Sr Actor & Advocate CVL Narasimha Rao Exclusive Interview || Dil Se With Anjali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 88

  • @sujathaaravapalli8246
    @sujathaaravapalli8246 4 ปีที่แล้ว +1

    Anjali garu miku thnx, entha great person ni paricham chesi andhuku, great words

  • @ksrksr341
    @ksrksr341 5 ปีที่แล้ว +1

    Anjali garu i am impressed the way you thinking and asking those questions. Keep it up.

  • @kishorebhanu6879
    @kishorebhanu6879 5 ปีที่แล้ว +8

    Great personality
    C.V.L Narasimha Rao Gaaru

  • @shravya6635
    @shravya6635 5 ปีที่แล้ว +1

    Madam, expecting more interviews like this. We get lot of awareness from such interviews. Keep it up madam

  • @anilbharadwajchivukula8879
    @anilbharadwajchivukula8879 5 ปีที่แล้ว +6

    Very excellent interview, I request teh Idreams to provide English subtitles for this interview and re upload. Please do kindly accept my request.

  • @venkataramana5686
    @venkataramana5686 5 ปีที่แล้ว +2

    Hat's off sir nice interview👌👌👌👏👏

  • @palamurukrishnabathula2612
    @palamurukrishnabathula2612 4 ปีที่แล้ว

    Good interview GVL sir & Anjali madam

  • @thuvvaraju1142
    @thuvvaraju1142 5 ปีที่แล้ว +1

    Chalaa correct ga matladaru sir....hat's up sir..

  • @vijaykmo
    @vijaykmo 5 ปีที่แล้ว

    Best Interview madam, Anjali madam please do atleast one interview per month we missed your interview for very long. thanks for this meaningfull interview i did meet CVLN in 2009 In Hyderabad through SIFF

  • @revanthkumarkotti593
    @revanthkumarkotti593 3 ปีที่แล้ว

    Super interview anjali garu

  • @sameermd9956
    @sameermd9956 5 ปีที่แล้ว

    excellent madam......excellent madam......excellent madam......your 100% correct

  • @KotaSarat52
    @KotaSarat52 5 ปีที่แล้ว

    Nice interview....inka konta time undi unte bhagundedhi

  • @sravanthijakkula5268
    @sravanthijakkula5268 5 ปีที่แล้ว +2

    very good interview

  • @kamalji
    @kamalji 5 ปีที่แล้ว +5

    అయ్యా CVL నరశింహరావు గారు. మీరంటే మాకు చాలా గౌరవం. మొత్తం ఇంటర్ వ్యూ చూసాము. చివర్లో భాష గురించి మాట్లాడరు. బహుశ ఆ విషయంలో మీకు అవగాహన లోపమున్నది అని అనిపిస్తున్నది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో మూడు రకాల ప్రాంతాలుండేవి కదా.. మరి ఆ మూడు ప్రాంతాలకు ప్రత్యేకమైన భాష వున్నదా..? యాస వేరు మాండలికాలు వేరు, ఈ దేశంలో ప్రతి 30 కిలోమీటర్లకు మనుషులు వాడే వాడుక బాషలోను సంస్కృతిలోనూ జీవన విదానంలో చిన్న చిన్న తేడాలుంటాయి. మాట్లాడే వాడుక పదాల్లోనూ.. వాటినే మాండలికాలు అని పిలుస్తారు. మీకు ఇలాంటి చిన్న విషయం తెలీకపోవడం ఆశ్చర్యంగా వున్నది. అలానే తెలుగులోకి పార్శీ, ఉర్దూ పదాలు వచ్చి చేరాయి అందులో భాగమే మీరు ఉదహరించిన తష్వ.. అంతే కానీ అది ప్రత్యేకమైన భాష కాదుయ్య.
    తెలుగులోనే మాండలికాలు పలు రకాలుగా వుంటాయి. మీరు చెప్పిందే నిజమనుకొంటే మరి రాయలసీమ కు కూడ ప్రత్యేకమైన భాష వుండాలి.. వున్నదంటారా.. వాళ్లు కూడ అలానే చెప్పుకొంటున్నారా..? లేదే..? భాషకు మాండలికాలు తేడా తెలీకుండా మీలాంటి మేధావులు కూడా మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా వున్నది. బహుశ యాంకరమ్మకు ఈ మాండలికాల మీద అవగాహన వున్నట్లు లేదు అందుకే "యాస" అంటూ మాట్లాడారు.
    తెలంగాణా భాషా.. కోస్తా సర్కారు జిల్లాల భాష.. రాయల సీమ బాషా అంటూ ప్రత్యేకమైన బాష అంటూ ఏదీ లేదు అన్నీ "తెలుగే"... వాటిలో ప్రాంతాలనుసరించి మాట్లాడే మాండలికాలు వేరు. తెలంగాణ మాండలికం.. రాయలసీమ మాండలికం..కోస్తాంద్ర మాండలికం నెల్లూరు జిల్లా మాండలికం ఇలా వున్నాయి కాని తెలంగాణ భాష .కోస్తాంధ్ర బాషా.. రాయల సీమ భాష అంటూ ప్రాంతాల పేరుతో ప్రత్యేకమైన బాషలేవి లేవు. ప్రత్యేకమైన బాష ని చెప్పుకొవాలంటే లిపి వేరుగా వుండాలి.. పదాలు వేరుగా వుండాలి పలికే విదానంలో శబ్దం వేరుగా వుండాలి.. మరి తెలంగాణాలో మాట్లాడినా రాసినా తెలుగే వుంటుందే..అదెలా మరి..?? లేదు లేదు మాకు తెలంగాణ బాష ప్రత్యేకంగా వుందంటూ మాట్లాడితే ఖచ్చితంగా అది మూర్ఖపు వాదనే అని ఘంటాపధంగా చెప్పగలను.

