bro please try to record train sounds along with your videos continuosly....that is the main attraction of Indian trains and I am sure many people love those sounds....
ఈ ట్రైన్ లో నేను రివర్స్ డైరెక్షన్లో తిరుపతి నుంచి విజయవాడ పగటి పూట జర్నీ మూడు నాలుగు సార్లు చేశాను చాలా ఏళ్ళ క్రితం. నిజంగానే మీరు అన్నట్లు నరకం చూపించింది ప్రతి సారీ!
Vijayawada to Tirupati daily intercity express train nadapali name indrakeeladri pettali via Mangalagiri station, new guntur station, Tenali junction & when started Vijayawada to bangalore vandhe bharat express train brother
ఈ ట్రైన్ శ్రీకాళహస్తి నుంచి విజయవాడకు ఎక్కాము అప్పుడు తెలిసింది ఇలాంటి ట్రైన్ నా జీవితంలో చూడలేదు చాలా కష్టాలు పడ్డాం ఒక స్టేషన్ దగ్గర అయితే నేను ప్లాట్ఫారం నుంచి పడిపోయాను చాలా దెబ్బలు తగిలాయి అన్ని కష్టాలు పడి విజయవాడ వెళ్ళా మీరు దయచేసి ఎప్పుడు ఈ ట్రైన్ ఎక్కకండి
ట్రేన్ రానింగ్ లో ఉన్నపుడు ఒక సౌండ్ వస్తుంటుంది బయ్యా సూపర్ అస్సలు నాకు ట్రేన్ జర్నీ అంటే చాలా ఇష్టం బయ్యా నా చిన్నపుడు చాలా ట్రేన్ జర్నీ చాలా సార్లు చేశాను కానీ ఇప్పుడు చేయలేక పోతున్న బయ్యా ఎందుకటే నేను నడవలేను అందుకే 😔😔😔
అన్నా ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఒక వీడియో చేసి పెట్టు అన్న బుకింగ్ చేసిన తర్వాత కచ్చితంగా బుక్ అవుతాయా లేవా వెయిటింగ్ లిస్టులో పడతాయి అంట కదా ఆ విషయాలు తెలియదు ఒకసారి మీరు చేయండి అన్న ..వీడియో love form kadapa 💚
నాయనా ఒక సారి ఈ రైల్ లో జర్నీ చేసాను పాస్ కి వెళదాం అని బాత్రూమ్ కి వెలితే ఒక్క సారి గ వాంతి చేసుకున్నాను మళ్ళీ బండి ఆగినంత వరకు కడుపు నొప్పి తో చచ్చాను
Eee train oka emotion brother.... Andaraiki seats untai... The best timings... Andaraiki..... Family tho chala baaguntundi..... Alaaaaa time passs❤❤❤❤❤❤❤❤❤
తణుకు దాటాక పెద్ద ఫ్యాక్టరి చూపించారు అదే ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ కంపెనీ షుగర్ ఫ్యాక్టరీ అది భీమవరం కి తణుకు కు సమానమైన దూరం మావూరు మీ వీడియో లు చూస్తాను 👌👌 సూపర్ ఇంకా వేరే రూట్ ట్రైన్ లు చూపించండి
Hi సందీప్ గారు. ఈ ట్రైన్ లో జర్నీ చేశారు. మీ ఓపిక కి hatsoff. నిజం గా చుక్కలు చూపించే ట్రైన్ ఇది. But ఈ ట్రైన్ లో ట్రావెల్ చేస్తే చాలా స్టేషన్స్ చూడొచ్చు. But జర్నీ is good since you are in 2nd Ac. గంగాధర్, విజయవాడ సందీప్ ఫాన్స్
పూరీ నుంచి ఖుర్థ రోడ్ 44kms Ee train lo prayanam chala baguntundi. Ma SRIKAKULAM nundi tirupati ki, tirupati nundi Srikakulam ki oka 10 sarlu prayanam chesi vuntanu. Train ni enjoy cheyali ante ee train ekkali.....
పలుకు పలుకు కేసరి batch 2ndAC లో వుండరు bhayya, ఆ దరిద్రులు sleeper, general లో వుంటారు. వారి కన్నా ఆఫ్రికా లో వుండే barbarians నయం. ఒరిస్సా, kolkatta, మరియు assam రాష్ట్రాల వారితో కలిసి train journey చేస్తే జీవితం మీద విరక్తి వచ్చి train లో నుండి దూకి chavaali అనిపిస్తుంది.
