Auto Girl Sabitha Home Tour | Inspiring Girl Auto Driver Sabitha Emotional & Inspirational Words

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 770

  • @swaruparani3445
    @swaruparani3445 3 ปีที่แล้ว +356

    చిన్న పిల్లవి ఎంత తెలివిగా ఎంత ధైర్యంగా ఉన్నావు తల్లీ . నీకు నా ఆశీస్సులు తల్లీ .

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 3 ปีที่แล้ว +3

      Super family kadha Swarupa rani

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 3 ปีที่แล้ว +2

      Hi gm madam swarupa rani how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho.....

    • @pganesh9733
      @pganesh9733 3 ปีที่แล้ว +2

      Good ra tali

  • @VinodiniEntertainment
    @VinodiniEntertainment 3 ปีที่แล้ว +181

    ఈ అమ్మాయి మనో ధైర్యం ముందు ఏ కష్టం వచ్చినా నిలబడలేదు

  • @stephen4951
    @stephen4951 3 ปีที่แล้ว +254

    సబితా శబాష్ అమ్మా నీ లాంటి ధైర్యవంతులు నేటి మహిళా సమాజములో అవసరము తండ్రిలేని నీకు దేవుడే నీకు తండ్రిగా తోడైయున్నాడు. God bless you

    • @sivapaila9250
      @sivapaila9250 3 ปีที่แล้ว +2

      Super amma nu

    • @pulliahnaidu7486
      @pulliahnaidu7486 3 ปีที่แล้ว

      Daughter - in Law My 💓 Blessings. GOD BLESS You Definitely.

    • @pasthamsampath6785
      @pasthamsampath6785 3 ปีที่แล้ว

      @Ketha Balakrishnaఈ కామెంట్లో కూడా మతమా అన్న ఎమున్నవన్న ఛీ

    • @sudhapoluparthi866
      @sudhapoluparthi866 2 ปีที่แล้ว

      @@pulliahnaidu7486 ez AA zeee,you 33*ezeeeee,ee,eee,zez3*33*333

  • @pktalkssnfoods1377
    @pktalkssnfoods1377 3 ปีที่แล้ว +99

    తల్లీ ఈ ఏజ్ లో ఇంత చక్కగా జీవితాన్ని గురించి వివరించడం చాలా ముచ్చటగా వుందమ్మ... స్వశక్తి తో నువ్వు ఎదిగి పది మందికి ఆదర్శం కావాలి తల్లీ... God bless you ma

  • @nareshdobbala5156
    @nareshdobbala5156 3 ปีที่แล้ว +325

    ఇలాంటి ఎంతో మంది ప్రతిభవంతులను సమాజానికి పరిచయం చేస్తున్న సుమన్ టివి యాజమాన్యానికి ధన్యవాదములు.

    • @sureshkumaraddala8488
      @sureshkumaraddala8488 3 ปีที่แล้ว +3

      👍

    • @bhuvanesh326
      @bhuvanesh326 3 ปีที่แล้ว

      Elanti animuthyalni inkendarino prapanchaniki chupinchalani suman tv varini korukuntunna.. 🤝

    • @mohdhaneef5528
      @mohdhaneef5528 3 ปีที่แล้ว

      Mis u c Prati santhosha kuntu kuntu kuntu Prati Telugu

  • @lionveer4521
    @lionveer4521 3 ปีที่แล้ว +143

    ఆ పాప 100% సరైనది సొంతంగా కష్టపడే వారికి ఎవ్వరి సహాయం అవసరం వుండదు. ప్రతి మనిషిలో కష్ట పడే తత్వం వుండాలి. 👍

  • @goodmorning7307
    @goodmorning7307 3 ปีที่แล้ว +47

    సబిత నువ్వు ఎవరిమీద ఆధారపడకుండా బతుకుతా అన్నావు. నీకు మనోదైర్యం ఉంది కానీ నీ వయసుకు శారీరక బలం లేదు. కాబట్టి నీ దగ్గర pepper spray పెట్టుకో. City limits లో day time ఎక్కువ చేసుకో. Be careful. God bless you 👍👍👍👍

  • @adinarayanabellana8427
    @adinarayanabellana8427 3 ปีที่แล้ว +121

    God jesus నీకు తోడు నీడ గా ఉండాలి అని ప్రార్ధన 🙇‍♂️

  • @saidaraovatham5072
    @saidaraovatham5072 3 ปีที่แล้ว +32

    నిజంగా సుమన్ టీవీ కి ధన్యవాదాలు ఇలాంటి దైర్యం ఉన్న ప్రతిభవంతులని సమాజానికి చూపిస్తున్నారు

