7 రోజులు పాపకి రక్షణగా కామాక్షి అమ్మవారు || మహాస్వామి లీలలు || Hema Nanduri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024
  • Sri Kanchi Mahaswamy leelalu by Hema Nanduri
    ...
    To know more about the secrets of Tirumala Tirupathi
    తిరుమల రహస్యాలు తెలుసుకోవాలంటే:
    • తిరుపతి రహస్యాలు//తిరు...
    Manodhairyaniki Mahayagnam Online Competitions for children (Seniors category)
    మనోధైర్యానికి మహాయజ్ఞం పోటీలలో పాల్గొన్న ఈ చిన్నారులను ఆశీర్వదించండి :
    • April Competitionలో నగ...
    Our TH-cam shorts
    మన ఛానల్లో youtube shorts లింక్ :
    • Shorts
    Learn Soundaryalahari word by word, easily with Hema Nanduri and Lalitha Nanduri
    సౌందర్యలహరి శ్లోకాలను పదవిభజనతో అతిసులభంగా నేర్చుకోవాలంటే :
    • soundaryalahari sloka's
    Learn Sivanandalahari word by word, easily with Hema Nanduri and Lalitha Nanduri
    శివానందలహరి శ్లోకాలను పదవిభజనతో అతిసులభంగా నేర్చుకోవాలంటే :
    • Playlist
    Learn VishnuSahasranamam word by word, easily with Hema Nanduri and Lalitha Nanduri
    విష్ణుసహస్రనామం పదవిభజనతో అతిసులభంగా నేర్చుకోవాలంటే :
    • Learn Sri Vishnu Sahas...
    ------------------------------------------
    ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
    channel link : / @rojukoslokam8807
    Editing Credits : Sri Datta Nanduri 9th class
    Our motive is to pass on our cultural heritage to the coming generations.
    Come on, join us on this spiritual journey!
    -----------------------------------------------------------------
    Kanchi Mahaswamy leelalu by Hema Nanduri
    All Mahaswamy leelalu by Hema Nanduri
    Recent videos by Nanduri Hemamalini
    Recent uploads by Nanduri Hemamalini
    -----------------------------------------------------------------
    #MahaSwamyLeelalu #HemaNanduri #Kanchi #45 ------------------------------------------------
    Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
    The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
    All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
    'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
    'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
    This is an individual channel, and all the contents are copyrighted.
    -------------------------------------------------------------------

ความคิดเห็น • 172

  • @neelisanjamma5168
    @neelisanjamma5168 2 ปีที่แล้ว +5

    Namaskaram, naa samsaaram lo konni avadhudukulu vunnayi Amma, naa samsaaraanni chakkadiddhe ...edhaina slokam vunte...dayachesi..cheppagalaru🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +2

      శ్రీ మాత్రే నమః మీరు సౌందర్యలహరి100శ్లోకాలు చదవండి....ఇలా చెప్పినవాల్లందరికీ మంచి జరిగింది మీకూ జరుగుతుంది

    • @neelisanjamma5168
      @neelisanjamma5168 2 ปีที่แล้ว

      Naa samasya theerithey...mee menu ee janmalo maruvanu thalli😪😪😪

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      శ్రీ మాత్రే నమః మీరు కచ్చితంగా చెయ్యండి నమ్మకంతో చెయ్యండి....అమ్మవారు మీకు ఏదీ మంచిది అది చేస్తారు..ఒక నెల చేసి వదిలేయకండి..మీకు శ్లోకాలు కావాలి అంటే రోజుకో శ్లోకం లో 100శ్లోకాలు చెప్పాను చూడండి

    • @neelisanjamma5168
      @neelisanjamma5168 2 ปีที่แล้ว +1

      అమ్మ కచ్చితంగా మీరు చెప్పిన విధంగా సౌందర్య లహరి లోని 100 శ్లోకాలు చదువుతాను అమ్మ..., నా సంసారం చక్కబడితె చాలు తల్లి. .....

