింద్ జయహో భారత్🙏🙏🇮🇳🙏🇮🇳🙏

  • @ramakrishnareddy1727
    @ramakrishnareddy1727 ปีที่แล้ว +32

    Nanduri srinivas garu e swami gurinchi chepparu he is great scientist and he is telugu people

  • @ravikumars7166
    @ravikumars7166 ปีที่แล้ว +57

    We forgot so many extraordinary persons like this swamiji who spend whole of their lives for country.

  • @virajbhaskar5831
    @virajbhaskar5831 ปีที่แล้ว +7

    దేశం కోసం,ధర్మం కోసం,అహానుభావులు

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 ปีที่แล้ว +5

    నాకు తెలుసు.... ఆయన ఊరు యెనుగు మహల్.. ఇది east godavari లోని కొత్త పేట గ్రామానికి దగ్గిర ఉంది....... అక్కడ ఆయన స్తాపించిన శ్రీ చక్ర మహా మేరు ఆలయం ఉంది...... 👏👏👏👏👏👏👏👏👏

  • @sunilduggisetty
    @sunilduggisetty ปีที่แล้ว +11

    ఈ మహానుభావుడు గురించి నేను నండూరి శ్రీనివాస్ వీడియో చూశాను... మీరు కూడా ఆయన గురించి వివరించి ఎక్కువ మంది కి తెలిసేలా చేసిన ప్రయతనినికి ధన్యవాదాలు

    • @veldandashreyankreddy1356
      @veldandashreyankreddy1356 ปีที่แล้ว +1

      జయహో శ్రీ ప్రణవానంద స్వామి

  • @sridharbabu8838
    @sridharbabu8838 ปีที่แล้ว +29

    ಸಾಯಿ ಕೃಷ್ಣ ರವರೆ... ಸ್ವಾಮಿ ಪ್ರಣವಾನಂದ ರವರ ಬಗ್ಗೆ ಆಳ ಅಧ್ಯಯನ ಮಾಡಿ ಸವಿಸ್ತಾರವಾಗಿ ತಿಳಿಸಿದ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು.. 🙏🏼

    • @WandererTejaFootprints
      @WandererTejaFootprints ปีที่แล้ว

      Do you understand Telugu bro?

    • @sridharbabu8838
      @sridharbabu8838 ปีที่แล้ว

      @@WandererTejaFootprints naaku telugu matalu vastundi, chadavadaaniki koncham slow, kaani rayadaaniki asalu raadu, andhra, telangaana telugu baaga arthamaitundi, neenu puttindi kolara andhra barder, kaani maa talli bhasha karnataka telugu, meelage pure telugu naaki raadu, 🙏🏼

  • @harsham711
    @harsham711 ปีที่แล้ว +33

    Sir,No channel giving such analytical information to society.
    There are no words to express my thanks sir.

  • @sathyanaveen2890
    @sathyanaveen2890 ปีที่แล้ว +10

    పూజ్య గురువులు నండూరి గారు చెప్పేశారు ఈ విషయము

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 ปีที่แล้ว +11

    లోగడ ఎంత దుర్మార్గంగా పాలన జరిగిందో ....

  • @yenikipatisivakrishna8880
    @yenikipatisivakrishna8880 ปีที่แล้ว

    ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మాధ్యమాలు చెప్పడములేదు
    ఎటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల భవిష్యత్తు జెనరేషన్స్ తెలియాల్సి ఉండీ ఏటువంటి భాధ్యత మీడియా మీద ఎంతైనా ఉంది.
    మిగిలినా మీడియా వారు పనికమాలిన విషయాలమీద డెబెట్స్ మణి ప్రజల్లో దేశభక్తిని పెంపొదించే కార్యక్రమాలు చెయ్యాలి
    జై జవాన్ జై కిసాన్
    జై హింద్ 🇮🇳🇮🇳

  • @cheelaagamreddy1164
    @cheelaagamreddy1164 ปีที่แล้ว +4

    ఏల చేపలో .....ఏమని మెచుకొనలో ....మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్న ఆ స్వామికి ప్రనవనంద గార్కి

  • @seethasivaprasad1782
    @seethasivaprasad1782 ปีที่แล้ว +2

    ఇండియన్ దేశభక్తికి సెల్యూట్

  • @sarathchandra3138
    @sarathchandra3138 ปีที่แล้ว

    గుడ్ జాబ్.మిమ్మల్ని నేను పూర్తిగా అభినందిస్తూ
    ఇలాంటి సమాచారం దేశ ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నాలు చేయాలని కోరుతూ జై హింద్.

