ఒకప్పుడు కోటీశ్వరుడు ఇప్పుడు బిచ్చగాడు : Prem P Sathish Interview | Beggar Prem on Pawan Kalyan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.พ. 2024
  • ఒకప్పుడు కోటీశ్వరుడు ఇప్పుడు బిచ్చగాడు : Prem P Sathish Interview | Beggar Prem on Pawan Kalyan
    #prempsatish #beggerprem #emotionalinterview #teluguinterviews
    Welcome to our channel.
    For More Telugu news live, Tollywood news ⬇
    👍 Like Our Facebook Page - / qubetvnews
    📸 Follow us on Instagram - / qubetvnews
    🐦 Follow Us On Twitter - / qubetvnews
    🖥 Website: thenewsqube.com/
  • บันเทิง

ความคิดเห็น • 620

  • @srinuponnala9482
    @srinuponnala9482 5 หลายเดือนก่อน +101

    మీరు సూపర్ సర్ గాంధీ గురించి పచ్చిగా చెప్పారు అలాగే బోస్ గారి గురించి నిజాలు బయట ప్రపంచానికి. తెలియ జేశారు

  • @thatipallivenkatreddy7143
    @thatipallivenkatreddy7143 5 หลายเดือนก่อน +58

    అబ్బా 😮నేను ఇప్పటివరకు ఎన్నో విన్నాను ఎందరినో చూసాను నేను చదుకున్నప్పుడు కూడా సార్ చెప్పే పాటలు కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు కానీ నువ్వు చెప్పిన ప్రతి విషయానికి నీకు చేతులు ఎత్తి మొక్కాలి నీలాంటి వాడు ఈ సమాజానికి చాల అవసరం బ్రో 🙏🙏🙏🙏🙏🙏

    • @user-gc3sq7uj9s
      @user-gc3sq7uj9s 4 หลายเดือนก่อน +1

      100% కరెక్ట్ బ్రదర్

    • @vanamalaanji8907
      @vanamalaanji8907 3 หลายเดือนก่อน

      It's true this

  • @VeturiAdivappa
    @VeturiAdivappa 5 หลายเดือนก่อน +62

    సతీష్ గారు చేపీం ది నిజం ప్రతి మాటలో నిజాయితీ గా మాట్లాడరు ✌️👌

  • @kairithirupathi7300
    @kairithirupathi7300 5 หลายเดือนก่อน +57

    చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి 🙏

  • @user-wf6xc4lq1n
    @user-wf6xc4lq1n 5 หลายเดือนก่อน +55

    ❤ what he said about Gandhi that was 100% crrt

  • @chirumartach4393
    @chirumartach4393 5 หลายเดือนก่อน +114

    ఎవడన్నా బెగ్గర్ అని తంనల్స్ పెడితే చెప్పుతో కొట్టాలి బడుకవులని మీ నాలెడ్జ్ కి హ్యాట్సాఫ్ సతీష్ సార్

    • @MadduruSreenivasulu-lr5db
      @MadduruSreenivasulu-lr5db 5 หลายเดือนก่อน

      అలాగైతే ముందు ఈ ఛానల్ వాడినే కొట్టాలి సోదరా😅😅

  • @v-tejhotel1976
    @v-tejhotel1976 5 หลายเดือนก่อน +28

    Prem sathish గారికి వున్నా లేలెడ్జ్ లో ఇప్పుడు వున్నా మన ఎమ్మెల్యే లకు చరణకుకూడా తెలియదు

  • @pdasthagiri1731
    @pdasthagiri1731 5 หลายเดือนก่อน +16

    అన్నా మీరు అయితే సూపర్ గా చెప్పారు అన్న నిజాలు చెప్పేవాడు మోసగాడు అబద్ధాలు ఆడేవాడు మంచివాడు ఈ లోకంలో

