వెన్నునొప్పికి WHO తక్కువ ఖర్చుతో అద్భుత ఔషధం || WHO wonderful low cost medicine for lower back pain

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024

ความคิดเห็น • 124

  • @RayaproluRamana
    @RayaproluRamana 4 หลายเดือนก่อน +9

    Professor గారూ ఇలాంటి ప్రజోపకరమైన సమాచారం అందించండి మీరు గౌరవించ బడతారు. మీ విజ్ఞనం ఉప యోగించండి

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 4 หลายเดือนก่อน +37

    చాలా రోజుల తరువాత నాగేశ్వర్ గారు వైసీపీకి అమ్ముడు పోయిన కార్యక్రమాలు ఆపేసి ఒక మంచి విషయం చెప్పారు

    • @bchangalrayudu6413
      @bchangalrayudu6413 4 หลายเดือนก่อน +6

      Sir nageswarrao garu ammudu poye vyakthi kadu. Great professor in usamania University. Rajakiya nayakula madri ,leaders ,laga neethi lenivadu kadu..

    • @klknewstelugu
      @klknewstelugu 4 หลายเดือนก่อน

      Correct

    • @dantuluriravi5511
      @dantuluriravi5511 4 หลายเดือนก่อน

      నాగేశ్వర్ గారి గురించి అర్హత నీకు వుందా, నీ పార్టీకి సపోర్ట్ చెయ్యనివల్లంతా అమ్ముడుపోయినట్టా నువ్వు నీ ఇంట్లో వాళ్ళు ఎంతకు అమ్ముడుపోయారు

    • @VenkataRaoGude-m6l
      @VenkataRaoGude-m6l 4 หลายเดือนก่อน

      Correct Sir

    • @VenkataRaoGude-m6l
      @VenkataRaoGude-m6l 4 หลายเดือนก่อน

      Pl be away from political analysis

  • @ganeshmanepalli7635
    @ganeshmanepalli7635 4 หลายเดือนก่อน

    మీకు ధన్యవాదాలు సార్ యుట్యూబ్ చరిత్ర లో రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా మీరు ఇటువంటి అంశాలను గురించి వీడియో చేస్తున్నారు మీకు ధన్యవాదాలు అలాగే ఉపాధి అవకాశాలు ఉన్నాయి వాటి గురించి వీడియో చేస్తే మంచిది 🙏🙏🙏🙏

  • @jsalla
    @jsalla 4 หลายเดือนก่อน +10

    మనం అవసరానికంటే ఎక్కువ తింటున్నాము , zero శ్రమ చేస్తున్నాము. కొంచెం excercise,30mins నడవండి చాలు

  • @CBCNCKakinada
    @CBCNCKakinada 4 หลายเดือนก่อน

    వెరీ గుడ్ వీడియో......

  • @prasadpnsc555
    @prasadpnsc555 4 หลายเดือนก่อน

    మీలాంటి మేధావులు నిజాయితీగా, నిర్భయంగా ఉంటే గౌరవం పెరుగుతుంది.

  • @venugopalpulimamidi1223
    @venugopalpulimamidi1223 4 หลายเดือนก่อน +4

    Very good topic sir

  • @chadrasekharreddy5740
    @chadrasekharreddy5740 4 หลายเดือนก่อน +1

    Sir Uthana pada Asana, Surya namaskar, bujaga asan, very good for that also

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 4 หลายเดือนก่อน +5

    It's true RESPECTED MR.NAGESWARAO GARU, I HAD LOWER BACK PAIN, BUT ITS NOT TROUBLING ME, JUST BECAUSE OF WALKING, SINCE 50 YEARS, TO TILL NOW. NOW I AM 78 YEARS OLD.

  • @bharathik4625
    @bharathik4625 4 หลายเดือนก่อน +1

    Sir your videos on any subject are helpful to society

  • @Ramarao-h1p
    @Ramarao-h1p 4 หลายเดือนก่อน +1

    Thank you sir for your valueable information to people

  • @bhaskarreddy3632
    @bhaskarreddy3632 4 หลายเดือนก่อน

    Thank you sir for valuable

  • @prajendraprasad6490
    @prajendraprasad6490 4 หลายเดือนก่อน

    Usefull messege sir tq❤

  • @veghageneral2332
    @veghageneral2332 4 หลายเดือนก่อน +5

    Thanks Nageshwar Rao Garu... for making this video. I had back pain, used to take Diclofenac Tablets. After started walking, since 2 years stopped taking tablets.... I request all of you to follow. My age 60 years, non-diabetic, non-smoker....