    • @socialresearcher9778
      @socialresearcher9778 5 ปีที่แล้ว

      తెలంగాణ తెలుగు లో ఉర్దూ పదాలు ఎక్కువగా ఉండటం వల్ల మిగతా ప్రాంత తెలుగు వారికీ అర్ధం అవట్లేదు , మాండలికం కంటే ఈ వేరే బాష పదాలతోనే సమస్య

  • @laasyabandaru8433
    @laasyabandaru8433 4 ปีที่แล้ว

    Excellent sir.

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 5 ปีที่แล้ว +1

    Good interview.

  • @kondepudiparamjyothi7597
    @kondepudiparamjyothi7597 5 ปีที่แล้ว

    I like Anjali Garu anchoring

  • @bobbykasi5540
    @bobbykasi5540 5 ปีที่แล้ว

    I am impressed sir

  • @ganti6773
    @ganti6773 3 ปีที่แล้ว +2

    అయ్యా నగ్న సత్యాన్ని చెప్పేరు.
    తల్లిదండ్రులు మంచి ప్రవర్తన, ఉదార గుణాలు తప్పకుండా పిల్లల మీద ప్రభావం ఉంటుంది.

  • @csg-dq9jx
    @csg-dq9jx 5 ปีที่แล้ว +2

    You are right sir.

  • @sudhadevi9666
    @sudhadevi9666 5 ปีที่แล้ว +16

    ప్రపంచ తెలుగు మహాసభల లో kcr గారి భాష విన్నారా...అద్భుతం 🙏
    నారాయణ రెడ్డిగారు pv నరసింహారావుగారు ఎలా మాట్లాడేవారు,అచ్చ తెలుగులో!!..
    ఉర్దు మీడియం లు...ఆ భాష ప్రభావం పడటం వల్ల కొంచెం తెలంగాణ పదాలు వేరు గా ఉన్నాయి ...but అందరం తెలుగు వాళ్ల మే..రాష్ట్రాలు వేరైనా అది పరిపాలనా సౌలభ్యం కూడా...అందరం ఒక్కటే..ఆ భాష యాస చులకన అనేది లేదు...ఎవరో ఎక్కడో కొన్ని అంటుంటారు...నా అభిప్రాయం చెప్పాలనిపించి చెప్పాను సర్...పొరపాటనిపిస్తే మన్నించండి...tnq...

