తండ్రి ఎవరో తేలిపోయింది : Shanti Husband Madan Mohan EXCLUSIVE Interview | Vijaysai Reddy | Subhash

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • తండ్రి ఎవరో తేలిపోయింది : Shanti Husband Madan Mohan EXCLUSIVE Interview | Vijaysai Reddy | Subhash
    #madanmohan #shanti #vijayasaireddy #subhashreddy
    @BIGTVGuntur #bigtvguntur #chandrababu #pawankalyan #ysjagan #appolitics
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

ความคิดเห็น • 310

  • @praveenkadiyala3463
    @praveenkadiyala3463 หลายเดือนก่อน +50

    ఒక వివాహిత మహిళ తన భర్తతో వేరే వ్యక్తితో నేను తప్పు చేసాను అని ధైర్యంగ ఎలాగు చెప్పగలదు? అలా చెప్పగలిగితే పెళ్లి ఎందుకు చేసుకోవాలి? నచ్చిన వ్యక్తులతో పిల్లలు కనవచ్చు... ఈ episode భార్య భర్తల సంబంధాలు దిగజారిపోతున్నాయి అనేదానికి నిదర్శనం.
    దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా మీడియా ఇలాంటి వాటికి ప్రాధాన్యత నిచ్చి సమాజాన్ని కలుషితం చేయొద్దని నా మనవి.

    • @andhrapachallu1428
      @andhrapachallu1428 หลายเดือนก่อน

      Aaa lady Pavan Kalyan ni aaadarshanga theesukundi

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 หลายเดือนก่อน +1

      Kiladi.Lady.shanthi.

    • @bandarisundaramma
      @bandarisundaramma 24 วันที่ผ่านมา

      7​@@andhrapachallu1428

    • @cvkreddy3540
      @cvkreddy3540 20 นาทีที่ผ่านมา

      it is approved by our great supreme court .

  • @PatrioticIndian.com1818
    @PatrioticIndian.com1818 หลายเดือนก่อน +7

    I really feel sorry for Madanmohan. He seems to be speaking honestly

  • @RukmaniRukkama
    @RukmaniRukkama หลายเดือนก่อน +42

    సుభాషరెడ్డి ఉన్నాడు కదా వెళ్ళండి అడగండి ఇదేమి క్వాచెన్ సుభాష్ వస్తే క్లియర్ కట్

    • @Hero99-99
      @Hero99-99 หลายเดือนก่อน +2

      @@RukmaniRukkama Subhash Reddy is not interested … see his audio recording

    • @abdulkhudus1741
      @abdulkhudus1741 หลายเดือนก่อน

      11 ​@@Hero99-99

  • @newlight8656
    @newlight8656 หลายเดือนก่อน +16

    ఒక పక్కన చట్టం పరిష్కారం చేసే సమస్యలు చాలా పెండింగ్ లో ఉన్నాయి... అవి పరిష్కారం చేయండి. ఈ చెత్త కాదు

  • @arvindkrishna6005
    @arvindkrishna6005 หลายเดือนก่อน +30

    ఒరే నాయనా ఆ శాంతి అనే మహిళకు డబ్బులు కావాలి విల్లా లు procure చేస్తది... luxery లైఫ్ కావాలి...దానికోసం మొగుళ్ల లను మారుస్తుంది...ఇది దాని హాబీ

    • @Hero99-99
      @Hero99-99 หลายเดือนก่อน +2

      @@arvindkrishna6005 విజయ్ సాయి రెడ్డి AP # 1 శుద్ధపూస?

    • @vijayalakshmipullarevu2545
      @vijayalakshmipullarevu2545 หลายเดือนก่อน

      Amandi vijayasai reddy gariki sorry chappadi andari.

    • @arvindkrishna6005
      @arvindkrishna6005 หลายเดือนก่อน

      @@vijayalakshmipullarevu2545 ఎందుకు sorry

  • @bhaskararaopandiri625
    @bhaskararaopandiri625 หลายเดือนก่อน +29

    జగన్ కేసు ని కోర్ట్ ఇంత ఇంట్రెస్ట్ గా తీసుకుంటే చాలా బాగుండేది
    సుభాష్ ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎవ్వరు చెయ్యటం లేదు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు

  • @ramanakumarchv
    @ramanakumarchv หลายเดือนก่อน +115

    ఎందుకు ఈ పంచాయితీ , మీరు అందరూ చదువుకున్నారు , కోర్టులను ఆశ్రయించింది, మీడియా కి రావడం ఎందుకు ? ప్రజలు ఈ తలనొప్పి ఎందుకు ?

