Actually your response is very good and one more thing your voice is nice and good, because your voice base is very strong, obediently, and confidentiality.
నమస్తే గురువు గారూ నా పేరు బి నరసింహ రెడ్డి మీరు చేసిన విడియోలు చాలా బాగా వుంటుంది కానీ మ మనవి మకు రాగం రాగా ఆలాపన మరియు గమకాలు నెరిపినట్లైతె చాలా సంతోషం గా ఉంటుంది ఇలాంటి విడియోలు చెయ్యాలి అని మయోకఽ మనవి గురువు గారూ
మీరు చాలా బాగా ప్లే చేస్తున్నారు కానీ నేర్చుకునే వారికి నోట్స్ scroll చేస్తూ చెప్తే బాగుండేది. మీరు విద్వాంసులు. కానీ నేర్చు కొనే వారి level కు దిగి explain చేస్తే ఇంకా బాగుంటుంది.
Namaste Sir, Your explanations are very interesting. Can you upload the notes for aho andhra bhojan sri krishna Devaraya song? Thank you Dr Reddy N R M PRINCIPAL
మాష్టారు ప్రణామములు మాకు వక సంగీతం టీచర్ కావాలింగయ్య మీ తెలిసిన వారు ఎవరైనా వుంటే తెలియచేయ గలరు ఇలా అడుగుతున్నందుకు మన్నించ ప్రార్ధన మాది తిరువూరు ఎన్ టిఆర్ జిల్లా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ పగలే వెన్నెలా జగమే ఊయల కదలె వూహలకే కన్నులుంటే ఏఏఏ ఏఏఏ పగలే వెన్నెలా జగమే ఊయల నింగిలోన చందమామ తోంగి చూచే నీటిలోన కలువభామ పోంగి పూచే ఏఏఏ యీ అనురాగమే జీవనరాగమై యీ అనురాగమే జీవనరాగమై యెదలొ తేనేజల్లు కురిసిపోదా ఆ ఆ ఆ ఆ పగలే వెన్నెలా జగమే ఊయల కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే మురళిపాట విన్ననాగు శిరసునూపే యీ అనుబంధమే మధురానందమై యీ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిపిపోదా ఆ ఆ ఆ ఆ పగలే వెన్నెలా జగమే ఊయల నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే పూలరుతువు సైగ చూచి పికము పాడే నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే పూలరుతువు సైగ చూచి పికము పాడే మనసే వీణగా ఝున ఝున మ్రోయగా బ్రతుకే పున్నమిగా విరిసిపోదా పగలే వెన్నెలా జగమే ఊయల కదలె వూహలకే కన్నులుంటే ఏఏఏ ఏఏఏ పగలే వెన్నెలా
Sir, namasthe Sir, song pagale vennela song keyboard meeda chepthunnapudu , notetions scroll abuthunnatly the song tho patu learn cheyadamiki easy ga untundani Naa abhiprayam. Pl. Ala cheppandi. Meeñu abyantharam lekapothe. Thank You Sir.
Guruvugaru Namasthe! You are doing a great service . All our music
favourites are highly indebted to you❤
You are a great master. You are a boon to our music lovers❤
old is gold. pleasant song, cool rhythm,soft music sleeping mood.
Actually your response is very good and one more thing your voice is nice and good, because your voice base is very strong, obediently, and confidentiality.
చాలా మంచి సాంగ్ చేసారు, Sir, Very nice to listen when u'r playing keys.....Thq vv..much
Namaste Sur,
Very good demo sur,
Awaiting still some more old songs like PADAVOYEE BHARATEEYUDA
నమస్తే గురువు గారూ నా పేరు బి నరసింహ రెడ్డి మీరు చేసిన విడియోలు చాలా బాగా వుంటుంది కానీ మ మనవి మకు రాగం రాగా ఆలాపన మరియు గమకాలు నెరిపినట్లైతె చాలా సంతోషం గా ఉంటుంది ఇలాంటి విడియోలు చెయ్యాలి అని మయోకఽ మనవి గురువు గారూ
చేస్తాను
సంతోషం
Mee anthati Vanni kavalani korika guruvu garu.nannu ashirvadhinchandi🙏
God bless you
అన్న చాలా బాగుంది మీరు చెపుతున్న విధానాం చాలా బాగుంది
Nice
guruvu.garu.muripinchemuvvalu.neenelapadedadeva.pla.cheyyandi.plg
Nice 👍
ధన్యవాదములు. చాలా బాగా టీచ్ చే స్తున్నా రు
మీ నుండి ఇంకా నే ర్చుకో వాలని వుంది
Sir baga play chesaru,janta swaralu ela play cheyalo video cheyandi
Old hit songs chese Tappudu edamadiri
vevaranga చెప్పండి pl🙏
మీరు చాలా బాగా ప్లే చేస్తున్నారు కానీ నేర్చుకునే వారికి నోట్స్ scroll చేస్తూ చెప్తే బాగుండేది. మీరు విద్వాంసులు. కానీ నేర్చు కొనే వారి level కు దిగి explain చేస్తే ఇంకా బాగుంటుంది.