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +17

    మన దురదృష్టం ఏమిటంటే ఇటువంటి లీలలు అనేకం మన హిందూ సమాజంలో ఉన్నాకూడా ఏ మీడియా లో ప్రచారం జరగదు, ఏ డాక్టరులు మీడియాకి చెప్పారు కానీ క్రైస్తవులు ఏమి స్వస్థత లేకపోయినా అద్భుతం జరిగింది అని చెప్పి మతాలు మారుస్తూ ఉంటారు అవి నమ్మి స్వధర్మాన్ని, సనాతన ధర్మాన్ని విడిచి దీనినే విమర్శలు చేస్తారు, హిందువులు ఇవేమి పట్టించుకోరు ప్రచారాలు చేయరు, ఇప్పటికైనా చిన్న అదృష్టం ఈ సోషల్ మీడియా పుణ్యమా అని మీ లాంటి తల్లులు, సనాతన దర్మం యొక్క గొప్ప తనాన్ని మహాత్తుని చెప్పేo దుకు నండూరి శ్రీనివాస్ గారూ......... అనేక ఛానెల్స్ కనిపిస్తున్నాయి 💐👏🙏

  • @ravikishore9095
    @ravikishore9095 2 ปีที่แล้ว +17

    ఎంత కరుణ,ఎంత అద్భుతం. మహాస్వామి లాంటి వారు ఈ రోజులలో ఎవరు వున్నారు.
    ఆ రోజులే అద్భుతం.🙏🙏🙏.
    ధన్యవాదాలు అండి.
    మాకు జరిగింది మీరు కళ్లకు కట్టినట్టు చెప్పారు.🙏

    • @sastrykolli249
      @sastrykolli249 2 ปีที่แล้ว +1

      Jai Chandra sekhara swamiji

  • @venkatakameswararaokasibha8266
    @venkatakameswararaokasibha8266 ปีที่แล้ว +1

    జై బాల శ్రీ బాలా జై జై శ్రీ బాలా త్రిపురసుందరీ

  • @suneeltirumalasetty
    @suneeltirumalasetty 2 ปีที่แล้ว +10

    వింటుంటేని కళ్ల వెంట నీళ్ళు ఆగటం లేదు తల్లి... ధన్యవాదములు... 🙏🏻🙏🏻

  • @rajutadur7278
    @rajutadur7278 2 ปีที่แล้ว +15

    అందర్నీ కరునిచవే, నన్ను అనుగ్రహించు పేరియవ 😭🙏🙏🙏 శరణు శరణు మహా స్వామి🙏🙏🙏

    • @sabarishchowdary2740
      @sabarishchowdary2740 2 ปีที่แล้ว +1

      నన్ను కూడా రక్షించు తండ్రీ

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +8

    🙏🌹ఓం శ్రీ మాత్రే నమః🌹🙏
    🙏🌹కంచి పరమాచార్య స్వామి
    వారి పాదపద్మ ములకు
    నమో నమః🌹🙏
    పరమాచార్యుల మహిమను
    తెలిపే ఈ కథ వింటుంటే నా కళ్ళకు
    కనిపించింది. నా కళ్ళవెంట ఆనందంతో కన్నీరు వచ్చింది
    మీరు చెప్పే మాటలు కథలు చరిత్రలు వింటున్న నా జన్మ ధన్యం అనిపిస్తోంది 🙏
    ఇoత బాగా కథలు చెబుతున్న మీరు
    మా కోసం పుట్టిన కారణజన్ములు 🙏
    ధన్యవాదములు అమ్మా🙏😍😍😍

    • @rajutadur7278
      @rajutadur7278 2 ปีที่แล้ว +2

      అమ్మవారి స్వరూపం ఊహించుకుంటేనే ఒళ్ళు పులకించి పోతుంది, ఆ పాప ధన్య జీవి అమ్మవారి దర్శనం చేసుకుంది🙏 ఎవ్వరికీ దొరకని అదృష్టం

