How Native Americans Were Vanished from America, Telugu Alchemist

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024

ความคิดเห็น • 502

  • @santhosh.1612
    @santhosh.1612 ปีที่แล้ว +142

    Same Australia lo kuda entire continent ne nashanam chesaru European lu papam native Australian aboriginals....

    • @maheshreddy8399
      @maheshreddy8399 ปีที่แล้ว +6

      Austroloids antharinchipoyaru Australia lo ippudu Papua new guinea lo vunnaru

    • @mahendarreddy4055
      @mahendarreddy4055 ปีที่แล้ว +8

      Yes 100% Correct

    • @kirang6832
      @kirang6832 ปีที่แล้ว +20

      Present Australians are British people

    • @maheshreddy8399
      @maheshreddy8399 ปีที่แล้ว

      @@kirang6832
      Australia -British
      USA- British
      Canada - British ,french
      Mexico- Spain
      Argentina -spain
      Brazil- Portuguese,African
      Peru-spain
      Native Americans looking like Chinese , native Australians looking like our indians but black colour thick nose these white guys f****Ed all tribes

    • @sivaratnamasabaratnam8946
      @sivaratnamasabaratnam8946 ปีที่แล้ว

      @@kirang6832 Angrezi mujrim nasal!

  • @bvr6295
    @bvr6295 ปีที่แล้ว +35

    Currently I am working in Native American Reservation area in Arizona. These people are very nice. This is my 9th year working here

  • @Nagaraz777
    @Nagaraz777 ปีที่แล้ว +8

    Thopu content ..bro niku inka viewers pergalani ashisthunna ...ni abhimani ur all content is very super

  • @sureshkambala4866
    @sureshkambala4866 ปีที่แล้ว +49

    🙏🙏🙏అందరూ..ఎడమ కాలు, కుడు కాలు మంచి దా ఆలోచిస్తారు.. కానీ భగవద్గీత చదువునోడు(అర్థం చేసుకున్నాడు)..ఎడమ కాలు లేకపోతే కుడు కాలు ఇయ్యలేము.. అని తెలుసుకుంటాడు. వాడికి మంచి రోజు, చెడు రోజు అని ఉండవు..రోజుల్లో చెడ్డవి మంచివి ఏమీ ఉండవని తెలుసు 🤘🤘🤘... So pastor are frud🙏🤘🤘పరలోకం ledhu ..only earth

  • @maheshpati1645
    @maheshpati1645 ปีที่แล้ว +13

    అష్ట దరిద్రపు అజ్ఞాన పుస్తకమైన బైబిల్ ని పట్టుకొని కల్పిత పాత్ర అయిన యేసును దేవుడుగా నమ్మండి అంటూ అమెరికాలోని అనేక జాతులను గిరిజన తెగలను సంస్కృతలను సర్వనాశనం చేసి కోట్ల మందిని చంపి స్థాపించిన మతమే ఈ క్రైస్తవ దరిద్రపు మతమని ధైర్యంగా చెప్పండి 🙏

    • @subhakarreddy1249
      @subhakarreddy1249 3 หลายเดือนก่อน

      @@maheshpati1645 అవునండి మీరు చెప్పింది నిజం నాశనం కావాలి నికృష్టపు మతాలు ఎడారి మతాలు 😡

  • @ganeshdevarapalli5629
    @ganeshdevarapalli5629 ปีที่แล้ว +45

    మీరు చెప్పేది నూటికి నూరుశాతం నిజం 🙏

  • @sreenivasaprabhuthirumalas3713
    @sreenivasaprabhuthirumalas3713 ปีที่แล้ว +25

    Data is precious!
    Narration మాత్రం ఏదో చిన్న పిల్లలు చెపుతున్నట్జుగా ఉంది. ఇంత విలువైన సమాచారం చెప్పే విధానం కూడా బాగుండాలి!

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 ปีที่แล้ว +9

    మీ ఛానల్ నుంచి ఇలాంటి వీడియోలు కావాలని కోరుకుంటున్నా

  • @Bnk1962
    @Bnk1962 ปีที่แล้ว +16

    Sanatana dharma is eternal. It will be there as long as Sun and Moon are there. It withstands all religions invasions. Here and there you may find some conversions and challenges. Many religions may come and vanish but Sanatana Dharna will be there and shine perpetually.

    • @grsumathi
      @grsumathi ปีที่แล้ว

      So be it👍👍

    • @Shushanth78644
      @Shushanth78644 3 หลายเดือนก่อน

      Ni santhana dharma... ఆర్యలు dharma

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +31

    ఓహో. ఇదా అమెరికా చరిత్ర. అందరూ తప్పక తెలుసుకోవాలి.

    • @maheshpati1645
      @maheshpati1645 ปีที่แล้ว

      ఇంకా ఉంది దరిద్రపు క్రైస్తవ వ్యవస్థ అక్కడికి వెళ్లి దరిద్రపు బైబిల్ నమ్మనందుకు కోట్ల మంది రెడ్ ఇండియన్స్ ని అతి ఘోరంగా చంపింది అది తెలుసుకోండి ముందు 🙏

  • @chandukolli9539
    @chandukolli9539 ปีที่แล้ว +3

    Most awaited video. Waiting since long time.

