హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలంద చేయుమా మిత్రమా ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తమకు తెలియద హ్యాపి హ్యాపి ఓ... హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలంద చేయుమా మిత్రమా తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటుంది పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది బోదపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది విసుగురాని నా మనసే ఎదురే చూస్తుంది ప్రేమ కథలు ఎప్పుడైన ఒకటే ట్రెండ్ ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్ అప్టుడేటు ట్రెండు మాది టొటల్ చేంజ్ పాత నీతులింక మాకు నో ఎక్ష్చేంజ్ ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాలసారమే శాసనాలు కావు మీకు సలహాలు మాత్రమే కలను వదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపి హ్యాపి ఆ... హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందచేయుమా మిత్రమా మ్యూజిక్కా మేజిక్కా మజా కాదు ఛాలెంజి బాపూజి బాపూజి భలే గులామాలీజి నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా తలచుకుంటె ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా తాకకుండ ఊరుకుంటె తప్పు కదా నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా చూడకుండ చెయ్యి వేస్తె నోప్పు కదా ముళ్ళు చూసి ఆగిపోతె పువ్వులింక దక్కునా లక్షమందకుండ లైఫుకర్ధమింక ఉండునా తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ హ్యాపి హ్యాపి ఆ... హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందచేయుమా మిత్రమా ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తమకు తెలియద హ్యాపి హ్యాపి ఓ... హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకొగ శుభాకాంక్షలందచేయుమా మిత్రమా చిత్రం: సుస్వాగతం (01.01.1998) తారాగణం: పవన్ కళ్యాణ్, దేవయాని, రఘువరన్ సంగీతం: ఎస్ ఏ రాజ్ కుమార్ సాహిత్యం: షన్ముఖ శర్మ గానం: మనో, జయచంద్రన్
శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారికి మా అభినందనలు ఇంత మంచి అనుభవాలని కమనీయ మైన పాట లో మనకి అందించాడు మహనీయుడు . ఇలాంటి పాటల్ని మనం ఇంకా చాలా మిస్ అయ్యం
మన సోదరుడు పవన్ కళ్యాణ్ అద్భుతమైన బర్త్డే సాంగ్ ఇది కానీ మన వాడికి నిజ జీవితంలో బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఇష్టం ఉండదు.జై జన సేన, జై పవన్ కళ్యాణ్.
@@yedllalaxmilaxmi7262 I am a very good 9rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr0
దీన్ని బట్టి చూస్తే డిగ్రీలు జస్ట్ పీస్ ఆఫ్ పేపర్స్.. మనిషికి సమాజం పట్ల బాధ్యత అవగాహన కలిగి వుండాలి.. అది నా దేవుడు పవన్ కల్యాణ్ గారికి పుష్కళంగా వుంది..
It is one of my favorite nd evergreen songs of PK sir. Really a master peace. A big respect to S.A. Rajkumar sir.. He always wins the hearts of music lovers with his sensible and melodious music 😍😍
🍬🎂🎂హ్యాపీ హ్యాపీ బర్త్ డే మళ్లీ మళ్లీ చేసుకోగా..🎂🎂🎂🍮🎂🍰🥧🎂🍬🍬🍬pk power star శుభాకాంక్షలు అందజేయమ మిత్రమా. ఆపలేని స్వేచ్ఛా వుంది అందినాత ఛాన్సువుందీ అందుకోరా పుత్ర రత్నం నేస్తమా జీవితాన్నికీ అదాము ప్రేమనీ మరిచిపోయే మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాట్ చూన్నది మా అనుభవమే.. చిలిపి వయసు వరస.తమరికి తెలియదు హ్యాపీ హ్యాపీ బర్త్ డే మళ్లీమళ్లీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయమ మిత్రమా ల.ల.ల.ల.ల.ల.ల.హహహ. తేలీయగా అడుగు తున్నలే. కంప్యూటర్ ఏమంటుంది పాఠం ఎంత అవుతున్న ఫలితం ఏమైంది.. బోధపడని కంప్యూటర్ బదులు అన్నదే లేదన్నది వీసుగురానీ నా మనసు ఎదురుచూస్తుంది.... ప్రేమకథలు ఏప్పుడైనా. ఒకటే ఫ్రెండ్ ఆచూ చూసి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్ అప్పుడేనా ట్రెండు మాది టోటల్ చేంజ్ పాత నీతులు ఇంకా నో ఎక్స్చేంజ్.... ఫ్రెండ్ లాంటి పెద్దవాడు అనుభవాలు సారమే సాసనాలు కావు నీకు..సలహాలు మాత్రమే కలను వదీలీ ఇలను తేలిసీ నడుచుకో హ్యాపీ హ్యాపీ. హ్యాపీ హ్యాపీ బర్త్ డే మళ్లీమళ్లీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయమ మిత్రమా.. స.స స....
