ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని ఎలా కాపాడుతుందో ఈ చిన్న కథ ద్వారా తెలుస్తుంది
ฝัง
- เผยแพร่เมื่อ 22 ม.ค. 2025
- ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగే యుగే అని గీత లో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను బట్టి, ఎవరి పనిని వారు చేసుకోవాలని, లోకం తన పని తాను చేసుకోన్నప్పుడు సరైనదారి లో పెట్టడం కోసం దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడని దీని సారాంశం. ధర్మాన్ని ఆచరించకపోతే, ప్రకృతి ధర్మాలను తప్పితే, గడిచిన కాలంలోనే కాదు.. ప్రస్తుత కాలంలో కూడా ఏదో ఒక పెద్ద ధర్మం అందరిని సరిచేస్తుంది..నమ్మండి
#telugustories
#motivationalwords