  • @brahmajipampana7236
    @brahmajipampana7236 5 หลายเดือนก่อน +135

    నిజంగా ఈయన మాటలకు యాంకర్ ఎర్రి పప్పా అయ్యాడు, నిజమైన వ్యభిచారం ఈ మీడియా వాళ్ళు చేస్తున్నరు ఇలాంటి వారిని పైకి రానీయకుండా చేస్తున్నారు ఇలాంటి వారు చెప్పే మంచి మాటలు తెలియని నిజాలు జనాలకు మంచిగా చేరేలా చేయండి😊😊

  • @sampathkanna6809
    @sampathkanna6809 5 หลายเดือนก่อน +11

    సతీష్ గారు మిమ్మలనీ ఇంటర్వ్యూ చేయడానికి యాంకర్ నాలెడ్జి సరిపోదు.

  • @kotiavala7260
    @kotiavala7260 5 หลายเดือนก่อน +161

    సిగరెట్ స్టయిల్ రజినీకాంత్ కూడా సరిపోదు సూపర్

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 5 หลายเดือนก่อน +70

    యాంకర్ 100% అన్ఫిట్
    ప్రేమ్ గారు సూపర్

    • @venkatraj5491
      @venkatraj5491 5 หลายเดือนก่อน +6

      yes... unfit anchor

  • @laxmipathilucky5980
    @laxmipathilucky5980 5 หลายเดือนก่อน +28

    మీలాంటి వాళ్లు సీఎం ప్రధానమంత్రి కావచ్చు కదా సర్ విష్ణు వెస్ట్ నార్త్ తెలిసిన వాళ్లు మీలాంటి తెలివి ఉన్నవాళ్లు రాజకీయం లో రావచ్చు కదా సార్ పేదవాళ్ళకి హెల్ప్ గా ఉంటుంది🙏

  • @Kuwaitgulf-v9y
    @Kuwaitgulf-v9y 5 หลายเดือนก่อน +39

    Legend is legend but not agent prem sir is legend 🤘🤘 anchors all agent 😂😂😂

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 5 หลายเดือนก่อน +9

    రజినికే బాపు లాగా ఉన్నాడు మనోడు.. సూపర్ ఇప్పుడు ఇతను అవసరం ఈ గుడ్డి సమాజానికి.. ఒకడు వచ్చాడు కళ్ళు తెరిపోయడానికి...

  • @mannegurumurthy2786
    @mannegurumurthy2786 5 หลายเดือนก่อน +8

    సతీష్ గారు మీరు మీ లాగే ఉండండి పది మందికి సాయం చెయ్యండి,❤❤❤👍👍

  • @mohan1418
    @mohan1418 5 หลายเดือนก่อน +30

    What ever he said about Indian freedom struggle 💯 correct

  • @phoenix748
    @phoenix748 5 หลายเดือนก่อน +7

    I’m a upsc aspirant. Whatever this guy spoke are facts and make sense .

  • @sasureshreddy29
    @sasureshreddy29 5 หลายเดือนก่อน +43

    Prem P Sathish garu most talented person la unnaru Big salute sir...!!

  • @wahidabdul347
    @wahidabdul347 5 หลายเดือนก่อน +30

    Fresher interview with ceo 😮😂❤

  • @Yadavs.3085
    @Yadavs.3085 5 หลายเดือนก่อน +13

    Part 2 kavali ankounavalu like chayandhi like kortante ha bro na comment chadave malli part 2 chastadu ani na udasham❤

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 5 หลายเดือนก่อน +15

    I respect him after watching this..bcaz he is a great philosopher..
    I named him "Modern Davanci"
    ఆయన కూడా same ఇలాగే దేనిమీద settle అవ్వలేక పోయాడు but he is a great philosopher.. salutes sir.🫡🫡

    • @krishnasusanth624
      @krishnasusanth624 4 หลายเดือนก่อน

      Reyy nanna.. Adi Davanci kaadhu, Leanardo Da Vinci.. also aayana philosopher kaadhu, painter and architect (primarily).. manaki teliyakapovadam thappu kaadhu anna.. chetilo phone undi, andulo net undi, net lo information undi kuda.. okka 2 min lo research cheyyakunda comment pettaav, mallee daaniki 14 likes ochayi chudu.. wahhh!!