ఈ గొప్ప పాటను రాసిన మహానుభావులు సామవేద షణ్ముఖ శర్మ గారు🙏 అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు, అందులో నేను కూడా ఒక్కడినే 😇. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం 🇮🇳🕉️🚩🪷🌿✊🙏...
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ శుభాకాంక్షలందచేయుమా మిత్రమా ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తమకు తెలియద హ్యాపి హ్యాపి ఓ ఓ ఓ హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ శుభాకాంక్షలందచేయుమా మిత్రమా తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటుంది పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది భోదపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది విసుగురాని నా మనసే ఎదురే చూస్తుంది ప్రేమ కథలు ఎప్పుడైన ఒకటే ట్రెండ్ ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్ అప్టుడేటు ట్రెండు మాది టొటల్ చేంజ్ పాత నీతులింక మాకు నో ఎక్ష్చేంజ్ ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాలసారమే శాసనాలు కావు మీకు సలహాలు మాత్రమే కలను వదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపి హ్యాపి ఆ ఆ ఆ హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ శుభాకాంక్షలందచేయుమా మిత్రమా మ్యూజిక్క మేజిక్కా మజా కాదు ఛాలెంజి బాపూజి బాపూజి భలే గులామాలీజి నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా తలచుకుంటె ఏమైనా ఎదురేలేదనమా నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా తాకకుండ ఊరుకుంటె తప్పు కదా నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా చూడకుండ చెయ్యి వేస్తె నోప్పు కదా ముళ్ళు చూసి ఆగిపోతె పువ్వులింక దక్కునా లక్షమందకుండ లైఫుకర్ధమింక ఉండునా తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ హ్యాపి హ్యాపి ఆ ఆ ఆ హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ శుభాకాంక్షలందచేయుమా మిత్రమా ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తమకు తెలియద హ్యాపి హ్యాపి ఓ ఓ ఓ హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ శుభాకాంక్షలందచేయుమా మిత్రమా Movie : Suswagatham Lyrics : Shanmukha Sharma Music : S A Rajkumar Singers : Nagoor Babu, Jayachandram, Manikiran
Nanna ni movie's ekkuva focus ch Yale kaani society lo hero's ante nannale .. I'm proud and i miss my Hero my dad he so friendly and understanding caring person for my life inko laksha janmalu ayna nannaki eppudu runapadi unta..nenu kuda pelli ayyaka ma pillalako friendly nanna ga ne unta
father and son relationship and true love and friendship Anni correct ga chupincharu e film lo Pawan and raguvaran and prakash chala baga act chesaru malli elanti film ravalani koruthunam
Lyrics in Telugu హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగా శుభాకాంక్షలందజేయుమా మిత్రమా ఆపలేని స్వేచ్చ వుంది అందినంత ఛాన్స్ వుంది అందుకోరా పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్ధం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తనకు తెలియద హ్యాపీ హ్యాపీ…ఓ…ఓ…(హ్యాపీ) తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటుంది పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది ప్రేమకధలు ఎప్పుడైన ఒకటే ఫ్రెండ్ ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్ upto date trend మాది total change పాత నీతులింక మాకు నో exchange ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాల సారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే కలను వదిలి ఇలను తెలిసి నడుచుకో(హ్యాపీ హ్యాపీ) నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా తాకకుండా ఊరుకుంటే తప్పు కదా నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తే ఒప్పు కదా ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా లక్ష్యమందకుండ లైఫుకర్ధమింక ఉండునా తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగా(హ్యాపీ హ్యాపీ)
హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలంద చేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది
అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపి ఓ...
