దేవునికి మనం ఇవ్వవలసిన 5 T లు..NEW Message By Bro.Shalem Raju Garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 569

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 3 หลายเดือนก่อน +5

    సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రభవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్యా నీకే పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్యా ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝

  • @arunatadigadapa3514
    @arunatadigadapa3514 ปีที่แล้ว +22

    ఆత్మీయ తండ్రిగారికి వందనాలు పిల్లలకోసం ఇల్లు కట్టాలని అనుకుంటున్నాను ప్రేయర్ చేయండి ఆన్నయ్య గారు ప్లీస్

    • @alurikarthik5082
      @alurikarthik5082 6 หลายเดือนก่อน

      Ty ty ty ty ty ty tytttt tym try to Yttytyq the same time I tr mi tty ty tytttt ty tytttt you want to ty tytttt ty tytttt the ty tytttt Yttytyq ty tytttt Yttytyq ty tytttt you ty tytttt try to

    • @alurikarthik5082
      @alurikarthik5082 6 หลายเดือนก่อน +3

      The same year

  • @divisionalpanchayatofficer6672
    @divisionalpanchayatofficer6672 ปีที่แล้ว +1

    నాతో మాటలు ఆడినా దేవా నీకు వందనాలు🙏🙏🙏 నేను ఎంతగానో బలపరచపడ్డాను దేవా నీకే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏k,nirmalakumari

  • @GiriThepalapodi
    @GiriThepalapodi 6 หลายเดือนก่อน +1

    Amen✝️🛐🛐🙏🙏🙏🙏🙏🙏

  • @subbuchavala6778
    @subbuchavala6778 6 หลายเดือนก่อน +1

    సాక్ష్యామిచ్ఛేద
    మన స్వామి యేసు దేవుడు దంచు
    సాక్ష్యమానగ గణినా వినినా
    సంగతులను దెల్పుటయె (2)
    సాక్ష్యం మిచ్చు కోరకు నన్ను
    స్వామి రక్షించే నంచు ||సాక్ష్యమిచ్చేద||
    దిక్కు దేశయు లేని నన్ను
    దేవుడెంతో కనికరించి (2)
    మక్కువతో నాకు నెట్లు
    మనశ్శాంతి నిచ్చినదో ||సాక్ష్యామిచ్ఛెద||
    పల్లెటూళ్ల జనుల రక్షణ
    భారము నా పైని గలడు (2)
    పిల్లలకును బెద్దలకును
    బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్యమిచ్ఛెద||
    బోధ చెయ్యలేను వాద
    ములకు బోను నాక డేలా (2)
    నాధు దేసు ప్రభుని గూర్చీ
    నాకు దెలసినంత వరకు ||సాక్ష్యమిచ్చేద||
    పాపులకును మిత్రుడంచు
    బ్రాన మోసగి లేచెనంచు (2)
    బాపముల క్షమించు నంచు
    బ్రభుని విశ్వసించు దంచు ||సాక్ష్యమిచ్చేద||
    చోరు లైన జారు లానా
    చారు లైన నెవ్వరైనా (2)
    ఘోరపాపు లైన క్రీస్తు
    కూర్మితో రక్షించు నంచు ||సాక్ష్యమిచ్చేద||
    పరమత దూషణము లాయెల
    పరిహసించి పలుకు తాయెలా (2)
    ఇరుగు పొరుగు వారి కెల్ల
    యేసుక్రీస్తు దేవుడు దంచు ||సాక్ష్యమిచ్చేద||
    ఎల్లకాల మూరకుండ
    నేల యత్మ శాంతి లేక (2)
    తల్లడిల్లు వారలకును
    తండ్రి కుమా రాత్మ పేరా ||సాక్ష్యమిచ్చేద||

  • @SuneethaVardhanapu
    @SuneethaVardhanapu 13 นาทีที่ผ่านมา +1

    Praise the lord ayyagaru....