  • @rajeshraj7301
    @rajeshraj7301 5 หลายเดือนก่อน +22

    No word's Prem Satish garu...sanatana Dharma chala bagaa explene chesaru hatsoff superb 👌👌👌👌🙏🙏🙏

  • @bhavanivendra6120
    @bhavanivendra6120 5 หลายเดือนก่อน +23

    Manchi knowledge vunna vallu interview cheste manam chala knowledge gain cheyavachu.👏🙏

    • @grcomputers01
      @grcomputers01 5 หลายเดือนก่อน

      yes, you are absolutely correct bro. aayananu interview cheyataniki mana anchor ku unna knowledge saripodu, enka tallented person kavali. appudu inka chala information telusukovochu athani gurinchi.

    • @bhavanivendra6120
      @bhavanivendra6120 4 หลายเดือนก่อน

      Kaneesam nenu interview chesina kasta better questions ye adugutananukunta ( naaku anta avakasam ledu lendi yendukante nenasalu intlonchi adugu ......gatudaati baitike vellanu, yentoh atyavasaramaite tappa😊

  • @prasannadilip6171
    @prasannadilip6171 5 หลายเดือนก่อน +1

    ఇలాంటి పాత్ర సినిమాల్లో చూపిస్తే విజిల్స్ వేస్తారు, very very rare person...అన్నీ నిజాలుమట్లాడుతున్నారు మీరు సూపర్ అన్నా. మీరు మీకునచ్చినట్లు వుండాలి.

  • @user-dt4ni1zm7r
    @user-dt4ni1zm7r 5 หลายเดือนก่อน +9

    Evarra nuvvu intha talentedga unnav😮

  • @user-dr2hh1kl7k
    @user-dr2hh1kl7k 5 หลายเดือนก่อน +11

    Highly intellectual,cool and composed

  • @prabhakarprabhaa183
    @prabhakarprabhaa183 5 หลายเดือนก่อน +4

    మీ సింప్లిసిటీ.... Understanding....🎉🎉🎉🎉👌👌❤️❤️

  • @suryakavuru4756
    @suryakavuru4756 5 หลายเดือนก่อน +5

    iam fan 4u my dear satish garu jai hind

  • @sundarsravanivlogs9619
    @sundarsravanivlogs9619 5 หลายเดือนก่อน +7

    Super Satish... extra ordinary person

  • @sbpalli4753
    @sbpalli4753 5 หลายเดือนก่อน +8

    Awesome knowledge🙏🙏🙏🙏🙏

  • @raghunathm454
    @raghunathm454 5 หลายเดือนก่อน +6

    Anchor ki asalu knowledge ledhu, oka question ki answer ledhu.
    Prem garu absolutely superb.

  • @karunakarkondaiahgari93
    @karunakarkondaiahgari93 5 หลายเดือนก่อน +2

    సతీష్ సార్ మీతో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ సమాజానికి యువతకి చాలా అవసరం మీరు కూడా సమాజం గురించి కొంచెం ఆలోచించాలి సార్.....

  • @saikumar-os1vy
    @saikumar-os1vy 5 หลายเดือนก่อน +2

    Our society need leader like this hats off guru

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 5 หลายเดือนก่อน +7

    Really your caret wow 👌 super Answer Bro

  • @ramaraju29
    @ramaraju29 5 หลายเดือนก่อน +5

    Wonder full person 👍👍👍💕

  • @manoharreddy7971
    @manoharreddy7971 5 หลายเดือนก่อน +4

    Really great person, Prem garu you are rock, god bless you 🙏

  • @kshankar487
    @kshankar487 5 หลายเดือนก่อน +4

    He is the intiligent person, Hattsoff to you

  • @chouhandev3003
    @chouhandev3003 5 หลายเดือนก่อน +2

    చనిపోయిన మూగజీవులను దహనం చేయడం ..... really great

  • @shimaj7628
    @shimaj7628 5 หลายเดือนก่อน +5

    ❤❤❤❤❤ what a mature person interview wow wow ....May be we are the beggar s not this person I feel ❤❤❤

