కన్యాదానం చేస్తే ఇంత ఫలితమా? హైందవ వివాహ ధర్మంలో ఇంత విశేషం ఉందా?
ฝัง
- เผยแพร่เมื่อ 17 ม.ค. 2025
- హిందూ సాంప్రదాయంలో
వివాహం లోని కన్యాదాన ఘట్టం యొక్క
విశేష పుణ్య ఫలితం.
భారతీయుల ఆచారవ్యవహారాలకు వివాహ వ్యవస్థ అద్దంపడుతూ వుంటుంది.
స్త్రీ - పురుషుల జీవితంలో వివాహం
అత్యంత ప్రధానమైనదిగా ... పవిత్రమైనదిగా చెప్పబడుతోంది.
వివాహమనే వేడుకలో కనిపించే అనేక అంశాలలో కన్యాదానమనేది
ఓ ముఖ్యమైన ఘట్టంగా కనిపిస్తూ వుంటుంది.
వధువు తల్లిదండ్రులు ... వరుడుని నారాయణమూర్తి స్వరూపంగా భావిస్తూ,
లక్ష్మీదేవి లాంటి తమ కూతురిని అప్పగిస్తారు.
ఈ విధంగా కన్యాదానం చేయడంవల్ల వచ్చే ఫలితం
గురువు గారు
బ్రహ్మశ్రీ వారణాసి నాగవేంకట సేతు మాధవ లక్ష్మీనరసింహ మూర్తి - పోలీస్ గారి మాటల్లో
విని తెలుసుకుందాం.
#కన్యాదానం
#వివాహం
#పెళ్లి