ఆర్థిక సంస్కరణల ఆద్యుడికి భారతరత్న | PV Narasimha Rao | Story Board | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 59

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 10 หลายเดือนก่อน +2

    నమస్తే అమ్మ.
    విషయాన్ని ఎంతో చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు మీకు అభినందనలు.

  • @hariv9409
    @hariv9409 10 หลายเดือนก่อน +5

    భారతదేశాన్ని కష్ట కాలంలో ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి

  • @muralisamudrala69
    @muralisamudrala69 10 หลายเดือนก่อน

    ఇలాంటి వ్యక్తి మనదేశంలో పుడతా డో మళ్లీ పుట్ట డో మహోన్నత వ్యక్తి పి.వి.నరసింహారావు మన తెలుగుజాతికి గర్వకారణం

  • @sraghukumar77
    @sraghukumar77 10 หลายเดือนก่อน +2

    Jai PV.🙏Modiji Iron man of World 🙏 జై భారత్. ఈ తరం యుగ పురుషులు మోడీజీ, యోగి జి. సంభావామి యుగే యుగే. జై శ్రీ రామ్ 🙏

  • @garrejagadish
    @garrejagadish 10 หลายเดือนก่อน +2

    చాలా సంతోషం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా తెలంగాణ ముద్దుబిడ్డ కు భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది చాలా చాలా సంతోషం సార్ కాంగ్రెస్ పార్టీ చేయలేని పని మీరు చేశారు ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు భారత్ మాతాకీ జై🎉🎉🎉🎉

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 3 หลายเดือนก่อน +1

      Garrejsgadish : he is telugu bidda both ap and tg cm and pm of nandhyal rayalaseema Andra Pradesh mp to pm seat 5.83 lakhs majority

  • @shaikrahim1191
    @shaikrahim1191 10 หลายเดือนก่อน +6

    Mass respect to our loving ex prime minister of India,one of my favourite politician 🎉🎉🎉🎉❤❤❤❤❤ proud to be an Telugu people 😊