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలంద చేయుమా మిత్రమా
తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటుంది
పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది
బోదపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది
విసుగురాని నా మనసే ఎదురే చూస్తుంది
ప్రేమ కథలు ఎప్పుడైన ఒకటే ట్రెండ్
ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
అప్టుడేటు ట్రెండు మాది టొటల్ చేంజ్
పాత నీతులింక మాకు నో ఎక్ష్చేంజ్
ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాలసారమే
శాసనాలు కావు మీకు సలహాలు మాత్రమే
కలను వదలి ఇలను తెలిసి నడుచుకో
హ్యాపి హ్యాపి ఆ...
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
మ్యూజిక్కా మేజిక్కా మజా కాదు ఛాలెంజి
బాపూజి బాపూజి భలే గులామాలీజి
నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా
తలచుకుంటె ఏమైనా ఎదురే లేదనమా
నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా
ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా
రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా
తాకకుండ ఊరుకుంటె తప్పు కదా
నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా
చూడకుండ చెయ్యి వేస్తె నోప్పు కదా
ముళ్ళు చూసి ఆగిపోతె పువ్వులింక దక్కునా
లక్షమందకుండ లైఫుకర్ధమింక ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ
హ్యాపి హ్యాపి ఆ...
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది
అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపి ఓ...
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకొగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
చిత్రం: సుస్వాగతం (01.01.1998)
తారాగణం: పవన్ కళ్యాణ్, దేవయాని, రఘువరన్
సంగీతం: ఎస్ ఏ రాజ్ కుమార్
సాహిత్యం: షన్ముఖ శర్మ
గానం: మనో, జయచంద్రన్
🌹🌹🌻🌻
🙋👌👌
Thanks Iam impressed take it srinivasa rao🌻🌻🌻✍️✍️✍️🥳🥳🥳
Thank you for your. Talent.. Andi
శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారికి మా అభినందనలు ఇంత మంచి అనుభవాలని కమనీయ మైన పాట లో మనకి అందించాడు మహనీయుడు . ఇలాంటి పాటల్ని మనం ఇంకా చాలా మిస్ అయ్యం
Jlj
Jl
LjLl
ఎందుకు తెలియదు మా బాస్ ని చుస్తి చాలు కంటిలో నీళ్లు ఆగవు
Love u kalyan annaya
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
l1111111&1+*11'11xz11qkjjjvz1qxqzchghfhf8fythfcgfufffhghggguffihyufgghghvvhvcjcuc8uivfuiyujhvugjghgghgvvvvvvvv bvgucnghhkjkoihfgfggihhhnnnbnhnbhhhhhhhhbvvbvg0dhchggggfggghvfftes54fuuyyupppĺ
😁😁😁😁😁🤦♂️
1
Ayyooooo
@@devireddy1670 ang problem for u
తెలియక అడుగుతున్నాలే కంప్యూటర్ ఎం అంటుంది.బోధ పడని కంప్యూటర్ బదులు అన్నదే లేదే ఇది సూపర్
Super
th-cam.com/video/IleyywX4oeE/w-d-xo.html
@@pullaraokunusothu6284
Bro adhe status pettukunna bro..super bro
@@chittutirupathi8069ela bro
తెలుగు వాడు ఎక్కడున్నా
ఈ birthday song తెలియనోడు ఉండడు 💓 .హ్యాపీ హ్యాపీ బర్త్ డే లు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాoక్షలందజేయమా మిత్రమా💓👏👏👏
Susanna
sarkar sarkar gssgega
I love this song
sarkar sarkar moment
sarkar sarkar
ఇ పాట అంటే నాకు చాలా చాల ఇష్టం
K
P,RAJ
@@balrajbalraj8510
.