  • @jallisunitha4543
    @jallisunitha4543 3 ปีที่แล้ว +22

    కష్టపడి బ్రతికితే తప్పేంటి ఎవరు మాట్లాడకపోయిన ఫర్వాలేదు ఎవరు వచ్చి మనకు పెట్టరు.all the best sabitha

    • @arjun-gd4mh
      @arjun-gd4mh 3 ปีที่แล้ว +1

      అవును కష్టపడి పడి పనిచెయ్యడం లో తప్పు ఏముంది.... ఎవరు వచ్చి ఏమి పెట్టారు....all the best sabhitha...you are daring and dashing..... నీకు మంచి రోజులు వస్తాయి...

  • @b.v.r1422
    @b.v.r1422 3 ปีที่แล้ว +47

    అమ్మ సబితా నీ గుండె గొప్పది తల్లి ఇలాంటి వారిని పరిచయం చేసిన సుమన్ టీవీ వాళ్లకు 🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹 సబితా నీకు కూడా ధన్యవాదములు తల్లి సూపర్

  • @chandug2278
    @chandug2278 3 ปีที่แล้ว +49

    చాలా బాగుంది సుమ టీవీ చాలా ధన్యవాదాలు

  • @SAIRYTv
    @SAIRYTv 3 ปีที่แล้ว +5

    సూపర్ నిజంగా గొప్ప విషయం
    నీ ధైర్యానికి సలాం
    భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను

  • @మనం-ఞ2త
    @మనం-ఞ2త 3 ปีที่แล้ว +88

    ప్రభుత్వం కొంచెం ఒక సహాయం చెయ్యకపోయినా..కనీసం ఇల్లు అయినా కట్టండి దయచేసి 🙏🙏🙏

  • @modernpoet7155
    @modernpoet7155 3 ปีที่แล้ว +20

    మంచి ఆలోచన తో ఎదుగు తున్నావమ్మా .
    గ్రేట్

  • @sujieswonderworld3054
    @sujieswonderworld3054 3 ปีที่แล้ว +25

    How much confidence she is,,, really great girl,,,,, and also High level of meturity and dareness.she have great future ahead.

  • @vijayakumaripothumudi9194
    @vijayakumaripothumudi9194 3 ปีที่แล้ว +17

    దేవుడు నీకు తోడుగా నీడగా వుండును గాక

  • @rajamihirakshaprasadtannir7289
    @rajamihirakshaprasadtannir7289 3 ปีที่แล้ว +36

    తాతలు,తండ్రులు సంపాదించిన వాటితో బాధ్యతలులేకుండా,జీవితవిలువలు తెలియకుండా విలాసాలకు,వినోదాలకు,దురువ్యసనాలకుబానిసలౌతున్నవారందరు ఒక్కసారిఈసోదరి సబితను చూసైనా మారి ఇలాంటి వారికి సహాయపడివారికుటుంభోన్నతికి పాటుపడగలరు క స్టే ఫలే అన్నట్లుగా సబిత కష్టం తప్పక ఫలించాలని ఆశిద్దాం

  • @pranavithadi7864
    @pranavithadi7864 3 ปีที่แล้ว +29

    She's really inspiring,,,hats off to you ma

  • @sujaykumar3994
    @sujaykumar3994 3 ปีที่แล้ว +42

    You are the great source of inspiration

  • @sandeeppowerstar8268
    @sandeeppowerstar8268 3 ปีที่แล้ว +7

    మా ఊరు నకిరేకల్ పక్కన మీరు మాకు చాలా చాలా ఆదర్శం ఆటో చెల్లి

  • @gopikrishna5131
    @gopikrishna5131 3 ปีที่แล้ว +12

    Ninnu chusi naku inspiration otchindi thanks for this video.The way you reacted to your life challenge is awesome. Hats off

  • @ashokreddy6694
    @ashokreddy6694 3 ปีที่แล้ว +28

    🙏🙏🙏🙏🙏
    దేవుడు నీకు ఇంకా కష్టాలు పెట్టొచ్చు .
    కానీ ఆ దేవుడు ఖచ్చితంగా ఓడిపోక తప్పదు !

