ఊహకందనంత ఉన్నతం Track || Akshaya Praveen || Telugu Christian Song || A.R.Stevenson

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ธ.ค. 2024

ความคิดเห็น • 9

  • @rajuchristsoldier5074
    @rajuchristsoldier5074 11 หลายเดือนก่อน +66

    ఊహకందనంతా ఉన్నతం
    నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్య //2//
    స్థితిని పరిగణింపక గతము చూడక //2//
    నన్ను కోరుకున్న రీతి ఎంతా అద్భుతం
    ప్రాణమిచ్చినంతటి గాడమైన ప్రేమది //2//
    నాకుఅనుగ్రహించబడినది/2/ //ఊహ కందని //
    1. జారిపడ్డ చోటునే వదిలివేయక
    వెదకి పలకరించి నిలువ పెట్టుకున్నది //2//
    గాయము మాన్పిన స్వస్థత కూర్చిన //2//
    దివ్య ప్రేమది యేసు నాకు వరమది/2//ప్రాణ //
    2. దూరమైన వేళలో తడవు చెయ్యక
    పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది//2
    రూపము మార్చిన క్షేమమునిచ్చిన //2//
    గొప్ప ప్రేమది యేసు నాకు వరమది /2//ప్రాణ //
    3. కృంగదీయు బాధలు ముఖము దాచక
    మనవి అనుగ్రహించు కృపను చూపుచున్నవిది //2//
    అక్కర తీర్చిన ధైర్యము నింపిన //2//
    వింత ప్రేమ ది ఏసు నాకు వరమది //2// ప్రాణ //

  • @rajuchristsoldier5074
    @rajuchristsoldier5074 11 หลายเดือนก่อน +4

    Beautiful song ❤❤❤❤

  • @raghupilli4488
    @raghupilli4488 10 หลายเดือนก่อน +4

    Tq sir

  • @kinthadakrupavathi437
    @kinthadakrupavathi437 11 หลายเดือนก่อน +6

    Tq anna track petunanduku

  • @rishi-fl5qs
    @rishi-fl5qs ปีที่แล้ว +4

    Tqs anna trak ichi namduku 🙏🙏🤝🤝🙌🙌

  • @sireeshagundlapalli-px9xx
    @sireeshagundlapalli-px9xx 6 หลายเดือนก่อน +4

    Thank you so much for post this track 🙏❤️

  • @Shilpatejavathi
    @Shilpatejavathi หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chindalajoy8670
    @chindalajoy8670 11 หลายเดือนก่อน +4

    Song pettandi please..