  • @IamHindustani460
    @IamHindustani460 ปีที่แล้ว +5

    Nice expilnation Australia gurnche kuda oka video chayandi sir

  • @rakeshsarvabhotla4998
    @rakeshsarvabhotla4998 ปีที่แล้ว +11

    Canada, Australia also. Make video about mass graves in christian missionary schools of Canada

  • @PKarri
    @PKarri ปีที่แล้ว +6

    Thank you for informing the un told/ hidden history.

  • @Amuktha_malyadha
    @Amuktha_malyadha 3 หลายเดือนก่อน +5

    రెడ్ ఇండియన్ ప్రజలు చాలా మంచివారు.వారు ప్రకృతిని ప్రేమిస్తారు

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 ปีที่แล้ว +19

    400 years back Europe,లోని england churches లో 2 వర్గాలకు గొడవ జరిగింది వారిలో ఒక వర్గం అక్కడ వుండలేక,ఒక పెద్ద పడవ తయారు చేసుకుని 100మందితో కలసి కొన్ని నెలలు ప్రయాణించి అమెరికా చేరారు,(అయితే పారిశ్రామిక విప్లవం 18,19 శతాబ్దాలలో వచ్చింది-అప్పుడే విప్లవాతాకమైన చాల పరికరాలు కనుగొన బడ్డాయీ)మార్గ మధ్యలో చనిపోయిన వారిని సముద్రంలో పడవేసేవారు,అలా వెళ్లి Red indians (native people)ని అణచి 400 years లో ఇలా అభివృద్ది చెందారు.same Australia ని కూడా Europeans,aboriginals (Australian native people) ని కూడా ఇలానే చేసి వారి ప్రాబల్యం చూపించి,తరువాత మన indians కూడా వెళ్లి బాగా settle అయ్యారు.

    • @korrapatiraghavendrara
      @korrapatiraghavendrara ปีที่แล้ว

      In reality , it is said that 70 percent from England , 30 percent from Germany & France people migrated to North America . Slowly , they migrated to Middle & South America . Then they went to Australia & New Zealand .

    • @maheshpati1645
      @maheshpati1645 ปีที่แล้ว

      క్రైస్తవం అనే దరిద్రపు లుచ్చా మతము ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మందిని చంపి స్థాపించిన దరిద్రము

    • @nanibabualthi3677
      @nanibabualthi3677 ปีที่แล้ว

      @@korrapatiraghavendrara ok bro

    • @sivaratnamasabaratnam8946
      @sivaratnamasabaratnam8946 ปีที่แล้ว

      @nanibabual....The native Indians gave tuition to the White Pilgrims how to take shower!😀😀😀,Protestants considered Catholics as heathens so bathing in the river was an act of pagan culture worshipping mother nature so they believed in bathing in" Holy water" so when they migrate to America their unhygienic attitude spread dieseases even that the hygienic natives had recorded. Even till today North Europeans and Scandinavians will have only mild showers!

  • @sanjusamson8639
    @sanjusamson8639 ปีที่แล้ว +7

    Wonderful video.

  • @kamtamlaxman4175
    @kamtamlaxman4175 ปีที่แล้ว +2

    Thanks e information kosam chala chusa telugu lo ekada dorukaladu

  • @sanjeevvarma7368
    @sanjeevvarma7368 ปีที่แล้ว +3

    Super ❤️.. expecting this video from long time

  • @bhaktha3776
    @bhaktha3776 ปีที่แล้ว +4

    Good in formation to present youth

  • @srinivasmahanti6906
    @srinivasmahanti6906 ปีที่แล้ว +1

    Very informative. Narration is excellent. Really good video. Thank you

  • @rajinikanthchendi468
    @rajinikanthchendi468 ปีที่แล้ว +5

    I m a big fan of u for 2years

  • @sanathianuradha4492
    @sanathianuradha4492 ปีที่แล้ว +5

    వాస్కోదిగామ ఆఫ్రికా కి వెళ్ళేడు భారత్ కి దారి తెలీదు సహాయం చేయమని అక్కడికి వ్యాపారం కోసం వచ్చిన హిందూ వ్యాపారిని వేడుకొంటే ఒక హెల్పర్ ని దిక్సూచిని వాళ్లకున్న పడవల్లో ఒక పడవని ఇచ్చి రూట్ మ్యాప్ తో సహా మనదేశానికి పంపించేడు అంతే కానీ వాడేమి భారత్ కి దారి కనుక్కోలేదు

    • @saida4554
      @saida4554 5 หลายเดือนก่อน

      @@sanathianuradha4492 కొత్త పాయింట్ చెప్పారు బ్రో tq

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 3 หลายเดือนก่อน

      U r correct

  • @sathyah7
    @sathyah7 ปีที่แล้ว +1

    Very informative and interesting. Thanks

  • @dr.hemasaratchandra7244
    @dr.hemasaratchandra7244 ปีที่แล้ว +2

    Very interesting video..