    • @Wishva737
      @Wishva737 5 ปีที่แล้ว +4

      మీకు ఎమన్నా సిగ్గు ఉందా.. బ్రిటిష్ వారు మొదటి సారి సినిమా కెమెరా లు తెచ్చింది 1920 సమయం లో అది కూడా మద్రాసు, ముంబై, కలకత్తా కు మాత్రమే . ఆంధ్ర వారు వారి వూరు వదిలి మద్రాసు వెళ్లి కస్టపడి కళ నేర్చుకొని పైకి ఎదిగారు. తెలంగాణ వారిని చెన్నై వెళ్ళదు అని ఆంధ్ర వాళ్ళు అడ్డు పడ్డారా ??? Again మీకు ఏమైనా సిగ్గు ఉందా ? ప్రతి దానికి ఆంధ్ర వాళ్ళ మీద పది ఏడుస్తారు ... @ 1:07 రెంట్ కి వచ్చారా ? దమ్ము ఉంటె అన్నపూర్ణ స్టూడియోస్, సురేష్ బాబు స్టూడియోస్ మీద చేయి వేయండి లీగల్ గా. .. హైదరాబాద్ మన తెలుగు నేల అని వచ్చి సినిమా ఇండస్ట్రీ ని బాగు చేస్తే వారి మీద పడి ఏడుస్తారా ? శేఖర్ కమ్ముల, సందీప్ రెడ్డి ఎవరు. ??. తెలంగాణ డైరెక్టర్స్ కార ? ఎవరికన్నా టాలెంట్ ఉంటె ఎవరిని ఆపలేరు. Shame on you Anjali garu to support this shitty talk of CVL.. stopped watching interview after 1:07 mins.

    • @anudeep2328
      @anudeep2328 5 ปีที่แล้ว +3

      నో మేడం మన్నించం, మీరు చెప్పిన సత్యం మాకనవసరం. మాకేదానిపిస్తే అది కక్కేస్తాం. మా జీవితాలలోని అశాంతిని ఇక్కడ కామెంట్స్ కి రిప్లై గా ఏది పడితే అది సూడో పేర్లతో విసర్జిస్తాం. మాకు ఎలాగూ మొఖాలు ఉండవు. మామాటే, మాకుతెలిసిందే నిజం, ఇదేచిల్లర వాగుడు బైట మాట్లాడలేం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలిగా మరి. మేము చదువుకున్న మూర్ఖులం మాకు చరిత్ర, లిటరేచర్, సంస్కృతి అనవసరం.
      ఇక్కడొకడు అదే కేటగిరీ వాడు ఉన్నాడు డైరెక్టుగా కామెంట్ పోస్ట్ చెయ్యలేని ఒక నపుం.

    • @sudhadevi9666
      @sudhadevi9666 5 ปีที่แล้ว

      @@anudeep2328 👏👏👏

    • @surendrababu8073
      @surendrababu8073 5 ปีที่แล้ว

      great person

    • @jaganmohanrav2524
      @jaganmohanrav2524 5 ปีที่แล้ว

      Sudha Devi 🙏

  • @bikshapathi7191
    @bikshapathi7191 5 ปีที่แล้ว +2

    It's true .first five minutes

  • @csgoud9310
    @csgoud9310 5 ปีที่แล้ว +11

    No sound clarity after 40 minutes

  • @csgoud9310
    @csgoud9310 5 ปีที่แล้ว +8

    Mastu matladinru Telangana sahityam, cinema la gurinchi.... Jai telungana..

    • @Wishva737
      @Wishva737 5 ปีที่แล้ว

      మీకు ఎమన్నా సిగ్గు ఉందా.. బ్రిటిష్ వారు మొదటి సారి సినిమా కెమెరా లు తెచ్చింది 1920 సమయం లో అది కూడా మద్రాసు, ముంబై, కలకత్తా కు మాత్రమే . ఆంధ్ర వారు వారి వూరు వదిలి మద్రాసు వెళ్లి కస్టపడి కళ నేర్చుకొని పైకి ఎదిగారు. తెలంగాణ వారిని చెన్నై వెళ్ళదు అని ఆంధ్ర వాళ్ళు అడ్డు పడ్డారా ??? Again మీకు ఏమైనా సిగ్గు ఉందా ? ప్రతి దానికి ఆంధ్ర వాళ్ళ మీద పది ఏడుస్తారు ... @ 1:07 రెంట్ కి వచ్చారా ? దమ్ము ఉంటె అన్నపూర్ణ స్టూడియోస్, సురేష్ బాబు స్టూడియోస్ మీద చేయి వేయండి లీగల్ గా. .. హైదరాబాద్ మన తెలుగు నేల అని వచ్చి సినిమా ఇండస్ట్రీ ని బాగు చేస్తే వారి మీద పడి ఏడుస్తారా ? శేఖర్ కమ్ముల, సందీప్ రెడ్డి ఎవరు. ??. తెలంగాణ డైరెక్టర్స్ కార ? ఎవరికన్నా టాలెంట్ ఉంటె ఎవరిని ఆపలేరు. Shame on you Anjali garu to support this shitty talk of CVL.. stopped watching interview after 1:07 mins.