  • @RaviKumar-sh9ku
    @RaviKumar-sh9ku 10 หลายเดือนก่อน +4

    Father of economic reforms

  • @prasadrao7845
    @prasadrao7845 10 หลายเดือนก่อน +1

    గోడ మీద పిల్లి లా ఉంది .... సోనియా గాంధీ హయాంలో ఈ దేశంలో జరిగినన్ని స్కేములు, హిందువులను టార్గెట్ చేస్తూ వాళ్లు తెచ్చిన/ తేవాలనుకున్న చట్టాలగురించి గాని ఎక్కడా చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. నరసింహారావు గారు చనిపోయిన సమయంలో ఆయన పార్ధివ దేహానికి సోనియా మరియు ఆమె దొంగల ముఠా చేసిన ద్రోహాలగురించి గానీ, ఢిల్లీలో ఆయన పార్ధివ దేహం, కాంగ్రెస్ భవన్ లో కనీసం కొద్దిసేపు కూడా ఉంచడానికి సోనియామైనో ఒప్పుకోకపోవడ గురించి గానీ ( ఏదో, ఢిల్లీ, వాళ్ల తాతముత్తాతలు రాసిచ్చిన ఆస్థి లాగ), ఢిల్లీలో దహన సంస్కారానికి, స్మారక చిహ్నం, నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌గాంధీ ల స్మారకాల సరసన, రాజ్ ఘాట్లో ఏర్పాటు చెయ్యనివ్వక పోవడ౦, ఇంకా ఆయన పార్ధివ శరీరం పూర్తిగా దహనం కాకుండా, మధ్యలోనే, సోనియా ముఠా, కాంగ్రెస్ చెంచాగాళ్లు, వెళ్లి పోవడం గురించి కూడా విపులంగా చెబితే బాగుండేది... కాంగ్రెస్ చేసిన దుర్మార్గాలు, ప్రత్యేకించి సోనియా మైనోగారి తెరవెనుక కనుసన్నలలో, మౌన ముని మన్మోహన్ గారి ముచ్చటైన పాలనలో, మన తెలుగు తేజ౦, జాతి రత్న౦ పి.వి. నరసింహారావు గారికి జరిగిన అన్యాయాలూ, అవమానాలు, ద్రోహాలగురించి కూడా, ప్రజలకు, ప్రత్యేకించి మన ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు విపులంగా చెప్పి కాంగ్రెస్ అసలు రంగు బయటపెట్టవల్సి ఉంది.. అప్పుడే, మీ జర్నలిజానికి ఒక, అర్ధం,పరమార్ధ౦, నిజాయితీ ఉన్నట్టు ఉంటుంది... లేకుంటే, గుంపులో గోవింద ఛానల్స్ లో లాగ, మీదీ ఒక గోడమీది పిల్లి ఛానల్ బాపతులాగే ఎప్పట్లాగే మిగిలి పోతుంది... ఇంక మీ ఛానల్ ప్రత్యేకత ఏముంది... ఆయన తన జీవితాంతం నమ్మిన, తన కాంగ్రెస్ చేసిన ద్రోహాన్నీ, అన్యాయాన్ని సరిదిద్ది, ఆయనకు, ఇవ్వవల్సిన, భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇచ్చి, సమున్నత రీతిన సత్కరించి గౌరవించిన, బిజెపి ని గాని, ప్రధాని మోదీ ని గానీ ఎక్కడా మెచ్చుకోకుండా, చాలా చక్కగా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాసం తయారు చేసుకున్న మీ జర్నలిజం ని, తప్పక అభినందించాలి... జవహర్‌లాల్, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, లకు, మన పి.వి.కి మించి, ఏ, అర్హతలు ఉన్నాయని వాళ్లకు వాళ్లే, ఇచ్చేసుకున్నారో అదికూడా మీరు ఎక్కడా చెప్పలేదు... అందరికీ తెలిసిన ఊకదంపుడు ముచ్చట్లే చెప్పినవే చెప్పి, చెప్పి, ముగింపు పలికేరు..ఎంతైనా, మన తెలుగు ఛానెళ్లు తెలుగు ఛానెళ్లే.. అసలు సిసలు, గో. పి. ఛానెళ్లు... మీదీ అదే దోవ. ధన్యవాదాలు.

    • @Rajraj-rh1kf
      @Rajraj-rh1kf 10 หลายเดือนก่อน

      Babri maszid vidhwamsam venuka ayana hasthamundani congress ki anumanam.bjp to kummakku aiyadani vallaki anumanam.

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 10 หลายเดือนก่อน +10

    Namaskar bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp

  • @UdayKumar-dq5pd
    @UdayKumar-dq5pd 10 หลายเดือนก่อน +4

    PV gariki bharth ratana chala lete chesaru

  • @sriramjonnakuti5635
    @sriramjonnakuti5635 10 หลายเดือนก่อน +8

    Chusara media yethhaka pothey...eeyana goppathan manaki yela telusthundi.......okka NTR ye telugu tejam antuu vari samajika media udara goduthunte....e generation ki elanti aanimuthala gurinchi yela telusthundi? Na uddesam NTR ni tagginchadam kadu. NTR samakalikulalo teluguvarinkevaru goppavareleru annattu behave chesedi media. Media chetha tokka badda vallu chala mande unnaru....alanti varilo chiranjeevi kuda okaru. Ma tallitandrulu, Menamavalu NTR gari abhimanulu. Na uddesam biased media ni yetthichupadam matrame. NTR meda amithamyna gavravam undi naku. thappuga artham chesukokandi.