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 8 หลายเดือนก่อน

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @raghavapkgunasekharan
    @raghavapkgunasekharan 2 ปีที่แล้ว +9

    అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం

  • @indranik.s.s5221
    @indranik.s.s5221 2 ปีที่แล้ว +13

    ఒళ్లు గగుర్పాటు కలిగించింది అండి 🙏🏻🙏🏻
    కళ్లమ్మట నీళ్ళు తిరిగాయి

  • @seshadri338
    @seshadri338 2 ปีที่แล้ว

    మహాస్వామి వారి మహిమలను చాల చక్కగ వివరించారు. మహస్వామి వారికి శతకోటి నమస్కారాలు మరియు చాలాచక్కగా తెలుగు లో వివరించినందుకు , ధన్యవాదాలు.

  • @shankarbindu6295
    @shankarbindu6295 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు అమ్మ తెలియని వారికి చాలా సంగతులు తెలుస్తున్నాయి శ్రీ మాత్రే నమః

  • @suryanarayanamurthy4927
    @suryanarayanamurthy4927 2 ปีที่แล้ว +4

    అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
    శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
    🌹🌹🌹🙏🙏🌹🌹🌹

  • @koteswarasarma1749
    @koteswarasarma1749 2 ปีที่แล้ว +1

    శ్రీ పాద వల్లభ దిగంబర,దత్త దిగంబర,నండూరి శ్రీనివాస గారు,వారి ఫ్యామిలీ చల్లగా ఉండాలి,మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్న రు

  • @polisettimuthyam8546
    @polisettimuthyam8546 ปีที่แล้ว +1

    నడిచే కామాక్షి స్వరూపమా నమో నమః చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి పెరియవ రక్షమాం రక్షమాం

  • @TheChinnuu
    @TheChinnuu 2 ปีที่แล้ว +2

    Hi Amma meeru bhale cheptaru anni visheshalu 🥰
    Ammavaarey matladuthunnate anipistundi
    Thank you so much andi 🥰

  • @kharsinikharsini1908
    @kharsinikharsini1908 2 ปีที่แล้ว +1

    Nee leelalu adbhutam tandri preyava

  • @bonalanagachary1779
    @bonalanagachary1779 2 ปีที่แล้ว

    జయహో మహా గురుదేవ్ మహాస్వము వారి యొక్క పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు నాపైన ఎల్లప్పుడూ మీ యొక్క దయ ఉన్నందున నేను కృతజ్ఞతుడైన ఉన్నాను జయహో గురుదేవా జయహో దేవ దేవా

  • @somayajulukattamuri3781
    @somayajulukattamuri3781 2 ปีที่แล้ว

    Sri mature Namath. Swamy vari Leela,Hema madam cheppina teeru adbhutam.

  • @suvakatam9577
    @suvakatam9577 2 ปีที่แล้ว

    Amma, meeru cheppe vishayaalu entho dhairyanni isthunnaayi
    Sri MahaPeriyava swamy daggaraku mammalni theesukeluthunnaaru
    God bless you ma

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🌺🌷💐🌹జై జై శంకర.. హర హర శంకర... జై జై శంకర.. హర హర శంకర... జై జై శంకర.. హర హర శంకర🙏🙏🙏🌺🌷💐🌹

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt 2 ปีที่แล้ว +5

    జయ జయ శంకర 🙏🙏🙏🙏🙏
    హర హర శంకర 🙏🙏🙏🙏🙏

  • @koteswarasarma1749
    @koteswarasarma1749 2 ปีที่แล้ว

    శ్రీ పరమాచార్య స్వామి మాకు బిడ్డలను ప్రసాదించు స్వామి

  • @gopalrajuchaganti996
    @gopalrajuchaganti996 2 ปีที่แล้ว

    అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
    శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం
    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం 🙏🏻🙏🏻🙏🏻