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 ปีที่แล้ว +21

    ఇ abhrahmic religions ప్రపంచంలో ఎవరు చేయలేని విధ్వంసం చేశారు పైగా జానలకి వాళ్లకు వాళ్లు best person's గా చూపించు కోవాలని చూస్తున్నారు 📖⏳😑😑💥💥⛪☪️

    • @MyCollectionz
      @MyCollectionz ปีที่แล้ว

      Failed religions

    • @gowtham2626
      @gowtham2626 ปีที่แล้ว +4

      Ee hindusim lo oka wife ni 5 members cheskuntaru pelli

    • @karthikprabhurayana7438
      @karthikprabhurayana7438 ปีที่แล้ว +1

      Na Moda lo hindhus 🤮🤮🤮🤮 of mind peoples 😡

    • @arun-i-am-fan-of-yogi-2761
      @arun-i-am-fan-of-yogi-2761 ปีที่แล้ว

      @@gowtham2626 క్రిస్టియన్ లో ఐతే అసలు ఒక్క వరసా కూడా ఉండదు చెల్లి ని పిన్ని ని వదిన ని కూతురు ని అందరిని యేసేవచ్చు అది ఎప్పుడు అర్థమ్ ఐయంద నువ్వు చెప్పేది అది కొన్ని విషియాలు వాళ్ళ అలా జరిగింది అది నువ్వు చదివితే అప్పుడు నీకు అర్ధం అవుతుంది

    • @gowtham2626
      @gowtham2626 ปีที่แล้ว +2

      @@arun-i-am-fan-of-yogi-2761 ekkada elaney unde ga paiga history history antaru too much worst ee kulalu enka worst

  • @raghuk6324
    @raghuk6324 ปีที่แล้ว

    You have shared wonderful information for us , Chala Bagundi . Thankyou very much.....

  • @phanimacharla4128
    @phanimacharla4128 ปีที่แล้ว +1

    Good content & narration

  • @venkateshlatha1
    @venkateshlatha1 ปีที่แล้ว +3

    Thank you for impermation sir

  • @ramtejakandipalli4607
    @ramtejakandipalli4607 ปีที่แล้ว +4

    Food and culture trade kuda chappu bayya red chillies and some vegetables ela India Loki vachhindi ?

  • @SHREEKANTH_REDDY
    @SHREEKANTH_REDDY ปีที่แล้ว +3

    Excellent 👍

  • @Mooga_kavi7
    @Mooga_kavi7 ปีที่แล้ว +2

    Same South Africa also

  • @Kishore-i2k
    @Kishore-i2k ปีที่แล้ว

    Thank you for details and graphics are good.

  • @PernetiBR53
    @PernetiBR53 ปีที่แล้ว +2

    Nice information 👍

  • @gognani4445
    @gognani4445 ปีที่แล้ว +7

    Waiting for your quantam physics videos 🖤

  • @Mahi.p884
    @Mahi.p884 ปีที่แล้ว +1

    Great content

  • @prasanthkumarmylapur5654
    @prasanthkumarmylapur5654 ปีที่แล้ว +2

    crop circles mida video cheyandi sir

  • @krishnaraacha409
    @krishnaraacha409 ปีที่แล้ว +4

    Thank you, it's true

  • @gnsh234
    @gnsh234 ปีที่แล้ว +2

    Its really nice.. Its other side of science.. And ee uropian vallu.. Prapancham loni prathi country ni... Edipinchaaru...

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 4 หลายเดือนก่อน

    Radha Rajan gaari Intellectual sub version video వినండి

  • @shaikapsar2620
    @shaikapsar2620 ปีที่แล้ว +2

    Recent news about inner core of earth spin slowly..So bro make video about that

  • @runwayboy7362
    @runwayboy7362 ปีที่แล้ว +11

    Ippudu Andaru Europe meedha Revenge Thiskunte masth untadi 🥲

    • @subhakarreddy1249
      @subhakarreddy1249 3 หลายเดือนก่อน

      యూరోప్ నాశనం 😡

  • @LavanyaLavanya-tv8df
    @LavanyaLavanya-tv8df ปีที่แล้ว +3

    Tq bro for your information

    • @maheshpati1645
      @maheshpati1645 ปีที่แล้ว

      ఈ దరిద్రపు క్రైస్తవ ప్రపంచంలో అనేక కోట్ల మందిని చంపి స్థాపించిన దరిద్రం అని తెలుసుకోండి అమ్మ 🙏

  • @kallurisubrahmanyam4350
    @kallurisubrahmanyam4350 ปีที่แล้ว +3

    PLEASE COVER * MORE AUTHENTIC * and Give References of Historic Books

  • @amasabhaskargovindaswamy1578
    @amasabhaskargovindaswamy1578 ปีที่แล้ว

    Very good information, thanks.

  • @SUNILKUMARMANDADI
    @SUNILKUMARMANDADI ปีที่แล้ว +2

    ✨✨✨✨✨...... Super mawa

  • @kchiranjeevi2444
    @kchiranjeevi2444 ปีที่แล้ว +1

    ఆస్ట్రేలియా మీద వీడియో చేయండి అన్న

  • @nivedithabharam8408
    @nivedithabharam8408 5 หลายเดือนก่อน

    As usual superb video.alage dollar value gurinchi pound value gurinchi cheppandi vati values eppudu enduku high ga untayi , money kosame mana Indians velle potunnaru.oldage homes vastunnai.

  • @mohammadiqbalbasha6049
    @mohammadiqbalbasha6049 ปีที่แล้ว

    Very nice and educative

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 หลายเดือนก่อน

    Nice video

  • @SD_91
    @SD_91 ปีที่แล้ว +8

    Funny how Americans lecture world about human rights 😜.