  • @balajichballu4763
    @balajichballu4763 3 ปีที่แล้ว +2

    సభిత నీ విశ్వసనీయత నీ అత్మనుభవం ని డెరింగ్ కి నీ బ్రతుకు మీద ఉన్న నీ దైర్యనికి హెట్సాప్యు అమె సహాయం చెస్తే ఇంక బాగున్ను

  • @thuppudu.narsaiah4456
    @thuppudu.narsaiah4456 3 ปีที่แล้ว +2

    అమ్మ 🙏🙏👌👌⚘⚘

  • @gracecelestialmeruga8224
    @gracecelestialmeruga8224 3 ปีที่แล้ว +15

    Very much inspiring. Maturity levels are higher to her age. God bless you Sabitha

  • @gedelasurya7624
    @gedelasurya7624 2 หลายเดือนก่อน +1

    Excellent bangaram 🥰 u r inspiration to all girls

  • @muraliMDR
    @muraliMDR 3 ปีที่แล้ว +57

    Hats off. Kastanni nammukovadam very important.
    Nothing wrong in working in hotel. Dignity of labour 👌

  • @lekhanaprabhu3590
    @lekhanaprabhu3590 2 ปีที่แล้ว +1

    God bless you తల్లి

  • @ramkigopal1382
    @ramkigopal1382 3 ปีที่แล้ว +43

    God bless u thalli... 🙏🙏🙏

    • @laxmifabs
      @laxmifabs 3 ปีที่แล้ว +1

      God bless you Amma

  • @k.anilkumar3581
    @k.anilkumar3581 3 ปีที่แล้ว +1

    నిజమే సూపర్ బాగా చెప్పావు

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 2 ปีที่แล้ว +1

    Really hatsoff Sabitha.

  • @sudarshantoall8998
    @sudarshantoall8998 3 ปีที่แล้ว +15

    You believed hardwork definently you will reach high position ur god is always with you.

  • @sunnybunnyvlog8193
    @sunnybunnyvlog8193 3 ปีที่แล้ว +21

    Really you are great Sabitha. Huge respect to you and God bless you.

  • @savisuku5127
    @savisuku5127 3 ปีที่แล้ว +17

    Hats off Sabitha for your braveness...May Lord Jesus Christ Bless You with All your needs.

  • @mekalanarasanna3061
    @mekalanarasanna3061 3 ปีที่แล้ว +1

    కష్టమువున్నా కూడా నేమొకములో చిరునవు తగలేదు నువ్వు చాల సంతోషముగా వుండాలి తల్లి

  • @ismartkumar08
    @ismartkumar08 2 ปีที่แล้ว +1

    సభిత బంగారు తల్లి నీ గురించి దేవుడిని ఒకే ఒక కోరిక కోరుకుంటున్నా తల్లి నీకు ఒక మంచి భర్త రావాలి.అలాగే మీ అమ్మను కూడా ఆయన అమ్మ నాన్నను చూసుకున్నట్టు మంచిగా ప్రేమతో చూసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @somojubrahmachary6257
    @somojubrahmachary6257 3 ปีที่แล้ว +1

    గాడ్ బ్లెస్స్ యు తల్లి నీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ కష్టమే నీ విజయానికి సోపానం

  • @ravinderkadaritagore5738
    @ravinderkadaritagore5738 3 ปีที่แล้ว +5

    ఈ సమాజానికి సుమన్ టీవీ అవసరం ఎంతో ఉంది

  • @trinadulumaripi8594
    @trinadulumaripi8594 2 ปีที่แล้ว +1

    Super amma. Very nice

  • @Devnunavat
    @Devnunavat 3 ปีที่แล้ว +1

    Super Chelli. Jagratha

  • @SunindraSeepana
    @SunindraSeepana 3 ปีที่แล้ว +4

    My eyes are tearing when sabitha amma speaking definite ga nuvvu success avthav thalli

  • @pkhanpkhan5271
    @pkhanpkhan5271 3 ปีที่แล้ว +6

    మంచి పని చేస్తూ నిర్ణయం తీసుకున్నవు,బుజి,బాషాగుంటురు,పేరెచల

  • @srignasaivlogs9495
    @srignasaivlogs9495 3 ปีที่แล้ว

    సూపర్ చెల్లి నాకు కన్నీళ్లు వస్తున్నాయి నీ ధైర్యం చూస్తే కొండంత సంతోషం అవుతుంది నిన్ను చూసి నేను కష్టపడాలి అనుకుంటున్నా బి కేర్ఫుల్ తల్లి ఎవరిని నమ్మకు ఆటోలో రాత్రి తాగిన వాళ్ళని ఎక్కించ వద్దు జాగ్రత్త ఫోన్ దగ్గర పెట్టుకో పోలీస్ వాళ్ల నెంబర్ దగ్గర పెట్టుకో 👌🙏