@@balrajbalraj8510 0
మన సోదరుడు పవన్ కళ్యాణ్ అద్భుతమైన బర్త్డే సాంగ్ ఇది కానీ మన వాడికి నిజ జీవితంలో బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఇష్టం ఉండదు.జై జన సేన, జై పవన్ కళ్యాణ్.
O
Plllltbv
T
That is the our legend pspk.
2024 watching vallu
Maa dady cheppina Anni maatalu unnay Ee paatalo... Love you dady...1990s young age lo oka oopu oopina cinema maku
We miss you Raghuvaran Sir!!!
No one can replace u and ur voice sir
Dubbing voice
ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్
Yesss
Look
@@yedllalaxmilaxmi7262 I am a very good 9rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr0
SSS🤗🤗🤗
U
love story lo no1 movie no double meaning dialogue no exposing pure good feeling movie jai pspk
Tholiprema kuda keka
@@phanikumar2995 llllllll
This movie shows the relationship between father nd son.. Never gets disappointed to audience... Superb..
Lifeofhusband❤
Really life good teacher and friend only dady.... Mother is motivated everything about life... I miss you so much daddy..😕😥.. Tq give me life...
Yes
దీన్ని బట్టి చూస్తే డిగ్రీలు జస్ట్ పీస్ ఆఫ్ పేపర్స్.. మనిషికి సమాజం పట్ల బాధ్యత అవగాహన కలిగి వుండాలి.. అది నా దేవుడు పవన్ కల్యాణ్ గారికి పుష్కళంగా వుంది..
2021 sepu ఈ రోజున పవన్ కళ్యాణ్ అన్నగార్కి జన్మదినోత్సవా శుభాకాంక్షలు.... PSPK ఫాన్స్ ఓ సారి like వేసుకోండి......
Wish they dubbed this song or movie in Hindi
Dad ...అంటే ఇలా ఉండాలి..... ఇలా ఉన్న డాడ్ ల andarki నమస్కారం
Real life lo ila undaru
రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు మరియు జన్మదిన శుభాకాంక్షలు ఉప ముఖ్య మంత్రి సార్ జై జనసెన పవన్ కళ్యాణ్ గారు.
Father and son relationship with emotion the best movi in Telugu film
Na real life lo ma nanna kuda ilagey pencharu, chala manchi vyakthi,kani ippudu leru chala badha ga undhi
Best Combination PAWAN KALYAN And RAGHUVARAN.
S broo father and son ante jevincharu movi lo super movi elanti movi malli tiyaleru
Bandla Ganesh and PK bonding since then
Happy happy birthdaylu
Malli malli chesukoga
Shubakankshalandajeyama mithramaa
Aapaleni swechcha undi
Andinanta chaansu undi
Andukora puthra rathnamaa nesthamaa
Jeevithaanike artham premani
Marichipodu maa yavvaname
Prema annade sarvam kaadani
Chatutundi maa anubhavame
Chilipi vayasu varasa thamaku theliyada
Happy happy...o...o...
Theliyakaduguthunnale computeremantondi
paathamenta avuthunna phalitham emaindi
Bodhapadani computer badulannade ledandi
Visugurani naa manase edure choostondi
Premakathalu yeppudaina okate trend
Aachitoochi mundukellu o my friend
Aptudetu trendu madi total change
Pata neetulinka maku no exchange
Friend lanti peddavadi anubhavalasarame
Shasanaalu kaavu neeku salahalu maathrame
Kalanu vadali ilanu telisi naduchuko...