  • @manojgoli824
    @manojgoli824 5 หลายเดือนก่อน +4

    OMG 😦
    You’re amazing dude 👌

  • @Kalyan12552
    @Kalyan12552 5 หลายเดือนก่อน +4

    Prem sir your are most intelligent person on this earth
    And grate personality , good behaviour and way of talking...❤❤❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊

  • @ramyamunny0299
    @ramyamunny0299 5 หลายเดือนก่อน +3

    Huge respect to Satish sir 🙏🔥😎

  • @user-ir5to4km6w
    @user-ir5to4km6w 5 หลายเดือนก่อน +2

    మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్లు మీలాగే ఉంటారు

  • @bhanuchandarb.b.c1780
    @bhanuchandarb.b.c1780 5 หลายเดือนก่อน +1

    నేను ఎన్నో ఇంటర్యూస్ చూసాను నా మనసుకు హత్తుకొపోయిన ఇంటర్యూ ఇది

  • @busiest7578
    @busiest7578 5 หลายเดือนก่อน +7

    ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది భారతదేశంలో ఉన్న మేధావులు మొత్తం పిచ్చివాళ్ల మతిస్థిమితం లేని వారఘను ఉంటున్నారు దేశం మొత్తం ఎదవల చేతుల్లో ఉంది

  • @srisrisri456
    @srisrisri456 5 หลายเดือนก่อน +5

    ఇయనని interview చేయాలంటే పుస్తకం పట్టుకొని పోవాలి ..గాలి మాటలు.. ఏదో చింపెద్దం అని పోతే నివు చిన్నప్పుడు నుంచి ఎలా చదువుకున్నవో... నివు కెమెరా పట్టుకొని పోయినంత మాత్రాన నివు క్లవర్ వి కావు. అని ఎదుటి మనిషి మేధావి అని 2mints లో నికు తేసిపొద్ది . ఆయన వేసే quations కి మీకు బొమ్మ ,బొమ్మ కనపడుద్ది😂

  • @satishgaddam2409
    @satishgaddam2409 5 หลายเดือนก่อน +2

    Prathi vishayalni fact ga chepparannna reality super anna meeru.

  • @aksharamusicalinstrumentsa801
    @aksharamusicalinstrumentsa801 5 หลายเดือนก่อน +6

    బాగా మాట్లాడుతున్నాడు అతన్ని బెగ్గర్ కాదు. చాలా టాలెంటెడ్.

  • @user-vv3hp6fl5x
    @user-vv3hp6fl5x 4 หลายเดือนก่อน +2

    ద్విజ సూపర్

  • @m.srikanth3078
    @m.srikanth3078 5 หลายเดือนก่อน +5

    He is intelligent ❤❤❤

  • @mastanvalli9523
    @mastanvalli9523 5 หลายเดือนก่อน +8

    Knowledge can beats appearance

  • @saashakeren3525
    @saashakeren3525 5 หลายเดือนก่อน +4

    Ne charithra chala strong undi bro....Hiilarious🤛

  • @Leech001
    @Leech001 5 หลายเดือนก่อน +5

    Ni charitra chala strong ga undi bro😂😂😂😂😂😂

  • @user-ameen786
    @user-ameen786 5 หลายเดือนก่อน +2

    Hi Sathish gaaru .mi interyu chusaka naaku ardha mayyindhi emitantay meeku prakruti antay ishtam jantuvulu antay ishtam ani. Jantuvulla gaa prakruti laaga bratakaalani . Bratukutunnaru. Great sir meeru🌹🌹🌹👍👍👍