Hi...nee journey kanna, nee voice over delivery ki Fida ayepoyyam... keep it up, oka saari, Rajahmundry to bhadrachalam, via maredimilly ghat road root cheyyagaluru
ఈ ట్రైన్ లో ప్రయాణం చేసావు అంటే సాహసం అని చెప్పాలి అన్నయ్య....... థాంక్స్ మా కోసం ఇంత కస్థాపడ్తున్నారు.....
ఈ ట్రైన్ మా తణుకు రోజు మూడు గంటలు ఆలస్యంగా వస్తుంది.
Worst train
@@nareshgudimetla4897 ha
Minimum 6 hours late bro maa bapatla ki vachey sariki
Eppudu late ne broo😅
Avunu bro
ఈ ట్రైన్ లో ప్రయాణం అంటేనే నరకం చూస్తాం....అన్నిటికి సిద్ధంగా ఉండాలి ఈ ట్రైన్ లో వెళ్ళాలి అంటే
తణుకు చక్కెర కర్మాగారం, రాకెట్ ఇంధన తయారీ కేంద్రం కూడ ఈ షుగర్ ఫ్యాక్టరీ లో నే 👍
8:27
bro please try to record train sounds along with your videos continuosly....that is the main attraction of Indian trains and I am sure many people love those sounds....
ఆంధ్రసుగర్ ఫాక్టరీ Sandeepgaru ❤
ఈ ట్రైన్ లో నేను రివర్స్ డైరెక్షన్లో తిరుపతి నుంచి విజయవాడ పగటి పూట జర్నీ మూడు నాలుగు సార్లు చేశాను చాలా ఏళ్ళ క్రితం. నిజంగానే మీరు అన్నట్లు నరకం చూపించింది ప్రతి సారీ!
2nd AC ala untadhi bro
అన్న మేము మొన్న తిరుపతి కి ఈ ట్రైన్ లోనే వెళ్ళాము అన్న కాని ఆ ట్రైన్ లో మొత్తం గోరము అన్న 🙏🏻
Vijayawada to Tirupati daily intercity express train nadapali name indrakeeladri pettali via Mangalagiri station, new guntur station, Tenali junction & when started Vijayawada to bangalore vandhe bharat express train brother
సందీప్ సర్ మీ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటున్నాయి.. సూపర్..♥️💐💐🌹
ee train ni ekada padithe akada crossing lu padatai + late Lo nadustundi max everytime.luv u anna❤
Kesari is an emotion 😂😂😂 Annaa general compartments lo travel cheyyu annaa manchi content dorukutadi neku 😂😂
దీనికి పాస్ట్ పాసెంజరు గా నామకరణ చేసి, టికెట్ ధరలు తగ్గించాలి.
ఈ ట్రైన్ శ్రీకాళహస్తి నుంచి విజయవాడకు ఎక్కాము అప్పుడు తెలిసింది ఇలాంటి ట్రైన్ నా జీవితంలో చూడలేదు చాలా కష్టాలు పడ్డాం ఒక స్టేషన్ దగ్గర అయితే నేను ప్లాట్ఫారం నుంచి పడిపోయాను చాలా దెబ్బలు తగిలాయి అన్ని కష్టాలు పడి విజయవాడ వెళ్ళా మీరు దయచేసి ఎప్పుడు ఈ ట్రైన్ ఎక్కకండి
Happy Journey&safe Journey.