  • @radhakrishnaduvvuru9609
    @radhakrishnaduvvuru9609 ปีที่แล้ว +6

    America Independence day is July 4th not July 2nd. All the best.

  • @kogantivijayakrishna2483
    @kogantivijayakrishna2483 ปีที่แล้ว

    Very Nice Explained 👌👌

  • @rampakala8357
    @rampakala8357 ปีที่แล้ว

    Super Said (explanation) 👌👋

  • @Mahi.p884
    @Mahi.p884 ปีที่แล้ว

    Goa inquisition video kuda cheyandi

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara ปีที่แล้ว +3

    English people went North, South & middle America , then occupied these places. Spanish, Portugese, French & Germans migrated in small numbers comparing to English men. English men occupied Australia & New Zealand also.

    • @pedadasiddardha5492
      @pedadasiddardha5492 ปีที่แล้ว

      Bro small correction Central America and South America were occupied by Spanish and Portuguese
      Most of the South America speak Spanish

  • @sskprl
    @sskprl ปีที่แล้ว

    Good information.

  • @maniprasadbepogu4101
    @maniprasadbepogu4101 3 หลายเดือนก่อน

    Nice story sir

  • @vutukururamana3213
    @vutukururamana3213 ปีที่แล้ว

    Good information

  • @RamaPandita
    @RamaPandita 3 หลายเดือนก่อน

    Around 4.00 united nations of america enti sir?

  • @mranonymous3757
    @mranonymous3757 5 หลายเดือนก่อน

    Excellent

  • @johnratnakarnalli9677
    @johnratnakarnalli9677 ปีที่แล้ว +1

    Good 👍

  • @naveennj5270
    @naveennj5270 ปีที่แล้ว

    Great video

  • @garlapatisaiteja6717
    @garlapatisaiteja6717 ปีที่แล้ว

    Yes, NCERT books lo clear ga untayi

  • @vpr12308
    @vpr12308 ปีที่แล้ว +13

    Wow
    Great Hinduism teaches caste system and caste feeling

    • @anjani4097
      @anjani4097 ปีที่แล้ว +19

      Christianity koothullatho kodallatho panivaadi bharyatho pinni tho.. samsaaram etla cheyyaalio nerputhundi Baagaa nerchukondi

    • @vpr12308
      @vpr12308 ปีที่แล้ว

      @@anjani4097 what language this is. R u mental. If i comment u cheap guys brand others because no answers. U r a lunatic i don't understand.

    • @harikalal5325
      @harikalal5325 ปีที่แล้ว

      యూరప్ (అన్నీ క్రైస్తవ దేశాలే) లో జరిగినన్ని యుద్ధాలు ప్రపంచం లో ఎక్కడా జరగలేదు

    • @prasanthyerramsetti9257
      @prasanthyerramsetti9257 ปีที่แล้ว +5

      @@anjani4097 great reply ...

    • @todayhistory1
      @todayhistory1 ปีที่แล้ว

      మనుధర్మ శాస్త్రంలో *గుణ కర్మ* లను బట్టి చాతుర్వర్ణాలను వివరించింది...
      భారత రాజ్యాంగం దేని ఆధారంగా *OC, BC, SC, ST* అని విభజించింది!!????🤔🤔
      మనుస్మృతిలో *కుల* ప్రస్తావన లేదు... రాజ్యాంగంలో *వర్ణ* ప్రస్తావన లేదు... మరి రాజ్యాంగంలో లేని *శూద్ర* అనే పదాన్ని BC, SC, ST లకు ఎలా అపాదిస్తున్నార్రా!?😡😡
      BC, SC, ST కులాలలో ఉన్న హైందవ సోదరులారా!? దేశానికి పునాది మీరే...మిమ్మల్ని హేళన చేస్తూ *శూద్రులు* అని ప్రచారం చేస్తున్న *జాతీయతా భావం* లేని జాతి తక్కువ కొడుకులకు తగిన బుద్ధి చెప్పండి...
      శూద్రుడు బ్రాహ్మణుడు కావచ్చు... బ్రాహ్మణుడు శూద్రుడు కావచ్చు... అది వాడి గుణ-కర్మ లను బట్టి ఉంటుంది అని మన ప్రాచీన రాజ్యాంగం *మనుస్మృతి* ఎప్పుడో చెప్పింది.. అర్హతను బట్టి ఏ పదవైనా పొందవచ్చు... కానీ OC, BC, SC, ST అని విభజించి జనాలని తక్కువ చేసి చూడడమే కాకుండా, ఒక్కొక్కరికి ఒక్కోలా న్యాయం జరిగే *ఈనాటి రాజ్యాంగాన్ని* ఖచ్చితంగా మార్చాల్సిందే... అర్హత లేని వాడికి *రిజర్వేషన్* పేరుతో పదవులు కట్టబెట్టి సోమరిపోతులను తయారు చేస్తుంటే,అర్హత ఉన్న మేధస్సు అవకాశాలు లేక విదేశాలకు తరలిపోతుంది... కనుక ఈవిధానం దేశహితమైనది కాదు... అందుకే భారతదేశం ఇంకా *అభివృద్ధి చెందుతున్న* దేశంగానే మిగిలిపోయింది...
      కుల నిర్మూలన జరగాలి అని గగ్గోలు పెట్టే జనం కులం ద్వారా వచ్చే *రిజర్వేషన్* వదులుకోకపోవడం విడ్డూరం 😁😁 పని చేయకుండా పధకాల మీద ఆధారపడే జనం ఉంటే ఇక దేశం ఏం బాగుపడుతుంది...!?
      మనదేశం అభివృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారణం ఇంకా కులాలను అడ్డుపెట్టుకొని ప్రజల్ని రెచ్చగొట్టే *కుల సంఘాలు*, వారికి తొత్తులుగా మారి ఓటు బ్యాంక్ రాజకీయం చేసే *రాజకీయ_నాయకులు...*
      కనుక సమాజంలో ఏం జరుగుతుందో గమనించండి లేకపోతే పనిలేని ప్రతిఒక్కడూ కులాన్ని అడ్డుపెట్టుకొని నాయకుడిగా ఎదుగుతాడు ,విషపూరిత ప్రచారాలు రాజ్యమేలుతాయి..