    • @devasena999
      @devasena999 หลายเดือนก่อน +16

      Paruvu thiyali kada

    • @VijayaChandar143
      @VijayaChandar143 หลายเดือนก่อน

      ఇది పెద్దమనుషుల ముసుగులో తప్పులు చేస్తున్నవారి చరిత్ర కాబట్టి

    • @Hero99-99
      @Hero99-99 หลายเดือนก่อน +9

      Vijay Sai not agreeing for DNA test. Why?

    • @venkateswararaotappita262
      @venkateswararaotappita262 หลายเดือนก่อน +3

      S

    • @muralidontaraboina2035
      @muralidontaraboina2035 หลายเดือนก่อน

      Thanu media vasrayinchakunte hathya chesevaru peddalu

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi8292 หลายเดือนก่อน +10

    Why the Media is not questioning the Third Person?

  • @ajayone5833
    @ajayone5833 หลายเดือนก่อน +8

    ఏం గబ్బు పంచాయతీ రా ఇది...ఈ గబ్బు లో మళ్ళీ ట్విస్ట్ మీద ట్విస్ట్...అబ్బా కలికాలం...రావయ్యా కల్కి మహాదేవ

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 หลายเดือนก่อน +35

    మగ పిల్లలను కనిపెట్టడానికి అదేమైనా మగ పిల్లలను మాత్రమే కనే మహిళనా

    • @arvindkrishna6005
      @arvindkrishna6005 หลายเดือนก่อน +1

      అది మగపిల్లలు కనడం లో specialist maha pathi vratha

    • @janiahania6454
      @janiahania6454 หลายเดือนก่อน

      అంతేగా

  • @pawarprathyush8950
    @pawarprathyush8950 หลายเดือนก่อน +2

    Interviewer the way you interviewed and your body language and the way you used the words absolutely heartwarming ❤ the best interviewer for me in whole Telugu speaking states

    • @malathi1015
      @malathi1015 หลายเดือนก่อน +1

      U99(kkkkkkkkkkkkk9j9kk9kkkuuiikimiikkkk9jkkkkkkkkuukukkkkkkkiikuuuuuk9kk9kkkk9k9uukiiykkkkki9u9(9kkkkkkkykkkkukkkkkkkkkkkkkkmii9999999999kuujuu9uukjjkykkkkkkkkkkkkkkiiiimkkkiiu99999999muukjkujjjuujjujjujjjjjkikijjjjjikkjjuukkukukmkkukkkkjjjjjjkkk9kkkkkkiiiiuuk9999999999999999kikuikjjikumjjjjjjkkkjjjjkkk(kmmkkkimikkkkkjjjjjjjjjjjjjjjkkkkjjjjkkk99999yykk9996k

    • @pawarprathyush8950
      @pawarprathyush8950 หลายเดือนก่อน

      Tq for reply but what absolutely it means I didn’t understand

  • @abmk9033
    @abmk9033 หลายเดือนก่อน +16

    వీడియోలన్నీ చూసిన తర్వాత ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్ధం.... డబ్బు డబ్బు డబ్బు

  • @anupamaanupama5047
    @anupamaanupama5047 หลายเดือนก่อน +13

    ఇది కావాలని చేస్తున్న కుట్ర, విడిపోయారు, లేదా మోసం చేసింది, కోర్ట్ వుంది బజార్లో పెట్టడం ఎందుకు, వీడు ఇలాంటి వాడు కాబట్టే శాంతి వీడ్ని వదిలించుకుంది.

    • @kittu3840
      @kittu3840 หลายเดือนก่อน

      Nuvvu ilanti danivena

    • @kittu3840
      @kittu3840 หลายเดือนก่อน

      She is a cheater

  • @Durghamdm07
    @Durghamdm07 หลายเดือนก่อน +16

    God ----ఆశ
    ఉన్న ఉంద్యోగాలు చేసుకొని బ్రతికితే సరిపోదా....
    డబ్బులు విల్లా కావాలి అనే ఆశ ఒక బిడ్డను కనేటట్టుగా చేసింది.
    ఒకరికి మగబిడ్డ కావాలనే ఆశ ...పరువూ పోయె చేసింది.
    విదేశాలకు పోవాలనే ఆశ సంసారం నాశ నమయ్యేటట్టుగా చేసింది. అంతే...
    ఒక విల్లా ఎలా వచ్చింది. ఆశ