Happy happy...oo..oooo
Ningiloni chukkalane chitikesi rammanalemaa
Talachukunte yemainaa yedure ledanamaa
Nela vidichi samaite time wastera ee dheemaa
Mundu venuka gamaniste vijayam nedi sumaa
Roja navvu rammantunna roju kadaa
Takakunda uurukunte tappu kadaa
Navvu kinda ponchi vunna mullu kadaa
Chudakunda cheyyi veste voppu kadaa
Mullu chusi agipote puvvulinka dakkuna
Lakshyamandakunda lifukardhaminka vundunaa
Teguva telupu gelupu manaki dorakaga...
Happy happy...oo..oooo
Ji
Spr
Superr
👌🏻👌🏻👌🏻👌🏻 super bro
Telugulo rayndhi sir
So super nd missing my dad in Ur birthday s so much in Ur lf spending that much tm in Ur brdys a lot ma......
Dan and son relationship excellent this movie
Not only really life also
Xhtr
ఎంత అద్భుతమైన పాట ఈ generations కి అర్ధం కాదు
One and Only Legendary Raghuvaran...man, what an actor he is..
One and only girte person is Pawan Kalyan best hero or real hero my favourite hero is Pawan Kalyan
Ningi loni chukkalani chitikeysi rammanaleyma ....Supr
Pawan Jai power King
Thank you so much bava
This movie hero is raghuvaran and pawan acting fida no more explained RELASTIONSHIP
Super
Eee pata vinte manasu chala happy gaa untaadhi adhi kuda boss best film
It is one of my favorite nd evergreen songs of PK sir. Really a master peace. A big respect to S.A. Rajkumar sir.. He always wins the hearts of music lovers with his sensible and melodious music 😍😍
There is no single movie today that showed father and son relationship better than this ...my dad was so friendly I Miss him...I hate god
Happy birthday to you
Pawan kalyan sir
From prabhas fan
Keep smile
Life long 1000 years
Yes it is nice movie I am your fane pawan kalyan 😜😜😜
*Advanced Happy Birthday Pavan kalyan*
110
Em
🍬🎂🎂హ్యాపీ హ్యాపీ బర్త్ డే మళ్లీ మళ్లీ చేసుకోగా..🎂🎂🎂🍮🎂🍰🥧🎂🍬🍬🍬pk power star
శుభాకాంక్షలు అందజేయమ మిత్రమా.
ఆపలేని స్వేచ్ఛా వుంది అందినాత ఛాన్సువుందీ అందుకోరా పుత్ర రత్నం
నేస్తమా
జీవితాన్నికీ అదాము ప్రేమనీ
మరిచిపోయే మా యవ్వనమే.
ప్రేమ అన్నదే సర్వం కాదని చాట్ చూన్నది మా అనుభవమే..
చిలిపి వయసు వరస.తమరికి తెలియదు
హ్యాపీ హ్యాపీ బర్త్ డే మళ్లీమళ్లీ చేసుకోగా
శుభాకాంక్షలు అందజేయమ మిత్రమా
ల.ల.ల.ల.ల.ల.ల.హహహ.
తేలీయగా అడుగు తున్నలే.
కంప్యూటర్ ఏమంటుంది
పాఠం ఎంత అవుతున్న ఫలితం ఏమైంది.. బోధపడని కంప్యూటర్ బదులు అన్నదే లేదన్నది
వీసుగురానీ నా మనసు ఎదురుచూస్తుంది....
ప్రేమకథలు ఏప్పుడైనా. ఒకటే ఫ్రెండ్
ఆచూ చూసి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
అప్పుడేనా ట్రెండు మాది టోటల్ చేంజ్
పాత నీతులు ఇంకా నో ఎక్స్చేంజ్....
ఫ్రెండ్ లాంటి పెద్దవాడు అనుభవాలు సారమే సాసనాలు కావు నీకు..సలహాలు మాత్రమే
కలను వదీలీ ఇలను తేలిసీ నడుచుకో
హ్యాపీ హ్యాపీ. హ్యాపీ హ్యాపీ బర్త్ డే మళ్లీమళ్లీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయమ మిత్రమా..