  • @ushakalva4239
    @ushakalva4239 2 ปีที่แล้ว +6

    Thank you 🙏 Amma Chala baga chapparu nynu maha swamy vari ni chudaledu. Kani swamy vari gurinchi vintunnanu. Swamy varu Chala goppavaru meru chapputhunnaru kadha inka vinali anipisthundhi. Amma

  • @yegateelalalitha4361
    @yegateelalalitha4361 2 ปีที่แล้ว +3

    శరణం శరణం గురుదేవా
    ఓం శ్రీ మాత్రే నమః

  • @koduriravi79
    @koduriravi79 2 ปีที่แล้ว

    అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం!
    శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం!!

  • @chandrikabtech4396
    @chandrikabtech4396 2 ปีที่แล้ว

    Chala chala bagundi amma.... Miru chepthunte kanchiki apudepudu vellala anipisthundi amma.... Thaks amma..... Miru lekapothe.... Entha mandi mahaniyula charithralu thelusukunavalam kadu

  • @drgmk3968
    @drgmk3968 2 ปีที่แล้ว +1

    Respected and Dear Hemamalani Garu
    Great - life story medical history.
    Thanks
    Dr GMK Shastry

  • @rajusuruvu8347
    @rajusuruvu8347 ปีที่แล้ว

    Apaara karunasindhum gnanadham shantha rupinam sri Chandrashekhara gurum pranamami mudhanvvaham 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @palnatysiva
    @palnatysiva 2 ปีที่แล้ว +2

    జయ జయ శంకర హర హర శంకర 🙏

  • @reddyking5
    @reddyking5 2 ปีที่แล้ว +1

    ఓం నమో భగవతే గురుదేవా నమః

  • @dattakrupa2704
    @dattakrupa2704 6 หลายเดือนก่อน

    Apaara karunasindhum! gnanadam Shanta Rupinam! Sri Chandra Shekhara Gurum! Pranamaami mudaanvaham! Apara kamakshi swaroopam mana periyava!

  • @kollalakshminarayana1321
    @kollalakshminarayana1321 2 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోన్నమః

  • @ravisankarp1770
    @ravisankarp1770 2 ปีที่แล้ว +1

    Wow, thanks for sharing this story akka.

  • @sailudhanu9746
    @sailudhanu9746 ปีที่แล้ว

    జై గురు దేవా

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 2 ปีที่แล้ว

    Amma wonderful thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam 2 ปีที่แล้ว

    ప్రణామములు, ధన్యవాదాలు అక్కా 🙏.
    సహస్ర గాయత్రి గురించి పరమాచార్య వారు వేరొక సందర్భంలో ప్రతి ద్విజుడూ కనీసం సెలవు రోజైన వారానికి ఒకసారి వచ్చే ప్రతి ఆదివారం నాడు చెయ్యమని చెప్పారని ఎక్కడో చదివినట్లు అస్పష్టంగా గుర్తుంది. అయితే అది సంధ్యావందనంలో భాగంగానా, లేక విడిగానా అన్నది తెలియదు.

  • @kameshvoleti
    @kameshvoleti 2 ปีที่แล้ว

    శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @madhavimadhavi-1589
    @madhavimadhavi-1589 2 ปีที่แล้ว +1

    నమస్కారం అమ్మనేను గత నాలుగు సంవత్సరాలుగా లంగ్స్ ప్రాబ్లంవిపరీతమైన ఒళ్లునొప్పులతోబాధపడుతున్నానునాకు ఇద్దరు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఏదైనా ఏదైనా మార్గం చూపించండి అమ్మ మీకు పుణ్యం ఉంటుంది

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +2

      శ్రీ మాత్రే నమః మీకు మాస్టర్ e.k గారి despendary వైజాగ్ లో మంచి వైద్యం దొరుకుతుంది మీరు మీ బాధ నుంచి బయటపడతారు ఒక్కసారి అక్కడకి వెళ్ళిరండి

