TV5 Murthy Reaction on High Court Comments over YSRCP Social Media | YS Jagan | AP News | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 157

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa 9 วันที่ผ่านมา +119

    అధికారం ఉంది కదా అని జడ్జ్ లను కూడా ఇష్టమొచ్చిన బూతులు తిట్టారు..వీళ్ళ గురించి జడ్జలకి తెలియదా?😂😂

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 9 วันที่ผ่านมา +56

    మూర్తి గారు మీకు ధన్య వాదములు సర్ 🎉🎉🎉🎉🎉🎉

  • @nrnarayana3278
    @nrnarayana3278 9 วันที่ผ่านมา +27

    Correct ga cheppindhi court

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 9 วันที่ผ่านมา +61

    వాళ్ళకి ఇచ్చిన జీతాలని జగనన్న దగ్గర నుండి వసూలు చెయ్యాలి ప్రభుత్వానికి చేతనైతే

  • @venkatakrishnaiah2490
    @venkatakrishnaiah2490 9 วันที่ผ่านมา +18

    Respected &Honourable AP High Court Judges, 🙏🙏🙏

  • @kotekalshabbir8490
    @kotekalshabbir8490 9 วันที่ผ่านมา +24

    ముందు అరెస్ట్ చేపించండి మూర్తి గారు... CBN కు చెప్పండి

  • @BVeerannaNaidu
    @BVeerannaNaidu 9 วันที่ผ่านมา +23

    ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి మూర్తి గారు ఉన్నారు రా ఏం భయపడవలదు

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 9 วันที่ผ่านมา +28

    మూర్తి గారు విజయ బాబు గారిని ఒక సారి చూడమని చెప్పండి

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 8 วันที่ผ่านมา +1

      కేవలం చూడటమే కాదు కోర్ట్ చెప్పినట్లు వాళ్ల ఇంట్లో వాళ్లకి చదివి వినిపించమనండి.

  • @ananthappav9043
    @ananthappav9043 9 วันที่ผ่านมา +10

    Super 🎉

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 8 วันที่ผ่านมา +5

    జగన్ తెలివి తేటలు ఇవా?ఇంత దరిద్రంగా ఉంట్యాయా? ఏమీ మనుషులు?ఏమీ పార్టీ? ఈ తీవితేటలు రాష్ర్ట అభివృద్ది పై పడితే ఎంతో బావుండును.ఈలాంటి సైకో బ్యాచ్ మరల అధికారం లోకి రాకూడదు

  • @mnageswararao2455
    @mnageswararao2455 8 วันที่ผ่านมา +4

    వాళ్ళ దగ్గర నుండి salaries రికవరీ చేయడానికి వీలుంటే కనుక్కోవడం మంచిది sir

  • @SuryaSurya-ip6oj
    @SuryaSurya-ip6oj 8 วันที่ผ่านมา +8

    విజయ్ బాబు పత్రిక సంపాదకులు కదా. ఆయనకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా.

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 6 วันที่ผ่านมา +1

    E netwark ప్రజలకు ఏ సమస్యలున్నాయి తెలుకోవడానికి వాడుకోయింటే ..... బాగుండేది.....ప్రజలసొమ్ము ఎలాంటివలకు దోచిపెట్టారు జితల రూపంలో....😢😮

  • @srikrishna755
    @srikrishna755 8 วันที่ผ่านมา +4

    Hats off judgement namaste 🙏 thanks

  • @indycap1
    @indycap1 9 วันที่ผ่านมา +18

    ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు జగన్ అన్నయ్య 👍👍👌👌

    • @haribabu1567
      @haribabu1567 7 วันที่ผ่านมา

      వాడి babu సొమ్మా నీ, నా, మన సొమ్ము.

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 7 วันที่ผ่านมา +2

    వాళ్ళు మతం ప్రచారంలో ఇలానే చేస్తారు, దేవుని ఉగ్ర రూపం........