    • @munimanohar2213
      @munimanohar2213 5 ปีที่แล้ว +1

      @@Wishva737 jai telangana cenima...

    • @csgoud9310
      @csgoud9310 5 ปีที่แล้ว +1

      @@Wishva737 shekar kammula is not from Telangana... Please know that... In 80 years of Telugu cinema... Why only few members from Telangana..? There was always discriminated Telangana language in movies.... Annapurna studios, Ramanaidu studios and Ramoji film city e.t.c.. These lands given freely to them... But they sold to others for money and used for commercial purpose... Most of them in industry has caste feeling.. Please know completely about issue and do valid argument madam... Thanks

    • @eswarlade4531
      @eswarlade4531 5 ปีที่แล้ว

      @@Wishva737 you should watch whole interview , Telangana vishayam thappa he excels at every other topic.plz do watch

    • @bharathreddy1134
      @bharathreddy1134 5 ปีที่แล้ว +1

      Shitty people again proved .....first conversation endhi ....Mee lanti badapalu undalli

  • @kollamkaburlu
    @kollamkaburlu 5 ปีที่แล้ว +1

    Anchor looks so homely and beautiful.

    • @anudeep2328
      @anudeep2328 5 ปีที่แล้ว +1

      తనని ఒక అక్కగా చూడలేమేమోగా బాస్ నిజమేంటంటే వాళ్లకు మన ఏజ్ ఉన్న పిల్లలు ఉంటే మన కాంప్లిమెంట్స్ ఇబ్బంది పెడ్తాయేమోగా ఆలోచించండి. తప్పుగా తీసుకోకండి.

    • @prakashquest850
      @prakashquest850 4 ปีที่แล้ว

      @@anudeep2328 neeeeeeeeeeeeeeee guddala

  • @ppriyanka3801
    @ppriyanka3801 5 ปีที่แล้ว +5

    Anjali mam. Garikapati vari interview epudu. Waiting

    • @ravikiran8195
      @ravikiran8195 5 ปีที่แล้ว

      Is this N.Priyanka...

    • @bharathreddy1134
      @bharathreddy1134 5 ปีที่แล้ว +1

      Endhuku bujji manaki ....ayanaki seperetu channel ey undhi akkada savandi

  • @sumanthchowdary6096
    @sumanthchowdary6096 5 ปีที่แล้ว +2

    Mam take rohini sindhuri madam interview
    Pls

  • @pramod_prami
    @pramod_prami 5 ปีที่แล้ว +4

    Start video 3:50

  • @hridaimanav3620
    @hridaimanav3620 5 ปีที่แล้ว

    👌👍

  • @n.shivakrishna
    @n.shivakrishna 5 ปีที่แล้ว +3

    If I am not wrong the words "Vakilu saab" and "tashva" are URDU(which came to Telangana from Persia through invaders) words.

  • @vamsipull
    @vamsipull 5 ปีที่แล้ว +2

    I liked all the things you said. I totally object to the thing that Telangana Telugu. Just because there are a bunch of words in usage in different areas. each area Telugu will become a separate language. The basic concepts of Telugu are same everywhere

    • @Wishva737
      @Wishva737 5 ปีที่แล้ว

      VAMSI PULLAKAVI
      Ollu pogaru patti Ila thayaru ayyadu

  • @Realtimetech
    @Realtimetech 3 ปีที่แล้ว

    39:12 Voice disturbance started

  • @seerapusreenivasarao3826
    @seerapusreenivasarao3826 2 ปีที่แล้ว

    ఉండాలి

  • @maruthivideos8410
    @maruthivideos8410 3 ปีที่แล้ว

    Hi sir
    Ammai majer ente enni samvastharalu, enni nelalu, enni rojulu kaligi vundali.
    Pelliki vayasetha kavali.?
    18 years ani chebutharu
    18 years complate ayyi,
    19 start avvala..?
    17 years complete ayyi 18 years start aithe saripothundha...?

