కొంపముంచిన మంచి పనులు..ll Message By Bro.Shalem Raju Garu ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 290

  • @ravikumaryaladandi6826
    @ravikumaryaladandi6826 2 ปีที่แล้ว +1

    Praise the lord paster gaaru

  • @balukanaparthi6374
    @balukanaparthi6374 2 ปีที่แล้ว +2

    Praise the lord🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pallepogupowliyaa1860
    @pallepogupowliyaa1860 2 ปีที่แล้ว +1

    దేవునికి మహిమ

  • @pasunutirajamani6806
    @pasunutirajamani6806 2 ปีที่แล้ว +1

    Praise.the.lord.annaya. 🙏🙏🙏

  • @rajinisrinivas7212
    @rajinisrinivas7212 2 ปีที่แล้ว +1

    Praise the Lord Annaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐tq deva 🙏🏼🙏🏼🙏🏼amen amen

  • @Manoj-hi1fy
    @Manoj-hi1fy ปีที่แล้ว +1

    Praise the lord brother

  • @SwapnaChinthamalla
    @SwapnaChinthamalla 5 หลายเดือนก่อน +1

    వందనాలు అన్న నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అవసరం అంటే మనీ ఇప్పిచను ఇప్పుడు అడుగుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటున్నారు అ డబ్బులు వచ్చేలా ప్రార్థన సహాయం చేయండి అన్న 🧎🧎🙏👏🧎🧎🙏👏

  • @jyothii8069
    @jyothii8069 2 ปีที่แล้ว

    God meke mahima ganatha kalugunu gaka amen 😭😭😭😭🙏😭🙏

  • @jaggubanothu5478
    @jaggubanothu5478 2 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు

  • @kamathamshobha1739
    @kamathamshobha1739 2 ปีที่แล้ว +1

    Praise the lord

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 3 ปีที่แล้ว +4

    కష్టకాలంలో ఉన్న ఊరిని నా ప్రాంతాన్ని వదిలేసి దేవుని ఆశ్రయించి నమ్మకంతో దగ్గరికి వచ్చి జీవిస్తున్న నా జీవితాన్ని చూసి వాళ్లు అక్క అక్క అని భార్య భర్తలు మమ్మల్ని పలకరిస్తూ ఉంటే ఎంతో నమ్మి నేను కష్టపడి సంపాదించిన ప్రతి పైసా వాళ్ళకి ఇచ్చాను ఇప్పుడు ఏమి లేని నిస్సహాయ స్థితిలో అప్పులతో మిగిలిపోయాను దేవుడే నాకు న్యాయం తీరుస్తాడు అన్న ఆశతో ఎదురు చూస్తున్నాను

  • @ravikumaryaladandi6826
    @ravikumaryaladandi6826 2 ปีที่แล้ว

    Excellent message paster gaaru amen amen amen amen amen amen amen

  • @daviddavid7872
    @daviddavid7872 2 ปีที่แล้ว +4

    ఉన్నది ఉన్నట్లు ప్రకటించటమే నిజ క్రైస్తవ్యం, మీరు దేవుని ఆత్మద్వారా ప్రకటిస్తున్నారు వందనాలు బ్రదర్, సేవకులు కొందరు డబ్బు ఉన్నవారిని ఒకలాగా డబ్బులేని వారిని ఒకలాగా, అందంగా ఉన్న వారిని ఒకలాగా అందహినులను ఒకలాగా చూస్తున్నారు, మంచి వస్త్రాలు ధరించిన వారిని ఒకలాగా మంచి వస్త్రాలు లేనివారిని ఒకలాగా చూస్తున్నారు, ఇటువంటి సేవకులను గూర్చి క్రైస్తవులును గూర్చి దేవుని ఆత్మద్వారా ప్రకటించమని ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాను

  • @chirusbv9606
    @chirusbv9606 2 ปีที่แล้ว +2

    Excellent message brother continue.

  • @radhika6482
    @radhika6482 2 ปีที่แล้ว +1

    Thankyou Anna

  • @princeprasad2249
    @princeprasad2249 2 ปีที่แล้ว

    దేవునికి మహిమ కలుగును గాక!