  • @RamaRamash
    @RamaRamash 2 หลายเดือนก่อน

    హల్లెలూయ దేవునికి మహిమ కలుగును గాక..🙏🛐🛐🛐🙏⛪⛪⛪💐

  • @vinayakaraomakey5160
    @vinayakaraomakey5160 3 ปีที่แล้ว +26

    Praise the lord aanna 🙏🙏 మీ మాటల ద్వారా నేనుఆత్మీయంగా ఎంతో బలపడుతున్న అన్న మీకు నా హృదయపూర్వక వందనాలు

    • @usharanisandipamu3075
      @usharanisandipamu3075 3 ปีที่แล้ว +1

      My family kosam preyar cheyandi ayyagaru ammagaru please please please please please please

    • @christianave5424
      @christianave5424 ปีที่แล้ว

      Pray 🙏 for my 1st son job n health n children

  • @aizaganda8876
    @aizaganda8876 2 ปีที่แล้ว +9

    దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలుయా 🙏🏻🙏🏻🙏🏻

  • @padmavathimanne5292
    @padmavathimanne5292 3 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏🙏 brother

  • @kollisantosh1459
    @kollisantosh1459 2 ปีที่แล้ว +12

    నాతో మాటలు ఆడినా దేవా నీకు వందనాలు🙏🙏🙏 నేను ఎంతగానో బలపరచపడ్డాను దేవా నీకే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @anandsarikonda2258
    @anandsarikonda2258 2 ปีที่แล้ว +2

    ప్రతీ విషయానికీ అనవరంగా చప్పట్లు కొట్టి ..పాస్టర్ గారిని మహిమ పరుస్తున్నారు.. దయచేసి దేవుణ్ణి మహిమ పరచండి 🙏🙏🙏🙏

  • @Perlameri
    @Perlameri 3 หลายเดือนก่อน

    Amen 🙏 🙏 ❤❤

  • @lalithalalli7382
    @lalithalalli7382 ปีที่แล้ว +13

    వందనాలు అయ్యా మీరు చెప్పిన sms మాకు మంచి హెచ్చ రికలు గా వుంటా ఈ అయ్య నేను రోజులో ఒక్క సారి అయిన మార్చి పోయి బైటికి వెళ్లితె. ఏ దో మర్చి పోయాను నా కూ ఎదో జరుగు తుంది అని గజీ బిజీ గా వుంటుంది అయ్యా హ నేను ఈ రోజు ఇంట్లో ప్రేయర్ మర్చిపోయాను నడుచు కుంటు వెళ్లిన బండి తో వెల్లి నా నాలోనేను మొదలు పెడతాను అప్పు డు ప్రశాంతంగా వుంటుంది

  • @ammajiyangala9325
    @ammajiyangala9325 2 ปีที่แล้ว +11

    Praise the Lord brother
    God bless you.మీ messages ద్వారా ఎన్నో
    ఆత్మీయవిషయాలు తెలుసుకొని, ఇంకా బలపడుతున్నన్నాము.వందనాలు

  • @kalpananjuArtCraftVakyaan
    @kalpananjuArtCraftVakyaan 2 ปีที่แล้ว +8

    దేవునికి స్తోత్రం🙏🙏🙏🙏🙏

  • @javatutorials23
    @javatutorials23 2 ปีที่แล้ว +5

    హల్లెలూయా ,దేవునికి మహిమ కలుగునుగక🙏🙏🙏🙏

    • @satyasatya4685
      @satyasatya4685 2 ปีที่แล้ว

      Uuuiu90uu9iu9i9yu9ug9uyou00iiigiiiu9igu9

    • @satyasatya4685
      @satyasatya4685 2 ปีที่แล้ว

      I99u79ufuogiyjuf90i99ii9i9u9ioj9ufur9goi9j90i ii i99o999 ugh ii9u9ui9 ii

  • @hepsibayendamuri9000
    @hepsibayendamuri9000 3 ปีที่แล้ว +11

    1.Time
    2. Testimony
    3.Talent
    4.Tithe
    5.Tension
    Praise God 🙏

    • @ramadevivemula5963
      @ramadevivemula5963 2 ปีที่แล้ว +1

      Thank you Naku 4th di ardam kaledu, thank you for list

    • @vayalasolomonraju4808
      @vayalasolomonraju4808 2 ปีที่แล้ว

      ధన్యవాదాలు మా...

    • @stephenteja8496
      @stephenteja8496 2 ปีที่แล้ว

      thank you brother I'm searching who ever written those words

    • @stephenteja8496
      @stephenteja8496 2 ปีที่แล้ว

      @@ramadevivemula5963 dasama baagam akka

    • @ramadevivemula5963
      @ramadevivemula5963 2 ปีที่แล้ว

      @@stephenteja8496 k amma thank you

  • @everlastinggrace4080
    @everlastinggrace4080 3 ปีที่แล้ว +27

    Praise the Lord all my brothers and sisters in Christ 🙏.
    *Devudi ki manam evvavalasina 5 T lu*
    *1.Time*
    Mark 3:13
    *2.Testimony*
    Acts 1:21,22
    Acts 2:40
    Acts 4:19
    Acts 2:32
    *3.Talent*
    *4.Tithe*
    *5.Tension*
    1 Peter(మొదటి పేతురు) 5:7
    7.ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు(లక్ష్యముచేయుచున్నాడు) గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.