  • @karunkumarsetty2146
    @karunkumarsetty2146 5 ปีที่แล้ว +1

    Sir bharyabadithula sangam vizag lo unda sir.

  • @VC_19335
    @VC_19335 5 ปีที่แล้ว +3

    40 min tarvatha nundi sound clarity not good... Plz tc.

  • @sriketkomali
    @sriketkomali 5 ปีที่แล้ว

    Narasimham gaaru neerasamgaa kaakunda Maha Nikkacchiga chepparu! proud of you!

    • @sriketkomali
      @sriketkomali 5 ปีที่แล้ว +1

      Telangana Gurinchi enta baaga vivarinchaaro! Chaala maarpu raavalani aasisthunna!

    • @Wishva737
      @Wishva737 5 ปีที่แล้ว

      vijayalakshmi komali
      India nundi kuda vidipothunnara ?

    • @Wishva737
      @Wishva737 5 ปีที่แล้ว

      @mukund p మీకు ఎమన్నా సిగ్గు ఉందా.. బ్రిటిష్ వారు మొదటి సారి సినిమా కెమెరా లు తెచ్చింది 1920 సమయం లో అది కూడా మద్రాసు, ముంబై, కలకత్తా కు మాత్రమే . ఆంధ్ర వారు వారి వూరు వదిలి మద్రాసు వెళ్లి కస్టపడి కళ నేర్చుకొని పైకి ఎదిగారు. తెలంగాణ వారిని చెన్నై వెళ్ళదు అని ఆంధ్ర వాళ్ళు అడ్డు పడ్డారా ??? Again మీకు ఏమైనా సిగ్గు ఉందా ? ప్రతి దానికి ఆంధ్ర వాళ్ళ మీద పది ఏడుస్తారు ... @ 1:07 రెంట్ కి వచ్చారా ? దమ్ము ఉంటె అన్నపూర్ణ స్టూడియోస్, సురేష్ బాబు స్టూడియోస్ మీద చేయి వేయండి లీగల్ గా. .. హైదరాబాద్ మన తెలుగు నేల అని వచ్చి సినిమా ఇండస్ట్రీ ని బాగు చేస్తే వారి మీద పడి ఏడుస్తారా ? శేఖర్ కమ్ముల, సందీప్ రెడ్డి ఎవరు. ??. తెలంగాణ డైరెక్టర్స్ కార ? ఎవరికన్నా టాలెంట్ ఉంటె ఎవరిని ఆపలేరు. Shame on you Anjali garu to support this shitty talk of CVL.. stopped watching interview after 1:07 mins.

    • @anudeep2328
      @anudeep2328 5 ปีที่แล้ว +1

      @mukund p సర్ మిగతా కామెంట్స్ లో కూడా ఇదే కామెంట్ పేస్ట్ చేస్తున్నారు బాబు గారు. పిచ్చోడి చేతిరో రాయి ఐపోయింది కామెంట్స్ సెక్షన్. ఇతనిపై జాలిపడడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయులం మీరైన నీనైన.

    • @jaganmohanrav2524
      @jaganmohanrav2524 5 ปีที่แล้ว

      Archana Srinivas 🙏

  • @HariKrishna-mi6is
    @HariKrishna-mi6is 5 ปีที่แล้ว +2

    29:00

  • @sathishammula5098
    @sathishammula5098 5 ปีที่แล้ว +6

    Maga valla kante aadavallu chala cunning andharu kaadu.

  • @naagsadineni5737
    @naagsadineni5737 5 ปีที่แล้ว +2

    please change the anchor, she is laughing unnecessarily. She is not interviewing . while CVL garu talking very seriously , she is laughing. it's irritating .