  • @aparajitan3645
    @aparajitan3645 ปีที่แล้ว +2

    చాలా గొప్పవారు,నమస్కారములు. ఇలా బహిరంగపరచటం,అక్కడున్న మిగతా ఇలాంటి వారి ఉనికికి ఇబ్బంది కలగకుండా ఉంటే మంచిదే.జైహింద్

  • @ir9ir9
    @ir9ir9 ปีที่แล้ว +15

    I heard Dr.Swamy Gnananand poorvashram name is Bhupathi Laxmi Raju born 1896 Dec5th in Gora Gana Mudi W.G. Dist AP near Bheemavaram. a Ph.D. in Nuclear Physics Scientist and established Nuclear Physics department in Andhra University. Courtesy Kiran Prabha Talk Show.

    • @ssssllll943
      @ssssllll943 ปีที่แล้ว +1

      Established mini nuclear power plant for current purpose in AU

  • @enjamuriramulu2639
    @enjamuriramulu2639 ปีที่แล้ว

    ఇంత గొప్ప విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు భారత్ మతాకి జై

  • @ir9ir9
    @ir9ir9 ปีที่แล้ว +14

    Excellent topic.🙏🙏🙏🙏🙏

  • @GNR9345
    @GNR9345 ปีที่แล้ว +3

    💪🙏🚩జైశ్రీరామ్🚩🙏💪

  • @vittalvemula5968
    @vittalvemula5968 ปีที่แล้ว

    స్వామి ప్రణవానంద గురువర్యులు దేశ సౌభాగ్య సంరక్షణ కొరకు తన అమూల్య జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు.
    "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ"
    అనే పరమ సత్యాన్ని తమ ఉత్తమ దేశ సేవలచే ఋజువు చేశారు.
    ఈయన అందించిన సూచనలు పాటిస్తూ
    దేశ ప్రగతికి తోడ్పడాలని ప్రస్తుత ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక ఇదే!!!
    🇮🇳 బోలో స్వతంత్ర భారత్ కీ జై 🇮🇳

  • @ananthbandari
    @ananthbandari ปีที่แล้ว

    మీ తెలుగు బాషా ప్రావణ్యం అద్బుతం

  • @venkym3578
    @venkym3578 ปีที่แล้ว

    సాయి గారికి వందనాలు.
    మీ వార్తలు రోజుకి కనీసం ఒకటైనా వీక్షితాను, ఇతరులతో పాలుపంచుకుంటాను.

  • @siribalu854
    @siribalu854 ปีที่แล้ว

    దేహం కన్నా దైవం ....
    దైవం కన్నా దేశం గొప్పదని నడిచిన మహోన్నతులుసద్గురు శ్రీ శివానంద మూర్తిగారు
    నిజమైన ఆధ్యాత్మికత అంటే నిలువెత్తు రూపముగా శ్రీ ప్రణవానంద లాంటి వారిగురించి అందించారు. ఇలాంటి వారు నిజమైన చిరంజీవులు.
    వీరిగురించి మీరు గుండె విరుచుకుని భారతీయత గురించి వివరిస్తూ ఉంటే.... వివేకానందులే మీకు పూనాడనిపిస్తుంది. మిమ్మల్ని మా కుటుంబాన్ని భరతమాత సర్వవేళలా అనుగ్రహించాలని కోరుకుంటూఒ 💐🙏