  • @durgaarjun3687
    @durgaarjun3687 ปีที่แล้ว +1

    Is it write ,west indes name

  • @musicfromheaven6313
    @musicfromheaven6313 ปีที่แล้ว +3

    Mari russians evaru bro valla origin ekkadanunchi vachindi

  • @rajucuriositythings9144
    @rajucuriositythings9144 ปีที่แล้ว +2

    Small dout, 1492 varaku kuda asalu india ki name anede ledu anni chinna chinna rajyalu avanni kalupukoni pilichinapudu Hindustan ani pilichevallu , alantapudu colombus West Indies ki reach inapudu indies ane name ala echadu 🤔

    • @chemicalengineer8730
      @chemicalengineer8730 ปีที่แล้ว +1

      India Anna Peru Europeans pettukunnadi, Manam pettukundi kadu. Anduke Columbus West Indies ani Peru pettadu, Appatike east side unna mana desanni India anukunevaru kabatti.

    • @yathendrachary9666
      @yathendrachary9666 ปีที่แล้ว +1

      The name "India" is originally derived from the name of the river Sindhu (Indus River) and has been in use in Greek since Herodotus (5th century BCE). The term appeared in Old English as early the 9th century and reemerged in Modern English in the 17th century.

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 ปีที่แล้ว

    Take bro👌👌🇮🇳🇮🇳

  • @R.Jkingscollection
    @R.Jkingscollection 11 หลายเดือนก่อน +1

    బ్రో వీడియో బాగా చెప్పావు కానీ ఇండియన్ ని లేకుండా చేయడం ఏ యాదవ వాళ్ళు కాలేదు ఎదుకంటే ఇక్కడే దేవుడు ఉటాడు

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +3

    ఈ వీడియో చూసిన తర్వాత నాకో సందేహం వస్తుంది. Red indians చేసిన పాపమేమిటి?

    • @DonttrustGirls-x7j
      @DonttrustGirls-x7j หลายเดือนก่อน

      యెహోవా మీకు తోడై ఉండును అని నమ్మిన క్రూరులు అన్యులను చంపి దోచుకున్నారు అంటె బైబిలు నీ follow అయ్యారు అన్న మాట

  • @aravind8974
    @aravind8974 ปีที่แล้ว +1

    first like ❤❤❤❤

  • @rammohangodthi
    @rammohangodthi ปีที่แล้ว +1

    In our country many tribes vanished due to changing scenario of economic growth along with new mega projects ☘️in tribal areas

  • @shanumugam
    @shanumugam ปีที่แล้ว

    Anna double slit experiment ni oppose cheyyochuga
    Elagante
    Ippudu nenu oka godaku anukoni unna anuko ippudu nenu dhanni chudatledhu kani nenu aanukone unnaga
    Nuvvu cheppinadhani prakaram nenu chudanappudu akkada goda undakudadhu ga
    Anna pls dhiniki reply ivvu🙏🙏🙏🙏🙏🙏🙏
    Oka vela thappunna nenu thelusukunta
    Nenu 9th class chadhuvuthunna

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 ปีที่แล้ว +2

    భారతదేశంలో యుగాలుగా అన్ని జాతుల/భాషల వాళ్ళు శాంతియుతంగా సహజీవనం చేస్తూఉన్నారు. ఆటవికులుగా చెప్పబడేవాళ్ళు వారి వారి అడవులలోనూ కొండలలోనూ స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళు. నిజానికి వారిని మైదానప్రాంతం వాళ్ళు కొండదొర, కోయదొర అని పిలిచేవారు. రామాయణంలోకూడా శ్రీరామచంద్రుడు నిషాద రాజైన గుహుడికి, శబర/సవర జాతికి చెందిన శబరికిఎంత మర్యాద ఇచ్చాడో తెలుసు కదా. పాశ్చాత్యులు నాగరికులమని చెప్పుకునే పరమ అనాగరికులు. వాళ్ళు ఆక్రమించుకున్న చోట అక్కడి భూమిపుత్రులను నిర్మూలించిన దుర్మార్గ జాతి.

  • @Jvtv76667
    @Jvtv76667 ปีที่แล้ว

    Narration is so good. Respected people please don't depend on the particle of one-sided world history., We have to know more and learn more cause. When I studied M.A. spl English., I heard another story that the history of USA and about the 13 states., So think about your justification on youtubers which they gathered the collective information.