    • @PVK369
      @PVK369 4 หลายเดือนก่อน

      RAO ....kadhu ....only NAGESWAR

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 4 หลายเดือนก่อน

    Medical companies will be greatful to this man. Money is important.

  • @prasadnvv9446
    @prasadnvv9446 4 หลายเดือนก่อน

    Thanks for the information. Most of the times we know things but we rarely try to implement, until unless some wise person reminds us.
    Thankyou sir

  • @sreenivasuluguggilla4811
    @sreenivasuluguggilla4811 4 หลายเดือนก่อน

    Usefull video sir

  • @maddelakumar7896
    @maddelakumar7896 4 หลายเดือนก่อน

    In which field did you get a doctorate? Any suggestions are good. Thankyou

  • @miriyalakrishnarao8166
    @miriyalakrishnarao8166 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏Thanks you sir, GOOD Advices to all Back painers👌👌👌👌🌹🌹🌹❤️❤️❤️

  • @marriaseervadam
    @marriaseervadam 4 หลายเดือนก่อน +2

    మీరు దీన్ని కూడా వదలరా.. వాహ్ మీరు గ్రేట్

  • @dhittenttRT41
    @dhittenttRT41 4 หลายเดือนก่อน +1

    Sir
    Do this kind of videos till next Assembly elections

  • @dhittenttRT41
    @dhittenttRT41 4 หลายเดือนก่อน

    Professor
    Go for more videos of this kind

  • @RajendraPrasad-np1nl
    @RajendraPrasad-np1nl 4 หลายเดือนก่อน

    Super

  • @vskumar888
    @vskumar888 4 หลายเดือนก่อน

    Very useful for many..instead political reviews/analysis &facing criticism at your status...for sometime give useful tips to youth especially Sirs.

  • @seetharamasastry8660
    @seetharamasastry8660 4 หลายเดือนก่อน +2

    నేనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను సుమారు 35 సంవత్సరముల నుంచి రోజు వాకింగ్ చేస్తాను. నాకు ఉదయం లేవగానే కొద్దిగా నడుము నొప్పులు ఉంటాయి నేను గంట సేపు వాకింగ్ చేస్తాను నాకు నడుము నొప్పి ఎప్పుడూ ఇబ్బంది కలిగించలేదు

  • @venkatarao6697
    @venkatarao6697 4 หลายเดือนก่อน

    Useful Nice video sir.

  • @vinodgobburu474
    @vinodgobburu474 4 หลายเดือนก่อน

    Sugar, bp, dialysis, cancer ne
    Medical mafia guruchi chepandi. Adi cheparu

  • @rraghupathi586
    @rraghupathi586 4 หลายเดือนก่อน +1

    నాకు గోతి లో 2 వీలర్ పడడం వలన L4 L5 disc మీద వత్తిడి [ vertical THRUST ] చాలా కాలం బెడ్ రెస్ట్ + మెడికల్ స్కాన్ + ట్రీట్మెంట్ [ vent wrong too ] its reapeted thrice in my Vertebra Finally its leads to A back musce disorder, Finally its better to practice YOGASANAS(Not ASANAS) back bending will most Efficient & Permanent CURE👌👌👍👍.

    • @rameshreddy948
      @rameshreddy948 4 หลายเดือนก่อน +1

      Sir which yogasana please tell me I have suffering with l4l5 disc problem

    • @rraghupathi586
      @rraghupathi586 4 หลายเดือนก่อน

      @@rameshreddy948 దయచేసి చూడండి [ ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు డా మంతెన గారి పుస్తకం ,లేదా యూట్యూబ్ లో వెతకండి డా మంతెన గారి ఆసనాలు .

  • @kurapativramanareddy
    @kurapativramanareddy 4 หลายเดือนก่อน

    good experience sir

  • @RajuPeesa-wt5jc
    @RajuPeesa-wt5jc 4 หลายเดือนก่อน

    Professor garu doctor ayipoyaru viddooranga

  • @kaprekha2998
    @kaprekha2998 4 หลายเดือนก่อน

    Thank you sir 🙏🙏

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 4 หลายเดือนก่อน

    Rajakeeyalu manavajeevithalanu chalaprbhavithamu chesthayi rajakeeyalu matladavaddu anadamu avivekame authundi

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 4 หลายเดือนก่อน

    Low back pain main reason, excess of weight. So by long speed walk weight comes to control. So pain gone away. It's my personal experience too.