Ippude ni last video chustunna kotha video vachesindi Love from Vizianagaram ❤❤
😊😊😊
Super🔥🔥
Awesome👍👏😊
Chala baga chesaru
Chala bagundi
Ee train journey chesaru ante nijangaa
Great👍👏😊
హాయ్ బ్రో.ఏ ట్రైన్ లేకపోతే ఆ ట్రైన్ జర్నీ చెయ్యలి. మీరు అన్నటు గానే పాసెంజర్ కి ఎక్కువ ఎక్సప్రెస్ కి తక్కువ.ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే గతి అన్నట్టు
Your vlogs related to train journey are well explained
ట్రేన్ రానింగ్ లో ఉన్నపుడు ఒక సౌండ్ వస్తుంటుంది బయ్యా సూపర్ అస్సలు నాకు ట్రేన్ జర్నీ అంటే చాలా ఇష్టం బయ్యా నా చిన్నపుడు చాలా ట్రేన్ జర్నీ చాలా సార్లు చేశాను కానీ ఇప్పుడు చేయలేక పోతున్న బయ్యా ఎందుకటే నేను నడవలేను అందుకే 😔😔😔
అన్నా ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఒక వీడియో చేసి పెట్టు అన్న బుకింగ్ చేసిన తర్వాత కచ్చితంగా బుక్ అవుతాయా లేవా వెయిటింగ్ లిస్టులో పడతాయి అంట కదా ఆ విషయాలు తెలియదు ఒకసారి మీరు చేయండి అన్న ..వీడియో love form kadapa 💚
love from Tanuku bro 😍😍
Gowtham oil factory bro
Love from Bhimavaram ❤
Anna first like and comment also
బ్రో నేను జస్ట్ వన్ వీక్ బిఫోర్ నేను పూరి నుండి వచ్చాను....పూరి okha ట్రయిన్ లో విజయవాడకి 3 ac లో వచ్చాను...కరెక్ట్ టైం కి వచ్చింది
నాయనా ఒక సారి ఈ రైల్ లో జర్నీ చేసాను పాస్ కి వెళదాం అని బాత్రూమ్ కి వెలితే ఒక్క సారి గ వాంతి చేసుకున్నాను మళ్ళీ బండి ఆగినంత వరకు కడుపు నొప్పి తో చచ్చాను
Sugar Factory anna, love from TANUKU❤
Super annya nijam ga me patience ni test chesidhi Any way nice vlog annaya
Chala bagundi journey ❤❤
Eee train oka emotion brother.... Andaraiki seats untai... The best timings... Andaraiki..... Family tho chala baaguntundi..... Alaaaaa time passs❤❤❤❤❤❤❤❤❤
15:45
ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ bro...
ప్రస్తుతం షుగర్ రన్నింగ్ లో లేదు.. కానీ ఈ ఫ్యాక్టరీ లో రకెట్ ఇందనం తయారు అవుతుంది.. Bro.. 🚀
Welcome to Bhimavaram ❤
తణుకు దాటాక పెద్ద ఫ్యాక్టరి చూపించారు అదే ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ కంపెనీ
షుగర్ ఫ్యాక్టరీ అది
భీమవరం కి తణుకు కు
సమానమైన దూరం మావూరు
మీ వీడియో లు చూస్తాను 👌👌
సూపర్ ఇంకా వేరే రూట్ ట్రైన్ లు చూపించండి
Hi సందీప్ గారు. ఈ ట్రైన్ లో జర్నీ చేశారు. మీ ఓపిక కి hatsoff. నిజం గా చుక్కలు చూపించే ట్రైన్ ఇది. But ఈ ట్రైన్ లో ట్రావెల్ చేస్తే చాలా స్టేషన్స్ చూడొచ్చు. But జర్నీ is good since you are in 2nd Ac. గంగాధర్, విజయవాడ సందీప్ ఫాన్స్
Super journey anna love from srikakulam road❤
My first train journey bro and first comment
పూరీ నుంచి ఖుర్థ రోడ్ 44kms
Ee train lo prayanam chala baguntundi. Ma SRIKAKULAM nundi tirupati ki, tirupati nundi Srikakulam ki oka 10 sarlu prayanam chesi vuntanu. Train ni enjoy cheyali ante ee train ekkali.....
Anna mee train vlogs aithe chaala intrestgaa untaai anna❤
For the 1st time i m watching ur video from odisa berhampur.very impressed and subscribed .
❤️❤️
Bro shorts inka ekkuva upload cheyyandi subscribers ekkuva perugutharu easy ga
Love From Rajahumndray,kambala cheruvu...❤❤
madi akividu bro 😍😍😍
పూరి to తిరుపతి జర్నీ చాలా దారుణం 🙏🙏🙏🙏ఈ ట్రయన్ లో ప్రయాణం బొక్క
Full funny video anna😂
Correct గా చెప్పారు..మేమూ అనుభవించాం రెండు నెలల క్రితమే..worst experience..
Love From Akividu ❤❤
Okasari. Repaliy. Secendrabad. Express. Journey. Tai. Bro.