  • @MyCollectionz
    @MyCollectionz ปีที่แล้ว +1

    Be proud to be a Hindustani. Persia greek Turakhs Arabs mangolians kiljis Sultans mugals duth Dane french Portugese Britain Bahama is Nizams enta Mandi kooda India ni sanatana Samakruti Ni pikalekapoyaru.

    • @DonttrustGirls-x7j
      @DonttrustGirls-x7j หลายเดือนก่อน

      అందుకే ఇప్పుడు చాలా theries తో దళితులను, భీమ్ బ్యాచ్ కు, మేధావులు,missionary parties తో కొత్తగా వచ్చాయి
      Secularism మనల్ని తినేస్తుంది

  • @kallurisubrahmanyam4350
    @kallurisubrahmanyam4350 ปีที่แล้ว

    ThanQ

  • @jojireddy7895
    @jojireddy7895 ปีที่แล้ว

    Most of us dont know why n how buddhism vanished from india even though it is well established in some other asian countries, make video please.

  • @tejarockzz8385
    @tejarockzz8385 3 หลายเดือนก่อน

    7:56 July 4th bro

  • @akshith1091
    @akshith1091 ปีที่แล้ว +62

    అందరూ ముందు ఖురాన్ & బైబిల్ ను పూర్తిగా చదవాలి అందులోని దుర్మగాలను తెలుసుకోని ప్రశ్నించాలి

    • @rameshpyrdha327
      @rameshpyrdha327 ปีที่แล้ว +10

      నువ్వు హిందూ గ్రంథాలు అన్నీ చదివి విమానం, రాకెట్ లని మించిన గొప్ప ఆవిష్కరణలు చెయ్యాలి.

    • @pedadasiddardha5492
      @pedadasiddardha5492 ปีที่แล้ว +11

      ​@@rameshpyrdha327 Vymanika Shastra already existed and so many people are doing research on it

    • @pedadasiddardha5492
      @pedadasiddardha5492 ปีที่แล้ว +2

      ​​@@bmjb1726 ne message chestha ra😆😆😆😂😂😂

    • @pedadasiddardha5492
      @pedadasiddardha5492 ปีที่แล้ว +1

      ​@@bmjb1726 ne nu chestha ra😆😆😆😂😂😂

    • @pedadasiddardha5492
      @pedadasiddardha5492 ปีที่แล้ว +1

      ​@@bmjb1726 ne message chestha 😆😆😆😂😂😂

  • @newSynopsis
    @newSynopsis ปีที่แล้ว

    Anne nee mic ki problem anukunta

  • @chutkeyfarmers4375
    @chutkeyfarmers4375 ปีที่แล้ว

    Nice

  • @omnamahshivaya-eb9uw
    @omnamahshivaya-eb9uw ปีที่แล้ว

    Bro India loo nee gowa gurunchi oka video chaivaa

  • @leelalakshminarayachuduru398
    @leelalakshminarayachuduru398 ปีที่แล้ว +2

    IKA IPPUDU WORLD LO ALL EUROPEANS NI TARIMIGOTTI
    INDIAN'S 🇮🇳 RAAJYAM YELALI.. 😁😆JAI HIND 🇮🇳

  • @RavinderNayak_oo7
    @RavinderNayak_oo7 ปีที่แล้ว +2

    Bro July 2 kadhu July 4 independence day of America.

  • @spsdhar3651
    @spsdhar3651 ปีที่แล้ว +1

    Bro..USA independence is on July 4th not on 2nd. You did collected good content but comparison is not true. INDIA is a nation we already much more far ahead from any country in the world. We live with emotions.

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara ปีที่แล้ว +1

    After getting independent from Britishers , Americans forgot morals & began behaving proudly & as they liked. Gradually, native Americans were weakened by migrated Americans.

  • @purnachandarkaleru9499
    @purnachandarkaleru9499 ปีที่แล้ว

    Great

  • @Charan-tz7mo
    @Charan-tz7mo ปีที่แล้ว +5

    బ్రో ఆర్యులు భారత దేశం పై ఎలా దండయాత్ర చేశారో ఒక వీడియో చేయ్యు బ్రో

    • @pedadasiddardha9655
      @pedadasiddardha9655 ปีที่แล้ว

      Babu you still believe in Aryan Invasion theory rey Already Archeological Survey of India clearly proved that Aryan invasion is a fake

    • @badhrikrishna7134
      @badhrikrishna7134 ปีที่แล้ว

      Avunu

    • @whatsappstatuslover2613
      @whatsappstatuslover2613 4 หลายเดือนก่อน

      Orey pappa adi fake theory britishers chepina sollu puranam

    • @Pardhu__
      @Pardhu__ 3 หลายเดือนก่อน +1

      ఆర్య ద్రావిడ సిద్ధాంతము కి ఆదరాలు చూపించు, ఆర్యల కులం, భాషా ప్రాంతమూ మొదలగు ఆధారాలు ఎక్కడ? దేశాన్ని రెండు ముక్కలు చేయడానికి south India north India లాగా చేయడం కోసం క్రైస్తవమతం బ్రిటిష్ పాలకులు చేసిన అతి పెద్ద కుట్ర ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతము. Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 3 หลายเดือนก่อน