  • @gampalajanakiramaiah3468
    @gampalajanakiramaiah3468 2 ปีที่แล้ว +14

    ఈ సందేశం ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక.ఆమెన్.దైవసేవకునికి వందనాలు.

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 2 ปีที่แล้ว +1

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏✝️✝️✝️🛐🛐🌹🌹🌷

  • @kuntollabhupal1727
    @kuntollabhupal1727 2 ปีที่แล้ว +3

    Anna garu praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 ปีที่แล้ว

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @kalpananjuArtCraftVakyaan
    @kalpananjuArtCraftVakyaan 2 ปีที่แล้ว +2

    Priyamaina Deva Sthothram 🙏🙏🙏🙏🙏

  • @kalpananjuArtCraftVakyaan
    @kalpananjuArtCraftVakyaan 2 ปีที่แล้ว +3

    Sthothram Deva 🙏🙏🙏🙏🙏 Thanks brother 🙏

  • @balukanaparthi6374
    @balukanaparthi6374 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kasthuriy6043
    @kasthuriy6043 2 ปีที่แล้ว +2

    Thank u so fir ur kind advice dear brother🙏🙏🙏

  • @kollisantosh1459
    @kollisantosh1459 2 ปีที่แล้ว +3

    వండర్ఫుల్ మెసేజ్ 🙏🙏🙏🙏దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏

  • @gowrammaveeramalla453
    @gowrammaveeramalla453 2 ปีที่แล้ว

    పాస్టర్ గారికి వందనాలు దుబాయ్ లో ఉంటుంది నాకోసం ప్రేయర్ చేయండి వెరైటీ హౌ కెన్ ఐ లైక్ ఇట్ తప్పుగా పెట్టి ఉంటే సారీ ప్రేయర్ రిక్వెస్ట్

  • @stephenpaul6995
    @stephenpaul6995 2 ปีที่แล้ว +3

    వండర్ఫుల్ msg అన్న 👌👌👌tqs 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAVIKUMAR-xw8ow
    @RAVIKUMAR-xw8ow 2 ปีที่แล้ว

    Praise the lord Amen amen amen amen

  • @padmasri2553
    @padmasri2553 2 ปีที่แล้ว

    Praise tha lord 🙏 🙌 ayyagaru

  • @gudipallisujathadevi6872
    @gudipallisujathadevi6872 2 ปีที่แล้ว +1

    Praise the lord Brother garu 🙏🙏🙏 Amen amen Nanna 🙏🙏🙏🙏🙏 Brother garu maa papa Tejasree gurinchi prayer cheyandi plz plz Nanna

  • @SaranyaEsther8626Godsgift
    @SaranyaEsther8626Godsgift 2 ปีที่แล้ว +3

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య... 🙏❤️

  • @alladinagu8550
    @alladinagu8550 2 ปีที่แล้ว +2

    🙏

  • @rameshr4252
    @rameshr4252 2 ปีที่แล้ว +1

    super Instructions Anna God Bless You and the Ministry

  • @sandhyasandhyarani9027
    @sandhyasandhyarani9027 2 ปีที่แล้ว +1

    🙏 🙏 🙏 🙏 🙏

  • @rajuusse2104
    @rajuusse2104 3 ปีที่แล้ว +2

    చాలా బాగుంది అన్న మెసేజ్.

  • @anjalikolli9055
    @anjalikolli9055 3 ปีที่แล้ว +10

    వందనాలు ఆత్మీయ తండ్రి గారు 🙏🏻💐 యేసయ్య కృప గల రాజా stostram stostram stostram 👏👏👏👏💐💐🌺🌺🌷🌷

  • @m.angeljohnpaul1397
    @m.angeljohnpaul1397 2 ปีที่แล้ว

    Prayer anee cheppi addam petti. Ninu spiritual gaa estamthoo munduku velte.... Life looo maa vaaru nannu nammakund chesaru viswasulu nd sahodaralu😓😓😓