స.స స....
Raguvarun father character superrrr
Anna nevu devudu anna
గ్రేట్ యాక్టింగ్ పవన్ sir
అలా చిన్నప్పటి జ్ఞాపకాలతో....😊
This movie is more of father-son relationship, and friendship than just a failed love story
ఈ గొప్ప పాటను రాసిన మహానుభావులు సామవేద షణ్ముఖ శర్మ గారు🙏 అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు, అందులో నేను కూడా ఒక్కడినే 😇.
జై శ్రీరామ్
జై సనాతన ధర్మం 🇮🇳🕉️🚩🪷🌿✊🙏...
Raghuvaran sir..we miss u sir..
ఈ సినిమా 1-1-1998(Release day)రోజున మా అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా చూసాము.
Happy Happy Birthday Pavankalyan gaaru🎂🎂🎂🎂🎂🍬🍬🍬🍬🍬🍫🍫🍫🍫🍫🍰🍰🍰🍰🍰🍨🍨🍨🍨🍨
ಅದ್ಬುತ ಇ ಹಾಡು ಬರೆದ ಕವಿಗೆ 👌👌👌🙏
Naaku fully favorite song ee song vinnappudalla maa voori vaagu chinnappudu chesina allari Chala gurthuku vasthayi
Cine history lo e lanti birthday song 🎵 verokati ledu...e cinema lo unna father and son relationship ♥️ vere a cinema lo ledu...😊
enni savstharalina elanti movie eppatiki radhu nijam pavan& raghuvaran acting simple super
Super
siva krishna l9
Jai power Star
ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Raghuvaran,the amazing person high light to this song and movie..just ..Enjoy..
ఇందులో ఎంతో నీతి వుంది
మా అన్నయ్య ముందు ఎవరైనా తలవంచాల్సిందే జై జనసేన
అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ ❤
Still listening in 2019!
Default Birthday song for Telugu people 😍💙
Legends are watching this soñg in 2022
Happy happy happy birthdaylu Malli malli schsukudam methrama
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది
అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపి ఓ ఓ ఓ
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటుంది
పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది
భోదపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది
విసుగురాని నా మనసే ఎదురే చూస్తుంది
ప్రేమ కథలు ఎప్పుడైన ఒకటే ట్రెండ్
ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
అప్టుడేటు ట్రెండు మాది టొటల్ చేంజ్
పాత నీతులింక మాకు నో ఎక్ష్చేంజ్
ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాలసారమే
శాసనాలు కావు మీకు సలహాలు మాత్రమే
కలను వదలి ఇలను తెలిసి నడుచుకో
హ్యాపి హ్యాపి ఆ ఆ ఆ
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
మ్యూజిక్క మేజిక్కా మజా కాదు ఛాలెంజి
బాపూజి బాపూజి భలే గులామాలీజి
నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా
తలచుకుంటె ఏమైనా ఎదురేలేదనమా
నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా
ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా
రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా
తాకకుండ ఊరుకుంటె తప్పు కదా
నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా
చూడకుండ చెయ్యి వేస్తె నోప్పు కదా
ముళ్ళు చూసి ఆగిపోతె పువ్వులింక దక్కునా
లక్షమందకుండ లైఫుకర్ధమింక ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ
హ్యాపి హ్యాపి ఆ ఆ ఆ
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది
అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపి ఓ ఓ ఓ
హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళి మళ్ళి చేసుకొగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
Movie : Suswagatham
Lyrics : Shanmukha Sharma
Music : S A Rajkumar
Singers : Nagoor Babu, Jayachandram, Manikiran
What a song ra babu who r listening in july 2k19
Raghuvaran Sir super acting 👌👌👌
Really i like this song........Old is gold 👌👌👌👌👍👍👍
Shanthi Kodamanchili
Happy Birthday
Shanthi Kodamanchili supar
Happy birthday Good Song
PK This Movie Keka
I more Like It
2021 లో ఈ పాట వినే వాళ్ళు
ఒక్క లై కు కొట్టండీ
Powar star one of the best song . .edi
Nanna ni movie's ekkuva focus ch Yale kaani society lo hero's ante nannale .. I'm proud and i miss my Hero my dad he so friendly and understanding caring person for my life inko laksha janmalu ayna nannaki eppudu runapadi unta..nenu kuda pelli ayyaka ma pillalako friendly nanna ga ne unta
prathi heroki ilanti song unfalani korukuntaru Kane kadaradhu ,Pawan Kalyan is great
My child hood favorite song in 1990's kid
Still in 2019 like here
2020 here
It's 2020 ۖd
@@shivamani1020 pleas
Jai Power star iam a big fan
pavan anna dandalu patta aa kekaaaaa jai pvan jai pavanisam
ma friendship grutukosuvasundhi
Ippudu 2019...... Listening Pspk......