  • @palleturijivitham451
    @palleturijivitham451 หลายเดือนก่อน +2

    రేప్ చేసిన మగ వారికి ఉన్నటువంటి
    చట్టాలు
    నమ్మిన భర్తలను మోసం చేసే ఆడవారికి
    కూడా అలాంటి శిక్షలు ఉండాలి
    సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వెనక్కు
    తీసుకోవాలి
    భారత దేశంలో ఆ చట్టం వల్ల కుటుంబ వ్యవస్థ
    దెబ్బ తింటుంది
    మగ వారు హత్యలు చేయడమా
    ఆత్మా అత్య చేసుకోవడమా
    జరుగుతుంది
    కాబట్టి
    సుప్రీం కోర్టు పెళ్లి అయినా అడవారు కూడా
    నచ్చిన పరాయి మగాడితో అక్రమ సంబధమూ
    పెట్టుకోవచ్చు అనే చట్టాన్ని తీసేయాలి

  • @arunajyothi790
    @arunajyothi790 หลายเดือนก่อน +24

    మదన్ గారు చాలా మంచి సంస్కారాలు వున్న వ్యక్తి లవున్నారు ఆయన వాదనలో న్యాయం 💯 వుంది వారి కి అంతా మంచే జరగాలి అని కోరుకుందాం

  • @RamaKrishna-rx3bm
    @RamaKrishna-rx3bm หลายเดือนก่อน +4

    ఇలా చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా ముఖ్యమైన పనులన్నీ ప్రజలకు కావాల్సినటువంటి పనులు ఉన్నాయి ఈ చెత్త ఈ చెదారం ఎవరితో ఎవరో కన్నారో పిల్లని తెలుగు ప్రజలకు ఇది కాదు కావాల్సింది తెలుగు ప్రజలకు కావాల్సింది చేయండి తప్పించి ఇలాంటి తప్పుడు పనులు మాత్రం చేయకండి జైహింద్

  • @HKsReelsReview
    @HKsReelsReview หลายเดือนก่อน +18

    Madan Mohan గారికి న్యాయం జరగాల్సిందే !!
    DNA టెస్ట్లు జరగాల్సిందే !!

  • @SJB74
    @SJB74 หลายเดือนก่อน

    DJ cinema లో ఆ సారు ఎవరో తెప్పండయ్య అనె dialogue గుర్తొస్తుంది😂😂😂

  • @kalyanir3658
    @kalyanir3658 หลายเดือนก่อน +2

    She did wrong, but meru thanani money adugutunnaru, so idantha meru money kosam chesthunnara?. Thanu Vijay sai reddy garu name cheppina proof unda?. Actually Subhash divorce avvakundane shanthi ni marriage chesukunnaadu, so Subhash also not good person ikkada

    • @kalyanir3658
      @kalyanir3658 หลายเดือนก่อน

      Andaru dongalu madhylo kids suffer avvali

  • @merugusuresh5989
    @merugusuresh5989 หลายเดือนก่อน +15

    ఇది పూర్తిగా విన్న తర్వాత వీడు డబ్బు కోసం ఈ డ్రామాఅంతా ఈరకంగా మీడియా వాడిని ప్రోత్సహిస్తే మరిన్ని ఇలాంటి ప్రాపకండలు పెద్ద పెద్ద వారి మీద డబ్బులు కోసం నిందలు వేసి పెద్దవారిని అవమానపరిచే టట్లుచేసి వారి నుండి డబ్బులు గుంజడానికి ప్రయత్నిస్తారు ఇది మంచి మనుషులను ఇబ్బందుల పాలు చేస్తాయి మీడియా వారు గ్రహించగలరు, ఈ విషయం మీడియాలో చూపించవలసిన అవసరమే లేదు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ఉంది.జై భీమ్ జై భారత్.

    • @JaiSreekrishnaJai1234
      @JaiSreekrishnaJai1234 หลายเดือนก่อน

      నీ గుద్ధ నీకేం అర్థం అయింది

    • @JaiSreekrishnaJai1234
      @JaiSreekrishnaJai1234 หลายเดือนก่อน +1

      నీ మొఖం అర్థమైంది నీకు

    • @manjulad5917
      @manjulad5917 หลายเดือนก่อน +1

      Ataniki manchi job undi money kisam enduku chestadu repu andaru eevudi ni thoseste malli thank saggariki vastadgmo ani itani bayam avachu kada

    • @kiranuradasu8858
      @kiranuradasu8858 หลายเดือนก่อน

      Nuvu cheppina daanni batte chustey niku 0% knowledge kuda ledani ardamavuthundi..

  • @sriramachandramurthykota4649
    @sriramachandramurthykota4649 23 วันที่ผ่านมา

    మీడియా వాళ్ళు ఇంకా ఇటువంటివి సమాజానికి హాని చేసేవి చాలా చూపిస్తున్నారు. దయచేసి సమాజాన్ని ఇటవంటి వార్తలతో మీ ఛానల్ ప్రతిష్టని చెడ కొట్టు కోవద్దని ప్రార్ధన.