  • @chinaraju9857
    @chinaraju9857 3 ปีที่แล้ว +1

    Very very God bless you amma

  • @aishwarya4973
    @aishwarya4973 3 ปีที่แล้ว +1

    బంధువులు వీళ్లు హోటల్లో పని చేస్తున్నారని చీఫ్ అంట మాట్లాడు అంట కానీ ఎదవలు ఒక్క పూట భోజనం పెట్టరు యాదవ బంధువులు తల్లి నువ్వు ఎవరిని పట్టించుకోక అమ్మ నువ్వు చాలా గొప్పగా ధైర్యంగా ఉన్నావు మాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే గాడ్ బ్లెస్స్ యు

  • @pravalikatheexplorer......777
    @pravalikatheexplorer......777 3 ปีที่แล้ว +2

    Abba Really Great ra.. Chala matured ga matladav ra.. Really Really hat's off to You.. 👏👏 Your words made me Cry..

  • @revathimanda9745
    @revathimanda9745 3 ปีที่แล้ว

    Suman TV......meeku ....me staff ki ...paadaabhi vandanamulu.... excellent video

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 3 ปีที่แล้ว +24

    She is Really inspiring 💐💐

  • @మనం-ఞ2త
    @మనం-ఞ2త 3 ปีที่แล้ว +9

    హ్యాట్సప్ చెల్లమ్మ👏👏👏👏👏👏

  • @pammuashmitha262
    @pammuashmitha262 3 ปีที่แล้ว +14

    God bless you Sabitha, the youth have to learn from you. Great job....

  • @lakshmimylavarapu2919
    @lakshmimylavarapu2919 3 ปีที่แล้ว +1

    Verynicetooking
    God bless you
    Nanna
    Verygood
    Nanna

  • @rajshekarteddu1157
    @rajshekarteddu1157 3 ปีที่แล้ว +6

    No words Hatsoff to you.... Sister God bless you

  • @salmanrajbudijaggula4179
    @salmanrajbudijaggula4179 3 ปีที่แล้ว +1

    సబితా తల్లి మీ కుటుంబానికి ఎల్లప్పుడు దేవుని ఆశీస్సులు ఉంటాయి గాడ్ బ్లెస్స్ యు తల్లి నీకోసం ప్రేయర్ చేస్తున్నాం

  • @rajuGn-rm4ow
    @rajuGn-rm4ow ปีที่แล้ว

    Chela rojula tharavatha manchi interview chusanu thanks to suman tv madam gariki

  • @durgaprasadkattri4490
    @durgaprasadkattri4490 3 ปีที่แล้ว

    సబిత సూపర్ అమ్మ మీలాంటి వాళ్లే ఈ ప్రపంచానికి ఒక ఒక ధైర్యాన్ని ఒక ఆడపిల్ల అంటే ఏమైనా చేయగలరు ధైర్యంగా ఆటో నడుపుతున్నారు సూపర్ అమ్మ చెల్లమ్మ ఇంత చిన్న తనం లో ఎంతో కష్టపడుతున్నారు నేను ఆటో కాదు దేవుడు రక్షించాలని ప్రార్థిస్తున్నా

  • @lovelyluckyDance
    @lovelyluckyDance 3 ปีที่แล้ว +1

    Great andi,evaritho manakem pani matlaadakapote enti mana life manadi,padupu udruthi chese vallu siggu padaali mekeni amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhusharanya6239
    @madhusharanya6239 3 ปีที่แล้ว +12

    Haii Sabitha ..God bless you abundantly..very nice🙏🙏

  • @GOWD_Sab_Mechanical_Vlogs
    @GOWD_Sab_Mechanical_Vlogs 3 ปีที่แล้ว +1

    The best Channel in Telugu One & Only Suman Tv Channel .... ❤️

  • @krishnakitti-qu6dl
    @krishnakitti-qu6dl 3 ปีที่แล้ว +5

    3:06 👌sabitha hard work never fails Definitely u will get success

  • @sasikalaponnapati6401
    @sasikalaponnapati6401 3 ปีที่แล้ว

    Very good thalli superb
    God bless you
    Ni lanti ammai puttinanduku mi mom lucky

  • @dhanu502
    @dhanu502 3 ปีที่แล้ว +7

    God bless u Sabitha.You are an inspiration to all of us.