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 9 วันที่ผ่านมา +7

    Recovery from unauthourised payments

  • @rajmlm-bq8ll
    @rajmlm-bq8ll 8 วันที่ผ่านมา +1

    సైకోలకు ఉద్యోగాలు ఇచ్చిన వారిని కఠినంగా శిక్షించాలి

  • @balakiran336
    @balakiran336 8 วันที่ผ่านมา +5

    ఆహా నీ న్యూస్ ఎంత హాయిగా వుంది

  • @mandalikasatyamurthy7453
    @mandalikasatyamurthy7453 8 วันที่ผ่านมา +7

    రెడ్డి ల పరువు తీసేసారు

  • @Cuity_
    @Cuity_ 8 วันที่ผ่านมา +4

    అధికారం ఎవరి సొంతం కాదు

    • @Cuity_
      @Cuity_ 8 วันที่ผ่านมา

      అధికార అహంకారం ఎవరికి పనికిరాదు ఫస్ట్ మీరు అది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి

  • @srinivasraoyellapu2738
    @srinivasraoyellapu2738 8 วันที่ผ่านมา +2

    Super

  • @asrao7036
    @asrao7036 9 วันที่ผ่านมา +7

    చాలామంది రెడ్లు

    • @krish-zh3lc
      @krish-zh3lc 8 วันที่ผ่านมา

      కొంతమంది దొంగతనాలు చేసుకొని బతికే వాళ్ళను దృష్టిలో ఉంచుకుని అందరు రెడ్డిల ను ఎందుకు అంటారు. చాలా ప్రాంతాల్లో గుడి, బడి,కంపెనీలు పెట్టీ ఉపాధి కల్పించిన ఒక మంచి కమ్యూనిటీ రెడ్డీస్.

    • @maheshwarreddypanga1953
      @maheshwarreddypanga1953 8 วันที่ผ่านมา

      వాళ్లందరు నకిలీ రెడ్లు

  • @rajusourav
    @rajusourav 8 วันที่ผ่านมา +3

    భూతులు మాట్లాడడం తప్పు కాబట్టి హైకోర్టు అందంలో తప్పు లేదు

  • @hussainraobhima6874
    @hussainraobhima6874 8 วันที่ผ่านมา +1

    సూపర్ sir
    House లో వాళ్ళకి vinipinchali

  • @vemavarapuambica5630
    @vemavarapuambica5630 8 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @bodasingiappalanaidu2199
    @bodasingiappalanaidu2199 9 วันที่ผ่านมา +4

    Hai sir, courts Cheevatlu పెట్టడం, జగన్ సిగ్గుపడటం, జరగని పని, sharamamule sir,

  • @muralikrishna-cu9ue
    @muralikrishna-cu9ue 8 วันที่ผ่านมา +1

    కోర్టులో విచారణకు వచ్చినప్పుడు, నేరస్తుల తల్లిదండ్రులని భార్యలని బిడ్డల్ని ఎదురుగా నిలబెట్టి, పెట్టిన పోస్టులను వారికి చదివి వినిపించమని చెప్పాలి, న్యాయమైన తీర్పు కూడా వాళ్ల కుటుంబ సభ్యులనే చెప్పమనాలి

  • @saisrinivas218
    @saisrinivas218 8 วันที่ผ่านมา +1

    దోచుకో, పంచుకో, తినుకో..
    ఇదే జగన్ గవర్నమెంట్

  • @nnvas86
    @nnvas86 9 วันที่ผ่านมา +4

    Idem samajika nyayam andi, andaru reddies... na sc na st annaru, chuste andaru reddies unnaru... ponly save aipoyaru...

  • @varapulasrinivasarao
    @varapulasrinivasarao 8 วันที่ผ่านมา +1

    Well admonished by the court. Such PILs should not be entertained

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 8 วันที่ผ่านมา +1

    మూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గెలిపించింది దానికోసమే కదండీ

  • @amruthsathvik989
    @amruthsathvik989 8 วันที่ผ่านมา +1

    రెడ్డి ల పరువు తీస్తున్నారు కదా రా? మంచి రెడ్డి లు వుంటారు కదా మాట్లాడండి.రెడ్ల పరువు తీస్తున్నారు అని.