  • @user-up4fn2lu1p
    @user-up4fn2lu1p 5 หลายเดือนก่อน +16

    He is good sintist 👏👏👏👏

    • @TheUnqArmy
      @TheUnqArmy 5 หลายเดือนก่อน

      *Scientist

  • @lagisettydurgarao2819
    @lagisettydurgarao2819 5 หลายเดือนก่อน +4

    Meru cheppina prathidi... correct andi

  • @shimaj7628
    @shimaj7628 5 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤ when u start about our Sanathanadarm...i am totally changed my mind sir because ur saying wonderful word's about our KARMA,BHOOMI,OUR SANATHANA DARMA,OUR NATION,OUR BHARAT,OUR CULTURE.....U ARE THE WONDERFUL PERSON... FEEL INSIDE GOD WITH U I FEEL SIR ❤❤❤❤❤ 🙏🙏🙏🙏🙏🙏 NO WORDS ABOUT TO SAY ABOUT U JUST SAY SALUTE TO UR REALITY AND SIMPLICITY

  • @jazzywrong2234
    @jazzywrong2234 5 หลายเดือนก่อน +5

    Pavan Kalyan essential to society need of the hour 💯

  • @aryanrajeshallinonecreatio5112
    @aryanrajeshallinonecreatio5112 4 หลายเดือนก่อน +1

    TALENTED ✅ ✌🔥🔥🔥

  • @saigoudg1090
    @saigoudg1090 5 หลายเดือนก่อน +2

    He is such a knowledgeable 💥🙏

  • @srinivasdoddipatla235
    @srinivasdoddipatla235 4 หลายเดือนก่อน +2

    మనోడ్ని ఎర్రి పుష్పం చేద్దాం అని వచ్చిన anchor పెద్ద పుష్పం అయ్యారు... మన దగ్గర విషయం లేని ప్రశ్నలు ఎదుటివారిని అడగకూడదు anchor bro

  • @reddispiritualtech7354
    @reddispiritualtech7354 5 หลายเดือนก่อน +4

    elanti video andariki reach avvali, chaala manchi subject undi, andaru like kottandi video ki, andaraki reach avtadhi

  • @colourfullchannel7294
    @colourfullchannel7294 5 หลายเดือนก่อน +1

    Super interview

  • @AsodiSubbareddy-jj6ic
    @AsodiSubbareddy-jj6ic 3 หลายเดือนก่อน +1

    Super

  • @rameshpawankumar2737
    @rameshpawankumar2737 5 หลายเดือนก่อน +2

    anchor నొథింగ్ ఇన్ ఫ్రంట్ ఆ హిస్
    రియల్లీ హే హేడ్ వెరీ గుడ్ knowledge

  • @biddikachandu1403
    @biddikachandu1403 5 หลายเดือนก่อน +1

    Sir your exlent

  • @pvenkateswararaorao6393
    @pvenkateswararaorao6393 5 หลายเดือนก่อน +3

    గోదావరి జిల్లా వాసి prem satish he is great knowledge fellow

    • @adhithyacrafts4453
      @adhithyacrafts4453 2 หลายเดือนก่อน

      అవునా గుంటూరు అంటున్నాడు
      సొంత ఊరు ట్రోల్ కాకుండా నా...

  • @user-cd5ut2xs4v
    @user-cd5ut2xs4v 5 หลายเดือนก่อน +2

    Send him to big boss

  • @shivaganesh608
    @shivaganesh608 2 วันที่ผ่านมา

    Superb anna 💯

  • @boothapatipraveen8186
    @boothapatipraveen8186 5 หลายเดือนก่อน +3

    High knowledge

  • @ritanunna5574
    @ritanunna5574 5 หลายเดือนก่อน +1

    What an amazing man, it’s making me rethink and research about history. He is thorough in knowledge choose to live a simple life close to nature. Anchor needs to do their homework before conducting an interview. His approach to life is very similar to RGV.