  • @dasarikarunagowthamkumar3097
    @dasarikarunagowthamkumar3097 3 ปีที่แล้ว +26

    ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వక వందనాలు 👏👏💐💐

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 6 หลายเดือนก่อน +1

    Amen Praise the Lord Pastor Garu Shalem Raju Annayya Glory to God ⛪✝️🛐🙏

  • @Shara63
    @Shara63 3 หลายเดือนก่อน

    Praise the lord ayya garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MaryErreli
    @MaryErreli ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏 దేవునికి స్తోత్రం

  • @raniwesslym2764
    @raniwesslym2764 3 ปีที่แล้ว +2

    Thandri sannidhi sevakulandariki naa vandanaalu

  • @ammajinagarajuammaji2767
    @ammajinagarajuammaji2767 2 ปีที่แล้ว +5

    దేవుడే మా తో మాట్లాడుతున్నాడు మీ ద్వారా అన్న 🙏🙏

  • @chintalachinachinnareddy7821
    @chintalachinachinnareddy7821 3 ปีที่แล้ว +6

    వందనాలు బ్రదర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

  • @KakaniBhavani-l8l
    @KakaniBhavani-l8l 5 หลายเดือนก่อน +1

    Amen praise the lord 🙏🙏 Anna✝️🛐

  • @SureshBabu-yg9gi
    @SureshBabu-yg9gi หลายเดือนก่อน

    ఆత్మీయ తండ్రి షాలేమ్ రాజు గారికి
    హృదయపూర్వక వందనాలు.

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 3 ปีที่แล้ว +8

    Devuniki mahima athmeya thandri gariki vandanalu sevakulandariki vandanalu amulyamina matalanu devuni gurinchina vakkulanu makuichina devuniki mahima

  • @joshna1185
    @joshna1185 3 ปีที่แล้ว +2

    Devudu echina swaram nide Anna 🙌🙌🙌

  • @padmalathapentakota
    @padmalathapentakota ปีที่แล้ว +1

    అయ్యేగారు మీరు చెప్ప వాక్యం చాలా బాగుంది అయ్యో గారు మీకు వ o-ద లు 🙏🙏🙏

  • @ramakrishnalingamallu3958
    @ramakrishnalingamallu3958 ปีที่แล้ว +1

    Praise the lord 🙏pastor garu 🙏Amen 🙏

  • @karunameesala7585
    @karunameesala7585 2 ปีที่แล้ว +1

    అవును దేవ నీవే మా గోడు విను దేవ.

  • @kranthikumar8576
    @kranthikumar8576 2 ปีที่แล้ว +1

    Amen Amen

  • @mesipamurani1039
    @mesipamurani1039 3 ปีที่แล้ว +2

    Thanks thammudu Devudu ninnu deevinchunugaka Amen devuniki Samakya mahima kalugunugaka amen

  • @PrasadPrasad-zf1pc
    @PrasadPrasad-zf1pc 2 ปีที่แล้ว +1

    దేవునికి మహిమకలుగును గాక

  • @Manjujesus7674
    @Manjujesus7674 8 หลายเดือนก่อน +2

    🖐️ Amen 🙏 hallelujah thanks God thank you Jesus thank you so much brother 🙏 praise the lord 🙏 brother

    • @JayarajuYarlagadda
      @JayarajuYarlagadda 6 หลายเดือนก่อน +1

      🤎💜💙💚💛🧡❤️🤍🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩😍😍😍😍😍😍🤩🤩😍😍😍😍😍😍🌍🌌🌌🌌🌌🌌🌌🌌

    • @JayarajuYarlagadda
      @JayarajuYarlagadda 6 หลายเดือนก่อน

      🤑🤑🤍💘💝💖💗💓💞💕💌💟♥️❣️❤️‍🩹🗾💸💵💵💴💴💶💴💶💶💷💷💷💷💰💸💸💸💸💸💸💸💸💸💸💸💸💪💪💪💪💪💪💪💪💪💪

  • @rajinilucky972
    @rajinilucky972 3 ปีที่แล้ว +3

    Paries the lord 🙏 thankyou lord 🙏 thankyou lord annay God gift annay thankyou Annay

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 ปีที่แล้ว

    Yesayya rajaa thank you Jesus love 💘❤💖💕🙌💓💘❤💖💕you too yesayya rajaa

  • @shobharanisriramoji1377
    @shobharanisriramoji1377 11 หลายเดือนก่อน

    Super amen halellujha praise tha lord annayya

  • @prasannal2962
    @prasannal2962 2 ปีที่แล้ว

    Insparing mesg brother.🙏🙏🙏🙏🙏🙏praise tha loard🙏🙏🙏🙏amen.🙏🙏🙏🙏🙏🙏.