  • @venubolisetty7925
    @venubolisetty7925 9 วันที่ผ่านมา +1

    pl show along with photos of these celebrities

  • @koradamohanarao9531
    @koradamohanarao9531 3 วันที่ผ่านมา

    Welcome to the Honourable judges given judgement against pil regarding antisocial postings all the those should be in the police custody as possible as available including legal advisers

  • @bahulavedha5399
    @bahulavedha5399 8 วันที่ผ่านมา

    Hi మూర్తి అన్న

  • @suryadevararao1795
    @suryadevararao1795 9 วันที่ผ่านมา +7

    వాళ్లింట్లో వాళ్ల గురించి పెట్టారంటుంటే వాళ్లకు వినిపించలేకపోవడమేంటి? కోర్టుకి ఇప్పటికి అర్దమయ్యిందా!

  • @raviakkala5625
    @raviakkala5625 8 วันที่ผ่านมา +3

    Motam reddy lu ekada kuda cast feeling jagan ki

  • @dhanayakkala2176
    @dhanayakkala2176 9 วันที่ผ่านมา +3

    Thalbun. = YSRCP

  • @PraveenVarada-yk3rl
    @PraveenVarada-yk3rl 9 วันที่ผ่านมา +7

    TV 5 news ki 801 view's vochinai only 7 minutes lo ade sakshi TV ki 8 view's only 26mins ki

  • @Indianwomenchanls
    @Indianwomenchanls 8 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkatarao8492
    @venkatarao8492 9 วันที่ผ่านมา +2

    ఫేక్ న్యూస్ మీడియా వాడు ఒక సారి చదవాలి మళ్ళీ ...పిల్ వేయమనంది ...పిల్ వేసిన వాని ఫ్యామిలీ లో వాళ్లు చదవాలి....

  • @rajmlm-bq8ll
    @rajmlm-bq8ll 8 วันที่ผ่านมา

    కంటెంట్లు పంపిన వారందరినీ కఠినంగా శిక్షించాలి

  • @ManojKumar-s8u9k
    @ManojKumar-s8u9k 9 วันที่ผ่านมา +3

    Andharu reddy le unaru ga ra baboi

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 9 วันที่ผ่านมา

    👏👏👏👏

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 9 วันที่ผ่านมา +2

    Okappudu Vijayababu chala jenune ga undevaru. Yenduku ayana ila thakkuva ga tayarayyaru.

  • @sompalliramanaiah3753
    @sompalliramanaiah3753 9 วันที่ผ่านมา +1

    Saikolanu desabahiskaram cheyyali

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 8 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Maya.1988
    @Maya.1988 8 วันที่ผ่านมา +1

    Vallu happy ganey AC room lo enjoy chestunnanu...
    .post lu petti arrest ayina vallu idhi gamanisthey baguntadhi😢

  • @SRISRI.4689
    @SRISRI.4689 9 วันที่ผ่านมา +2

    ఇలాంటి లోఫర్ కి సపోర్ట్ చేస్తూ వచ్చిన పిటిషన్లను లోపల వెయ్యాలి ఫస్ట్

  • @saimohan4787
    @saimohan4787 3 วันที่ผ่านมา

    పాపం విజబాబు గారి మెదడు కి ఏమైంది. మంచి వాడు ఇలా అయిపోయాడేంటో

  • @manginipallyvinodkumar7725
    @manginipallyvinodkumar7725 8 วันที่ผ่านมา +1

    Anna tv lo malli daily eve. Vaddu kaani manam. Chesesi chesukuntu poddam vaalu police complaint court suitt file chesuko mamdammu

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 8 วันที่ผ่านมา

    రాజులు కాలంలో చూసేమ్ ఇలాంటి డ్రార్యలు పోతాడు జగన్

  • @HariNalluri-b3m
    @HariNalluri-b3m 8 วันที่ผ่านมา

    All R Reddys

  • @mnageswararao2455
    @mnageswararao2455 8 วันที่ผ่านมา

    Sir
    అలా పిల్ వేసే వారిని కూడా కేసు లో భాగస్వామ్యం చేయమని court పోలీస్ లకు చెపితే ఇంకా బాగుటుంది. ముందు ముందు ఏదయినా court లో పిల్ వేయాలి అంటే వారికి భయం ఉండాలి.
    Tq sir