  • @seshumkv
    @seshumkv หลายเดือนก่อน +5

    మీరంతాకలిసి ఆమె జీవితంతో ఆడుకుంటున్నారు

  • @SangulaLakshmitulasi
    @SangulaLakshmitulasi หลายเดือนก่อน +10

    వైస్సార్సీపి అధికారం కోల్పోయిన తరువాత మాత్రమే ఈ సమస్య ఎందుకు బయటకు వచ్చింది.

    • @winnersportfolio7994
      @winnersportfolio7994 หลายเดือนก่อน +1

      Appudu cheppithe madhan ni champesevaru..bidda puttindi kuda April lo kada

  • @mkurmachari2916
    @mkurmachari2916 หลายเดือนก่อน +4

    మీడియా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి సర్వనాశనం చేస్తున్నారు, మొబైల్ ఓపెన్ చేస్తే ఇవే ఇంటర్వ్యూలు, దేశం లో చాలా సమస్యలున్నాయి అవి చూపండిరా, కోర్ట్ కు పోతే తేలే సమస్యను ఎంత చండాలం చేస్తున్నారు,ఈ ఇష్యూ వల్ల రాష్ట్రానికి ఏమైనా లాభ నష్టాలు ఉన్నాయా, చిన్న ఇష్యూ జరిగితే మీడియా గద్దల్లా వాళిపోతారు

  • @VipparthiRani-nq3qt
    @VipparthiRani-nq3qt หลายเดือนก่อน +1

    Good question

  • @gopalreddy1960
    @gopalreddy1960 หลายเดือนก่อน +3

    తనకు తానే ఇంటర్వ్యూ చేసుకొంటున్నాడా... ఇద్దరు ఒకేలా వున్నారు... ఆ బిడ్డను ఎత్తుకొనే ఫోటోలో వున్న వాడు కూడా ఒకేలా వున్నాడు.... ట్రిపుల్ రోల్ ఆ ఏంటి 😂... ఇప్పుడే గమనించా ఇంకోడిలా కూడా వున్నాడు వాడే బుల్లి తెర ప్రభాకర్ 😂... Four roles

    • @pushpa403
      @pushpa403 หลายเดือนก่อน

      😂😂

  • @pbramubarati3117
    @pbramubarati3117 หลายเดือนก่อน +16

    రాయలసీమ పరువూ మెత్తం తీస్తున్నారు

  • @mangalampallirkumar3638
    @mangalampallirkumar3638 หลายเดือนก่อน

    This gentleman is really seems a good human being may God give good hearts to wife and husband to look after their children and creat amicable life to their entire family including children. May God bless two children as it is their right with their parents .

  • @kalyanakrishna8279
    @kalyanakrishna8279 หลายเดือนก่อน +2

    చదువుకున్న. మూర్ఖుడు

  • @subbarajuvegesina5143
    @subbarajuvegesina5143 หลายเดือนก่อน +1

    In a patriarchal society, marriage and divorce should be made liberal as mutual consent. Not for prestage, and blok mail.

  • @neelakantap7104
    @neelakantap7104 หลายเดือนก่อน +1

    ఇంకా ఎంతమంది ఉన్నారు...??ప్రేమసమాజం భూ కుంభకోణం ఎంక్వరీ చేయండి...

  • @divyastat9527
    @divyastat9527 หลายเดือนก่อน +7

    madan mohan money demand cheyakandi, case weak avuthundi, next threat reveal cheyandi protection dorukuthundi. next DNA STAND LO VUNDANDI, IPPUDE DIVORCE ISTHANU ANAKANDI.. MEDIA THO AACHI THOOCHI MATLADANDI. MEDIA AND PUBLIC MEEKU SUPPORT CHESTUNNARU ITS GOOD TIME FOR YOU. SAVE JUSTICE..JAI HIND..

  • @umadevi6007
    @umadevi6007 หลายเดือนก่อน +2

    ఈమె గిరిజన జాతి కీ మహిళా జాతికి చెరపలేని మచ్చ తెచ్చింది.

  • @rushimuka
    @rushimuka หลายเดือนก่อน +1

    " ఈ మదన్ చెప్తున్న మాటల ప్రకారం!?"ఆయా తేదీలలో!? తన చెప్పినటువంటి వ్యక్తులు యొక్క& మరియు ఎయిర్పోర్ట్ లో మరియు మదన్ ఆరోపిస్తున్న వ్యక్తులయొక్క యొక్కC C పుట్టజ్ తీస్తే తెలిసిపోతుంది కదా!? రిపోర్టర్ గారు!?".