i really love this song and raghuvaran and pavan acting super.......👌
Q pp
ilanti movies malli ravu
To day is my birthday I'm really excited to see this song i was so lucky. thank you Volga video🙏🙏🙏
2020 lo vintunavalu oka like kottandi.
Love from Karnataka
Happy birthday to you annayya god bless you
Awesome birthday song...powerstar and raghuvaran superb performance, evergreen movie...malli ilanti movies theeyalani korukuntu pawan abhimani
Exlent song.. Wt a love between dad Nd Son...Wt a Relationship
Super
Yes
Supar mooovvviii dupar music jai PS pk kalyan gaaarruu chesinavi thakuva cinimaalu vachina crazy evarestu shikaram 😁😁😁😁
raghu varan garu chala baga act chesaru.
father and son relationship and true love and friendship Anni correct ga chupincharu e film lo Pawan and raguvaran and prakash chala baga act chesaru malli elanti film ravalani koruthunam
సూపర్ సాంగ్
Superb song i like this song, fully meaningful song and good message
Lyrics in Telugu
హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగా
శుభాకాంక్షలందజేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్చ వుంది అందినంత ఛాన్స్ వుంది
అందుకోరా పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్ధం ప్రేమని
మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని
చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తనకు తెలియద
హ్యాపీ హ్యాపీ…ఓ…ఓ…(హ్యాపీ)
తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటుంది
పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది
బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది
విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది
ప్రేమకధలు ఎప్పుడైన ఒకటే ఫ్రెండ్
ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
upto date trend మాది total change
పాత నీతులింక మాకు నో exchange
ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాల సారమే
శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే
కలను వదిలి ఇలను తెలిసి నడుచుకో(హ్యాపీ హ్యాపీ)
నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా
తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా
నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా
ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా
రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా
తాకకుండా ఊరుకుంటే తప్పు కదా
నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా
చూడకుండా చెయ్యి వేస్తే ఒప్పు కదా
ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా
లక్ష్యమందకుండ లైఫుకర్ధమింక ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగా(హ్యాపీ హ్యాపీ)
చాల బాగా వ్రాసినారు బ్రో
Tollywood ka king pspk
Lockdown చూసేవాళ్ళు like vesukondi
Sir meeru yekkadunna mee athma santhi korukovalani korukuntubanu sir what a acting sir
My favourite song extraordinary beautiful lyrics 👍
My favorite villain raghuvaran sir I miss you good song
remembering my school days.
Happy birthday many more returns happy birthday pawan kalayan 🎂🎂🎂🎂🥳🥳🥳🥳🥳🥳🥳🎈❤️❤️❤️❤️❤️
Pawan kalyan anna Devudu royyy
kaalanu vadili eealalo brathuku....super inspretion song
Who watch in power star birthday before or after like please ✊✊✊
ఈ పాట సూపర్ ఎన్ని సార్లు విన్నానో
Nice song 🤗🤗🤗🤗
👍
Ever green songs lo e song apatiki Nilichepothundi Mana Telugu vallu Hearts lo vundipothundi..