  • @mayrilulu914
    @mayrilulu914 ปีที่แล้ว

    Amen dhevunake mahima kalugunu gaka Amen,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @susmithabitchapogu5703
    @susmithabitchapogu5703 3 ปีที่แล้ว +6

    Na athmiya thandriga mimmalni angikaristunnanu shalem annayya mee vakyamu nakentho balam

  • @rokkalamary3591
    @rokkalamary3591 2 ปีที่แล้ว

    గాడ్ బ్లెస్స్ యు మై బ్రదర్ థాంక్యూ సో మచ్ యువర్ మెసేజ్

  • @ramunayak2763
    @ramunayak2763 5 หลายเดือนก่อน +2

    🙏🙏🌲⛪⛪🌲🙏🙏

  • @mallesh-8008
    @mallesh-8008 2 ปีที่แล้ว +8

    Praise the lord Jesusu ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వక వందనాలు 👏👏💐💐
    👌

    • @meenakumarivesapogu6573
      @meenakumarivesapogu6573 2 ปีที่แล้ว

      Naku parisudathaaa kavali😭😭❓🙉🙊🙈 sodana nunchi doran cheyandi

  • @SJM536
    @SJM536 3 ปีที่แล้ว +2

    Chala sodhanalu tho krungipoyamu ayyagaru. Anni vidhaalu ga odipoyamu. Ma brathuku maaru laguna pls prayer cheyandi

  • @వందనాలుయేసయ్య
    @వందనాలుయేసయ్య 2 ปีที่แล้ว +2

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ యేసయ్యా నీ ప్రేమ గొప్పది యేసయ్య హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ వందనాలు డాడీ కి 🇧🇭🇮🇳🙋🙋💯😭😭😭🙏🙏🙏🕊️🕊️🙏

  • @navayuvashakthi9198
    @navayuvashakthi9198 ปีที่แล้ว +1

    Vandanalu annaya meru cheppena vakyasandesham valla nenu chala balaparachabaduthunamu annaya .devunlki Vandanalu.

  • @prasadchevala4941
    @prasadchevala4941 3 ปีที่แล้ว +4

    Prise the Lord...aamen.
    Vodanamulu Ayyagaru.
    Devunike 💯 mahima kalugunu gaka aamen.

  • @sunandaT-qd5no
    @sunandaT-qd5no ปีที่แล้ว

    Pr aisa tha lord ayya gaaru neeku vandannalu chellichu kuntunnanu🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️amen amen

  • @supriyabejjam3554
    @supriyabejjam3554 2 ปีที่แล้ว

    Mee vakhyam tho balapadi nannu marchukodaniki ,sarichesukodaniki devudu ichina dhanyatha batti sthotram ,devunike mahima

  • @srinupesingi5874
    @srinupesingi5874 3 ปีที่แล้ว +25

    మీరు చెప్పే మాటల దొర మేము ఎనో విషయాలు తెలుసుకుంటున్నము అన్నయ్య వందనాలు

  • @PalliJyothi-wv8oj
    @PalliJyothi-wv8oj ปีที่แล้ว

    Praise the lord ayyagarandi 🙏🙏🙏🙏🙏 deuniiki ghanatha mahima kalugunu gaka amen 🙏🙏🙏 mi message 👌👌😭roju vintanu ayyagarandi 🙏

  • @shaikshakeela5393
    @shaikshakeela5393 2 ปีที่แล้ว

    దేవునికి సొత్రం.మికు.వందనాలు

  • @SandeepModiyam-k9w
    @SandeepModiyam-k9w 9 หลายเดือนก่อน

    Ayya garu Devine vandhanalu miru cheppe vakyam valana memu chala balaparacha babutunam prabuv ki mahima kalugunu gaaka ameen 👏✝️🛐