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 หลายเดือนก่อน +1

    విడాకులు తీసుకోలేదు ఆమెనే నా భార్య నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి చెప్పండి

  • @vijayaprabhakar2548
    @vijayaprabhakar2548 หลายเดือนก่อน +1

    ఓరి తింగరోడా నేను ఉండగానే వేరొకడితో కడుపు తెచ్చుకుంది .ఇక నేను లేకపోతే ఆడపిల్లల్ని ఎలా తీర్చి దిద్దుతాది అని అడుగు . నీవు ఎంత బాధలో ఉన్న మాట్లాడే విధానం మాత్రం చాల పద్దతిగా , మర్యాదగా బేలన్స్ తప్పకుండా ఉంది

  • @rajraj.telangana4123
    @rajraj.telangana4123 หลายเดือนก่อน +2

    సుభాష్ నీ DNA అడుగు సోదరా
    ఎంతసేపు విజయ సాయి రెడ్డి అని అనడం మీడియా కథనాలు ప్రచారం చేయడం మంచిది కాదు.
    నాకు ఇద్దరు బిడ్డలు అని నువు పదే పడే మాట్లాడడం నీ అజ్ఞానం.
    నువు కన్ఫ్యూజన్ చేస్తున్నావు , దీని చుట్టూ రాజకీయం చేస్తున్నారని నీకు తెలుసు
    లక్ష, కోట్లు బ్యాగులో తెచ్చుకున్నపుడు సోయి లేదా?
    నీకు ఏది తప్పుగా కనిపించలేదు...ఇపుడు ఏదో లెక్కల్లో తేడా వచ్చింది
    నువు చెప్పేది విని రాయాలంటే
    అమ్మో నువు లయార్ కదా.....
    ఐనా నీకే అన్ని తెలుసు మదనా...

  • @gurralasunilbabu1043
    @gurralasunilbabu1043 หลายเดือนก่อน +1

    Madan super ga మాట్లాడుతున్నారు

  • @HKsReelsReview
    @HKsReelsReview หลายเดือนก่อน +3

    😂😂 "రాబోయే రోజుల్లో DNA టెస్ట్ లు సర్వసాధారణం కాబోతున్నాయి" 😛🤪😜🫣🤗🥱 Be careful.. half knowledged (fully selfish) fellows !!

  • @venkateswarluvusarthi1666
    @venkateswarluvusarthi1666 หลายเดือนก่อน

    ఇలాంటి వాటిని కోర్టులు పరిష్కరిస్తాయి మీడియా ముందుకు వచ్చి మీ పరువులు తీసుకున్నారు మీరు బాగా చదువుకున్న వారు మీకు సిగ్గు అనిపించట్లేదా మీడియా ముందు

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 หลายเดือนก่อน +1

    జనవరి నుంచి ఇప్పటిదాకా ఎవరెవరుని కలిసినవో ఎవరో వాడిని చేసినావో ఎన్ని డబ్బులు తిన్నావు ఇప్పుడు బయట పెట్టినవా తమ్ముడు

  • @vijayaprabhakar2548
    @vijayaprabhakar2548 หลายเดือนก่อน +1

    సుభాష రెడీ తో దిగిన ఫొటోస్ సంగతి ,బారసాల సంగతి ఏమిటి ? అని మీరు అడగ వద్దా ? ఆ ఫోటోలు సంగతి ఏమిటి ?

  • @VijayakumarGadaputi-zh1uw
    @VijayakumarGadaputi-zh1uw หลายเดือนก่อน +2

    మీరు సుభాష్ రెడ్డి ని కూడా డిబేట్ చెయ్యండి

  • @lydiajeevan7682
    @lydiajeevan7682 หลายเดือนก่อน +7

    వీడు డబ్బుల కోసమే నాటకాలు వేస్తున్నాడు , చిన్న ఆడపిల్లల్ని కోర్టు తల్లిదగ్గరే పెడుతుంది. ఇంత చిన్న విషయం తెలియదు వీడికి , మళ్ళీ వీడు ''' లా ''' చదివేడంట.

    • @DiyaKakara
      @DiyaKakara หลายเดือนก่อน

      Thalli illegal relation lo undhi so chances unnai father ki ivvadaniki

    • @rajukodi8743
      @rajukodi8743 หลายเดือนก่อน

      Orey ... yerri vaadaaaaa..
      Shanthi answer not correct....
      Okasari okalaga cheputhundi.....