  • @Nani-yz2jm
    @Nani-yz2jm 3 ปีที่แล้ว

    Sir iam hanumanthu please help me my wife varry hunting please it's my Last stage in susaide please

  • @rajeshyalangi4956
    @rajeshyalangi4956 5 ปีที่แล้ว +10

    Lost respect on you after watching this....though I agree with many of the points u discussed...if u are very much interested in separate film industry, unite all the people and start hesitation, stop acting in films which are directed by or produced by Andhra People....since u believe that Telangana language has been not getting valued and bothering about telangana serials....my question is why you are not talking in Telangana language .
    If u are fighting for the justice of the Telangana people... U can question KCR why he didn't make dalit CM after Telangana formation ...is it not cheating Telangana people... Why u have not filed a case with your intelligence....
    Stop talking all these nonsense....give advise to both states for development of brotherhood between the two states...give suggestions for development of fine arts...
    Thanks.

    • @morrismano811
      @morrismano811 5 ปีที่แล้ว +2

      Deep rooted separatist you are. Harmful for society

    • @prakashquest850
      @prakashquest850 4 ปีที่แล้ว

      Rajesh Yalangi
      ... ne Andhra guddalna modda..!

    • @rajeshyalangi4956
      @rajeshyalangi4956 4 ปีที่แล้ว

      @@prakashquest850 inthakanna goppa language ne dagara expect cheyalem anukunta ...if there any difference of opinion debate or talk ...this is not the way to talk ....atleast learn some decency first

  • @kollamkaburlu
    @kollamkaburlu 5 ปีที่แล้ว +1

    28:10 katnam tesukovadam tappu ainapudu ivvadam nera me kada, Mari medhavulu kuda metha avulu la gaddi mestunnara. Adallu chetilo jeevitalu nasanam avachu ani adalla ku chattam chuttam gaa marinda. Whose lost In this issues should involve human rights commission.
    Due to both men and women both are humans.

    • @nirmal6362
      @nirmal6362 5 ปีที่แล้ว

      Good point raised. In India, most laws are gender biased, some overly highlited and other ignored for no reason.

  • @seerapusreenivasarao3826
    @seerapusreenivasarao3826 2 ปีที่แล้ว

    మీ లాంటి న్యాయ వాదులు ప్రతీ మండల కేంద్రం లో

  • @PremKumarG158
    @PremKumarG158 4 ปีที่แล้ว

    Telangana bhasha patla mee abhipraysm tho akiebhavestune... Telugu bhasha lo chochuku vachina ledha urdu tho prabhavamaina Telugu ga nenu bhavesthanu... Telugu vadukulone Telangana ga marpuchedhinadi ani okkasari chadivanu... Koni samvatsarala Nizam elubhadiloni deccan pratha prajala bhasha aiyina Telugu pai urdu prabhavame nedu manam matladuthuna bhasha... Aa bhashani Telangana ga bhavisthunsm ani naa abhiprayam... Okka rastram ayina Andhrapradesh lone prati 100kms ku padhalu maripotahi... Bhegelu ani godavari jillavalu ante tvaraga vellu ani mari kondhar vadutharu... Bhina vellu ani mari kon tha mandi.... Padhalu marpu thapiste... Aa bhasayoka punadi Telugu thali ani maa abhiprayam.. Eevi ani ela vuna... Okka manchi interview chusam... Dhanyavadhalu 🙏

  • @munimanohar2213
    @munimanohar2213 5 ปีที่แล้ว

    jai telangana cenima

  • @gouthamtakur9531
    @gouthamtakur9531 5 ปีที่แล้ว

    Anchor koncham telangana history chaduvu amma, chanipovadam ante neku natakam laga cheppara, okasari valla families intikelli chudu, telustundi, telangana state epudu evarni mosam cheayledu ,cheyadu, seperate ina andarni kalpukoni veltundi

  • @lakshmankaranam
    @lakshmankaranam 5 ปีที่แล้ว

    Ma MRO males kanna lancham ekkuva thisukuntundi

  • @kollamkaburlu
    @kollamkaburlu 5 ปีที่แล้ว

    E interview ki kooda oka adame chestundi. Motham streele

  • @vyellajyosula
    @vyellajyosula 5 ปีที่แล้ว

    eyana matladina basha entho dayachesi evaraina cheppagalaru ..

  • @kasare6339
    @kasare6339 5 ปีที่แล้ว +1

    Good interview