ఆకాశ గంగను నేలపైకి తేవచ్చా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • This is the third part in the series of "Water in Space". Can we get this water? If so, how?
    Namaste@Vedas.University
    vedaswiki2023@gmail.com
    vedaswiki@gmail.com
    www.vedas.univesity
    www.vedasworld.org
    www.vedas.world
    www.vedas.wiki
    www.vedas.us
    #vedas #space #water #waterinspace #hindumantra #mantra

ความคิดเห็น • 25

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 2 หลายเดือนก่อน +12

    ఆకాశంబు నుండి శంభుని శిరంబందుండి గంగను భువికి తెచ్చిన ఆ భగీరథుడనే సైంటిస్ట్ ఎంత గొప్ప వాడో కదా!

  • @srikanth21u
    @srikanth21u 2 หลายเดือนก่อน

    Superb sir, please continue this knowledge forum about vedic science

  • @ahainfinitejoy
    @ahainfinitejoy 2 หลายเดือนก่อน +3

    ఆకాశగంగ అంటే ఆకాశం కరిపించే వర్షపు నీరు
    గంగావతరణం అంటే నీరు నేలమీదికి దిగిరావడం
    అని అనిపిస్తూ ఉంటుంది.గంగావతరణం కథ విన్నప్పుడల్లా😊

  • @SVRAO-ws5vc
    @SVRAO-ws5vc 2 หลายเดือนก่อน

    Really great education and knowledge

  • @sivramvasabattula3610
    @sivramvasabattula3610 2 หลายเดือนก่อน +1

    Pranams
    to
    my
    Dear brothers and sisters
    Very very happy nice 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasraothupakula4272
    @srinivasraothupakula4272 2 หลายเดือนก่อน

    ❤❤❤

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @balaammanabrolu9375
    @balaammanabrolu9375 2 หลายเดือนก่อน

    Very glad

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 2 หลายเดือนก่อน

    Jai Sri ram Jai Sri Krishna

  • @jayasrid7000
    @jayasrid7000 2 หลายเดือนก่อน

    Chala baundi guruvugaru laitha tripura sundari ,bhavanopanishadh lo ,"kaalasya parinaamaava lokanam"ani undi mari deeniki meru cheptunna kaalam,vyapinchi unna dikkulaki,rasam (rasam=shakthi or ammavaarani tatvaartham lo undi ) ki edaina sambandham unda??

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 2 หลายเดือนก่อน +1

    ఓం 🙏

  • @raoplns
    @raoplns 2 หลายเดือนก่อน

    Very nice discussion 👍🙏

  • @rssi7498
    @rssi7498 2 หลายเดือนก่อน

    Anil👌🙏

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 2 หลายเดือนก่อน +2

    విష్ణుపాదం అంటే అనిల్ వివరించిన శ్లోకం లో లాగా సూర్యుని లో ఎక్కడైతే అగ్ని(విద్యుత్)+వాయువు> నీరు(నారాయణుడుగారూపాంతరం చెందిన విష్ణువు) >దిక్కులు ,వాహకాలైన కిరణాలు ప్రారంభమైన చోటు (core of surya)ని విష్ణుపాదం అనవచ్చేమోనండి. అలాగే నారాయణునికి సహోదరి నారాయణి అంటూంటారు పార్వతి సంబంధిత పదాలు వచ్చినపుడు.ప్రకృతిని పార్వతిగా చెప్పారు కదా!మీరు అంతరిక్ష నీరంటూ చెప్పిన వీడియోలో గౌరి పదాన్ని వాడారు.అదే నారాయణి అయ్యుండొచ్చా?నారాయణుని అంటిపెట్టుకుని వుండే తత్వమే (అష్టైశ్వర్యాలనందించే గుణం) లక్ష్మిగా చెప్పబడిందనుకోవచ్చాండి.అనిల్ ధన్యుడవయ్య.

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 2 หลายเดือนก่อน

    Om namaskaram to Venkat Chaganti and all Participants

  • @c.v.s.sudhirbabu4960
    @c.v.s.sudhirbabu4960 2 หลายเดือนก่อน

    సామవేద గానం - decode మంత్ర పుష్పం - యోఅపాం వేద----

  • @vidyadhari1090
    @vidyadhari1090 2 หลายเดือนก่อน

    సార్ ఎవరైనా యజ్ఞనోపావేత ధారణ లేకుండా బ్రహ్మ యజ్ఞం చేయవచ్చా? ఒకవేళ అలా చేస్తే పాపం తగులుతుందా?

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 2 หลายเดือนก่อน

    నన్ననేక లోకాలలో తిప్పినట్టు వుంది. శివుని కేశములు అంటే సూర్య కిరణాలు అని నాకు అర్థమైంది. అవి నీళ్ళను పట్టి వుంచినవి అనిపించింది. గంగను భరించే " శివశంకర ‌శక్తి కావలె ! " అన్న పాట గుర్తుకొచ్చింది.

    • @kidambidevarajan616
      @kidambidevarajan616 2 หลายเดือนก่อน

      ఆకాశంబందుండి శంభుని శిరంబందుండి గంగ నేల మీదికి తెచ్చిన భగీరథుడు అనే సైంటిస్ట్ ఎంత గొప్ప వాడో !

  • @sunilkumarbhogi8882
    @sunilkumarbhogi8882 2 หลายเดือนก่อน

    ఓం నమస్తే 🙏

  • @vidyadhari1090
    @vidyadhari1090 2 หลายเดือนก่อน

    Sir live chat pettandi 🙏🙏🙏🙏

  • @Sagardecoration-v5k
    @Sagardecoration-v5k 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👍👏🙏🙏🙏🙏

  • @balaammanabrolu9375
    @balaammanabrolu9375 2 หลายเดือนก่อน

    Patents vallaki rakunda choodandi

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 2 หลายเดือนก่อน

    ఉరల్ సరస్సు ఎండి పోయినది కదా