  • @Honesty9
    @Honesty9 หลายเดือนก่อน

    I AM SURPRISED TO SEE ALL THESE JOURNALISTS ARE EXCELLENT INVESTIGATORS .

  • @RamaKrishna-rx3bm
    @RamaKrishna-rx3bm หลายเดือนก่อน +7

    నీ భార్య అయినటువంటి శాంతికి ఎంపీ విజయసాయి రెడ్డి గారికి డిఎన్ఏ టెస్ట్ కావాలా లేకపోతే పరువు తీయడం కోసం ఇలా తయారయ్యావా నువ్వు
    వాస్తవంగా నీకు వెనకాల ఎవరో పెద్ద గుడుపుటని ఉంది అందువల్లే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు ఏదైనా గొడవ ఉంటే డైరెక్ట్ కోర్టు నుంచి నోటీసులు కానీ పబ్లిక్ కి తెలిసే విధంగా టీవీ ఛానల్ లోనూ ఇలాగా యూట్యూబ్ ఛానల్ లోనూ మాట్లాడటం అనేటువంటిది ప్రజలను మాయ చేయడం మోసం చేయడం ఆబోధ కల్పనా చేయటమే

  • @arunajyothi790
    @arunajyothi790 หลายเดือนก่อน +1

    ఎవరి కి ఎక్కువ ఆస్తి వుంటే వారు ఇవ్వాల్సిందే ఎవరికైనా ఒక్క టే

  • @cnmreddy8974
    @cnmreddy8974 หลายเดือนก่อน +2

    Court ee case nu sumoto gaa sweekarinchali . Veellandaru samaajanni socialmedia dwara confuse chestunnaru .

  • @pavanbabu1231
    @pavanbabu1231 หลายเดือนก่อน +8

    He wants 30 cr only

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 หลายเดือนก่อน +1

    ఏమిటయ్యా బాబు ఇద్దరూ ఒకేరకమైన షర్ట్స్ వేసుకున్నారు? ఇద్దరు ట్విన్స్ లా అనిపిస్తున్నారు

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 หลายเดือนก่อน +1

    సుభాష్ రెడ్డి సంతకం పెట్టారు ఏమి తెలియకుండా! డైవర్స్ పేపర్స్ పైన సంతకం చేసారు కానీ డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాదు పేపర్స్ 2015,సైన్ మాత్రం 2024 ఒకరు lawer ఒకరు పెద్ద ఉద్యోగి ఇద్దరు చదువుకున్న వారు,ఏమిటో?

  • @ammakosam9181
    @ammakosam9181 หลายเดือนก่อน +2

    ఏది నిజమో ఏది అబద్దమో ముందు బయట పెట్టండి రా బాబు ఈ గోల పెన లేకపోయినా youtube ఓపెన్ చేస్తే చాలు వినలేక పోతున్నాను ఈ గోల కానీ ఏదైనా ఒక మగాడు ఆవేదన అర్థం చేసుకోండి ఆవేదనను అర్థం చేసుకోండి

  • @venudayana3561
    @venudayana3561 หลายเดือนก่อน +3

    There are a couple of discrepancies in his interview from yesterday. First, he said he never met Subhash, but yesterday he said, he met him to collect gold bracelet and chain. Second, he drove all the way from Hyderabad to Vizag as he had to deliver Rs 40 lacs to the builder in Tadepalli and then drove to Vizag. Now he says, he went all the way to Vizag and gave that money to her. There are a lot of holes in his statements like, he signed a blank duty paper. Being an attorney how could he do that? Was he this polite and poised to call her amma even after all this ??

  • @syamalagowri-dr2of
    @syamalagowri-dr2of หลายเดือนก่อน +5

    అమెరికా లో ఉన్నప్పుడు పిల్లలని ఎవరు చూసారు అన్నది అడగండి sir

  • @tukaram20
    @tukaram20 หลายเดือนก่อน +1

    పెద్ద పెద్ద మేధావులు పెళ్లిళ్లు చేసుకోవద్దు నాయనా ఈ సంసార నావ బాగా సాగిన ఒక బంధమే బాగా సాగక పోయిన ఓ తలకాయ నొప్పి

  • @rameshterala1957
    @rameshterala1957 หลายเดือนก่อน

    Stamp paper meeda signature chesinappudu.
    Witness vuntaru ga
    Vallani pillavandi.
    Eddari ni Duty li nundi Dismiss chayendi.

  • @arunajyothi790
    @arunajyothi790 หลายเดือนก่อน +6

    పెద్ద వ్య క్తులకైతే ఒక న్యాయమా చిన్న వ్యక్తుల కైతే ఒక న్యాయమా????