  • @PavankumarGullapalli
    @PavankumarGullapalli 3 หลายเดือนก่อน +1

    Jai PV Narasimha Rao garu and Jai modi jai bjp jai bharath

  • @ramakrishnareddypamulapati5267
    @ramakrishnareddypamulapati5267 10 หลายเดือนก่อน +12

    PV ki modi ichhina gowran, congress vallaku aa matram alochana raledu

    • @vamsikrishna3921
      @vamsikrishna3921 10 หลายเดือนก่อน +6

      Congress gave Bharat Ratna to Rajeev Gandhi 😂😂😂.I don’t know what Rajeev Gandhi contributions to India.

    • @ramakrishnareddypamulapati5267
      @ramakrishnareddypamulapati5267 10 หลายเดือนก่อน

      @@vamsikrishna3921 Rajiv Gandhi is Implemented by Information technology reforms in India especially Cyber towers in Hyderabad and one of the famous aeronatuical pilot or captain in the world

    • @veereshg3403
      @veereshg3403 10 หลายเดือนก่อน

      ఎందుకు అంటే వాళ్ల కు కుటుంబ మాత్రమే ​@@vamsikrishna3921

  • @raghunathareddyummadi5832
    @raghunathareddyummadi5832 10 หลายเดือนก่อน +1

    Modiji thanks for recognition pV gari life contribution to nation

  • @skrasool9547
    @skrasool9547 10 หลายเดือนก่อน

    కాంగ్రెస్ ప్రతిభకు గుర్తించి పటం కడుతుంది జగన్ రాగానే cm కావలి కాంగ్రెస్ విధానం అలా కాదు ముందు పని చేయాలి గుర్తుపు రావాలి

  • @RajeshJRT
    @RajeshJRT 10 หลายเดือนก่อน +19

    swantha congress party ne ayanaku avamanal chesthe, ippudu BJP maryada icchindi..

    • @vamsikrishna3921
      @vamsikrishna3921 10 หลายเดือนก่อน +6

      Congress gave Bharat Ratna to Rajeev Gandhi 😂😂 I don’t know what contributions by Rajeev Gandhi

    • @Wraith96518
      @Wraith96518 10 หลายเดือนก่อน

      He brought computer to India on his back😂😂@@vamsikrishna3921

  • @BrahmakumarYadagiri
    @BrahmakumarYadagiri 10 หลายเดือนก่อน +2

    Om shanti devi akka

  • @venubabu2256
    @venubabu2256 10 หลายเดือนก่อน

    India tiger

  • @Bsreddy7075
    @Bsreddy7075 10 หลายเดือนก่อน +3

    నంద్యాలలో పాములపర్తి గారికి ఎన్టీ రామారావు గారు పోటీ పెట్టలేదు అందుకే 5 లక్షల మెజారిటీ పోటీ గనక ఉంటే గెలుపే లేదు ఇది నిజం జైహింద్.

    • @StuffPacket
      @StuffPacket 10 หลายเดือนก่อน

      Nijame mana prajalu pv ni kuda odinchevaru manchollani ennukoru poti unte . Kajana khollagatee ganna reddy ne ennukune varu

  • @sabavatsrinivasulu4807
    @sabavatsrinivasulu4807 10 หลายเดือนก่อน

    Pv economic revolutionary

  • @ramanjiramanji1792
    @ramanjiramanji1792 10 หลายเดือนก่อน +3

    Jai Modi ji 🚩

  • @RaviKumar-sh9ku
    @RaviKumar-sh9ku 10 หลายเดือนก่อน +1

    Navodaya schools mana pv alochana

  • @sivaprasadreddypalem5699
    @sivaprasadreddypalem5699 10 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Bsreddy7075
    @Bsreddy7075 10 หลายเดือนก่อน +1

    పాములపర్తి గారికి భారతరత్న ఇవ్వడానికి మోడీ గారికి 10 సంవత్సరాలు పట్టింది మొత్తానికి తెలుగు ప్రాంతంలో బిజెపి రాజకీయం బాగా వేడెక్కింది జైహింద్.