  • @raymondsantas2765
    @raymondsantas2765 2 ปีที่แล้ว

    God bless you amma ne alochanna chala bagaundi good inspiration for others

  • @saahosaaho6484
    @saahosaaho6484 3 ปีที่แล้ว +10

    గుడ్ జాబ్ సిస్టర్ 🙏🙏🙏

  • @pankajaneel6014
    @pankajaneel6014 3 ปีที่แล้ว +12

    Hats off to you little one.
    God Bless you. Amen

  • @rajeshachari2089
    @rajeshachari2089 4 หลายเดือนก่อน

    ధైర్యంగా ఉండు తల్లి god bless you great 🙏🙏🙏🙏🙏🙏

  • @raghuarvind1875
    @raghuarvind1875 3 ปีที่แล้ว +5

    god bless u, u will be the role model to upcoming youth

  • @status_officialll
    @status_officialll 3 ปีที่แล้ว

    Wonderful papa
    Naku ni lanti iddaru pillalu unnaru
    Nenu job chestu pillalni penchukuntunnanu
    Na pilaliki ninnu inspiration ga chupinchi penchalanukuntunnanu
    Al the best
    Midhi nadhi same situevation
    Kani ninnu chusi nenu inspire ayyanu
    Future niku chala bagundalani korukuntunnanu

  • @bojjavinay
    @bojjavinay 3 ปีที่แล้ว +6

    Super amma god bless you chiti thalli 😘🙏😘🙏

  • @psrao89
    @psrao89 3 ปีที่แล้ว +8

    God bless you. You are inspiration to many.

  • @ap9930
    @ap9930 3 ปีที่แล้ว +17

    కష్టపడితే జీవితాంతం రాజు గా బ్రతకగలం.
    ఓడిపోయి ఓటమిని చూసి పారిపోతే జీవితాంతం బానిస గా బ్రతకటమే.. ఈ సమ సమాజం లో!

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 3 ปีที่แล้ว

    Suman tv variki abhinandanalu. Sabitha ..saahasa.girl.andariki aadarsam. Aasakara drukpadham ee rojullo andariki avasaram. Sabitha aacharanalo chubistundi. Abhinandanalu.

  • @reddyeswarrao6490
    @reddyeswarrao6490 3 ปีที่แล้ว

    Supar ra thalli nuvvu 👌👌👌nuvvu nee life lo mundhuku vellali ra thalli God bless you.........

  • @pakkahyderabadi8175
    @pakkahyderabadi8175 3 ปีที่แล้ว +1

    Inspired from sabitha alot. So cute voice .All the best ma.

  • @purnachandarrao4390
    @purnachandarrao4390 3 ปีที่แล้ว +3

    Really great woman God bless you with good health wealth and prosperity you should come with flying colors in your life.

  • @psrpsrjermiah8750
    @psrpsrjermiah8750 3 ปีที่แล้ว +1

    గాడ్ బ్లేసు యు తల్లీ దేవుడు నీకు తోడుగా నీడగా వుండును గాక ఆమెన్ సుమాన్ tv ఛానల్ కు ధన్యవాదాలు

  • @srinuyadav9615
    @srinuyadav9615 2 ปีที่แล้ว

    Sumantv valaku.dhanyavadhalu😂🙏🙌💪👌👍

  • @freedomworld2295
    @freedomworld2295 3 ปีที่แล้ว

    Chala Bhaga Explain Chesav AmmaE Nuv Own Ga Kastapadi Sampadhinchukovali Aniy Okka Maata great Word 🙏🙏🙏

  • @devarajnoliya7791
    @devarajnoliya7791 3 ปีที่แล้ว

    Elanti Vala gurnchi telecast chesty baguntadhi Inspiring video great

  • @pinakiniswamy3920
    @pinakiniswamy3920 3 ปีที่แล้ว +5

    Wonderful Sabitha garu. You are really an inspiration for so many girls. Thank you Suman tv for the bestest content.