  • @veerrajumadana1221
    @veerrajumadana1221 หลายเดือนก่อน +1

    ఆమె తప్పు చేసింది. ఆమె డబ్బు సంపాదించింది. సుభాష్ తొ పనిలేదు. ఆమె గేమ్ అడింది.

  • @sadurajaiah1174
    @sadurajaiah1174 หลายเดือนก่อน

    చపలచిత్తురాలు అశాంతి, సరసాల కసాయి సాయి !

  • @Avsubbareddy-ff5cq
    @Avsubbareddy-ff5cq หลายเดือนก่อน

    Your great madan good qulitys

  • @dayakarpatha
    @dayakarpatha หลายเดือนก่อน

    మాధన్మోహంగారు అన్నిసార్లు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డ లు అంటావ్ కోర్ట్ కు పోరాద చోడి ఎందుకు తండ్రి ఎవరో బయట వస్తారు నీకు ధ్యాతాయాంలేదు

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg หลายเดือนก่อน

    Media wont do any thing please consult Lawer

  • @nenavathrajesh9814
    @nenavathrajesh9814 หลายเดือนก่อน +1

    Shanthi ki manashanthi kavali kanuka dabbu and niku chit chesindi anna

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 หลายเดือนก่อน

    ఈ స్టోరీ Vinnka లా చడవక్కరలేదు

  • @venkatvallabhaneni9121
    @venkatvallabhaneni9121 หลายเดือนก่อน +2

    2 crores cash have ED question

  • @rajeshdeshpande5371
    @rajeshdeshpande5371 หลายเดือนก่อน

    Do u have call details u called from US to Shanti? That shows r were in touch with her.

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 หลายเดือนก่อน

    ఎవడు నాశనమైతే ఏమైతుంది ఎవరు పోతే ఏమైంది మీడియాకు లాభం వచ్చేది చాలు అంతే ఈ మీడియా అట్లా నేర్చింది

  • @routhulakshmiradha8028
    @routhulakshmiradha8028 หลายเดือนก่อน +1

    Subhash Reddy media munduku vachi nijam cheppali

  • @syamalagowri-dr2of
    @syamalagowri-dr2of หลายเดือนก่อน +1

    డబ్బుకోసం డ్రామాలు ఆడుతున్నాడు.

  • @satyasyamalasolla3948
    @satyasyamalasolla3948 หลายเดือนก่อน +1

    వినటానికి విసుకు వస్తుంది అప్తారా ఒకలే డైనివీధిలో పైట్టి ఉతికి రేసు న్నారు డబ్ఈవూన్నది 🥱ఛీ
    లేనేబా గా n

  • @cvkreddy3540
    @cvkreddy3540 21 นาทีที่ผ่านมา

    U are blackmailing her . She legally can have relationship of her choice . Better close ur nuisance .

  • @dayakarpatha
    @dayakarpatha หลายเดือนก่อน

    విజయసాయిరెడ్డి కాదు విజయశంతిరెడ్డి అంటావా

  • @arunajyothi790
    @arunajyothi790 หลายเดือนก่อน

    ఆడవారికి న్యాయం వేరే నా ఆడది ఆది శక్తి 😅

  • @worldisacruelplace
    @worldisacruelplace หลายเดือนก่อน +1

    enni janmalu ethina enni avakasalu ichina manishi maradu maraledu!!!!!!

  • @dancerbhavana
    @dancerbhavana หลายเดือนก่อน

    Lawer garu divors ainaka veedu bartha ela cheppandi

  • @user-tm4yg4gn6q
    @user-tm4yg4gn6q หลายเดือนก่อน

    బాబు నీ జర్నలిజం కి ఓ నమస్కారం, ఇదొక ఇంటర్యూ? చీ, నువ్వొక జర్నలిస్టు వి, అందుకే టీవీ9 నుండి బయటికి పంపారేమో నిన్ను? చీఈఈ

  • @BhaskarReddy-ny6dj
    @BhaskarReddy-ny6dj หลายเดือนก่อน

    Media is encasing the money.

  • @devarapalliprasad306
    @devarapalliprasad306 หลายเดือนก่อน +1

    Vijay Sai Reddy garu and Subhash Reddy garu will come forward to the DNA test.

  • @bharshithraj6228
    @bharshithraj6228 หลายเดือนก่อน +1

    Padukni కడుపుతో ఉన్న దాన్ని adagali

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg หลายเดือนก่อน

    Clear ga తెలుస్తోంది కదా

  • @Dondi-to6wl
    @Dondi-to6wl หลายเดือนก่อน

    అన్నిటి కి పరిష్కారం డిఎన్ఏ కానీ మీడియా ఇష్టం లేదు

  • @Koutilya60
    @Koutilya60 หลายเดือนก่อน +1

    Wife once suspected the same accepted by wife who ever that guy may be what for that guy required for Madan this shows Madan he is an uncivilised person .

