సంకల్పబలం ఎలా పెరుగుతుంది? | Motivational | Swami Bodhamayananda |Sri Ramakrishna Prabha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2022
  • #Motivational #SwamiBodhamayananda #SriRamakrishnaPrabha
    The content of our Channel -
    * Spiritual * Motivational * Inspirational * Moral Stories * Devotional Songs
    ___________________________________________________________________________________
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use ___________________________________________________________________________________
    భగవాన్ శ్రీరామకృష్ణ, శ్రీ శారదా దేవి, స్వామి వివేకానంద సందేశాన్ని మరియు మన సనాతన ధర్మాన్ని ప్రచారంచేయడమే ఈ ఛానల్ ఉద్దేశం. ముఖ్యంగా ఆధునికతరానికి నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందించడం.
    The purpose of this Channel is to disseminate the message of Bhagavan Sri Ramakrishna, Holy Mother Sri Sarada Devi, Swami Vivekananda and Sanatana Dharma. Most importantly, to inculcate Moral and Spiritual Values among the modern generation.
    **********************
    శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ చానెల్ ను సబ్సక్రైబ్ చేసుకోండి
    / sriramakrishnaprabha
    Sri Ramakrishna Prabha - The Telugu Monthly Magazine.
    For print copy please subscribe through this link...
    rkmath.org/srkp
    శ్రీ రామకృష్ణ ప్రభ విడి ప్రతి కొరకు
    www.rkmathhydpublications.com...
    *****************
    Reusing the videos/Audios in parts or full from this channel requires the permission of ‘Sri Ramakrishna Prabha’. Please obtain the same by email - sriramakrishnaprabha@gmail.com

ความคิดเห็น • 24

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 8 หลายเดือนก่อน

    శ్రీ రామ కృష్ణ పరమ హంస వారికి, శ్రీ స్వామి వివేకానంద వారికి, గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏

  • @amarnatha1614
    @amarnatha1614 7 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు సార్

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 ปีที่แล้ว +2

    Good message sir

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 ปีที่แล้ว +1

    What great situation is it really sad

  • @Ram_talks
    @Ram_talks ปีที่แล้ว +1

    జై శ్రీగణేశా🙏
    భారతదేశ ఘన వైభవానికి నాలుగు మూల స్తంభాల వంటి జయంతి కార్యక్రమాలు...
    1)శ్రీశారదామాత జయంతి రోజుని
    "National Holy Mother Day" గా అధికారికంగా తక్షణమే ప్రకటించి.. "International Holy Mother day"గా సాధించాలని
    2)శ్రీరామకృష్ణ పరమహంస జయంతి రోజుని
    "National Holy Father Day" గా అధికారికంగా తక్షణమే ప్రకటించి.. "International Holy Father day"గా సాధించాలని
    3) శ్రీవివేకానంద జయంతి రోజు జనవరి-12 ని, "International Youth Day" గా సాధించాలని..
    4)జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచితమైన.. "భగవద్గీత జయంతి" రోజుని "National Bhagavad Gita Day" గా అధికారికంగా తక్షణమే ప్రకటించి..త్వరలోనే
    "International Bhagavad Gita Day" గా సాధించాలని..
    మరియు
    "International Yoga Day" మాదిరిగా ఈ నాలుగు జయంతి కార్యక్రమాలకు విశేషమైన ప్రాచుర్యం కల్పించి.. ఈ భారతదేశ ఘన వైభవాన్ని మరొకసారి శాశ్వతంగా ప్రపంచవ్యాప్తం చేయాలని.. తద్వారా BJP చరిత్రలో శాశ్వతమైన కీర్తి పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ..
    శ్రీహరిహర అన్నదాన సేవాసమితి president శ్రీహరికృష్ణ స్వామి ఆధ్వర్యంలో మరియు ప్రముఖ BJP జిల్లా SC నాయకులు దారివేముల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో.. శ్రీశైల క్షేత్రంలో గిరి ప్రదక్షిణలు, శ్రీభ్రమరాంబ సమేత శ్రీగిరి శ్రీమల్లికార్జునస్వామికి ప్రత్యేక అభిషేక పూజలు, కృష్ణా నది, పాతాళగంగమ్మకు ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము..
    జై శ్రీసీతారామా🙏
    జై శ్రీకృష్ణా🙏
    నమః శివాయ 🙏
    శ్రీమాత్రే నమః🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 ปีที่แล้ว +6

    ALL THE POWER IS WITHIN YOU.!🏵️
    With Purity..Patience.. Perseverance ----- No one can defeat.!
    With Obedience.. Commitment.. Dedication ---- Any thing can be achieved.!
    With Desire...Concentration..Confidence -----
    --- Success is sure.!
    --- Swami Vivekananda..
    నీలో అనంత మైన శక్తి ఉంది.!🏵️
    పవిత్రత..సహనం..ఓర్పు ఉంటే ఏ శక్తి అడ్డుకోలేదు.!
    విధేయత..సంసిద్ధత..అంకితభావం ఉంటే కార్య సాధన తథ్యం.!
    శ్రద్ధ..ఏకాగ్రత..విశ్వాసం ఉంటే విజయం తథ్యం.!
    -- స్వామి వివేకానంద...

  • @asamardhudu8921
    @asamardhudu8921 ปีที่แล้ว +1

    Thank you

  • @vasanthamamidala6928
    @vasanthamamidala6928 ปีที่แล้ว +1

    Namaskaram swami

  • @madhavisatyavolu2298
    @madhavisatyavolu2298 ปีที่แล้ว +1

    🙏🙏

  • @Chennuvenkatadyvakumar
    @Chennuvenkatadyvakumar ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @jaganmunagala1537
    @jaganmunagala1537 ปีที่แล้ว +1

    🙏🙏🙏💐

  • @dmeramamohan
    @dmeramamohan ปีที่แล้ว +1

    It's really motivated me Swamiji. Namaste 🙏

  • @asamardhudu8921
    @asamardhudu8921 ปีที่แล้ว +1

    Please suggest how we can get the books

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha8824 ปีที่แล้ว

    🙏👑👑

  • @saidevi1026
    @saidevi1026 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laxman6504
    @laxman6504 ปีที่แล้ว +2

    జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరిచేవాడు మనిషేనా వాడి చదువు వాడికి నేను నేర్పించిందా చాలా బాధగా ఉంది దేవుడు కూడా క్షమించడు ఇన్ని కోట్లు కూడా పెడితే ఏం ప్రయోజనం పోయేటప్పుడు ఏది తీసుకుపోడు