It reaches Tirupati by midnight. Earlier it was starting at 10.30 am at Puri and used to reach Tirupati the next day at 4.30 PM
భీమవరం వెళ్ళాలి అంటే ఉన్న ఏకైక దిక్కు ఇదే 🤣😂😂🤣😂
Yakada nunchi
Andhra sugars opposite lo rocket lo vesi oil factory kuda untundi
I liked your vd I'm bengoli from Kolkata ❤
Luckiest person bro meeru intha kanna darunamga late ina roojulu vunnai
love from kaikaluru❤🎉
Hii Sir me videos chala bagunaie sir machi mind refres sir chalaa happy ga undi sir enkka meru marinni videos chaiyyali sir👍👍👍👍🎉🎉
First like
First comment
100% Correct bro cinema kanipinchesthadi bro 😂😂
Prashanthi Express Dharmavaranm meedhu gaa velthundhi bro Full Rush bro Aa train Lo
Nice vlog anna
#LoveFromBhadrachalam
#Telugu_Travel_Vlogger
#MeeRaja....
పలుకు పలుకు కేసరి batch 2ndAC లో వుండరు bhayya, ఆ దరిద్రులు sleeper, general లో వుంటారు. వారి కన్నా ఆఫ్రికా లో వుండే barbarians నయం. ఒరిస్సా, kolkatta, మరియు assam రాష్ట్రాల వారితో కలిసి train journey చేస్తే జీవితం మీద విరక్తి వచ్చి train లో నుండి దూకి chavaali అనిపిస్తుంది.
Super sir 🙏🙏💐💐💐
I love annavaram ❤
Dwarapudi] represent🎉
Super bro from❤vsko
రేపు ఈ ట్రైన్ ఎక్కుతాం bro..
విజయవాడ నుండి పూరి కి...
Tirupati to Nellore today ekkanu only 2 hours ontime
Love from rajahmundry ❤❤
Hi...nee journey kanna, nee voice over delivery ki Fida ayepoyyam... keep it up, oka saari, Rajahmundry to bhadrachalam, via maredimilly ghat road root cheyyagaluru
Iam puri local boy karthik,
Good message sir
❤️❤️❤️
Tanuku - Sugar Factory Anna adhi ❤️🔥
Peruke express kani varest train crassing white cheyyali mental vastundi
Keep rocking bro .do more train videos.
Sure I will
Anna palasa nundi me subscriber ni nenu
If possible Once try Devagiri express bro diesel locomotive tho run avudi
Kondaveedu try chayindi ..❤️
ఈ train జర్నీ చేయాలంటే, చాలా ఓపిక కావాలి.
Thanks sir 🌹🌹🌹🌹
Ee train chala worest bro kani nenu tappaka 10times journey cheyyalsi vachindi bro
Eee train.....ekkali ante opika...full ga undali..
Na childhood antha every summer holidays idhe train lo village ki velle vallam. Vizag to Baptla
This train my life lo first traveling.puri to sompeta.this train one of time janata express you dropped our station one time you travel bbs to vizag
Andra sugars sugar factory tanuku..and rocket fuel kuda ekkda taiyar avtundhi bro
Visakhapatnam to amritsar hirakud express train full train journey cheyyu bro
Nice sir 🙏🙏🙏
Iove from tanuku ❤️ Aa factory okapudhu surga factory present Aa factory Planes rockets Aroplane Fuel ⛽ Making Avuthadi
Happy happy journey 🎊🎊 bro🎉🎉
Prashanti is always ashanti
Bro vetapalem railway station chupinchandi bro chirala to ongole maddiyaloo vasthundhi.. Please
Vizianagaram nundi singarayakonda 18 hrs journey cheyyalsi vachindhi bro naa daridram bagaleka
Anna coromandal express train vlog chei anna
Harekrishna jaisriram
Puri tirupati e train lo journey ki opika, Sahanam undali
Akividu bro 👍
venkatadri express ni try cheyy bhayya,chalaunderrated train kani excellent maintenance untadi bro
🔥🔥🔥🔥🔥🔥🙌
I love Narayanadri Train 🚂
Wonder 👍
14:24 Andhra Sugars factory
Also it will manufacture Rocket fuel for ISRO Missions
Happy journey
Love from guntur 😍❤❤
హతియా to smvt full video chai bro 😊
Video super,..... from Gudivada
బ్రదర్ నువ్ ఈ ట్రైన్ ekkav అంటే నీ ఘట్స్ కో నమస్కారం అద్దుల బండి batter