  • @DurgaraoJohnny
    @DurgaraoJohnny 5 หลายเดือนก่อน +1

    Praise the Lord brother

  • @kasturikurapati5194
    @kasturikurapati5194 3 ปีที่แล้ว +1

    Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 🙏

  • @annavetlaashok4818
    @annavetlaashok4818 6 หลายเดือนก่อน

    Prise tha lord brother meru vakymu cha la artamayetattu cheputavu brother amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudipallisujathadevi6872
    @gudipallisujathadevi6872 2 ปีที่แล้ว

    Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏 praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunitas.s2376
    @sunitas.s2376 2 ปีที่แล้ว

    Tq annaya 🙏🙏🙏🙏
    E msg valla nenu chala balapattanu
    🙏🙏🙏naku kavalasina matalu chepparu anna tq lord 🤝🤝🤝🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏

  • @KRGsamuri143
    @KRGsamuri143 2 ปีที่แล้ว +1

    Praise the Lord Annaya miru songs
    Baga Athmiyaga pada tha ru👌👌👌🙏🙏🙏👏👏👏👏👏

  • @rayalasyam809
    @rayalasyam809 3 ปีที่แล้ว

    Tqs Shalemu raju Annaya . Meeru Valana Chala chala Mandhi Devuni Telusu kovalani anukuntunaru. Bakthi hinulu Maruthunaru Annaya

  • @yvanaja6183
    @yvanaja6183 3 ปีที่แล้ว +2

    Praise the Lord brother
    Message ni batti vandanalu

  • @SonySony-cj1bj
    @SonySony-cj1bj 2 ปีที่แล้ว +1

    Chala manchi sandesham, glory to God 🙏🙏🙏🙏🙏

  • @Jithu_editz__1
    @Jithu_editz__1 3 ปีที่แล้ว +2

    Prise the Lord ayyagaru
    Devunikemahima kalugunu
    Gaka amen 😀😀🎅🙏🙏🙏
    Meeu elage devuni lo
    Vadabadali

  • @aizaganda8876
    @aizaganda8876 2 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻ఆమెన్ Amen 💞💕🤲💞🤲💕

  • @rajeswaripasala7660
    @rajeswaripasala7660 3 หลายเดือนก่อน +1

    Amen

  • @rajeshgopal2650
    @rajeshgopal2650 2 ปีที่แล้ว +2

    All praises to Jesus Christ. Mighty word of God.

  • @GLaxman73
    @GLaxman73 ปีที่แล้ว

    Praise the lord amen jesus 🙏✝️✝️✝️🙌🙌🙌

  • @peace3095
    @peace3095 2 ปีที่แล้ว

    Yesaiah direct Matladinattu untundi anna.
    Mee maata.. mee navvu.
    Devunike mahima. ♥️

  • @arunak6965
    @arunak6965 3 ปีที่แล้ว +2

    Praise the lord brother 🙏🙏🙏 devuniki stutulu sthothramlu ganatha mahima kalugunu gaka amen 🙏 🙏🙏🙏🙏🙏🙏

  • @ysReddy-wv7fs
    @ysReddy-wv7fs 3 ปีที่แล้ว +7

    Praise the lord brother amen amen hallelujah hallelujah lord Jesus Christ 🙏😭💗💞💌

  • @haveelavinoda6184
    @haveelavinoda6184 3 ปีที่แล้ว +1

    Praise the Lord annayya fast t Devudu na kosame matladinadu avani nalo unnaye bro yassayya nanu kshaminchu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rajuunnamatla
    @Rajuunnamatla 2 ปีที่แล้ว +1

    Praisethelordayyagaru

  • @kailashkailashrao2842
    @kailashkailashrao2842 ปีที่แล้ว

    Praise the lord Pastor garu
    Ma Amma nanna Maru manasu ghurchi pradana cheyyandi.

  • @SarikaRodda_7
    @SarikaRodda_7 2 ปีที่แล้ว +1

    THANK YOUUU SOOO MUCHHH LORD 🙏🙇😭🙇🙇🙏🙏😭😭🙇🙇🙇🙏🙏🙏SUREE FATHER ❤️❤️🙌🏻🙌🏻🙌🏻

  • @satyasiva1955
    @satyasiva1955 3 ปีที่แล้ว +1

    Devunike Mahima kalugunugaaka Amen

  • @elizabethrani6218
    @elizabethrani6218 2 ปีที่แล้ว +6

    Your members in the thandri ministries are so blessed for growing in spritual for your devotional messages and related devotional songs.