  • @shaikkarimulla1952
    @shaikkarimulla1952 8 วันที่ผ่านมา

    Sir pittition vesina vallani arrest cheyyali sir

  • @Tarak_Gorakala
    @Tarak_Gorakala 9 วันที่ผ่านมา

    Super okkadini kuda vadalakandi

  • @madhanl1631
    @madhanl1631 8 วันที่ผ่านมา

    ఎవ్వరు ఎన్ని విమర్శలూ చేసినా తప్పుచేసినవాళ్లకు శిక్ష తప్పదు పవన్కళ్యాణ్ తప్పును సహించాడు

  • @ganeswararaos8194
    @ganeswararaos8194 8 วันที่ผ่านมา

    Super, psycho gallani tokki nara tiyyali….👌👌👌👌

  • @mraj7235
    @mraj7235 8 วันที่ผ่านมา

    సుప్రీం కోర్టుకు వెల్లే హక్కు వుంటుందా? లేక అవ్వా తాతలు అక్కా చెల్లెళ్ళు అని స్టేట్ లో పాద యాత్ర చేస్తారా

  • @JVRao-bk8rm
    @JVRao-bk8rm 8 วันที่ผ่านมา

    Ok.. andee.... One pertinent question..
    What happened to the computers and machinery.. etc used for create the content to do the morphing etc .
    We understand that all of above were purchased for AP digital corporation.!!!!

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 8 วันที่ผ่านมา

    ✌️✌️✌️✌️✌️🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @venkypadala8463
    @venkypadala8463 8 วันที่ผ่านมา

    జగన్ కి చట్టాలు, ప్రజాస్వామ్యం పై అస్సలు విలువలు లేవు. ఇలాంటి వ్యక్తి కి ప్రజలు పదవులు ఇవ్వడం కరెక్ట్ కాదు 🙏

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 8 วันที่ผ่านมา

    వాసు jsp కోవర్ట్ బయటికి నెట్టాడు

  • @8956deep
    @8956deep 8 วันที่ผ่านมา +1

    e reddies antha inthena boothulu thapa samsakaram undada

  • @kollakrishna
    @kollakrishna 8 วันที่ผ่านมา

    Atuvanti pils vesi court time waste chesinaduku huge amount fine veyali

  • @janakigopal1094
    @janakigopal1094 4 วันที่ผ่านมา

    Jai jagan garu mearu mack asembly pettukoni mea bantulaku t ippinchandi

  • @suryakumari7646
    @suryakumari7646 8 วันที่ผ่านมา

    Vijayababu vaadu kuda ady bapathu amo

  • @mdsaleem650
    @mdsaleem650 8 วันที่ผ่านมา

    All Reddy s

  • @rajmlm-bq8ll
    @rajmlm-bq8ll 8 วันที่ผ่านมา

    విజయబాబు ఒక జర్నలిస్ట్ గా సైకో లను సమర్థిస్తూ హై కోర్టు లో పిటిషన్ వేయడం సిగ్గు చేటు

  • @rajarajeswari5905
    @rajarajeswari5905 8 วันที่ผ่านมา

    Aadavallani brathakanevvatam ledhu sir ee ysrcp karyakarthalu. Vallaki edhuru velthe common people kosam kuda istam vachhinattu rasthunaru. Vellaki evaru ichharu sir aa right. I am also one of the victim.