    • @madhavimadhavi-1589
      @madhavimadhavi-1589 2 ปีที่แล้ว +1

      @@nandurihemamalini thanks amma reply echinanduku

  • @vallikishore4976
    @vallikishore4976 10 หลายเดือนก่อน

    E story e book lovundi madam

  • @kovvurilakshmireddy2684
    @kovvurilakshmireddy2684 2 ปีที่แล้ว

    Eppudu neelalu vinLani pistune untundi tandri adbhutam mahaswamki jI

  • @praveenraogona2425
    @praveenraogona2425 2 ปีที่แล้ว +1

    🌹🌼🌻 om sri matreya namaha 🌹 Hari om sri guru deva datta 🌻 Avadhutha chinthana sri guru deva datta 🌻🌼🌹🙏🙏🙏🙏🙏

  • @Chinnari571
    @Chinnari571 2 ปีที่แล้ว

    Thanks Amma.. !!

  • @naveendudam2274
    @naveendudam2274 2 ปีที่แล้ว +5

    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @apoorvask8753
    @apoorvask8753 5 หลายเดือนก่อน

    Namaskaraam Hema Garu please kamakshi amma pooja ela cheyalo please telupagalaru . Please suggest kamakshi Amman shlokams. Dhanywadalu

  • @Walk__with__aparajitha
    @Walk__with__aparajitha 2 ปีที่แล้ว

    maha Swami vari padha padmalakuu sathakoti vandanaluuu 🙏🏻🙏🏻🙏🏻sreee maatree namahaaa 🙏🏻🙏🏻🙏🏻 Swami karuna andari meedha undaliii 🙏🏻🙏🏻🙏🏻🕉️🕉️🕉️

  • @neelimavandrasi7208
    @neelimavandrasi7208 2 ปีที่แล้ว

    Chala baaga chepparu madam... 🙏

  • @umabitr8157
    @umabitr8157 2 ปีที่แล้ว

    Saranam gurudeva saranam baghavanthunileela

  • @reddyking5
    @reddyking5 2 ปีที่แล้ว

    ఓం నమో భగవతే అరుణాచల శివ ఓం

  • @davulurimanjeera4601
    @davulurimanjeera4601 2 ปีที่แล้ว +2

    Shree Mathre Namaha 🌹🙏🙇‍♀️🙏🌹

  • @kamaleshwariv8087
    @kamaleshwariv8087 2 ปีที่แล้ว

    Kanchiparamacharyulapaadapadmamulaku sathakoti pranaamaalu🙏🙏🙏

  • @adminhelios9150
    @adminhelios9150 2 ปีที่แล้ว +1

    Nadiche prathyaksha daivam Mahaaa periyava thandri sharanu sharanu sharanu 🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱 swamy vari paadapadmalaku🙏🙏🙏🙏🙏🙏 kanchi kaamakshi sharanu sharanu Sri mathre namaha🔱🔱🔱🙏

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్

  • @vijayalaxmivangari4992
    @vijayalaxmivangari4992 2 ปีที่แล้ว

    Periyava thandri mammulanu anugrahinchu thandri

  • @pabcd.a2z
    @pabcd.a2z 10 หลายเดือนก่อน

    Na kutumbanni nilabetti ma bratukulaki dari chupinchandi periyava

  • @MohanRaj-wd3of
    @MohanRaj-wd3of ปีที่แล้ว

    🙏🙏🙏 Apaara karuna sindhum gnanadham santharupinam Sri Chandra sekara gurum pranamaami mudanvaham Hara Hara Sankara Jaya Jaya Sankara Kanchi Sankara kamakoti Sankara 🙏🙏🙏

    • @MohanRaj-wd3of
      @MohanRaj-wd3of ปีที่แล้ว

      Naaku periyava chaala saarlu kalalo vachi na problems chaala clear chesadu Amma
      Eppudu kooda naaku emanna problems vasthe periyava munde teliyachesthadu Amma 🙏🙏🙏 Om sri mahaswamiye namaha🙏🙏🙏Hara Hara Sankara Jaya Jaya Sankara Kanchi Sankara kamakoti Sankara 🙏🙏🙏 meeru periyava gurinchi cheppinappudala naaku chaala happy ga untundi thalli 🙏🙏🙏God bless you 🙏🙏🙏