  • @sharonsharon6730
    @sharonsharon6730 ปีที่แล้ว

    Praise the lord daddy garu me msg lu valla chala bhalapadutunnamu

  • @sarojinid4790
    @sarojinid4790 3 ปีที่แล้ว +4

    Praise the Lord 🙏
    Brother gaariki Vandanaalu 🙏🙏🌲🌲🌲🌲
    Wonderful message 👌👌👌👌

  • @raviprasad2448
    @raviprasad2448 3 ปีที่แล้ว +9

    Brother you are a true preacher infused with loyalty and faithfulness and truly blessed with Holy hands of Lord Jesus...

  • @jamithireddyaruna4888
    @jamithireddyaruna4888 3 ปีที่แล้ว +1

    Praise the lord🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️anna

  • @గంగాధర్A
    @గంగాధర్A 2 ปีที่แล้ว +1

    వందనాలు🙏🙏🙏🙏

  • @ఐలవ్మైజీసెస్
    @ఐలవ్మైజీసెస్ 3 ปีที่แล้ว +3

    వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙋‍♀️

  • @hemanthkumar6034
    @hemanthkumar6034 8 หลายเดือนก่อน

    Praise the Lord బ్రదర్
    నా పేరు nirupa, మా అబ్బాయి హేమంత్ ఆరోగ్యం, నా ఆరోగ్యం కోసం,ఆత్మీయ జ్ఞానం కోసం ప్రార్ధించండి. కొత్తగా ఇల్లు కట్టుకున్నామయ్యా మా గృహప్రవేశం కొరకు ప్రార్ధించండి.🙏

  • @nagajathasiddi5051
    @nagajathasiddi5051 3 ปีที่แล้ว +1

    Prais the lord 🙏🙏🙏🙏annaya 🙏🙏🙏🙏🙏

  • @burjarajesh
    @burjarajesh 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏🙂🙂🙂

  • @thilakusikala317
    @thilakusikala317 3 ปีที่แล้ว +6

    Anna na peru padmaja naku Bible chadavalani devunitho gadapalani chala asha ga vundhi na kosam prayer cheyyandi Anna pls

    • @karunahydarabaad8468
      @karunahydarabaad8468 4 หลายเดือนก่อน +1

      Baile thisukuni deva nitho sahavasam cheyali naku jnananni ivandi ani adgi modhalu pettandi

  • @sirisiriyadav8126
    @sirisiriyadav8126 3 ปีที่แล้ว +3

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgajayampu3452
    @durgajayampu3452 3 ปีที่แล้ว +10

    వందనాలు అన్నయ్య🙏

  • @sarolajohn4718
    @sarolajohn4718 2 ปีที่แล้ว

    True , thandri sannidhi 😊

  • @jillellasudhagiri8150
    @jillellasudhagiri8150 3 ปีที่แล้ว +4

    Preise the lord annayya 🙏🙏🙏🙌

  • @jyothisilvan3531
    @jyothisilvan3531 2 ปีที่แล้ว +1

    Praise. The. Lord. Thank. You. God servent

  • @babjibabji4645
    @babjibabji4645 2 ปีที่แล้ว +1

    Praise the Lord ayyagaru Babji Jyothi from Vijayawada and Siri Ani 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumatipattnaik5514
    @sumatipattnaik5514 3 ปีที่แล้ว +1

    Very nice msg tq lord

  • @nallagondadurgarao7375
    @nallagondadurgarao7375 3 ปีที่แล้ว +1

    Nijanga aayana thattu thiruguthanu annayya e 5 veshaalu chesthavu annayya 🙏🙏🙏🙏🙏👍😢😢😢😢😢❤️

  • @mariyamma4835
    @mariyamma4835 3 ปีที่แล้ว +1

    Praise the lord padtergaru mee vakya sandesham vene nenu chala krotha vesyalu thelusu kotunnanu thankyou paster garu

  • @merlingampas5052
    @merlingampas5052 3 ปีที่แล้ว +3

    Praise the lord anna garu very clear good message thanks God hallelujah amen halleluia praise God halleluia amen

  • @ysReddy-wv7fs
    @ysReddy-wv7fs 3 ปีที่แล้ว +7

    Thank you Jesus Christ 🙏💗 it's wonderful inspirational message from our God Jesus word's only 🙏💝 please excuse me and my mistakes in my life Prabhu Deva please save me a God in this my cirtical financial problems Prabhu Deva please 😭