బడి పంతులు cinemaలొ "భారత మాతకు జేజేలు" పాటకి కూడా.... చెయ్యండి sir
Your voice is really good. Just like a radio anchor..
Anna chaalaa bagundi meeru cheppevidhaanam nachhindi thanQSir
What a wonderful great job.
Musicians are blessed people. You are all indebted to goddess Saraswati.
Thanks
Supet sir Goda Mani Bhadrachelam
పిడుగురాముడు సినిమా లో నుండి (రారా కౌగిలి చేర రారా దొర) అనే పాట కి స్వరాలు చెప్పండి గురువు గారు
గురు గారు వందనాలు !!! అనిముత్యం లాంటి సాంగ్ మాకు ఇచ్చినందుకు ,,!, మరోసారీ వందనాలు !!
చాలా బాగా చేశారు ధన్యవాదాలు
Namaste Sir,
Your explanations are very interesting. Can you upload
the notes for aho andhra bhojan sri krishna Devaraya song?
Thank you
Dr Reddy N R M
PRINCIPAL
Excellent sir.
Kindly upload swaras fir paadavoyee bharatedyuds velugu needslu movie.
Sir 1 year ago Rapati Venkat Rao Gari suchana ku reply ivvaledu, Adi kuda beginners ki help avtundi kada
నేను గాలి గోపురం సాంగ్ ప్లే చెయ్యండి sir
మీ సాంగ్స్ సూపర్. ❤️❤️
త్వరలో చేస్తాను
Excellent Sir..... Too useful to me..
Explain with chords please Sir...
UR voice R very melodious.
Super but papar meeda keybaoar lyrics kooda play cheyandi
Really super sir..
Sir plz upload rythem also same songs like which song you van teach that one sir plz sir.....
Super Video song Played onkeyboard sir
Wow very good explanation
Wow very good sir 👌👌💐💐
Sir.. I'm very big fan of you .. please atthharintiki daredi movie lo.... Vela Suma gandhamula gaali alalaaa song kaavaali sir.. please
Guruvugaru namaskaram raskasudu movie lo acha acha song cheyyandi plz
Awesome sir superb playing
thanks
excellent ga vundi andi
Thank you 😊
"నీలిమేఘాలలో గాలి కెరటాలలో...బావామరదళ్ళు చిత్రం" can you play this song🙂
Wonderful you are great sweet voice nice demonstration
సార్ మీరు song చెప్పేటప్పుడు సరిగమలు ఫోన్ లో choopichandi నేర్చుకోవ daaniki సులభం అవుతుంది
Notes kudhaa cheppthi bagunthidhi sir super ga ply chasthunnaru
Parsley vennela
Why can't you please give the full notation in writing sir,
After all we are learnerd
We are learning and beginners. We require notation Sir ,please
I have given the notation at ending of the video. See full video till ending...
Amma donga movie nundi
Edo manasu paddanu gani
kallo kalusukunnanu gaani
neepai premo emo naalo song sir
నాకు చాలా ఇష్టమైన సాంగ్
🙏 చాలాబాగా వివరించారు మీకు మా వందనాలు 🙏
chala chala manchi pata
chala baga nerpincharu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Very nice and easy to lern
Seetamma mayamma ane Keerthana cheyandi sir
గురువుగారు. వానకాదు వానకాదు వరదరాజా కీబోర్డుపై చుపంచడి గురువుగారు
సర్ సువర్ణ సుందరి సినిమా అంజలి దేవి గారు పాట "పిలవకురా అలుగకు ర నలుగురు లో నను ఓ రాజా" సాంగ్ చేయండి దయ చేసి
Very nice its sweet song give more to all
Exlent sir
Keep watching time
Namaste sir soopar koching thanq
చాలా భాగుంది sir
Excellent explanation of notes for the song & raagam.
👌
Super sir
Good song chesaru sir
Thank you sir
Sa ri ga ma pa da ni sa loo rayndi sir chlabaguni play chastu super song...... my name johnwisly
Good afternoon sir. Your Instrument Is highly very good 👌👌👌👍. Iam also intrest to learn this music. I have been intrest to buy this
Excellent excellent 🙏🙏
swaralu cheppandi sir
Sir, E tone Name enti..