  • @bhaskarb1425
    @bhaskarb1425 4 หลายเดือนก่อน

    Enty sir rajakiya విష్యలు మనేసి వేద్యం lo అడుగు pettara saami

  • @padmajyoti9057
    @padmajyoti9057 4 หลายเดือนก่อน

    Please do this type of videos only which one is useful for the society, not party oriented politics

  • @bharateeyudue
    @bharateeyudue 4 หลายเดือนก่อน

    Me vedios chustu velthe ika anthe sir alochanalatho pichi leshpothadi.

  • @bharateeyudue
    @bharateeyudue 4 หลายเดือนก่อน

    Sir revanth Reddy 6 months review cheyyandi.

  • @kota.dhanunjayrao2006
    @kota.dhanunjayrao2006 4 หลายเดือนก่อน +9

    Walking cheyyamani chepthaaru sir ...naaku telusu sir 😂(news lo chusa)

    • @kishanrao7369
      @kishanrao7369 4 หลายเดือนก่อน

      Am also same expect

    • @syedsalauddin7646
      @syedsalauddin7646 4 หลายเดือนก่อน

      Telisina taruvata walking start chesaru anukunta.

  • @sraddasabuuriwhoami833
    @sraddasabuuriwhoami833 4 หลายเดือนก่อน +11

    మిమ్మల్ని sir అనాలని అనిపిస్తోంది. నా మాటలు మీ కు చేరతాయి అని భావిస్తున్న.
    ఇటువంటి అంశాలను, సమాజానికి ఉపయోగపడే వి చేయండి. రాజకీయాలు గురించి చేయకండి. Sir

    • @englishcakewalk8332
      @englishcakewalk8332 4 หลายเดือนก่อน

      What a pleasant surprise! I was about to post a similar comment... wanted to request the esteemed professor to keep away from political discourses and analyses...

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 4 หลายเดือนก่อน

      ప్రొఫెసర్ గారు ఇలాటివిచేయడం సంతోషం 💐💐

  • @krishnaGK2799
    @krishnaGK2799 4 หลายเดือนก่อน

    Work hrs and days taginchale

  • @dplanin
    @dplanin 4 หลายเดือนก่อน

    Still మీరు vrk diet చేయకుండా పర్ఫెక్ట్ కాలేరు.. 🌻🙏

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 4 หลายเดือนก่อน

    సార్ ఊరు పిండి వొడియాలు ఎలా చేస్తే బాగుంటాయి వాటికి గిరాకీ ఏ దేశంలో ఉంటుంది కాస్తా చెప్పండి సార్ రాజకీయాలు జోలికి వెళ్ళి మీ పరువు బజారుకి ఎక్కించొద్దు సార్

  • @chandramoulichillara3331
    @chandramoulichillara3331 4 หลายเดือนก่อน

    మీరు డాక్టర్ర్.....హ

  • @mudigondanageswararao5468
    @mudigondanageswararao5468 4 หลายเดือนก่อน

    what is that you know about etiology of spain problems . speaking something on your own . do you know in practice about yoga.

  • @chandramamdabad1081
    @chandramamdabad1081 4 หลายเดือนก่อน

    ❤👍

  • @mahaboobbasha9978
    @mahaboobbasha9978 4 หลายเดือนก่อน

    Walking is not a drug it's only one of therapy not a drug

  • @jk.4
    @jk.4 4 หลายเดือนก่อน +1

    కూర్చుని పని చేసి చేసి ఉండాల్సిన బరువు కంటే 30 కిలోలు ఎక్కువ ఉంది నాకు
    వాకింగ్ చేస్తుంటే నడుము నొప్పి పెరుగుతుంది నాలాంటి వాళ్ళు ఏం చేయాలి

  • @vkorupoju
    @vkorupoju 4 หลายเดือนก่อน

    Food habits and lifestyle change cheyaali. Avoid non-vegetarian food. Juice fasting on holidays and sundays will make you feel better.