      ఆర్య సిద్ధాంతం అంటే ఏమిటి: ఒకప్పుడు దక్షిణ భారతీయులే ఉత్తర భారతం లో ఉండేవారని, వారిని విదేశాల నుండి 1500 BCE లో వచ్చిన ఆర్యులు దక్షిణానికి తరిమేసారని, వేదాలు, హిందూ మతం కూడా వారే భారత దేశానికి తీసుకువచ్చారని, బ్రాహ్మణ వర్ణం కూడా వీరితోనే మొదలయ్యింది అని ఈ సిద్ధాంతం చెప్తుంది. దక్షిణ భారతీయులకి ద్రవిడులు అని సిద్ధాంతం పేరు పెట్టింది. ఆర్యులు తెల్లగా ఉంటారు, ద్రవిడులు నల్లగా ఉంటారు అనేది కూడా ఈ సిద్ధాంతంలో ముఖ్యమైన భాగం. ఈ ఆర్యన్ సిద్ధాంతం లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో “ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతం” గా పిలువబడే అత్యంత ప్రమాధకరమైన రకం నేను వివరించింది. మరీ మూర్ఖులు తప్ప ప్రస్తుతం దీనిని సమర్ధించే చరిత్రకారులు ఒక్కరు కూడా లేరు. ఈ ఆర్యన్ సిద్ధాంతం లో లోపాలేంటి, అది ఎందుకు పూర్తిగా తప్పు అనే అంశం మరో సారి వివరిస్తాను
      రాముడు, కృష్ణుడు ఆర్యులు, రావణుడు, నరకాసురుడు ద్రవిడులు. ద్రావిడ రాజులైన రావణ, నరకాసురులని ఆర్య రాజులైన రాముడు, కృష్ణుడు చంపేశారు అని, ఈ సిద్ధాంత ఆధారంగా ఒక కధని సృష్టించి ప్రచారం చేస్తున్నారు. దక్షిణ భారతీయులకి రామ, కృష్ణులపై ద్వేషాన్ని కలుగచేసి, హిందూ ధర్మానికి దూరం చేసి, క్రైస్తవంలోకి మార్చడానికి చేస్తున్న ప్రయత్నం ఇది.
      ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతమే అనుకుంటే ఇది అంత కాన్నా కూడా మరింత నీచమైన వక్రీకరణ. రామ కృష్ణులకి ఈ ఆర్యన్ సిద్ధాంతాన్ని అంటగడుతున్న వారి వాదనలో లోపాలు ఒకసారి చూద్దాం
      1. వారి సిద్ధాంతం ప్రకారమే ఆర్యులు మన దేశం లో ప్రవేశించింది BCE 1500 ప్రాంతంలో. అంటే సుమారు 3500 సంవత్సరాల క్రితం. మన పురాణాల గురించిన ప్రాధమిక అవగాహన ఉన్నా కృష్ణావతారం ద్వాపరయుగ అంతంలో వచ్చిందని, అంటే క్రిష్ణావాతం వచ్చి కనీసం 5500, రామావతారం కృష్ణావతారానికి ముందు వచ్చిందని తెలుసుతుంది. 3500 క్రితం ఆర్యులు వచ్చారు అని మీ సిద్ధాంతమే చెప్తుంటే 5500 క్రితం వచ్చిన కృష్ణుడు, అంతకన్నా ముందు వచ్చిన రాముడు ఆర్యులు ఎలా అయ్యారు?
      2. రామ రావణ యుద్ధం ఆర్య-ద్రావిడ యుద్ధంగా ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేసే వారు చూపుతారు. ఆర్య ద్రావిడ జాతుల మధ్య ఉన్న జాతి వైరానికి దీనిని ఉదాహరణగా చూపుతారు. రామాయణం గురించి ప్రాధమిక అవగాహన, కనీస ఇంగిత జ్ఞానం ఉన్నా కూడా దేనిని ఎవరూ నమ్మరు, ఎందుకంటే రావణుడిని చంపిన తరువాత రాముడు లంకా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోడు రావణ సోదరుడైన విభీషనుడికే రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. అంటే ఈ సిద్ధాంతం ప్రకారం ద్రావిడుడికి. ఇది నిజంగా జాతి వైరమే అయితే రాముడు అలా ఎందుకు చేస్తాడు? రామ - రావణ యుద్ధ లక్ష్యం ధర్మ స్థాపనే కానీ అది జాతి వైరం కాదు.
      3. ఆర్యన్ సిద్ధాంతం ప్రకారం ఆర్యులు తెల్లగా ఉంటారు, ద్రవిడులు నల్లగా ఉంటారు. రాముడు, కృష్ణుడు ఇద్దరూ నల్లగానే ఉంటారు. ఈ ప్రకారం చూసినా వాళ్ళు, వాళ్ళ సిద్ధాంతం ప్రకారమే ఆర్యులు కారు
      4. వేదం, హిందూ ధర్మం, బ్రాహ్మణ వర్ణం ఆర్య జాతి సంబంధమైనవి అని ఈ సిద్ధాంతం చెప్తుంది. అయితే ఇది ప్రచారం చేసే మూర్ఖులు ఒక విషయం తెలుసుకోవాలి. నరకాసురుడు, రావణుడు ఇద్దరూ బ్రాహ్మణులే. ఇద్దరూ బ్రహ్మ గారి వంశంలోనే పుట్టారు. పైగా రావణుడు శివ భక్తుడు, గొప్ప వేద పండితుడు. శివ భక్తుడు, వేద పండితుడు, బ్రాహ్మణుడు అయిన రావణుడు వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారమే ద్రావిడుడు కాదు.
      ఇటువంటి ప్రచారం చేసే వారి లక్ష్యం దక్షిణ భారతీయులని హిందూ ధర్మానికి దూరం చేసి క్రైస్తవ మత వ్యాప్తి చెయ్యడం. ఈ ప్రచారం వీరితో చేయించే వారి లక్ష్యం మన దేశస్తులని ఉత్తర-దక్షిణ భారతీయులుగా మానసికంగా విడదీసి తరువాత దేశాన్ని కూడా ముక్కలు చెయ్యడం. దేశాన్ని నాశనం చెయ్యడం.