  • @ramaswathi4941
    @ramaswathi4941 3 ปีที่แล้ว +8

    Great ra..keep it up 👍👍👍👍

  • @kannada79989
    @kannada79989 3 ปีที่แล้ว

    ఎంత మంది బంధువులు ఉన్న మనకు ఎవరు సహాయం చేయరు అదే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడినా మనం చూసుకుంటారు

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 3 ปีที่แล้ว +2

    These type of people should be helped by the govt

  • @HARINIHA44
    @HARINIHA44 2 ปีที่แล้ว

    Excellent sister nuvu challa Santhosh GA undali korkuntana god bless you

  • @Tharun_reddy12
    @Tharun_reddy12 3 ปีที่แล้ว +2

    Nuvvu life long happy ga vundali chellemma. God bless you

  • @prashupaul8258
    @prashupaul8258 3 ปีที่แล้ว

    You are really great! Great ma .I inspired a lot.God bless u ma

  • @durgakemidi1746
    @durgakemidi1746 3 ปีที่แล้ว +5

    I am inspired from u sister TQ

  • @GoodLuckToAll
    @GoodLuckToAll 3 ปีที่แล้ว +3

    Chakkaga cheppindi bidda 🙏🙏 God bless you beta 👍👍

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 3 ปีที่แล้ว

      Super family kadha Sudha Rani Sudha Rani

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 3 ปีที่แล้ว

      Hi madam Sudha Rani Sudha Rani how are......nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho.....

  • @charanroje2522
    @charanroje2522 3 ปีที่แล้ว

    చాలామంది అమ్మాయి వున్నారు తలిదండ్రులు చంపాదిచ్చినది తిన్ని ఆంబోతుల రోడ్డుమీద తిరుగుతున్న నారు నిను చూసినెర్చుకోలని కోరుకుంటున్నాను ని దైర్యనికి 👏👏🙏🙏🙏❤❤👍👌🌹

  • @gopalyadav3930
    @gopalyadav3930 3 ปีที่แล้ว

    Amma alanti vallani pattichi kokandi maa .Mee drusti meechese pani meeda pette spoorthy great adhe continue cheyandi.Oka deenam valle mee daggarakoo vastharoo.God bless you Sabitha garu & your mom.
    Sabitha garu neeke mundhu mundhu
    Santhosha maina jeevitham chustharoo bangaroo.

  • @praveenjanagam230
    @praveenjanagam230 3 ปีที่แล้ว

    Ninnu chusi nerchukovali thalli. Salute thalli.

  • @gogikarsatishheart5564
    @gogikarsatishheart5564 3 ปีที่แล้ว +2

    Thanks Suman TV... 🙏
    Sharing this Beautiful HEART Sense Attitude Feelings 🕉️🚩
    Why Not Focusing And important Life's this issues National Media. Not Showing 🤔

  • @fiyactivities762
    @fiyactivities762 3 ปีที่แล้ว +8

    Sister you are very brave I hope you will get a day for sweet fruit.. 😇
    You are safe and secure by karate
    You will succeed one day.. Sister

  • @swarupaarithmetictricks5360
    @swarupaarithmetictricks5360 3 ปีที่แล้ว

    సబిత రియల్లీ ఉర్ great and I'm inspired with ur story ...

  • @anushakota2959
    @anushakota2959 3 ปีที่แล้ว +4

    God bless you thalli nee confidence ki🙏🙏

  • @prasadbabu9459
    @prasadbabu9459 3 ปีที่แล้ว +4

    హ్యాట్సాఫ్ ... మీ మనోదైర్యానికి ...

    • @mudirajsanthu7900
      @mudirajsanthu7900 3 ปีที่แล้ว

      Hats of to you Chitti talli Sabita god bless you

  • @venkateshpathi26
    @venkateshpathi26 3 ปีที่แล้ว +3

    All the best for your future sister.may god bless you sister.what a positivity sister.great mother and great daughter.

  • @prasadjohnson4007
    @prasadjohnson4007 3 ปีที่แล้ว

    శభాష్ రా తల్లి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి కొరుకుంటున్నాను

  • @meyou4817
    @meyou4817 3 ปีที่แล้ว +2

    Hat's off sabitha god bless u thalli nv anukuna aim ni rich avvalani prayer for u thalli

  • @saipoguvinaykumarvinay1123
    @saipoguvinaykumarvinay1123 3 ปีที่แล้ว

    అమ్మా చెల్లి నీ ధైర్యానికి 🙏🙏🙏