  • @pemmarajunagaraju9241
    @pemmarajunagaraju9241 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @saivikas7032
    @saivikas7032 10 หลายเดือนก่อน +3

    Great P.M. but congress didn't recognied him and blamed him.Because he is not a puppet of soniya

    • @veereshg3403
      @veereshg3403 10 หลายเดือนก่อน

      నిజం చెప్పారు

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 10 หลายเดือนก่อน

    PV is great person ❤
    Enduku Devi ala chinchesukuntunnav🙄

  • @MucharlaAbhiram
    @MucharlaAbhiram 10 หลายเดือนก่อน +2

    🙏🏿

  • @su-cw2zg
    @su-cw2zg 10 หลายเดือนก่อน

    गुजरात तालाब सरदार वल्लभभाई पटेल स्टैचू की तरह पीवी नरसिम्हा राव स्टैचू होना चाहिए

  • @LaxmanraoPuliganlla
    @LaxmanraoPuliganlla 10 หลายเดือนก่อน

    Jai Modiji JaIBharath

  • @sabavatsrinivasulu4807
    @sabavatsrinivasulu4807 10 หลายเดือนก่อน

    But soniya Ji not accepted

  • @suryavamshi9963
    @suryavamshi9963 10 หลายเดือนก่อน

  • @llbdvlnrao
    @llbdvlnrao 10 หลายเดือนก่อน

    Mid day meals in school introduced by him.

  • @ashitmurmu9459
    @ashitmurmu9459 10 หลายเดือนก่อน +2

    Bjp win 000000000 ❤❤❤❤❤❤❤

  • @llbdvlnrao
    @llbdvlnrao 10 หลายเดือนก่อน

    Look east polacy introduced by PV.

  • @srinivasreddyperati3160
    @srinivasreddyperati3160 10 หลายเดือนก่อน

    Only BJP can do..rahul khan vaste mamta benarjiki, sonia gandhi ki and even assududdin ki kuda estadu so, don't worry next 5 decades varaku only BJP

  • @prabhakarfscm
    @prabhakarfscm 10 หลายเดือนก่อน

    He is deserve for Bharatratna, and modi is also great

  • @skrasool9547
    @skrasool9547 10 หลายเดือนก่อน

    ఒక తెలుగు వెక్తిని మంత్రి నుండి cm ప్రధాని మంత్రి ఇలా చేశారంటే అదే కాంగ్రెస్ సిద్దంతం

    • @StuffPacket
      @StuffPacket 10 หลายเดือนก่อน +1

      Vallaki vere option ledu. Appatiki pv ki open heart surgery ayindi

    • @veereshg3403
      @veereshg3403 10 หลายเดือนก่อน +1

      PV చనిపోయిన తర్వాత బాడీ ని పార్టీ office లోకి కూడా రానివ్వకుండా రోడ్డు పైన పెట్టారు ఢిల్లీ లో, అది khangress కల్చరల్

  • @llbdvlnrao
    @llbdvlnrao 10 หลายเดือนก่อน

    MSP increased by him.

  • @llbdvlnrao
    @llbdvlnrao 10 หลายเดือนก่อน

    Abdul kalam appointed by him

  • @VoiceOfNationalist
    @VoiceOfNationalist 10 หลายเดือนก่อน

    జై మోదీ జీ🪷🚩🇮🇳 జై బీజేపి 🇮🇳🪷🚩

  • @llbdvlnrao
    @llbdvlnrao 10 หลายเดือนก่อน

    Missile technology introduced by him

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 หลายเดือนก่อน

    Kaadhu prapanchame mecchukundhi/voppukundhi/manamicche birudhulu avasaram.leni goppa vaaru/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 หลายเดือนก่อน

    Telugu bhasha avunnathyaanni penchina pv pm gaaru/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 หลายเดือนก่อน

    Pedhala.chinnamotthaala podhupu sceem nu pettaaru/5 years ku double chesiyicchaaru/

  • @Devarapalliprasadjan7
    @Devarapalliprasadjan7 10 หลายเดือนก่อน

    Moddem kaadu ... vaadu bapana vaadu anduke ratna dorikindi😂😂😂😅😅😅