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 ปีที่แล้ว

    శ్రీ. మాత్రే నమః

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు గురువుగారు 👣🙏

  • @vullikantirajyalakshmi5870
    @vullikantirajyalakshmi5870 2 ปีที่แล้ว

    Amma namskarum e swamy vari aasramum kanchilo yekkada undi swamyni ippudukuda memu chudavacha matladavacha dayachesi telupagalaru ma chelleli daughterki kuda puttukathone chai bagaleka ibbundi padutindi amma andukani dayachesi cheppi punyum pettukondi smma

  • @nagamanisalaka367
    @nagamanisalaka367 2 ปีที่แล้ว

    Aparakaruna Sindu paramacharyula varu🙏🙏🙏🙏🙏

  • @srikanthreddy9166
    @srikanthreddy9166 ปีที่แล้ว

    మహా స్వామి వారు

  • @msreddy2582
    @msreddy2582 2 ปีที่แล้ว

    ఓం రామ్ రామ్ జీ రామ్ రామ్ జీ జై రామ్

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 2 ปีที่แล้ว

    Namaskaram Amma 🙏🙏🙏🙏🙏

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 2 ปีที่แล้ว

    🙏Sri Gurubhyo Namaha🙏 amma meeru entha baaga chepthunnaaru amma,kalla mata neellu vasthunnaayi.

  • @ranua3635
    @ranua3635 2 ปีที่แล้ว +1

    hara hara shankara jaya jaya shankara

  • @nayakabalraju6588
    @nayakabalraju6588 2 ปีที่แล้ว

    Hara Hara shankara jaya jaya shankara pahimam pahimam rakshamam rakshamam swamy

  • @krishnavenivaradarajan3555
    @krishnavenivaradarajan3555 2 ปีที่แล้ว

    No words to say.🙏🙏🙏🙏🙏

  • @mysticworld6780
    @mysticworld6780 3 หลายเดือนก่อน

    🙏🙏🙏 Jaya Jaya shankara shankara Hara Hara shankara shankara

  • @pavan7133
    @pavan7133 2 ปีที่แล้ว +1

    Ante
    Manam anukunatu
    Swamy paramacharya kadhu akkada bharosa ichindhi sakshathu kamakshi eh
    Inka ah papa brathakadam anedhi chala chinna pani 🙏🙏🙏
    Sharanu sharanu kamakshi ama 🙏🙏🙏
    Swamy ki jwaram ante ah papa karma ne swamy thisukunnaru anthe 🙏🙏🙏

  • @parimalavallik5080
    @parimalavallik5080 2 ปีที่แล้ว

    Hariom Adiyen Ramanuja Dasal
    🙏🙏🙏💐💐💐

  • @Varadati
    @Varadati 2 ปีที่แล้ว

    Periyava charanangale potri🙏

  • @tummalapalliramesh258
    @tummalapalliramesh258 2 ปีที่แล้ว +1

    Swami vare Ammavaru 🙏🙏🙏

  • @pavanipavani4330
    @pavanipavani4330 ปีที่แล้ว

    Nadiche daivam Mana periyava

  • @suribabu246
    @suribabu246 2 ปีที่แล้ว +1

    శ్రీమాత్రే నమః

  • @lakshmiravi5449
    @lakshmiravi5449 2 ปีที่แล้ว

    Sri mhatra namaha 🙏🙏🙏 swami padamulaku namaskaram 🙏🙏🙏

  • @geethavadi49
    @geethavadi49 2 ปีที่แล้ว +1

    MahaSwami Saranu Saranu 🙏🙏🙏

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 ปีที่แล้ว

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @aliveluduvvuri5894
    @aliveluduvvuri5894 2 ปีที่แล้ว

    Thank you ji 🙏

  • @nrnk1
    @nrnk1 2 ปีที่แล้ว +1

    Jaya Jaya Shankara Hara Hara Shankara🙏🙏🙏

  • @prasannalakshmi4971
    @prasannalakshmi4971 2 ปีที่แล้ว

    Swami varee darshan vuntuda Amma.