  • @sticrazyfacts55
    @sticrazyfacts55 ปีที่แล้ว

    1st view and 1st like and comment

  • @munnaroyals7404
    @munnaroyals7404 ปีที่แล้ว +2

    Mari india lo Koda real Indians evaro cheppu bro...nuvvu chepithey okkasari vinali plsss

    • @user-im1sh4qe8t
      @user-im1sh4qe8t ปีที่แล้ว +1

      South Indians.. యుద్ధాల కారణంగా మనం క్రింది బాగానికి నెట్టబడ్డం.. క్రీ.పూ. 2 వేల సంవత్సరాల క్రితం మన పూర్వకులు కూడా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చారు

    • @munnaroyals7404
      @munnaroyals7404 ปีที่แล้ว

      @@user-im1sh4qe8t వున్న వాళ్లు లో ఎవరు real Indians చెప్పండి.....

    • @user-im1sh4qe8t
      @user-im1sh4qe8t ปีที่แล้ว +4

      @@munnaroyals7404 భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఇరాక్, ఇరాన్, ఆ ప్రాంతాల నుండి ప్రపంచానికి విస్తరించారు. మొదటగా ఇండియా కి వచ్చింది ద్రావిడ్లు..

    • @munnaroyals7404
      @munnaroyals7404 ปีที่แล้ว +1

      @@user-im1sh4qe8t TQ........👏👏

    • @Alliswell-cr6vb
      @Alliswell-cr6vb ปีที่แล้ว

      @@munnaroyals7404 bro vaadu cheppindi nammakandi,Aryan Invasion theory oka bhogus theory and vaadiki kooda evado pastor lanjakoduku cheppi vuntaadu.Britishers divide and rule policyki thaggattu maxmuller ane oka christian lanjakoduku Aryans(Merit),Dravidians (south indians)ni veru veru choopisthu propagate chesaadu

  • @durgaprasadthumati9574
    @durgaprasadthumati9574 ปีที่แล้ว

    American independance day 2 nd july 1776 kadu 4 th july.

  • @sailakumar174
    @sailakumar174 6 หลายเดือนก่อน

    HOW ARYANS
    CAPTURED SC AND ST IN
    INDIA ? ? ? ? ? ? ? ? ?? ? ? ? ? ?? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ?? ? ??

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 3 หลายเดือนก่อน

    ఇండియా లో ములవాసులైన ద్రవిడులు, ఆర్యుల చేతిలో ఎలా ఓడిపోయారు దీనిపై ఒక వీడియో చేయ్యండి

    • @Pardhu__
      @Pardhu__ 3 หลายเดือนก่อน +1

      ఆధారాలు ఎక్కడ, ఆర్యల బాషా కులం ప్రాంతము మొదలగు ఆధారాలు ఎక్కడ. South India North India రెండు దేశా లు గా విభేదాలు విభజన చేయడానికి క్రైస్తవమతం బ్రిటిష్ ప్రభుత్వ పాలకులు చేసిన అతి పెద్ద కుట్ర ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతము. Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏

  • @darlingsfan9482
    @darlingsfan9482 ปีที่แล้ว +7

    Gore lemo yesu aandari ki yela telusu aani desam lo christianity vundi kabati yesu devudu ani yedustaru e video chusaka gorelaku telusivundali yeno dharma lanu champesi balavantam gaa christianity nee yekincharu jesu devudu kadu raa gorela raa

  • @PavanRam1
    @PavanRam1 ปีที่แล้ว

    This video is copied from Hindi channel The Curious Cobra, entire script of this video is the translation from hindi to telugu. Please give respect to the creator before copying. 😒

  • @chrohit249
    @chrohit249 ปีที่แล้ว

    Anna curious cobra nundi... Achuguddesav po........

  • @sureshkambala4866
    @sureshkambala4866 ปีที่แล้ว +5

    🙏❤❤💛👌

  • @titankkc3820
    @titankkc3820 ปีที่แล้ว +5

    Indian population nii kuda lepesavallu population and freedom fighters lekunte 💀💀

    • @kammariramulu6733
      @kammariramulu6733 ปีที่แล้ว

      Ippatiki aakramana poorthi ainda.konni jaathullo valasavaada mansthatvam eppatiki sajeevanga untundi.

    • @ravulakrishnareddy8706
      @ravulakrishnareddy8706 ปีที่แล้ว

      Khpammam agency,