  • @saireddy5343
    @saireddy5343 ปีที่แล้ว

    ధన్యవాదాలు మంచి విషయాలు తెలిపారు సార్ 🙏🙏🇮🇳🇮🇳✊✊✊

  • @ramarao6033
    @ramarao6033 ปีที่แล้ว +1

    ఇలాంటి అనేకమంది భారతవీరులగురించి రోజుకోక వీడియో విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను

  • @RavindranathVeluru
    @RavindranathVeluru ปีที่แล้ว +6

    GREAT WARRIOR S P 🇮🇳🙏👍✅

  • @SivaKumar-my6kz
    @SivaKumar-my6kz ปีที่แล้ว +1

    Excellent Sai garu , Nanduri Srinivas garu kuda swamiji gurunchi chepparu

  • @bhoothagaddasrinivasfarmer7351
    @bhoothagaddasrinivasfarmer7351 ปีที่แล้ว +2

    మీ పదబంధం ఉచ్ఛరణలో మీ ఆహార్యం అద్భుతం సాయి గారు👌

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 ปีที่แล้ว +8

    బాగా చెప్పారు

  • @geetabt1720
    @geetabt1720 3 หลายเดือนก่อน

    Thanks for sharing very much interesting information

  • @vizagtigerraajsai3311
    @vizagtigerraajsai3311 ปีที่แล้ว

    గొప్ప దేశ భక్తుడు జై జై స్వామీ ప్రణవనంద గారు జై భారత్

  • @padmajapamidi7319
    @padmajapamidi7319 ปีที่แล้ว

    Very good information is given.Swami Pranavananda is real Karmayogi, great patriot and very inspirational personality.Thank you so much for presenting in your channel.

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 ปีที่แล้ว

    Exlent video sir
    Desam kosam dharmam
    Kosam
    Bharat mataki Jai
    Jai Sri ram

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 ปีที่แล้ว +1

    జయహో స్వామి జి🇮🇳🙏🇮🇳
    Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳
    Thanks for your great info 🇮🇳🙏🇮🇳

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 ปีที่แล้ว +2

    Thanks for this valuable information 👌👍🙏🏻

  • @Ganeshpk-wz9km
    @Ganeshpk-wz9km ปีที่แล้ว +1

    Super sir super news

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm ปีที่แล้ว

    చివరి అంశం చాలా గొప్పగా చెప్పారు స్వామీజీల గొప్ప తనం గురించి 🌹🙏 ఇలాంటివి తెలిస్తే ఆధ్యాత్మికత అనేది మనుషులని ఎంత గొప్పగా తీర్చి దిద్దు తుంది అనేది. ఇంకో విషయం ఆయన రావుల పాలెం లో కన్ను మూసినట్టు చెబుతారు ఆ విషయం కొంచెం పరిశీలించండి. 🌹🌹🙏

  • @yvhrao
    @yvhrao ปีที่แล้ว +7

    His Native place is Yenugu mahal, near Mandapalli, Ravula palem, all his writings are stored in boxes even today, visit srichakra Alayam and the statue of Swami pranavananda near Mandapalli saneswara temple.(less than Half a kilometre), Sri Chakra Alayam has a big maha meru which is established by swamy pranavananada.

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty ปีที่แล้ว

    ఇలాంటి వాళ్ళని చూసి మన తెలుగు రాష్ట్ర ప్రజలు అనుకరించాలి.

  • @npavan4706
    @npavan4706 ปีที่แล้ว

    Super Chala adbhutamyna samaachaaram NI hub dwara toli saari andincharu

  • @kashettibalaraju5133
    @kashettibalaraju5133 ปีที่แล้ว

    GREAT DEVOTIONAL NEWS CHANNEL OF BHARATH, REALLY SALUTE TO YOU BROTHER

  • @SuryaSurya-gd7mg
    @SuryaSurya-gd7mg ปีที่แล้ว

    జై శ్రీరామ్ స్వామి వారికి సాష్టాంగ వందనాలు భారత్ మాతాకీ జై

  • @kishorereddy6702
    @kishorereddy6702 ปีที่แล้ว +3

    Idi kada journalism ante...mee channel chustunna koddi inka inka chudali anipostundi anna...mee chakkati visleshana chala baguntundi

  • @giddagopalrao2961
    @giddagopalrao2961 ปีที่แล้ว +6

    Sir, Pranavananda Swamy native place Enugulamahal, East Godavari, near Ravulapalem upto 3to4kms. He established biggest srichakra in his Village beside Godavari River. This. Place is also known as Mandapally, famous saniswara temple. Thank you sir.