  • @sugunamanne5472
    @sugunamanne5472 4 หลายเดือนก่อน +3

    అయ్యా ఇలాంటి వీడీవోస్ చేసుకోండి. రాష్ట్రాన్ని నాశనం చేసేవి దయచేసి చేయకండి

  • @durgaprasadlingam4765
    @durgaprasadlingam4765 4 หลายเดือนก่อน +3

    మీ బుర్ర కి కూడా who ఒక మెడిసిన్ కనిపెడితే బాగుండు

    • @dantuluriravi5511
      @dantuluriravi5511 4 หลายเดือนก่อน

      @@durgaprasadlingam4765 నీకులా పచ్చ చిప్ పెట్టాలా

  • @gnagaseshiahgolla9920
    @gnagaseshiahgolla9920 4 หลายเดือนก่อน +4

    మీరంటే చాలగౌరవం y c p ఫేవర్ గా మాట్లడున్నారు మీ మీద నమ్మకం పోయింది మీరు బాలెన్స్ గా మాట్లడుతలేదు

  • @SrikanthPothineni
    @SrikanthPothineni 4 หลายเดือนก่อน +1

    వైసీపీ ఓడిపోయాక నాగేశ్వర రావు గారికి ఇలాంటి వీడియోస్ తప్పట్లేదు. ముందు ముందు మూలికల గురించి కూడా వీడియో చేస్తారేమో

  • @jaggasuresh7847
    @jaggasuresh7847 4 หลายเดือนก่อน

    No political topics better restrict for RTP money

  • @anandachanta1662
    @anandachanta1662 4 หลายเดือนก่อน

    It is surprising, if any one not supporting CBN are branded as Enemies to every one.
    Pl check old videos of Pavan and BJP Modi videos on CBN.
    Pl do not stamp every one opposing TDP means against Their own caste.Better not to be casteist in current society

  • @sivaji9874
    @sivaji9874 4 หลายเดือนก่อน

    Who ను రద్దు చేస్తే అసలు ఎవరికి ఎటువంటి అనారోగ్యం ఉండదు

  • @gangurajeswarreddy3066
    @gangurajeswarreddy3066 4 หลายเดือนก่อน

    Sir if we talk like you I think back pain will reduce😂😂😂😂

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 4 หลายเดือนก่อน

    బాబాయ్,
    ఏంది, మళ్ళీ ఈ అవతారం యెత్తవు
    ఇ ది,వైద్య శాస్త్రానికి సంబంధించిన విషయం, నువ్వే మైన,వైద్య శాస్త్ర నుపునుడువ? బ్యాక్ బోనే పెయిన్ ఫ్రీక్వెంట్ గ వస్తుంటే,, ఫీజిషన్ సలహా ప్రకారం m r i, చెయ్యాలి, అది కూడా ఫజిషన్ ప్రిస్క్రిప్షన్ తొ. U tube లొ
    సందిత స్పెషలిస్ట్ వైద్యులు ప్రతి రోజు కౌన్సెలింగ్ ఇస్తున్నారు, మరి నీ జాంబికాలు ఏంది బాబాయ్
    Sha, NLR

  • @carniyadepths3591
    @carniyadepths3591 4 หลายเดือนก่อน

    డబ్బులు ఇస్తా నన్ను కూడా చేయురా ప్రచారం ☺️

  • @mkchary5078
    @mkchary5078 4 หลายเดือนก่อน

    Nageshwar Rao ku yenni కోట్లు అయిన సరిపోవట్లేదు అన్నిటిలో దిగుతున్నాడు

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 4 หลายเดือนก่อน

    Congress ku back pain etla ravochu

  • @కోటాడిఅడెల్లు
    @కోటాడిఅడెల్లు 4 หลายเดือนก่อน

    అయ్యో నాకు తెలియదు, మీరేప్పుడు డాక్టర్ అయ్యారు

  • @sudhakarreddynimmakayala6268
    @sudhakarreddynimmakayala6268 4 หลายเดือนก่อน +2

    మీరు బ్రతుకుతెరువు కోసం మీకు సంభంధం లేని సబ్జెక్టు జోలికి పోయి పరువు పోగొట్టుకోకండి .మీ వీడియో కోసం రాజకీయల్లోనే ఒక కుళ్ళిపోయిన సబ్జెక్టు ఎదో ఒకటి ఉంటుంది కదా...