Guruvugaru Gamakas meda vedio cheyyandi please
Sir old movie mohan babu movie ditective narada movie song yavvana puvvulanni song play cheyandi. Sir please. Ok
Music very nice and your voice also good some different voice
Hii
Very nice song good job
Very good and neat teaching Sir. What about chords. It will be nice if you add chords....kamalbabu.
Wonderful explanation to us, thank you sir
పగలే వెన్నెల పాట excellent
తనివి తీరలేదు సాంగ్ నోడ్స్ చెప్పగలరు అని కోరుకుంటున్న.గురువు గారు
Camera position has to be changed pls. It should be front side sir. Initial Scale notation pls show with singke finger to know the scale.
బందీపోటు movie నుండి vinnanule Priya song cheyandi please... Sir
Entha untadhi anna e key board
Super song it is useful tq
Super explain balemanchi roju song notation play cheyandi sir plz
.Please nannu dochu kunduvate song
Sir ur keyboard cost how much please sir
Manase andala brundavanam e pata ni play chaiyandi
మాష్టారు ప్రణామములు మాకు వక సంగీతం టీచర్ కావాలింగయ్య మీ తెలిసిన వారు ఎవరైనా వుంటే తెలియచేయ గలరు ఇలా అడుగుతున్నందుకు మన్నించ ప్రార్ధన మాది తిరువూరు ఎన్ టిఆర్ జిల్లా
From, mysore, my name, M.Nagabhushan, old, songs, chall, , estam,
Ok sir inka chestanu
నమస్కారము సార్ దయ చేసి స్వరము లు రాసి చూపడం డి సార్ ఎంత ప్రయత్నము చేసినా నాకూ రావడము లేదు మీ ఫీ కూడా ఇవ్వా గలను plz
Mee number ivvandi
Mahaa...adbutham...amrutham
please upload RAVOYI CHANDAMAMA, LAHIRI LAHIRI LAHIRILO, MOOGAMAINA EMILE NAGU MOMU CHALUNULE. PLEASE RELEASE A BOOK NOTATION AND LIRICS.PLEASE. SIR
Nevu leka venna palakalenandi song chethara sir
One by one chestanu
andhame anandham song chupisthara sir pls
very good learning....
Tq sir super sir swaralu kavali sir
Anna ballapam Patti bam song play chase chupuchu anna
nice explanation
Super explain it,,,very nice sir,,,
Vijayawada address cheppandi
Notes pettochu kada sir plz
Paper mida స్వరాలు రాసి మాకు చూపిస్తూ..మీరు ప్లే చేయండి sir plz
Sir your phone number
My nb mis cal 6301387387
sir Akasa vedhilo andhala jabilli song uplode cheyandi sir meri chala baga play chestharu
అందమే ఆనందం పాట చేయండి సార్.
Excellent cochingsir
Sir I want keebord classes
Sir annamayya kirthanalu cheyadi sir 🙏🙏🙏🙏🙏
Please put Swaras for s rasewara rao songs
Pls play sir Nath vastava song from mass movie
One by one chesanu
First n otations please.next song play it is veryuseful. To lerners
pata kavala
చాల బాగుంది
గురువు గారు సువర్ణ సుందరి కథలో జగదీశ్వర పాహి పరమేశ్వర పాటకు స్వరాలు పెట్టండి వేడుకుంటున్నాను
Guruvu garu nenu singing nerchukovali
Super 👌music master is master....
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే ఏఏఏ ఏఏఏ
పగలే వెన్నెలా జగమే ఊయల
నింగిలోన చందమామ తోంగి చూచే నీటిలోన కలువభామ పోంగి పూచే ఏఏఏ
యీ అనురాగమే జీవనరాగమై
యీ అనురాగమే జీవనరాగమై యెదలొ తేనేజల్లు కురిసిపోదా ఆ ఆ ఆ ఆ
పగలే వెన్నెలా జగమే ఊయల
కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే
మురళిపాట విన్ననాగు శిరసునూపే
యీ అనుబంధమే మధురానందమై
యీ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిపిపోదా ఆ ఆ ఆ ఆ
పగలే వెన్నెలా జగమే ఊయల
నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే
పూలరుతువు సైగ చూచి పికము పాడే
నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే
పూలరుతువు సైగ చూచి పికము పాడే
మనసే వీణగా ఝున ఝున మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా
పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే ఏఏఏ ఏఏఏ
పగలే వెన్నెలా
Sir, namasthe Sir, song pagale vennela song keyboard meeda chepthunnapudu , notetions scroll abuthunnatly the song tho patu learn cheyadamiki easy ga untundani Naa abhiprayam. Pl. Ala cheppandi. Meeñu abyantharam lekapothe. Thank You Sir.