  • @rambabukalluri1707
    @rambabukalluri1707 5 หลายเดือนก่อน +3

    Very knowledgeable

  • @KattaPraveen-tv9lv
    @KattaPraveen-tv9lv 5 หลายเดือนก่อน

    సతీష్ అన్నా మీరు చెప్పిన ప్రతి మాటకు అర్థం ఉంది ఓకె మీరు చెప్పింది 100%true నిజం

  • @raghupathimalavath4506
    @raghupathimalavath4506 5 หลายเดือนก่อน +2

    Exactly right what he said about Freedom and sanatana dharma

  • @barlaramprasad1200
    @barlaramprasad1200 5 หลายเดือนก่อน +2

    U r knowledge super sir iam respected to you....

  • @ilovemy12345
    @ilovemy12345 5 หลายเดือนก่อน +1

    Satish sir miru super. Mila andaru alochiste world chala cool ga untadi.

  • @rajeshkosuru7175
    @rajeshkosuru7175 5 หลายเดือนก่อน +6

    Red flower Anchor..

  • @Alyops
    @Alyops 4 หลายเดือนก่อน

    Super Anna Satish garu andhari kallu therpicharu...hats off

  • @srinivasvambati999
    @srinivasvambati999 5 หลายเดือนก่อน +2

    🙏🙏 No words

  • @warrior_x_7
    @warrior_x_7 5 หลายเดือนก่อน +2

    ప్రేమ్ గారిలో చాల జ్ఞానం కనిపిస్తుంది.❤️🙂

  • @sridevibillapati4083
    @sridevibillapati4083 5 หลายเดือนก่อน +10

    anchor ki yemi teliyadu ...sannasi....red flower

  • @AbcDef-el9jl
    @AbcDef-el9jl 5 หลายเดือนก่อน +2

    Crazy sir meeru😊

  • @saibababasamsetty8098
    @saibababasamsetty8098 5 หลายเดือนก่อน +1

    Sir you are really great sir

  • @rupavagini9542
    @rupavagini9542 5 หลายเดือนก่อน +2

    Super talented person ❤

  • @vasunch4509
    @vasunch4509 5 หลายเดือนก่อน +1

    Highly talented person...

  • @santhoshnayak3164
    @santhoshnayak3164 5 หลายเดือนก่อน +2

    Super Anna

  • @smilechinna9345
    @smilechinna9345 5 หลายเดือนก่อน +1

    సతీష్ గారికి ఉన్నా basic Knowledge లేధు Qube Chanel గారికి ఒకటే కోరుకుంటున్న మొదటి వాడిని తీసేయండి

  • @vishnu1978bly
    @vishnu1978bly 5 หลายเดือนก่อน

    You are really grateful sir

  • @ADfilmworks9
    @ADfilmworks9 5 หลายเดือนก่อน

    Good sir best of your valuable opinions

  • @yangalamadhu7877
    @yangalamadhu7877 5 หลายเดือนก่อน

    Frist time full interview chusanu... Really great sir meru 👌Vere level ❤ Loved it

  • @peaceful.kanth9876
    @peaceful.kanth9876 5 หลายเดือนก่อน +3

    Good massage tree 🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

  • @user-fu2lf4lt9p
    @user-fu2lf4lt9p 4 หลายเดือนก่อน

    I love your way of talking sir
    U had a super attitude
    So intelligent

  • @kishankodati7792
    @kishankodati7792 5 หลายเดือนก่อน +1

    Super very good person

  • @gateecetelugu1101
    @gateecetelugu1101 5 หลายเดือนก่อน +1

    Nee charitra chala strong undi bro😂

  • @Bhagi-mu1me
    @Bhagi-mu1me 5 หลายเดือนก่อน

    Sir what is this knowledge oh my God awesome sir full of respected🙏

  • @mekalaravindranath4714
    @mekalaravindranath4714 5 หลายเดือนก่อน +2

    Super sir

  • @kalyankumar4198
    @kalyankumar4198 5 หลายเดือนก่อน +1

    Wow what a beautiful history for his his known

  • @narendrs6951
    @narendrs6951 5 หลายเดือนก่อน +2

    Super bro ❤❤❤❤❤😊

  • @shireeshabadhineni6138
    @shireeshabadhineni6138 3 หลายเดือนก่อน

    Super ❤