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 2 ปีที่แล้ว +1

    Praise the Lord Annayya True Message Anna

  • @esubmalejegari880
    @esubmalejegari880 2 ปีที่แล้ว +1

    వందనములు అన్నయ్య గారు 🙏🙏🙏

  • @vimalakummari7001
    @vimalakummari7001 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 anna devudu meku goppa manasuni icharu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramalakshmivanni4273
    @ramalakshmivanni4273 3 ปีที่แล้ว +2

    నా జీవిత౦లో ఇలాగే జరిగింది సార్.
    స౦ఘ౦లో మ౦చి విశ్వాసులైన వారని
    తల౦చి డబ్బులు ఇచ్చి మెాసపోయాన౦డీ
    మ౦చి స౦ఘ౦లో ఉన్న నేను మ౦చి సేవకుడును విడిచి పెట్టి ఆర్థిక౦గా, ఆత్మీయంగా నష్టపోయాన౦డి brother gaaru. Praise the Lord.

  • @chinthapudivijayakumari7415
    @chinthapudivijayakumari7415 2 ปีที่แล้ว +1

    Prise the lord anna, halleluya

  • @susivijjiiamalweshappyinje6985
    @susivijjiiamalweshappyinje6985 2 ปีที่แล้ว +3

    Praise the lord anna

  • @godfamilygroupservantofgod8730
    @godfamilygroupservantofgod8730 ปีที่แล้ว

    Praise the lord అన్నా 🙏వాక్యం సూపర్ అన్నా may god bless u 🙌🙌🙌

  • @venkateshagidi7893
    @venkateshagidi7893 3 ปีที่แล้ว +7

    అయ్యగారు కుటుంభం కోసం చాలచక్కగ చెప్పారు praise the Lord

  • @kumarkumari21f92
    @kumarkumari21f92 2 ปีที่แล้ว

    Parise the lord anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babubharath
    @babubharath 3 ปีที่แล้ว +13

    మీ వివరణ బాగా ఉంటుంది sir వందనాలు 🙏

  • @BhavikaRodda
    @BhavikaRodda 2 ปีที่แล้ว +3

    Amen ❤️🙇🙇🙇❤️🙏🙏🙏🙏🙏

  • @rakurthivenkatarao131
    @rakurthivenkatarao131 3 ปีที่แล้ว +7

    దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి సేవకునికి,విశ్వాసునికి అవసరమైన సందేశం

    • @balajibalaji1959
      @balajibalaji1959 3 ปีที่แล้ว

      🌹🎄🐢🕊🌹🐢🌺✝️🙏🍇💐😭🍒🧡🌲🔥💐💒💒🍒🧡🌲🗽🗽🍋❤🐢🎄🕎

  • @padmanabhankrishnan4587
    @padmanabhankrishnan4587 3 ปีที่แล้ว +3

    Very practical preeching.. Praise be the god and god bless you more and more. Prema

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 3 ปีที่แล้ว +1

    ప్రైస్ లార్డ్ అన్నయ్య నేను దేవుని నమ్మిన కొత్తలో ఆత్మీయుల ని నమ్మి నా చేతిలో ఉన్న డబ్బులు అన్నీ వాళ్ళకి ఇచ్చి నేను మోసపోయాను చిట్టి ఎత్తిన డబ్బులు తీసుకున్నారు డాక్రా గ్రూపు కి డబ్బులు తీసుకొని వాడుకొని అడుగుతే ఇవ్వట్లేదు ఆరు సంవత్సరాలు అవుతుంది నేను కష్టపడి కట్టవలసి వస్తుంది అన్న దేవుని ప్రేమను ఈ విషయంలో నేను మోసపోయాను నాకోసం ప్రార్థన చేయండి

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 2 ปีที่แล้ว

    PRAISE THE LORD ANNA EMI BODALU ANNA

  • @gurindapallilavanya889
    @gurindapallilavanya889 3 ปีที่แล้ว +2

    Praise the Lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏😊🙌🙌🙌🙌🙌🙌🙌🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @n.vrangaiah4655
    @n.vrangaiah4655 2 ปีที่แล้ว

    Thanks you sir

  • @Rev.Dr.shanthimani
    @Rev.Dr.shanthimani 3 ปีที่แล้ว +8

    Anna very nice message..naa జీవితంలో నిజంగా జరిగిన సంగతులు.... మధ్య లో ఉండి pastor's ki, chala mandi ki ippicha..naa kosam ప్రార్దన చేయండి