  • @aaaaaaaaaaaa000
    @aaaaaaaaaaaa000 ปีที่แล้ว +1

    Jai sri ram.

  • @uppalurisrinivas583
    @uppalurisrinivas583 ปีที่แล้ว +3

    Thanks to Nationalist Hub for shedding light on Swami Pranavananda & his selfless, priceless contribution to the nation in spite of several odds he faced in his mission.

  • @namdev7841
    @namdev7841 ปีที่แล้ว +3

    Thanks for this wonderful story of historical importance.

  • @sastrymunagapati6741
    @sastrymunagapati6741 ปีที่แล้ว

    Chala Baga chepparu,Vandanamulu meeku.

  • @rajasekharmaddala8055
    @rajasekharmaddala8055 ปีที่แล้ว

    Really adorable information Sai Krishna

  • @chamakuravenkatabalaram634
    @chamakuravenkatabalaram634 ปีที่แล้ว +1

    ఏనుగుల మహల్ sir, beside మందపల్లి(సినేశ్వర టెంపుల్)

  • @parameswarrao3900
    @parameswarrao3900 ปีที่แล้ว +2

    ఇలాంటి మహానీయులు జన్మించిన నెలపై పుట్టటం మనం చేసుకున్న సుకృతం. 4000 పేజీల భరత నేల ఔన్నత్యాన్ని తెలిపే పుస్తకం తప్పుడు చేతిలో పడింది అది మన ధౌర్భాగ్యం
    ఇలాంటి మహానీయుల చే ఇంకా ఎన్నెన్నో ఆవిష్కృతం అయి ఉంటుంది. NH కి అభివందనాలు

  • @Vaidik-stud
    @Vaidik-stud ปีที่แล้ว +2

    Very inspiring...it's like a spy thriller...a real monk who is a real hero

  • @manisai7156
    @manisai7156 ปีที่แล้ว +1

    భారత్ మాతా కి జై 🙏

  • @mohan2407
    @mohan2407 ปีที่แล้ว

    Good experimant & for knowladge for Indian people 🙏🙏🙏

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 ปีที่แล้ว +1

    జైశ్రీరామ్

  • @ramalingeswararao4926
    @ramalingeswararao4926 ปีที่แล้ว

    very good information tnq sai garu

  • @RohithKumar1
    @RohithKumar1 ปีที่แล้ว +1

    Ma Guruji garu epodoo swami pranavananda gurchi video chesaru andariki reach ayindi anukunna mi video dwara ayna ekkuva mandiki cheru kovali 🙏🚩

  • @Badrith1234
    @Badrith1234 ปีที่แล้ว

    Great info..
    Excellent info. .

  • @leelavathisesetty8327
    @leelavathisesetty8327 ปีที่แล้ว +2

    Nanduri srinivas gari channel lo swami ji gurinchi chala vivaramga chepparu

  • @PKarri
    @PKarri ปีที่แล้ว

    your ladt sentence is great. Thanks.

  • @gopichand6640
    @gopichand6640 ปีที่แล้ว

    A very good story about a freedom fighter

  • @venkataramanasadhu9960
    @venkataramanasadhu9960 ปีที่แล้ว

    మీ వాక్కు విన్న తర్వాత ఎవరి ఎక్స్ప్లెయిన్ చేసిన వినాలని అనిపించదు. ఎందుకంటే అంతే. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై.

  • @saiprasad2468
    @saiprasad2468 ปีที่แล้ว

    దేశం కోసం పోరాడే ప్రతీ నాయకుడుకు ధన్యవాదములు పాదాభివందనములు