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 4 หลายเดือนก่อน +8

    కామ్రేడ్ నాగు కేటగిరీ వీడియోస్ చేయడం మానేసి, అన్నీ ఇలాంటి మంచి vedeos మాత్రమే చేయవచ్చు కదా ప్రొఫెసర్. politics కి సంబంధించిన vedeos చేసినా ఫర్వాలేదు కాని మాకు fair analysis కావాలి. మీరు fair analysis చేయడం వలన ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే మీ పేరుకి కూడా న్యాయం జరుగుతుంది. అందరి చేతా కామ్రేడ్ నాగు బదులు సర్ అని కూడా మీరు చక్కగా గౌరవప్రదంగా పిలవబడతారు.

    • @syedsalauddin7646
      @syedsalauddin7646 4 หลายเดือนก่อน +1

      రాజకీయ చైతన్యం కోసం సమకాలీన రాజకీయ videos చేస్తూ ఉండండి కామ్రేడ్. ఆరోగ్య వేరే ఇతర వీడియోలన్ని చేయండి. ఇది చేస్తే అది వద్దు అది చేస్తే ఇది వద్దు అందం కరెక్ట్ కాదు.

    • @balajirao8882
      @balajirao8882 4 หลายเดือนก่อน

      'Surya Namaskar' is for good health and my family doctor suggests the same, which is cost free and has no side effects

    • @arunkumar-vv2hk
      @arunkumar-vv2hk 4 หลายเดือนก่อน

      వచ్చిండు అంధ భక్తుడు ..

    • @alishaik7332
      @alishaik7332 4 หลายเดือนก่อน

      😂😂😂😂😊

    • @maheshduddikunta8371
      @maheshduddikunta8371 4 หลายเดือนก่อน

      gomutra also good, please drink every day 😂😂​@@balajirao8882

  • @nagarjunaravuri8358
    @nagarjunaravuri8358 4 หลายเดือนก่อน

    Pseudo secular believes in yoga😂😂😂

  • @vutturitirupati2542
    @vutturitirupati2542 4 หลายเดือนก่อน

    నీకు కమిషన్ ఎంత

  • @sureshuppala4328
    @sureshuppala4328 4 หลายเดือนก่อน

    Ur too redirect man

  • @bharateeyudue
    @bharateeyudue 4 หลายเดือนก่อน

    😂😂😂 Yoga cheskondi.

  • @bayyechittiraju7085
    @bayyechittiraju7085 4 หลายเดือนก่อน

    చాలా తప్పుడు సలహా, పెయిన్ ఇంకా ఎక్కువ అవుతాది. ఇలాంటి సలహాలు చెప్పే కోవిడ్ లో లక్షలాది మంది చచ్చారు.

  • @bharatkumarkalla7233
    @bharatkumarkalla7233 4 หลายเดือนก่อน

    ఏమీ తగ్గదు sir,

  • @VellankiSombabu
    @VellankiSombabu 4 หลายเดือนก่อน

    ఇక నువ్వు ఏది చెప్పినా, ఎవరూ నమ్మరు..

  • @turamsrinivasu3300
    @turamsrinivasu3300 4 หลายเดือนก่อน

    😂

  • @sudhakarvaka7764
    @sudhakarvaka7764 4 หลายเดือนก่อน

    China tha tha coll coll

  • @mohammedabdulrasheed3383
    @mohammedabdulrasheed3383 4 หลายเดือนก่อน +4

    మొకాళ్ళ నొప్పులు ఉన్నవారు నడవలేరు కదా? సర్

    • @rraghupathi586
      @rraghupathi586 4 หลายเดือนก่อน

      మంచి ప్రశ్న ,దానికి నివారణ :- చూడండి డా మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి చికిత్స విధానం .

  • @sarithavarasala4035
    @sarithavarasala4035 4 หลายเดือนก่อน

    Ore Natti NAGESHWAR back pain gurinchi e side business kuda chestunava😂😂

  • @prasadpnsc555
    @prasadpnsc555 4 หลายเดือนก่อน +2

    మీలాంటి మేధావులు నిజాయితీగా, నిర్భయంగా ఉంటే గౌరవం పెరుగుతుంది.

  • @kaladharbabu6679
    @kaladharbabu6679 4 หลายเดือนก่อน +1

    Thank you sir.

  • @ramaramanji5331
    @ramaramanji5331 4 หลายเดือนก่อน

    Useful message sir

  • @pranvikrishna6798
    @pranvikrishna6798 4 หลายเดือนก่อน

    Thank you sir

  • @pavanboutique8785
    @pavanboutique8785 4 หลายเดือนก่อน

    Thank you sir