  • @sunitha.k4002
    @sunitha.k4002 3 ปีที่แล้ว +3

    Meeru cheppina prathi maata Satyam annayya konni nenu face chesanu. Nannu badraparichinsnduku thank you so much annayya

  • @nahamisai3713
    @nahamisai3713 3 ปีที่แล้ว +1

    GODblessyouAmen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subhayoutube
    @subhayoutube 3 ปีที่แล้ว +1

    Vandhanalu

  • @kasthuriy6043
    @kasthuriy6043 2 ปีที่แล้ว

    Excellent👍 brother

  • @kumarikakara5050
    @kumarikakara5050 3 ปีที่แล้ว +2

    Praise the Lord Annaya 🙏 myprayerfamily chyyandi amen goodblessyou mysonbabyprayer sted 🙏

  • @sulochanarani4449
    @sulochanarani4449 3 ปีที่แล้ว +2

    Praise the lord ayyagaru

  • @keerthanakoraganty9436
    @keerthanakoraganty9436 3 ปีที่แล้ว +2

    The best message in the world

  • @sambasivaraomurala691
    @sambasivaraomurala691 3 ปีที่แล้ว +3

    Praise the lord....anna garu.... valubule words

  • @mutyalaraomutyala6752
    @mutyalaraomutyala6752 3 ปีที่แล้ว

    Anna vadanalu 🙏🙏🌹🌹🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @nagakrishnaduppalapudi2657
    @nagakrishnaduppalapudi2657 3 ปีที่แล้ว +2

    PRAISE THE LORD ANNAYA 🙌🙌🙌🙌 DNKRISHNA 🙏 TUNI 🇮🇳🙏

  • @mispalazer4286
    @mispalazer4286 2 ปีที่แล้ว +4

    Thank you Holly sprit ❤❤🙌🙌🙌🙏🙏for this wonderful message

  • @rameshdevagupata4750
    @rameshdevagupata4750 3 ปีที่แล้ว +1

    Praise the lord Jesus Christ annayya

  • @kalladeepa382
    @kalladeepa382 3 ปีที่แล้ว +3

    Praise the lord ayagaru 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @potnuriramalakshmi8799
    @potnuriramalakshmi8799 2 ปีที่แล้ว +2

    Praise the Lord anna, Dhevuniki mahima manchi varthaman mee dwara maku anugrahincharu🙏🙏🙏

  • @alexpothu9007
    @alexpothu9007 3 ปีที่แล้ว +1

    Thank u anna very very good message

  • @Rajuforjesus
    @Rajuforjesus 3 ปีที่แล้ว +1

    Meeru cheppe prati mata valueble

  • @Suresh-wj5mk
    @Suresh-wj5mk 3 ปีที่แล้ว +1

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
    వందనములు అన్నయ్య గారు
    PRAISE THE LORD
    GOD BLESS YOU

  • @gaddalaravikumar6239
    @gaddalaravikumar6239 2 ปีที่แล้ว +1

    PRAISE THE LORD BROTHER 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @lakshmibarla6554
    @lakshmibarla6554 2 ปีที่แล้ว

    Yes sir correct.

  • @kjoelhope4174
    @kjoelhope4174 3 ปีที่แล้ว

    Thanks paster garu

  • @nagakrishnaduppalapudi2657
    @nagakrishnaduppalapudi2657 3 ปีที่แล้ว +2

    Really great anayaa 🙌🙌🙌🙌 TANDRI MAMUULUNU KUUDA OKASAARI GURTUCHYSUKO NAYANAA 🙏🙏🙏 DNKRISHNA 🙏 TUNI 🇮🇳🙏

  • @ppk2333
    @ppk2333 3 ปีที่แล้ว +1

    Superrrrrrrr message Anna nijjaaaaam🙏🙏🙏🙏🙏🙏

  • @mink6347
    @mink6347 3 ปีที่แล้ว +1

    Anandbai.praise the lord.thank u dear man of God

  • @nanianvesh4417
    @nanianvesh4417 2 ปีที่แล้ว +1

    Praise the Lord brother🙏

  • @sskdeevenachanal5762
    @sskdeevenachanal5762 3 ปีที่แล้ว +6

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @manoramapidathala1860
    @manoramapidathala1860 3 ปีที่แล้ว +1