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 8 วันที่ผ่านมา

    ఎప్పటికైనా అర్థం ఆఇంది కోర్టు కి

  • @venkypadala8463
    @venkypadala8463 8 วันที่ผ่านมา

    బాబాయ్ హత్య, కోడికత్తి కేసులు కూడా బయటికి తీస్తే ఉంటది జగన్ కి 😂😂😂

  • @nrnarayana3278
    @nrnarayana3278 9 วันที่ผ่านมา

    Lakshalani crores ga cheppadam abadhame kadha danimeedha case pettalsindhe

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 9 วันที่ผ่านมา +3

    Andaru Reddy's Gangs

  • @xpertgamer1128
    @xpertgamer1128 9 วันที่ผ่านมา

    What a question you r hanar

  • @sekhargac
    @sekhargac 8 วันที่ผ่านมา

    ...as long as Alibaba batch lives this kind of culture continue 😂😂

  • @kaparthimadhusudhan9939
    @kaparthimadhusudhan9939 7 วันที่ผ่านมา

    Sir 6 gutanti ivvzni kutamini emmchfyysle ycp adikaramlo ledugaa

  • @raviakkala5625
    @raviakkala5625 8 วันที่ผ่านมา +2

    Vijay babu ni lopala veyandi sir

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 9 วันที่ผ่านมา

    Rajashekar ki chip amanina pettaramo check chosokondi

  • @smaheshreddy56
    @smaheshreddy56 8 วันที่ผ่านมา

    Ma reddy la paruvu testunaru kada ra🤦🤦🤦

  • @venkatraonallagorla7459
    @venkatraonallagorla7459 9 วันที่ผ่านมา

    Vallanu ekkada unna pattukochi uchalu lekka pettinchandi. Appudu vagakunda darikivastaru.

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 8 วันที่ผ่านมา +5

    ఆ విజయ్ బాబు గారి భార్య మీద తల్లి మీద చెల్లి మీద కూతురు మీద వాళ్ళ బంధువుల మహిళలపై పెడితే విజయ్ బాబు ఏం చేస్తాడో చెప్పమనండి. ఇలాంటి విషయాల పైన కోర్టుకెళ్లిన విజయ్ బాబు గారికి ఒక సబిత సంస్కారము ఉన్నదా. విజయబాబు గారు మీరు కోర్టులో వేసిన విషయాన్ని నీ భార్యకి మీ తల్లికి మీ కుటుంబం తరపున మహిళలు ఎవరైనా ముందు అడగండి మీరు చేసింది ఎంత నేరమే వాళ్లు చెబుతారు. సభ్యత సంస్కారం తో బతకండి విజయ్ బాబు గారు. రేపు ఎన్డీఏ కూటమి వాళ్ళు స్త్రీల మీద వైసిపి వాళ్ల కుటుంబాల స్త్రీలపైన పెట్టినప్పుడు కోర్టుకి వెళ్ళాలి దాని మీద మీరు పోరాటం చేయాలి.

  • @varpithaa
    @varpithaa 8 วันที่ผ่านมา

    Papam chinna pillal meeda pettaranta casulu😂😂😂 according to jagan

  • @nagamanikodali2610
    @nagamanikodali2610 8 วันที่ผ่านมา

    Jagan ni theeru marchuko ni vallanu marchu lekunte janale kukkalni thariminattu tharumutharu

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 9 วันที่ผ่านมา

    Ap govt totally failed at all aspects, no super six, no raithu barosa for poor koulu raithulu, failed at controlling law and order.

    • @BhaskaraiahChintha-tj7ve
      @BhaskaraiahChintha-tj7ve 9 วันที่ผ่านมา +2

      ఇచ్చే లోపల అంత తొందరెందుకు నాయనా కాస్త ఓపిక పట్టు ముందు పది లక్షల కోట్లు అప్పుతీర్చనీ

    • @Rohitvzg
      @Rohitvzg 8 วันที่ผ่านมา

      Better than YCP means 11

  • @RaviSharmas
    @RaviSharmas 8 วันที่ผ่านมา

    Budhi unnavadevadu vellaki support cheyyaru chaduvukunna ingithagyanam leni konthamandi inka support chesthunnaru ante budhi leni vallu

  • @dhanayakkala2176
    @dhanayakkala2176 9 วันที่ผ่านมา

    Who is that baster

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 9 วันที่ผ่านมา

    IDE ROJU SUPREME COURT SOCIAL MEDIAS PAINA CASES CHELLAVU ANI CHEPPINDE?

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 8 วันที่ผ่านมา

    నాయ్య వేవస్థల మీద తప్పుడు ప్రచారాలు చూసినపుడు సైలెంట్ గా ఉన్న కోర్టులూ ఇపుడు చంద్రబాబు ఉంటే కర్రేట్ గా వాళ్ళ పని వాళ్లు చుస్తునారు

  • @vijaychand6360
    @vijaychand6360 9 วันที่ผ่านมา

    Vadu pagalu kuda thaginattu action chesthadu, vadu entha mandiki free ga vadisthadu.

  • @RAOMM-m8v
    @RAOMM-m8v 9 วันที่ผ่านมา

    Timeless channels

    • @RAOMM-m8v
      @RAOMM-m8v 9 วันที่ผ่านมา

      Timepass channels..