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +3

      స్వామి బృందావనం వుంది అండి

  • @vijayalaxmivangari4992
    @vijayalaxmivangari4992 2 ปีที่แล้ว

    Maha swamy paada padmalaku namaskaram

  • @koteswarasarma1749
    @koteswarasarma1749 2 ปีที่แล้ว

    ఒక బిడ్డని కనే శక్తిని ప్రసాదించు తల్లి కంచి కామాక్షి ఈశ్వర

  • @sventertainment4343
    @sventertainment4343 ปีที่แล้ว

    Amma paramacharya pooja Ela cheyalo thelupa galaru please ammaaaa

  • @sripriyanarasimha2395
    @sripriyanarasimha2395 2 ปีที่แล้ว

    Amma nijamga apara karuna katachamulu 🙏🙏🙏🙏🙏

  • @sridharchary6800
    @sridharchary6800 2 ปีที่แล้ว

    Amma oksari metho matladali plz reply me

  • @sekhardonkada7259
    @sekhardonkada7259 2 ปีที่แล้ว

    Amma nonveg thinakapoiya taste chesina cooking apudu nonveg thinadam tho samanama

  • @ushakalva4239
    @ushakalva4239 2 ปีที่แล้ว

    Swamy vari padhalaki lakshalakottala padabhi vandhanalu

  • @pavanipavani4330
    @pavanipavani4330 ปีที่แล้ว

    Appudu doctors lo inka sincerity vundi. Anduke doctors voppukunaaru ippudu doctors ayithe cure avadu ani telisina dabbugunji dead body appacheptaaru.

  • @sahiniv4344
    @sahiniv4344 2 ปีที่แล้ว +1

    Sri Matrenamaha 🙏🌼🍀🌹🙏

  • @ushakalva4239
    @ushakalva4239 2 ปีที่แล้ว +2

    Amma sahasra Gayathri anty amiti Amma naku teliyadhu andhuku adugu thunnanu Amma

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ปีที่แล้ว +1

      Gayathri Japan 1000సార్లు అండి

  • @v.naveenkumarv.naveenkumar9329
    @v.naveenkumarv.naveenkumar9329 2 ปีที่แล้ว

    Swami vari paada padmalaku namaskaramlu

  • @koteswarasarma1749
    @koteswarasarma1749 2 ปีที่แล้ว

    శ్రీ కంచి కామాక్షి అమ్మ,శంకర , మా కు పిల్లలను ఇచ్చి రక్షించు

  • @prasannalakshmi4971
    @prasannalakshmi4971 2 ปีที่แล้ว +2

    We are very good. But I feel sad for only one issue . regarding my daughter's marriage. She is so kind and good hearted..

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 2 ปีที่แล้ว

    Sakhattu apradevata swarpamaina swamivari I asrainchinavariki e korata undadu

  • @gaddamlokesh7750
    @gaddamlokesh7750 2 ปีที่แล้ว

    Nanu kapadu swami 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🥥🥥🌹🌹🌹

  • @shasank8495
    @shasank8495 2 ปีที่แล้ว

    Om jaya jaya shankara

  • @bhavanikella9240
    @bhavanikella9240 2 ปีที่แล้ว

    Amma kanchadalaya thashi Kamakshi meaning chathara please

  • @baddelashankarbabu2439
    @baddelashankarbabu2439 2 ปีที่แล้ว

    Vintunte teleyakumdane kallalo nellu vachesinai

  • @Bragaviveerandra
    @Bragaviveerandra 2 ปีที่แล้ว

    Om sri avyaja karuna murthaye namaha