    Very useful message 🙏

  • @drpveerachary2171
    @drpveerachary2171 2 ปีที่แล้ว +2

    Dear pastor I am from following the messages from long time they are inspiring, Praise the lord

  • @bharathisonga6309
    @bharathisonga6309 3 ปีที่แล้ว +1

    Praise Lord pastor Garu.real facts in community.explained clearlyBro

  • @varunbabu6230
    @varunbabu6230 3 ปีที่แล้ว +3

    Praise the Lord annayya 🙏

  • @blessy...8097
    @blessy...8097 3 ปีที่แล้ว +12

    Praise the Lord pastor garu 🛐🙏🏾🛐🙏🏾🛐🙏🏾✝️🛐🙏🏾✝️.superb ga చెప్పారు.. మీరు చాలా విషయాలు నేర్పిస్తున్నారు . థాంక్యూ జీసస్.. థాంక్యూ తండ్రీ సన్నిధి మినిస్ట్రీ..🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 3 ปีที่แล้ว +2

    అంతే కాదు అన్నయ్య నాకు భర్త లేడు అమ్మానాన్న ఆదరించే వారు ఎవరూ లేరు కష్టపడితేనే తింటాను లేకపోతే ఒంటరి పోరాటం చేస్తున్నాను నా పోరాటం లో దేవుడు నన్ను గెలిపించుకో గాక ప్రార్ధించండి ప్లీజ్

  • @jangamsuvarnaraju8625
    @jangamsuvarnaraju8625 3 ปีที่แล้ว +4

    Manche మాటలు అన్న Priase the lord 🙏🏻🙏🏻👌👌👍👍

    • @sourisangeetham853
      @sourisangeetham853 3 ปีที่แล้ว

      Plz pray for my daughter marriage with god servant

  • @Rajuforjesus
    @Rajuforjesus 3 ปีที่แล้ว +1

    Praise God Ayyagaru

  • @gaddapatiyellaswamy7920
    @gaddapatiyellaswamy7920 3 ปีที่แล้ว

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేను

  • @parisudu1883
    @parisudu1883 3 ปีที่แล้ว +2

    Praise.the lord brother

  • @venkateshvenkates9645
    @venkateshvenkates9645 3 ปีที่แล้ว +1

    Praise the lord bro🤲🤲🤲🤝👌🙏🙏🙏

  • @umabandaru4621
    @umabandaru4621 3 ปีที่แล้ว +3

    Praise the lord God bless you brother ✝️🙏

  • @ulliprasanthi7900
    @ulliprasanthi7900 3 ปีที่แล้ว +2

    Thanks brother for giving message and Thank u God 🙏

  • @nandiniammu6407
    @nandiniammu6407 3 ปีที่แล้ว +4

    Praise the lord brother i received and believe your pray in online iam in Hyderabad name k nandini pray for own house 🏠🙏🏡 iam in rented house i have financial problem i will buy own house pray for financial problem is there pray for miracle brother each and everything in my life in the name of Jesus Amen Amen man of God 🙏🌹🙏

  • @nandinibaibanavathu9715
    @nandinibaibanavathu9715 3 ปีที่แล้ว +2

    Good message brother... Thankyou vandanalu brother

  • @satyam7276
    @satyam7276 3 ปีที่แล้ว +10

    ఆత్మీయ బ్రదర్ గారికి నా హృదయం పూర్వక వందనాలు 🙏🙏🙏

  • @chittichotu539
    @chittichotu539 3 ปีที่แล้ว +2

    Yes it's true message brother God bless you

  • @surisasurisa1067
    @surisasurisa1067 2 ปีที่แล้ว

    yes brother

  • @palivelausharani1095
    @palivelausharani1095 3 ปีที่แล้ว +2

    Praise the Lord annayya 👏🏽🙏🏿🙏🏿🙏🏿

  • @paparaovakada1591
    @paparaovakada1591 3 ปีที่แล้ว +1

    Praise the Lord annayya