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg หลายเดือนก่อน

    Media should not conduct such interviews this is theire personal issues

  • @crkr1955
    @crkr1955 หลายเดือนก่อน

    What about section 2(2) of Hindu Marriage Act, 1955?

  • @kalyanvarmarudhraraju1011
    @kalyanvarmarudhraraju1011 หลายเดือนก่อน +4

    Bro Madhan Mohan you have told gold chain and braslet was given by Subhash reddy near Ravindra Bharathi then you are telling that you don't know Subhash

    • @lakshmikalidindi8292
      @lakshmikalidindi8292 หลายเดือนก่อน

      Madan Sir is in a confusion State, Try to understand

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 หลายเดือนก่อน

    ఏమిరా నాయనా ఈ పంచాయతీ😇😇😇

  • @chittibabukalli6588
    @chittibabukalli6588 หลายเดือนก่อน

    Husband should not leave this character less woman. Adultery.

  • @arunajyothi790
    @arunajyothi790 หลายเดือนก่อน

    అధికారం ధనం వున్న వారి వైపు కాదు సత్యం న్యాయం వైపు నిలబడాలి జన్రలిస్టులు

  • @Bandaru999
    @Bandaru999 หลายเดือนก่อน

    Madan mohan very honest person laga vunnadu

  • @beryla8129
    @beryla8129 หลายเดือนก่อน

    He is happy.

  • @siddinamashivaya7853
    @siddinamashivaya7853 หลายเดือนก่อน +1

    DNA టెస్టులు చేస్తే సరిపోతుంది

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 หลายเดือนก่อน

    ఇద్దరు ఆడపిల్లల్ని ఎవరు పోషించుచున్నారు ఎన్ని రోజులకోలే

  • @Dondi-to6wl
    @Dondi-to6wl หลายเดือนก่อน

    ఒన్ ఫ్యామిలీ ఉంటే రెంటల్ ఫ్యామిలీ ఉండకూడదా సుభాష్ 😅😅😅

  • @vijayachinta1089
    @vijayachinta1089 หลายเดือนก่อน

    He aeems to be a gentleman

  • @kramakrishnahs8164
    @kramakrishnahs8164 หลายเดือนก่อน

    What is the progress and integrity of AP ?‽?????

  • @jangevasantha8721
    @jangevasantha8721 หลายเดือนก่อน

    Mari etanu amerakalo am chesado evariki telusu ameraku velakuntee edi vundakapovachu

  • @punnareddyjammula3399
    @punnareddyjammula3399 หลายเดือนก่อน

    ఎవరి ఆలోచన ఎలా ఉన్న
    ఈమె ఇష్టం వచ్చిన వారితో
    ఎలా ప్రవర్తించిన కోర్టులు ఏమీ
    చేయలేవు. ఆడది తన యిష్టం
    వచ్చిన వానితో అక్రమ సంభంధం పెట్టుకున్న తప్పులేదు.ఇది సుప్రీం కోర్టు
    తీర్పు.ఇ ష్టం లేకుండ బలాత్కారం చేసి రేప్ చేస్తే
    ఇది నేరం.ఆమే ఇష్టం తో ఎవరితో నైనా సంభోగించ వచ్చు.ఇది సుప్రీం కోర్టు తీర్పు
    తెలుసా.????

    • @madugulasatyanarayana2246
      @madugulasatyanarayana2246 หลายเดือนก่อน

      కానీ భర్త కు విడాకులు ఇవ్వాలి

  • @tamishattyramanajulu1570
    @tamishattyramanajulu1570 หลายเดือนก่อน

    అన్న ఇపుడు ఉండే చి చువేష న్న లొ నే లాలు నెలలు అక్క డ ఉంటే ఎ అ డ ది అయిన ఇ లా గే చె సు oది రోజుకు రెండు మూడు సార్లు దె గి తె అప్పుడు ని ల బ డ త యీ ఇ కాలం లొ ఇ కా లం లొ డబ్బు ముఖ్యం కాదన్న మనిషి ప్రేమ ముఖ్య oప్రేమ మి చి బా గా దె గ ల న్న 🤙👍🙏మన ఇంట్లో బారి య్య మా త్రామె గుర్తు పెట్టుకొడ న్న 👍😜😎👍🖐

  • @prakashr2385
    @prakashr2385 หลายเดือนก่อน

    Media is not correct interfare in family mater